DACHANNA VARINTLO NEW FOLK SONG 2022 PART 2 NAKKA SRIKANTH

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • DACHANNA VARINTLO NEW FOLK SONG 2022 PART 2 NAKKA SRIKANTH FOLK SONG
    #NAGALAXM #LAVANYA SINGERLAVANYA
    LYRICS : RAMSAGAR LAXMAN
    SEKARANA - NAKKA LAXMI
    SINGERS : NAKKA SRIKANTH & LAVANYA
    MUSIC : PRAVEEN KAYHOJI
    ACTORS : NAGALAXMI - VANTHADUPULA GANESH - MARAM PRAVEEN KUMAR [ PAPPY HERO ] - SUNITHA - GAYATHRYI
    DOP : CHANDHU PRASAD D
    DIRECTER & EDITING : ASHOK BOGE
    THUMBNAIL : SAGAR MUDIRAZ
    SPECIAL THANK YOU
    PEDDA BONALA VILLAGE PEOPLES
    TECHNICAL ADVISER TELANGANA TALENT DINESH

Комментарии • 1,1 тыс.

  • @mk3547
    @mk3547 Год назад +16

    super song srikanth bro and lavanaya and laxman
    naga alxmi

  • @writersingerlingalayadagir2737
    @writersingerlingalayadagir2737 Год назад +31

    దొడ్లే జీతముండి నిన్నుసాదుకున్న... ఈ ఒక్కపదంతో అర్థమవుతుంది ఒక బిడ్డపై కన్నతండ్రికి ఉన్న మమకారం ఎంతో... really heart touching emotional lyrics bro.Anyway super song part 2 also 👌

  • @కరీంనగర్బిడ్డ

    కండ్లల్ల నీళ్లు తిరిగినయ్ పాట చూస్తున్నంతసేపు😥😥
    పాటకి ప్రాణం పోసావు అన్న రాంసాగర్ లక్ష్మణ్
    నక్క శ్రీకాంత్
    లావణ్య
    నాగలక్ష్మి🙏🙏👏👏👏

  • @shivafolkmusic2506
    @shivafolkmusic2506 Год назад +234

    ధనం ముందు గుణం గుడ్డిథైపోతున్న రోజులివి. చాలా చక్కగా పాడారు 🙏🙏చాలా బాగా నటనలో జీవించారు🙏🙏

    • @santhoshbutti899
      @santhoshbutti899 Год назад +8

      SSS

    • @dabbetaravi5129
      @dabbetaravi5129 Год назад +8

      ?? Opp

    • @yerrasriram6746
      @yerrasriram6746 Год назад +3

      🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭

    • @rajamalbunny1067
      @rajamalbunny1067 Год назад +2

      అక్క తీసుకున్న డివిజన్ చాలా బాగుంది. ఈ పాట రూపంలో నిరూపించారు

    • @hanumenaikbhukke
      @hanumenaikbhukke Год назад +2

      Super song

  • @ashoksurra6528
    @ashoksurra6528 Год назад +24

    సూపర్ అన్న సాంగ్ కళ్ళలోకి నీళ్లు వచ్చాయి 😭😭👌👌👌👌

  • @pravalikadevunuri208
    @pravalikadevunuri208 Год назад +14

    లావణ్య అక్క సేమ్ నా లైఫ్ నే పాట రాసినట్టు ఉంది అక్క సూపర్ ఉంది అక్క 😭😭😭😭😭😭😭😔😔😔😔😔😔😔😔😔ఈ పాట రాసినందుకు లక్ష్మణ్ అన్న స్పెషల్ థాంక్స్ అన్న 🙏🙏🙏🙏

  • @sirimanu...2395
    @sirimanu...2395 Год назад +33

    ధనం చూసి కాదు అమ్మాయిలని అబ్బాయి గుణంచూసి ఇవ్వాలని అర్ధం అయ్యేలా చాలా బాగా చెప్పారు...నాగలక్ష్మి sis యాక్టింగ్ శ్రీకాంత్ అన్న లావణ్య అక్క సుపర్బ్ ఉంది....

