మీరు తినడం పక్కన పెట్టండి ఎక్కడో సౌదీలో ఉన్నాం మీరు వండిన ఫ్రెష్ చేపలు పులుసు చేసి మాకు చూపించి మా ప్రాణం తీస్తున్నారు నోరూరుపోతుంది రాజు 🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤦🤦🙏🙏
రాజు నువ్వు అన్నా నీ వీడియోలు అన్న నాకు చాలా ఇష్టం కానీ నువ్వు కూర్చుని తింటున్న ప్లేసు మేము శివుడితో పోలుస్తాం అలా కూర్చుని తినకూడదు దయచేసి ప్లీజ్ తెలియకపోతే తెలియదని చెప్పు, ప్లీజ్ రిక్వెస్ట్. From @విశాఖపట్నం🎉🎉🎉
బూడిద లేదంటే జొన్నపిండి లేదంటే ఉప్పుతో చేపని మంచి రకాలు తల మీద ఆ నల్లటి చారలు ఉండకూడదు చేప తెల్లగా అవ్వాలి అప్పుడే నీచ పోతుంది కౌసు పోతుంది చేపను ముక్కు దగ్గర పెట్టుకుని గాలి పీలిస్తే వాసన చూస్తే ఎంతగా అంటే అంత శుభ్రంగా కనపడాలి అప్పుడు ఇంకా చాలా రుచిగా ఉంటుంది😂😂😂😂
బ్రో మీ ఊరు పేరు తెలియలేదు బ్రో 5 తేదీ ఆరుకు కి వచ్చాము మా ఫ్యామిలి మొత్తం మిమ్మల్ని కలవలేక పోయాము మీ ఊరుపేరు తెలియక మీ ఉరిపేరు చెప్పండి బ్రో నెక్స్ట్ టైం వస్తే కలుస్తాం ప్లీజ్
తలకాయ అలాగే ఉండాలి బాగుంటది సూపర్ రాజు ❤❤
చేపలు కూర చూసి మాకు నోరు ఉరుతుంది తమ్ముడు video super bro
చేప పేరు సిల్వర్ చేప అంటారు
పులుసు సూపర్
1M coming soon so Happy Brother ❤
హే బ్రో రోలు మీద కూర్చుంటే పెళ్ళావ్వదు బ్రో 😋😋😋😋😆😆😆😆
Raju ki allready marriage ayendi
Raju marrid🎉
Ni sulli😊
Mi Chelli pelli kuturu@@NaredlaVinay
Are nuvvu legend anukuntunna Ara bochu ga
వీడియో చాల అందంగా ఉంది రాజు అన్న ఎంతో కష్టపటి చేపలు పట్టారు చక్కగా వండేరు మీరే తినేశారు మరి నాకు ఇవ్వరా 😍👍✅💯💜💜
మీరు తినడం పక్కన పెట్టండి ఎక్కడో సౌదీలో ఉన్నాం
మీరు వండిన ఫ్రెష్ చేపలు పులుసు చేసి మాకు చూపించి మా ప్రాణం తీస్తున్నారు నోరూరుపోతుంది రాజు 🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤦🤦🙏🙏
Super gk super Raju👌
Fish haunting and kichan super 🎉🎉kdr
pulusu mariga mukkalu veyali. munduga veyakoodadu.mukkalu chura chura iyyai.thala lo pundlu, kallu theesiveyali.lekunte bagundadu.pulusu kooda neelluga undi.chikkabadali.
Hmmmmmmm చాలా రోజులకి నాయన, ఇప్పటికీ ఒక్క ఫుడ్ వీడియో చచ్చి చెడి సేసినావు నాయన 🙏🏻
కొండదొర రాజు గారి నాయకత్వం దద్దరిల్లాలి
😂😂😂
బాగుంది రాజు❤❤❤
But నువ్వు కుందే మీద కూర్చోవటం బాలేదు... మా కోనసీమ జిల్లాలో పసుపు,కుంకుమ బొట్లు పెట్టి కుందెను దేవుడిగా కొలుస్తారు
I like sea food.Its healthy food.Memu masthya karulam
Super 🐠🐋🐟😚raju
After two, three vedios finally kdr came.
Soooooooo nice Maa Take Care All 👌👌👍💕
Thanks 🙏
బ్రో ఆ కట్టెల స్టవ్ పోయి ఎక్కడ దొరుకుతుంది అది నీకు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
రాజ్ నువ్వు సూపర్ హే.
Challarinaka tinte baguntumdi
Nice vedio bro looks yummy curry🤩😂😂
Thanks for watching 🙏
రాజు నువ్వు అన్నా నీ వీడియోలు అన్న నాకు చాలా ఇష్టం కానీ నువ్వు కూర్చుని తింటున్న ప్లేసు మేము శివుడితో పోలుస్తాం అలా కూర్చుని తినకూడదు దయచేసి ప్లీజ్ తెలియకపోతే తెలియదని చెప్పు, ప్లీజ్ రిక్వెస్ట్.
