Telugu Literature| |MA Telugu Career| |MA Telugu Previous Paper, |CPGET Telugu| |MA TELUGU Syllabus|

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 405

  • @ramadevi4576
    @ramadevi4576 3 года назад +9

    చాలా అద్భుతంగా చెప్పారు సార్..
    ఉపాధి మరియు స్వయం ఉపాధి అవకాశాలు ఎట్లా ఉంటాయో చాలా మంచిగా విశ్లేషణ చేసారు సార్.. మీ ప్రసంగం లో పదాల కూర్పు కూడా బాగుంది సార్.ధన్యవాదాలు...😀

  • @p.anveshgoud1674
    @p.anveshgoud1674 3 года назад +5

    చాలా భాగా చెప్పారు అన్న...చాలా చాలా ధన్యవాదాలు

  • @jayashreearya3822
    @jayashreearya3822 3 года назад +8

    Sir your videos are very important to us ,Thank you sir for giving lots of ideas to us🙏🏻

  • @mounikakondra6373
    @mounikakondra6373 3 года назад +4

    Thankyou sir 🙏 ...chala manchi information..👍

  • @krlakshmikrlakshmi8945
    @krlakshmikrlakshmi8945 Год назад

    Chaala chakkaga explain chesaru sir thank you sir

  • @marampellithirupathi7529
    @marampellithirupathi7529 3 дня назад

    Sir....nenu Ded పూర్తి చేశాను..అలాగే డిగ్రీ కూడా అయ్యింది...అన్న నేను తెలుగు పండిట్ చెయ్యాలి అంటే ఎం చెయ్యాలి MA చెయ్యాలా..BEd చెయ్యాల

  • @yadagirik8827
    @yadagirik8827 3 года назад +1

    Sir your vedio is exlent ,chala baga chepparu..

  • @Sharada_creations4494
    @Sharada_creations4494 2 года назад

    Sir meeru cheppindi chala bagundi. Meeru cheppina jobs non teaching lo unnappudu Mee chanallo information ivvagalara.

  • @djsaigoudgundrampally1212
    @djsaigoudgundrampally1212 2 года назад +1

    Sir ur great explaining is very well

  • @sureshlakavath94
    @sureshlakavath94 Год назад

    Nenu ippudu bcom honous chestunna central univesity lo naku ma telugu cheskovadaniki chance untunda

  • @ganeshom6263
    @ganeshom6263 Год назад +1

    Anna nenu degree BA chesa(political science,economics,public administration)..telugu..
    B Ed (social1..telugu2)...
    Now nenu pg lo a subject thesukovachu..and adi better...koncham guide cheyyandi please.

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Год назад

      టీచింగ్ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే తెలుగు చేయండి.
      లేదంటే సమాజంలో డిమాండ్ ఎక్కువగా ఉన్న సబ్జెక్టులు, డబ్బులు ఎక్కువ సంపాదించగలిగే కోర్సెస్ like MBA, MHRM, MTM, MSW, MCJ మొదలైన వాటిపై పేజీ చేసి కమ్యూనికేషన్ పెంచుకోండి

  • @sainathsai4632
    @sainathsai4632 4 месяца назад +1

    Telugu pandit Chestey manchi da sir lekapotey MA telugu cheyala? Adi better sir... After degree

  • @Sethu-l7z
    @Sethu-l7z 2 дня назад

    Nenu Inter second language hindi n degree lo second language hindi teeskunnanu. Telugu theeskoledu. But naaku BA telugu or MA telugu cheyalani undi. Suggestions ivvandi please

  • @ashwiniakkapelly638
    @ashwiniakkapelly638 Год назад

    Super Explained Ur gd explaned sir thanku

  • @srikaaram9317
    @srikaaram9317 3 года назад +2

    MA apply cheyyataniki notification emina vaste cheppandi plz...waiting for notification....me new subscriber

  • @koyyashiva3749
    @koyyashiva3749 Год назад

    Sir nenu d.ed చేశాను,డిగ్రీ special Telugu చేశాను,ఇపుడు నేను ఏమి చేస్తే బాగుంటది,pg na,b.ed na please reply sir

  • @komeraemmanuyel9622
    @komeraemmanuyel9622 6 дней назад +1

    నేను తెలుగు లెక్చరర్ అవ్వాలని అనుకుంటున్నాను ... పీజీ లో ఎం ఏంచేస్తే బాగుంటుంది .... నోటిఫికేషన్ వదులుతారా వదలరా ప్లీజ్ సార్ రిప్లై ....