    • @kavitharaninaraboina5285
      @kavitharaninaraboina5285 6 месяцев назад

      Avunu
      Meru chala correct ga chepparu

    • @SamrajamSamrajam
      @SamrajamSamrajam 6 месяцев назад

      😅😮😮😮😮😮😮😮 Leoç okLlllllppuuii ❤in ji😅i ooooop as y5tyup9
      , nii iv hu uhZ

    • @AshokKumar-nf3jw
      @AshokKumar-nf3jw 4 месяца назад

      ❤😂❤qqopK IIKLÀ😊œ❤❤​ky@@kavitharaninaraboina5285

  • @alakuntlaravi9423
    @alakuntlaravi9423 Год назад +16

    చాలా చాలా బాగుంది సాంగ్స్ ఈ సాంగ్ చూసి ప్రతి ఆడపిల్ల కంటతడి పెట్టుకుంటుంది 100%

  • @MSFUNNY2424
    @MSFUNNY2424 Год назад +24

    ఆడపిల్ల కష్టాలు బాధలు చక్కగా చూపించారు మంచి పాట congratulations to team and all the best

  • @homeappliancesservice4218
    @homeappliancesservice4218 Год назад +20

    రియల్లీ హార్ట్ టచింగ్ సౌంగ్ ఆడపిల్ల జీవితం చూపించారు నిజాం గా హైలెట్ సాంగ్ లక్సమాన్ అన్నా & వదిన

  • @vadijeraju8503
    @vadijeraju8503 Год назад +96

    మన తెలంగాణలో ఆడపడుచుల పరిస్థితి ఈ విధంగా ఉంది దాన్నిబట్టే ఈ సాంగ్ తీశారు చాలా చక్కగా తీశారు వారికి ధన్యవాదములు జై తెలంగాణ💐💐🙏🙏

  • @sravannamsani9091
    @sravannamsani9091 Год назад +25

    శ్రీకాంత్ అన్న లావణ్య అక్క సూపర్ మీరు కలిసి పడే ప్రతి పాట వింటా సూపర్ 🙏ఎమోషనల్ సాంగ్ బాగుంది గుడ్ జాబ్ అక్క అన్న 💐💐🙏

  • @paytmparashuramvlogs
    @paytmparashuramvlogs Год назад +403

    తండ్రికి , బిడ్డకు ఉన్న ప్రేమ బంధాన్ని,
    కష్టపడి సాదుకున్న ఒక్కబిడ్డ గురించి చాలా బాగా వివరించారు.
    దొడ్లే జీతముడి... నిను సాదుకున్న ...బిడ్డ..!
    ఈ పాట ఎక్కువ సార్లు విన్నవాలు ఇక్కడ లోక్ చేయండి.

  • @Ashok-bx6mm
    @Ashok-bx6mm Год назад +40

    ఒక ఆడబిడ్డ అత్తగారింట్లో పడే కష్టాన్ని పాటతో1&2&3 పాటలు చూపించి నందుకు చాలా థాంక్స్

  • @mamathamummy1548
    @mamathamummy1548 Год назад +4

    Eppatiki oka 50 times vinna ee song
    Chala nachinehi ee song naku

  • @muthinenilalithamuthinenil891
    @muthinenilalithamuthinenil891 Год назад +7

    గుండెను హత్తుకుంది. హార్ట్ ఫీల్ సాంగ్ చాలా బాగుంది. 💯💯💫💐💐

  • @kallurigangaiah1818
    @kallurigangaiah1818 Год назад +63

    🙏అక్క ఈ సాంగ్ వింటే కన్నీళ్లు వస్తాయి. మన ప్రతి ఇంట్లో. భార్య కో. లేదా. మన చెల్లమ్మ కు. వాళ్ళ తల్లి తండ్రి లు మధ్యలో అత్తగారి ఇంట్లో. జరుగుతుంది. అని నిదర్శ ము లో. సాంగ్ రూపం లో పాడినవమ్మ. నీకు పాదాభివందనలమ్మ. 👏👏👏

    • @5_stat_Mani_official
      @5_stat_Mani_official Год назад +1

      🙏🏻 అక్క ఈ సాంగ్ వింటే కన్నీళ్లు వస్తాయి. మన ప్రతి ఇంట్లో . భార్య కో . లేదా . మన చెల్లెమ్మ కు. వాళ్ళ తల్లి తండ్రి లు మద్యలో అత్తగారి ఇంట్లో . జరుగుతుంది. అని నిదర్శ ము లో.సాంగ్ రూపం లో పాడినవమ్మ .నీకు పాదాభివందనకమ్మ అక్కయ్య 👏👏👏

