అందరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి అంటే మాకు సమయం చాలా తక్కువగా ఉంటుంది. దయచేసి Model Ideas RUclips Channel ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మీ ప్రశ్న/డౌట్ అడగండి.. రేపు మీకు మరొక వీడియోలో మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ వస్తుంది... దయచేసి అర్థం చేసుకోవాలి
Sir nenu edcet, cpget rasanu edcet lo 3170 rank, cpget lo 876 rank chemistry sir, bc-a category sir cpget 1st phase lo raledhu, edcet lo koti womens vachindi sir, nak pg interest, but 3 (10 - 13) days lo clg lo certificates submit cheyyali sir with 8100fee, cpget 2nd phase web options 14th nundi start sir m cheyyali sir😢
అన్ని డిగ్రీ కోర్సులకు ఇవ్వలేదు కదా, ఇంజనీరింగ్ విద్యార్థులకి ఈ అవకాశం కల్పించింది. పీజీ b.ed ఒకేసారి చేయొచ్చు అని ఎక్కడ చెప్పలేదు కదా... ఏది ఏమైనా మన రాష్ట్రంలో, ఏ యూనివర్సిటీ కూడా అధికారికంగా ఒక జీవో లేదా proceedings ఏమీ విడుదల చేయలేదు (ఒక JNTU తప్ప),
Hai anna I'm your Old Subscriber... Anna nen MSC microbiology n Bed okkesari cheddam anukuntunna .. meeru okkasari Naku emina mistake unte cheppagalara plss anna .... Mee reply kosam waiting
SGT గా వర్క్ చేస్తూ రెగ్యులర్లో B.Ed జాయిన్ అవ్వడం చట్టరితే నేరం. మీరు చాలా ఇబ్బందులలో పడతారు, మీకు అపాయం జరగకముందే, తొందరగా మీరు బిఎడ్ అడ్మిషన్ క్యాన్సిల్ చేయించుకోండి. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే మీ పై అధికారులకు, బాగా తెలిసిన వాళ్ళకి సీక్రెట్ గా అడగండి. వాళ్ళు మీకు సరైన సలహాలు చెప్తారు. నోట్: (SC, ST లు పై అధికారుల అనుమతితో రెగ్యులర్ కోర్సు చదవవచ్చు)
@@ModelIdeasRajendharBondla sir SC , ST teachers ki bed regular lo cheyadaniki GO number 342 vundi sir andhuke Bed chesthunna( DEO) garu permission tho chesthunna
మీరు రిజర్వ్ candidate అని నాకు ముందు చెప్పలేదు కదా. Ok బీడీ రెగ్యులర్గా చేస్తూ పీజీ ఒకే అకాడమిక్ ఇయర్ చేయడం వల్ల ఏదైనా ఒక సర్టిఫికెట్ మాత్రమే వ్యాలిడిటీ అవుతుంది. మీ ప్రమోషనల్ ఛానల్లో SA కు, డిగ్రీ & బీఈడీ సరిపోతుంది. Mostly, తెలుగు & ఇంగ్లీష్ సబ్జెక్టులకు పీజీ అవసరం ఉంటుంది. రెండు ఒకేసారి చేయటం వల్ల మీ ప్రమోషన్లకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బీఈడీ అయిపోయిన తర్వాత కావాలంటే డిస్టెన్స్ లో pg చేసుకోండి
చేయవచ్చు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాల్సిందే. చాలా కాంపిటీషన్లో సీట్ సాధించాల్సిందే. కానీ గత మూడున్నర సంవత్సరాలుగా నోటిఫికేషన్ రావడం లేదు.
Sir br open degree చేస్తూన్న sir... TTC lo seat vachi join ayyanu...open degree kada only exam velly rayacha sir...tharvatha sgt job ki emaina problem untundha... TTC regular ga velthunnanu...pls reply me sir
Namaste sir🙏 nenu degree b.com(C's)sir and MBA completed ipudu bed ki eligible avuthara sir and methodologys em thiskovali sir &and TGT&PGT &sgt&SA vitilo he exam ki eligible kavochu sir ...plc your kind information sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir I completed my degree in bzc and now iam studying B ed, first method physical science second method bio logical science I want study PG in chemistry and botany regular msc (chemistry) chestu distance lo msc (botany) cheyyavaccha oke academic year lo plzz reply me sir🙏🙏
@@ModelIdeasRajendharBondla సార్ మీరే కదా సేమ్ అకాడమిక్ ఇయర్ లో రెగ్యులర్ గా డి ఈ డి మరియు ఓపెన్ లో డిగ్రీ చేయకూడదు అన్నారు ఒకవేళ చేస్తే ఎస్ జి టి కి అర్హుల కాదా
Namaste sir nenu pg physics regular lo pg English distance lo cheyyalanu kunna naku distance lo vachay certificate central JL apply cheskodanki use avthdhaaa sir.
