తల్లి దండ్రుల యెడల భక్తి భావము గౌరవమూ ఆత్మీయానురాగాలు కలిగి ఉండాలి.ఎన్ని యాత్రలు చేసినా భగవంతుని ప్రతిరూపాలైన తల్లికి తండ్రికి చేసిన సేవ ను మించి లేదు. ఇలాటి సినీమాలు అందులోని పాటలూ నర్సరీ నుండీ కళాశాల విద్యార్ధినీ విద్యార్ధులకు యాజమాన్యాలు చూపాలి- అన్ని రకాల ఫీజులూ నొర్లుకోవడం ఒక్కటే కాదు ప్రధానం - కుటుంబవ్యవస్థను మెరుగు పరిచే చిత్రాలను చూపాలి మోరల్ వేల్ల్యూస్ నిలబెట్టే అవకాశం ఉపాధ్యాయులకే అధికం. ఈనాటి విద్య ఆవిధానం వలన పేరెంట్స్ పిల్లలూ కలిసే సమయం అతి తక్కువ. అలసిన పసి పిల్లలకి తిండి తినే సమయమూ లేదు- తల్లి పిల్లల కడుపు చూసే అవకాశమూ ఇవ్వడం లేదు ఇది ఒక దౌర్భాగ్యస్థితి మోరల్ వేల్ల్యూస్ లేవు , మెలోడియస్ ట్యూన్స్ లేవు , అర్థవంతమైన పాటలు అసలు లేవు - ఉన్న బంగారం లాటి పాటలు గుర్తు వచ్చే అవకాశం లేదు నేటి సినిమాలు చచ్చు సినిమాలు . ఏ రకమైనవిలువలూ లేవు నేటి యువత భావి భారత పౌరులు గా కాదు- బావిలో పౌరులు గా చేస్తున్నారు . పబ్ లు , బార్ లు , బెల్ట్ షాపులు - సినిమాలు తీసే ప్రభుద్ధులు హీరో చేతే కాదు హీరోయిన్ చేతాతాగించి అందరినీ యెధవలు తగలెట్టేస్తున్నారు జనాలని ఉధ్ధరించంచండి పాడుచేయకండి !
అమృత కంఠం తో తెలుగు ప్రజలకు ఎన్నో అద్భుత మైన పాటలను అందించిన గాన గంధర్వుడు ఘంటసాల గారి ని గౌరవించాలని ఆలోచన మన ప్రభుత్వాలకి సినీపరిశ్రమ కు లేకపోవడం తెలుగు ప్రజల దౌర్భాగ్యం
A heart touching and beautiful song from Sri Panduranga Mahatyam. Ghanatasala did an awesome song singing this song. N.T.Rama Rao did an extraordinary job acting in this movie.
,it is an excellent and heart touching song from panduranga mahatyam. In fact it is my favorite song . thank you very much in deed. and happy ugadhi and Hindu New Year. love people and domestic animals and live happily.
very good song, actually it is not a song .... it is the inner feelings of who has ignored their parents, thanks for posting .... but small correction Mr. Srinivas... it is not PILICHINA, it is ARICHINA, Thank you
The padyam in the last is written to show that parents are equivalent to god or even more-----Its greatness in lyrics,music and that gandharva is indescribable.
hridayamu ni kadilincha galige ekaika pata :( but i turned always into tesrs when i hear to this sons.this is totally dedicated only to paernts and parents lovers :)
Parent's brathiki unnappude baga chusukondi vallu vellipoyaka baga Grand ga valla pedda karma nadu mana status chupinchataniki entho grand ga andaru chuse manchi ga cheppukone vidham ga cheytam valna em radu......first value parents after evru iena First parent's 2nd gurvu 3rd demudu.. 🌹🌹
మొదటి స్థానం దేవునిది. ఎందుకు అంటే నీకు రూపు రేఖలు దిద్దేది ఆ భగవంతుడే. తల్లీ ఎంత కస్ట పడిన దేవుడు వద్దనుకుంటే మనము ఈ భూమీ మీదా కు వచ్చే వారము కాదు. కనుక మొదటి స్థానం దెవునిది. తల్లీ తండ్రీ మరచినా దేవుడు నిన్ను మరవడు. మనలను కంటికి రెప్పలా కాపాడేదిదేవుడే. చాల మంది తల్లులు పిల్లల ను కనీ పరేసి పోతున్నారు. దేవుడు నిన్ను ఎక్కడో ఒక చోట చేర్చి పోసించా గలడు. కనుక మొదటి స్థానం దేవునిడి రెండవ స్థానం తల్లీ తండ్రిలది. మూడవ స్థానం భార్యది.