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  5 дней назад +1

      పీజీలో ఎమ్మే తెలుగు చేయాలి,
      నోటిఫికేషన్లు వస్తాయా రాదా అనేది నమ్మకం లేదు,
      నూతన విద్యా విధానం అమలు అయితే PGT ఉంటుంది

  • @indhrajaakkarapakaindhu2607
    @indhrajaakkarapakaindhu2607 3 года назад +1

    Sir Pg distance lo cheste disadvantage m ayna undha chepandi sir plzzzzz.... Chala confusion ga undhi

  • @godarichandraiah5113
    @godarichandraiah5113 3 года назад +1

    Thank you sir e video naku chala use avuthundhi

  • @vivekkomaravalli
    @vivekkomaravalli 18 дней назад +1

    Ba special telugu or english distance lo chesinavallu Ed. Cet ki eligible aa sir ?

  • @vikkynaik6183
    @vikkynaik6183 2 года назад +1

    Anna... Malli Ph.d program in mass communication and journalism gurinchi video cheyandi Anna
    Like MIT, NIIT LO kuda mass communication students ki ఎలాంటి అవకాశం ఉంటుంది

  • @shreyashreya288
    @shreyashreya288 2 года назад +3

    Sir ma telugu literature chesi inter ki malli degree ki telugu lecturer ga avvocha cheppandi plz

  • @sankarudumulem716
    @sankarudumulem716 Год назад

    Sir.. I have doubt sir.. B. Ed chesina valu ippudu SGT postalu eligibility ledu ani cheparu.. So .. M. A తెలుగు cheste SGT post laki eligibility ha sir.. This year p. G telugu cheyalani vundi.. B. Ed naadi second mothalody తెలుగు so. M. A telugu cheste.. SGT poste ki eligible ha sir.. Plg sir reply.... Lekapote died cheste better ha

  • @VenkatakrishnaNeelala
    @VenkatakrishnaNeelala 8 месяцев назад +1

    Sir Nenu Bsc lo Sanskrit chesai Mca chesanu nenu ma Telugu cheyavachha

  • @gajellisrilathadoramulu7054
    @gajellisrilathadoramulu7054 2 года назад +1

    sir
    Konthamandhi antunnaru
    Degree lo telugu oka subject ga 3 years chadhivi vundalani
    (Degree lo BA telugu literature chadhinavare) SA telugu or lp or TGT PGT post laku అర్హులని.....
    మీరేమంటారు
    ఈ విషయం పై క్లారిటీ రిప్లై ఇవ్వండి sir....?

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  2 года назад +1

      Ok
      Srilatha garu,
      పి జి తెలుగు చేయకుండా, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత కావాలి అంటే, డిగ్రీలో తెలుగు లిటరేచర్ అయి ఉండాలి.
      లిటరేచర్ లేనివారు ఎమ్మే తెలుగు తప్పకుండా చేయాలి అప్పుడే అర్హులవుతారు. SA, PGT, కి లిటరేచర్ ఉన్నవాళ్ళు మాత్రమే అర్హులు అనే మాటల్లో వాస్తవం లేదు.

    • @gajellisrilathadoramulu7054
      @gajellisrilathadoramulu7054 2 года назад +1

      @@ModelIdeasRajendharBondla thank you so much sir 🙏 for your clarity explanation to my doubt

  • @Couplesgoals-x8z
    @Couplesgoals-x8z 3 года назад +1

    Sir nenu mscs-3rd year nenu telugu subject lo teaching field ki vellalanukuntunna bt nenu b.ed lo telugu thiskodaaniki eligible kaadhu ,pg lo MA telugu chesi b.ed cheyoccha sir nd first language telugu thiskovaccha sir

  • @meghanakavitha3522
    @meghanakavitha3522 2 года назад

    Sir నమస్కారం నేను bsc సైన్స్ చేశాను డిగ్రీ లో సంస్కృతం నాది.bed లో 2nd లాంగ్వేజ్ తెలుగు. ఇప్పుడు యం ఏ తెలుగు చేయాలని ఉంది. చేయవచ్చ లేదా.దయచేసి తొందరగా reply పెట్టాలని కోరుతూ నమస్కారం

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  2 года назад

      PG eligibility by model Ideas, అనే వీడియోలు నేను చాలా క్లియర్ గా చెప్పాను ఒకసారి ఆ వీడియో చూడండి

  • @sandhyadevara6009
    @sandhyadevara6009 Год назад +1

    Sir nadi degree lo ,inter lo,
    2nd language sancriet sir nenu bed lo telugu 2nd method tesukovacha plz reply evvandi sir meru cheppe danipine nenu e course tesukuntanu.

