స్థానిక పాలన స్థానికులదే అన్న పాలకులు విజయనగర సామ్రాజ్య చరిత్ర శాసనాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #vijayanagaraempire #inscriptions #teluguhistory #telugupodcast
    Support Us UPI id - raghu.cdp@okhdfcbank
    అది 16వ శతాబ్దపు మధ్య భాగం. విజయనగర సామ్రాజ్యాన్ని సదాశివరాయలు పాలిస్తున్న కాలం.
    ఒక ఊరిలో అక్కడి సంత ప్రదేశం అంటే మార్కెట్ యార్డ్ శిథిలమయింది.
    దాంతో వ్యాపారులు ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇందువల్ల ఊరి ప్రజలకు ఇబ్బందులేర్పడ్డాయి.
    ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం శాసన ప్రపంచంలో ప్రయాణించాల్సిందే!

Комментарии • 25

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 6 месяцев назад +2

    మీ వీడియోలు వలన ఆనాటి విజయనగర సామ్రాజ్య విశేషాలు తెలుసుకుంటున్నాం మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏... అలాగే మీ పాత వీడియోలలోని విజయనగర సామ్రాజ్య విశేషాలు ఇంగ్లీష్ లో వివరించారు. వాటిని తెలుగులో చెప్పగలరు 🙏🙏🙏

    • @kundurthiramu
      @kundurthiramu 6 месяцев назад +1

      చాలా అద్భుతంగా చెప్పారు..
      అట్లే శ్రీ కృష్ణ దేవరాయల జీవించి ఉన్నప్పుడు వచ్చిన విదేశీ యాత్రీకులు ఇన పెయిస్,మరియు అబ్దుల్ రజాక్ ల హంపి విశేషాలు తెలుపకలరు...
      జై రాయలు ఏలిన రాయలసీమ...

  • @kundurthiramu
    @kundurthiramu 6 месяцев назад +1

    చాలా అద్భుతంగా చెప్పారు..
    అట్లే శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో వచ్చిన విదేశీ యాత్రీకులు పెయిజ్, మరియు రజాక్ లాంటి వారు రాసిన విశేషాలు తెలుపకలరు...జై రాయలసీమ...

    • @AnveshiChannel
      @AnveshiChannel  6 месяцев назад +1

      ruclips.net/video/AwBSNx1x3A4/видео.html - ఇందులో కొంత వివరాలు ఉన్నాయి.

  • @srinivassns9591
    @srinivassns9591 6 месяцев назад +1

    👌🤘😊🕉️🌍

  • @gopichand6640
    @gopichand6640 6 месяцев назад +1

    Bhaaga cheppaaru

  • @jayamkamalakar9660
    @jayamkamalakar9660 6 месяцев назад +1

    అద్భుతమైన విషయం చెప్పారు

  • @neelasasirekha3416
    @neelasasirekha3416 6 месяцев назад +1

    good analysis and sharing

  • @durgigudiprabhakar6054
    @durgigudiprabhakar6054 6 месяцев назад +1

    Super discovery sir

  • @ravikumarpendyala8705
    @ravikumarpendyala8705 6 месяцев назад

    You & your work praise-worthy Sir.

  • @chrkumar7055
    @chrkumar7055 5 месяцев назад

    Amuktha Maalyadha grandham gurichi kooda oka video cheyandi sir.

  • @kmrsong
    @kmrsong 4 месяца назад +1

    I am going through this reel second time, very good info

  • @sankararao6538
    @sankararao6538 6 месяцев назад

    Good analysis

  • @medhalprabhakar8199
    @medhalprabhakar8199 6 месяцев назад

    Very good informative vedio regarding administration of daily market during vijayanagara dynasty.

  • @kanikallanagarjuna3307
    @kanikallanagarjuna3307 6 месяцев назад +1

    చక్కని విశ్లేషణ..... ధన్యవాదాలు

  • @shaiklathiefpasha3484
    @shaiklathiefpasha3484 5 месяцев назад

    Good Research

  • @manojmuni3058
    @manojmuni3058 6 месяцев назад +2

    ధన్యవాదాలు సార్ 🙏

  • @srikanth9377
    @srikanth9377 4 месяца назад

    Vijayanagara కాలం లో కుల అంటరానితనం ఉందా, make a video on this topic sir🙏

  • @shivaprasadvenna4575
    @shivaprasadvenna4575 6 месяцев назад +1

    Adbhuta.m mee vivarana.kani malatollu sasanalanu chadavalekunnaru.aayaa prantakalo sasanala pakkane telugulo anuvadinchi pedite ento baguntadi sir