NAYI DHORO LOVE'S RAJAMANI FULL SONG | NEW FOLK SONG 2020

Поделиться
HTML-код
  • Опубликовано: 14 ноя 2020
  • NAYI DHORO LOVE'S RAJAMANI FULL SONG | NEW FOLK SONG 2020 | #PARVATHIMAHESH #MEGHANA | ‪@pmcreationtv‬
    #nayidhoro #rajamani #meghanafolksongs #parvathimahesh #nayidhorolovesrajamani #omwings
    Lyrics & acter & direction : Parvathi Mahesh
    Singers: Ramunipatla Lavanya, Boddu Dilip Kumar
    Music: Praveen Kaiethoj
    Rythams : Dj Srikanth Chikati Mamidi
    Dop & editing: Shiva Velpula
    Actress: Meghana
    Drone: Suresh
    Makeup: Varun tej
    Special thanks: Parvathi Mallesham
    Kalva Suresh Kumar
    Supporting team: d Ramesh,
    sunny (Swamy) Dubbaka,
    Naresh Badanakal,
    Laxman Badanakal
    B Ramesh
    A Venkatesh
    B Prashanth
    Naveen Chintha
    m Vijay
    G, Venkatesh
    U, Madhu
    Dilip Kanna
    K, Manoher
    B, Thirupathi
    Dj raj Bobbaiepally
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 12 тыс.

  • @ganibhai2613
    @ganibhai2613 2 года назад +34

    కొరియోగ్రాఫర్ కు దండాలు .రా నాయనా...
    అమ్మాయిది కిల్లింగ్ expression....
    ఎలా చేయించారో ఏమో....Super...

  • @user-uj2sq8qi2e
    @user-uj2sq8qi2e 3 года назад +62

    సూపర్ సాంగ్ ఇలాంటి పాటలు మరిన్ని రావాలని కోరుతున్నాను

  • @sampaththummanapellichinna9902
    @sampaththummanapellichinna9902 2 месяца назад +11

    పిల్ల ముఖం కల నవ్వు వయ్యారంగా ఏమన్నా వుంది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ చిన్నప్పుడు బడిలో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ చెప్పేవారు, ఆ కథల పిల్ల ఈమె నే కాబోలు, అందానికి ప్రతిరూపం ఈ బొమ్మ అందాల రాణి నిజంగా అద్భుతం ముఖ కల❤️😘👍👌💐🎉

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 4 месяца назад +48

    2024 లో కూడా ఈ సాంగ్ చూసేవాళ్లు ఎంతమంది ఉన్నారు
    ❤❤❤❤

    • @ramesht-ys6vm
      @ramesht-ys6vm 3 месяца назад +2

      Nenu download chesinanu❤❤❤❤❤

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 3 месяца назад

      @@ramesht-ys6vm 😂😂😂

    • @nareshreddy3870
      @nareshreddy3870 2 месяца назад

      ​@@avusamdevanna8878qqq nahi kar q is 2we're we'rewe are ewes e11@

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 Месяц назад

      @@ramesht-ys6vm mari online loki enduku vachinav anna

  • @sambarajuyadav4349
    @sambarajuyadav4349 3 года назад +48

    Nyc song .
    1st song by Female
    2nd song by male version
    And 3rd both mixing..... 👍👍👍Amazing

  • @krishnakoora4325
    @krishnakoora4325 3 года назад +43

    మేఘన నీ నటన చాలా బాగుంది ఇలానే ప్రయత్నించు సినిమాలలో అవకాశం నీకు రావాలని కోరుకుంటున్న గాడ్ bless yo మేఘన

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 22 дня назад +4

    సాహస వీర సాంగ్ మామిడి మౌనిక సింగర్ గా ఉంది హ్యాండ్ ఇస్తే చాలు నా ముద్దుల రాణి గుడ్ బై

