పీహెచ్డీ ప్రవేశాలలో అవినీతిని అరికట్టాలి. ఉన్నత విద్యలో 'పీహెచ్‌డీ కోర్స్' విశిష్ట ప్రాధాన్యత కలిగి ఉంది. చాలా మంది పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ సాధించాలని కలలు కంటారు. కాని వారి కలలు విశ్వవిద్యాలయాలలో తిష్ట వేసిన అసమర్థ, అవినీతి ప్రొఫెసర్‌ల అంతులేని నిర్వాకాల వల్ల ఆదిలోనే పటాపంచలవుతున్నాయి. ఇలాంటి ప్రొఫెసర్‌ల వల్ల పీహెచ్‌డీ సాధించాలనే అభ్యర్థులకు మాత్రమే కాకుండా అంతిమంగా విద్యా వ్యవస్థకూ తీరని నష్టం వాటిల్లుతూనే ఉంటుంది. ఇటీవలి కాలంలో పీహెచ్‌డీ పరిశోధనా కోర్సులకు అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే ఇంటర్వ్యూల విధానం అనేక లోపాలతో కూడుకొని ఉండడాన్ని నిశితంగా పరిశీలిస్తే, ఉన్నత విద్య తిరోగమన దిశలో పయనిస్తుందనడానికి సంకేతంగా పేర్కొనవచ్చు. ముఖ్యంగా 'పీహెచ్‌డీ ప్రవేశ ప్రకటన నాటికే లోలోపల అత్యధిక సీట్లు అక్రమంగా భర్తీ అవుతున్నాయి' అనేది జగమెరిగిన సత్యం. మిగిలిన కొన్ని సీట్లకు కూడా పర్యవేక్షకుల కూర్పుతో కూడిన పరిశోధక కమిటీ ఇంటర్వ్యూలను నామమాత్రంగా నిర్వహిస్తూ, పీహెచ్‌డీ ప్రవేశాల నియమ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ అక్రమంగా అనర్హ అభ్యర్థులకు సీట్లు కట్టబెట్టడం ఏమాత్రం సహేతుకం కాదు. ఒకవైపు సంబంధిత పర్యవేక్షకుల సూచనల మేరకు పరిశోధక కమిటీ ప్రయత్నపూర్వకంగా రాత పరీక్షలలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు తక్కువ మార్కులు వేస్తూ, మరోవైపు తమతో ముందే సీట్లు మాట్లాడుకున్న అభ్యర్థులకు ప్రయత్నపూర్వకంగా తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వేసి పీహెచ్‌డీ సీట్లను అప్పనంగా కట్టబెడుతూ విద్యా రంగంలో సరికొత్త దందాకు పాల్పడడం 'విద్యా వ్యవస్థకు తీరని కళంకం'గా ఉన్నది. ఈ రకంగా పీహెచ్‌డీ కోర్స్‌ని ఒక అంగడి సరుకుగా దిగజార్చడం ఏమాత్రం క్షమార్హం కాదు. ప్రధానంగా పర్యవేక్షకులలో ఉండే 'పరివేశ ప్రభావం' కారణంగా, పరిశోధక కమిటీ ఆ విధంగా అన్యాయంగా వ్యవహరించడం వలన, పరిశోధనలో ఆసక్తిలేని వారు సైతం ఉడతాభక్తిగా అత్యధిక సంఖ్యలో సీట్లు పొందుతున్నారు. కానీ వారిలో అత్యధికులు వివిధ రకాల ఫెలోషిప్‌లను, నాన్-నెట్ ఫెలోషిప్‌లను పొందుతూ కూడా పరిశోధనలో ఏమాత్రం ప్రగతి చూపకపోవడం తద్వారా పీహెచ్‌డీ కోర్సులను కొనసాగించకపోవడంతో ఆ సీట్లు వృధా అవుతున్నాయి. వీరంతా తమ పరిశోధనని పూర్తి చేయకుండా, నిజంగా పరిశోధనా ఆసక్తి ఉన్న వారికి సీట్లు రాకుండా అడ్డుపడుతున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఫలితంగా డాక్టరేట్ చేయాలన్న ఎంతోమంది ఆశలు అడియాశలు అవుతున్నాయి. అందువలన పరిశోధక కమిటీ పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో అన్యాయానికి తావు లేకుండా న్యాయబద్ధంగా వ్యవహరించాలి. పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరగాలంటే మారుతున్న కాలానికి అనుగుణంగా పలు సంస్కరణలు తీసుకురావాలి. ఇటీవలి కాలంలో జరుగుతున్న కొన్ని పరీక్షలు ఏమాత్రం ప్రామాణికతని పాటించకపోవడం గమనార్హం. ప్రామాణికతలేని పరీక్షలు నిర్వహించడం వలన పెద్దగా ఒరిగేది ఏమి లేదు. ముఖ్యంగా పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలలో నెగటివ్ మార్కులు కూడా పొందుపరచాలి. ఈ నెగటివ్ మార్కుల విధానం వల్ల లాటరీవేసి సమాధానాలు గుర్తించే పద్ధతికి పూర్తిగా అడ్డుకట్ట వేయడమే కాకుండా అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ఎంతగానో దోహదపడుతుంది. నేడు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ఉన్నత స్థాయి ఉద్యోగాలకు సైతం గతంలో ఉన్న ఇంటర్వ్యూలను పూర్తిగా రద్దు చేసి రాత పరీక్షలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అందువలన 'కేవలం అర్హత పరీక్షగా నిర్వహించే పీహెచ్‌డీ ప్రవేశాలలో ఏరకంగా చూసిన ఇంటర్వ్యూ విధానం అనేది సరైనది కాదు.' పీహెచ్‌డీ ప్రవేశాలలో ఇంటర్వ్యూలను పూర్తిగా రద్దు చేసి కేవలం రాత పరీక్షల ద్వారా మాత్రమే సీట్లను కేటాయించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలి.- జె.జె.సి.పి. బాబూరావు
