DACHANNA DARI POOLA VAYYARI NEW FOLK SONG

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 145

  • @ramusanju.2571
    @ramusanju.2571 2 месяца назад +9

    అడ బిడ్డ తన అన్నలు వస్తే పుట్టింటికి వెళ్లడానికి అంత మందిని అనుమతి కావాలి అని అదిగిందంటే చాలా చాలా గ్రేట్ ఇలా ఈ రోజుల్లో అనుమతి కావాలి అనే అడిగే అడ పిల్ల లేదు ఈ రోజులో ,,పాత రోజుల్లో చాలా చాలా బాగుండే లావణ్య గారు ఈ సాంగ్ విన్న అడ పిల్ల పిల్లలు ఇంత మందిని అనుమతి తీసుకొని పుట్టింటికి వెలలేని కోరుతున్న❤❤❤

  • @malleshgundala
    @malleshgundala Год назад +31

    Congratulations 👏 లక్ష్మణ్ మరియు నటించిన అందరికీ పాడిన వారికి మరి వారి మిత్రబృందానికి అందరికీ తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన ఉదయ పూర్వక శుభాకాంక్షలు భవిష్యత్తులో ఎటువంటి వృత్తిదారుల మీద తీయాలని కోరుకుంటూ చేతి వృత్తిదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీ గుండాల మల్లేష్ గౌడ్

  • @ninginelamuchatlu9732
    @ninginelamuchatlu9732 Год назад +10

    చాలా బాగుంది పాట చెల్లి. GL నాందేవన్న అన్నగా & నక్క శ్రీకాంత్ తమ్ముడి గ. నాగలక్మి సింగర్ యారాలు గ, రాం సాగర్ బావ మీ ఇద్దరి కాంబినేషన్ మొత్తం టీం కు నా కళాభివందనాలు 🎉❤️💐💐

  • @janakisrikanth9469
    @janakisrikanth9469 Год назад +4

    Hello dear we want more parts,1,2,3,4,5 this song పల్లె పాటకు ప్రాణం పోసిన రాత కు పడిన గొంతులకు నా పాధాబివందనం మి గొంతులకు మా చప్పట్లు మా అభిమానం ఎంత చేసిన తక్కువే...🎉🎉🎉🎉🎉🎉. All best team....❤❤love you all its your sri....❤

  • @kotirallasreenivasulu6385
    @kotirallasreenivasulu6385 9 месяцев назад +1

    Superb lavanya Papa..anthamandini adagali raa puttintiki povadaniki.. great action lavanya.. God bless you thalli.. I like n love Telangana songs

  • @amruthrau2310
    @amruthrau2310 4 месяца назад

    Song super. Lavanya gaari ప్రతి పాటా ఒకదాన్ని మించిమరొకటి. అద్భుత గాయని. Keep it up and all the best.

  • @PolaganisrikanthPolagani
    @PolaganisrikanthPolagani Месяц назад +1

    Song super alaga ma gowda moku mustadu vesukoni chesaru

  • @GUKTV295
    @GUKTV295 Год назад +24

    ఈ పాట ఎంతో వినసొంపుగా ఉంది ఇలాంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను

  • @karna27465
    @karna27465 Год назад +127

    ఒక ఆడబిడ్డ తన పుట్టింటికి వెళ్లాలంటే ఎంత మంది అనుమతి కావాలి అదే ఆడపిల్ల గొప్పదనం ఆడపిల్ల ఉన్న ఇల్లు అధ్బుతంగా దనరాసులతో చాలా సంతోషంగా ఉంటారు ఇంటికి అందం ఆడబిడ్డనే సూపర్ రా లావణ్య నాగలక్ష్మి లక్ష్మణ్ శ్రీకాంత్ నాందేవ్ అన్నలు టీం work super super మీరు సూపర్

  • @KashaiahGoud-gb5xt
    @KashaiahGoud-gb5xt Год назад +3

    ఈ పాట ఎంతో వినసొంపుగా ఉంది ఇలాంటి పాటలు మరెన్నో రావాలని అన్నా శ్రీకాంత్ అన్న ఇలాంటి పాటలు ఇంకెన్నో గొప్ప పాటలు వాని కోరుకుంటున్నాను