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Год назад

      డిగ్రీలో మీకు ఉన్న సబ్జెక్టులు ఏంటి?
      ఏదైనా డిమాండ్ ఉన్న సబ్జెక్టులను చదవండి.
      సంస్కృతానికి ప్రభుత్వ ఉద్యోగాలు అంతగా ఉండవు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి

  • @awesomehari7591
    @awesomehari7591 2 года назад +1

    Sir nenu b. Com degree final year chadhuvuthunna nenu degree lo telugu nu optional subject ga choose chesukunna nenu bed lo telugu subject choose chesukovaccha

  • @thupakulameena2610
    @thupakulameena2610 Год назад

    Namaskharam Anna!
    Neenu M.A.(Telugu) complete chesaaanu.
    T.P.T and D.Ed complete chesaaanu.
    PHD ki prepare avvali anukuntunnanu...sari ayeena avaghaana lekaaa struck ayeepoyaanu.
    Pls 🙏 guide us

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Год назад

      పరిశోధన ఎలా చేయాలి అనేది పైన వీడియో చేశాను పీహెచ్డీ బై మోడల్ ఐడియాస్ వీడియో చూడండి మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది

  • @Kishorkumar-co7gq
    @Kishorkumar-co7gq 4 месяца назад

    Sir నమస్తే నేను 10th తర్వాత ఇంటర్ లేకుండా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ 39%లో pass అయ్యి MA తెలుగు చేసి TPT complete చేశాను ఇప్పుడు నేను దేనికి elegible అవుతాను ప్లీస్ తెలియచేయగలరు

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  4 месяца назад +1

      డిగ్రీలో మినిమం 40 మార్కులు లేనప్పుడు టీచింగ్ ఉద్యోగులకు అర్హత ఉండదు

  • @pravallikaguda5492
    @pravallikaguda5492 3 года назад +6

    Hi sir, btech Complete ayyaka MA telugu cheyocha

  • @lakshmibainenavath8980
    @lakshmibainenavath8980 Год назад

    Sir nenu degree lo BZC group. Eppudu nenu MA telugu cheyalanukuntunnanu after completing MA tarvatha SET exam anni years ki padutundi sir

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Год назад +1

      దాదాపు ప్రతి రెండు సంవత్సరాల లో ఉంటుంది,
      Net ఎగ్జామ్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉంటుంది

  • @kramesh273
    @kramesh273 Год назад +1

    Anna degree lo english literature ante oka main subject ga chidivinatta Anna

  • @ravishankar7084
    @ravishankar7084 Год назад

    Nenu btech chesanu.. Kani naku MA Telugu cheyali Ani istam undi.. Btech lo telugu subject ledu.. Open lo MA Telugu cheydanki naku edaina maargam unte cheppagalaru

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Год назад

      గుర్తుపెట్టుకోండి ఈ కోర్సు చేయటం వల్ల ఉద్యోగాలపరంగా కెరియర్ పరంగా మీకు ఎలాంటి ఉపయోగం లేదు.
      డిస్టెన్స్లో చేసుకోవచ్చు నోటిఫికేషన్ వచ్చింది నేను వీడియో చేశాను రీసెంట్ గా నా వీడియోలు చూడండి

  • @vishwateja9532
    @vishwateja9532 Год назад

    Anna mcom cheste baguntada future lo scope

  • @telugunewsshooter4943
    @telugunewsshooter4943 Год назад

    Sir,meeru chala bhaga explain chaesaru.
    Naenu degreelo 2nd language telugu theesukolaedhu, b.A chaesanu, B.ed social, telugu chaesanu, naenu eppudu M. A telugu chaeyavacha, chaesthae S. A post ki eligible aa Sir,
    Please give me reply sir.

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Год назад

      మీ ప్రశ్న క్లారిటీగా లేదు,
      డిగ్రీలో తెలుగు లేనప్పుడు మరి ఏ సబ్జెక్టు తీసుకున్నారు?
      డిగ్రీలో తెలుగు సబ్జెక్టు లేనప్పుడు మీకు B.Ed లో తెలుగు చేసే అవకాశం ఎలా ఇచ్చారు?