    • @krishkishor9426
      @krishkishor9426 Год назад

      S

    • @dankanemahesh5207
      @dankanemahesh5207 Год назад

      @@5_stat_Mani_official sptaco

  • @PALLIPATIRAJU9
    @PALLIPATIRAJU9 Год назад +418

    అక్క ఈ సాంగ్ మా అమ్మ కి వినిపిచ్చను....ఫాస్ట్ టైం అమ్మ కంట నీరు పెట్టింది....చాలా చక్కగా ఆడ పిల్ల జీవితాన్ని చెప్పావు..... 💯💯💯💯

  • @ramukampally6829
    @ramukampally6829 Год назад +20

    ఎమ్ పాడారు అన్న మీరు నాకు చాలా చాలా నచ్చింది ఇ పాట రాసిన వారికి నేను మీకు వంద దండాలు పెడుతున్న అన్న మీకు సూపర్ సూపర్

  • @ashok_fan_of_nagalaxmiaach3961
    @ashok_fan_of_nagalaxmiaach3961 Год назад +10

    అక్క సాంగ్ చాలా మంచి గా ఉంది నీ ఆక్టింగ్ కూడా చాలా చాలా సూపర్ 🙏❤️

  • @HappyHockeyPlayer-ex9ru
    @HappyHockeyPlayer-ex9ru 8 месяцев назад +59

    Naku adupu agaledu e song vini Naa bathuku etlane undi. Naku advanike Amma nanna kuda leru 😢

  • @annapuranaveer8721
    @annapuranaveer8721 Год назад +95

    కన్న వారి బాధ చూడలేక కట్టుకున్న భర్త వేధింపులకు
    కన్నవారికి కాకుండా కట్టుకున్న వారికి కాకుండా ఒక్క బిడ్డ పోతే ఆ బాధ వర్ణనాతీతం మీ టీమ్ అందరికీ 🙏🙏🙏💐🤝🤝🤝

    • @shivashanker3026
      @shivashanker3026 Год назад

      o9oknk l😮0 .
      kkk😮😮😮😮😮😮 min j,😢😢😮❤😂

  • @b.anjaneyuluanji3599
    @b.anjaneyuluanji3599 Год назад +82

    ఒక ఆడ పిల్ల అత్త గారింటిలో పడుతున్న కష్టాలు పాటగా పార్ట్ 1 &2గా చూపించి మంచి మెసేజ్ ఇచ్చారు 👍👍👌👌

  • @k.surender7935
    @k.surender7935 Год назад +11

    సూపర్ సాంగ్ సిస్టర్ ఆడపిల్లను కన్నవారికి చాలా బాధగా ఉంది

  • @kiranmimicry9848
    @kiranmimicry9848 Год назад +58

    గుండెల్ని పిండేసారు మీ పాటతో 🙏🙏💐💐😭

  • @Rekuladineshreddy.962
    @Rekuladineshreddy.962 Год назад +5

    Most emotionally connected
    Love from hanamkonda
    Love you mummy

  • @ranjithchinnolla7358
    @ranjithchinnolla7358 Год назад +63

    సూపర్ లిరిక్స్ ..,😍అమ్మ నాన్న డబ్బు ఉన్న వాణ్ణి చుసి పెళ్లి చేసుకో చేసుకో అని ఇబందీ పెట్టి చేస్తున్నారు చేసుకున్నాక వాళ్ళు పడే బాధని చాలా చక్కగా పాట రూపంలో వివరించారు మీకు మీ టీం కి ధన్యవాదాలు🙏
    ధనము కన్నా గుణము గోప్పది..... సూపర్ లిరిక్స్😍🥰🥰

  • @pavannimmagalla6229
    @pavannimmagalla6229 Год назад +3

    Super super super e song part 1 ayina part 2 Asian chala chala emotional ga undhi 🙏🙏🙏🙏🙏🙏

  • @santhoshchitti2850
    @santhoshchitti2850 Год назад +4

    Kuthuru unna prathi okariki e song ankitham kavalani korukuntunna👍👌
    .part 2 song super 👌 🙏💐💌

