MSW Course డిగ్రీ తర్వాత MSW కోర్సు, ఉద్యోగ అవకాశాలు పూర్తి వివరాలు Model Ideas Rajendhar Bondla
HTML-код
- Опубликовано: 20 окт 2024
- #MSW #CPGETSyllabus #ModelIdeas
Hi Friends...
This is Rajendhar Bondla, Soft Skills Trainer, Personality Development and Motivational Speaker.My Channel helps you in reaching your targeted Goals. Thank You
Please contact/text mail me for
1) Promotion of Your Business
2) Promotion of Your APPS
3) Promotion of Your Institutes
4) Promotion of Your Websites/RUclips Channels
Please follow me on:
Website: www.englishguru...
Telegram Link: t.me/rajo15
e-mail: rajavalmiki18@gmail.com
RUclips: / @modelideasrajendharbo...
Face Book: www.facebook.c...
Face Book Page: www.facebook.c...
Instagram: www.instagram....
Twitter:https: / bondlarajendhar
అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే ఒక జాతీయ పరీక్ష. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గురించి పూర్తి వివరాలు కింద ఉన్నాయి
• NRA- National Recruitm...
డిగ్రీ ఆన్లైన్ అప్లై చేయడం ఎలా? డిగ్రీ కాలేజీలకు వెబ్ ఆప్షన్లు ఇవ్వడం ఎలా?దోస్త్ వెబ్ సైట్ ద్వారా డిగ్రీ ప్రవేశాల పొందడం ఎలా? పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి
• Dost Online Registrati...
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ కావడం ఎలా?
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ కోర్సు చదవడం ఎల? క్రాఫ్ట్ టీచర్ కు ఉన్న ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు ఈ క్రింది వీడియోలో చూడండి
• Art and Craft Teacher ...
కోటి ఉమెన్స్ కాలేజ్ లో డిగ్రీ చేయడం ఎలా? ఎన్ని మార్కులు ఉంటే ఇక్కడ సీటు వస్తుంది? దీని గురించి పూర్తి వివరాలు కింది వీడియోలో ఉన్నాయి...
• Koti Women's College |...
MCJ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం కోర్సు చేయడం ఎలా? ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింది వీడియోలో చూడగలరు!
• MCJ-Mass Communication...
డిస్టెన్స్ Degree and PG అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ఉన్న కోర్సుల గురించి పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.
• Dr Br Ambedhkar Open U...
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో PG చేయడం ఎలా? Campus seat, Hostel, గురించి పూర్తి వివరాలు కింది వీడియోలో ఉన్నాయి
• PG Course
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, HCU/UOH లో ఉన్న కోర్సులు & వాటి మోడల్ పేపర్లు గురించి పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.
• Hyderabad Central Univ...
PET/PED, DPED,BPED,MPED,వ్యాయామ ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింది వీడియోలో ఉన్నాయి.
• DPED and BPED
EAMCET సిలబస్ మోడల్ పేపర్ లు, ఇంజనీరింగ్ గ్రూపులు పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి
• EAMCET
పాలిటెక్నిక్ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ బీఎస్సీ గురించి పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి
• Polytechnic Engineerin...
EFL University గురించి అక్కడ ఉన్న కోర్సుల గురించి పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి
• EFL University
NOTE: మన Model Ideas RUclips Channel ను Subscribe చేసుకున్న
వారు అడిగే ప్రశ్నలకు Answers/ఆన్సర్స్ ఇవ్వబడతాయి.
Subscribe చేసుకున్న వారి యొక్క ప్రశ్నలను చదువుతూ
Next వీడియోలో Answer Explain చేయడం జరుగుతుంది.
కాబట్టి అందరూ గమనించగలరు.
Background Music Name Please?
Yes
@@ModelIdeasRajendharBondla B.tech vallu cheyoccha sir
@@ModelIdeasRajendharBondla hii bro, which University offers MSW in open or distance mode
Sir Tell About After Msw Job Opportunities
చాలా చక్కగా వివరించారు సార్
Thank you
Okka NGO LO kuda msw chesinollu top position ledu
Antha politics ee social work lo job ravalante politics unte ne
Sir nenu health deportment lo ANM ga 16 years regular job chesthunna
Nenu MSW chesanu,
Medical social worker ki velthe salary takkuva ga undi
Yem cheyali
Thanks you sir I Have full clarity
ruclips.net/video/fLC_wTm_y4I/видео.html
ATIKE KOTESWARA RAO
7 PGs with Double Literatures
SENIOR ENGLISH LECTURER
VISAKHAPATNAM.