    • @telugunewsshooter4943
      @telugunewsshooter4943 Год назад

      Degreelo sociology, History, politics subjects theesukunnanu sir

  • @Raju_Sheelam
    @Raju_Sheelam 3 года назад +3

    good explanation bro LPT telugu course colleges hyderabad lo ekkada unnayo telupagalaru

    • @ShivaJRFPh.D
      @ShivaJRFPh.D 2 года назад

      LPT course ledu ippudu. 2017 nunchi ledu

  • @vishwanadhk
    @vishwanadhk 2 года назад

    40 years datina valu BA Telugu literature chadavacha..

  • @nesthamaathmeeya1581
    @nesthamaathmeeya1581 2 месяца назад

    Sir this is venu. Nenu degree bsc mpc chesaanu. Chesi kuda 15 years avutundi
    But ippudu naku MA TELUGU cheyalani vundi. Ambedkar University dvara nenu MA TELUGU cheyavacha and telugu medium lone vuntundi kadaaa. Nenu bsc nunchi vachanu kabatti amaina problem vuntundaa

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  2 месяца назад

      నో ప్రాబ్లం మీరు ఎలిజిబుల్ అవుతారు ప్రస్తుతం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డేట్ కూడా ఉంది అప్లై చేసుకోండి ఆన్లైన్ ద్వారా

  • @satya5120
    @satya5120 7 месяцев назад

    Sir nenu BAOL sanskrit student ni sir nenu MA Telugu cheyala MA sanskrit cheyala ardam kavadam ledhu😢 deniki good future undi sir cheppandi please

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  7 месяцев назад +1

      నీకు answer ఇవ్వడానికి చాలా సమయం అవసరం, so voice message చేస్తాను, Instagram లో message చేయండి

  • @CharapaRaghuvarun
    @CharapaRaghuvarun 2 месяца назад

    MA Telugu or MA English wich course is best future

  • @PhanibhatlaShalini
    @PhanibhatlaShalini 7 месяцев назад

    నమస్కారం సార్.. నేను బీకాం బి.ఎడ్ చేశాను సార్... ఇప్పుడు నేను పీజీలో ఎంఏ తెలుగు చేయగలనా.. ఒకవేళ చేయాలంటే నేను ఎక్కడ అప్లై చేయాలి సెలవియ్యండి

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  7 месяцев назад

      రెగ్యులర్ గా ఈ సంవత్సరం చేయండి, మార్చ్ లో నోటిఫికేషన్ వస్తుంది, లేదంటే డిస్టెన్స్ లో చేయండి

  • @midisinimetlasathish355
    @midisinimetlasathish355 3 года назад

    Sir msc zoology chestai better' ha ma telugu better ha my qualifications bed ded...aipoendhi..bed lo 1st method biogical science nd method telugu...which is best sir

  • @gurijalaganesh4091
    @gurijalaganesh4091 3 года назад +1

    any exams for study in universitys &when notifications

  • @mamathagogulakonda1788
    @mamathagogulakonda1788 Год назад

    Sir Nadi degreelo MPC ippudu bed chesthunna nenu maths second lo
    Second subject Telugu thisukunna ippudu ma telugu cheyalanukuntunna nenu e jobs cheyochu plz sir cheppandi

  • @hkrishna9387
    @hkrishna9387 3 года назад +1

    Sir nen degree lo epp chesanu aa tharvatha ma Telugu cheanu eppudu BED chesthunna fist language Telugu second language social thisukovachuna.

  • @madhukumari5576
    @madhukumari5576 3 года назад +1

    Hi sir nenu degree lo special telugu cheshanu atle ttc kuda cheshanu andulo social cheshanu epudu bed.. cheyala pg.. cheyala edi cheyalo dout ga vundhi sbuject kuda edhi enchukovalo chepandi sir🙏

  • @gurijalaganesh4091
    @gurijalaganesh4091 3 года назад +2

    How many universities for telugu

  • @gajellisrilathadoramulu7054
    @gajellisrilathadoramulu7054 2 года назад +1

    Sir
    DSC SA telugu ki prepare avadaniki
    Content 6th to intermediate saripothadha
    Or degree varakaa
    Please reply me sir
    And telugu academy b ed methodology saripothadha sir
    Inka em books chadhavali please reply me sir

