మిరు చెప్పిన ప్రతి మాట నిజం. పశువును ప్రమిస్తెనే ఈ ఫీల్డ్ లో రనించగలం ఎవరో ఎవరో చెప్పారు అని అస్సలు రాకూడదు పడి పరిశ్రమకు మిరు చెప్పినట్టు ముఖ్యంగా యువకులు ఈ ఫీల్డ్ లో నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణం పెళ్లి
పాడి రైతుల కష్టనష్టాలు గురించి చాలా బాగా చెప్పారు ,ఈ పాడి రైతన్న వీరికి నా ధాన్యవాదములు,ఇకనైనా ప్రభుత్వం పాడి రైతుల కష్టనష్టాలు గుర్తించి వారికి సహాయసౌకర్యాలు అందించగలరని ఆశిస్తునారు,పాల వినియోగదారులు కూడా కల్తీ పాల జోలికి వెళ్లకుండా రైతుల వద్దే పాలు కొనగలరు, మరియు మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి, ఇలాంటి రైతుకు ఇంటర్వ్యూ చేసిన ఈ ఛానల్కు ధన్యవాదాలు
పాల ఉత్పత్తి, మార్కెటింగ్ లలో ఉన్న సాధక బాధకాలు చక్కగా వివరించారు. ఇదేమాదిరి రైతులు ఏ పంట పండించినా, ఏ ఉత్పత్తి సాధించినా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా ఆ ఉత్పత్తి చేసిన దానికి అయ్యే పెట్టుబడికానీ, అయ్యే ఖర్చుగానీ లెక్కవేసి అమ్మకానికి వెళితే రైతుకు ఏమీ గిట్టుబాటుకాని పరిస్థితి ఉంది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి అన్న చందాన ఉన్నది. మీలాంటి రైతులే ఇలాంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అన్వేసించి తగు మంచి సలహాలు ఇటు రైతు సోదరులకు అటు ప్రభుత్వానికి ఇచ్చి మన రైతన్నలను ఆదుకొనగలరు.
ముందు ఏవి మిల్క్ ఏవి మిల్క్ కాదో తెలుసు కుందాం మిత్రమా తరువాత HF, JERSEY LA గురించి ,ఎందుకంటే pureti లో తేడా గురించి కాదు అస్సలు మనం తాగేటివి పాలకాద అనే విషయము తెలుసుకుందాం.ధన్యవాదములు
ఇలాంటి రైతుల ను ఇంటర్వ్యూ చేసినందుకు చాలా చాలా ధన్యవాదములు సార్
@@rameshrangi4420 thank you🙏
మిరు చెప్పిన ప్రతి మాట నిజం. పశువును ప్రమిస్తెనే ఈ ఫీల్డ్ లో రనించగలం ఎవరో ఎవరో చెప్పారు అని అస్సలు రాకూడదు పడి పరిశ్రమకు మిరు చెప్పినట్టు ముఖ్యంగా యువకులు ఈ ఫీల్డ్ లో నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణం పెళ్లి
చాలా మంచి real ఇంటర్వ్యూ..
@@ramkrushnah6738 thank you🙏
పాడి రైతుల కష్టనష్టాలు గురించి చాలా బాగా చెప్పారు ,ఈ పాడి రైతన్న వీరికి నా ధాన్యవాదములు,ఇకనైనా ప్రభుత్వం పాడి రైతుల కష్టనష్టాలు గుర్తించి వారికి సహాయసౌకర్యాలు అందించగలరని ఆశిస్తునారు,పాల వినియోగదారులు కూడా కల్తీ పాల జోలికి వెళ్లకుండా రైతుల వద్దే పాలు కొనగలరు, మరియు మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి, ఇలాంటి రైతుకు ఇంటర్వ్యూ చేసిన ఈ ఛానల్కు ధన్యవాదాలు
@@shakirmohd8506 thank you🙏
❤❤❤ కష్టపడి సంపాదించే వాడికి విలువ లేదు,
డైరీ ఫార్మ్ గురించి పచ్చి నిజాలు చెప్పినావు అన్న
@@rameshrangi4420 thank you🙏
అన్న ప్రశ్నకు జవాబు చెప్పడం సూపర్ ❤❤
Good experience good explanation Brother Good information 👍 Thankyou sooo Anna🤝👏
చాలాబాగా చెప్పారు 👌🏻👌🏻
Chala video chusa but this is the realistic video on dairy farm... Thank you sir 🙏
@@naveenpothula6436 thank you🙏
One of the best interview I have seen in recent
Anna super 100% కరెక్ట్
పాల ఉత్పత్తి, మార్కెటింగ్ లలో ఉన్న సాధక బాధకాలు చక్కగా వివరించారు.