I did my post graduation in MA political science and international relations in Andhra University distance education sir. I want to do phd in international relations. But I don't know about much information about phd and process. I watched this entire video without skipping. Finally I realised what should I do if I can't write thysis? If I write if they didn't accept what should I do? You are right who are studying in campus they have much more knowledge than distence education background people.
మీ వీడియో మొత్తం చూసాను సార్.. నా యొక్క డిగ్రీ BZC సార్ కానీ ఆర్ట్స్ అంటే ఇష్టం.. ప్రెసెంట్ MA socialogy చేస్తే బెటర్ a, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ బెటర్ ఆ సార్... And డిగ్రీ లో ఆర్ట్స్ చదవకుండా PG లో పొలిటికల్ సైన్స్ / హిస్టరీ / sociology చేసి వీటిపై PHD చేయొచ్చా... చెప్పండి సార్
Hello all..Take correct decisions before taking admission...Ph.D is different from all other courses..I learn this truth after completion of 1 year in Ph.D. I have shared some some good ideas to my students. All the best
Sir MA(Telugu) chesanu Already UGC NET one time try chesanu just 2 Mark's defferent tho poyindi Ippudu malli UGC NET rasi Ku University PhD entrance exam rayala sir Please Complete information ivvandi sir
Firstly Thank you so much sir recently i finished my MA along with civils preparation One thought striked in my mind, why shouldn't i do research on any good topic from telugu literature then i watched your video and very useful information i got from you sir once again thank you so much sir, you have explained step by step very clearly 😊🙏
సార్ ఎంబిఎ లో హాస్పిటల్ మేనేజ్ మెంట్ చేసా, నాకు డాక్టర్రేట్ కోసం పిహెడ్ చెయ్యాలి అనుకుంటున్న ఇప్పుడు ఏం చేయాలి సార్ ప్లీజ్ వేగంగా చెప్పండి..... అలాగే ఎంబిఎ లో HR చేసినవారు కూడా పిహెడ్ చెయ్యాలి అంటే ఏం చేయాలి
Types of phd ante phd branches gurunchi explain chestara ani engeers kuda phd cheyacha scientist and research ar avali ante profeser ga kakunda phd chadivi avacha
సర్ నేను...folksinger ని నేను M. A తెలుగు,..పొలిటిక్స్.కంప్లీట్ చేసాను...pg. ఇన్.lightmusic. చేసాను .2011-12సంవత్సరం కు jr.felliwship ministry of culture.. న్యూ ఢిల్లీ..నుండి అవార్డ్ పొందాను..స్త్రీ ల శ్రామిక గితాలుపై. రీసెర్చ్ చేసి తీసెస్.. కంప్లీట్ చేసాను..ప్రస్తుతం.. sr. fellowship అవార్డ్ 2019-20కు అవార్డ్ విన్ అయ్యాను A P కు సంభవించింది.. ఎప్పుడు. .జానపద కళా రూపాలపై. రీసెర్చ్ చేస్తున్నాను...నేను. Phd యూనివర్సిటీ..లో కాకుండా. డాక్టరేట్...తీసుకోవచ్చునా...ఎలా..ప్రయత్నించాలి రిప్లై me brother..
ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే ప్రశ్నలు అన్ని మీరు ఏ టాపిక్ పైన research చేస్తారు అనే దానిపైనే ఉంటాయి. ఆ టాపిక్ పైన మీకు అవగాహన ఉన్నదా లేదా? మీరు రీసెర్చ్ చేయగలరా లేదా? సినాప్సిస్ తయారు చేయకుండా ఈవేళ సాధ్యము ఆలోచించండి?
చాలా వివరంగా చెప్పారు సిర్ very good information.😊
Thank you
పీహెచ్‌డీ ప్రవేశాలలో అవినీతిని అరికట్టాలి.
ఉన్నత విద్యలో 'పీహెచ్‌డీ కోర్స్' విశిష్ట ప్రాధాన్యత కలిగి ఉంది. చాలా మంది పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ సాధించాలని కలలు కంటారు. కాని వారి కలలు విశ్వవిద్యాలయాలలో తిష్ట వేసిన అసమర్థ, అవినీతి ప్రొఫెసర్‌ల అంతులేని నిర్వాకాల వల్ల ఆదిలోనే పటాపంచలవుతున్నాయి. ఇలాంటి ప్రొఫెసర్‌ల వల్ల పీహెచ్‌డీ సాధించాలనే అభ్యర్థులకు మాత్రమే కాకుండా అంతిమంగా విద్యా వ్యవస్థకూ తీరని నష్టం వాటిల్లుతూనే ఉంటుంది. ఇటీవలి కాలంలో పీహెచ్‌డీ పరిశోధనా కోర్సులకు అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే ఇంటర్వ్యూల విధానం అనేక లోపాలతో కూడుకొని ఉండడాన్ని నిశితంగా పరిశీలిస్తే, ఉన్నత విద్య తిరోగమన దిశలో పయనిస్తుందనడానికి సంకేతంగా పేర్కొనవచ్చు.
ముఖ్యంగా 'పీహెచ్‌డీ ప్రవేశ ప్రకటన నాటికే లోలోపల అత్యధిక సీట్లు అక్రమంగా భర్తీ అవుతున్నాయి' అనేది జగమెరిగిన సత్యం. మిగిలిన కొన్ని సీట్లకు కూడా పర్యవేక్షకుల కూర్పుతో కూడిన పరిశోధక కమిటీ ఇంటర్వ్యూలను నామమాత్రంగా నిర్వహిస్తూ, పీహెచ్‌డీ ప్రవేశాల నియమ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ అక్రమంగా అనర్హ అభ్యర్థులకు సీట్లు కట్టబెట్టడం ఏమాత్రం సహేతుకం కాదు. ఒకవైపు సంబంధిత పర్యవేక్షకుల సూచనల మేరకు పరిశోధక కమిటీ ప్రయత్నపూర్వకంగా రాత పరీక్షలలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు తక్కువ మార్కులు వేస్తూ, మరోవైపు తమతో ముందే సీట్లు మాట్లాడుకున్న అభ్యర్థులకు ప్రయత్నపూర్వకంగా తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వేసి పీహెచ్‌డీ సీట్లను అప్పనంగా కట్టబెడుతూ విద్యా రంగంలో సరికొత్త దందాకు పాల్పడడం 'విద్యా వ్యవస్థకు తీరని కళంకం'గా ఉన్నది. ఈ రకంగా పీహెచ్‌డీ కోర్స్‌ని ఒక అంగడి సరుకుగా దిగజార్చడం ఏమాత్రం క్షమార్హం కాదు.