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  2 года назад +1

      తొందరగానే ఒక వీడియో చేస్తాను అందులో చాలా క్లియర్ గా చెప్తాను

    • @gajellisrilathadoramulu7054
      @gajellisrilathadoramulu7054 2 года назад +1

      @@ModelIdeasRajendharBondla cheyandi sir
      I am waiting for book names video

  • @meenakshi33
    @meenakshi33 2 года назад

    Namaste sir naku chinnapatinundi telugu subject ante istam nenu mba chesanu edo job cheskuntuna but malli Telugu pg chyalante ela age entha varaku undochhu cheppandi sir pls lifelo telugu lecturer ga settele avvalanundi pls give me reply

  • @gayatrilade9625
    @gayatrilade9625 3 года назад +1

    As a telugu subject pursued person can we work as a newsreader

  • @susheelkumar8202
    @susheelkumar8202 3 года назад +1

    Sir nenu (MA)TELUGU చేయాలి అనుకుంటున్నాను SIR కానీ NENU డిగ్రీ BSC (MPC) చేసి ఉన్నాను NENU (MA) తెలుగు చేయచ్చ చెప్పండి SIR

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  3 года назад

      చేయవచ్చు. కానీ తెలుగు కంటే డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ చాలా ఉన్నాయి. వాటిని గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి.

    • @susheelkumar8202
      @susheelkumar8202 3 года назад

      Sir all ready nenu MSc maths chesina

  • @jbkriishna0380
    @jbkriishna0380 3 года назад +2

    Sir nenu degree bsc chesanu second language Hindi chesanu. M A Telugu cheyocha pls cheppandi Sir.

    • @Pooja_p1
      @Pooja_p1 7 дней назад

      Noo hindhi cheyandi

  • @ukrishna7973
    @ukrishna7973 8 месяцев назад

    Sir nenu degree lo bzc tisukunna eppudu MA telugu cheyyalanukuntunna
    Pg entrance exam lo ememi subject lu untayi exam lo

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  8 месяцев назад

      తెలుగు చేసే ముందు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి,
      ఒక కోర్సులో జాయిన్ అవుతే దాని నుండి టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఉండే విధంగా చూసుకోవాలి, తర్వాత ఆ సబ్జెక్టుకు హై డిమాండ్ ఉండాలి.
      ఒకడికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
      *PG,B.Ed,ICET*
      Old Question papers are available
      Model Ideas APP
      👇👇👇👇👇👇👇
      play.google.com/store/apps/details?id=co.george.giabl

  • @santhoshkondaparthi6273
    @santhoshkondaparthi6273 3 года назад +2

    Sir nen degree lo telugu literature ... And present B.Ed 2nd method telugu

  • @anandjogu3368
    @anandjogu3368 3 года назад +1

    Good mng sir..
    Ambedkar open university LO B.A (E.H.P)2015-2018 cmplt chesanu. B.A 1st year lo mathrme telugu subject undhi
    Bt 2nd&3d years lo optional subjects (political science, history, economic s) unnyui sir
    Aythe..OU pgcet lo M.A telugu cheyadaniki eligible haa
    Sirrr.

  • @swethakarnati-ke3cs
    @swethakarnati-ke3cs Год назад

    Sir nenu BA Telugu chesanu PG lo special Telugu chesanu eppudu bed lo em method tesukovali

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Год назад

      Question సరైన విధంగా లేదు!
      డిగ్రీలో మీ అన్ని సబ్జెక్టులు ఏంటి ముందు చెప్పండి

  • @swathiswati6488
    @swathiswati6488 2 года назад

    Hi sir bed lo science and Telugu nadi ma Telugu cheyali anukunna but ma sociology chestey jobs opportunity ekkuva change undi ani antunnaru. So science background ai social chadavagalgocha...

