My Friend Surprise Visit To india 🇮🇳 | Uma Telugu Traveller
HTML-код
- Опубликовано: 6 фев 2025
- My Friend Surprise Visit To india 🇮🇳 | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Vladimir : / vlanicca
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Thumbnail : ...
ప్రతి తల్లితండ్రులు ప్రతి తోబుట్టువు మీలాంటి వారు కావాలని కోరుకుంటారు, చాలా చక్కగా మాట్లాడుతారు, మీ గొంతు విని ఇంత ఉత్సాహంగా మీరు మాట్లాడి ఎన్ని రోజులు అయ్యిందో, God bless you brother
అప్పుడు రష్యా ఆతిథ్యం ఎలా ఉంటుందో వ్లాదిమిర్ వాళ్ళు చూపించారు.. ఇప్పుడు ఇండియా ఆతిథ్యం ఎలా ఉంటుందో చూపించేసేయి బ్రో.. can't wait to see lots of fun from you both together. 👍
Sad news anakudadu
ఇన్నిరోజుల తరువాత మిమల్ని చూడడం చాలా సంతోషం ఉమా గారు 😇👍మీరు recover అయినందుకు చాలా హ్యాపీ..
@Suresh FR 8 ❤❤
Hii
UR'S TRULY you're a true supporter of Uma ❤️
@@chanikyathaniparthi80 thanks andi
@@r.narasimhacharychary3820 spelling mistakes di emi undi bro meaning ardam Indi kada .. spellig mistakes kadu uma medha Urs truly ki una abhimanani chudu bro
Vladimir and valla amma garu chala baga chusukunnaru kadha uma anna meru kuda mana Indians ki Russia ante entha premano chupinchali and Vladimir enni days unte anni days meeru kuda maku videos update evvandi anna
Sure bro india trip plan cheystunam
ఉమా భాయ్...........ఎలా ఉన్నారు.మీరు మళ్లీ ట్రావెల్ స్టార్ట్ చెయ్యండి. మన ఫ్రెండ్ కి స్వాగతం, సుస్వాగతం
Miru mi frnd baagundali...mi frndship ilane happy ga undali
Wow అన్న సూపర్... నిజంగా ఈ వీడియో చాల స్పెషల్. మన తెలుగు వారి మర్యాదలు వ్లాదిమర్ బ్రో కు చూపించాలి
Uma gaaru mimmalni chusthunte chaala aanandanga vundi
Videos countinue cheyyandi uma gaaru tq
Uma Anna మిమ్మల్ని చూశాక happy ga feell ayya anna evo meeru enti daggara amma nanna vadina vallatho meeru spend చేసే time కూడా videos కూడా chesi pettandi anna please
కంగ్రాట్యులేషన్స్.❤️అన్న 👨👩👦 వదిన🥰🥰
హాయ్ మామ ఈ వీడియో మీరు ఎన్నో సంవత్సరాల అయినట్టు గా ఉంది వీడియో చాలా సంతోషంగా ఉంది ఇలాగే అతి త్వరలో వీడియోలు పెడతారని ఆశిస్తూ మీ మిత్రుడు రష్యా మిత్రుడు ఇండియా వచ్చినందుకు చాలా సంతోషం
Uma garu me videos oka manchi feel good movies la untay shekarkammula gari movies la...
Me health paranga care thesukuntu mari yenno ma munduku thesukuni ravalani heart full ga korukuntunna...alla the very best uma
చాలా రోజుల తరువాత, మిమ్మల్ని చూసి సం తోషంగా ఉంది ఉమా గారు.
Today my birthday na birthday roju me gift E video chalabaundi Hyderabad totale chupinchu metlabavi kuda ni health bagundali alllll the best
హాయ్ తమ్ముడు...... చాల రోజుల తర్వాత మిమ్మల్ని చూడటం మీ వీడియె చూడటం చాల సంతోషం కలిగింది
Manchi video tho come back echaru.naku kuda vaadimar tho rasya videos chala bavuntai
లావుగా అయ్యావుగా ఉమా 👌
Good friend chala manchi vaadu
Very happy to see u uma garu after a long time,very very happy and surprise to see our Russian friend ,welcome to INDIA 🙏🌹🌹
Hi
ఉమా...జీ, మళ్ళీ వచ్చినందుకు...మీకు..థాంక్ యూ..,వ్లాడిమార్ కు...వెల్కమ్
చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది ఉమా అన్నగారు 👍👍👍👍👍
అతన్ని ఇక హోటల్ లాంటి ఇంట్లో చూసి నట్టు గుర్తు..అతనికి గ్రెల్ ఫ్రెండ్ కూడా ఉండాలి అనుకుంటా ...
