Paisa Songs || Neetho Edo - Nani, Catherine Tresa

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Paisa Songs || Neetho Edo
    Movie: Paisa,
    Cast: Nani, Catherine Tresa, Siddhika Sharma,
    Director: Krishna Vamsi,
    Music: Sai Karthik,
    Producer: Ramesh Puppala.
    Songs:
    Eppudaithe Puttindo
    Govindaa Govindaa
    Mayya Mayya
    Neetho Edo
    Paisa Paisa
    Watch more movies @
    / volgavideo
    www.youtube.com...
    -----------------------------------------------------------------------
    RUclips videos are available offline:
    Update the RUclips app on your phone. This you can do by going to the Play Store app and then checking the RUclips app.
    With RUclips Offline you can enjoy our favourite videos anytime, anywhere, without buffering.
    How to Offline a video
    1. Open RUclips app
    2.Tap Offline button
    3. Watch Video offline

Комментарии • 2,9 тыс.

  • @sirishathirumalasetti8775
    @sirishathirumalasetti8775 2 года назад +134

    ముచ్చమటలు పూస్తుంటే వెచ్చని నీ ఊహల్లో మల్లెలుపుస్తునట్టోళ్ళతా ఘుమఘుమలు....బ్రతకతమంటే ఏమిటంటే సరిగా తెలియదు కానీ నువ్విలాగా నవ్వుతుంటే చూస్తూ ఉండటమనుకోని... nyc లిరిక్స్...👌💝😘

    • @hari-je8ji
      @hari-je8ji Год назад

      🤣

    • @కిక్_వెంకీ
      @కిక్_వెంకీ Год назад

      Nice lyric

    • @vamshikinnera6357
      @vamshikinnera6357 Год назад +1

      ఈ పాటలో ఈ లిరిక్స్ అని దేన్నీ ప్రత్యేకించి చెప్పలేం లిరిక్స్ అన్ని సూపర్ గా ఉంటాయి............

    • @geethareddy7959
      @geethareddy7959 Год назад

      I love this song

    • @priyankaekkurthy970
      @priyankaekkurthy970 Год назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊w😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊s😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊a😊 ki wo😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @jayadeva68
    @jayadeva68 3 года назад +488

    హో... హో.... ఓ... ఓ...
    నీతో ఏదో అందామనిపిస్తోంది...
    ఎపుడూ నీతో ఉండాలనిపిస్తోంది...
    నా పుట్టుక నీతో మొదలైంది...
    నీతోనే పూర్తయిపోతోంది...
    ఇంకెలా చెప్పనూ మాటల్లో వివరించి...
    నీకెలా చూపనూ నా మనసింతకు మించి...
    నీతో ఏదో అందామనిపిస్తోంది...
    ఎపుడూ నీతో ఉండాలనిపిస్తోంది...
    హీరోసే మయ్యా సయ్యారే
    హరె మోరేసాహీరోసే మయ్యా సయ్యారే...
    సరిగమపనిసా..
    నిసా నిసా నిసా నిసా నిసగారిసా నిసా నిసనిపమగరి
    సరిగమపనిసా..
    నిసా నిసా నిసా నిసా నిసగారిసా నిసా నిసనిపమగరి
    కంటికి నువు కనిపిస్తే ఉదయం అయ్యిందంట
    ఇంటికిపో అంటే సాయంత్రం అనుకుంటా..
    నువు నను పిలిచేటపుడే నా పేరుని గుర్తిస్తా
    నీవైపుకి కదిలే అడుగుల్నే నడకంటా
    ఏమౌతావు నువ్వు అంటే ఏమో తెలియదు గాని
    ఏమి కావు అంటే లోలో ఏదో నొప్పిగ ఉంటుందే
    హీరోసే మయ్యా సయ్యారే
    హరె మోరేసాహీరోసే మయ్యా సయ్యారే...
    తెలియని దిగులౌతుంటే నిను తలచే గుండెల్లో
    తియ తియ్యగ అనిపిస్తోందే ఆ గుబులూ
    ముచ్చెమటలు పోస్తుంటే వెచ్చని నీ ఊహల్లో
    మల్లెలు పూస్తునట్టొళ్ళంతా ఘుమఘుమలూ
    బతకడమంటే ఏమిటంటే సరిగా తెలియదు గాని
    నువ్విలాగ నవ్వుతుంటే చూస్తూ ఉండడమనుకోని
    హీరోసే మయ్యా సయ్యారే
    హరె మోరేసా
    హీరోసే మయ్యా సయ్యారే...
    నీతో ఏదో అందామనిపిస్తోంది...
    ఎపుడూ నీతో ఉండాలనిపిస్తోంది...