  • @singerswapnakiransinger8548
    @singerswapnakiransinger8548 Год назад +12

    పాట ప్రతి ఆడబిడ్డ బ్రతుకు కు దగ్గర గా ఉంది😢😢😢😢

  • @ranjithdaaksh
    @ranjithdaaksh Год назад +5

    ప్రతి తండ్రులకు ఈ పాట అంకితం

  • @jogulavenkateshofficial6828
    @jogulavenkateshofficial6828 Год назад +25

    Song Chala bagundhi congratulations all the team 🎉❤

  • @AnilKumar-ts2ku
    @AnilKumar-ts2ku Год назад +22

    ధనం కన్న గుణం గొప్పది అని ఈ సాంగ్ ద్వారా వినిపించారు. 👌👌

  • @laxmanfun95
    @laxmanfun95 Год назад +7

    ఇది పాట అయిన కానీ నిజంగా కూడా అందరూ ఉన్న వాళ్ళ ఇంటికి ఇవ్వాలని ఇలా స్తోమతకి మించి ఇచ్చి..... వాళ్ళని అన్యాయం చేస్తున్నారు.... కులం కన్నా గుణం మిన్న...
    ధనం కన్నా మంచితనం గొప్ప✌️✌️

  • @parameshgoud4490
    @parameshgoud4490 Год назад +416

    ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు గుణం చూడట్లేదు ఆస్తులు చూస్తున్నారు ఆస్తి కన్నా గుణం నిన్న అని పాట రూపంలో తెలియజేసిన నక్క శ్రీకాంత్ లావణ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు

  • @janujahnavi23
    @janujahnavi23 Год назад +5

    Super song ra lavanya ❤️

  • @rmcreation2298
    @rmcreation2298 Год назад +13

    నక్క శ్రీకాంత్ అన్న నువ్వు ఎం పాట పాడిన అది హిట్ అవ్వుతుంది అన్న నేను నీ మెగా ఫ్యాన్ అన్న..

  • @ammucreations6494
    @ammucreations6494 Год назад +15

    కోట్ల ప్రజల గుండెల్ని తాకే Heart టచింగ్ సాంగ్..Super acting,Direction singing All team perfect... ఒక్క like icheseyandi @ Mulugu Tv

  • @madhukoppula896
    @madhukoppula896 Месяц назад +1

    👌👌👌 అద్భుతమైన సాంగ్

  • @madhavip9776
    @madhavip9776 Год назад +5

    అన్న ఇ పాటలు విటుంటే మా బాపు గుర్తుకు వతుడు సూపర్ అన్న సాగ్స్

  • @ry3638
    @ry3638 9 месяцев назад +5

    రోజుకు ఎన్నిసార్లు వింటానో ...నాకే లెక్కలేదు hatsoff

  • @arraraju3774
    @arraraju3774 Год назад +10

    కన్నీళ్లు పెట్టించారు ఈ పాట వలన.జానపద చరిత్రలో ధ్రువతారగా మిగిలిపోతుంది

  • @swapnabandharam771
    @swapnabandharam771 Год назад +141

    బిడ్డలను కనడం వరకే తల్లిదండ్రుల బాధ్యత వల్ల రాత రాయలేరు కదా 😭😭👌👌 సాంగ్

  • @musiclover-yk5zq
    @musiclover-yk5zq Год назад +71

    చనిపోయిన మా అక్క గురుతు వచ్చింది ఇలానే చనిపోనింది కన్నిలు ఆగలేదు😔 మనస్సు బావువెక్కింది miss you akka I love u so much 😘😘😘

  • @kanakadurga8227
    @kanakadurga8227 Год назад +3

    ఆడపిల్లల జీవితంలో 80/ యిలాగే ఉన్నావ్ చాలా బాగా నటించారు ప్రవీణ్ గారు, కూతురు గా నటించడం ఆమె కూడా బాగా చేశారు

  • @srinushanigarapu8072
    @srinushanigarapu8072 Год назад +4

    అక్క సాంగ్ సూపర్ వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి

  • @ravalikapallikonda7058
    @ravalikapallikonda7058 Год назад +2

    Kondharu Ammayi Pade Badhanu Miru Me Manasuku Thisukoni Supar Gaa Rasaru heart touching Song ❤️

  • @jukantiraju8241
    @jukantiraju8241 Год назад +138

    ~♥️ఆస్తి ని చుసి ఇచ్చే🧑‍✈️ ప్రతి తల్లి తండ్రులకి👪 ఈ సాంగ్ అంకితం🙏.....