Dear parents in the world ,please listen to my words carefully, make all of your children to listen the songs which fills the humanity and affection between parents and children in them
malli punarjanmanethi aa Kavi garu ,gathradhanam chesina Ghantasala garu,mariyu swara chakravarthulu trayambu naku kanipinche bhagyam dorikite na kanneetitho kallu kadagalani vundi
MAANAVA SAM BHAM DHA LA LO NIJAMAINADI ASALAINADI TALLI TANDRULA SAMBANDHAM, IDI TELUSUKONANDUKE EE SONG DAYACHASI POORTHIGA VINI AACHARINCHATANIKI PRAYATHINCHANDI. SWACHAMAINA "" PRAMA"" ANTE AMITO TELUSUKONDI - EE PRAMA MANUSHULALONE KADU JANTUVULALO KUDA VUNTUNDI GAMANINCHANDI
పాట రాసిన వారికి,పాడిన వారికి,సంగీతం సమకూర్చిన వారికి,,ముఖ్యంగా లీనమై నటించిన NTR గారికి...నా పాదాభివందనం..
Really Sir 🙏🙏
@@vanisri8180 🙏🙏🙏🙏🙏🙏 k j rao
తల్లి దండ్రుల యెడల భక్తి భావము గౌరవమూ ఆత్మీయానురాగాలు కలిగి ఉండాలి.ఎన్ని యాత్రలు చేసినా భగవంతుని ప్రతిరూపాలైన తల్లికి తండ్రికి చేసిన సేవ ను మించి లేదు. ఇలాటి సినీమాలు అందులోని పాటలూ నర్సరీ నుండీ కళాశాల విద్యార్ధినీ విద్యార్ధులకు యాజమాన్యాలు చూపాలి- అన్ని రకాల ఫీజులూ నొర్లుకోవడం ఒక్కటే కాదు ప్రధానం - కుటుంబవ్యవస్థను మెరుగు పరిచే చిత్రాలను చూపాలి మోరల్ వేల్ల్యూస్ నిలబెట్టే అవకాశం ఉపాధ్యాయులకే అధికం. ఈనాటి విద్య ఆవిధానం వలన పేరెంట్స్ పిల్లలూ కలిసే సమయం అతి తక్కువ. అలసిన పసి పిల్లలకి తిండి తినే సమయమూ లేదు- తల్లి పిల్లల కడుపు చూసే అవకాశమూ ఇవ్వడం లేదు ఇది ఒక దౌర్భాగ్యస్థితి మోరల్ వేల్ల్యూస్ లేవు , మెలోడియస్ ట్యూన్స్ లేవు , అర్థవంతమైన పాటలు అసలు లేవు - ఉన్న బంగారం లాటి పాటలు గుర్తు వచ్చే అవకాశం లేదు నేటి సినిమాలు చచ్చు సినిమాలు . ఏ రకమైనవిలువలూ లేవు నేటి యువత భావి భారత పౌరులు గా కాదు- బావిలో పౌరులు గా చేస్తున్నారు . పబ్ లు , బార్ లు , బెల్ట్ షాపులు - సినిమాలు తీసే ప్రభుద్ధులు హీరో చేతే కాదు హీరోయిన్ చేతాతాగించి అందరినీ యెధవలు తగలెట్టేస్తున్నారు జనాలని ఉధ్ధరించంచండి పాడుచేయకండి !