Sir nenu 2019september lo Bed regulaga vesanu,november lo distance pg vesanu valid avvaduga sir, mari Bed lo bioscince nd english chesanu nd ఎం. A english vesanu distancelo, eppudu pgcet ki zoology apply cheyyocha sir regular pg ki sir plz rply 🙏🙏
Sir నేను govt teacher SGT D Ed first year & Degree final year ఒకే అకాడమిక్ ఇయర్ గా ఉన్నాయి ఇప్పుడు groups రాయాలి అనుకుంటున్నాను OTR లొ ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి డిగ్రీ తో groups apply చేస్తే ఏదైనా problem అవుతుందా Plz suggestion ivvandi
Good afternoon sir 2015 lo gap achindi tharavatha 2020 to 2023 varaku gap achindi ippudu nenu 2015 di separate and 2020-23 thiskovalna anni kalipi okate thiyyalna
sir 1st methodology maths choose cheskoni 2nd methodology Telugu lo PG cheyakunda choose chesukunte apudu manam school assistant job ki eligible avtama sir???
Sir.. Nenu present now it b. Ed chesthunnanu second methodology.. తెలుగు tesukuna after nenu M. A తెలుగు chesthe naku SA lo telugu job isstars and తెలుగు lecture ga tech cheyosa sir.. Plg comment leka M. Sc bontany chesthe manchindha.. Plg suggest
నమస్తే sir నా పేరు JyothsnaRani from nalgonda dist sir Naku koncham సలహా ఇవ్వండి sir pls..na question enti ante nenu already B.Ed 2013 1yr duration time lo complete చేశాను 1స్ట్ method maths second method english ,ఇప్పుడు డిగ్రీ లో వన్ ఆఫ్ the subject Telugu undi కాబట్టి M.A తెలుగు pgrrdc లో addmission తీసుకున్నాను ,నాకు ఇప్పుడు ఇప్పుడు B.Ed lo second method Telugu ledu కాబట్టి దీనికోసం తెలుగు లో 1yr diploma course edayina unda అలాంటి కోర్సు చేయడం వలన.M.A B.Ed eligibility tho nenu Telugu govt jobs ki eligible avagalana,తెలియచేయండి..ఇక్కడ నా college లెక్చరర్ నీ అడిగితే అల చేస్తే నీకు just certificate untundi but DSC OR Jl ki eligibility radu annaru sir kastha వివరించండి pls🙏
Sir I did MPC sir So bed lo matram mathss teyyalani ledhu sir So nenu phy and eng teste better antara Or msc chemistry chesaka bed lo phy biology teyocha
ఇప్పటికే నీకు మూడుసార్లు రిప్లై ఇచ్చాను అయినా ఓపికతో మరోసారి కూడా చెప్తున్నాను.... You are not eligible for biology. Go for physical science and English or Telugu
Sir M.A Telugu distance lo chesanu passout 2015, special b.ed kuda distance lo chesanu 2015 admission pass out 2018,ippudu nenu school assistant Telugu lp ki eligibility untada,same year lo pg complete chesi b.ed admission undani verification lo problem untunda pls rply
Sir, m. Sc maths regular ga chesthu, M. A telugu OU DISTANCE lo oke academic year lo cheyocha sir.. Please give reply fastly sir im in confused situation
అసలు నీ బీఎస్సీ group ఏమిటి? నీ MA కోర్స్ ఏమిటి? నువ్వు చదివే చదువు కి JL post ఉద్యోగం ఉందా లేదా? ఎలా తెలుస్తుంది? మనం అడిగే ప్రశ్న ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి, ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండాలి. కానీ వాళ్ల సమయాన్ని వృధా చేసే విధంగా ఉండకూడదు
Sir nenu inter2009 lo bipc chesa,degree2013-2016open lo BA(arts), b.Ed 2018-2021 chesa, inter science chesi degree arts chesa kada school assistant social job ki nenu elidible autana plz ans ivvandi sir, methods social, Telugu
@@ModelIdeasRajendharBondla sir but ram Reddy distance education lo tc orginal adagathunaru. For MA Mari ala orginal akad eistha B Ed ke ebandi avthadi kadha
Good morning sir,nenu msc physics chesanu ipudu b Ed lo nenu ae methodology tisukovalo ardamkavatamledu,physics 1st methodology nd 2nd language Telugu tisukunte MA cheyala sir
Nenu open degree rasanu ani sem.clear but 5 th sem lo subject agite rasanu epdu result vochedka b.ed ki apply cheyoda leka apply cheyocha b ed entrance ki and First pg lo political science chesi complete ayaka b.ed lo kuda political science cheyocha leda different subjects cheyocha
@@ModelIdeasRajendharBondla helo sir tanks for giving reply and ts edcet date may 6 varaku eicharu degree lo Nadi b.a English literature ,political scienc and history subject sir epdu b Ed lo p.g same subject teesukovocha degree lo ani 5 th sem tappa Anni clear ayayae monna ne 5 sem rasanu now nenu b.ed ki apply cheyocha entrance xam ki eligible avuntana
Sir B.ED regular lo and PG open lo with same methodology subject lo same academic year lo cheyocha sir. Please reply. Ledante 2 nd year lo next academic year lo cheyocha sir same subject tho. Like english tho..
