అన్నా ఆడపిల్లకి పెళ్లి చేయగానే బాధ్యత తీరిపోతుందని ఆడపిల్ల సచ్చే వరకు పుట్టింటి వాళ్ళు తోడుండాలి పెళ్లయ్యాక పుట్టింటి వాళ్లతో అవసరం లేదని ఆడపిల్ల అనుకోవద్దు తోర పుట్టిన వాళ్లు కూడా తనతో మనకి ఏమి అవసరం లేదు అని ఎప్పటికీ అనుకో మాకు అంటే దయచేసి ప్లీజ్
నేటి సమాజంలో జరిగే దృశ్యలు చూపించారు అన్నగారు ఇక నైనా ఆడపిల్ల ఎప్పుడు తల్లి గారి ఇల్లుతో ఎప్పుడు ఋణ పడి ఉంటాది పెట్ట పోతాలు లేకున్నా మంచి పిలుపుతో అన్న❤చెల్లమ్మల బంధం ఎప్పుడు ఋణ పడి ఉండాలని కోరుకుంటున్నాను నైస్ కోమల గారు నక్క శ్రీకాంత్ గారు నెక్స్ట్ పాటలో అన్న చెల్లి ఇద్దరు కలిసి ఉండాలి అని కోరుకుంటున్నాను
సాంగ్ సూపర్ లిరిక్ చాలా బాగుంది Parshuram annaya ఈ రోజుల్లో ఏ ఆడపిల్ల ఇంటికి వచ్చిన ఏం అడుగుతుందో ఏం పెట్టాల్సి వస్తుందో అని ఆలోచించే అన్నదమ్ములు ఉన్నారు కానీ నా చెల్లి నా ఇంటికి వచ్చింది అని ప్రేమగా మాట్లాడే అన్నదమ్ములు అయితే ఎవరు లేరు పెళ్లి అయిన ఆడపిల్లకి ఏ కష్టమొచ్చినా నాకు నా అన్నలు ఉన్నారు అనే ధైర్యంతో అత్తవారింట్లో ఉంటుంది కానీ అన్నదమ్ములు తనతో బొట్టుకు పెళ్లి చేసి పంపించాక ఆడపిల్ల అక్కడ పిల్లనే కానీ ఇక్కడ పిల్ల కాదు అని ఆలోచిస్తారు
Exlent సాంగ్ అదుర్స్ లావణ్య మీ వాయిస్ సూపర్ దానికి తగ్గ నాగలక్ష్మి యాక్టింగ్ మరో లెవెల్ నాగలక్ష్మి యాక్టింగ్ చూస్తుంటే నిజమైన ఒక తల్లి బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది నేను చూసిన ఫోక్ సాంగ్స్ అన్నింటిలో మీ యాక్టింగ్ superb. అసలు మాటలో చెప్పలేను మీ యాక్టింగ్ గురించి రియల్ యాక్టర్ మీరు🙏🙏
కోమలి పాటతో నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తోడబుట్టిన వాడి యాక్షన్ కూడా యాక్షన్ కూడా బాగా ఉంది. కానీ అన్నను నెగటివ్ గా చూపించారు ఏమో అనిపిస్తుంది. కొద్దిగా పాజిటివ్ దృక్పథాన్ని చూపిస్తే పాట సూపర్ 👌👏👍💐
అన్న ఉన్న చాలు ఆశ ఉన్న చాలు తల్లిగారు ఇల్లు కలిగి ఉన్న చాలు పెట్టి పొయ్యకున్న పేరున్న సాలు ఆడపడుచులకు ధనము ఇయ్యలేకపోతే కాళ్ళు పట్టుకొని సర్దిచెప్పుకోవాలి కానీ బంధము తెంపుకోవద్దు అండీ రాఖీ పండుగ రోజు నేను అక్కచెల్లులు లేక అనుభవించిన అనుభవం ఇది❤
అన్న సెకండ్ పాట ఆడపిల్ల కష్టం వచ్చి పుట్టింటికి వస్తే అన్నదమ్ములు ఆదుకునే లాగా సాంగ్ వీడియో రావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఆ పాట వచ్చిన తర్వాత కొంచెమైనా మనసు మార్చుకొని ఆడపిల్లల్ని చూసి లాగా ఉండాలి ఆడపిల్ల అడిగిందని కాదని పంపించలేదని నా కోరిక అన్నయ్య నేను ఒక ఆడపిల్లని నేను కూడా ఎన్నో కష్టాల నుంచి వస్తున్నాను కాబట్టి ఆ బాధ నాకు చాలా తెలుసు