ప్రధానంగా పర్యవేక్షకులలో ఉండే 'పరివేశ ప్రభావం' కారణంగా, పరిశోధక కమిటీ ఆ విధంగా అన్యాయంగా వ్యవహరించడం వలన, పరిశోధనలో ఆసక్తిలేని వారు సైతం ఉడతాభక్తిగా అత్యధిక సంఖ్యలో సీట్లు పొందుతున్నారు. కానీ వారిలో అత్యధికులు వివిధ రకాల ఫెలోషిప్‌లను, నాన్-నెట్ ఫెలోషిప్‌లను పొందుతూ కూడా పరిశోధనలో ఏమాత్రం ప్రగతి చూపకపోవడం తద్వారా పీహెచ్‌డీ కోర్సులను కొనసాగించకపోవడంతో ఆ సీట్లు వృధా అవుతున్నాయి. వీరంతా తమ పరిశోధనని పూర్తి చేయకుండా, నిజంగా పరిశోధనా ఆసక్తి ఉన్న వారికి సీట్లు రాకుండా అడ్డుపడుతున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఫలితంగా డాక్టరేట్ చేయాలన్న ఎంతోమంది ఆశలు అడియాశలు అవుతున్నాయి. అందువలన పరిశోధక కమిటీ పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో అన్యాయానికి తావు లేకుండా న్యాయబద్ధంగా వ్యవహరించాలి.
పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరగాలంటే మారుతున్న కాలానికి అనుగుణంగా పలు సంస్కరణలు తీసుకురావాలి. ఇటీవలి కాలంలో జరుగుతున్న కొన్ని పరీక్షలు ఏమాత్రం ప్రామాణికతని పాటించకపోవడం గమనార్హం. ప్రామాణికతలేని పరీక్షలు నిర్వహించడం వలన పెద్దగా ఒరిగేది ఏమి లేదు. ముఖ్యంగా పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలలో నెగటివ్ మార్కులు కూడా పొందుపరచాలి. ఈ నెగటివ్ మార్కుల విధానం వల్ల లాటరీవేసి సమాధానాలు గుర్తించే పద్ధతికి పూర్తిగా అడ్డుకట్ట వేయడమే కాకుండా అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ఎంతగానో దోహదపడుతుంది. నేడు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ఉన్నత స్థాయి ఉద్యోగాలకు సైతం గతంలో ఉన్న ఇంటర్వ్యూలను పూర్తిగా రద్దు చేసి రాత పరీక్షలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అందువలన 'కేవలం అర్హత పరీక్షగా నిర్వహించే పీహెచ్‌డీ ప్రవేశాలలో ఏరకంగా చూసిన ఇంటర్వ్యూ విధానం అనేది సరైనది కాదు.' పీహెచ్‌డీ ప్రవేశాలలో ఇంటర్వ్యూలను పూర్తిగా రద్దు చేసి కేవలం రాత పరీక్షల ద్వారా మాత్రమే సీట్లను కేటాయించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలి.- జె.జె.సి.పి. బాబూరావు
28 min complete ga choosanu Anna.. hindi English lo enno video choosa but me video entha ckear ga chepparu super bro 👌🏻
చాలా బాగా చెప్తున్నారు అన్నా మీ స్మైల్ చాలా బాగుంది....
Thank you brother
abbabbaaa chalaa baga cheparu anna wow! thank you so much! all the best for everyone.
Thank you
1st time me vedio chusanu sir, now I am your new subscriber..chala baga explain chesaru
Thank you మిత్రమా
Very clear explanation sir.... It is very useful to me, thank you sir
Thank you
Thank You sir...For Sharing Complete Information Regarding Ph D
I never listen that complete information of PhD super and awesome explanation sir thanks for this video sir
Thank you
I did my post graduation in MA political science and international relations in Andhra University distance education sir. I want to do phd in international relations. But I don't know about much information about phd and process. I watched this entire video without skipping. Finally I realised what should I do if I can't write thysis? If I write if they didn't accept what should I do? You are right who are studying in campus they have much more knowledge than distence education background people.
Nenu complete ga video chusa sir....tq so much
చాలా మంది నీ అడిగాను. ఎవరూ ఇంత clarity ga చెప్పలేదు.tku
Awsome bro chala valuable information icharu
Thank you
మీ వీడియో మొత్తం చూసాను సార్.. నా యొక్క డిగ్రీ BZC సార్ కానీ ఆర్ట్స్ అంటే ఇష్టం.. ప్రెసెంట్ MA socialogy చేస్తే బెటర్ a, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ బెటర్ ఆ సార్... And డిగ్రీ లో ఆర్ట్స్ చదవకుండా PG లో పొలిటికల్ సైన్స్ / హిస్టరీ / sociology చేసి వీటిపై PHD చేయొచ్చా... చెప్పండి సార్
Integrated Msc+Phd course complete details gurinchi video pettandi sir
Thank you soo much sir...chala baga chepparu ..
