Singer Rampalli Seenu New Song || Ayodya Raghu Rama || Full Song || 4K video || vijayadashami Song

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 418

  • @ismartramakrishna
    @ismartramakrishna Месяц назад +16

    చాలా బాగుంది అన్న పాట మదురాది మదురం 🙏🙏

  • @pyatasrinivas9269
    @pyatasrinivas9269 2 месяца назад +70

    అయోధ్య నగరమునా వెలసీన రఘురామా
    పలికెదము మేము మధురముగ నీ నామమె
    ఓ రామా
    జగదభిరఘురామా మాదేవుడునీవయ్యా
    "అయోధ్యనగరమున"
    1)నీదివ్యరూపము చూసెటిభాగ్యము
    కలిగించుమాకు శ్రీరాముడవై
    జగదభిరఘురామా మాదేవుడు నీ వయ్యా
    రఘుకులగుణదామా మారాజువు నీవయ్యా
    "అయోధ్యనగరమున"
    2)నీ నామభజనలు చేసెము నిరతము
    మాలోనబాధలు ఎన్నెన్నొవున్న
    జగదభిరఘురామా మాదేవుడు నీ వయ్యా
    దశరథరఘురామా మా ప్రాణము నీవయ్యా
    "అయోధ్యనగరమున"
    3)నీ కరుణకోసము నీచెంత నిలిచెము
    మాలోనికష్టాలు తొలగించురామ
    జగదభి రఘురామా మాదేవుడు నీవయ్యా
    భద్రాద్రి రఘురామా నీకు భజనలు చేతుమయా
    "అయోధ్యనగరమున"
    4)నీకెంతొవేడుక చేసెమురామయ
    శ్రీరామనవమి ఓ రఘురామా
    జగదభి రఘురామా మాదేవుడునీవయ్యా
    పట్టాభి రఘురామా మాసర్వము నీవయ్యా
    "అయోధ్యనగరమున"

  • @PbvRaju-r2m
    @PbvRaju-r2m 3 месяца назад +29

    ఈ పాట రాసిన వారికి పాడిన వారికి ఎలాంటి పాటలు ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారి పాదాలకు నా ధన్యవాదములు🎉🎉🎉

  • @LavetiNarayana
    @LavetiNarayana 3 месяца назад +7

    చాలా బాగా పాడారు వింటుంటే చాలా చాలా బాగుంది

  • @PangiSanthosh-ij3og
    @PangiSanthosh-ij3og 2 дня назад +1

    Super anna chala Baga padaru bagundi❤❤❤🌹🌹🌹❤️❤️❤️

  • @pvenkateshreddy7680
    @pvenkateshreddy7680 3 месяца назад +12

    ఈ పాట రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదాలు 🎉🎉

  • @machinapallirajendar6636
    @machinapallirajendar6636 29 дней назад +8

    స్వామి శరణం అయ్యప్ప శరణం మీరు వింటున్న ఈ టైంలో స్వామి శరణం. జై విశ్వబ్రాహ్మణ ధన్యవాదములు స్వాములకు

  • @murthy1964-w2l
    @murthy1964-w2l День назад

    సరస్వతి దేవికి సహస్ర వందనములు.ఆలపించిన గాయకులగారికివందనములు.

  • @Rgdxphotography
    @Rgdxphotography 10 дней назад +2

    Sat sat naman aap ke es song ke liye

  • @vettimahesh9453
    @vettimahesh9453 3 месяца назад +29

    అన్నా పాట చాలా బాగుంది ఇంకా మరెన్నో పాట పాడాలని ఆ భగవంతుడునీ కోరుకుంటున్నాను జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
    గాడ్ బ్లెస్స్ యు అన్నా 🙏🙏

  • @TB.venkateswariTBvenkateswari
    @TB.venkateswariTBvenkateswari 4 месяца назад +13

    Music super

  • @RaRa-rr9zn
    @RaRa-rr9zn 29 дней назад +18

    అయోధ్య బలరాముడిని చుడాలి అనుకుంట్టునవరు ఎంత మంది 🚩🙏 jai shree ram

  • @teluguramachandrudu2487
    @teluguramachandrudu2487 3 месяца назад +27

    ఈ పాట చాలా అద్భుతంగా పాడారు ట్యూన్ బాగా చేశారు బాగుంది నమస్తే గురువుగారు.