  • @jellaraghuramnetha7917
    @jellaraghuramnetha7917 Год назад +5

    Wow super song daily one time వింటాను tq మహేశ్ గారికి

  • @ravimetpelly7530
    @ravimetpelly7530 3 года назад +70

    మొత్తం హల్చల్ అన్న లొకేషన్స్ 👌 సినిమాటిక్ ఎడిటింగ్ సూపర్ సాంగ్🤗😍

  • @ammuluraghavan6436
    @ammuluraghavan6436 3 года назад +32

    ఈ పాట కోసం పబ్జీ గేమ్ కూడ వదలేశాను చాలా బాగుంది సాంగ్

    • @9naa-manasu-Driver-PHB
      @9naa-manasu-Driver-PHB 3 года назад +1

      Very good తమ్ముడు అమ్మాయిలను కూడా ఎక్కువ చూడకు
      Tq మహేష్ పబ్జి ఆడేవారిని కూడా మాన్పించావు your గ్రేట్ మహేష్ allthe best

    • @imsaaho
      @imsaaho 3 года назад

      Pubg ki song ki relation enduku bro...🤔🤔🤔

  • @sweetie_ss43
    @sweetie_ss43 2 года назад +16

    ammaye kosam oka like vesukondi ❤❤

  • @user-fn4cb2hj9u
    @user-fn4cb2hj9u Месяц назад +6

    ❤❤❤❤❤❤❤❤❤❤ నువు కావాలి నీ ప్రేమ కావాలి శ్రీశైలం పోదాం కామేశ్వరి శరత్ బాబు కామేశ్వరి నా భార్య ❤❤❤❤❤❤క్షమించు నా మనసు లో నువు ఇక యేటప్పుచేయను niimaatavinraa నిన్నుభాధ పెట్టాను నమ్ము చాలు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @harishjannuharishjannu894
    @harishjannuharishjannu894 3 года назад +17

    పొరి చాల చాల బాగుంది కేక
    సాంగ్ కిరకు కెక రాజమనీ
    excellent song very very nice beautiful 🌹🌹🌹 💙💙💙

  • @kingoftelugustarskingofray5430
    @kingoftelugustarskingofray5430 3 года назад +27

    పాట చాల బగుంది అబ్బాయి అమ్మయ్ చాల బాగ చెసారు

  • @Satya1514
    @Satya1514 2 года назад +12

    Vammmooooooooo super song nooo words

  • @krishnamurthyb9220
    @krishnamurthyb9220 Год назад +5

    100 సార్లు చూసిన ఈ సాంగ్ మీ ఇద్దరి kambination లో ఇంకో సాంగ్ చూడాలని ఉంది my dear hero and heroin🌹👌😀❤️😀👌🌹

  • @gadiperajendarraikal8483
    @gadiperajendarraikal8483 3 года назад +85

    ఎమ్ అందం ఎమ్ అందం
    ఇంత అందాన్ని జీవితంలో మొదటిసారి చూస్తున్నాను

  • @laxmareddy4582
    @laxmareddy4582 3 года назад +60

    అచ్చమైన మన తెలుగు సంప్రదాయం అమ్మాయి

  • @nareshbabunaresh5788
    @nareshbabunaresh5788 2 месяца назад +3

    మేఘన మీ అందం వర్ణించడానికి.... సరిపోదు....మతిపోయే అందం.... హీరో హిన్... కు సరిపోయే అన్ని అర్హతలు నీకున్నాయి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @bhaskarmaddela9214
    @bhaskarmaddela9214 2 года назад +7

    మేఘన అభినయం అందం కలగలిసి ఈ పాట కి మరింత అందానిచింది 🥰..Rowdy Meghana Adhurs 🥰👌

  • @sridharmudhiraj2506
    @sridharmudhiraj2506 3 года назад +43

    ఈ పాటను పాడిన వారికి హాట్సాఫ్.
    ఈ పాటను పార్ట్ 2 గా తిసిరా బ్రదర్.సూపర్ ఇలాంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను...

