Pandarinatha Bhajanalu | Part 1&2 | Super Hit Devotional Telugu Songs | Disco Recording Company

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 30

  • @srlakshminarayanareddy4903
    @srlakshminarayanareddy4903 Год назад +2

    Chakkaga, adbutanga padaru guruvu garu.patalu spashtanga vinipistundi

  • @RaviTeja-xb1ct
    @RaviTeja-xb1ct Год назад +2

    🎉🎉

  • @NaveenKumar-fk6ve
    @NaveenKumar-fk6ve 6 месяцев назад +1

    ఓ భక్తులారా సాధులారా రాండి పండారిపొవుధాము (2)
    ఆ పండరి నాధుని వైభూగమును మనము (2)
    కన్నులారా గంచివద్దాము మన కన్నులారా చూసి వద్దాము (2)
    ఓ భక్తులారా సాధులారా రాండి పండారిపొవుధాము ! బాబు రండి పండారి పోవుధాము
    కాషాయ వస్త్రము కట్టి రంగు జండా చేతబట్టి !
    రంగు జండా చేతబట్టి (2)
    జై జై జై రంగా అనుచు జై పాండురంగ అనుచు (2) ఓ పాండురంగ అనుచు
    మా పాండు రంగా అనుచు
    ఓ భక్తులారా సాధులారా రాండి పండారిపొవుధాము
    కళ్లగజ్జెలు కట్టి కరతలం చేతబట్టి
    కాళ్ళకు గజ్జెల్లు కట్టి కరతాలమ్ చేతబట్టి ! కరతాలమ్ చేతబట్టి
    జై జై జై రంగా అనుచు జై పాండురంగ అనుచు (2) జై పాండురంగ అనుచు
    నా పాండురంగా అనుచు
    తంబుల,తలాల,వాయిద్యముల తో రంగని
    భజనలుండునూ అచ్చట బృందంలుండును రంగని (2)
    భజన బృందాములోనే వెలుగుచుండునొ రంగడు (2) వెలుగుచుండునొ రంగడు (2)
    ఓ భక్తులారా సాధులారా రాండి పండారిపొవుధాము

  • @mandruprakash6138
    @mandruprakash6138 Год назад

    Chala Baga padaru music bagundi🙏🙏🙏🙏

  • @venkatkundarapwar2870
    @venkatkundarapwar2870 Год назад +1

    Telugu lyric petandi swami

  • @babunaidu4787
    @babunaidu4787 Год назад +2

    Ranga tara pandarinadarara song🎵 place

  • @veswaryadav4587
    @veswaryadav4587 Год назад +1

    Hii amavamma sithamma song petandi naa

  • @venkatyadav3917
    @venkatyadav3917 5 лет назад +4

    👌👌

  • @NaveenKumar-fk6ve
    @NaveenKumar-fk6ve 6 месяцев назад +1

    గల్లు గల్లు నా రారా వెధకుల పాండురంగయ్య
    గోకుల పాండురంగయ్యా (2)
    గోవర్ధనధర గిరిగోపాల (2)
    సేవచేసేదాము సరగున్నారారా (2)
    పావణాంగా పాలించుము వెంకట పాండురంగయ్య గోకుల పాండురంగయ్యా
    గల్లు గల్లు నా రారా వెధకుల పాండురంగయ్య
    గోకుల పాండురంగయ్యా
    నాగషాయన నరధమునిపోషణ (2)
    నిగమావినూత ఓ నిర్మల భాస (2)
    పగయేలానురా పాపవిమోచన
    పాండురంగయ్య గోకుల పాండురంగయ్యా
    గల్లు గల్లు నా రారా వెధకుల పాండురంగయ్య
    గోకుల పాండురంగయ్యా
    పాలవారధిలో పండినవిఠల (2)
    భక్తమండలిని ఎలాగరావా (2)
    భవికాడపల్లిలో నిలిచిన విఠల
    పాండురంగయ్య గోకుల పాండురంగయ్యా
    గల్లు గల్లు నా రారా వెధకుల పాండురంగయ్య
    గోకుల పాండురంగయ్యా

  • @Sairam-fb5hu
    @Sairam-fb5hu 2 года назад

    Eelantivi inka pettadi anna

  • @c.malleshc7625
    @c.malleshc7625 5 лет назад +1

    Inka konni bhajanalu pettandi anna

  • @vishwabhandari9900
    @vishwabhandari9900 10 месяцев назад +1

    Paramathma

  • @natarajbatturu5063
    @natarajbatturu5063 3 года назад +1

    super

  • @rajukurmas2622
    @rajukurmas2622 5 лет назад

    Chala baga padaru very nice

  • @ramusreevlogs2133
    @ramusreevlogs2133 3 года назад

    🙏🙏 ram ram

  • @rameshsagarrameshsagar1321
    @rameshsagarrameshsagar1321 4 месяца назад

    రండి పుణ్యాత్ములరా song lyrics పెట్టండి Anna

  • @satishsringru7780
    @satishsringru7780 5 лет назад +1

    Very nice book Kavali ann

  • @sharathyatakarla8371
    @sharathyatakarla8371 5 лет назад +1

    Anna ayappya patalu kavali

  • @vvenkatesh7791
    @vvenkatesh7791 4 года назад +1

    Super bro

  • @SudheerKommuri
    @SudheerKommuri 3 месяца назад

    Lirics unte baguntundi

  • @indurinareshsunnysatvikpat8504
    @indurinareshsunnysatvikpat8504 5 лет назад +2

