ధన్యవాదములు. మా చిన్నప్పటి పాట. గుర్తుచేశారు. బాగా పాడారు. ఇంకోపాట పూర్తిగా గుర్తుకు రావటం లేదు. దుక్కులు దుక్కులు దున్నారంట, ఏమి దుక్కులు దున్నారంట అని వస్తుంది. అది కూడా పెట్టండి.
శ్రీకృష్ణుని పై ఈ పాట మా చిన్నప్పుడు అమ్మగారు పాడుతూ నిద్రబుచ్చేవారు. పాడినవారికి, నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఇంకొక పాట పాడేవారు. దశావతారాలపై యశోద కృష్ణుల పాట. యశోద వెన్న చిలుకుతూవుంటే కృష్ణుడు అల్లరి చేస్తున్నపుడు “ గుమ్మడి అనే బూచాడు వస్తాడు అని అంటే- కృష్ణుడు అమ్మా నేను పది అవతారాలు ఎత్తాను ఎక్కడా గుమ్మడనేవాడు కనిపించలేదమ్మా అంటూ “ గుమ్మడేవరే కన్నతల్లీ గుమ్మడేవరే కన్నతల్లీ అంటూ తన దశావతారాలు చెబుతాడు” ఆ సాహిత్యం కానీ పాట కానీ ఎక్కడా లభ్యంకాలేదు. ఈ గాయనికి తెలిసినా, దొరికినా పోస్ట్ చేయగలరు.ధన్యవాదాలు తల్లీ-ప్రభాకర రావు
మా చిన్నప్పుడు సంక్రాంతి గొబ్బల్ పెట్టి ఈ పాట పడేవాళ్ళం, చాలా రోజుల తరువాత విని చాలా హ్యాపీ గా ఉంది
Avunu
అవునండీ❤
Exactly
Avunu.
Jai sri krishna song chala bagundi andi ❤❤❤
అవునండీ మేముకూడా చిన్నప్పుడు గొబ్బెమ్మలని పెట్టి ఈపాటపాడేవాళ్లము
చిన్నప్పుడు విన్నాం.ఆరోజులు గుర్తుకు వచ్చినాయి
మా చిన్నప్పుడు విన్న పాట చాలా బాగ పాడారు 👏👏👌👌
ఈ పాట మేము చిన్నప్పుడు నేర్చుకున్నాము. ఇన్ని సంవత్సర ముల తరువాత విన్నాను. చాలా బాగా పాడారు. హరే కృష్ణ. 🙏
చాల చాలా ❤బాగుంది మాచిన్నంపుడుపాడుకున్నపాట
ధన్యవాదములు. మా చిన్నప్పటి పాట. గుర్తుచేశారు. బాగా పాడారు.
ఇంకోపాట పూర్తిగా గుర్తుకు రావటం లేదు. దుక్కులు దుక్కులు దున్నారంట, ఏమి దుక్కులు దున్నారంట అని వస్తుంది. అది కూడా పెట్టండి.
