Neninthe Songs | Edola Unde Video Song | Ravi Teja, Siya | Sri Balaji Video
HTML-код
- Опубликовано: 16 сен 2024
- Watch & Enjoy Nenithe Movie Video Songs (1080p) Starring Ravi Teja, Siya, Mumaith Khan, Direction Puri Jagannadh, Music Composed by Chakri.
► Subscribe to RUclips Channel: goo.gl/tEjah
► Like us on Facebook: / sribalajivideo
► Circle us on G+: plus.google.co...
► Like us on Twitter: / sribalajivideos
► Visit Our Website: www.sribalajivi...
For more Entertainment Channels
► Telugu Full Movies: tinyurl.com/pfy...
► Telugu Comedy Scenes: goo.gl/RPk9x
► Telugu Video Songs: goo.gl/ReGCU
► Telugu Action Scenes: goo.gl/xG9wD
► Telugu Latest Promos: goo.gl/BMSQs
Welcome to the Sri Balaji Video RUclips channel, The destination for premium Telugu entertainment videos on RUclips. Sri Balaji Video is a Leading Digital Telugu Entertainment Channel, This is your one stop shop for discovering and watching thousands of Indian Languages Movies, etc.
•▬▬▬••▬▬▬••▬▬▬•▬▬▬•▬▬▬••▬▬▬••▬▬▬••▬▬▬•
Ravi (Ravi Teja) is a struggling assistant director who works for a mediocre director 'Idly' Viswanadh (modeled after self-deprecating 'Puri' Jagannadh). Ravi lives with his mother (Rama Prabha) who is suffering from cancer. Sandhya (Siya) is a struggling side dancer who aspires to become a heroine. She is harassed by her brother-in-law (Krishna Bhagawan) who acts more like a broker. Yaadu (Supreet) is a goon who harasses Sandhya. The rest of the story is all about how Ravi and Sandhya realize their dreams.
2024 లో ఈ సాంగ్ వింటున్న వాళ్ళు ఇక్కడా ఒక్క like వేసుకొని పొండీ👍🏻
Likes kosam😂😂
@@Kumar-tw1vu bhai nvu ame Ana anukoo like ❤da luu naku avasaram Lee...,,,nenu ravi tejaa anna fan...,,,,,,,,,,,
పాట విన్న ప్రతిసారీ గుండె బరువెక్కి పోతుంది ...........❤️
2024 లో వినే వాళ్ళకి నేను తప్ప ఇంకా వేరే వాళ్లు ఎవరు లేరా నేను ఎక్కడ ఉన్న హ్యాపీ బర్త్ బ్లడ్ లో ఒక చిన్న విన్నపం
తేదిలే మారుతున్న నిన్నలోనే ఉన్ననే మనసంతా నింపుకున్న నీతోనే......😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓
Superbbb
Super bro
What a comment bro hats off
Super line in This song
Aq
2023 ఈ పాట విన్నవారు ఒక like చేయండి ....💓
ఎందుకో ఈ సినిమా ఫ్లాప్ అంటే నమ్మడం కావట్లేదు... వన్ ఆఫ్ ద మై బెస్ట్ ఫేవరెట్ మూవీ
yes yes yes
నాకైతే ప్లాప్ అనిపించ లేదు నాకు నచ్చింది మూవీ బ్రో నికు కూడా నచ్చింది ప్లాప్ ఎలా అవుతుంది
National award vachindi ra babu ee movie ki. Thelsukondi mundu
సినిమా కాదు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ జీవితం ఇలాగే ఉంటారు ఇలా ఎన్నో బాధలు పడితే గాని వాళ్లంతా పొజిషన్ రాలేదు అందుకే ఈరోజు కూడా ఈ సినిమా చూస్తున్నాను నేను
Sorry darlings🔥🔥🔥
ఏమంటే ఎందుకంటే కారణాలే లేవంటా
నా కంటే ఇష్టమంట నువ్వంట 😍😍😍😍
(ఇది మిస్ అయింది)
చక్రి గారి సంగీతం అద్భుతం..
రామజోగయ్య శాస్ర్తి గారి సాహిత్యానికి
రఘుకుంచే గారి గాత్రం
పూరి గారి మార్క్ చిత్రీకరణ..
నాయిక ..నాయకుల అభినయం .
అన్ని సమపాళ్లలో కుదిరాయి..
