సార్... నిజంగా మీ వివరణ చాలా చాలా బాగుంటుంది సార్... విద్యార్థులు చాలా సులభంగా అతి తక్కువ ఖర్చుతో చేసుకోగలిగేవే... సైన్స్ పట్ల అభిరుచిని పెంచుకోవడానికి మీ వీడియోస్ తప్పనిసరిగా స్ఫూర్తిగా నిలుస్తాయి సార్
Chala chala Baga cheptaru sir teliyanivi telisinavi kuda knowledge perige laga cheptaru school lo batti pattinavi Ani enti asalu and knowledge istaru . Chala thanks sir🙏
మీరు చాలా ఓపికగా మంచిగా మరియు అర్థమయ్యేలా చెబుతున్నారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీ వీడియోలు చూసినప్పుడల్లా ఏదో ఒకటి మాకు కూడా వీలు దొరికినప్పుడు చేయాలనిపిస్తుంది
దీనిని సృజనాత్మకత అంటారు. అంటే వేరొక ఫలితాన్ని ఆశించడం ద్వారా అదే పనిని వేరే విధంగా చేయడం. ఈ గురువుగారికి అభినందనలు. ఇటువంటివి మరిన్ని చేయాలని పిల్లల్లో సృజనాత్మకత పెంచాలని ఆశిస్తున్నాను.
Excellent sir. If a father make this train horn before his young children, he'll become hero in the eyes of his children. And you can't get the same joy by presenting an expensive toy
విద్యార్దులకు జ్ఞానాన్ని అందిస్తున్న మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు
Thank You
@@littlescienceexperiments565excellent sir
Super
90s kids missed such kind of teachers. You are great sir
Em cheddam bro
Yes
విజ్ఞానంతోపాటు ఆటలు కూడా అవసరమే 🚂🚂🚂
Thank You
🎉🎉🎉🎉 thanks u soo much sir
చాలా బాగా తయారు చేశారు మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది అందరికీ అర్థమవుతుంది కృతజ్ఞతలు
Wow! Excellent. Same ట్రైన్ హార్న్ లాగే ఉంది అండి.
Thank You
Idia Verry good "
చాలా బాగుంది గురువుగారు.
తప్పనిసరిగా ఈ సృజనాత్మక నైపుణ్యత గల ఈ కృత్యాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తాను.🙏
నేను కూడా❤
😊
Chala bagundi nenu kuda chestanu👍👍
Thank You
Thank You
నిజమైన ట్రైన్ హార్న్ లాగా వస్తుంది సూపర్ సార్ 🤩
Suuper sir... mee experiments anni baguntai... pillalaku artham cheskovadaniki chaala use autaii sir
Thank You
அருமை, சிறப்பு, பாராட்டுகள்
సార్... నిజంగా మీ వివరణ చాలా చాలా బాగుంటుంది సార్... విద్యార్థులు చాలా సులభంగా అతి తక్కువ ఖర్చుతో చేసుకోగలిగేవే... సైన్స్ పట్ల అభిరుచిని పెంచుకోవడానికి మీ వీడియోస్ తప్పనిసరిగా స్ఫూర్తిగా నిలుస్తాయి సార్
Super sir
Thank You
You are welcome very nice
సూపర్ గా వుంది ,,అభినందనలు మిత్రమా
Thank You
విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తున్న మీకు ధన్యవాదములు మీరు ఎంతో గొప్పవారు❤❤😊😊
అద్భుతం గురువు గారు
Thank You
Chala chala Baga cheptaru sir teliyanivi telisinavi kuda knowledge perige laga cheptaru school lo batti pattinavi Ani enti asalu and knowledge istaru . Chala thanks sir🙏
గురువు గారు మీ జ్ఞానం అందరికీ పంచుతున్నందుకు ధన్యవాదాలు
Thank You
చాలా బాగా నేర్పారు sir hats off 🙏🙏
Super sir exact train horn
..
Thank You
మీరు చాలా ఓపికగా మంచిగా మరియు అర్థమయ్యేలా చెబుతున్నారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీ వీడియోలు చూసినప్పుడల్లా ఏదో ఒకటి మాకు కూడా వీలు దొరికినప్పుడు చేయాలనిపిస్తుంది
సర్ ఇది నిజంగా చాలా గొప్ప విషయం రైతులకు చాలా use అవుతాది...❤❤❤
How
@@sakenarasimha6901 ఆ ఏరియా లోకి అడివి పందులు,,నక్కలు ,,వచ్చి పంట నాశనం చేయకుండా మనం సౌండ్ తో బయపెట్టొచ్చు
How
@@sakenarasimha6901 కామెంట్ డిలీట్ అయ్యింది కొన్ని స్పెషల్ క్రాప్స్ వేసినప్పుడు జంతువుల బారి నుండి సౌండ్ చేసి kapadochu
Thank You
సార్, మీరు చెబుతున్న తీరు అందరికి అర్ధం అవుతున్నది.
Thank you very much Sir,..
Excellent gurujii
This generation needs practical knowledge sir,Really we liked your way of teaching.
Sir
Namasthe
Nenu kuda science student ne
Chinna vinnapam sir..
Meeru video ending lo concept principle kuda cheppagalaru sir ..chala use avutundi
Thank You
ఈలాంటి maa students చాలా ఉపయోగకరంగా unaye Sir మీకు naa ధన్యవాదాలు
99 missed calls from railway adhikarulu 😅😅😅
దీనిని సృజనాత్మకత అంటారు.
అంటే వేరొక ఫలితాన్ని ఆశించడం ద్వారా అదే పనిని వేరే విధంగా చేయడం.
