ఆహా చాలా చాలా అద్భుతంగా ఉంది బృందావన యాత్ర చూస్తుంటేనే ఎంతో ఆనందంగా అనిపించింది ఏమీ తెలియలేదు చూస్తున్నంతసేపు మైమర్చిపోయాను. ప్రభూజీకి ఎంత వినయం అమ్మగారు నాన్నగారి పట్ల. ప్రభుజీ వినయం గురించి చెబుతూ ఉంటారు అది లేకపోతే ఎన్ని ఉన్నా అనవసరం అని. ఆ వినయం ప్రభుజీలో నిండుగా చూస్తున్నాం. ప్రభుజీ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంది. మాతాజీ మీకు చాలా చాలా ధన్యవాదాలు. హరేకృష్ణ
ప్రభుజీ సాధువు గా చేశారు. చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. హరేకృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ 🙏🙏
Sadhu ga chesaru prabhuji
Sadhuvu ga chesaru prabhuji
ప్రోగ్రాం చాలా చక్కగా నిర్వహించారు. హరేకృష్ణ.
Sadhuvu rupam lo unnadu pranavanda prabhuji garu🙇🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏
హరే కృష్ణ మాతాజీ... వీడియో షూట్ సంక్షిప్తంగా, యాత్ర విశేషాలు వివరంగా తెలియజేశారు.. కొంచం క్లారిటీ గా ఉంటే మరింత బాగుంటుంది... 🙏
ఆహా చాలా చాలా అద్భుతంగా ఉంది బృందావన యాత్ర చూస్తుంటేనే ఎంతో ఆనందంగా అనిపించింది ఏమీ తెలియలేదు చూస్తున్నంతసేపు మైమర్చిపోయాను. ప్రభూజీకి ఎంత వినయం అమ్మగారు నాన్నగారి పట్ల.
ప్రభుజీ వినయం గురించి చెబుతూ ఉంటారు అది లేకపోతే ఎన్ని ఉన్నా అనవసరం అని. ఆ వినయం ప్రభుజీలో నిండుగా చూస్తున్నాం. ప్రభుజీ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంది. మాతాజీ మీకు చాలా చాలా ధన్యవాదాలు. హరేకృష్ణ
@@manikyalakshmi4186 హరేకృష్ణ ధన్యవాదాలూ మీరు ఈవీడియో అందరికి పంపించండి అదేమీరుమాకు ఇచ్చే compliment
Hare Krishna prabhuji 🙏🙏🙏🙏
Hare Krishna prabhuji
పిల్లలు చాలా బాగా చేశారు. ఉచ్ఛారణ బాగుంది.
@@manikyalakshmi4186 Thank you so much mathaji🙏
Hari bol mataji ❤ . Malli yaatra rojulu Anni gurthochai
@@rajeshbhupathi1535 Hare Krishna Thank you so much prabhuji
Hare Krishna 👌👌👌👏👏🤩🙏🙏🙏
Hare Krishna 🙏🙏
హరేకృష్ణ ప్రభుజి💐🙏
❤❤❤❤❤❤❤❤❤
Freedback video unda
@@harekrishnalakshmanaraobev7876 undi video coming soon
@RachanaReddysworld ok mathaji
Saduvuga vunnaru pranamamanda Das ji kada mathaji
Ss mathaji... Pranavanand prabhuji garu
Saduvu.
వాళ్ళ అమ్మానాన్న ఫ్యామిలీ ఫోటో క్లారిటీగా పెట్టండి
@@harekrishnalakshmanaraobev7876 thappakunda
Sadhuvu ga chesaru prabhuji
Sadhuvu ga chesaru prabhuji