    Hi

  • @Tviewchannel
    @Tviewchannel 5 лет назад

    👌👌👌👌

  • @NaveenKumar-fk6ve
    @NaveenKumar-fk6ve 6 месяцев назад

    పండరీరంగా పండరీరంగా నీ పదాలకు మొక్కుతాము పండరి రంగా (2)
    తాండవకేలి మండల పండిత మండిథుడవవుర ! మండల పండిత మండిథుడవవుర !
    పందరిక పుష్పములతో పూజ చేథురు రంగా !పూజ చేథుము రంగా
    పండరీరంగా పండరీరంగా నీ పదాలకు మొక్కుతాము పండరి రంగా
    పూజచేదురుభక్త రాజారాధులు రంగా (2)
    రాజారాధులు రంగా
    రాజరాజా కల్పభోజ రవికోటి తెజా రంగా!రవికోటి తెజా రంగా (2)
    పండరీరంగా పండరీరంగా నీ పదాలకు మొక్కుతాము పండరి రంగా
    నీసారి లేరు నీ సాము రారు ఆ వాసవారీసురలెల్ల బాలాసురబంగ (2)
    దాశసత్యనారాయణ దోషములెంచకురా తండ్రి ! (2)
    దోషములెంచకురా తండ్రి (2)
    దోషములెంచకురా తండ్రి ముక్తికి ద్రోవచూపు! ముక్తికి ద్రోవచూపు (2)
    పండరీరంగా పండరీరంగా నీ పదాలకు మొక్కుతాము పండరి రంగా
    ఏడుజనలున్నా పడవ మూడు రూపముల పడవ (2) ! మూడు రూపముల పడవ (2)
    మూడు రూపముల పడవ ముమ్మూరు తుట్ల పడవ ! ముమ్మూరు తుట్ల పడవ (2)
    ముమ్మూరు తుట్ల పడవ మొగాపెంచిథెనైన పడవ ! మొగాపెంచిథెనైన పడవ (2)
    పండరీరంగా పండరీరంగా నీ పదాలకు మొక్కుతాము పండరి
    మొగాపెంచిథెనైన పడవ ధ్రుగాకొయ్యలు కలుగు పడవ!ధ్రుగాకొయ్యలు కలుగు పడవ (2)
    ధ్రుగాకొయ్యలు కలుగు పడవా అగుపడి అగుపడని పడవ !అగుపడి అగుపడని పడవ (2)
    అగుపడి అగుపడని పడవ ఆ పాండురంగని పడవ !ఆ పాండురంగని పడవ (2)
    ఆ పాండురంగని పడవ మన పాండు రంగని పడవ ! మన పాండు రంగని పడవ (2)
    పండరీరంగా పండరీరంగా నీ పదాలకు మొక్కుతాము పండరి రంగా (2)

  • @koramsrinu2939
    @koramsrinu2939 5 лет назад

    Anna annu disko ricoding company dhaggaraku tisku vellandi anna

  • @veswaryadav4587
    @veswaryadav4587 Год назад

    Song copies vunte petandi naa

  • @HAREESHYADAV-w6k
    @HAREESHYADAV-w6k Год назад +1

    Qq

  • @vishwabhandari9900
    @vishwabhandari9900 10 месяцев назад +1

    Paramathma

  • @schakramchary6976
    @schakramchary6976 6 месяцев назад

    Super🎉🎉🎉🎉

  • @NaveenKumar-fk6ve
    @NaveenKumar-fk6ve 6 месяцев назад

    పండరీరంగా పండరీరంగా నీ పదాలకు మొక్కుతాము పండరి రంగా (2)
    తాండవకేలి మండల పండిత మండిథుడవవుర ! మండల పండిత మండిథుడవవుర !
    పందరిక పుష్పములతో పూజ చేథురు రంగా !పూజ చేథుము రంగా
    పండరీరంగా పండరీరంగా నీ పదాలకు మొక్కుతాము పండరి రంగా
    పూజచేదురుభక్త రాజారాధులు రంగా (2)
    రాజారాధులు రంగా
    రాజరాజా కల్పభోజ రవికోటి తెజా రంగా!రవికోటి తెజా రంగా (2)
    పండరీరంగా పండరీరంగా నీ పదాలకు మొక్కుతాము పండరి రంగా
    నీసారి లేరు నీ సరి రారు ఆ వాసవారీసురలెల్ల బాలాసురబంగ (2)