  • @jabilammavlogs4973
    @jabilammavlogs4973 3 года назад +1755

    ఈ song ని వింటూ మీ మనసులో వున్న వాళ్ళని తల్చుకునే వాళ్ళు ఎంత మంది వున్నారు like కొట్టి చెప్పండి

  • @Suprajapotturu
    @Suprajapotturu 3 месяца назад +189

    Anyone listen in 2024❣️?

  • @yuvatejabatchu2837
    @yuvatejabatchu2837 2 года назад +269

    This was the first movie which I watched with my girlfriend ..
    9 years later now she is my wife
    We are happily married and blessed with a child ❤️

  • @sathyanizamian
    @sathyanizamian 3 года назад +32

    Really super ❤️ one side love feelings of girl ❤️❤️ ..nizam cheppalante love lo one side antha feelings akkada undavu anthala manam oohinchukuntu premistham

  • @crazyupdates6563
    @crazyupdates6563 6 лет назад +38

    so nice, ee song loo vunna feelings superb gaa vunnayi

  • @podilabhavitha1135
    @podilabhavitha1135 3 года назад +276

    e song ni 2021 lo వినెవాల్లు oka like vesukondi frends

  • @anderajesh1148
    @anderajesh1148 3 года назад +5

    Really amazing feeling............ katharin garu feelings ni chala clearga chupincharu and singer garu aa feeling ni share chesaru super.......

  • @vijayanaidu9722
    @vijayanaidu9722 4 года назад +28

    Em auvvuthav ante emo theliyadu kani ...emi kanu ante gundallo edho digullu...superb lyrics😘😘

  • @vayu122
    @vayu122 8 лет назад +26

    emavthav nuvu ante emo
    teliyadu kani
    emi kavu ante lolona edo
    noppiga untundhe.....ground to earth fabulous lyric heart touching

  • @karthikyarlagadda4552
    @karthikyarlagadda4552 2 года назад +34

    The perfect example for ..music is what feelings sound like... ❤️❤️👌

  • @tamilcinemavideoskrishnan7915
    @tamilcinemavideoskrishnan7915 4 года назад +54

    Die hard fan of nani from tamil Nadu... This song is just awesome

  • @surekharachuri1483
    @surekharachuri1483 3 года назад +31

    😍My Favv Song ....I Like In This Lyrics 😍Song Nachina Vallu Like Vesukondi.Ei song 2021 vinna vallu Comment cheyyandi.

  • @lawrencethambu5108
    @lawrencethambu5108 5 лет назад +23

    Really song is fantastic ofcourse even Nani darling of many hearts

  • @tejar169
    @tejar169 6 лет назад +143

    Cathrene is so beautiful.Her expressions are simply fantastic😍

  • @erlashaym3138
    @erlashaym3138 5 лет назад +93

    I will die for this song,I love very much 🌹💌❣️❤️

  • @harikrishnakalivarapu
    @harikrishnakalivarapu 10 лет назад +27

    Awesome song.... Very good compose.... credit goes to Krishna Vamsi Sir and music director and actors.....