Aha. Idi copy song ani chepte me gunde aagipothadi. Oka Enrique I miss you ani search cheyandi
@@dksagar5685 masterpiece that
Any one in 2024❤😊
2021 లో ఈ సాంగ్ వింటున్న వాళ్ళు ఒక like వేయండి.
🙋♂️
Meelanti musti naa..... ki likes adukkovadam valana emaina Labam unda eh RUclips lo eh video ki aina nee lanti mustollu minimum oka 20% untaru🤦🤦🤦🤦
All ways my favourite song... 😍
2022
Still 2022❤️
తెలుగు భాష, తెలుగు పాట, తెలుగు సంగీతం తో పాటు చక్రి ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటారు!
బాధలో ఉన్నప్పుడు ఈ సాంగ్ వింటే ఏడుపు వచ్చేస్తుంది... 😭😭😭
2023 Still my favorite song❤
ఇలాంటి మంచి మెలోడీ songs... మాస్ songs ఒక్క చక్రి గారికి కి ఉన్న స్పెషల్ Style... ఆ స్పెషల్ style ఎవరికి రాదు...😢😢MISS YOU SIR....😢
Not a mass song it's emotional song
పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన రామజోగయ్య శాస్త్రి గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి చక్రి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా రఘు కుంచె గారు మత్తుగా గమ్మత్తుగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
చక్రి గారి గొంతు అమోహం.. తెలుగులో SPB గారి చక్రి గారి గానం మళ్ళీ వినలేమంటే చాలా భాదగా ఉంది.. miss you legends of tollywood singers industry 😢
Singer Raghu kunchey
చాలా ఇష్టం ఈ పాట
👌👌
Avuna
Hi
Super music. సూపర్ సినిమా .మనిషి అన్నాక ఎదో ఒకటి టాలెంట్ ఉంటుంది.ప్రతి ఒక్కరూ కష్టపడాలి.కష్టపడితే వచ్చే ఫలితం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది
2024 lo vintunna vallu antha mandhi ❤
❤
Nenu vintanu I like this song
Nenu roju vintuna
2022 still my favorite😍 song
2023 still my fav song ra saale😛😛
My favourite Song ❤️❤️❤️❤️❤️ From the 10 Years my caller tune this Song
Original Song Miss You by Enrique chala bavuntadi, telugu version is Bullshit, Copy lo kuda C Class idi
2020 lo kuda vintunna vallu like cheyandi
11-5-22 lo koda vintuna
If you’re listening to this song then you have good taste of music 🎧 🤗
Ee song vintunte Edo missavuthunatundi! I am missing me
The Great Music by Chakri Rip..... Beautiful Song
This is I miss you song by Enrique Iglesias.....💔😯
Original Song Miss You by Enrique chala bavuntadi, telugu version is Bullshit, Copy lo kuda C Class idi
Chakiri kadhu anukunta
Copy cat
Copy Aina idhi "Miss You - Enrique Iglesias "
Every person will connect to this song bcoz at some point of time everyone will miss someone in there life❤️❤️❤️
Entha beautiful song ki... Entha takkuva comments ah....
Hi
Copied song
Original : Enrique eglasius miss you
Full of meaning amd amotions in this song
@@venkatgarbham7095 mjhhikmkky.
@@bhupathimahesh5919 ?
2021 లోనే కాదు నా లవర్ ఊరికి వెళ్లిన ప్రతి సారి నేను వింటా అంతా ఇష్టం నాకు ఈ సాంగ్❤️❤️❤️❤️
Fully emotional song 😔...
Can't control tears from eyes.....
I'm also
My favorite song
ఈ సాంగ్ నిను రోజుకు ఒక్కసారైనా వింట మై ఫేవరెట్ సాంగ్ ఆల్వేస్ 😍😍👍❤️👍👍😍😍👍❤️❤️👍😍 సినిమా ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు
E song ki maranam ledu guru one of my favourite song 😢❤ mis u deep down in here 😢😢24 lo kadu apudaina ala ina vinochu
I miss u bavaa life long ninnu miss avuthune untanu 🙁🙁🙁😍😍😘😘😘😍
oh no no noo no no no..(2)
ఏదోలా ఉందే నువ్వే లేక...
ఏమీ బాలేదె నువ్వెళ్ళాక..
ఏంచేయ్యాలో పాలుపోక..
ఉన్నా నీ కల్లో నిదర్రాక...
oh no no noo no no no..
నువ్వె నా సంతోషం.