Ammanu minchina divamu ledu
Chala Manchi pata
Ghantasala gari singing, ntr gari action soooooper hit for ever.
Ghantasala gaaru mana samajam lo animutyam you are great Sir.... Paataki pranam posaaru.... You are unique excellent sir
అమ్మను ను మించిన దేవము.లేదు సూపర్ సాంగ్ 👌👌👌👌👌.🙏🙏🙏🏻🙏🙏🏻🙏🙏
Amma is great god
Super song mother
అమృత కంఠం తో తెలుగు ప్రజలకు ఎన్నో అద్భుత మైన పాటలను అందించిన గాన గంధర్వుడు ఘంటసాల గారి ని గౌరవించాలని ఆలోచన మన ప్రభుత్వాలకి సినీపరిశ్రమ కు లేకపోవడం తెలుగు ప్రజల దౌర్భాగ్యం
NT r great action and gantasala great voice too good
నాకు ఏడుపు వచ్చింది సూపర్ సాంగ్
చాలా చాలా మంచి పాట అన్న గారు పాట 👏🏼👏👏🏻👏🏻👏🏾👏🏿👌👌👌👌👌👌👌👌🙏🙏🏽🙏🏽🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏿 అన్న గారికి పాదాభివందనం🙏🏿🙏🏻🙏🏽🙏🙏
A heart touching and beautiful song from Sri Panduranga Mahatyam. Ghanatasala did an awesome song singing this song. N.T.Rama Rao did an extraordinary job acting in this movie.
I love songs
What a sentment song
Ammani minchina daivam ledu great song excellent performance by sr.ntr
,it is an excellent and heart touching song from panduranga mahatyam. In fact it is my favorite song .
thank you very much in deed. and happy ugadhi and Hindu New Year. love people and domestic animals and live happily.
Amma + Naanna = GOD
Super super 👌👌👌👌
Chaala Chaala Manchi Manasunna Manchi Pata,Appati Mahanubhavulki Jooharlu Jooharlu Jooharlu Old Is Gold
నాకు బాగా నచ్చిన పాట లలో ఇది ఒక్క పాట
కనిపించని దేవతల కన్న కనిపించిన తల్లితండ్రులె మిన్న
My favourite song....watched 100 times loved it
Choosedi kaadu andhuloni neethini grahinchu brother
Super song jeevitam anta vallaki seva cheysina kuda teradu
What a song
Ammanu nannanu minchina devullu bhumimida evvaru leru
Yennisarlu vinna kannellu vasthuntai. Adhi Ghantsala master adbhuta gatram Valle. NTR's Sterling acting also contributed for a gem of song.
మనిషికి జన్మనిచ్చిన కళ్ళకు కనిపించే దేవత దేవుళ్ళు అమ్మ. నాన్న
iam Indian usde
@@manjulaa3109 new 66 thet the thetbestzoo
Super songs
Unforgettable melancholy melody. Super action by ntr. Salutations to writer, music director and producer.
అమ్మను మించిన దైవం లేదు దేవుడు లేడు అలాగే నాన్న కూడా
What an action by NTR
దేవుణ్ణి చూడని మనకు అమ్మ నాన్న లే దేవుణ్ణని తెలిపిన పాట
Ye S
Broked down to tears... Best of the best.. :'(
Viswanath Anand
Amma, Nanna nijamaina Devullu.