  • @navitejatheju5905
    @navitejatheju5905 Год назад

    Sir nak degree lo Hindi tiskunna ...cpget lo TELUGU exam rayavacha pls reply sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Год назад

      ఈ రెండిటి కంటే ఇంకా ఏదైనా డిమాండ్ ఉన్న సబ్జెక్టు చదవండి

  • @srilathakonda1083
    @srilathakonda1083 Год назад

    Sir degree lo B. Com. Computer chesa B. Ed lo social , pg loo telugu chesthunna sir a avakashalu untay sir please reply sir non- teaching- teaching 👏👏👏👏💯

  • @sushmasannilla7541
    @sushmasannilla7541 4 месяца назад +1

    Super

  • @pkcreations8648
    @pkcreations8648 3 года назад +3

    Ekalavya school telugu tgt kani pgt posts undava sir

  • @thathwikperishettiwar6734
    @thathwikperishettiwar6734 2 года назад

    Sir 🙏🙏.nenu first MA Telugu chesi ipudu b.ed chestunna. Social and.telugu tesukunnanu. Kaani b.ed tarvata MA cheyali antunaru emaina problem untundha

  • @amurthamadhav7673
    @amurthamadhav7673 3 года назад

    Good explanation sir tq air

  • @pottikrishnaveni8992
    @pottikrishnaveni8992 Год назад

    Sir nenu BA Telugu ug lo chesanu. Be d cheyadaniki marks parsentege ledu.
    Ma telugu chestay bed cheyavacha please cheppandi sir

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Год назад

      డిగ్రీలో సరైన పర్సంటేజ్ ఉంటేనే బిఇడి చేయొచ్చు లేకపోతే అర్హత ఉండదు

    • @pottikrishnaveni8992
      @pottikrishnaveni8992 Год назад

      Thank you sir.
      Eppudu nenu yemcheyali yemaina suggestion evvandi sir. Telugu teacher kaavadaaniki please sir.

  • @mani-tw9th
    @mani-tw9th 3 года назад +1

    Sir nadi D.ED aepoendi eppudu nenu B.ED cheyala PG cheyala Anna edi better

  • @rajeshn4103
    @rajeshn4103 3 года назад +1

    Sir nenu DEd and degree cheshanu degree lo telugu language vundhi sir optional subjects HISTORY POLITICAL SCIENCE & PUBLIC ADMINISTRATION sir nenu MA telugu chedhamu aani aanukuntunna sir MA telugu tho use vuntadha sir future lo

    • @rajuallam4560
      @rajuallam4560 2 года назад +1

      2,3 years lo telugu unda? Untene m. A telugu cheyochu

  • @shreyashreya288
    @shreyashreya288 2 года назад

    Sir meeru degree lo telugu subject optional ga unte pg cheyavalasina avasaram ledu annaru kada ante. Naku ardam kaaledu nenu degree b.com thiskunnanu andulo hindi thiskoledu telugu thiskunnanu aithe ippudu nenu MA telugu pg cheyocha avasaram leda chepandi sir

  • @awesomehari7591
    @awesomehari7591 2 года назад

    Sir 1 st methodology ga telugu thisukovalante na qulification emai undali sir plz 🙏reply sir

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  2 года назад

      ముందు తమరు క్వాలిఫికేషన్ ఏంటో చెప్పండి నేను సమాధానం చెప్తాను

  • @kshemakutti2800
    @kshemakutti2800 5 месяцев назад

    MA telugu chesi Phd cheyocha sir....MA telugu chesthey international schools easy ga theskuntara

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  5 месяцев назад

      Yes,
      ఉద్యోగం అనేది మీ తెలివితేటలు వట్టి ఉంటుంది

    • @kshemakutti2800
      @kshemakutti2800 5 месяцев назад

      @@ModelIdeasRajendharBondla sir
      MA ye college lo chesthey bavuntadhi....maadhi Hyderabad. But Naaku colleges thelidhu...ma vallu kuda yevaru educated persons leru cheppandi sir

  • @LearnTeluguwithHari
    @LearnTeluguwithHari 3 года назад

    Good information sir

  • @UyyalaRamGoud2229
    @UyyalaRamGoud2229 3 года назад +1

    Anna Ma political science career ala untadho cheppava anna

  • @somireddyp4198
    @somireddyp4198 2 года назад

    M.A Telugu or M.A.litelure or better course sir.. Cheppandhi.. Please

  • @arundathigorolla1681
    @arundathigorolla1681 2 года назад

    Hi sir nenu degree lo B. Com cheshanu& B. Ed lo social methadalogy &second language Telugu&MA Telugu distance lo complete cheshanu sir. Tet paper2 qualify ayyanu sir present Gurukula coaching thisukovalanukuntunna sir ekkada baguntundhe sir pls tel me sir

