నీ ముందేమో కోటి కోతులు..... నీ చుట్టూ ఏమో కోటి భక్తులు 🙏 జిగేలు మన్న జిల్లేడు దండాలు.... పవితమైన పత్తి రాకులు..... గణ గణ నీ గుడి గంటలు కొట్టి గానముగా పూజలు చేసేము అంజన్న జై శ్రీరామ్ 🙏🕉️❤️
నేను గర్భవతిగా ఉన్నప్పటి నుండి రోజు హనుమాన్ పాటలు ,వినేదాన్ని.ఇప్పుడు మా పాపకు 4 నెలలు.పుట్టినప్పటి నుండి ఏడ్చినపుడి హనుమాన్ పాటలు పెట్టగానే ఏడుపు ఆపేస్తుంది.డైలీ స్నానం చేయగానే హనుమాన్ పాటలు వింటూ నిద్రపోతుంది.జై శ్రీరామ్...జై హనుమాన్🙏🙏🙏
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువ లేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
కొండగట్టులో వెలసిన అంజన్న ని అండ దండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు నీకు తెస్తిమయ్య • తడిబట్టలతో తానంచేసి వడివడిగ నిగుడిలోకొచ్చి రామ మంత్రమే పటియించేము రామ దూత అని పూజించేము "కల కల లాడే ఓ అంజన్న కరుణతో మమ్ము కాపాడరావయ్య ||కొండ|| • ని ముందేమో కోటి కోతులు ని చుట్టేమో కోటి భక్తులు జిగేలుమన్న జిల్లేడు దండలు పవిత్రమైన పత్తిరాకులు ""గణ గణ ని గుడి గంటలు కొట్టి గణముగ పూజలు చేసేము అంజన్న ||కొండ|| • మెండైన ని కొండను ఎక్కి దండిగ పూజలు చేసేమయ్య నిన్ను తలవని కాయమెందుకు నిన్ను కొలవని కరములేందుకు భహుభలవంత భ్రమ్మ స్వరూప భాధలు భాపగా వేగమే రావయ్యా ||కొండ|| • కొండగట్టుపై వెలసితివయ్య దండి రాక్ససులగుల్చితివయ్య ని గుడియందు గండ దీపము ని గుడి ముందు గరుడ స్తంభము వేగా వేగా ని కొండకు వచ్చి వేడుకలెన్నో చేసేము అంజన్న !!కొండగట్టులో వెలసిన అంజన్న!!
శ్రీ అంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం 🚩🚩🚩
తండ్రి అభయాంజనేయ స్వామి అందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి నిండు నూరేళ్ళు ఆయుష్షు కూడా ఇవ్వండి తండ్రి.అందులో మా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఉండాలి.అభయాంజనేయ స్వామి 🙏🙏🙏
శ్రీ రామ జయ రామ జయజయ రామ జై శ్రీ రామ్ జై హనుమాన్ శ్రీ ఆంజనేయం స్వామి ఆంజనేయ స్వామి నాకు నువ్వే దిక్కు స్వామి నాకు పుత్ర సంతానం ప్రసాదించు స్వామి 🙏🕉️🔱🌹🍎🚩🍃🌺
Super song Anna gaaru Telangana devotional songs vaariki maa pratheka kruthagnathalu🎉 kurumurthy swamy vaari paina meeru mareno songs cheyagalarani koruthunamu.
Jaisriram jaikrishna sriram jaiganesh omnamashivaya Amma sairam Amma sairam Amma sairam Amma sairam jaishanidev jaikrishna jai shanideva jaiganesh omnamashivaya Amma sairam Amma sairam Amma sairam Amma sairam Amma omnamashivaya Amma sairam Amma sairam Amma
శ్రీ రామ జయ రామ జయజయ రామ జై శ్రీ రామ్ జై హనుమాన్ శ్రీ ఆంజనేయం స్వామి సోమవారం శుభవార్త వినిపించు స్వామి నిన్ను నమ్ముకున్న స్వామి జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🕉️🍎❤️🌺🚩🌷🌹
తండ్రి అంజన్న నా ఆరోగ్యం బాగుండాలని చూడు తండ్రి జై బజరంగ్ బలి 🙏🙏🙏🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
నీ ముందేమో కోటి కోతులు.....