గిల్లావే నా ప్రాణం
i miss u.. i miss u.. i miss u determing here.(2)
ఏదోలా ఉందే నువ్వే లేక...
ఏమీ బాలేదె నువ్వెళ్ళాక..
ఏంచేయ్యాలో పాలుపోక..
ఉన్నా నీ కల్లో నిదర్రాక...
మిల మిల మిల మిల మెరుపుల తార..
కళలకు కళ కళ చిలికిన తార..
తళ తళ తళ తళ తళుకుల తార..
గల గల నగవుల చిలిపి సితార...
ప్రేమంటె ఎందుకంటే కారణాలె లేవంటా..
నా కంటె ఇష్టమంట నువ్వంటా..
నా కంటె ముందె ఉంటే చాలనుకున్నా..
నువ్వు దూరమైతే ఏదో అయిపొతున్నా..
oh no no noo no no no
నువ్వె నా సంతోషం.
గిల్లావే నా ప్రాణం
i miss u.. i miss u.. i miss u determing here..(2)
ఏదోలా ఉందే నువ్వే లేక...
ఏమీ బాలేదె నువ్వెళ్ళాక..
ఏంచేయ్యాలో పాలుపోక..
ఉన్నా నీ కల్లో నిదర్రాక...
నిగ నిగ సొగసులు కురిసిన తార..
చనువుగ మనసును తడిపిన తార..
తలపుల తలుపులు కదిపిన తార..
ఎద సెగ పలికిన వలపు సితార..
తేదీలే మారుతున్నా నిన్నల్లోనే ఉన్నానే..
మనసంతా నింపుకున్నా నీతోనే..
నువ్వు డూరమయ్యే మాటెంతో చేదైనా..
ఓ నింగి తార నువ్వుండాలే పైనా...
oh no no noo no no no
నువ్వె నా సంతోషం.
గిల్లావే నా ప్రాణం
i miss u.. i miss u.. i miss u determing here..(2)
ఏదోలా ఉందే నువ్వే లేక...
ఏమీ బాలేదె నువ్వెళ్ళాక..
ఏంచేయ్యాలో పాలుపోక..
ఉన్నా నీ కల్లో నిదర్రాక...
oh no no noo no no no(2)
Aruna Majji
Gillavea naa praanam
superbbb
Aruna Majji same feeling
Aruna Majji
I miss u darling dear kadu andi
I miss u determine here adi
Aruna Majji
Watching any one 2019?
I miss u moni Darling urs Kitty...
My favourite raviteja
Ravi theja ki fans following thakkuva bhayy kaani one of the talented in cini industry
Awesome song really it's for love failure boys... I'm also one off love failure boy.. Okka ammai preminchanikante okka abbai ammai Kante 1000 retlu akkuvaga premisthadu.., my favorite song frndzz really. ..
Yes sir it's a very nice and beautiful song
సినిమా అంటే passion ఉన్నవాళ్లు ఈ సినిమా ఫ్లాప్ కాదు అని అంటారు
Cult classic అని చెప్తారు
Raghu kunche gaaru voice alantidi 😮😮❤
2019 lo vine vallu oka Like vesukondi👍
LIFE LONG VIN TA SONG
2020
Chakri garu song mind blowing sir....merekkadunna mimmalni matram marichipolemu.....
really honest full song...
Addo..madiri feel bayya.... Love
Love lo pain chala akuva... Love lo win avandi... All the best
We miss you chakri sir....ee lanti songs inka mundhu vinalemu.....
ఓ... నొ నొ నో... నొ నొ నో...
ఏదోలా ఉందే నువ్వే లేకా
ఏమీ బాలేదే నువ్వెళ్ళాకా
ఏం చెయ్యాలో పాలుపోకా
ఉన్నా నీ కల్లో నిద్రరాకా
ఓ... నొ నొ నో... నొ నొ నో...
నువ్వే నా సంతోషం
నువ్వు గిల్లావే నా ప్రాణం
ఐ మిస్ యూ ఓ... ఐ మిస్ యూ
ఐ మిస్ యూ... ఐ మిస్ యూ...