పైళైన ఆడపిల్ల కి కష్టం వస్తే ముందుగా తన పుట్టిన ఇంటికి వచ్చి తన బాధను చెప్పుకుంటుంది. ఈ పాట లో ఆలాగే ఉంది కానీ అన్నయ్య అలా చీదరించకుండా ఉండాలి.పాట2వబాగంలో అయినా అర్ధం చేసుకోని చెల్లెని ఆదరించాలని నాసలహా 🙏🙏
Naku anna sister antechala istam,valu adigite na pranamina esta kani,valu na dagara edi asincharu, nenu happy GA unte chalu anukuntaru love u sister's 💖 😊❤❤
అన్నా ఆడపిల్లకి పెళ్లి చేయగానే బాధ్యత తీరిపోతుందని ఆడపిల్ల సచ్చే వరకు పుట్టింటి వాళ్ళు తోడుండాలి పెళ్లయ్యాక పుట్టింటి వాళ్లతో అవసరం లేదని ఆడపిల్ల అనుకోవద్దు తోర పుట్టిన వాళ్లు కూడా తనతో మనకి ఏమి అవసరం లేదు అని ఎప్పటికీ అనుకో మాకు అంటే దయచేసి ప్లీజ్
నేటి సమాజంలో జరిగే దృశ్యలు చూపించారు అన్నగారు ఇక నైనా ఆడపిల్ల ఎప్పుడు తల్లి గారి ఇల్లుతో ఎప్పుడు ఋణ పడి ఉంటాది పెట్ట పోతాలు లేకున్నా మంచి పిలుపుతో అన్న❤చెల్లమ్మల బంధం ఎప్పుడు ఋణ పడి ఉండాలని కోరుకుంటున్నాను నైస్ కోమల గారు నక్క శ్రీకాంత్ గారు
నెక్స్ట్ పాటలో అన్న చెల్లి ఇద్దరు కలిసి ఉండాలి అని కోరుకుంటున్నాను
పెట్టి పొయ్యకున్న ప్రేముట్టేచాలు అనిఆలోచించే చెల్లిమనసుగొప్పది annamanamuappudukaliseudham
😢😮😅🎉🎉😢😮😅 0:14
సాంగ్ సూపర్ లిరిక్ చాలా బాగుంది Parshuram annaya ఈ రోజుల్లో ఏ ఆడపిల్ల ఇంటికి వచ్చిన ఏం అడుగుతుందో ఏం పెట్టాల్సి వస్తుందో అని ఆలోచించే అన్నదమ్ములు ఉన్నారు కానీ నా చెల్లి నా ఇంటికి వచ్చింది అని ప్రేమగా మాట్లాడే అన్నదమ్ములు అయితే ఎవరు లేరు పెళ్లి అయిన ఆడపిల్లకి ఏ కష్టమొచ్చినా నాకు నా అన్నలు ఉన్నారు అనే ధైర్యంతో అత్తవారింట్లో ఉంటుంది కానీ అన్నదమ్ములు తనతో బొట్టుకు పెళ్లి చేసి పంపించాక ఆడపిల్ల అక్కడ పిల్లనే కానీ ఇక్కడ పిల్ల కాదు అని ఆలోచిస్తారు
Tq chelli
@@thottemahender9690III is it nmnj ko iit gjp Pbiii😅😅😅😮😮uuummm
Ll
Ap😊 ll
Super 👌
😭
ఆడపిల్లకి కూడ అర్హత ఉంటుంది అన్న ని అడగాల్సిన పని లేదు ఈరోజుల్లో❤ సూపర్ లిరిక్స్ సూపర్ song
పాట చాలా బాగుంది పాటను విన్నంత చేపు చాలా బాధాకరం సంగీతం సూపర్
Jm
ఈ పాట లో చాలా గొప్ప అర్థం ఉన్నది చాలా గొప్ప గా ఉంది 🙏
🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🙏 సద్గురు స్వామి పాదారవిందములకు నమో నమః🙏
🙏 సద్గురు స్వామి పాదారవిందములకు నమో నమః 🙏
🙏 సద్గురు స్వామి పాదారవిందములకు నమో నమః 🙏
సూపర్ సాంగ్. గుడ్ ఆక్టింగ్. నాక శ్రీకాంత్ అన్న. And. All. 👌. Parte. 2.కోసము వెట్టింగ్.