  • @murthybujji3606
    @murthybujji3606 3 года назад +133

    2021lo e song veane vallu like

  • @swathi5883
    @swathi5883 4 года назад +11

    Sooo many times I listen this song soo sweet soo beautiful superr superrr enni supers pettina thakkuva good💯💯👌👌😊😊🙂🙂🙂😍🤩🌺🌺🌺🌺🥰🥰🤗☺️👍

  • @kirannani7198
    @kirannani7198 6 лет назад +71

    i love the song...

  • @lohitha2266
    @lohitha2266 4 года назад +17

    Kanti ki nuv kanipisthe udayam ayyindanta Intiki po ante sayanthram anukuntaa this lyric was marvelous

  • @venkateshamurthyn2043
    @venkateshamurthyn2043 8 лет назад +88

    I am biggest fan of NANI SIR and CATHERINE TRESA .
    I love your acting .
    I have seen PAISA movie 2O times.
    Sender Sai Shivani.

  • @nareshkondabathini5734
    @nareshkondabathini5734 7 месяцев назад +2

    చాలా సంవత్సరాలు నా కాలర్ ట్యూన్ గా పెట్టుకున్న.... మల్లి ఇప్పుడు వినాలనిపించి ఓపెన్ చేసి పాట వింటున్నా అంటే ఈ పాటకి ఎంత విలువ ఉంది అనేది మాటల్లో చెప్పలేను.... ఇది నాకు ఇష్టమైన పాట❤ నాకు చాలా ఇష్టం❤.

  • @surendermaddi6810
    @surendermaddi6810 4 года назад +13

    Emmavthavo nunnv anty emo theliyadhu kani emi kavu anty Lolo edho noppiga undhi❤❤

  • @shankaruday2272
    @shankaruday2272 6 лет назад +58

    Good feeling song..

  • @shyams271
    @shyams271 4 года назад +604

    One-sided girl love feelings are in this song

  • @sushmabadugu972
    @sushmabadugu972 6 лет назад +9

    Chatherine....wahh what an expressions and naani suuuper.... lyrics awesome..... and i loved it...... suuper background😊😊

  • @challanandhini4518
    @challanandhini4518 3 года назад +11

    Song vinte anni marchupotham oka preminchina vaadini tappa i miss him so much ❤💖💖💖💖🤩

  • @nani46
    @nani46 5 лет назад +15

    Nitho yado chepalani undhi,
    Nuve na pranamani
    I love you Ra bangaram💕

  • @kanjulaleelavathi434
    @kanjulaleelavathi434 5 лет назад +78

    Nijam ga I like this song

  • @adullasampath9589
    @adullasampath9589 7 лет назад +7

    very nice superbbbbbb awesome asalu matallo chepallem

  • @ranisalavadi717
    @ranisalavadi717 6 лет назад +23

    Super song awesome super lyrics super music one of my favorite song I love this song very much

  • @nchonu7025
    @nchonu7025 6 месяцев назад +1

    ఈ పాట వింటూ వింటునపుడు ఎదో తెలియని బాధ కాని చాల గుర్తు వస్తుంది కదా.❤❤❤

  • @sidhusidhupenumala3224
    @sidhusidhupenumala3224 5 лет назад +43

    It's a really good heart touching song with full meaning about love who are in true love

  • @angrybird_22
    @angrybird_22 6 лет назад +39

    One of my favourite song....good expressions darling. ..nice lyrics ...

  • @bigallamahender3940
    @bigallamahender3940 5 лет назад +162

    Heroine look really pretty Singer voice is amazing

  • @vineel2010
    @vineel2010 10 лет назад +105

    Sad to see no one not mentioning the lyric writer's name in the description. This song is written by Sirivennela Seetaramashastry.

  • @boyaramu9760
    @boyaramu9760 Год назад +1

    ఈ పాట మా 10th క్లాస్ లో చాలా ఫేవరెట్ సాంగ్.......ఎలా అంటే నా ఫ్రెండ్స్ ఒక అమ్మాయి , అబ్బాయి ప్రేమించుకునేవారు.... especially వారిద్దరి మధ్య ఈ పాట ఎక్కువగా circulate అవుతుండేది.......అందుకే.......ఈ పాట వింటే చాలు తీపి అనుభూతులు గుర్తుకు వస్తాయి......