SIR,
EXCELLENT EXPLANATION.
VERY USEFUL INFORMATION.
YOUR EFFORTS AND COMMITMENT REFLECT YOUR HELPING NATURE.
THANKS A LOT AND ALL THE BEST.
Thank you sir
Sir jest i completed my MBA
Now I want to study the MSW sir is it possible are not can
Yes
Very useful information sir thank you
So nice of you
Socialagy gurinchi cheppandi sir please
Sir MSW chesthe govt jobs untayaa ? Please reply sir
There are some social welfare officer jobs in govt as well as in PSU .
Thank you so much for the valuable information sir I am so happy to have this video now I have full clarity about this course and I will apply for this course thank you.
Thank you Pavani
All the best
Nneu apply chesina sistee
Xam Centre 1st preference akkada pettav sister
@@Foodie-r5u
Hyderabad south
@@Dwc285 khammam pettina nenu
Really super explanation ....
Thank you so much sir......
You're most welcome
Subjects telugu lo kuda untaya
Spr sir..sir msw entrence ki em chadavali cheppandi sir entrance books dorakadam ledhu please...
వీడియోలో చెప్పాను కదా మొత్తం చూడండి
Privious year papers pripar avvandi bro saripothadi .... Nen alage chesanu
enteance exam notification apudu padutadhi sur.books avi refer cheyali
Sir MSW chesthe em job's untai andi
వీడియోలు క్లియర్గా చెప్పాను ఓపిక ఉంటే చూడవచ్చు
Sir, Distance MSW చేయవచ్చ
yes cheyyochu
Hai sir
M.sc Any group like maths physics botney etc..
M.Sc course చేసిన తరువాత ఏ course చేయాలి jobs ఏమి వుంటాయి M.sc University campus లో చేస్తే ఎలాంటి future వుంటది Autonomous college లో చేస్తే ఎలాంటి future వుంటది Hyd Private college లో చేస్తే ఎలాంటి future వుంటది Village చుట్టూ ప్రక్కల వుండే college లో చేస్తే ఎలాంటి future వుంటది చెపండి sir
OK
See this link
ruclips.net/video/-FFgSP99PmM/видео.html
2021 notification vachinapudu chepandi sir
Ochindi kaka
@@jogunarendar3311 Web site please
MSW 125 rank Bcb Campus seat వస్తుందా sir
Hai Sir MSW Telugu medium lo untada Please inform
Sir I have applied for cucet msw entrance and I will apply cpgcet for same course but I am confused about ma social work so can you please tell me the difference between MSW and Ma social work
Both is Same ma
Ma sociology Ki msw ki teda enti aa rendintilo edi btr
B ED regular chesthu MSW cheyocha sir
Distance
Degree BSC Complt chesinavalla ki MSW entrence test ela untadi sir. Ante Entrence syllabus pattern. Sir
Chychhu
@@velagapallitoni5746 TQ
Msw lo 2nd year lo yedhi tiskunte better sir
Sir nadi Msw completed. Emaina Govt job notifications unte cheppandi...
ruclips.net/video/fLC_wTm_y4I/видео.html
Sir pg entrance rasakane MSW course teesukodavadama
Sir msw private jobs scope untada
Rangareedy lo contract job padai bro
MSW course cheiyali ante entrance ki ala apply chesukovali website yendhi brother
Job apertunities gurinchi. Present vacancies interview gurinchi oka video cheyandi... Brother..
చాలా వీడియోలు చేశాను మీరు అయిన ప్రశ్న గురించి మీరు సబ్స్క్రైబర్ అయితే నా వీడియోలు చూడండి తెలుస్తుంది
I'm a msw student second year Telangana I've choosen this course just because someone told me women have good opportunities in this field but i feel here also same scope of opportunities are very less and it's difficult to find job notifications placements compared to other streams
Anushaa
If you have skills, there is scope in any field, don't degrade your course, instead search for jobs,
If have interest send me your resume, I will promote you for MSW course jobs
Nadi kadu MSW aipoindi.. girls ki notification undi..CDPO JOBS
@@ModelIdeasRajendharBondla can you tell me what are the main skills needed for the jobs
nadi kuda same problem
At which college did you study msw?