Bro మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా ఇంత కాలానికి మరలా మిమ్మల్ని చూ డ డం చాలా happy గా అనిపించింది మన మర్యాదలు వాళ్లకు చూపించండి వ్లాదిమిర్ very good person from Vizag
చాలా సంతోషంగా ఉంది ఉమా గారు వీడియోలు చూస్తూ ఎంతో సమాచారాన్ని తెలుసుకుంటాం అలాగే రష్యా వారికి మన భారతదేశ మరీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం యొక్క ఆతిథ్యాన్ని చూపించండి మీ భార్యా గారు ఎలా ఉన్నారు కలిసి వీడియో లు చేయండి
చాలా సంతోషంగా ఉంది ఉమ గారు మిమ్మల్ని మళ్ళీ ఇలా చూడడం....... ఇలానే హ్యాపీ గా ఉండండి 🤗
ఉమా గారు సండే రోజున సహోదరుని కల్వర్ టెంపుల్ కి తీసుకు రండి వరల్డ్ బిగ్గెస్ట్ చర్చ్ కల్వరి టెంపుల్ చాలా ఆనందపడతాడు మీకు ఏ అవసరం ఉన్నా నేను సపోర్ట్ గా ఉంటాను కల్వర్ టెంపుల్ దగ్గర
Welcome to India Vladimar, happy to see you in India. long live India Russia friendship.
Vladimir ni ela marchipotaamandi😊, prati okka Russian friend gurtunnaru😊👍🏻..
Thankyou
@@UmaTeluguTraveller welcome uma garu, Beautiful video, bakhlaava ela undi🥰😋😋..vaallaki Goduma ravva lo vegetables ( carrot, beans, cauli, green peas) tho upma laga cheste full enjoy chestaru, 😊Anesthesia videos kuda chustanu appudappudu
860 k subscribers nundi 809 k subscribers ki vacharu Annaya dini kosam Meru okka video cheyandi
Oka traveller ki health anedi chala important.. meeku mental ga strong vunna... Physical ga support cheylekapodam chala badaga vundii
Russian village వారు చూపించారు మీరు ఇండియా Village Life చూపించండి....😍♥️👏
గుడ్ మార్నింగ్ ఉమా అన్న బాగున్నారా.. 👋 మన అతిధి ని బాగా చూసుకోండి 🙏👍..
Hi valdhimar bro 💐💐💐
Uma garu mi vedeo chusthunte chala Happy ga fell ayyanu thanku you
ఉమా చాలా మంచి వ్యక్తి, చాలామంది తప్పుడు ఆరోపణలు చేశారు, ఎప్పటికీ మేము అవి నమ్మము.
హాయ్ ఉమా గారు చాలా రోజుల తర్వాత చూసాము సంతోషంగా ఉంది
Love from Muscat Oman Anna 🇴🇲❤️
@Suresh FR 8 vamoooo prathi comment ki reply
Salalah lo ekkada untaru
@@bampallybhasker2115 AL Wadi bro
Chaala rojula tarvata mee videos chustunnanu chaala happy
ఏంటి ఉమ అలా అయిపోయావు
ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త తమ్ముడు
చాలా happy గా ఉoది. Videos
చాల గాప్ వచ్చింది
శుభోదయం అన్న ఎన్ని రోజులు అయింది వీడియోస్ పెట్టక welcome back to 🎊🎉
Umaa annayya ......Mimmalni chala days tharvatha chudadadam... Chala chala sathosham ga undi....😃😃
Uma garu it is really very nice to see that you are very genuinely being a good host to people from other countries when they are visiting India.
Uma Babu happy to see u..,,mimmalini chaala miss avuthunnamu……
Anna Vladimir ki manchi Biriyani and Irani Chai Taginchu Anna.....
It is great communication, 👍🏻 welcome to india.
చాలా రోజులు అయ్యింది ఉమా గారు మిమ్మలి చూసి ఎలా ఉన్నారు. మీ వీడియో లేకా మాకు బోర్కొడుతుంది.మీరు వీడియోస్ మల్లి మొదలు పెట్టండి.
Twaraga iddaru trip start cheyandi brooooooooo❤️❤️❤️
చాలా రోజుల తర్వాత మీయొక్క ఫ్రెండ్ ని కలవడం చాలా సంతోషంగా ఉంది
Chala happy ga undi video choosi
Vladimar bro ni marchipotama uma garu 😇❤😍??? He was such a sweet soul.. Evegnii brother, anaesthesia inkaa chaala mandi russia nundi.. Russian vlogs was heart warming vlogs❤😍really..
Jagrathandi
మంచు లో ఎక్కువ తిరగొద్దు.. ఫ్రూట్ juices baaga తాగండి..
Anyways మళ్ళీ మీ combo repeat అయినందుకు happy ga undi.
చాలా రోజుల తరువాత, మిమ్మల్ని చూసి సం తోషంగా ఉంది ఉమా గారు.🤩👍
uma bro how can we forget vladimer a great friend from russia and wallu miku ichchina hospitality me followers aina nenu eppudu machchiponu ah village vlogs with their family and another co-russians super vlogs andi ela machchipotham if i'm right he is working in a radio station ad vj one of the best person vladimer and even her introduced his friend, i missed your vlogs but today i got you uma bro a golden russian vlogs no one will forget wow andi and your follower never forget you Author Venkat 😎
Helmet vesukoni drive cheyandi bro.