  • @siddhureddy265
    @siddhureddy265 2 года назад +13

    Song vachi 7yrs ayyina ... Inka trending lo undhi ❤️ jai Natural Star 🔥

  • @anilraju6656
    @anilraju6656 8 лет назад +39

    Nani is fentastic actor superb all films I like

  • @nandunandu4132
    @nandunandu4132 6 лет назад +24

    Cyadrin eyes 👀 superb she is good talented ur are my m l a my favorite song 🎵

  • @1988babul
    @1988babul 10 лет назад +686

    ఈరోజే మయ్య సయ్య రే హరే మోరే సా
    ఈరోజే మయ్య సయ్య రే
    నీతో ఏదో అందామనిపిస్తుంది
    ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది
    నా పుట్టుక నీతో మొదలయింది
    నీతోనే పూర్తిఅయిపోతుంది
    నీకెలా చెప్పను మాటల్లో వివరించి
    నీకెలా చూపను నా మనసు ఇంతకుమించి
    నీతో ఏదో అందామనిపిస్తుంది
    ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది
    ఈరోజే మయ్య సయ్య రే హరే మోరే సా
    ఈరోజే మయ్య సయ్య రే
    కంటికి నువ్వు కనిపిస్తే ఉదయం అయ్యిందంట
    ఇంటికి పో అంటే సాయంత్రం అనుకుంటా
    నువ్వు నన్ను పిలిచేటపుడే నా పేరుని గుర్తిస్తా
    నీ వైపు కదిలే అడుగులనే నడకంటా
    ఏమవుతావు నువ్వు అంటే ఏమో తెలియదుగాని
    ఏమి కావు అంటే లో లో ఏదో నొప్పిగా వుంటుంది
    ఈరోజే మయ్య సయ్య రే హరే మోరే సా
    ఈరోజే మయ్య సయ్య రే
    తెలియని దిగులవుతుంటే నిన్ను తలచి గుండెల్లో
    తీయ తీయగా అనిపిస్తోంది ఆ.. గుబులు
    ముచ్చెమటలు పోస్తుంటే వెచ్చని నీ ఊహల్లో
    మల్లెలు పూస్తునట్టు ఒళ్ళంతా ఘుమ ఘుమలు
    బతకడమంటే ఏమిటంటే సరిగా తెలియదు గానీ
    నువ్విలాగా నవ్వుతుంటే చూస్తూ ఉండడమనుకొని
    ఈరోజే మయ్య సయ్య రే హరే మోరే సా
    ఈరోజే మయ్య సయ్య రే
    నీతో ఏదో అందామనిపిస్తుంది
    ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది

  • @sarmashussain3272
    @sarmashussain3272 Год назад +3

    ఇక్కడే వుండి ఎక్కడికో తీసుకెళ్ళే పిచ్చి ప్రేమ పాట....❤️

  • @bujjimekala599
    @bujjimekala599 5 лет назад +10

    wonderful song 😍😍likes to hear 😘😘...

  • @vankudothnaveen1346
    @vankudothnaveen1346 8 лет назад +4

    😍😘😘😘😍😘best song to propose.....
    wat a lyrics simply superb

  • @pasupuletinirmala2399
    @pasupuletinirmala2399 5 лет назад +22

    my favourite song ❤

  • @hariyadav8452
    @hariyadav8452 6 лет назад +25

    All my feelings r including this song bangaram

  • @mahalakshminallaballe9358
    @mahalakshminallaballe9358 3 года назад +182

    Really one sided girl love feelings

  • @iamgeminigirl
    @iamgeminigirl 4 года назад +3

    Awesome song!! and Nani luks soooo damn🔥🔥🔥 in ths song!! 😘😘😘❤️❤️

  • @raghavendraraghuvarn5070
    @raghavendraraghuvarn5070 7 лет назад +143

    really heart touching lyrics of this song 👌 👌

  • @rafzec8287
    @rafzec8287 8 лет назад +109

    I can't find the words to say how beautiful Catherine Tresa is.The song is fantastic.Which language is this?Telugu?From Italy.