  • @kishorebotla8723
    @kishorebotla8723 3 года назад +43

    హీరోయిన్ అవుతావ్ నువ్.....❤❤
    నీ ఎక్స్ప్రెషన్స్ ఆలా ఉన్నాయి
    మతి పోతింది

  • @n.chennayyan.chennayya637
    @n.chennayyan.chennayya637 2 года назад +5

    అచ్చమైన పల్లెటూరి ప్రేమకథలా వుంది సాంగ్ సూపర్

  • @radhakrishnaloveedits5200
    @radhakrishnaloveedits5200 2 года назад +5

    చాలా బాగుంది ఈ పాట మన సమస్కుతి సప్రయధాల ఈ ఈ కాలంలో కూడా ఈ లాంటి పాటలు రావడం nice song

  • @PrakashPrakash-vf7rk
    @PrakashPrakash-vf7rk 3 года назад +3295

    ఎక్సలెంట్ సాంగ్ అన్న. మేము బోర్డర్ లో ఉండీ ఈ పాటలు వెంటుంటే ఫుల్ జోష్ వస్తుంది. ఈ జవాన్ తరుపున ధన్యవాదములు అన్న garu🙏🙏🙏🙏

  • @santhoshnagasamudrala6465
    @santhoshnagasamudrala6465 3 года назад +53

    పార్వతోళ్ళ మహేష్ తెలంగాణ జానపదాలకు వన్నె తీసుకొచ్చావ్

  • @akashbharadwajveluvarthi193
    @akashbharadwajveluvarthi193 Год назад +5

    Beach 🏖 lo e song earphones tagilinchukoni vintunta untadhi next level aa 🎵 what a combination 😍

  • @ashokkumarakkena5566
    @ashokkumarakkena5566 Год назад +6

    నైస్ సాంగ్ 👌👌👌👌

  • @sahasrapallavichanal9061
    @sahasrapallavichanal9061 3 года назад +53

    అమ్మాయి ది ఏవూరు చాలా అందంగా ఉన్నది పాట మస్తు సెట్ ఐయింది

  • @veerababu8846
    @veerababu8846 3 года назад +131

    సినిమా హీరోయిన్ కూడ పనికి రాదు. నీ అందం కింద. So... beauty

  • @balakrishnanramu2767
    @balakrishnanramu2767 Год назад +5

    Evergreen folks world 🙏🌸🐘💞🐘🌸🙏

  • @nareshgoud914
    @nareshgoud914 2 месяца назад +4

    ❤❤❤ I love song

  • @mallikarjungoudvannela5171
    @mallikarjungoudvannela5171 3 года назад +15

    Nice పార్వతి మహేష్ 😍

  • @thirupathimudhiraj2066
    @thirupathimudhiraj2066 3 года назад +301

    గత్తర లేపిర్రు పో.......మల్ల కొన్ని రోజులు ఈ పాట వూపుద్ది...యు ట్యూబ్ లో...👌👌👌

  • @doliparamaiah339
    @doliparamaiah339 Год назад +9

    పాట పాడిన వారికి 💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అద్బుతమైన పాట అమెజెంగ్ 🎤🎤🎤 వవ్ 👌👌👌👌

  • @cnubhaai2753
    @cnubhaai2753 2 года назад +1

    అమ్మాయి
    చాలా బాగుంది
    ఈ పాట అమ్మాయి కోసం రోజు పాట
    వింటాను

  • @kannakanna3356
    @kannakanna3356 3 года назад +133

    🎧Songs kosam wait chesinavalu like cheyandi plz ts And flok fans

    • @viratreddyk6785
      @viratreddyk6785 3 года назад +5

      I'm daily one or two more time promo video watching..... now happy.....

    • @icon5762
      @icon5762 3 года назад

      ❤️

  • @kadariramakrishna8548
    @kadariramakrishna8548 3 года назад +22

    అమ్మాయి సూపర్ గా ఉంది సొట్ట బుగ్గల సూందారి చాలా బాగుంది 💕💞💐💐💐

  • @vijju755
    @vijju755 2 года назад +254

    నేను ఈ పాటను కనీసం రోజులో ఒక్కసారైనా
    వింటాను, ఇది అద్భుతం. నటీనటుల నటన ఈ పాటకు పెద్ద అసెట్, ఈ పాట పాడిన వారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @naidu220
    @naidu220 Год назад +5

    voice & music super...chala Energytic ga undi 👏👏👏

  • @Arjun-hw6lo
    @Arjun-hw6lo 3 года назад +26

    మహేష్ కాకా కూడా చాలా నీట్ గా చేసిండు...సూపర్ బ్రో..తెలంగాణ బిడ్డ..