Open lo MA English chesthe books anti college lo metirial Esthara exam date manaku chepthara regular vala syllabus open valaku kuda same syllabus chepadi sir
Pg second year lo undaga b.ed entrance rasanu sir,pg pass out 2015,b.ed admission 2015 same unnay sir em kaada b.ed passout 2018 sir nenu Gurukula prepare avtunna pg,b.ed rendu avasaram sir
అందరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి అంటే మాకు సమయం చాలా తక్కువగా ఉంటుంది. దయచేసి Model Ideas RUclips Channel ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మీ ప్రశ్న/డౌట్ అడగండి.. రేపు మీకు మరొక వీడియోలో మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ వస్తుంది...
దయచేసి అర్థం చేసుకోవాలి
Tq sir
Sir mitho matladali sir doubts vunnai how to contact u sir instalo kooda msg chesanu
Sir degree regular lo BSC chrstuna dr ambedkar lo BA cheyali anukuntuna sir
Distance lo deegree and regular ga ttc cheyavacha
Hello.inter ,degree at a time??
Sir TGT ,PGT postlulaku frist bed chaiyala leda pg chaiyala sir
B. E. D రెగ్యులర్ ga చేసి M. A distance లో చేయువచ్చా sir
చేయవచ్చు కానీ ఒకే year లో చెయ్యకూడదు BEd after PG or PG after BEd చేయవచ్చు కానీ రెండూ ఒకేసారి చేయకూడదు
Law, bed ఒకసారి చేయిచ్చా
Sir small dout bed telugu chesi ,mcom chesukovacha
Incomplete question,
What is your degree?
Sir nadi bcom complited sir I would like to go to the teaching field which way is best to get a job fastly
First Complete B.Ed with social and telugu methodologies
Kk sir thank u
Sir nenu degree+iti regularga chesanu emina problem vuntundha
Hello anna nenu degree complete chesanu
.. Open lo MBA chedham anukuntuna inka regular ga pg chedham cheyavacha
మంచి ఆలోచన
చేయండి
@ModelIdeasRajendharBondla మీరు మంచి idea ఇవ్వండి అన్న ఏమి తెలియక అడుగుతున్న 😓
Excellent information
Thank you broh
Thank you
Sir nenu edcet, cpget rasanu edcet lo 3170 rank, cpget lo 876 rank chemistry sir, bc-a category sir cpget 1st phase lo raledhu, edcet lo koti womens vachindi sir, nak pg interest, but 3 (10 - 13) days lo clg lo certificates submit cheyyali sir with 8100fee, cpget 2nd phase web options 14th nundi start sir m cheyyali sir😢
B.ed koti women's clg lo undha?
Sir present alla reñdu degree llu cheyyadaaniki..ugc,anumati echindi kadaa sir...
Please reply Sir
అన్ని డిగ్రీ కోర్సులకు ఇవ్వలేదు కదా,
ఇంజనీరింగ్ విద్యార్థులకి ఈ అవకాశం కల్పించింది.
పీజీ b.ed ఒకేసారి చేయొచ్చు అని ఎక్కడ చెప్పలేదు కదా...
ఏది ఏమైనా మన రాష్ట్రంలో, ఏ యూనివర్సిటీ కూడా అధికారికంగా ఒక జీవో లేదా proceedings ఏమీ విడుదల చేయలేదు (ఒక JNTU తప్ప),
Clear ga chepparu sir Thank you
Thank you
Hai anna I'm your Old Subscriber... Anna nen MSC microbiology n Bed okkesari cheddam anukuntunna .. meeru okkasari Naku emina mistake unte cheppagalara plss anna .... Mee reply kosam waiting
ఓకే మిత్రమా
మీరు ఏ వీడియోకి మెసేజ్ పెట్టారో...