ఇదేమాదిరి రైతులు ఏ పంట పండించినా, ఏ ఉత్పత్తి సాధించినా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా ఆ ఉత్పత్తి చేసిన
దానికి అయ్యే పెట్టుబడికానీ, అయ్యే ఖర్చుగానీ లెక్కవేసి అమ్మకానికి వెళితే రైతుకు ఏమీ గిట్టుబాటుకాని పరిస్థితి ఉంది.
అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి అన్న చందాన ఉన్నది.
మీలాంటి రైతులే ఇలాంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అన్వేసించి తగు మంచి సలహాలు ఇటు రైతు సోదరులకు అటు ప్రభుత్వానికి ఇచ్చి మన రైతన్నలను ఆదుకొనగలరు.
తప్పకుండా సార్ నా వంతు ప్రయత్నం నేను చేసి తిరుతాను.❤
Thank you good information. 🙏🏻🙏🏻
👍👍👍
One of the best interview seen my life mast see full video
Super video
Original words
Annagaru spashtanga chepparu
@@RapoluRajesham_123 thank you 🙏
asal raithu nvu anna what a speach what a voice 🙏 great sir
Super Alludu 👌👌
Super brother chala Baga matladaru
Anna Chala baga chepparu
Hai brother how are you me vedios chala clarity ga vundhi good
@@bojjireddyrajasekharreddy6463 thank you🙏
Supar.anna
Superb Realistic interview 👏
@@akshithavssricharan2411 thank you🙏
Good information sir
Super former ❤
Super anna, good👍 Explasation
Anna super 100% correct 💯💯
🎉🎉❤❤🎉🎉 super interview
👌anna 👏👏👏👏
Super sir
Anna exalente taking ma de kuda ade varshan❤
Good information👍
Swachamina paalu ekkada aavulaku vese feed ee kalthi
Alanti kalthi chastaru
Super anna
❤😍👌👌👍
Correct Anna garu
Anna👌👌🙏🙏🙏
Super anna👌👌👌
Super anna🔥🔥
#bestfarmer
Anna super
Anna alflafa best chala istanga tintunnay
Nice🔥🔥👏
He's 100% right......
Supper Bava
Correct 💯
Supar sepch
Same and I am also doing same I am also dairy farmer
👌👌👌
Anna 100%carect
Correct anna
🎉
@@s.satyaprasadssatyaprasad8453 thank you🙏
👏👏👏👌
జనాలకు సీదా చెప్తే అర్థం కాదన్న వాళ్లకు కావాల్సింది అంతా డూప్లికేట్ అది తిండే కావచ్చు గవర్నమెంట్ కావచ్చు
💐
👍👍👍👍👍
Sure
25years industry struggels Anni bagachapev
Anna please desi Gau Mata not Jersey
Super anna super
100 yes
😢😢
Government when chenge now country cheeting
HF & Jersey cows.... Pure milk aa❓
ముందు ఏవి మిల్క్ ఏవి మిల్క్ కాదో తెలుసు కుందాం మిత్రమా తరువాత HF, JERSEY LA గురించి ,ఎందుకంటే pureti లో తేడా గురించి కాదు అస్సలు మనం తాగేటివి పాలకాద అనే విషయము తెలుసుకుందాం.ధన్యవాదములు
Jersy&hf kalthi cows nuvvu pur milk anadam carect kadhu
Nevu konea packet milk inka danger
ANNA
Till now, nobody has spoken like reality, especially youtubers are more fake
🌾💐🐄🐂🐄👌👍🚩🙏🙏🙏
లాభం లేకుండా పాపం వాసన పీల్చడానికి చేస్తున్నాడు పాపం పసివాడు..
Hi sir good morning 🌄 sir Hisar number kavali
Super anna
Anna supper
❤❤❤❤
Super anna
100
Super anna 👍🏻👍🏻👍🏻
Super anna