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  2 года назад

      Hyderabad
      రామయ్య
      బాసర ఇన్స్టిట్యూట్ లు బాగుంటాయి.
      లేదంటే అవనిగడ్డ

    • @arundathigorolla1681
      @arundathigorolla1681 2 года назад

      Nenu avanegadda veldham anukuntunna sir any way Thanq sir

  • @indranaga2227
    @indranaga2227 3 года назад +1

    Sir, degree lo mscomputers chesanu...bed methodology English cheyyoccha

  • @yalakapati9423
    @yalakapati9423 Год назад

    Bro degree lo bsc chesa Danilo Telugu subject vundhi .eppudu bed lo second method Telugu tesukoni TPT cheyyocha bro

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Год назад

      వీరి చేస్తే సరిపోతుంది మళ్ళీ టీపీటీ ఎందుకు

    • @yalakapati9423
      @yalakapati9423 Год назад

      Ante Naku Telugu subject teacher avvalani sir

  • @sirisunny9765
    @sirisunny9765 3 года назад

    Anna nenudigree telugu literature student ni...House wife ni avvadam valla madyalo apalsi vachhindi...2016- 2017 lo complete chesanu...Now pg M A telugu cheyyalanukuntunna emaina chances unnaya inni years gap after cheyyochha...A open university lo chesthey better cheppandi I'm in hyd...plzzzz anna reply ivvandi....cheppetodu leka chesey vadu chedindanta adi na situation...Nenu baga chadivedanni but now I'm house wife ni ...Naku chaduvkoni job cheyyalanundi plz help me anna....

  • @radhikaallapure6969
    @radhikaallapure6969 Год назад

    Annaya nen Confution lo unnanu asl nen a subject pg cheyalo ani telugu ante intrest bt future lo ela untundo ani alochistunanu give mi solution brother

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Год назад

      ఇలాంటి ప్రశ్నకు ఏం సొల్యూషన్ చెప్తారండి?
      అసలు మీ క్వాలిఫికేషన్ ఏంటి?
      డిగ్రీలో మీ గ్రూప్ ఏంటి?
      మీ సబ్జెక్టులేంటి?
      ఇలాంటి డీటెయిల్స్ ఏమి చెప్పకుండా సొల్యూషన్ ఎలా చెప్తారు మీరు ఆలోచించండి ప్రశ్న ఎలా అడుగుతే సొల్యూషన్ దొరుకుతుందో కూడా మీకు తెలియకపోతే ఎలా

  • @mallepoolaswathi
    @mallepoolaswathi 3 года назад

    sir Degree lo B.A chesi, telugu language gaa undi, Pg M.A telugu and P.h.d chesina vallu elanti teaching jobs ki eligible avuttaro chepandi sir.reply me sir

  • @chennollarakesh816
    @chennollarakesh816 2 года назад

    Hi sir maa sister Ee year B. Ed 2021-2022 year లో social మెథడాలజీ seat vachind. Qualification BA (Telugu lit, Histry, political science ) so B. Ed లో second methodolgy Telugu తీసుకుంటున్నాము. And Andhrapradesh Kurnool లో TPT course 2018-2019 year లో mangement seat ద్వారా study చేస్తున్నాము. Present TPT course variki ఫైనల్ exams condact చేస్తారట
    Presnt Memu Ts b. Ed లో second methodolgy telugu courses complet cheyyalla sir leda
    A. p లో TPT final exams రాయాలా sir
    Plz give me replay

  • @pranaykumar1374
    @pranaykumar1374 3 года назад +2

    Sir CPGET 2021 ఎప్పుడు వస్తుంది మళ్ళీ

  • @marampellithirupathi7529
    @marampellithirupathi7529 3 дня назад

    డిగ్రీ లో తెలుగు రెండు సంవత్సరాలు మాత్రమే ఉంది...

  • @siddarthuppara
    @siddarthuppara 8 месяцев назад

    Dear sir nenu BA languages ( history, telugu, english) chesanu. Nenu B. Ed cheyadaniki eligible unda leda sir? Cheppagalaru. And okavela Ma telugu cheste School assistant telugu ki DSC raskovacha sir

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  8 месяцев назад +1

      డిగ్రీలో మీకు మంచి కాంబినేషన్ ఉన్నాయి
      Social and English
      Social and Telugu
      English and Telugu
      ఎలా అయినా మీరు బీఇడీ చేసుకోవచ్చు

    • @siddarthuppara
      @siddarthuppara 7 месяцев назад

      @@ModelIdeasRajendharBondlasir nenu BA( HISTORY, TELUGU, ENGLISH) chesanu kabatti. Nenu first method telugu, second method history cheyocha sir?