ఆ వీడియో అయిపోయేదాకా చూస్తే ఈ ప్రశ్న మీరు నన్ను అడగరు
Good explanation Sir
Thanks and welcome
Sir..b.sc computers maths electronics vallu MA ENGLISH CHEYAVACHA SIR
Yes
Yes
నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ PhD చేస్తున్నాను.
ఓపెన్ లో B.Ed చేయవచ్చా ?
తెలిసిన వారు కొంచెం చెప్పండి.
Vodhu
Sir
Nennu MBA cheyali anukuntuna sir
MBA benefits chepandi sir
& Distance lo M.A English cheyali anukunta sir
వీడియో చేశాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వీడియోస్ మీకు కనబడతాయి
Sir,MBA regular ga chesthu,MA English distance lo cheyyoccha sir plz reply
Ok
@@ModelIdeasRajendharBondla distance lo cheyyalanna kuda entrance test rayala sir,MA English ki
Sir mba completed avvindhi but i want another pg mcom 1 sitting lo yela chestharu
Sir nenu teacher (SGT) work chesthunna prasent nenu regular Bed chesthunna , distance lo nenu MA cheyocha?
SGT గా వర్క్ చేస్తూ రెగ్యులర్లో B.Ed జాయిన్ అవ్వడం చట్టరితే నేరం.
మీరు చాలా ఇబ్బందులలో పడతారు,
మీకు అపాయం జరగకముందే,
తొందరగా మీరు బిఎడ్ అడ్మిషన్ క్యాన్సిల్ చేయించుకోండి.
నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే మీ పై అధికారులకు, బాగా తెలిసిన వాళ్ళకి సీక్రెట్ గా అడగండి.
వాళ్ళు మీకు సరైన సలహాలు చెప్తారు.
నోట్: (SC, ST లు పై అధికారుల అనుమతితో రెగ్యులర్ కోర్సు చదవవచ్చు)
@@ModelIdeasRajendharBondla sir SC , ST teachers ki bed regular lo cheyadaniki GO number 342 vundi sir andhuke Bed chesthunna( DEO) garu permission tho chesthunna
మీరు రిజర్వ్ candidate అని నాకు ముందు చెప్పలేదు కదా.
Ok
బీడీ రెగ్యులర్గా చేస్తూ పీజీ ఒకే అకాడమిక్ ఇయర్ చేయడం వల్ల ఏదైనా ఒక సర్టిఫికెట్ మాత్రమే వ్యాలిడిటీ అవుతుంది.
మీ ప్రమోషనల్ ఛానల్లో SA కు, డిగ్రీ & బీఈడీ సరిపోతుంది.
Mostly, తెలుగు & ఇంగ్లీష్ సబ్జెక్టులకు పీజీ అవసరం ఉంటుంది.
రెండు ఒకేసారి చేయటం వల్ల మీ ప్రమోషన్లకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.
బీఈడీ అయిపోయిన తర్వాత కావాలంటే డిస్టెన్స్ లో pg చేసుకోండి
కింద ఉన్న వీడియో లింక్ చూడండి
👇👇👇👇👇
ruclips.net/video/DUtOPBxx7Ro/видео.html
Regular and distance same year lo join avvachaa please tell me 🙏
Anna ma english cpget lo 28 marks vachay, qualify or not,rank rakunte ala cheyali plaa anna
Qualified
TQ sooo much anna,avarni adigina RPL ledu,meru matrame RPL echaru,TQ anna
Hlo sir pg lo backlogs unte bed cheyyocha
Malli pg backlogs bed taruvata rayoccha
Yes
Sir nenu ఓపెన్ డిగ్రీ chesa bed telugu cheyyocha sir
Yes
Anna 28 cpget marks vaste quality or not,
Qualified
B. E. D enternce test lo campus lo seat ravali ante emi cheyali elanti books selcet chesukovali chepndi sir
See this link
ruclips.net/video/HjewxIAUDsQ/видео.html
@@ModelIdeasRajendharBondla tq so much sir ❤😍
OU lo regular ga MSC Computer science chesthu B.R ambedkar open University distance lo MA English possible avthundha...
మీకు ఓపిక, డబ్బు,
ఉంటే సాధ్యమే
Sir B.ed Entrance Rayakunda.... Open B. ed join avvocha sir. Please replay sir
చేయవచ్చు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాల్సిందే.