  • @JyothiVaddi-i1g
    @JyothiVaddi-i1g 5 дней назад +1

    Om namo bagavate vasudevaya🙏🙏🙏

  • @brahmeswararaoundralla5981
    @brahmeswararaoundralla5981 28 дней назад +10

    E song vintunte Manasantha prashantamga undi jai sri 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @gangavaramsusilamma9775
    @gangavaramsusilamma9775 3 месяца назад +6

    చాలా చాలా బాగా పాడారు 🌹☘️🌹☘️🌹☘️🌹🎉🎉🌹👌👌

  • @malleswararaotaddi19
    @malleswararaotaddi19 3 месяца назад +79

    పాట చాలా బాగుంది🙏🙏🙏

  • @SuryanarayanaKowru-sr8jc
    @SuryanarayanaKowru-sr8jc Месяц назад +2

    చాలా చాలా బాగా పాడారు జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ ధన్యవాదాలు పాడిన వారికి💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VinayKumar-bh3dh
    @VinayKumar-bh3dh 16 дней назад +1

    Super songs Jai shree ram

  • @chithambarappavlyricwriter
    @chithambarappavlyricwriter 4 месяца назад +4

    Excellent 👌👌

  • @singerobulesu
    @singerobulesu 4 месяца назад +5

    Music super vikram anna

  • @harichilla
    @harichilla 4 месяца назад +3

    Supar bro

  • @raviralamohansagara9606
    @raviralamohansagara9606 3 месяца назад +4

    సూపర్ జై శ్రీరామ్

  • @dasariobulesu5014
    @dasariobulesu5014 Месяц назад

    సూపర్ గా పాడారండి ధన్యవాదాలు మీకు 💯💯🌹🙏🙏🙏🌹

  • @ramavatMadhu
    @ramavatMadhu 2 месяца назад +2

    జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩✊🚩🚩✊🚩✊🚩✊✊✊🚩✊🚩✊✊🚩✊🚩✊🚩✊🚩✊🚩✊🚩✊🚩🚩✊🚩🚩✊🚩✊🚩✊🚩✊🚩✊🚩 సూపర్ సూపర్ సూపర్

  • @ramaraojaggurothu4800
    @ramaraojaggurothu4800 4 месяца назад +4

    Super sir i wish you all the best sir...

  • @chinnimellisathibabu8922
    @chinnimellisathibabu8922 23 дня назад

    జైశ్రీరామ్ పాట చాలా బాగుంది

  • @RamChandrareddyReddy-f7p
    @RamChandrareddyReddy-f7p 3 месяца назад +3

    Song chala bagundi anna

  • @naidusurla3859
    @naidusurla3859 4 месяца назад +3

    Jai sri ram, song super

  • @nareshkasthulapuri2414
    @nareshkasthulapuri2414 Месяц назад +2

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🚩🙏

  • @sainaiknunsavathu7227
    @sainaiknunsavathu7227 2 месяца назад +3

    పాట చాలా బాగుంది లిరిక్స్ ఉంటే ఇంకా నేర్చుకునే వాళ్ళ కి బాగా ఉంటది మీ పాట ❤👍👍👌

  • @VisakottuSuryaLaxmiSuryaLaxmi
    @VisakottuSuryaLaxmiSuryaLaxmi 2 месяца назад +3

    జై శ్రీ రామ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chaduchandu8145
    @chaduchandu8145 13 дней назад

    Nee patalu Anni chala bagunnayi👍👍🙏🙏

  • @MurthyMurthy-mc4lu
    @MurthyMurthy-mc4lu Месяц назад

    జై శ్రీరామ్ మనసంతా పులకరించి మై మరచిపోవాల్సిందే అన్న మీ పాటలు వింటే.... మహా అద్భుతం చాలా బాగా పాడారు.,. జై శ్రీరామ్