    • @ravikiran6465
      @ravikiran6465 5 лет назад +3

      Telugu is called ' Italian of the East ' brother

    • @bhargavinodagala3304
      @bhargavinodagala3304 4 года назад +1

      Haha yeah Telugu song but where are u from 🤔🤔😅

  • @fabulousgift3122
    @fabulousgift3122 7 лет назад +39

    i love this song..i listen this song...for twice a day....?💗💗💗🙅💗💗💗💗💗💗💗💗💗💗

  • @maheshwarikanuka9476
    @maheshwarikanuka9476 4 года назад +11

    So beautiful and 💓 touching lyrics

  • @mani9305
    @mani9305 5 лет назад +92

    Emavu thavu a nuvvu ante emo teliyadhugani 😔 .....emi kanu ante edhalo ❤edho ...noppiga kaligindhe..😢... ⓂⓂⓂⓂⓂⓂ

  • @Pavani_Gollapalli
    @Pavani_Gollapalli 6 лет назад +376

    Nuvvu nannu pilichetappude naa peru nee gurthista. Super lyric

  • @ramjiprajapathi-4012
    @ramjiprajapathi-4012 6 лет назад +9

    this song is dedicated to all true lovers and this is Avery emotional song

  • @manikantamani8037
    @manikantamani8037 4 года назад +5

    what a beautiful and amazing and gorgeous and awesome and amazing and beautiful and super song

  • @veerrajus5619
    @veerrajus5619 Год назад +1

    Super song i love this song🎵🎵 e song vinte na life gurthu Kosthundhi😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @SUNNYKUMAR-lt5fv
    @SUNNYKUMAR-lt5fv 6 лет назад +6

    Super and Excellent Song with good lyrics

  • @dhrrct8027
    @dhrrct8027 6 лет назад +4

    Catharine Neekosam Enni Sarlu Chusano Ee Song Idnotknow......But Still Loveu You ........Song Lyrics Super 💞

  • @ampatikalpana5548
    @ampatikalpana5548 6 лет назад +5

    so sweet songgg........ heart touching songgg.... meaning full..... I like it....💝💔💕💖💓💜💛💚👌

  • @rakshannbathula9709
    @rakshannbathula9709 5 лет назад +8

    My favorite songs 😘😍👍✌👌

  • @sudheerkumar2949
    @sudheerkumar2949 3 года назад +178

    Only lovers can feel this song...

  • @parveentavara5556
    @parveentavara5556 8 лет назад +128

    Lyrics tho ne padipoyanu....😘😘

  • @devidurga3366
    @devidurga3366 7 лет назад +4

    Very nice song naku chala eistamu but feeling yaa song so super ga vutadhi okkkk

  • @penchalajahnavijaanujaanu7698
    @penchalajahnavijaanujaanu7698 7 лет назад +40

    Nice song nd such a Beautiful composing

  • @VenkateshVenkatesh-jg3nl
    @VenkateshVenkatesh-jg3nl 5 лет назад +14

    What Nani super sweet 🤔 song Nani gru 😍 😋 Super

  • @rakshasiangel7547
    @rakshasiangel7547 Год назад +1

    Naku chala istam e song 👌👌👌👌👌👌

  • @chandrasekhar2382
    @chandrasekhar2382 7 лет назад +62

    i assure that the background score is the main highlight of the song and a part from that lyrics are unexpressible..... of a great emotion

  • @kirannani7198
    @kirannani7198 6 лет назад +8

    superb song I like so much,........

  • @priyaalilly5188
    @priyaalilly5188 4 года назад +164

    2020 listener's like here....