  • @bharathib9289
    @bharathib9289 Год назад +220

    ''ధనము కన్న గుణం గొప్పది''అని ఈ song వల్ల తెలుసుకోవచ్చు sister......

  • @anjirajput2094
    @anjirajput2094 Год назад +2

    Dhodle jeethamundi ninnu sadhukunna bidda ne arikaluku mullanta kunda... it's very emotional word in this song... special appreciation to writer 💐👌

  • @maheshmudiraj4586
    @maheshmudiraj4586 Год назад +13

    నేటి సమాజంలో చాలామంది ఆడ పిల్లలు ఎదుర్కొంటున్నారు ..
    చాలా ఆడపడుచులు భర్త తాగి పెట్టె చిత్రహింసలు చెప్పలేక పోతున్నారు..
    చాలా బాగా తీశారు ఫెంటాస్టిక్

  • @rmutyalunaiduramsingh6465
    @rmutyalunaiduramsingh6465 Год назад +35

    ఎన్నిసార్లు విన్నా కన్నీళ్లు తప్ప ఇంకోటి రావడం లేదు అస్సలు... ఎంత బాగుందో సాంగ్ మాటలు లేవబ్బా

  • @navaneethachiguru4123
    @navaneethachiguru4123 Год назад +2

    akka anna super song bagundi na gatham gathamkostundi akka anna super handsaff danyavadamulu 😭😭😭😭😭👌👌👌👌👍👍

  • @Rameshindrakanti..
    @Rameshindrakanti.. Год назад +19

    ప్రత్యేకంగా నా తరుపున మీ టీమ్ ధన్యవాదాలు ఇలాంటి సందేశాత్మక పాట వింటుంటే ఆడపిల్ల జీవితం తల్చుకుంటే ఇలాంటి పాత్రలు నిజజీవితంలో ఉన్నవి మిటీమ్ కి మరియు మీకు దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి..

  • @LavanyaGundarapu-tm8ej
    @LavanyaGundarapu-tm8ej Год назад +1

    Supr dairection... Pata lo chala ardm undhi......

  • @chaithanyareddy5777
    @chaithanyareddy5777 Год назад +3

    Father acting super ❤❤ it's look like reality

  • @kishanravula5868
    @kishanravula5868 Год назад +7

    ఈ రోజుల్లో ఒక ఆడ పిల్ల జీవితం కట్టిన కట్టినట్టుగ వీడియో చేశారు ఈ పాట చాలా అధ్పుతాంగా ఉంది ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని మా మానస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @rameshkanakatlaramesh6165
    @rameshkanakatlaramesh6165 Год назад +12

    అన్నా సూపర్ సాంగ్ అన్న అసలు పాట వింటే కన్నీళ్లే

  • @sureshgogarla-ks8ww
    @sureshgogarla-ks8ww Год назад

    Supar

  • @vallapumusic5693
    @vallapumusic5693 Год назад +3

    సూపర్ సాంగ్, నాగలక్ష్మి యాక్టింగ్, తండ్రి యాక్టింగ్ సూపర్ కన్నీళ్లు తెప్పించే పాట

  • @ravithokala6630
    @ravithokala6630 Год назад +2

    మన ఆడబిడలా పరిస్థితి ఇలానే ఉంది ఆస్తి చూసి ఇవ్వకుండా గుణం చూసి పెళ్లి చేయండి ప్రతి తల్లీ తండ్రి లకు నా విన్నపం

  • @harishrajgolla7861
    @harishrajgolla7861 Год назад +133

    బాపు నన్ను కన్నావా అమ్ముకున్నావా 😭😭😭
    ఆస్తులు కాదు గుణవంతునికి బిడ్డ నీ ఇస్తే చెట్టు కింద బ్రతికిన సంతోషం గా ఉంటుంది.
    బ్రతుకుతుంది.