చాలా బాగా చెప్పారు సర్ ఇంత క్లియర్ గా
Valuable information sir...tq tq so much sir.... Video thala thippalunda chusa sir...
సూపర్ గా చెప్పారు సార్
Thank you
Sir.. మనం research లో ఎటువంటి development chupinchakapote...
Mottam chusam sir
Thank you sir
For kind information
Hiii
Thankyou sir you gave me such a wonderful clarity on PHD
Thank you
Nice Explanation sir 🙏 🙏🙏
Thank you very much sir for the valuable information in Ph.D
Thank you
Baga ardamayavidanga caparu thanks
Net-Jrf gurinchi full details cheppu anna
Nagarjuna open university vallu net ki eligible haa ??
Hello all..Take correct decisions before taking admission...Ph.D is different from all other courses..I learn this truth after completion of 1 year in Ph.D. I have shared some some good ideas to my students. All the best
Thank you
Nadi MSc maths sir nen education topic mida phd cheyachha
Thank you bro. I have lot doubts regarding phd because I got jrf in maths.now, Iam very clear.
Thank you
Sir MA(Telugu) chesanu Already
UGC NET one time try chesanu just 2 Mark's defferent tho poyindi
Ippudu malli UGC NET rasi
Ku University PhD entrance exam rayala sir
Please Complete information ivvandi sir
మా అబ్బాయు యం టెక్ లో EE Enneer పూర్తి చేసి P hd iit నందుచేస్తున్నారు.మా అబ్బాయు భవిష్యత్తు ఎలా వుంటుంది?
Super b
Firstly Thank you so much sir recently i finished my MA along with civils preparation
One thought striked in my mind, why shouldn't i do research on any good topic from telugu literature then i watched your video and very useful information i got from you sir once again thank you so much sir, you have explained step by step very clearly 😊🙏
Thank you my dear
😊
My topic of research is Dalit movement in Telangana- Sociology subject
Thank you sir 🙏🙏🙏
Chala chala baga explain chesaru.
Thank you
Tq tq so much sir for giving this wonderful explanation about Phd, tq once again sir
You are most welcome
Superb Explanation Annaya☺️Thank You Soo Much For Your Valuable Information 🤝
Meeru chesara andi phd
సార్ ఎంబిఎ లో హాస్పిటల్ మేనేజ్ మెంట్ చేసా, నాకు డాక్టర్రేట్ కోసం పిహెడ్ చెయ్యాలి అనుకుంటున్న ఇప్పుడు ఏం చేయాలి సార్ ప్లీజ్ వేగంగా చెప్పండి..... అలాగే ఎంబిఎ లో HR చేసినవారు కూడా పిహెడ్ చెయ్యాలి అంటే ఏం చేయాలి
Ur way of explaining was👌👌👌👌👌👌
Thank you
Nice mam
Jai Bheem mam
Clear ga chepparu
Thank you
Superzzz explanation sir....👏👏👏👏👏👏
Very well explained sir thank you so much
Most welcome
very nice explaination
Thank you
Tq sir tq good information tq ❤❤❤🎉🎉🎉
Thank you sir 🙏 for giving this information about phd😊
Thank you
Thank you sir chala bagacheparu🙏
Thank you
గుడ్ ఎక్స్ప్లనేషన్ బ్రో
TQ sir , good information
Thnk you
Tq so much for sharing valuable information sir..keep sharing videos like this sir
Thank you
Exllalent explanation Anna ❤❤❤
Thank you
Fabulous 👌😍information sir. I want information of law............
experienced words.... well said sir
nice Anna.... brilliant explanation, than wt about non- university students
They need to get NET
Super Explanation
Thank you
Baga chepparu sir
Good information rajendhar sir
So nice of you
Thank you sir chala Baga chepparu
Thank you
Brief explanation sir superb
Thanks for your valuable information sir...
Thank you
Good informantion thanku sirr
Thank you
It is very useful Sir
Thank you so much
Thank you
Good information echaru
Thank you
Good information, thank you.
Tq tq very much sir... explanation 👌👌nd wonderful sir...
Thank you Mounika
Sir pH.d interview English lo vuntundha sir
No
Thesis mida q& a unttai.
Telangana SET gurinchi cheppandi sir.