చాలా కాంపిటీషన్లో సీట్ సాధించాల్సిందే. కానీ
గత మూడున్నర సంవత్సరాలుగా నోటిఫికేషన్ రావడం లేదు.
Tq sir
Hi sir nanu2019PG jion atanu but exam rayaldhu 2020BEd jion ayanu
Ok
Sir br open degree చేస్తూన్న sir... TTC lo seat vachi join ayyanu...open degree kada only exam velly rayacha sir...tharvatha sgt job ki emaina problem untundha... TTC regular ga velthunnanu...pls reply me sir
Sir open university lo pg&bed okesari cheyavacha
మీలాంటి ఎంతో మంది విద్యార్థులు ఇలాంటి ప్రశ్న అడగకూడదని, సమాధానం ఇస్తూ నేను ఈ వీడియో చేశాను.
కానీ 10 mins మీకు వీడియో చూసి ఓపిక లేదు
Sir nenu B ed management loo chesthuna eppudu b.ped cheddam anukuntuna regular gaa avuthunda sir
B.ed పుట్టిన తర్వాత చేసుకోండి
@@ModelIdeasRajendharBondla ante sir b.ed 2 yeara complete ayina tharwatha cheyyimantara
Sir b.ed management loo regular gaa classess avvavu sir...anduke b ped cheddam anukuntuna sir possible avuthunda sir
Sir inter cec chesthu , iti open cheyocha sir ..
Any one at a time
@@ModelIdeasRajendharBondla thank you sir 😃
Namaste sir🙏 nenu degree b.com(C's)sir and MBA completed ipudu bed ki eligible avuthara sir and methodologys em thiskovali sir &and TGT&PGT &sgt&SA vitilo he exam ki eligible kavochu sir ...plc your kind information sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
See this link
ruclips.net/video/qXzk-0QhBjc/видео.html
Anna BPED and PG rendu regular ga cheyocha
పీజీ డిస్టెన్స్లో చేసుకోండి, బీపీడీ రెగ్యులర్గా చేసుకోండి
సార్
B. Ed లో join ఐయేటప్పుడు
Age 34 running ఐయితే
స్కాలర్ షిప్, fee reimbursement వస్తదా.
దయచేసి తెలపండి.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వస్తుంది
Sir I completed my degree in bzc and now iam studying B ed, first method physical science second method bio logical science I want study PG in chemistry and botany regular msc (chemistry) chestu distance lo msc (botany) cheyyavaccha oke academic year lo plzz reply me sir🙏🙏
Yes
@@ModelIdeasRajendharBondla thank you sir🙏
2 degrees oke time lo cheyachhu ani ugc april 13 nunchi kk chesindi sirr okkasari meeru chudandi sirr pls
Yes,
బట్ మన రాష్ట్రంలో ఉన్న ఏ యూనివర్సిటీలు కూడా వీటి పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు
Same year lo open degree,regular d.ed cheyoccha sir
Yes,
@@ModelIdeasRajendharBondla
సార్ మీరే కదా సేమ్ అకాడమిక్ ఇయర్ లో రెగ్యులర్ గా డి ఈ డి మరియు ఓపెన్ లో డిగ్రీ చేయకూడదు అన్నారు ఒకవేళ చేస్తే ఎస్ జి టి కి అర్హుల కాదా
Namaste sir nenu pg physics regular lo pg English distance lo cheyyalanu kunna naku distance lo vachay certificate central JL apply cheskodanki use avthdhaaa sir.
Yes
Ph.D and B.Ed at a time cheyyachha please reply
కుదరదు
Sir nenu govt teacher ga work chesthunna prasent nenu IN SERVICE lo BPED ( regular) chesthunna open lo nenu BED cheyocha? (Oke time lo)
Yes, ఏదైనా ఒకటి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది, at a time
Anna b.ed regular biology methodology gaa.. second methodology English ga chesthu. Pg distance la chemistry cheyyoccha?
ఏదైనా ఒకటి మాత్రమే ఉద్యోగానికి ఉపయోగపడుతుంది
Sir nenu 2019september lo Bed regulaga vesanu,november lo distance pg vesanu valid avvaduga sir, mari Bed lo bioscince nd english chesanu nd ఎం. A english vesanu distancelo, eppudu pgcet ki zoology apply cheyyocha sir regular pg ki sir plz rply 🙏🙏
Distance PG English is not valued,
Not useful, not eligible for SA Eng
NET/SET GATE éxamination qualified .valued along with distance pg.