From @విశాఖపట్నం🎉🎉🎉
Naaku chepala curry ante chala chala ishtam kdr bro 😎
Aaraku traibellcelcer valani kalv Anaa😅 plz
Poii meeda chepala charu aa teste veru
నువ్వు సూపర్ బ్రో
Konda Dora peetala koora video pettu
Next bigboss contestent
Raju bro meeru and me bava comping video s kuda cheyuru me అడవిలో special వంటలు chesukunta
Super video bro ❤
Thanks for watching 👍
Rolu meda kurchuntte pilli tvaraga avvadhu tammudu enka pelliki varsham kuda padthundhi memu andharam thadisipotham mare neesttam munddu rolu dhigura tammuda😂😂😂😂
Chepalu mottham mee idharey tinesthey migatha valla sangathi yenti
Super bro raju video cooking super
Thank you so much
Devuda pamulu untayi water lo jagartha raju
Danilo karam thakuva nechukapuu vantta 😂😂😂😂😂
Very nice bro👍
Thank you so much 👍
Nice .❤❤❤
Thanks 🤗
చెప్పాలపులుసు 👍
Hi.... 👋👋
Super Anna 😋😋
Thank you so much
👌 thammudu
సూపర్
Anna chepalu memu elage pattamu dhomala Tera tho Naa channel lo untadhi video
Super video andi
మీ ఉర్లో దసరా మరియు దీపావళి పండగా ఎలా జరుపు కునరో video పెట్టండి happy diwali కొండ దొర
NICE VIDEO
Thank you so much 🤗
Avi boche kadu bro ravvu
Head vande vandemundu hot water lo veste black pora vachestundi apudu curry lo vesi vandachu 😅
Haha mi bava garu superrr mamuluga neat cheyaledu❤❤❤❤❤
Very nice video
Thanks
Super 😊😊 Bro's ❤
Thank you so much
Rohu fish anukunta.
తమ్ముడు నీతో మాట్లాడాలి నిన్ను ఎలా కలవడం
Kdr. Maku chepala kura thinipinchava
రాజుగారు
కారం తక్కువగా ఉంది అందుకే తెల్లగా కనపడుతుంది చేపలు కర్రీ లో కారం+పసుపు+అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేయాలి
తమ్ముడు రోలి మీద కూర్చుంటే పెళ్లి అవ్వదు
Water ankuvaidi brother
సిల్వర్ కట్
Rolu midha kurchukudadhu
GDR is back
Tecnic bagundhi raju😊😊😊
మంచిగా వండు కింగ్
❤ super video bro 👌❤
Thanks 🤗
Bro dhanilo oila yedhi bro🤦. Nonveg ki yeppudu oil yekkuva Vundali bro. Lekapothe nasty food avthundhi.
Naaku raket stov kavaali enkada dorkutadi
చాపపేరు శిల్వర్
Yes
బూడిద లేదంటే జొన్నపిండి లేదంటే ఉప్పుతో చేపని మంచి రకాలు తల మీద ఆ నల్లటి చారలు ఉండకూడదు చేప తెల్లగా అవ్వాలి అప్పుడే నీచ పోతుంది కౌసు పోతుంది చేపను ముక్కు దగ్గర పెట్టుకుని గాలి పీలిస్తే వాసన చూస్తే ఎంతగా అంటే అంత శుభ్రంగా కనపడాలి అప్పుడు ఇంకా చాలా రుచిగా ఉంటుంది😂😂😂😂
మట్టి కుండ లో వండొచ్చుగా బాగుంటది
Size levu
Guddi ga avarini nammaku bro@@kondadoraraju
మీరు వండిన చేప పేరు ఏంటి
Mandu tage video kuda pettandi bro
Nice
Thanks
👍💐😊
Mee bava lastaki ninnu kudipichi pothadu chudu pakka
Adijeellafish peddaburravuntaadi
Suppr raju
👋👋👋👋👋👋
వీడియోస్ పెట్టట్లేదు ఎందుకు బ్రదర్?????
Meeru vandina chepa peru
Bro 780k followers unnaru kadha views raledhu ami
అవును బ్రో కొంచెం views పెంచండి I mean share చేయండి
❤
Pandu Kappa
Konda gogu mokka gurinche telsa miku
ఆ మసాలా ముద్ద లో ఏమి ఏమి వేశారో చెప్పండయ్య
అందరూ వేసేవే బ్రో but మా అమ్మ గారు రాతి మీద నురారు
Good day, love watching your channel, very interesting channel, Super Content.... 3RD DEGREE COATING EVERY 2 HOURS FOR YSRCP SOCIAL ACTIVISTS IN AP...
❤❤❤🎉
బ్రో మీ ఊరు పేరు తెలియలేదు బ్రో 5 తేదీ ఆరుకు కి వచ్చాము మా ఫ్యామిలి మొత్తం మిమ్మల్ని కలవలేక పోయాము మీ ఊరుపేరు తెలియక మీ ఉరిపేరు చెప్పండి బ్రో నెక్స్ట్ టైం వస్తే కలుస్తాం ప్లీజ్
Hii
Orii pilaa nayalaara chepalanni dengi poyaru kadaraaaa
అట్లా కాదు కర్రీ వండటం
👍👌😋😋😋
❤❤❤❤ nice anna nbr
Nuvu Frist kosindhi bocchu kadhu silavathi
Hi😂🎉😢😢😢😮😅😅😅😊😊😊😂😂🎉
Shapath
అది బుచ్చ చేప కాదు
Super🤏🥰Bro
💙💚💜💛❤
Thanks 🤗
వీడియోస్ అయితే చాలా బాగుంటున్నాయి కొండదొర రాజు, కానీ పనికిమాలిన యాడ్స్ ఎక్కువ చేస్తూ చేస్తున్నావ్
తుపాను వస్తే చాపలు సరదా కి పట్టా వా 😂😂😂😂
చేపలు పులుసు లో పసుపు వేసుకోవాలి.
కారం లోనే ఉంటుంది