  • @krishnamedi4701
    @krishnamedi4701 3 года назад +281

    ఎన్ని సార్లు విన్నకాని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
    హీరోయిన్ యాక్టింగ్ వేరి నైస్
    సూపర్ సూపర్

  • @ragavendrachary4052
    @ragavendrachary4052 2 года назад +222

    ఇంకా వంద సంవత్సరాలు అయిన ఈ పాటకున్న క్రేజ్ తగ్గదు 👌👌

  • @polakilokeswararao3317
    @polakilokeswararao3317 2 года назад +4

    Super సాంగ్..... రోజు వింటా ఈ song music, singer's 💥💥💥💥

  • @cvijju5165
    @cvijju5165 3 года назад +136

    రాజమని... లావణ్య త్రిపాఠి లాగే ఉంది
    అందుకునేము... అంత అందంగా ఉంది...

  • @naveen9562
    @naveen9562 3 года назад +6085

    పోరీ కోసమే చూసేవాళ్ళు ఒక లైకు వేసేయండి..💕😍

    • @umarbhai4686
      @umarbhai4686 3 года назад +72

      Ha avna bro

    • @ashokpogaku5948
      @ashokpogaku5948 3 года назад +59

      I am also bro

    • @anilrajamanil9381
      @anilrajamanil9381 3 года назад +52

      Em unnadhi brother ammai superb

    • @anilrajamanil9381
      @anilrajamanil9381 3 года назад +32

      I love you meghana❤️❤️❤️❤️❤️

    • @ramkrishnamanda
      @ramkrishnamanda 3 года назад +90

      పోరి తో పాటు పాట కోసం కూడా...పోరి ఎంత ముద్దుగా ఉందో... పాట కూడా అంత అందంగా ఉంది

  • @pirikatuladuryadhana767
    @pirikatuladuryadhana767 2 года назад +50

    ఇప్పటి 100 times విన్నాను....
    కానీ మళ్ళీ మళ్ళీ వినాలి అనే అనిపిస్తుంది అబ్బా....❣️

  • @anjikalyan4212
    @anjikalyan4212 Год назад +6

    she's expression was killing , especially her eyes it was out standing

  • @rebelnarsimha2191
    @rebelnarsimha2191 3 года назад +21

    సూపర్ సాంగ్ 👍👍👍 ఎని సర్లు విన బోరు లేదు సాంగ్ nise 🙏🏻🙏🏻🙏🏻

  • @ganjaneyulu9115
    @ganjaneyulu9115 3 года назад +1294

    పాట పాయిజన్ కంటే స్పీడ్ ఎక్కుతుంది నిజంగా నేడు సినిమా పాట మూగబోయింది
    నా తెలంగాణ సాహిత్యానికి వందనాలు...

    • @mohd.mathinpasha5139
      @mohd.mathinpasha5139 3 года назад +38

      Yes.. Bro Enni Sarlu Song Vinna Bore Anipinchadhu 👌👌

    • @P.chandhu796
      @P.chandhu796 3 года назад +12

      Yes bro😊👌👌👌

    • @Kiran.0000
      @Kiran.0000 3 года назад +21

      Bro miru cheppindhi right ... Mana telangana sahityaniki. Ciñema sàhítyam mugaboyiñdhemo anípisundhi