Amma antene khamadanamu...intha khamati pata rasina a punyatkudi janma danyam...
ammaaaaa........
naannaaaaaaa.....
ammaaaa.......
ammaa ania arachinaa...
aalakinchavemamma
aavedana theeru roju ee janmaku ledaaa..
ammaa ania arachinaa...
aalakinchavemamma
aavedana theeru roju ee janmaku ledaaa..
padi nelalu nanu mosi / paalichi penchi.
madi royaga naakenno ..
oodigaalu chesinaa.....
o ..thallee ninu nalugurilo /
nagubaatu jesithee...
thalachakamma thanayunee
thappulu kshamiyinchavammaaa...
ammaaaaa.....
ammaaaa..........
dehamu vignaanamu,,,
brahmo..padeshamichi /
iha paraalu saadhinche
hithamichina thandrine....
kanugaanani kaamamunaa
ilu vedalaa..nadipitheee....
kanipisthe kanneellatho
kaallu kaduguthaa naannaaaaa...
naannaaa......
naannaaaa.........
maaripothinammaaa...
naa gathi yerigithinammaaa....
nee maataaa daatanamma
oka maarooo kanarammaaa...
maathaa pitha paadaseve...
maadhava seve yanee.. maruvanammaaa....
maathaa pitha paadaseve
maadhava seve yanee.. maruvanammaaa....
nannu...manninchaga raarammaaa....
ammaaaa....ammmaaaaaaaaaa.........
ammaaaa.......
ammaa ania arachinaa...
aalakinchavemamma
aavedana theeru roju ee janmaku ledaaa..
ammaaa...
ammaa ania arachinaa...
aalakinchavemamma.. ammaaaa...
aalakinchavemammaaa...
ammaaaa.......
ammaaa......(crying)
ammaaa......(crying)..hh
ammaaa......haahah
ammaaa...huhuhu
ammaaa..huuuu
ammaaa...huuu
ammaaa..
amma // naanna
ye..paadaseema kaashee prayaagaadi
pavithra bhoomula kanna vimalatharamu //
ye ..paada pooja ramaapathi charanaabja
poojala kannanu punyathamamu //
ye..paada theerthamu /
paapa santhaapaagni
aarpagaa jaalina amrutha jharamooo.....
ye..paada smarana naagendra shayanu
dhyaa..nammu kannanu
mahaa..nanda karamu /
atti pitharula seva aathma marachi
iha parammula kedamai thapinchu vaari
kaavagalavaaru le...ru/
leru ee jagaana vere.....
nannu manninchi brovumo...
ammaaaa.....naaannnaaaa...
aaaaa..a..a.a...aaa
ammmaaa..naannaa
ammaa...naanna
ammaa
Great Nanda Sir 🙏🙏 Really Apriciate To You Sir, Chaala Manchi Pata
అమ్మ అనె పదానికి అర్దం తేల్పే పాట
Bhuddhimantudu
J-KR 🙏🙏🙏🙏🙏👌👌👌
pata last lo amma amma ane vintunte heartlo theleyani oka adbhu
thi kaluguthondhi naku.enee sararulu vinna enka vinali anephisthundhi.
Amma nanna is a God gif🙂😍👌🙏
very good song, actually it is not a song .... it is the inner feelings of who has ignored their parents, thanks for posting .... but small correction Mr. Srinivas... it is not PILICHINA, it is ARICHINA, Thank you
Amma song super sir good
Parents is very important to everyone life.without parents you don't there in world
Ama mening is great wonderful 👌👌👌👌🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
h
The padyam in the last is written to show that parents are equivalent to god or even more-----Its greatness in lyrics,music and that gandharva is indescribable.
Ntr acting.ghantasala garu paadina paatalu, malli.puttaru.puttaboru,
No words,Memorable once again with tears
hridayamu ni kadilincha galige ekaika pata :( but i turned always into tesrs when i hear to this sons.this is totally dedicated only to paernts and parents lovers :)
Manam bratike prati kshanam Amma nanna pette biksha....vallani jagrattaga chusukundam.........
Ee paata rasina vaallu malli puttali padina vaaru natinchina vaaru andharu malli puttali
Excellent ,,song amma
మాటల్లేవ్....
Thalli thandi manaku kanipinche divalu. Great song
ntr this song lo tana marveless acting
Good song 👌👌🙏🙏🙏🙏🙏🙏
Parent's brathiki unnappude baga chusukondi vallu vellipoyaka baga Grand ga valla pedda karma nadu mana status chupinchataniki entho grand ga andaru chuse manchi ga cheppukone vidham ga cheytam valna em radu......first value parents after evru iena
First parent's 2nd gurvu 3rd demudu.. 🌹🌹
Avunu.