  • @gollachaitanya4972
    @gollachaitanya4972 6 месяцев назад +1

    MA sociology or MSW social work which course best sir please given clarification.
    above coure compitation ela umtumdhi sir.
    Thanks and regards

  • @rambanoth1237
    @rambanoth1237 2 года назад

    Sir Nenu MA Telugu chesanu Ippudu elaanti job ki eligibility sir please Cheppandi sir

  • @naganaboinaswapna6755
    @naganaboinaswapna6755 7 месяцев назад

    Sir distance MA telugu cheyalante PGCET rayala sir

  • @layathota6487
    @layathota6487 Год назад

    Sir nenu telugu secondary grade teacher avvali anukunna inter lo A course thisukovali...?

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Год назад

      తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండి మీ ఇష్టం వచ్చిన గ్రూప్ తీసుకోవచ్చు

  • @krishn_sakha7595
    @krishn_sakha7595 2 года назад

    MA Hindi gurinchi cheppandi sir. Nenu MA Hindi chadivanu. Naku A job avakashalu untayo cheppandi sir. Please. Dini mida oka video cheyandi please 🙏🏻

  • @ashishvishwakarma2435
    @ashishvishwakarma2435 Год назад

    Distence MATelugu chesinna vallu set rayavacha sir

  • @homelythoughtsartcraft2558
    @homelythoughtsartcraft2558 2 года назад

    Sir naku midea lo work cheyalani undi ante voice over.... leda script rayatam lo ....nenu M.A telugu student ni sir....edaina opportunity unte cheppagalaru🙏🙏

  • @theroyalstargamingyt1588
    @theroyalstargamingyt1588 3 года назад +1

    Nice video sir

  • @gajellisrilathadoramulu7054
    @gajellisrilathadoramulu7054 2 года назад +1

    Sir
    I studied in degree telugu as second language only .,
    In B Ed (bioscience and Telugu),
    PG MA telugu
    Tet paper 2 qualified
    So
    Can I eligible to write SA Telugu in dsc or PGT or tgt in gurukula
    Please reply me sir 🙏

  • @malavinodkumar5042
    @malavinodkumar5042 4 месяца назад

    Good evening sir
    Iam subscriber
    Mee valla B.Ed know 2nd year 4th semester
    MA Telugu apply chesthunna sir

  • @gurijalaganesh4091
    @gurijalaganesh4091 3 года назад +1

    Sir Normal degree is important for telugu teacher or j.l , professor

  • @ruthruth3728
    @ruthruth3728 3 года назад

    Sir nenu D.ed cheshanu ...digree BA chadhivaanu ... PG Telugu chesthe naaku ...dsc lo Telugu pandit postsku arhudamavuthaana sir

  • @madipalliganesh
    @madipalliganesh 2 года назад

    B. Ed secound method telugu thisukunte TET and DSC ki eligibility thakuva antunaru dhaniki MA telugu cheyalli antunaru miru em cheputharu ఈ విషయంలో అన్న

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  2 года назад

      Wrong,
      తెలుగు సబ్జెక్టు డిగ్రీలో ఆప్షనల్గా ఉంటే పీజీ చేయవలసిన అవసరం లేదు. అలా లేనప్పుడు పీజీ చేయాలి. అప్పుడు ఎలిజిబిలిటీ ఉంటుంది

    • @madipalliganesh
      @madipalliganesh 2 года назад

      @@ModelIdeasRajendharBondla unnadhi sir

  • @kanchumaniblessy5131
    @kanchumaniblessy5131 3 года назад

    అన్న pg cheste sgt ఇంకా sa సోషల్ teacher clg teacher కి కూడా రాసుకోవచ్చునా.

  • @jayashreearya3822
    @jayashreearya3822 3 года назад +3

    Sir meeru Sanskrit subject vala kosam Kuda 1 video cheyandi plz ,OU nundi Sanskrit b.ed cheste ala untundi? Nd some knowledge about this 🙏🏻👍🏻

  • @royyalasony5909
    @royyalasony5909 2 года назад

    Hi sir nenu msc botany chesànu...b.ed lo bioscience and 2nd method telugu undhi nenu MA telugu cheyyocha sir...