Ku lo distance lo chesna bauntada.?
Sir lam G .Renuka completed MSW I want training how to get job sir
Please come on zoom
Madam ekkada chesaru please cheppandi
Msw telugu medium lo untada
Msw cheste jobs untava
అన్న నమస్తే నేను రీసెంట్ గా msw డిస్టెన్స్ లో చేశాను కానీ నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు నాలెడ్జ్ లేక నేను చాలా బాధ పడుతున్నాను స్కిల్స్ పెంచడానికి నాకు సలహా ఇవ్వగలరు
మీకు అవకాశం ఉంటే దేశ్ పాండే ఫౌండేషన్ లో జాయిన్ అవ్వండి
మాకు అవకాశం ఉండధా అవకాశం ఉన్నది లేనిది ఎలా తెలుసుకోవాలి
M A సోషియాలజీ , M S W defference please.
ruclips.net/video/fLC_wTm_y4I/видео.html
Msw notification 2023 lo appudu untadhi sir
March
Ap And TG governments About Msw jobs Notifications ,,Medaa video cheyandi sir ..please sir 🙏🙏🙏
Ok
Yes sir government lo jobs pai video cheyyandi
Govt jobs paina video cheyandi sir
Good evening sir 🙏
Good morning
What is the eligibility to join MSW? ...any degree?
Yes
Ambedkar open university lo MSW cheyyochha sir
తెలంగాణలో చెత్త కోర్సు ఉంది అంటే అది msw మాత్రమే, ఎందుకంటే అవకాశాలు లేని కోర్స్ ఏదైనా ఉంది అంటే అది ఇదే
మిత్రమా...
MSW కోర్సు చదివిన చాలా మంది ప్రభుత్వ, మరియు ప్రైవేటు ఉద్యోగులు గా ఉన్నారు. సమాజ సేవ కోసం ఫౌండేషన్ స్థాపించిన వాళ్ళు ఉన్నారు.
MSW చదివిన నా మిత్రుడు ఐటీడీఏ భద్రాచలం లో YTC లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ Group-1, అధికారులతో సమానమైన జీతాన్ని తీసుకుంటున్నాడు.
కష్టపడి చదివి సరిఅయిన స్కిల్స్ అభివృద్ధి చేసుకుంటే ఏ కోర్సు కైనా మంచి విలువ ఉంటుంది. నిజమేనా మిత్రమా.
మిత్రమా....
హిస్టరీ చదివి కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి రోడ్లమీద తిరిగే వాళ్ళు ఉన్నారు...
మనము చూసే సృష్టిలో తప్పు ఉన్నదా!
లేక మన దృష్టిలో తప్పు ఉన్నదా!
అనేది మనమే నిర్ణయించుకోవాలి.
MSW గనక మీరు చేసి ఉంటే, Deshpande foundation బెంగళూరు వెళ్లి 2month Life Skills పై ట్రైనింగ్ తీసుకోండి, తర్వాత ఉద్యోగ అవకాశాలు వాళ్ళు చూపిస్తారు.
మీరు ఉద్యోగం చేయదలుచుకుంటే మీయొక్క Resure నాకు ఫార్వర్డ్ చేయండి,
ZOOM App ద్వారా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి, MNC లకు ఫార్వర్డ్ చేస్తాను.
ఓకే కృతజ్ఞతలు మిత్రమా
@@ModelIdeasRajendharBondla well siad bro! naaku chala interst socilogy but i cant done my degree now i plan to open degree sociology ! can u sujjest me bro !
@@ModelIdeasRajendharBondla sir mi mail Id plz
Super guidance sir
Sir plz I want MSW Osmania University syllabus
OK
Monika see this link
ruclips.net/video/vVLRE6eTNLg/видео.html
సార్ మీరు చాలా బాగా స్పీచ్ ఇచ్చారు ... Motivate and inspire చేశారు , అయితే నాకు ఒక సందేహం . నేను ఓపెన్ డిగ్రీ పూర్తి చేశాను { B.Com (Gen)}... మీరు చెప్పిన MSW కోర్స్ లో నేను ఎలిజిబుల్ అవుతానా ... సార్ ...
Thank you
Yes, any degree
@@ModelIdeasRajendharBondla thank you Sir 💐
Ambedkar University lo e course vunda sir
Haaaaa Undhi
sir distance lo cheyyochaaa please reply
Yes
Engineering graduates are eligible to apply? And is it able to do in open category?