    • @bolenarasimharao1330
      @bolenarasimharao1330 3 года назад +6

      Supe song I love the song

    • @malleshmalli7309
      @malleshmalli7309 3 года назад +3

      Nijangasupar

  • @ajaybabu99999
    @ajaybabu99999 Месяц назад +29

    నా తెలంగాణ కోటి జానపద పాటల వీణా

  • @sathisathish9000
    @sathisathish9000 Год назад +13

    Heart కు టచ్ అయిన పాట righter కి శుభాకాంక్షలు ఇలాంటి పాట వింటే ప్రశంతంగా ఉంటుంది

  • @mammunani5744
    @mammunani5744 3 года назад +105

    అమ్మాయి చాలా అదృష్టవంతురాలు చాలా అందంగా ఉంది సాంగ్ కు తనకు చాలా దగ్గరా సంబంధం ఉంది

  • @Mohan-eg5fn
    @Mohan-eg5fn 3 года назад +86

    Rajamani Nee Expressions Superrr ehe..
    Nee Smile ...
    Nee Nadaka...
    Nee Alaka....
    Nee Kopam...
    Nee Siggu....
    Nee Momu....
    Nee Bujjagimpu...
    Nee Oora Chupu...
    Nee Chilipi thanam....
    Nee Santhosham....abbbo ennanu cheppanu...Lovely😍
    E Debbatho Jaanu Lyri Out☝️😂😂😆

    • @pallefunnyvideos3048
      @pallefunnyvideos3048 3 года назад +3

      Janu lyri vest bro acham gents laga chestadi dance kani face expresion super janu lyri

    • @Kalvaashok
      @Kalvaashok 3 года назад

      @@pallefunnyvideos3048 correct ga cheppav e ammai super janu ni chuste mens chusinatte untadi

    • @GopalYadav-wz9gu
      @GopalYadav-wz9gu 2 месяца назад +1

      😅😅😅😅

  • @user-nx6qy5sf4u
    @user-nx6qy5sf4u 5 месяцев назад +5

    Excellent bgm

  • @Nsboiii
    @Nsboiii 2 года назад +5

    1000times vinnanu song super💙💙💙💙

  • @kyadagiri7705
    @kyadagiri7705 3 года назад +54

    రాజమని గారు మీరు చాలా అందంగా ఉన్నారు రాజమని

  • @vardharamu7349
    @vardharamu7349 3 года назад +136

    అచ్చమ్ లావణ్యత్రిపాఠి లాగా ఉంది ఆ కన్లు సొట్టబుగ్గలు సూపర్ ha లిప్స్

  • @sangarambabu6079
    @sangarambabu6079 2 года назад +4

    Supar.lavanya
    Garu

  • @ismartguys377
    @ismartguys377 2 года назад +10

    Music Beats are top notch 😍

  • @Arjun-hw6lo
    @Arjun-hw6lo 3 года назад +20

    ఎంత సహజంగా ఉన్నావ్ మేఘన..సూపర్ ఆల్ ది బెస్ట్...సూపర్ ,నాచురల్ యాక్టింగ్..

  • @ShravanKumar-gp4vt
    @ShravanKumar-gp4vt 3 года назад +39

    హీరోయిన్ ఎక్స్ప్రెషన్ సూపర్

  • @LasyaVangiti-qv4hm
    @LasyaVangiti-qv4hm 2 месяца назад +1

    Super song nenu roju vintanu I love this song ❤❤❤

  • @southmovieshub7526
    @southmovieshub7526 3 месяца назад +1

    Love ❤ from Madhya pradesh dont understand south Indian lyrics but song and music very loveble❤❤

  • @sanjanamusictelugufolksong1873
    @sanjanamusictelugufolksong1873 3 года назад +18

    సాంగ్.. సూపర్.. అమ్మాయి యాక్టింగ్ సూపర్ సాంగ్ చాలా బాగా నచ్చింది నాకు

  • @marthakanakaiah9799
    @marthakanakaiah9799 3 года назад +86

    భీమవరం అమ్మాయి..
    తెలంగాణ... జానపదం లో
    ఒదిగి పోయింది..
    గ్రేట్.... హాట్స్ ఆఫ్ to హర్

    • @dunnapaparao5296
      @dunnapaparao5296 3 года назад +1

      Bhemavaram anna?????