మొదటి స్థానం దేవునిది. ఎందుకు అంటే నీకు రూపు రేఖలు దిద్దేది ఆ భగవంతుడే. తల్లీ ఎంత కస్ట పడిన దేవుడు వద్దనుకుంటే మనము ఈ భూమీ మీదా కు వచ్చే వారము కాదు. కనుక మొదటి స్థానం దెవునిది. తల్లీ తండ్రీ మరచినా దేవుడు నిన్ను మరవడు. మనలను కంటికి రెప్పలా కాపాడేదిదేవుడే. చాల మంది తల్లులు పిల్లల ను కనీ పరేసి పోతున్నారు. దేవుడు నిన్ను ఎక్కడో ఒక చోట చేర్చి పోసించా గలడు. కనుక మొదటి స్థానం దేవునిడి రెండవ స్థానం తల్లీ తండ్రిలది. మూడవ స్థానం భార్యది.
Yes Sir, I opine with you, you are 100 p c correct
Super songs ni natanaku johar ntr
This sang is very grateful song our Life it's very Holey our Life.
Nice song NTR legend
Supersong
N t r natanaku johar
Great songs amma
అమ్మ నాన్నలకు మించిన దైవం లేదు 🌹🙏🙏🙏🌹
Highly heart touching ever green song
I love you amma
500 th like by me
Old is gold
Kannavaarini kaaladanni, mukkoti devulla kaallu mokkite phalitam ledu Ani cheppina paata. M. S. Sastry.
Excellent movie to watch
Super nice song
Supeeeer songs supeeeer amazing
Mind blowing song....
ఘంటసాల గారి గానానికి రామారావు గారు నటించారా లేక రామారావు నటనకి ఘంటసాల గారు పాడరా అని అనిపెంచేటట్లు ఉంది
333 కి విన్నపము...నటుడిని కాదు...అమ్మ నాన్నవిలువ అర్థం తెలుసుకోండి
super song👌👌
super song and gantasala gari gonthu amrutham
Super super super super super
Parents gurunchi entha cheppina thakkuva agunu
Hrudayam kadilinche song
it is one of excellent song among telugu songs-nagireddys
nagireddy s
God of acting ntr
delivers tears
Very Hart touching song
Naaku nachina adbhutam ayina song.
OMG ghantasalanu malleeputtinchu swaami
తల్లి తండ్రులు మించిన దైవం లేదు కదా.....
my favorite song
Super songs.ntrgru
Love u amma
So nice song 👌👌👌👌👌
Super song
Thallini puginchandi Devudu Ni puginchinatlle
అసామాన్య నట వైభవం.నభూతో న భవిష్యతి
తల్లి తండ్రులు పాట
Dear parents in the world ,please listen to my words carefully, make all of your children to listen the songs which fills the humanity and affection between parents and children in them
MALYALA MADHU
Jai Matha pitha
Super sir
My god amma naana i miss u
By by
malli punarjanmanethi aa Kavi garu ,gathradhanam chesina Ghantasala garu,mariyu swara chakravarthulu trayambu naku kanipinche bhagyam dorikite na kanneetitho kallu kadagalani vundi
MAANAVA SAM BHAM DHA LA LO NIJAMAINADI ASALAINADI TALLI TANDRULA SAMBANDHAM, IDI TELUSUKONANDUKE EE SONG DAYACHASI POORTHIGA VINI AACHARINCHATANIKI PRAYATHINCHANDI. SWACHAMAINA "" PRAMA"" ANTE AMITO TELUSUKONDI - EE PRAMA MANUSHULALONE KADU JANTUVULALO KUDA VUNTUNDI GAMANINCHANDI
Good
Paravashamtho pranam ekkadiko velthundhi
Supper
Amma anta manaku Chala prama
Very good song
Good song 😥
Amma
Amma😰
good song
Superrr
Nice song