ఈ గురువుగారికి అభినందనలు. ఇటువంటివి మరిన్ని చేయాలని పిల్లల్లో సృజనాత్మకత పెంచాలని ఆశిస్తున్నాను.
Great work sir
మంచి విషయాలు చెప్పేవారు మంచి పనులు చేసి చూపించు వారు గురువులే వాళ్లకి మర్యాద ఇవ్వాల్సిందే ఇదే మర్యాద సూపర్ సార్ థాంక్యూ
చాలా చక్కగా బాగా చెప్పారు ధ్వని తరంగాలు బాగా వచ్చింది 🙏👌👌👌
అద్భుతం గురువు గారు❤🎉👏👏
మీలాంటి టీచర్స్ ఉంటే పిల్లలకు ఫోన్స్ అలవాటు కాకుండా ఇలాంటి ప్రయోజనాకరమైన ప్రయోగాలు నేర్చుకుంటారు సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సూపర్ సార్ అద్భుతం విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తున్న వీడియో సూపర్ గా ఉన్నది 🙏🙏🌹🌹
Super sir.entho thelikaga me vivarana vuntundhi🙏🙏🤝
Wow...super maku ela evvaru cheppaldhu....ma father chaduvukune appudu unde vallu manchi guruvulu...malli Meelo kanipisthunnaru....
Meelanti Teacher School ki okkaru unte chalu sir pillalu VILUVALATHO, THELIVIGA,MELAKUVAGA EDUGUTHARU SIR thank you so much sir 🙏🙏
వావ్ సూపర్ సార్ మేము చదివే రోజుల్లో మీలాంటి ఒక గొప్ప విజ్ఞానానము తో ఉన్నటువంటి టీచర్ ఉండలేదు మాకు 🙏🏻
Meeru chala baaga explain chestunaru great sir
Chaala Baga chesi choopincharu sir,,,🙏🏻
సూపర్ సోదరా...❤పిల్లలు కచ్చితంగా ఇష్టపడతారు 🎉🎉🎉
True teachers teach from heart...
Kudos to your efforts sir
Very very nice sir. Useful science experiments to the kids,....🎉
Sooper sir .. chala simple way lo chesaru
❤❤🎉😍🤩😁😁 ma menakodaliki chesi ivali sir.. tq so much
Simple but great idea sir....Will make it for my grand kid.....👌
Waaah..... Superb Guruvu gaaru❤❤❤
Super sir chala bagundhi
Sir meeru ..super. .its working. .❤ tq sir ..
చిన్ననాటి రోజులను మళ్ళీ గుర్తు చేశారు.. క్లాస్ రూమ్ లో కూర్చొని విన్నట్టే ఉంది మీ వాయిస్...❤❤
Thank you Sir, our kids enjoyed this experiment 👍🙏
Excellent Sir, you are very knowledgable teacher , respect ❤
Baagundhi guruvu gaaru..❤
Sir excellent ga undi
Thank You
Super sir.. Good demonstration
వెరీ నైస్ గురువుగారు 👌👌👌👌👌
I really appreciate your creativity
మా స్కూల్లో ps సర్ వచ్చేవారు. ఏదో చెప్పేవారు.
ఇప్పటికి నాకు ps సబ్జెక్ట్ సరిగా అర్థం కాదు...
మీ లాంటి గురువులు ఉండటం స్కూల్ అదృష్టం
Aaj ke duniya mein aapke jaise teachers milna bahut shushi and kismath ki baat hai sir , salute for your service...🎉
థాంక్స్ సార్. మంచి విజ్ఞానం.
Excellent sir. If a father make this train horn before his young children, he'll become hero in the eyes of his children. And you can't get the same joy by presenting an expensive toy
Suuuper Sir mee nundi chala nerchukuntunnam Sir ❤❤❤
Super Sir, mi lanti teacher undi unte scientist ayyevadni emo 😊😊
Fantastic idea which motivates younger generation.
Me videos anniversary chala baguntaye
Excellent guruvugaru
Excellent Mastaru ❤
Do you have been explained different types of conceptional skills thank you so much sir
పిల్లలకు మంచి విజ్ఞానాన్ని అందించే మీకు మా నమస్కారము
Thank You Sir For your experiments ❤
అద్భుతం గురువుగారు
I see this video in journey of the train... Crazy 😂
Super sir... thankyou sir I prepare this for my son...
Maa chinnappudu mee lanti guruvulu undewaru🎉🎉🎉🎉❤ thnq guruva
Dhanyavaadaalu guruvu gaaru
Wow super master garu. We too tried
సూపర్ గా వుంది సర్
Good explanation sir❤
Excellent sir if it works even we do it in our home as you explained in the video
Yes
Chala bagundi sir good idea
Well experiment..as teacher to kids trainning..
Well explained sir , thank you sir 🙏
😊😊 perfect sound sir
Extraordinary Sir🙌
Love your way of teaching. I wish I was your student in my school
Wow, didn't expect that andi. 😮👏
Chala bagundi Sir 🎉🎉
మీకు పాదాభివందనం గురువుగారు.
Pressure and concept explained 💥💯
Sir you are explaining so well sir
Good sir it’s will use full for children in science fair
Wonderful experiment sir.😊
Excellent mastaru
Nice explanation sir ,
fantastic video sir .....great.....god bless you sir
Your r great teacher sir❤
Mobile phone phonlu ku pillalu బానిసలై పోతున్న రోజుల్లో ఇలాంటి వి నేర్పించటం చాలా సంతోషం మాస్టారు
It's an excellent invention.
Excellent sir thankyou
Excellent no words sir😊😊😊
Excellent work sir
Thanq sir good and simple experiment 🎉😂