పల్లెటూర్లలో జరిగే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఈ పాట ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించారు. పాట పాడిన వాళ్లకు ధన్యవాదాలు
P
P😊😊
😊
@@BanothuvenkannaVenkanna1:52
@narendarbanothu614
@@BanothuvenkannaVenkanna😊i😮😮😊😊😅 2:06 o8😮😮😮
Exlent సాంగ్ అదుర్స్ లావణ్య మీ వాయిస్ సూపర్ దానికి తగ్గ నాగలక్ష్మి యాక్టింగ్ మరో లెవెల్ నాగలక్ష్మి యాక్టింగ్ చూస్తుంటే నిజమైన ఒక తల్లి బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది నేను చూసిన ఫోక్ సాంగ్స్ అన్నింటిలో మీ యాక్టింగ్ superb. అసలు మాటలో చెప్పలేను మీ యాక్టింగ్ గురించి రియల్ యాక్టర్ మీరు🙏🙏
.
Good
Ah
Hmm j
Ha
Ah hmm
Hmm.
Hmm
Hmm
J
Hmm
Ah
.
J
Ah
.. Ah
అక్క సూపర్ ఉంది నీ పాట కన్నీళ్లు వస్తున్నాయి అక్క
కోమలి గారు మీరు పాడిన పాట చాలా బాగుంది కంగ్రాట్యులేషన్స్ కోమలి యాదవ్
పాట కు సలాం. నా తెలంగాణ పాటకు సలాం. పాడిన వారికి సలాం.
Lo
Nice song anna ❤
Love you lyricist....🙏
Lyrics entho ardhavanthamga undi nice song
Manchi పాట... Ee పాట ni andaru Adarinchandi. ।👍👍
కోమలి మీ సాంగ్స్ చాలా ఇష్టం ❤ నువే నా like
కోమలి పాటతో నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తోడబుట్టిన వాడి యాక్షన్ కూడా యాక్షన్ కూడా బాగా ఉంది. కానీ అన్నను నెగటివ్ గా చూపించారు ఏమో అనిపిస్తుంది. కొద్దిగా పాజిటివ్ దృక్పథాన్ని చూపిస్తే పాట సూపర్ 👌👏👍💐
Annaya. Mee. Naana. Malli. Putadu. Congratulations. God bless.
Super komal akka song
Super song Anna.chellelini adukone song unte bagundu.
E song chusthu unte naku kallaki nillosthunnay E😭😭😭😭
👌👌కోమల superb అక్క చెల్లమ్మ లా అనుబంధం 👌👌👌👌👌👌👍👍
Nice song all d best komali thammudi direction superb.