    • @srinuvasgavidi7741
      @srinuvasgavidi7741 3 года назад

      @@dunnapaparao5296 a duty to u sandesh kuda vellali a duty to u sandesh kuda vellali a duty to u sandesh kuda vellali a duty to u

    • @ramusboddepalli
      @ramusboddepalli 3 года назад

      Bhimavarama ammayidhi????? Nijama???

    • @kotikalapudibhogesh8171
      @kotikalapudibhogesh8171 3 года назад

      భీమవరం 🙄🤣👍

  • @raghuram5996
    @raghuram5996 2 года назад +4

    Anna same naa lover laga undi ammayi

  • @gnaveenkumar8668
    @gnaveenkumar8668 Год назад +6

    2022లో చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి ❤️❤️❤️

  • @prashanthmarapelli9149
    @prashanthmarapelli9149 3 года назад +65

    బాగుంది మన తెలుగు అమ్మాయి సినిమాలో హీరోయిన్స్ కంటే చాలా బాగుంది

  • @bonalasnehith3999
    @bonalasnehith3999 3 года назад +42

    అమ్మాయి ని ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపిస్తుంది super acting smaile keka ippadiki chala sarlu chusina👌👌👌👌👌👌

  • @MeghrajLabana
    @MeghrajLabana 2 года назад +102

    It's 2024.. let's see how many legends are still listening 🎧 the master piece

  • @indrachauhan007
    @indrachauhan007 Год назад +14

    I don't understand this language but the song is very cool and its music is very good

    • @LovelyBinaryCode-jb6ct
      @LovelyBinaryCode-jb6ct 6 месяцев назад

      P0ఓయ్యటీయటక్వెరఋశ్శ్ఫగుఫకుట్
      2:53 2:54 2:54
      ..

  • @mahigurram2327
    @mahigurram2327 3 года назад +299

    ఈ కాలంలో వస్తున్న డిజె పాటలకన్న ఈ పాట చాలా బాగుంది

  • @vidyaranisingarapu8001
    @vidyaranisingarapu8001 3 года назад +487

    ఎంతైనా తెలంగాణ జానపదం వింటే మనసు పులకరించిపోతది

    • @mammunani5744
      @mammunani5744 3 года назад +5

      సూపర్

    • @manjunayakdheeravath5306
      @manjunayakdheeravath5306 3 года назад +5

      ,,w,,,,,, w, 008885wd, w, sows, d, we, dads ex, download, d, w

    • @mamidiravi1619
      @mamidiravi1619 3 года назад +4

      👌👌

    • @laxmanlaxman3296
      @laxmanlaxman3296 3 года назад +4

      Naa telengana koti ratanala veena

    • @AnilRoman-in3jc
      @AnilRoman-in3jc 3 года назад

      @@laxmanlaxman3296 nhene ratham anukunna..kani . Nuve rasinav... Jai telangana ....na telangana koti rathnala veena

  • @sunilsuhilaa5529
    @sunilsuhilaa5529 2 года назад +2

    ఇలాంటి సాంగ్ మరిన్ని చేయని కోరుకుంటూ, ధన్యవాదాలు....

  • @GUTSTOEATVLOG
    @GUTSTOEATVLOG 2 года назад +3

    Ammai expressions chala bagundi 👌

  • @dhilltv48
    @dhilltv48 3 года назад +46

    అమ్మాయి మాత్రం 👌👌👌👌👌👌👌👌

  • @DGR.playboy
    @DGR.playboy 3 года назад +3390

    ఆ అమ్మాయి అందం ఆ కట్టు బొట్టు.. తెలుగుతనం వుట్టిపట్టెలా ఉంది అంతా పద్ధతిగా ఉంది..,అమ్మాయి నీ చూడడం కోసం ఈ సాంగ్స్ చూసిన వారు ఒక like వేసుకోండి 😘😘😘

  • @bukke.rameshnaiksushanthna8174
    @bukke.rameshnaiksushanthna8174 Год назад +1