Yes
Sir MSW entrance exams ki a books prepare avvali sir
A publication books chadavali sir
Online lo dorkuthavi bro
చాలా బాగా చెప్పినారు నేను కూడా ఎస్వీ యూనివర్సిటీలో తిరుపతి ఇప్పుడు final year student sir MSW super course service oriented course job confirm
Yes
How much rank ravali anna.. sv lo seat ravalantee
Best book
Open lo vundha bro
@ModelIdeasRajendharBondla open lo course unda?
Sir open Lo MSW cheyocha?
Regular chese valla lagane opportunities untaya?
Confirm
Which course is better sir MSW or MA sociology.. Plz reply me sir..
MSW
Hi
Meeru MA sociology chesthunnara
Msw కోర్స్ ఎలా ఉంది
Hii sir I am bsw student next I am going to join Msw
Hii bro me videos chala bagunnai... MA Socialogy course atla untadi...after course feature untadha chepandi ...
Broo cost and date of birth 2017 ok na MSW couciling ki but income original ledhu Xerox undhi original compulsory naa bro please reply anna
nenu village girl ni yepdu anipistundi village people ki help cheyali ani and alage village people ki educational lo development cheyali anipistu vuntundi but yela cheyalo.m telidu srimanthudu movie chuskaa e corse chedam anukunna kani e corse details telidu and meru epdu cheparu kada
Pg msw course gurinchi meru inta detail ga cheptunte naku e course cheyali anipistundi e courses anni campus lo vunataya . And meru Bangalore lo oka course ananru kada ha course chestene msw valaki job istara leka adi cheyakapote jobs eivara Naku ytc lo job chesi village people ki help cheyali anipistu vuntadi e course cheste na dream full fill avutundi thanks for giving valuable information nice video
Thank you,
Deshpande foundation Karnataka కోర్సు చేసిన చేయకపోయినా మీకు స్కిల్స్ ఉంటే ఉద్యోగం ఇస్తారు,
See this link
ruclips.net/video/ab47Cdu3m4A/видео.html
Roda Mistry college Ela untadi sir
Very useful information Sir
Thank you
Sir male candidates ki govt job avakashalu takuga vunai ataga boys ki msw chesina valu cheputhunaru
Sir nen m. S. W chesi 6yrs avthundi. But ippatiki job ledhu
కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఉద్యోగం రావడం కష్టం కాదు,
పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకున్నారా?
కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఇప్పటికీ ఎన్ని సర్టిఫికెట్ కోసం చేశారు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి,
ఈ రోజులలో కేవలం పీజీ సర్టిఫికెట్ ఉద్యోగానికి సరిపోదు అని నిజాన్ని ముందు గ్రహించండి
Sir i completed degree (bzc) ,MAsociology chesthe emayinause untundhaa please cheppandi sir .... MA sociology benefits cheppandi sir please sir
Anna nadhi degree (BBM) complete ayindi abroad veldam ani plan next m chesthe baguntadi suggestion kavali
Thank you very much sir
Thank you
SIR I WANT TO DO MSW...COURCE...I NEED MORE INFORMATION ON THIS.... PLEASE SIR GIVE ME REPLAY
వీడియోలు అంత క్లియర్ గా చెప్పాను.
ఇంక నీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి మిత్రమా?
అసలు తమరు వీడియో అయిపోయేంతవరకు చూశారా
Sir naa degree bsc computer science 2017 lo passedout malli sdlc kakatiya lo open pg MA english chesa 2021 complete,,, e yr nen pg msw cheyali anukuntana 28yrs now,, ipud nen Ela cheyali chala gap undhi ga ardam katled??? Pls reply sir
మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు....
ఏజ్ ఎక్కువగా ఉన్నది కాబట్టి ఏదైనా ఉద్యోగం చేస్తూ చదువుకోవడం బెటర్
Sir నేను bsc degree 2018 లో కంప్లీట్ చేసిన
నేను apply చేయొచ్చా..ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? Distance లో చేయొచ్చా?
Yes
Hi sir nenu msw complite chesanu 2018 lo naku mrge indi iddaru pillalu ika jobs gurinchi anthaga chuskoledu sir present job cheyalani anukuntunna sir madi karimnagar vacancy unte cheppandi plz sir🙏
Ok
ఈమధ్య వచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ లో ఎమ్మెస్ డబ్ల్యూ వాళ్ళకి సపరేట్ పోస్ట్ ఉంది.