  • @Vishwanthreddy-dz4le
    @Vishwanthreddy-dz4le 3 месяца назад +1

    Nice bhajana song tq sir

  • @NaveenKumar-k7m
    @NaveenKumar-k7m 3 месяца назад +3

    Super anna❤❤❤

  • @bongonirajamouli9856
    @bongonirajamouli9856 3 месяца назад +3

    ధన్యవాదాలు

  • @kullaikullai1297
    @kullaikullai1297 4 месяца назад +4

    Super master song

  • @ChinnatekurAnji
    @ChinnatekurAnji 4 месяца назад +4

    Super super ❤❤🎉🎉

  • @kethavathgovind2743
    @kethavathgovind2743 3 месяца назад +3

    Super song 🎉

  • @Vinodmahadeva22
    @Vinodmahadeva22 4 месяца назад +3

    Anna super 🎉🎉❤❤❤song

  • @savaramsatyanarayana9099
    @savaramsatyanarayana9099 Месяц назад +2

    🙏🙏💐👏👏👌💯

  • @DastagiriBoya-q4j
    @DastagiriBoya-q4j 3 месяца назад +4

    Mama.super.song🙏🙏🙏🙏

  • @shri-ram-shri
    @shri-ram-shri 3 месяца назад +5

    అయివోద్య నగరమున వెలసిన రఘురామ
    పలికేదాము మేము మధురముగా నీ నామమే ఓ రామ
    జగదభి రఘురామ మా దేవుడు నీవయ్యా
    "అయివోధ్య "
    1)నీ దివ్య రూపం చూసేటి భాగ్యం కలిగించు మాకు శ్రీరాముడవాయ్యి
    జగదాభి రఘురామ మా దేవుడు నీవయ్య
    "అయివోధ్య "
    2)నీ నామ భజనలు చేసేము నిరతం
    మా లోని బాధలు ఎన్నెన్నో వున్నా
    జగదాభి రఘురామ మా దేవుడు నీవయ్య
    "అయివోధ్య "
    3) నీ కరుణ కోసం నీ చెంత నిలేచెము
    మాలోని కష్టాలు తొలగించు రామ
    జగదాభి రఘురామ మా దేవుడు నీవయ్య
    "అయివోధ్య "
    4)నీకెంతో వేడుక చేసేము రామయ్య
    శ్రీరామ నవమి ఓ రఘురామ
    జగదాభి రఘురామ మా దేవుడు నీ వయ్యా
    "అయివోధ్య "