నీ చుట్టూ ఏమో కోటి భక్తులు 🙏
జిగేలు మన్న జిల్లేడు దండాలు....
పవితమైన పత్తి రాకులు.....
గణ గణ నీ గుడి గంటలు కొట్టి గానముగా పూజలు చేసేము అంజన్న
జై శ్రీరామ్ 🙏🕉️❤️
😊😊😊😊😊1
నేను గర్భవతిగా ఉన్నప్పటి నుండి రోజు హనుమాన్ పాటలు ,వినేదాన్ని.ఇప్పుడు మా పాపకు 4 నెలలు.పుట్టినప్పటి నుండి ఏడ్చినపుడి హనుమాన్ పాటలు పెట్టగానే ఏడుపు ఆపేస్తుంది.డైలీ స్నానం చేయగానే హనుమాన్ పాటలు వింటూ నిద్రపోతుంది.జై శ్రీరామ్...జై హనుమాన్🙏🙏🙏
🙏
అంత అంజన్న దయ
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువ లేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
Elanti paatala kosam nen chaala vethikinanu thank you ❤️🙏🏻
Yy
Cowl
శ్రీ రామ జయ రామ జయజయ రామ జై శ్రీ రామ్ జై హనుమాన్ శ్రీ ఆంజనేయం శిరసా నమామి స్వామి చల్లగా చూడు స్వామీ ఆంజనేయ స్వామి🙏🕉️🌹❤️🍎🚩🍒🌺🍌🍊
కొండగట్టు ఆంజనేయస్వామి అందరినీ చల్లగా చూడు స్వామి
------🌹🌹🌹🌹🌹------
-------4-10-2024---------🌹🌹🌹🌹🌹
⁵⁵⁵
కొండగట్టులో వెలసిన అంజన్న ని అండ దండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు నీకు తెస్తిమయ్య
• తడిబట్టలతో తానంచేసి వడివడిగ నిగుడిలోకొచ్చి రామ మంత్రమే పటియించేము రామ దూత అని పూజించేము "కల కల లాడే ఓ అంజన్న కరుణతో మమ్ము కాపాడరావయ్య ||కొండ||
• ని ముందేమో కోటి కోతులు ని చుట్టేమో కోటి భక్తులు జిగేలుమన్న జిల్లేడు దండలు పవిత్రమైన పత్తిరాకులు ""గణ గణ ని గుడి గంటలు కొట్టి గణముగ పూజలు చేసేము అంజన్న ||కొండ||
• మెండైన ని కొండను ఎక్కి దండిగ పూజలు చేసేమయ్య నిన్ను తలవని కాయమెందుకు నిన్ను కొలవని కరములేందుకు భహుభలవంత భ్రమ్మ స్వరూప భాధలు భాపగా వేగమే రావయ్యా ||కొండ||
• కొండగట్టుపై వెలసితివయ్య దండి రాక్ససులగుల్చితివయ్య ని గుడియందు గండ దీపము ని గుడి ముందు గరుడ స్తంభము వేగా వేగా ని కొండకు వచ్చి వేడుకలెన్నో చేసేము అంజన్న
!!కొండగట్టులో వెలసిన అంజన్న!!