  • @dunnashailaja829
    @dunnashailaja829 Год назад +1

    Superb na faverate singers అందరు ఉన్నారు love you all❤

  • @kaka145
    @kaka145 Год назад +5

    #Telangana No1 Folk Singer Lavyna Akka
    Nice song..❤

  • @rameshgoudakula875
    @rameshgoudakula875 Год назад +8

    మోకు ముత్తదు పల్సర్ వేరే లెవెల్ కాంబినేషన్ ❤😻

  • @MC-rc4lx
    @MC-rc4lx 11 месяцев назад +1

    అందరూ బాగా పాడారు& బాగా ఆక్ట్ చేశారు...🎉

  • @raju.kommula-su3fp
    @raju.kommula-su3fp Год назад +3

    Super sangu

  • @dr.suresh3577
    @dr.suresh3577 10 месяцев назад

    లావణ్య గారు అండ్ లక్ష్మణ్ గారు సరికొత్తగా ఈ పాటలో గాయకులను మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా నటులుగా పరిచయం చేశారు విష్ యు ఆల్ ద బెస్ట్🎉🎉

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Год назад +9

    NAMDEV & LAVANYA & SRIKANTH & NAGA LAXMI HAPPY TO SEE U ALL IN THIS SONG 👍👍

  • @MultisingerShivakrishna
    @MultisingerShivakrishna Год назад +5

    GL namdev anna music director gane kadu manchi actor ga kuda proved authundi....Total song n andari acting vere level...lacchanna super super

  • @ammucreations6494
    @ammucreations6494 Год назад +4

    5 గురు పాడి అధ్బుతంగా చిత్రీకరించారు. All the best Anna @ Mulugu Tv

  • @thirupathimamidi4047
    @thirupathimamidi4047 11 месяцев назад +12

    అతిరథ మహారధులు చక్కటి సాహిత్యం క్లాస్ మ్యూజిక్🎉🎉🎉🎉🎉🎉 ఆల్ ది బెస్ట్ టీం

  • @Anand143-w
    @Anand143-w 9 месяцев назад

    G.L నాందేవ్ అన్న నీవు కిరాక్ ఉన్నవే ఈ సాంగ్ లో చెల్లే లావణ్య నీ యాక్టింగ్ సూపర్ రా

  • @maramrajender7151
    @maramrajender7151 Год назад +1

    పాట చాలా బాగుంది పాటను గాయకులు చాలా బాగా పాడారు సంగీతం సూపర్

  • @tg6599
    @tg6599 Год назад +5

    నాటి పల్లె కుటుంబా జీవితానికీ అద్దం పట్టినట్లు ఉంది

  • @DonthulaBulatha-cc2dn
    @DonthulaBulatha-cc2dn Год назад +2

    Wow super song lavanya akka laxman anna

  • @orugantisikindergoud8227
    @orugantisikindergoud8227 Год назад +1

    సూపర్ సాంగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ టీం

  • @Kallukundaramu
    @Kallukundaramu Год назад +4

    అసలు ఎట్ల రాస్తరు ఈ పాటలు మీరు❤super

  • @chinthapallysujatha9933
    @chinthapallysujatha9933 Год назад

    ఈ సాంగ్ సూపర్ సిస్టర్ ఇది ఓల్డ్ సాంగ్ సూపర్

  • @vaddevaddemalingavaddemali7648

    Video bagundhi lavanya akka👌

  • @bhaskarsmile3765
    @bhaskarsmile3765 Год назад +4

    super song ❤very nice lyrics ✍️ congrats ur Team 🎊

  • @narasaiahchinthapandu2910
    @narasaiahchinthapandu2910 5 месяцев назад +2

    AKka nice song

  • @gmcreations0207
    @gmcreations0207 Год назад +2

    Super song🎵 Lavanya Akka 🙏👍

  • @malleshnomula1892
    @malleshnomula1892 Год назад +3

    Super song lavanya and laxman 🌹🌺

  • @Rajumudirajyata
    @Rajumudirajyata 5 месяцев назад +1

    ఇది ఒక్కరికి ఒక్కరు ఇచ్చే గౌరవం ❤

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Год назад +1

    సూపర్ సాంగ్❤

  • @shivagoudmogulla7871
    @shivagoudmogulla7871 Год назад +5

    Laxman anna Lyrics super Anna lavanya garu nice singing all singer's super all the best 🥰