  • @DivakarreddyDiwa
    @DivakarreddyDiwa 11 дней назад

    Excellent song and lyrics

  • @venkateshampeddagolla6252
    @venkateshampeddagolla6252 3 месяца назад +4

    Jai. Shri Ram

  • @sandeepbongu9430
    @sandeepbongu9430 21 день назад

    Chala bagundhi e song

  • @mallumallinune9319
    @mallumallinune9319 3 месяца назад +3

    Jai sri ram ❤

  • @AbhiramYelukarajula
    @AbhiramYelukarajula 16 дней назад

    Bagundi e pata 🙏

  • @srinivaschilakamarri619
    @srinivaschilakamarri619 2 месяца назад +1

    సూపర్ గా ఉంది సార్ సాంగ్

  • @SriRamPedathanapelli
    @SriRamPedathanapelli Месяц назад

    Song bagundi Jai Sri Ram 🙏🙏

  • @AHarish-e9g
    @AHarish-e9g 2 месяца назад +1

    చాలా బాగుందండి

  • @PolinaiduAlapana
    @PolinaiduAlapana Месяц назад +1

    Sri Ram Jai Ram

  • @Muchumallikarjana
    @Muchumallikarjana 3 месяца назад +8

    Super brother 👍

  • @GGanga-t4i
    @GGanga-t4i 3 месяца назад +3

    🙏🙏🙏🙏🙏🙏 జై శ్రీరామ్

  • @bashajohny5632
    @bashajohny5632 4 месяца назад +2

    Song bhagundhi

  • @GayathriCh-qb5rk
    @GayathriCh-qb5rk 2 месяца назад +2

    Super 🎉🎉 Bro🎉🎉🎉 ❤❤❤❤❤❤❤❤😊

  • @Kanaganapallirajashekar
    @Kanaganapallirajashekar Месяц назад +1

    చెక్క భజన కీర్తనలు పాటలు చాలా బాగుంటాయి జై కాశి నాయన జైజై కాశి నాయన

  • @KondruRamu-l3v
    @KondruRamu-l3v 28 дней назад

    Super song guruvu garu

  • @estaripraveenkumar4586
    @estaripraveenkumar4586 5 дней назад +1

    అయోధ్య నగరమున సాంగ్ లిరిక్ పెట్టండి

  • @polaraopandranki5782
    @polaraopandranki5782 3 месяца назад +1

    సూపర్ జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @PrasadNellore-c7e
    @PrasadNellore-c7e Месяц назад

    శ్రీ రామ నామము మధురం శ్రీ రామ గానం మధురాతి మధురం జై శ్రీరామ్

  • @ChKotachari-d9q
    @ChKotachari-d9q 25 дней назад

    Song chala baundi andi inka ilantivi try cheyandi 🙏🙏🙏🙏🙏

  • @Challayerrayyachyerrayya
    @Challayerrayyachyerrayya 2 месяца назад +2

    super

  • @RamuJangiti-t3k
    @RamuJangiti-t3k 3 месяца назад +1

    Super song swami exlent lyrics swami 🔥🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻

  • @nareshpidugu5216
    @nareshpidugu5216 2 месяца назад +1

    జై రామ జై శ్రీరామ

  • @reddibala955
    @reddibala955 Месяц назад

    అన్న సాంగ్ సూపర్ గా వుంది

  • @bossisback3366
    @bossisback3366 2 месяца назад +1

    సూపర్ సాంగ్

  • @EragadhindlaShiva-r3y
    @EragadhindlaShiva-r3y 2 месяца назад +1

    Haaaa super swamy 🙏🙏🙏

  • @thangiralabrahmareddy3274
    @thangiralabrahmareddy3274 2 месяца назад +1

    Super bro జై శ్రీరామ్

  • @ravindartegulla5470
    @ravindartegulla5470 12 дней назад

    🎉🎉🎉super song

  • @jogiramprasad6094
    @jogiramprasad6094 Месяц назад

    Chala chala bagundhi song ❤❤❤

  • @mammuchandearigi3014
    @mammuchandearigi3014 3 месяца назад +2

    ❤super

  • @Pagiaakanksha
    @Pagiaakanksha 2 месяца назад

    చాలా బాగుంది 🙏

  • @radhikagannamaneni8150
    @radhikagannamaneni8150 2 месяца назад +1

    Hii andi Maadi pakkana yanamadale chala baaga paadaru 👍

  • @Akhil-Reddy-143A
    @Akhil-Reddy-143A Месяц назад

    అయోధ్య నగరమునా వెలసిన రఘు రామా...
    అయోధ్య నగరమునా.. వెలసిన రఘు రామా అఆఆ పలికెదము మేము మధురముగా నీ నామమే ఓ రామా ఆఆఆఆ జగధబి రఘురామా... మా దేవుడు నీ.. వయ్యా... ఆఆఆ అయోధ్య నగరమునా.. వెలసిన రఘు రామా అఆఆ నీ దివ్య రూపము చూసెటి భాగ్యము కలిగించు మాకు శ్రీరాముడు వై... జగధబి రఘురామా... మాదేవుడు నీ.. వయ్యా అయోధ్య నగరమునా... వెలసిన రఘు రామా, నీ నామ భజనలు చేసేము నిరతము... మాలోన భాధలు ఎన్నెన్నో ఉన్నా.. జగధబి రఘురామా... మా దేవుడు. నీవయ్యా... అయోధ్య నగరమునా.. వెలసిన రఘు రామా.. నీ కరుణ కోసము నీ చెంత నిలిచెము.. :మాలోని కష్టాలు తొలగించు రామా... జగధబి రఘురామా... మా దేవుడు నీ.. వయ్యా అయోధ్య నగరమునా... వెలసిన రఘు రామా... నీకెంత వేడుక చేసేము రామయ్యా శ్రీ రామ నవమి ఓ రఘు రామ.... జగధబి రఘురామా... మా దేవుడునీ.. వయ్యా అయోధ్య నగరమునా వెలసిన రఘు రామా... పలికెదము మేము మధురముగా నీ నామమే ఓ రామా ఆఆఆఆ జగధబి రఘురామా... మా దేవుడు నీ.. వయ్యా... అయోధ్య నగరమునా వెలసిన రఘు రామా...