  • @anushamarka4060
    @anushamarka4060 8 месяцев назад +2

    Chala bagundhi song hear full ga very nice

  • @bathakalasreeramamurthy3506
    @bathakalasreeramamurthy3506 Год назад +5

    ఇలాంటి పాటలు చూసి అయినా... తెలుసుకొండి..., అందం ను చూసి,ఆస్తిని చూసి, మాటలు ను చూసి మోసపోకండి...అన్నింటి కన్న గుణము..గొప్పది.

  • @sushmitharajshekar2996
    @sushmitharajshekar2996 Год назад +1

    Prathi ఆడబిడ్డ ki ankitham nd తల్లిదండ్రుల ku nyc song

  • @MurdenapallipravalikaPravalika
    @MurdenapallipravalikaPravalika 11 месяцев назад +5

    Super song bro

  • @madhukoppula896
    @madhukoppula896 2 месяца назад +1

    సూపర్ సూపర్ అద్భుతం గా ఉంది

  • @MAARYvolgos
    @MAARYvolgos Год назад +15

    🙏🙏🙏🙏 కన్న బిడ్డ కానరాని లోకాలకు వెళ్లిన నేపధ్యంలో కన్న తండ్రీ

  • @Nagaraju-5-4-94
    @Nagaraju-5-4-94 Год назад +1

    ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ కావాలి అనీమనసుపూర్తిగా కోరుకుంటున్నాము💐💥

  • @saikumarare6903
    @saikumarare6903 Год назад +7

    శ్రీకాంత్ అన్న. ఏం సాంగ్ అన్న సినిమా లెవెల్ అసలు వేరే లెవెల్ అంతే.ఏడుపు వచ్చింది అన్న సాంగ్ వింటూ ఉన్నతసేపు పాటకి దగ్గట్లు కెమెరామెన్ డైరెక్టర్ కూడా చాలా కష్టపడ్డారు చూస్తేనే అర్థం అవుతుంది అన్న మీ అందరికి నా ధన్యవాదాలు అన్న. మీరు ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో తియ్యాలి అని కోరుకుంటున్న 🙏❣️🤝🙏

    • @ashokboge5194
      @ashokboge5194 Год назад +1

      Annayya కృతజ్ఞతలు

  • @sandyagunti6708
    @sandyagunti6708 Год назад +1

    Na life nenu chusukunnattuga vundi super all team

  • @vishnukarrela4548
    @vishnukarrela4548 Год назад +21

    ఏం రాసిండ్రు అన్నా.... 💚 సాంగ్ సూపర్ ఉంది...

    • @Devadaskummai
      @Devadaskummai 8 месяцев назад +1

      😊😊😅😮🎉🎉

  • @bujjamma143
    @bujjamma143 Год назад +1

    Dhanm kanna gunam gopadhi ani chala Baga cheparu
    Ma amma e song vini edchindi ma amma valla nani gurthuku chesukuntu
    Thank you sooo much entha manchi song padinadhuku Inka elanti songs eno padali ani korukuntuna 💐💐💐💐🙏🙏🙏

  • @ashu.anusha6645
    @ashu.anusha6645 Год назад +38

    పాట చుసినంత సేపు ఏడ్చినా అన్న నేనూ 😭😭😭 చాలా మంచి పాట రాసారు

  • @nagaswamychinnagoud2045
    @nagaswamychinnagoud2045 Год назад +2

    😍👌👌👌 సాంగ్ లక్ష్మణ్ అండ్ టీం

  • @spotgamer1m980
    @spotgamer1m980 Год назад +15

    డబ్బులు ఉన్నోళ్ళకి ప్రేమ లు ఉండవు ప్రేమలు గౌరవలు అన్ని మా లేని వాళ్ల ఇస్తారు ఉన్నదాంట్లో మంచిగా ఉంటారు లేని దాని కోసం ఆశ పడం 🙏 ఆస్థి ఉంటే నే పిల్లని ఇస్తున్నారు లేకపోతే ఇవ్వట్లేదు 💫

    • @gopalkmudhiraj7319
      @gopalkmudhiraj7319 Год назад

      Na vishayam lo kooda aanthey bro aasthi ledhani evvatleru pillani 😔

  • @MuzaffarjoshiVIOGSMujju
    @MuzaffarjoshiVIOGSMujju 7 месяцев назад +1

    Superrr😎😭😭🙏🏻🙏🏻🙏🏻👌👌👌💥💥

  • @SwethaOfficial
    @SwethaOfficial Год назад +10

    😢😢 ఎందరో ఆడబిడ్డల పరిస్థితి ఇదే కదా 🤦😢😢😢😢😢😢చాలా చక్కని పాట...