  • @praveenpodduturi3479
    @praveenpodduturi3479 Год назад +1

    Super laxman lavanya 🎉🎉🎉

  • @nareshgoud3060
    @nareshgoud3060 11 месяцев назад

    సాంగ్ చాలా బాగుంది జై గౌడ్

  • @Nagaraju8fn9jc3y
    @Nagaraju8fn9jc3y 5 месяцев назад

    Dance power of one man in one full bottle drinking.....keka

  • @santoshanalawade2749
    @santoshanalawade2749 Год назад +1

    Super akka 👌👌❤❤❤😍💯👏💞

  • @moligemoligenaveen8808
    @moligemoligenaveen8808 Год назад +1

    Spr. Bro's

  • @chch4542
    @chch4542 Год назад +1

    Nice family song ...sister & Nagalaxmi & srikanth mama 🙏🙏🙏🥰🥰🥰

  • @errammallesh3468
    @errammallesh3468 11 месяцев назад

    తెలంగాణ lo పుట్టినందుకు శానా సంబురంగా ఉంది

  • @KandukuriShrikanth
    @KandukuriShrikanth Год назад

    Super lavanya ❤

  • @PittalaarunaPittalaaruna
    @PittalaarunaPittalaaruna Год назад

    Super song lavanya akka ❤family song👌

  • @NaveenKumar-ps5ty
    @NaveenKumar-ps5ty Год назад +2

    Super 👌

  • @errammallesh3468
    @errammallesh3468 11 месяцев назад

    సూపర్ song అన్నలు

  • @anveshmacherla5793
    @anveshmacherla5793 Год назад +2

    Nice video 🎉🎉🎉🎉

  • @telugubigboytrucks
    @telugubigboytrucks 5 месяцев назад

    Superb lyrics 🎉🎉

  • @balamramesh7230
    @balamramesh7230 Год назад +1

    Super song akka

  • @ravikankatte1279
    @ravikankatte1279 5 месяцев назад +3

    सुपर सीगंर रवि अण्णा

  • @nareshthoyeti9363
    @nareshthoyeti9363 Год назад +1

    సూపర్ సాంగ్

  • @P.Ramesh.P.Ramesh.
    @P.Ramesh.P.Ramesh. 2 месяца назад

    Phata, prakruthi, Rasinvari, lyrics,indollin ,phathradaullaku, kallabanallu. ❤❤, Jai. Telangana.

  • @boinimahendar1914
    @boinimahendar1914 10 месяцев назад

    Super👌👌👌

  • @anapuramramesh7527
    @anapuramramesh7527 Год назад +1

    బాగుంది....

  • @anjannap6747
    @anjannap6747 Год назад

    నైస్ సాంగ్

  • @yennamadhusudhanreddy3654
    @yennamadhusudhanreddy3654 11 месяцев назад

    Nice song lavanya

  • @MANAIRTVTELUGU
    @MANAIRTVTELUGU Год назад +1

    Super

  • @polemonimohanbabu6520
    @polemonimohanbabu6520 4 месяца назад

    Wow super performance

  • @bandivenkatesh3666
    @bandivenkatesh3666 5 месяцев назад

    Super Nikki akka Hero

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 Год назад +2

    అందరూ కలిసి చాలా సక్కగా తీర్చి దిద్దారు పాటను... అదే విధంగా.. మ్యూజిక్ తో పాటు నాందేవ్ అన్నను చూపించారు..