  • @sureshsure6236
    @sureshsure6236 10 дней назад

    super annaya

  • @KIMUDUCHANDRASEKHAR
    @KIMUDUCHANDRASEKHAR 2 месяца назад +1

    Suprr anna

  • @Kalyan-Stn
    @Kalyan-Stn 3 месяца назад +1

    Jai Sri Ram 🧡

  • @jakkularamachandram9442
    @jakkularamachandram9442 25 дней назад +1

    Super brother 🙏🙏💐

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 2 месяца назад +1

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🔱🔱🔱🕉️🕉️🕉️

  • @manikantasai7724
    @manikantasai7724 Месяц назад

    జై శ్రీ రామ 🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩

  • @nagalakshmigooty4935
    @nagalakshmigooty4935 24 дня назад

    Ee pata vrasina variki mariyu padina variki na Dhanyavadhalu. Elanti patalu meeru marenno Samajaniki vinipinchalani koruchunnanu.

  • @sankararaomuppidi6782
    @sankararaomuppidi6782 2 месяца назад +1

    Super

  • @VenkataraoPalisetti-id4dt
    @VenkataraoPalisetti-id4dt 2 месяца назад +1

    ❤❤❤❤❤ జైశ్రీరామ్

  • @SaiKumarGedela-s1w
    @SaiKumarGedela-s1w 3 месяца назад +3

    very nice ☺️
    Please lyrics swamy

  • @VishnuReddy-d6s
    @VishnuReddy-d6s Месяц назад

    Super song writing Anna 🕉🕉🕉

  • @m.satyanarayana.6189
    @m.satyanarayana.6189 2 месяца назад +1

    👍🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹 జైశ్రీరామ్

  • @GiriDastagiri-qi4wc
    @GiriDastagiri-qi4wc 4 месяца назад +2

    Nice

  • @AVALANAGARAJA
    @AVALANAGARAJA Месяц назад +1

    Anna song bhagunnadhi
    Very Saturday bhajana chesthamu
    A.Nagaraja
    Chittoor dt
    Andhrapradesh

  • @mummerlaramachandra786
    @mummerlaramachandra786 2 месяца назад +1

    Super sir

  • @chandrashekharpunnam7212
    @chandrashekharpunnam7212 4 месяца назад +3

    Good bugundhi

  • @venkatesh4190
    @venkatesh4190 Месяц назад

    Super bro

  • @rishvithchary_srh_07
    @rishvithchary_srh_07 2 месяца назад

    Chala bhagundi

  • @pelakurthisivakumar1885
    @pelakurthisivakumar1885 3 месяца назад +1

    జై శ్రీ రామ్

  • @rasipogulaNarashimhudu
    @rasipogulaNarashimhudu 4 месяца назад +1

    Super super srinu sir 🎉❤❤❤

  • @gangireddyugh1762
    @gangireddyugh1762 2 месяца назад

    Chala bagaa padaru anna

  • @chakrapanigoud4636
    @chakrapanigoud4636 Месяц назад

    Chala bhagundhi sir ee... Rama pata, makosam Inka konni Ramudi patalu cheyandi pls

  • @saimohan1434
    @saimohan1434 25 дней назад

    Super super super

  • @chgovindarao5223
    @chgovindarao5223 2 месяца назад +1

    జై శ్రీరామ్ 🙏