ఇంకా ఏదైనా ఉంటే చెప్తాను రెగ్యులర్ గా మీరు చానల్లో ఫాలో అవ్వండి
Yes Sir...
Thank you
MSW distance mode lo cheyocha
Tq for information
Nen open lo msw cheyali anukuntunanu
Open colleges ekkada unayo chepparaa
కాలేజెస్ ఉండవు,
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్లో ఉంటాయి
Msw distance lo chesthe jobs ki preference Ela untadi sir.leka regular lone cheyala Sir.nenu betech chesanu.MSW nenu distance lo cheyocha sir.please reply sir.
డిస్టెన్స్ చేసిన సరే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉండాలి ప్రాజెక్ట్ వర్క్ బలంగా ఉండాలి,
ఇంగ్లీషులో మాట్లాడగలిగితే ఉద్యోగం వస్తుంది
GOOD INFORMATION sir
Thank you
Sir do you have నోట్స్ for msw
Telugu lo subject untadaa sir reply plz..
Sir. Neenu bachelor of social degree chesanu , next em chadivithe govt jobs vastayi.
Sir CA chartered accountant gurinchi oka video cheyyandi plzz sir
Chesa ga
Sir. E video vennaka naku e course chayyalanunde. Nade pg cmpt itende, nenu b ed chayyala, e course chayyala chapande pls, and, e course a language lo untade, telugu na, complete english ha. And kuderethy dayachese cl chayyande, pls chala donuts adagali sir. Pls
Iam mamatha MSW completed in 2017 any opportunity give I have interest for job community development rural development
which is the best option to do MSW regular or distance
Regular
Hlo sir greetings to u....im a degree final year student b.sc .E madya degree tharvatha m cheyali ani alochisthunte mee videos choosthunanu ee video choosthu ee course baaguntadhi future kuda vuntadhi ani meeru cheppindhi anthaa vinanu PG entrance exam ki syllabus and books refer chesthara sir plzzz........prepare avuthanu ee course ki
ఈ ప్రశ్న సరైన విధంగా లేదు.
మీరు ఏ సబ్జెక్టు డీటెయిల్స్ కావాలి అనుకుంటున్నారు? అన్ని పీజీ కోర్సుల సిలబస్ మోడల్ పేపర్ నేనెప్పుడూ అప్లోడ్ చేసి పెట్టేసాను
నమస్తే సర్.నాదొక చిన్న ప్రశ్న.సమాధానంను మీరు సావధానంగా వివరిస్తారనే సదుద్దేశంతో మిమ్ములను ఈ ప్రశ్నను అడుగుతున్నాను.కాస్త సవివరంగా వివరిస్తారని ఆశీస్తున్నాను.ఆ ప్రశ్న ఏమిటీ అంటే.MSW&MHRM కోర్సులను ఒకేసారి చేసే వెసులుబాటు ఏ విశ్వవిద్యాలయంలోనైనా ఉంటుందా.ఒకవేళ చేస్తే ఏవైనా ఇబ్బందులు వాటిల్లుతాయా కాస్త సవివరంగా,కూలంకషంగా చెప్పగలరు దయచేసి.
Why?
Go on regular and distance
Manrega lo apo post lu kuda msw chesina valu eligible anaru nijama sir
Anna 2 nd year lo special ga choose chesukune vi 5 subjects untavi....COMMUNITY DEVELOPMENT D.HUMAN RESOURCE MANAGEMENT .FAMILY AND CHILED WELFARE. CRIMINOLOGY.MEDICAL AND PSYCHIATRIST
Vatilo edi best bro
Hi sir my stady completed Msw specialetion (family and child welfare) how to getting the job. Tell me sir plz
You are very poor in Skills, then Focus on communication skills,
Wr did you completed ur msw course
Thanks brother good information
ruclips.net/video/fLC_wTm_y4I/видео.html
MSW better aaa MBA na cheppindi sir ninu vinnanu miru cheppindi MSW but confusion lo unnanu sir naku MSW nachhindi MSW cheyyale ante m cheyyali colleges ekkada unnayo cheppindi sir please entrance exam appudu undhi cheppindi sir
మీరు అడిగిన 2 కోర్సులను గురించి నేను వీడియోలు చేశాను, వాటి ఉద్యోగాల గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పాను ముందు వాటిని చూడండి, తర్వాత ఒక నిర్ణయానికి రండి
Degeree lo entha parsentage undali sir?, Ambedkar university lo degree complete chesanu nenu elgibule or not.