  • @bnareshgoud5089
    @bnareshgoud5089 Год назад

    👌🏻👌🏻👌🏻👌🏻

  • @sriramchakali4729
    @sriramchakali4729 Год назад +6

    ధనం ఉన్న వాడికి గుణం ఉండదు.........
    గుణం ఉన్న వాడికి ధనం ఉండదు

  • @avuraganianji403
    @avuraganianji403 Год назад +1

    Em lekunna ardam chesukuni manasu undali... Ani theleparu super

  • @srikanthpeddasaigari8107
    @srikanthpeddasaigari8107 Год назад +3

    కన్నీళ్లు తెప్పించవు బ్రదర్
    గ్రేట్ సాంగ్

  • @dhumdam6712
    @dhumdam6712 Год назад +8

    మీ సాంగ్ సూపర్ అన్నా , ప్రతీ అడా బిడ్డలను గుర్తు చేస్తూ మంచి రీలిక్స్ రాశారు , ఈ పాట విన్నా ,చూసిన ప్రతీ ఒక్కరూ ఇంకో పది మందికి చూపించండి, షేర్ చేయండి , 🙏

  • @kotturirajashekar507
    @kotturirajashekar507 11 месяцев назад +2

    No words broken my heart bro..💔😢 but nice meaningful song..❤

  • @maheshrachakondamr4316
    @maheshrachakondamr4316 Год назад +9

    రెండవసారి ఏడిపిచ్చినావు అన్న Goosebumps

  • @gaddamidhianvith3553
    @gaddamidhianvith3553 Год назад +1

    Superb folk song lo edhi best emotional song 🙏🙏🙏

  • @ninginelacreations
    @ninginelacreations Год назад +3

    👌👌👌👌💐

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 Год назад +2

    మనసును కదిలించే పాట కన్నీళ్లు తెప్పించే పాట బిడ్డ పాత్రను చంపకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది

  • @banothnavya391
    @banothnavya391 Год назад +4

    Super song ❤️❤️❤️

  • @ramshettisamatha7044
    @ramshettisamatha7044 Год назад +2

    Lavanya Akka and Srikanth Anna Song chala antte chala Bagundi 💐💐💐💐💐

  • @na-wm1hb
    @na-wm1hb Год назад +19

    What a song literally I got tears in my eyes.....😔😔#PureEmotions.❤️❤️❤️

  • @bhavanavlogs4532
    @bhavanavlogs4532 3 месяца назад +2

    supperb song 😢

  • @ballarisrikanth624
    @ballarisrikanth624 Год назад +3

    Nice songs anna nijaga ❤❤❤❤❤❤❤👍👍👍👍👍👍

  • @tokalasatish2419
    @tokalasatish2419 5 месяцев назад +1

    జై తెలంగాణ అమరవీరులకు

  • @5_stat_Mani_official
    @5_stat_Mani_official Год назад +8

    ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు గుణం చూడట్లేరు హస్తులు మరియు హంతస్తులు చూస్తున్నారు. హస్తి కన్న గుణం మిన్న అని పాట రూపంలో తెలియ జేసిన నక్క శ్రీకాంత్ అన్నయ్యకు మరియు లావణ్య అక్కయ్య కు ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు 🙏🏻

  • @Ganeshanna4124
    @Ganeshanna4124 Год назад +1

    It's really emotional song what a great acting 🙏🌹🙏🌹🙏... Really hert toughing song 😭😭

  • @sampathkumaravula2304
    @sampathkumaravula2304 Год назад +3

    Superb song

  • @rajeshrathod9237
    @rajeshrathod9237 Год назад +2

    Very nice song sister hat's off our marvellous acting

  • @kalyanidevunuri8869
    @kalyanidevunuri8869 Год назад +36

    కొట్టి నోములు నోమి నిన్ను కన్నా బిడ్డ ని రాత కనలేదే 👌👌

  • @shekarmusic1746
    @shekarmusic1746 Год назад +1

    Chala bagundi nakka srikanth anna 👌...