  • @pavantaguram4714
    @pavantaguram4714 3 года назад +7

    One-Side Girl Both Feeling Her Love it's Song.

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 Год назад +18

    This song is filled with beautiful music and emotions, a very addictive tune and great visuals with my fav stars 💞🧚‍♀️🎶

  • @ashokbava1627
    @ashokbava1627 6 лет назад +7

    Naku eeee song ante pichiiiiiii love you this song

  • @josnanagalakshmi4496
    @josnanagalakshmi4496 7 лет назад +55

    marvelous song very nice

  • @nandunandu4132
    @nandunandu4132 6 лет назад +122

    Catherine eyes 👀 so beautiful good talented to ur are my m l a my favorite song

  • @saibharghavi5425
    @saibharghavi5425 5 лет назад +125

    I love this song ❤️❤️❤️

  • @ascreations2514
    @ascreations2514 2 года назад +10

    2023 లో కుడా చూస్తున్న వాళ్లు లైక్ 👍❤🔥

  • @srija8031
    @srija8031 7 лет назад +19

    wow superbbbbbbb

  • @mahimamurmu2662
    @mahimamurmu2662 8 лет назад +8

    I love this song. Nani and Catherine, you make a great couple.You should do more movies together.Love both of you.

  • @nareshgralapati5540
    @nareshgralapati5540 7 лет назад +41

    I love you song superrrr superrrr 💞💞💞💞💞💓💓💓

  • @vanjangileela7072
    @vanjangileela7072 5 лет назад +7

    Super song i like the song love you

  • @abdulkhaderpatnam7853
    @abdulkhaderpatnam7853 3 года назад +1

    Super movie Krishnavamshi sir

  • @sandysoundarya7298
    @sandysoundarya7298 9 лет назад +6

    nice melodious song........ loved it alot :)

  • @akhileshsawanpelliwar6372
    @akhileshsawanpelliwar6372 3 года назад +5

    Heart touching song ❣️🥰

  • @ManojKumarsManu-mr6kk
    @ManojKumarsManu-mr6kk 7 месяцев назад +21

    Whose listening in 2024 ❤

  • @lakshmitulasi7318
    @lakshmitulasi7318 5 лет назад +15

    I love this song on of the my favorite song

  • @sadhiyasiddikha6909
    @sadhiyasiddikha6909 4 года назад +4

    M avthav nv ante mo theliyadu gani emi kavu ante lo lo Edo noppiga untundi💙

  • @chandhujoy7673
    @chandhujoy7673 8 лет назад +34

    lovely superb song

  • @vanithavanitha3353
    @vanithavanitha3353 7 лет назад +29

    Cathrine u r sooooo cuteeeee

  • @madhubabu4828
    @madhubabu4828 7 лет назад +13

    amazing song. lyrics are heart touching

  • @lokeshloki9905
    @lokeshloki9905 4 года назад +33

    This lyrics can takeout for different universe.... Really I felt

  • @sumasumathi7416
    @sumasumathi7416 5 лет назад +45

    I like this song 😘 I like nani😍2019 March

  • @vvijyay6341
    @vvijyay6341 4 года назад +10

    My phone ringtone 3 years I love the song

  • @chandrasekharannair1468
    @chandrasekharannair1468 6 лет назад +8

    This is one of my favorite song's in Telugu

  • @QueenChaitya143
    @QueenChaitya143 4 года назад +10

    2020 who are listening this song 😍😍🥰??

  • @sandeepanugula6663
    @sandeepanugula6663 5 лет назад +8

    Na lover favorite song so I like this song

  • @padmalakshmi4717
    @padmalakshmi4717 4 года назад +2

    Wow superb song lam big fan of nani i love this song 😍

  • @prashanthibeera8923
    @prashanthibeera8923 8 лет назад +177

    I loved it this song,,,
    ""🎶🎶💝🎶🎶""
    So Nice,,,,