FM VM
పెళ్ళైన తర్వాత భర్తే అన్ని.. అన్నలు రారు, వదినలు raru
అన్న ఉన్న చాలు ఆశ ఉన్న చాలు
తల్లిగారు ఇల్లు కలిగి ఉన్న చాలు
పెట్టి పొయ్యకున్న పేరున్న సాలు
ఆడపడుచులకు ధనము ఇయ్యలేకపోతే కాళ్ళు పట్టుకొని
సర్దిచెప్పుకోవాలి కానీ బంధము
తెంపుకోవద్దు అండీ రాఖీ పండుగ రోజు నేను అక్కచెల్లులు లేక అనుభవించిన అనుభవం ఇది❤
❤
Super Chala bagundi shesha
పాట బాగుంది కానీ పాటకు తగిన వీడియో సెట్ కాలేదు , వీడియో ఇంకా మంచిగా తిస్తె బాగుండు. So Good soNg 🎉🎉
మీకు అలా ఎందుకు అనిపించిందో తెలీదు😢
Nuv pettu mari
Jai komuravell mallana swamy ki
Super song akka niku na 🙏🙏🙏🙏🙏🙏
అన్నం తినుకుంటూ ఏడుస్తుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు 😢
పల్లెటూరు సింగర్ కోమలక్క పల్లె గోసలు వెతికి పాటలు తెస్తుంది సూపర్ అక్క 💐💐💐
అన్న పార్టీ 2కూడా చై అండీ
Super song me idhari voice chala bagundhi
Nice song alludu Srikanth
Part 2 kuda plan cheyandi baagundhi song👍
సూపర్ ర చెల్లె గుడ్ keep it up
Super anna chellala anubandham gurinchi adavallake premàlu untae and kannavari méedhiki avvaru raaru😢
Anna chellala అనుబంధాన్ని అద్భుతంగా చూపించిన పాట
ప్రతి ఒక్క మనసును కదిలించే పాట పాటలో చాలా అర్ధాలు ఉన్నాయి
Bagudhi anna e samajamlo asthi chustahre gani manasu chudaru
Super Anna song bagundhi
Hi👌👌👌👌👌👍💪💪♥️💝💕💘💘💘🤝💕💕💝♥️♥️ బాగుంది పాట సూపర్ నక్క శ్రీకాంత్ అన్న ఉంటే
Superr song
Oka ammaye life chala baga chupincharu andi situations epudu elane unnai andi
వోచిన్నా చిల్లి ని ప్రేమ గా చూసుకుట్ వాళ్లకు నాకు నా అన్న తోడుగా అనిపిస్తుంది 💞💞
🙏👌👏👏
😂❤Srikanth🎉Koomalakka😮Paata.Combination❤Bagundhi🎉Netisamaajamu😢Drusayaalu.patalo🎉Telepinaaru.warangal
పాట చాలా బాగుంది
ఏడుపు వచ్చింది
ఎమోషన్ సూపర్
Touch my heart ❤❤song😢😢
అక్క మీ పాటతో నాకు ఒక మంచి అనుబంధం ఏర్పడింది నిజంగా అద్భుతంగా ఉంది అక్క 😍😍
😅 po c 7é😢😢uc cçx😊
Manchi song..manchi msg
Super lirics anna... I like this song
అన్న అన్నచెల్లెళ్ళ అనుబంధం 😍🙏🙏🙏🙏వందనాలు అన్నగారు మంచి పాటని మాకు ఇచ్చారు youtube vedikaga 👌👌👌🙏
Supr
Supar❤
Hi mam. I'm akshara teacher ni mam. I'm one of the biggest fan for your songs mam.