శ్రీ అంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం 🚩🚩🚩
Omhanumataynamaha--swamevaresayvakudu--murari--shoba--toopranmaydakgella--23-10-2022--------5-44am🚩🚩🚩🚩🚩🙏
_____28_5_2024________🌹🌹🌹🌹🌹
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్❤❤❤❤❤
తండ్రి అభయాంజనేయ స్వామి అందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి నిండు నూరేళ్ళు ఆయుష్షు కూడా ఇవ్వండి తండ్రి.అందులో మా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఉండాలి.అభయాంజనేయ స్వామి 🙏🙏🙏
ఎంత బాగా రాశారు అన్న గారు,🙏🙏
థాంక్యూ
శ్రీ రామ జయ రామ జయజయ రామ జై శ్రీ రామ్ జై హనుమాన్ శ్రీ ఆంజనేయం స్వామి ఆంజనేయ స్వామి నాకు నువ్వే దిక్కు స్వామి నాకు పుత్ర సంతానం ప్రసాదించు స్వామి 🙏🕉️🔱🌹🍎🚩🍃🌺
తప్పకుండా నీ కోరిక నెరవేరాలి జై హనుమాన్
నా కోరిక నెరవేరలేదు ఎందుకు స్వామి నను భాదపేడుతునవు 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭
ప్రతిరోజు ఈ పాట వింటేనే నాకు రోజు గడుస్తుంది
నాకు కూడా అన్న 🚩🚩🚩🚩🚩🚩🚩🚩జైశ్రీరామ్
___1_6_2024________🌹🌹🌹🌹🌹
____1_6_2024______🌹🌹🌹🌹🌹
P😊@@MurariName-bq8cd
సూపర్ అంజన్న సాంగ్ 🙏
ఓం హం హనుమాతే నమో:
జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయం
తండ్రి 🙏
మా అమ్మ గారి ఆరోగ్యం మంచిగా ఉండెటాటు చుడవాయ్య🙏🙏
శ్రీ రామ జయ రామ జయజయ రామా
🕉️🌷🙏🌹
Superga undhi pata
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🙏🙏🙏
Jai Hanuman
Nenu school time lo sir patalu Padamante Idhe pata padevanni 🙏🙏🙏🙏
Jai Sreeram 🙏🙏🙏
జై శ్రీరామ్ జై హునుమాన్ జై శ్రీరామ్ జై హునుమాన్ కొండగట్టు అంజన్న కి జై
జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🙏
హిందు బంధుమిత్రులు. అందరికి. జై శ్రీరామ్. శుభోదయం
Jai shree Ram 🙏🌹🌹🌹🌹
Jai hanuman 🙏🥥🥥🌹🌹💐
Andarini challaga chudu swamy
ఇలాంటి ఆణిముత్యంమైన పాటలు ఈరోజులో లేవు రావు సుపర్ అద్భుతమైన పాట వినసొంపుగా ఉంది 👏👏🎂🎂
Jai anjaneya👏👏👏
జై శ్రీ రామ్ జై హనుమాన్ నమో నమః 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
🌹🙏సూపర్ పటలు అన్న 🌹🙏💯
థాంక్యూ
ఈ పాట కోసం ఎప్పటి నుండో వెతుకుతున్నాను... జై హనుమాన్ ...జై శ్రీరామ్...
.
@@penkedevigangabhavanipenke4455 and. Bbynv. NnnN!hhn.mjmUmm.i
Umjuu
l
Hi. Sj
Hi. Jisreram. Patalu. Kavali
Bhul
🚩జై శ్రీ రామ్ 🚩👍
జై శ్రీరామ్ శ్రీ రామదూత జై హనుమాన్..🙏
జై శ్రీరాం జై హనుమాన్
Aàa
From Jagtial 🕉️🚩Jai Sri Ram
Super
Jai hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Avudurthi
Murari&ghurusametoopranmaydakgella👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Jai sri ram 🧡🧡🧡🚩🚩🚩💯💯💯👌👌👌👏🏻👏🏻👏🏻🙏🙏🙏
Jai Shree Ram ❤ Sree Raamadhootham shirasanamaami
Sir songs🎵 super💐🙏
ReerReerrs
🙏🌺జై సీత రామ 🌺🙏 జే హనుమాన్ 🌺🙏
Super song Anna gaaru Telangana devotional songs vaariki maa pratheka kruthagnathalu🎉 kurumurthy swamy vaari paina meeru mareno songs cheyagalarani koruthunamu.
😊😊❤❤Supar
Jai sree ram jai hanuman 🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏
Jai sri Ram jai hanuman 🚩🚩🚩
జై హనుమాన్ జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
Lll we eeee3r4 the past l will not have
@@yerramaruthi3713 un
నీ పాటల కోసం ఎదురు చూస్తున్నాను అన్న మీరు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి
ఓ కె మహేష్
జై శ్రీ రామ్
❤️❤️Jay shree ram 💓💓 🙏🙏
Song next level 🙏🙏❤️❤️
ఓం శ్రీరామ జయరామ జయజయరామ
🚩🚩జై శ్రీరామ్ 🚩🚩హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🤝🤝💐💐🙏🙏
జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏
vf
Jai Sree Raam
Dhanyavaadhalu Anna 🙏
జై ఆంజనేయ 🎉🎉🎉 స్వామి
శ్రీ రామ జయ రామ జయజయ రామ జై శ్రీ రామ్ జై హనుమాన్ శ్రీ ఆంజనేయం 🙏🕉️🌺💐🌹🚩🍎🌷
Jai Sriram
L)
____jaihanuman____murari__swamevaresayvakudu___toopranmaydakgella___20-4-2024_____🚩🚩🚩🚩🚩
సూపర్ సాంగ్
🙏శ్రీ ఆంజనేయం🙏🚩🚩🚩
THANDE ANJANEYA SWAMY MALLI JANMA ANTO VUNTE NE BAKTUNEGA PUTTALI SWAMY.JAI.HANUMAN .JAI SRE RAMA
జై శ్రీరామ 🌹🌹🌹🌹
జై శ్రీరామ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super anna
Jaisriram jaikrishna sriram jaiganesh omnamashivaya Amma sairam Amma sairam Amma sairam Amma sairam jaishanidev jaikrishna jai shanideva jaiganesh omnamashivaya Amma sairam Amma sairam Amma sairam Amma sairam Amma omnamashivaya Amma sairam Amma sairam Amma
శ్రీ అంజనేయ స్వామి గురించిన , ఈ పాట చాలా బాగుంది.