50
Sir Bsw chesthey salary entha untadhi
Tell me sir
Sir msw distence lo chestunanu 1st year complete
2nd year lo medical psychology @ community development anevi edokati select chesukovala sir
Yes
Sir hai Msw jobs nenu miss ayinanu 181 last date ayipoyindhi..icdc so Msw govt jobs appudu unnaya tel me pls my goal govt job msw
Wait for new notifications
Sir emina private jobs unte cheppandi hyderabad lo msw complete aindhi job try chestunnanu fresherga
ఇమీడియట్ గా నాకు న ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టండి.
Msw చేసిన వారికి ఒక మంచి ఉద్యోగం ఉంది హైదరాబాద్ లో.
I completed MA sociology .recently medical department lo councillor post release chesaru but vaalu social work aduguthunnaru notification lo.or equivalent annappudu naku eligibility vasthunda.please reply ivvadi
You are eligible
@@ModelIdeasRajendharBondla merit list lo ineligible ani vachindhi last time apply chesinapudu,so e sari apply cheyadam waste ani cheyadam ledhu sir
Hii sir I am bsw student next I am going to join Msw 😊
Yes
MSW cheste foreign lo jobs untaya...naku chadavalani undi chala...but nenu future lo Australia ki veltanu...akada ma bava job chestunadu, tantone na pelli...nenu Degree chesanu.. plese reply sir
కంప్యూటర్ బేస్డ్ కోర్సులు చేయండి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
I completed B.A and M.S.W course distance education (SV University) is helpful to me for govt. or pvt. job opportunities? I am practicing Sri Subhash Palekar Natural Farming in my village. Pls suggest me.
Most for private jobs
Bro nenu BA taravata emi cheste baguntadhi bro
Sir coming ponit when coming notification this course 2021 which car is best some details tell me
MSW notification is in April
Sir my son m.tech civil,mba completed so govt job purpose Emi cheyyali thelpagalaru.
ఇలాంటి ఉద్యోగాలకి ప్రిపేర్ కాగలరు?
కనీసం రెండు సంవత్సరాలు కూర్చొని చదవగలిగే ఓపిక ఉన్నదా?
అన్ని రకాల సబ్జెక్టు పైన పట్టు పెంచుకోగలడా ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ చేయించాలి
Rajendar garu my wife working as a covid 19 contract basis Staff nurse. Govt. Will terminates in few days or few months later. She wants to complete post basic B.sc. nursing. But we're unable to pay huge payment. She completed Diploma in Pharmacy (D. Pharmacy). Today any graduation is basic education. So she completed her graduation B.A., MSW (distance education) will help to her career or not? Which course helpful pls. Suggest
I completed DMPHA (male) Diploma in Multipurpose Health Assistant (male) and B.A., Nearly 15 years above there is no any recruitment notifications about health assistant jobs.
Nenu degree lo mpcs chesanu
Nenu MSW ki eligible untada sir
Me mbl no
Pls tell me
Sir mcom ki pg entrance exam rasina tarvata msw gurinchi telisindi ipudem cheyali sir
M.com
B. Ed completed Social sir epudu msw cheyocha sir leka m. Com a cheyala sir plz rply me sir adhi chesthea baguntadhi chepandi sir
Sir, IISc, IITs and Universities which best Options for MSc or Any Masters
ఐఐటీ
Iisc
సర్ నమస్తే సర్ నేను msw కోర్స్ చేయాలని అనుకుంటున్నాను sir తెలుగు మీడియం వాళ్ళకి ఈ కోర్స్ చేసే అవకాశం ఉంటుందా sir
Untundi
Sir nenu GNM complete chsanu .MSW cheyavacha.medical lo ashatho unari help chsthuntanu
Mundu Degree chetali
Sir ...Which is better? MCJ or MSW
Both
Waht is your goal
Hi sir.....iam shivathmi.... degree completed aindhi 75% tho ...Next PG MSW entrance rasa...rank 737 vachindhi...MBA chesthe future baguntadha... lekunte MSW chesthe future baguntadha..plz sir rply..
Ok, See my two videos on msw and MBA, then you will get clarity