Super anna 🙏🙏🙏🙏😭😭😭😭
పాట చాలా బాగుంది
Super song pettakunna premaluddalenu
e song vinte eduposthundhi okka adapilla mrg ayaka badhalu vasthe ela untayo e song dhvara thelusthundhi kastam vasthe thodapittina vallaku thappa avariki cheppukolemu emi pettupothulu pettakunda parvaledhu kani santhoshalu unte chalu
Akka ne voice super ❤❤❤❤
👍👍👌
ఈ రోజుల్లో ఇలానే జరుగుతుంది
E pata rojuku okkasari aena vintanu eppativaraku 1000 sarlu chusanu anni sarlu vinna malli vinalanipistadhi🙏🙏🙏🙏🙏
Amazing voice komali garu ❤❤❤❤❤❤❤❤❤❤❤
పాట చాలా బాగుంది మేడం 👌🙏💐
Naku e song vintunte edupasthundhi
👌👍🙏
Super song on brother and sister
Chala bagundi sister
అన్న సెకండ్ పాట ఆడపిల్ల కష్టం వచ్చి పుట్టింటికి వస్తే అన్నదమ్ములు ఆదుకునే లాగా సాంగ్ వీడియో రావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఆ పాట వచ్చిన తర్వాత కొంచెమైనా మనసు మార్చుకొని ఆడపిల్లల్ని చూసి లాగా ఉండాలి ఆడపిల్ల అడిగిందని కాదని పంపించలేదని నా కోరిక అన్నయ్య నేను ఒక ఆడపిల్లని నేను కూడా ఎన్నో కష్టాల నుంచి వస్తున్నాను కాబట్టి ఆ బాధ నాకు చాలా తెలుసు
👌🏻
పాట వింటుంటే కండ్ల నుండి నీరు వస్తున్నాయి 🙏🙏🙏
pata vintunte kanilu vastunai😢
Heart touching song
సూపర్ 🌹🌹🩸👌👍🤝
Lyrics vesthey bagunduu
Maa anna kuda alativade😂😂😂😂😂kani anna kadha chelle prema
సూపర్ శ్రీకాంత్ అన్న సాంగ్
Heart touching❤
Naku chala istam aina song ma annaiah kadu i annaiah lantivade 😜😜😃😃
పైళైన ఆడపిల్ల కి కష్టం వస్తే ముందుగా తన పుట్టిన ఇంటికి వచ్చి తన బాధను చెప్పుకుంటుంది. ఈ పాట లో ఆలాగే ఉంది కానీ అన్నయ్య అలా చీదరించకుండా ఉండాలి.పాట2వబాగంలో అయినా అర్ధం చేసుకోని చెల్లెని ఆదరించాలని నాసలహా 🙏🙏
L
____7-5-2023_______👍________👍👍👍👍👍👍👍👍👍
Bqnp
@@korraraju9332 qqq
@@korraraju9332 q
Adapilla kastalalanu chakkaga cheppindi❤
🙏🙏🙏🙏💐💐
❤️❤️❤️❤️😭😭 super akka
Komali voice excellent 👌👌👌
Akka ne sang ma Barya miss valla annaladagara ki poyi 1 month back yedchinadi 😢 😂chala bada anipinchindi.
🙏🙏👌👌👌👌
Puttinti nunchi adapilla prema tappa ami ashinshadu
Jai. Yadav. Andhrs. Prakasam. Giddalur.. Danterspalli
Naku anna sister antechala istam,valu adigite na pranamina esta kani,valu na dagara edi asincharu, nenu happy GA unte chalu anukuntaru love u sister's 💖 😊❤❤
Akka na pelli iendhi na entiki dhuram iyanu. Ma thamudi valla 😢
Same ma anna🙏🙏
నీ నీ యాక్టింగ్ చాలా బాగుంది❤
❤❤❤❤
Vammo matalu levu esong ki Naku chala edpachindi ,anna anni matalu anna Chelli matram kalsi undham Ani cheppi vellipoyindi 🙏🙏🙏🙏 prathi ammai ki kastam vasthe anna,thammulle gurthosru plz annalu,thammulu ala avoid cheyaddu ,song rasina variki,padina komali akkaki,Srikanth annaku 🙏🙏🙏🙏
నాకు❤ అన్నలు 😭😭😭లేరు
Spr😢
Srikanth anna super 👌
Super song part 2 thiyandi