Jai Hanuman
Jai Sri Ram 🙏🙏🙏💐💐🌼🌼🌺🌺🌺🌸🌸💮💮🏵️🏵️🌻🌻🌻🌼🌼🌼🍋🍋🍋🍌🍌🍌🍌🍌🍋🍋
🙏🙏🙏 నా ఆరాధ్య దైవం శ్రీ ఆంజనేయం🙏🙏🙏
శ్రీ రామ జయ రామ జయజయ రామ జై శ్రీ రామ్ జై హనుమాన్ శ్రీ ఆంజనేయం స్వామి సోమవారం శుభవార్త వినిపించు స్వామి నిన్ను నమ్ముకున్న స్వామి జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🕉️🍎❤️🌺🚩🌷🌹
Jai Sriram jai hanuman 🕉️🕉️🕉️🙏🙏🙏
అన్న నీ కలామ్ కు గళంకు మా సలామ్....శ్రీ రములవారి బంటు హనుమంతుని పాటల రచయిత అవుదుర్తి గార్కి 🙏
థాంక్యు
😂@@AvudurthiStudio
@@AvudurthiStudio❤%
Jai hanuman👍🌹
Jai konda gattu Anjanna ku jai
🙏జై శ్రీరామ్ జైహనుమన్ 🙏
Ho
జై శ్రీ హనుమాన్...... 🕉️🙏🥀🌷🌼🌹🌺🙏🕉️
Super anna Super ❤❤
జై జై శ్రీరామ్ జై జై జై హనుమాన్ నువ్వు ఎంత బలశాలి
Superb jai hanuman
జై శ్రీరామ్
Kondagattuloo 🙏🏿Vealasina Anjanna Nee Andadhandalu maa kumdalani.kobbarikayalu.puvvlu.pandlu.palaharaalu 🙏🏿. Neeku thesthimayya 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్ జై శ్రీ హనుమాన్ 🙏🌺🌹🌼🌷🌼🌹🌺🥀🙏🕉️
💐💐💐 Jai Sriram Jai hanuman 🥥🥥🥥🥥🥥🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
Super sir
Jai hanuman ❤❤
Jai hanuman🙏🙏🙏🙏
Jai shree rama rama rama rama rama rama rama rama rama hara hare
Jai hanuman 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 jai sri ram 🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🐒🐒🐒
జై శ్రీ రామ్ 🙏🙏🙏
జై శ్రీ రామ్.... జై జై హనుమాన్.....
🙏🙏జై వీరాంజనేయ 🙏🙏
Jaisriram. Jaisriram
Jai. Hanuman. 🙏🙏🙏🙏
Ho
జై శ్రీరామ్ జై హనుమాన్ 🕉️🕉️🕉️🙏🙏🙏🚩🚩🚩
My favourite God Hanuman Jai Hanuman Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai Hanuman
Meenakshi Goud wishing you super 🙏🙏🙏🙏🙏
థాంక్యూ
❤JAI SRI. RAM❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🌹జై ఆంజనేయ జై జై శ్రీ రామ్ 🙏🙏
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏 జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏
జై హనుమాన్ 🙏🏻🙏🏻🚩
జై హనుమాన్
Song Adiridi
జై శ్రీరామ్🙏🙏
Jai sriram ......jai hanuman......🙏🙏🙏🙏