Meelantollu ayina koncham trafic rules patinchali
Videos regular ga cheyandi mimmalni చాలా మంది miss అవుతున్నారు trolls పట్టించుకోవడం mike నష్టం all the best ❤️🌷👍🥳🎉
Meru chesina best ga nachinna vide vlademar hose a plce holly watter , sterembothing ,valla thota mokkalu valla dad school lastly vallu memalni vadli velle రోడ్డు Pina chala Machi vlogs vide anna
"uma King 🤴 of telugu traveller "
Uma Anna is back ❤❤
Chala santhosham come back
Hopefully we will see you and dear friend Valdimir exploring India ❤
Mi Yedari Relation Chala Baga Nachindi Anna
చాలా రోజుల తర్వాత నిన్ను చూడడం సంతోషంగా ఉంది బ్రదర్ హ్యాపీ జర్నీ
హాయ్ అన్నయ్య చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడటం
చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది...మీ ఆరోగ్యం బాగుందా బ్రో
Hi tammudu ala vunnav wow surprise kada nenu vedio lo chusanu mee friend ni hi cheppu tammudu antha happy kada friends . ...ela 😂😂😂❤enjoy with ur friend chakkaga tanakistamina vi thinipinchu chakkaga gifts evvu bi 👌👌👌👌👍👍ne nee vedios chusi enjoy chesta bi
Hello uma... Hi bro welcome to india 🌹
Hi
Hlo
SixThreeZeroOneFourSevenSevenOneTwoFive
Really good to see Russian Vladimir in India. Vladimir explore India as much as possible.
Welcome back uma మిమ్మల్ని చూడడం సంతోషంగ ఉంది ❤️
Chala ante chala rojulaindanna ninnu chusi,any way meeru video pettinanduku
ఎన్ని రోజులైంది ఉమా అన్నయ్య బాగున్నారా మీ వీడియో చూశాను మీ ఫ్రెండ్ ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది
Happy to see you Uma garu.Happy to see Vladimir garu.
చాలా రోజుల తర్వాత మీ వీడియో.. చూడటం.. హ్యాపీ గా ఉంది..! 😍
Hi bro
@@urstruly1727 good morning sister... ఉమా గారిని... వీడియో లో చూసి చాలా రోజులైంది..! ఇలాగే కంటిన్యూ అయితే.. చాలా బాగుంటుంది...!
@@SriHari-ys9jd haa bro
Nice to see you after a long time.
Me Russian friend vastununduku
Soooo happy uma garu. Take care if your health.🌼🌺💕💓🙌🎉🎊👌👏👏💐👍💗💖🙌🙌
not even skiping ad bro for u ..... want to see u travel gain bro wise u speedy recovery
Good , Welcome uma ji , valdmer from Russia. All the best uma ji👍🇮🇳
GOOD FRIENDSHIP ANNAYA 💕 TAKE CARE
Russia video anni chusanu uma. Vladimar good person apudu navvuthu vuntadu.
Vladimir from Russia great umagaru. Maa wishes kudaa teleyacheyandi. Hearty welcome to India .👍
Good ...uma garu chala rojula tarvata vacharu keep it up 😍
i am very happy meeting people who helped u in russia,ur russia vlogs are awesome
Happy ఉమ అన్న
Welcome to India brother 🙏🙏
సూపర్ all the best అన్న 💐💐💐
Welcome back uma bro...., Try to continue your travelling....we miss your explanation of places.., Your generosity..., Some are there, they use bad words and always abuse others and make some adult content...
Happy ga unndhi anna nenu chesthy eroju god blss you uma anna
WOW what a surprise anna unexpected 🥳🥳
@Suresh FR 8 evarra meerantha 😁🤣
Andariki reply isthunnav
Very very happy to see you again Uma garu & with Vladimir it's really Surprise & Extreme Happy moment. Hope you guys will rock in allover India. Love you boss. All the best to the 2nd phase of your journey.
♥ from Tulunad, Kudla, Mangalore.
👨🏻🏫Welcome to 🇮🇳India💐Vladimir ...I Know you Because Of Umatelugutraveller ..Russian Video One of Funny Video Russian Bath😂😂
అమ్మని చూసినందుకు చాలా సంతోషంగా
ఉందండి
Hello friends well come to India, my name is Uma from Odisha
uma happy to see you.... image like modi with puthin........ rashya and India love.. .great combination... start rashyan with indian ... explore andhra and india
I'm sooo happy Anna Malli memmanli chusinaduku
👊uma is back 👊🇮🇳🇮🇳🇮🇳
Very very nice congratulations 💐 happy happy video uma bro 💓 guntur town
మి ఫ్రెండ్ నీ మిరు కలవడం మాకు చాలా ఆనందం కలిగింది. రోజు వీడియోస్ చెయ్యండి
After long gap anna happy ga vundhanna mi video chudadam
Take care Anna ❤️
Come back very strong 💪
Meeru entha exite ayyaro memu kooda anthe. Russian videos Anni follow ayyam kabatti.
Welcome back my dear uma bro ...
We are still with u .. and always support u
Welcome to India VLADIMIR. very very happy to see you in India.
Congratulations 🎉 take care Anna,,,,,♥️♥️♥️