Sar nenu present 10+2 meeda psychology diploma course join ayyaanu.alaage lawcet kuda raastunnaanu. Nenu pg diploma in psychology kudaa distance lo cheyavacha
డిగ్రీ తర్వాత చేయవచ్చు
Sir నేను govt teacher SGT
D Ed first year & Degree final year
ఒకే అకాడమిక్ ఇయర్ గా ఉన్నాయి
ఇప్పుడు groups రాయాలి అనుకుంటున్నాను
OTR లొ ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి
డిగ్రీ తో groups apply చేస్తే ఏదైనా problem అవుతుందా
Plz suggestion ivvandi
Ok sir,
No problem now,
Apply
MA education and MA philosophy at time cheyavacha
రెగ్యులర్లో ఒకటి డిస్టెన్స్ లో మరొకటి చదువుకోండి
Sir nenu B Ed complete chesanu tharavatha pg cheyala m Ed chesthe adhi chesthe bagudadi sir
What is your goal?
Both p.g and med
Good afternoon sir 2015 lo gap achindi tharavatha 2020 to 2023 varaku gap achindi ippudu nenu 2015 di separate and 2020-23 thiskovalna anni kalipi okate thiyyalna
Yes
sir 1st methodology maths choose cheskoni 2nd methodology Telugu lo PG cheyakunda choose chesukunte apudu manam school assistant job ki eligible avtama sir???
బీఈడీలో తీసుకున్న తర్వాత pg చేయొచ్చు
@@ModelIdeasRajendharBondla ok sir👍🏻
సార్ ఇంటర్ తర్వాత డిఎడ్ రెగ్యులర్ గా చేస్తు డిగ్రీ ఓపెన్ లో చేయవచ్చా
Sir nenu B. Ed Biological Science Regular Same distance lo MA political science chestunna ala valid unda
Any one at a time for a job
Sir.. Nenu present now it b. Ed chesthunnanu second methodology.. తెలుగు tesukuna after nenu M. A తెలుగు chesthe naku SA lo telugu job isstars and తెలుగు lecture ga tech cheyosa sir.. Plg comment leka M. Sc bontany chesthe manchindha.. Plg suggest
తెలుగు చేస్తే స్కూల్ అసిస్టెంట్ అర్హత ఉంటది jl కూడా అర్హత ఉంటది.
బాటనీ తెలుగు రెండిటిని ఒకటి రెగ్యులర్గా ఒకటి డిస్టెన్స్ లో చేసుకోండి
Tnx sir.. Mari rendu cheyalante original certificate adugutharuga .. Impossible ha
నమస్తే sir నా పేరు JyothsnaRani from nalgonda dist sir Naku koncham సలహా ఇవ్వండి sir pls..na question enti ante nenu already B.Ed 2013 1yr duration time lo complete చేశాను 1స్ట్ method maths second method english ,ఇప్పుడు డిగ్రీ లో వన్ ఆఫ్ the subject Telugu undi కాబట్టి M.A తెలుగు pgrrdc లో addmission తీసుకున్నాను ,నాకు ఇప్పుడు ఇప్పుడు B.Ed lo second method Telugu ledu కాబట్టి దీనికోసం తెలుగు లో 1yr diploma course edayina unda అలాంటి కోర్సు చేయడం వలన.M.A B.Ed eligibility tho nenu Telugu govt jobs ki eligible avagalana,తెలియచేయండి..ఇక్కడ నా college లెక్చరర్ నీ అడిగితే అల చేస్తే నీకు just certificate untundi but DSC OR Jl ki eligibility radu annaru sir kastha వివరించండి pls🙏
Superb
Thank you
Open degree and regular degree at a time chayavacha sir piz reply
Yes
I have small doubt
Ok
Hii sir good morning happy independence day sir b.ed results eppudu sir cheppandi
Not yet decided
Nenu law chesthunna open lo pg cheyoccha
Yes
Sir bed lo biological thiskuni 2nd methodology english thiskuntee....daniki english MA....bed chesthuu cheyavocha .......plPlzzz answer me sir
Yes
Ou distance lo maths and abdhekar University lo chemistry choyocha
Yes
nenu pg open lo chesanu... llb regular course chesanu.. idi enrollment chesukovadaniki eligible authunda.. enu elanti jobs aplicable authanu pls advice me..
Question is not clear,
What is your open PG?
Finally what is your Goal job?
@@ModelIdeasRajendharBondlaPG sociology.. LLB regular course chesanu but enrollment kaledu..
Hello, ibter and degree same year??
Valued any one at a time
Am I eligible for gov teacher jobs?
@@ModelIdeasRajendharBondla please clarify me..