మిలమిల మిలమిల మెరుపుల తారా
కలలకు కళకళ చిలికిన తారా
తళతళ తళతళ తలుకుల తారా
కళకళ నగవుల చిలిపి సితారా
ఏవంటే ఎందుకంటే కారణాలే
నా కంటే ఇష్టమంటా నువ్వంటా
నా కంటి ముందే ఉంటే చాలనుకున్నా
నువుదూరమైతే ఏదో అయిపోతున్నా
-- నొ నొ నో --
నిగనిగ సొగసులు కురిసిన తారా
చనువుగ మనసును తడిపిన తారా
తలపుల తలుపును కదిపిన తారా
ఎదసడి పలికిన వలపు సితారా
తేదీలే మారుతున్నా నిన్నలోనే ఉన్నావే
మనసంతా నింపుకున్నా నీతోనే
నువు దూరమయ్యే మాటెంతో చేదైనా
ఓ నింగితారా నువ్వుండాలే పైనా
-- నొ నొ నో --
నువ్వు దూరమయ్యే మాటేంతో చేదైనా ఓ నింగితార నువ్వుండాలే పైన👌👌👌♥️♥️♥️♥️♥️
When u r happy u enjoy the music.
When u r sad u understand the lyrics.
Mind reading vachu meeku
Copied song
Original : Enrique eglasius miss you
@@gskpvarma6192 abba 😂😂
Chaalaa feeling tho pata padaru
Naaku chaala chaala.... chaala chaala ishtamaina song idhi.😘😘😘😘😘😘😘😘😘😘💙
Puri garu me laa Ravi garu la evaru alochinchu leru kani eddaru famu lo leru pls eddaru Malli kalisi cheyandi iam big fan of both combo
Puri appullo unnapudu Ravi teja puri ni marchipoyadu but Ravi a position lo pettindhi Puri idiot amma nanna o tmi alane enno movies lo hit echina Puri road paina unnapudu Ravi raledu andhuke nemo Puri Ravi t cheyadam ledu😓
Diehard fan of raviteja my Life inspiring movie
Now 2022 still fav....🥺❤️
I love this song ❤
I love you Ravi teja annayya
Superb 👌 Awesome SONG
JAI RAVITEJA Awesome ANNA
Miss you ra Lavanya bangaram nuv ekada una happy ga undalani korukuntuna
Still Hearing every Day night before sleeping in Headphones 💞
@@marumudiswapna3366 😭😭😭
@@marumudiswapna3366 meeru kuda love failure ah... Swapna garu
same to bro...
Miss u ❤️
Rock Star Ravi Teja fayns 😍😍🥰🥰🧡🧡🧡🧡
Ohh....I Miss You Rp.❤️❤️❤️
All time my fevered this song ......and Mass Maharaj Acting Superb
Favorite
Nice song
❤❤❤❤
Ee song am undho abhaaaa❤ Mind-blowing 🎼🎶😍
Still watching in 2019 still missing u 😭😭😭
ఐ లైక్ యూ సాంగ్ మా హీరో రవితేజ
03:00 superb....🤪😅😅😅😅
Haaa avunu😁😁😁😁😁
Heart touching ♥️ song ......Greate Raghu sir a mugurthana meeru e song paadaro gani ........❤
one of the my favorite song ❤❤❤
A Beuatiful Songs Created By CHAKRI Sir, Super Song In This Movie...
Super song this song dedicated to my lovely dear smily i miss that girl love you so much amma and tqs to singers 😍😍😍
good song my favorite g gana
Magic combination
Naa pranam
My all time fav❤
One of this bigeat. Sweet memory
I love you ❤️❤️❤️ chakri sir
Rxlr CcC🎉,
మ్యూజిక్ డైరెక్ట్ రు గారు మీకు మా కృతజ్ఞతలు చక్రి గారు 🙏🙏🙏🙏🙏
2021also....seeing good film good thoughts... Good writing✍️ skills.. Puri garu always rocks....
Super song
Killing lyrics so sweet
Puri and chakri = deadly combinationnn ❤️🔥❤️🔥
nice and super song
Superrrr
this song sounds so familiar to Enrique Iglesias miss you...anyhow it sounds goodgood
urmila pathivada not similar,chakri.copied this tune fr enrique only
My all time favourite movie song
I love this song beautiful lyrics
💞🎶🎧💓
I miss u Mounika I'm muni
raviteja anna ever green movies nd ever green songs.... ❤🙏
Nearly miss u
Sudha raja forever love u but miss my broken love
I miss my darling....
I love u mu hero రవితేజ
i love this song
Awesome song with amazing lyrics ❤❤❤❤❤
సూపర్
Superrrr nice forvever
Love you forever chekri sir miss you
Chakri fans ikkada 🔥🔥🔥
Super ♥️👌