  • @Aishwarya-xk4re
    @Aishwarya-xk4re Год назад

    Akka nuvu supper 💙

  • @BhumaiahMamidi
    @BhumaiahMamidi Месяц назад

    Super.song.👍👍👍👍💘💘💘💘💘💚💚💚💚💙💙💙💙💜💜💜💜

  • @munjamsomaiah1574
    @munjamsomaiah1574 Год назад

    Super song bro

  • @vishalgoud8427
    @vishalgoud8427 Год назад +1

    Super song 🎉🎉🎉

  • @PusaSrinu-o8r
    @PusaSrinu-o8r 3 месяца назад

    🙏👌

  • @shobhangandhasiri4539
    @shobhangandhasiri4539 Год назад

    Spr❤❤

  • @kethanayadav7630
    @kethanayadav7630 9 месяцев назад

    Super Jody 😀👌😍

  • @saiannamadgi4169
    @saiannamadgi4169 Год назад

    Super 👌 👍 Good song

  • @maheshkodurupaka1629
    @maheshkodurupaka1629 Год назад +1

    Laxman anna song super

  • @jagillapuramsanthosha9448
    @jagillapuramsanthosha9448 Год назад

    Super👌👌👌🥰🥰🥰🥰🥰

  • @sanntoshkumarr9906
    @sanntoshkumarr9906 Год назад +1

    Nice family song ❤❤❤

  • @malleshgurrala1624
    @malleshgurrala1624 11 месяцев назад

    Lavanya akka super song

  • @DKS99995
    @DKS99995 Год назад

    Super song gouds ki

  • @pullaiahmankkala9573
    @pullaiahmankkala9573 Год назад +1

    👌👍

  • @dharagovardhan9801
    @dharagovardhan9801 Год назад

    Super songs 👌👌👌👌

  • @chandramoulithota7850
    @chandramoulithota7850 Год назад +1

    🤝👍👌🎉

  • @naladalanarasaiah
    @naladalanarasaiah Год назад

    Excellent

  • @sathishdonkeni6959
    @sathishdonkeni6959 11 месяцев назад

    Yenni rojulu ayindhi akka ni pata vini

  • @balakrishna2911
    @balakrishna2911 11 месяцев назад

    What an energetic voice lavanya 👌👌👌👌 I feel like I had full meals with your cute voice and mind blowing performance….. keep doing more

  • @yadhavram32
    @yadhavram32 Год назад

    Family values and respect and responsibilities all are included in this Song
    Nice Lavanya Singer.
    🎉❤

  • @shankarnalla9739
    @shankarnalla9739 11 месяцев назад

    Buti full song ❤

  • @annamsudhakara.sudhakar49
    @annamsudhakara.sudhakar49 Год назад

    Super👌👌🙏🏼🙏🏼💐💐

  • @rasamallakarunakar7462
    @rasamallakarunakar7462 Год назад

    Super mammy g song 🙏🙏

  • @shekarmukkera437
    @shekarmukkera437 10 месяцев назад

    😍😍

  • @boppenanagaraju
    @boppenanagaraju 4 месяца назад +1

    🎉

  • @niroshayellagattu9533
    @niroshayellagattu9533 Год назад

    Super song

  • @Ranikarthikgoud123
    @Ranikarthikgoud123 Год назад

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @velpulababu-ok6pc
    @velpulababu-ok6pc Год назад

    Super song ❤❤❤🎉🎉🎉

  • @akulajalandhar5298
    @akulajalandhar5298 Год назад

    Nice song

  • @praveenpodduturi3479
    @praveenpodduturi3479 Год назад +1

    ❤🎉🎉

  • @HariPrasad-vu5cu
    @HariPrasad-vu5cu Год назад

    Super song anna❤❤❤❤

  • @narenderalle405
    @narenderalle405 Год назад +1

    🙏💞👍👌

  • @gollamamatha9330
    @gollamamatha9330 Год назад

    Super Anna sorry

  • @narenderalle405
    @narenderalle405 Год назад

    🙏💞👌👌👍

  • @kaka145
    @kaka145 Год назад +1

    ❤❤

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 Год назад

    ఎదో miss అయింది Song లో

  • @vadijeraju8503
    @vadijeraju8503 Месяц назад

    Ram Sagar Lakshman

  • @ramesharkati78
    @ramesharkati78 3 месяца назад

    అన్న రైతు గురించి బాగా పాడార్రు

  • @HanmanthuT-m7w
    @HanmanthuT-m7w 2 месяца назад

    ❤🥰😍😃👨‍❤️‍💋‍👨💃

  • @siddagonishivaprasadgowda9051
    @siddagonishivaprasadgowda9051 Год назад

    Copied tune 😅