Sir nen LLB regular ,MA distance cheddam anukuntunna but two transfer certificates aduguthunnaru sir mari two tc's ela thisukovali sir
డిస్టెన్స్లో టిసి అడగరు
@@ModelIdeasRajendharBondla manam tc ivvakapothe course complete ainaka vallu kuda only memo matrame istaru anta sir
Hi sir,nen 1st pg msc botany chesanu,now b.ed chesthunna .malli pg telugu cheyalani undhi,cheyocha sir
Yes
Distance lo pg 2 subjectulu cheyocha
నీకు డబ్బు ,ఓపికచేసు కోవచ్చు
కానీ ఏదో ఒకటి మాత్రమే వ్యాల్యూ అవుతుంది
Sir, December 2015 pg passed sir,b.ed admission 2015 sir passed 2018 sir emanna problem avutunda please rply ivvandi
No problem
Sir I did MPC sir
So bed lo matram mathss teyyalani ledhu sir
So nenu phy and eng teste better antara
Or msc chemistry chesaka bed lo phy biology teyocha
ఇప్పటికే నీకు మూడుసార్లు రిప్లై ఇచ్చాను అయినా ఓపికతో మరోసారి కూడా చెప్తున్నాను....
You are not eligible for biology.
Go for physical science and English or Telugu
Sir M.A Telugu distance lo chesanu passout 2015, special b.ed kuda distance lo chesanu 2015 admission pass out 2018,ippudu nenu school assistant Telugu lp ki eligibility untada,same year lo pg complete chesi b.ed admission undani verification lo problem untunda pls rply
No problem
@@ModelIdeasRajendharBondla thankyou so much sir
ఒకే year లో mba and iti చేయచ్చా sir
నీ దగ్గర రెండు టీసీలు ఉన్నాయా?
B Ed regular ga chesi
PG distance lo cheyyocha sir
Yes
Sir nen pg msw 1st year chesthunna regular
B. Ed chyacha regular lo
Ok
Sir PG regular chesthu simultaneous ga distance lo cheyyocha?
See entire video
@@ModelIdeasRajendharBondla Ok sir
PG chestunna sir...dhinini discontinue chesi B.ed cheyacha sir
Yes, but continue pg, then b.ed
Sir I completed b.com computers regular and I want complete another BA regular cheyachha
బికం అయిపోయిన తర్వాత ఏదైనా ప్రొఫెషనల్ కోర్సు చేయాలి గాని, ఏదైనా ఉద్యోగం చేయాలి, మళ్లీ BA ఎందుకు?
అది రెగ్యులర్ ఎందుకు?
నీకు ఏదైనా క్లారిటీ ఉందా?
Sir Open MBA + regular Pg cheyocha
Kani Tc 2 original Tc ye kavali antunru sir
Tq so much Sir. For this video.
Thank you
Sir, m. Sc maths regular ga chesthu, M. A telugu OU DISTANCE lo oke academic year lo cheyocha sir..
Please give reply fastly sir im in confused situation
చేసుకో ఏదైనా ఒకటి ఒకే సమయంలో ఉపయోగపడుతుంది
నేను bsc చేసాను .కానీpg లో MA చేసి JL రాయడానికి నేను ఎలిజిబుల్ అవుతానా?లేదా? చెప్పండి సార్
అసలు నీ బీఎస్సీ group ఏమిటి? నీ MA కోర్స్ ఏమిటి? నువ్వు చదివే చదువు కి JL post ఉద్యోగం ఉందా లేదా? ఎలా తెలుస్తుంది?
మనం అడిగే ప్రశ్న ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి, ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండాలి.
కానీ వాళ్ల సమయాన్ని వృధా చేసే విధంగా ఉండకూడదు
Sir Degree tharuvatha Frst course BEd chesthey better haa lekapothe PG haa sir konchem chepthara
Anna teacher job chesthu MA English Distance cheste NOC compulsory thisukovalaaaaa
They won't ask us, but better to submit it
Sir nenu inter2009 lo bipc chesa,degree2013-2016open lo BA(arts), b.Ed 2018-2021 chesa, inter science chesi degree arts chesa kada school assistant social job ki nenu elidible autana plz ans ivvandi sir, methods social, Telugu
You are eligible for your B.Ed methodology subjects
Tq sir
సార్ PhD చేస్తూ BE.D చెయ్యవచ్చా
No
B.ed and PG రెండు open lo చేయొచ్చా sir???????? ఒకేసారి
మీలాంటి వాళ్లకు ఈ డౌట్ రావద్దని నేను ఆ వీడియో చేశా....