జై శ్రీకృష్ణ
Meemu sandhi gobemalu pettee ee patalu padukoneevalam chala chala thanks keep it up
చక్కటి పాట. చిన్నప్పటి పాట. పాత రోజులు గుర్తు వచ్చాయి…
👌🌹🙏🙏 baaludu kaadammaa, paramaathmudu ani paadevaallam thallee 🎉🎉🎉
Jai sir Krishna madam super song ❤❤❤🎉🎉🎉🎉
ఇటువంటి పాటలు ద్వారా చిన్న తనం నుండే పూర్వం అన్ని కులాలు తెగలు వారు రామాయణం భారతం గురించి చెప్పకనే చెప్పే వారు
🙌🙌
Ja I Krishna
Jai shrikrishna ❤❤❤❤❤❤❤❤
Maa bammagaru paadedi paata... 👌🏻👌🏻❤❤
Chala chala baagundi inka Krishnayya paatalu paadandi
Jai krishna
Super madam Super madam
Baagaa paadinaaru Krishnudi bommalu bavunnayi
Superb
Charanam*
Nice andee..Jai srimannarayana 🙏
గోబ్షమ్మ పాట బాగుంది అండ మిగీలినవి కూడా పెట్టండి
ruclips.net/video/m4nD6tyT15s/видео.htmlsi=3F9SFRC73oHfsmuC
Tq andi,ma ammuma padding,gurtuchysaru,jaisri krishna
రాధే రాధే 🙏🏻🙏🏻
Jai sri Krishna
Spr chinnappudu ma amma garu padevaru maku vinipinchevaru nerperu kuda chala samvatsarala tarvatha vinnanu thanku
Chala bagundi mam
Exllent
చాలా బావుంది అండి పాట 👌👌చాలా బాగా పాడారు 👍👍
Chala bagunnadi Amma 🙏
Jaisri,krishna
❤❤❤❤🎉🎉🎉🎉
Chala bagundi andi chala Baga paderu andi 🙏🙏👌👌
🙏🙏🌺🌷
శ్రీకృష్ణుని పై ఈ పాట మా చిన్నప్పుడు అమ్మగారు పాడుతూ నిద్రబుచ్చేవారు. పాడినవారికి, నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఇంకొక పాట పాడేవారు. దశావతారాలపై యశోద కృష్ణుల పాట. యశోద వెన్న చిలుకుతూవుంటే కృష్ణుడు అల్లరి చేస్తున్నపుడు “ గుమ్మడి అనే బూచాడు వస్తాడు అని అంటే- కృష్ణుడు అమ్మా నేను పది అవతారాలు ఎత్తాను ఎక్కడా గుమ్మడనేవాడు కనిపించలేదమ్మా అంటూ
“ గుమ్మడేవరే కన్నతల్లీ గుమ్మడేవరే కన్నతల్లీ అంటూ తన దశావతారాలు చెబుతాడు”
ఆ సాహిత్యం కానీ పాట కానీ ఎక్కడా లభ్యంకాలేదు. ఈ గాయనికి తెలిసినా, దొరికినా పోస్ట్ చేయగలరు.ధన్యవాదాలు తల్లీ-ప్రభాకర రావు
ప్రయత్నిస్తాను అండీ 🙏🏻🙏🏻
In my childhood days my mother makes to dance for this song really super
జై శ్రీరామ్ 🙏🙏🚩🚩
Mayadari krishnudu vachi
Mahima chasanu 🙏jaisrekrishn 🕉
Jai Sri Krishna 🎉
🙏🙏🙏
Super undi matha ❤❤❤
Super❤
🙏
Jai Sri Krishna. Pata Chala bagundhi
Nice song
మా చిన్నప్పటి పాట 🙏🏾🙏🏾
Nice
చిన్నతనం గుర్తు వచ్చింది చిన్నప్పుడు సంధ్య గొబ్బెమ్మలు పెట్టిన పిల్లలదరం పాడేవాళ్ళం
Chala baundi
JC Krishna
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🤚🤚
మేము కూడా గొబ్బెమ్మ లు పేట్టి , పేరంటం కు పిల్లలందరం ఇదే పాట పాడేవాళ్ళం.
🎉
❤❤suoooqqq
చీరలన్నీ మూటకట్టి చిన్నికృష్ణుడు రవికలన్ని మూటకట్టె రాధాకృష్ణుడు
Machinnappdu gobbemmalu petti dance chestu padevallam 68 years iendi mipata vinnaka gurtuki vachhindi.
గొబ్బెమ్మ పాట
ruclips.net/video/m4nD6tyT15s/видео.htmlsi=3F9SFRC73oHfsmuC
One more character. vennalalo sannajaju saramu guchhene. Saramulanni teesekelli sakhiya medal vesene .
Ma chinnappudu Gobbillu pettu koni dhanurmasamlo padevallam
Memu chinnappudu gobbillu petti paadutu dance chesevalamu jaisrikrishna🙏🙏🙏🙏🙏
ruclips.net/video/m4nD6tyT15s/видео.htmlsi=3F9SFRC73oHfsmuC
కాళింది అనాలి. కాలింది కాదు
Memu chinnappudu ee patali dance kuda chesevallam
చైల్డిష్ Memories . 😅😅😅😅
School...lo...eepatameeda.. danns..chesam
కాలింది కాదు కాళింది మడుగు .. అక్షరాన్ని తప్పుగా పలికారు.
Sree krishna