    Super 👌👌keka

  • @harikumargugulothu809
    @harikumargugulothu809 Год назад +2

    E pata vinte pranam yegasipaduthundhi asalu

  • @shankarshankar5033
    @shankarshankar5033 3 года назад +319

    నేను మాత్రం పక్క పోరి కోసమే చూసాను బ్రో
    Super GA ఉంది పోరి మాత్రం
    మళ్లీ మళ్లీ చుడబుద్ది అయింది గి పిల్లని

  • @prabhaalonelife8522
    @prabhaalonelife8522 3 года назад +79

    ఈ పాట కేవలం ఆ అమ్మాయి కోసమే కథ చూశారు చాలా మంది . ఆ నవ్వు ఆ నడుము అమ్మో vere level anthe...super abba... Neeku evadanna padipothadu lee . నిజం అనుకున్న వాళ్ళు ఒక లైక్ వేసేయండి

  • @pandubhaigaming2174
    @pandubhaigaming2174 2 года назад +5

    Superb meghana

  • @mahiyadav9537
    @mahiyadav9537 2 года назад +2

    Chala bagundhi song yenni sarlu vinna Inka vinalanipisthundhi

  • @hanumanthuraogoudb9008
    @hanumanthuraogoudb9008 3 года назад +231

    ఈ పాట ఇంత హైలైట్ కావటానికి కారణం మ్యూజిక్ 🎶🎵🎶🎼🎧

  • @balagoninaveennaveengoud6920
    @balagoninaveennaveengoud6920 3 года назад +191

    అమ్మాయి కోసం చూశాను పోరి సూపర్ వుంది...love u baby

  • @devasathraju3635
    @devasathraju3635 2 года назад +5

    ఈ పాట చాలా బాగుంది

  • @Lakshminarayana_Alampur
    @Lakshminarayana_Alampur 2 месяца назад +1

    అమ్మాయి బాగుంది పాట బాగుంది lyrics కూడా బాగున్నాయి. మంచి పాట ❤ ఇలాగే ఇంకా పాటలు తీయాలని కోరుతున్నా.

  • @ShivaKumar-co3xb
    @ShivaKumar-co3xb 3 года назад +440

    ఈ పిల్ల కోసం చూసే వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @rameshmarripally372
    @rameshmarripally372 3 года назад +40

    రాజమణి తో ప్రేమలో పడిపోయను.. 😍

  • @vinsanbaghel9522
    @vinsanbaghel9522 11 месяцев назад +3

    सांग समझ में नहीं आया पर बहुत अच्छा लगा सुन ने में ❤

  • @jagadishbandapalli
    @jagadishbandapalli Год назад +5

    Super song

  • @sobharanigraphics857
    @sobharanigraphics857 3 года назад +160

    ఇంత మంచి సాంగ్ ఇచ్చిన పార్వతి మహేష్ అన్నకి చాలా ధన్యవాదాలు

  • @supriyariya5245
    @supriyariya5245 3 года назад +16

    Bava mardal ane feel vere level vuntundhi 😍😜🥰

  • @doppalamahendhar1092
    @doppalamahendhar1092 2 года назад +10

    చాలా బాగుంది సాంగ్ అమ్మాయి సూపర్ 💚👌

  • @burugavenkataswamy1001
    @burugavenkataswamy1001 Год назад +2

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు, ఎందుకంటే ఈ సాంగ్ లో అంత దమ్మూ ఉంది

  • @maheshalijala575
    @maheshalijala575 3 года назад +850

    అమ్మాయి కోసం ఈ వీడియో సాంగ్ చూసిన వాళ్ళు ఒక లైక్ ❤️❤️..👍👍

  • @babubejjanki5714
    @babubejjanki5714 3 года назад +263

    పాటను వందసార్లు చూసాను అయినా ఇంకా చూడాలి అనిపిస్తోంది అమ్మాయిని ఎక్కడి నుండి తీసుకువచ్చారన్న.... అమ్మాయి అందం సూపర్.....

  • @BNSclicks
    @BNSclicks 5 месяцев назад +31

    ఈ పాట 2024 లో ఎంతమంది వింటునారో like కొట్టండి. ❤

  • @santoshvelmala3425
    @santoshvelmala3425 Год назад +4

    Song super Mahesh bro 👌👌