Super explanation sir Thank you so much sir
Thank you
Sir మరి PhD రాజకీయ నాయకులు చేస్తారు కధా వారికీ ఈ నిబంధన ఉందా మరి తేడా ఉన్నదా Sir మా రాజకీయ నాయకులు ma PHD చేస్తున్నారు ఏలా
Súper explanation sir
Thank you
Tq sir you said very good information
Thank you
Good explanation sir.
Thank you
PHD కి టైం ఎంత పడుతుంది. Sir
Part time లో చేయచ్చా. Sir
Yes
Wonderful explanation 👏 sir
Thank you
PhD vallu ami jobs castru jobs types capandi govt and private both grunchi capandi
Good imfar mention sir.....👌👌👌
Thank you
Thank You Sooooooo Much Brother
Thank You Thank you Thank youoooooooo sir
Thank you
Excellent sir, thankyou
Thank you
Thanks sir for the breaf information
Thank you
Thank you sir
Thanks for this video bro
My pleasure
Nyce explanation broh
Thank you so much 😀
Thank you naku PhD complete chesanu Anna feel kaleegindi
Thank you, you have listened with your heart
Hie broo
Very informative
Glad you think so!
*చాలా బాగా చెప్పారు!!!👍👍👍*
Thank you
@@ModelIdeasRajendharBondla *👍👍*
Excellent sir super.
So nice of you
Thank you soo much sir
Most welcome
Tq for the information bro
Thank you
Types of phd ante phd branches gurunchi explain chestara ani engeers kuda phd cheyacha scientist and research ar avali ante profeser ga kakunda phd chadivi avacha
Tq for your information sir I am new subscriber
Thank you
NET & JRF gurinchi oka video cheyandi bro please...
Good information sir
So nice of you
గౌరవ డాక్టరేట్... పొందాలంటే..ఎలా..ప్రయత్నించాలి
Same
సర్ నేను...folksinger ని నేను M. A తెలుగు,..పొలిటిక్స్.కంప్లీట్ చేసాను...pg. ఇన్.lightmusic. చేసాను .2011-12సంవత్సరం కు jr.felliwship ministry of culture.. న్యూ ఢిల్లీ..నుండి అవార్డ్ పొందాను..స్త్రీ ల శ్రామిక గితాలుపై. రీసెర్చ్ చేసి తీసెస్.. కంప్లీట్ చేసాను..ప్రస్తుతం.. sr. fellowship అవార్డ్ 2019-20కు అవార్డ్ విన్ అయ్యాను A P కు సంభవించింది.. ఎప్పుడు. .జానపద కళా రూపాలపై. రీసెర్చ్ చేస్తున్నాను...నేను. Phd యూనివర్సిటీ..లో కాకుండా. డాక్టరేట్...తీసుకోవచ్చునా...ఎలా..ప్రయత్నించాలి రిప్లై me brother..
Mpharmcy 2017 lo ayipoyindhi,2024 lo PHD brond lo cheyadaniki chance untunda sir
THANK YOU SIR
Thank you
Thank you very much
Thank you
నాకు పీహెచ్డీ చేయాలని ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎంఏ బి.ఎడ్ అయిపోయింది నేను ఎలిజిబుల్ అవుతానా సార్
ఎలిజిబుల్ అవుతారు 👍
నమస్తే sir నేను M.A,B.Ed పూర్తి చేసాను. phd చేయాలనుకుంటున్నాను కాని నేను NET,,SET రాయలేదు అయినా సరే phd చేయొచ్చ sir
@@kreesthupremafoundationsan566 you are eligible to do Ph.D
Ye topic meedha PhD cheyali
SiR msc microbiology taruvata 9 years gap vachindi phd cheyavacha
మాస్టర్ గారు నేను 2022 లో PhD interview కు వెళుతున్నాను..వారు synopsis తీసుకురమ్మని తెలియజేయలేదు....
ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే ప్రశ్నలు అన్ని మీరు ఏ టాపిక్ పైన research చేస్తారు అనే దానిపైనే ఉంటాయి. ఆ టాపిక్ పైన మీకు అవగాహన ఉన్నదా లేదా? మీరు రీసెర్చ్ చేయగలరా లేదా? సినాప్సిస్ తయారు చేయకుండా ఈవేళ సాధ్యము ఆలోచించండి?
Superb bro.
tq sir for giving this valuable content sir
Thank you
Nice it is awareness for ph d
Thank you
is there any difference process for distance learners....?????. I want to do PhD in part time