కానీ మీలాంటి వాళ్లకు చూసే ఓపిక ఉండదు
Miku evaru chepparu supporting documents pettande bro
యుజిసి ఇచ్చిన ప్రొసీడింగ్ చూడండి మీకే అర్థమవుతుంది కదా.....
Sir regular B.ed chesthu diestance to lo MA chaya vachu aa sir and alanti ayana tc problems unai aa
ఈ వీడియో మొత్తం చూస్తే మీరు ఈ ప్రశ్న నన్ను అడగరు
@@ModelIdeasRajendharBondla sir but ram Reddy distance education lo tc orginal adagathunaru. For MA Mari ala orginal akad eistha B Ed ke ebandi avthadi kadha
Useful information
Thank you
Good evening sir nenu present open bed chesthunnna alage vere University lo pg cheyavachha
టీచింగ్కు సంబంధం లేని PG చేయవచ్చు,
Epudu undhi kadha Sir
ఏముందో చెప్పండి?
ఒక గ్రాడ్యుయేషన్ కోర్సు,
మరొక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఒకేసారి చదవచ్చు అని ప్రొసీడ్ విడుదల చేశారా ఎవరైనా?
Good morning sir,nenu msc physics chesanu ipudu b Ed lo nenu ae methodology tisukovalo ardamkavatamledu,physics 1st methodology nd 2nd language Telugu tisukunte MA cheyala sir
What are your degree subjects?
Nenu open degree rasanu ani sem.clear but 5 th sem lo subject agite rasanu epdu result vochedka b.ed ki apply cheyoda leka apply cheyocha b ed entrance ki and First pg lo political science chesi complete ayaka b.ed lo kuda political science cheyocha leda different subjects cheyocha
ముందు బిఈడి కి అప్లై చేసుకోండి ఇప్పటికే డేట్ అయిపోతుంది.
డిగ్రీలో మీ గ్రూప్ ఏంటో చెప్పలేదు కాబట్టి మీరు రెండో ప్రశ్నకు సమాధానం చెప్పడం వీలు కాదు
@@ModelIdeasRajendharBondla helo sir tanks for giving reply and ts edcet date may 6 varaku eicharu degree lo Nadi b.a English literature ,political scienc and history subject sir epdu b Ed lo p.g same subject teesukovocha degree lo ani 5 th sem tappa Anni clear ayayae monna ne 5 sem rasanu now nenu b.ed ki apply cheyocha entrance xam ki eligible avuntana
Sir B.ED regular lo and PG open lo with same methodology subject lo same academic year lo cheyocha sir. Please reply. Ledante 2 nd year lo next academic year lo cheyocha sir same subject tho. Like english tho..
Sir double MA in same subject cheyocha , one after another
డిస్టెన్స్ రెగ్యులర్ చేసుకోవచ్చు
Hi sir I am nanadhitha sir naku B.ed lo academic Ala unadorned chepandi sir
Ok sure
Sir m.ed English medium a leka Telugu medium a sir.nadhi b.ed lo maths methadology.but m.ed lo psychology cheyalanukunna cheyocha sir.
It is in EM,
Open lo MA English chesthe books anti college lo metirial Esthara exam date manaku chepthara regular vala syllabus open valaku kuda same syllabus chepadi sir
1. Yes
2. Yes
3. Different
Asanments kuda utaiya
College lo books kosam money pay cheyala
Pg second year lo undaga b.ed entrance rasanu sir,pg pass out 2015,b.ed admission 2015 same unnay sir em kaada b.ed passout 2018 sir nenu Gurukula prepare avtunna pg,b.ed rendu avasaram sir
మీ ప్రశ్న సరైన విధంగా లేదు.
పీజీ రెగ్యులర్ చదివారా డిస్టెన్స్ అనేది చెప్తే నీకు సమాధానం ఇవ్వచ్చు
@@ModelIdeasRajendharBondla pg distance lo chesa sir pass out 2015, special b.ed distance lo chesa 2015 admission undi b.ed passout 2018 sir
Distance lo bed chestunna
Same time PhD cheyyoccha
Same subject
Problem untada
Do you have two tcs?
Sir,pg lo oka subject agindhi epud nenu bed cheyacha plz reply
Yes
Brother I have less precentag in my degree 41% only due to that I unable to get admission in bed or MBA that I can do
Go for distance
Nevu syla muduruve naku saduvu lydu kane nany batar
Ok, all the best.. keep it
Ahdegety gane ahnnam pyttary tammudu i lake this your great i am indeyan pelage help me no maney help hadgekasan