నీవు లేని చోటేది యేసయ్యా || Nevu leni choteydhi yessaya

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • నీవు లేని చోటేది యేసయ్యా || Nevu leni choteydhi yessaya
    నీవు లేని చోటేది యేసయ్యా
    నే దాగి క్షణముండలేనయ్యా
    నీవు చూడని స్థలమేది యేసయ్యా
    కనుమరుగై నేనుండలేనయ్యా (2)
    నీవు వినని మనవేది యేసయ్యా
    నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2)
    నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని||
    కయీను కౄర పగకు బలియైన హేబేలు
    రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు
    అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు
    మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2)
    చెవి యొగ్గి నా మొరను
    యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2) ||నీవుంటే||
    సౌలు ఈటె దాటికి గురియైన దావీదు
    ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు
    సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును
    గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2)
    నీ తోడు నీ నీడ
    యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా (2) ||నీవుంటే||
    #jesus
    #newlatestteluguchristiansongs2023
    #laest #trending #viral #jesus #christ #audio #songs #jukebox
    #telugu #christian #songs #spiritual #jesus #christ #paatalu #special #songs #2024 #latestteluguchristansongs #hossanasongs #telugunewsongs #2024songs #jesus #second #coming #songs#telugu #christian #trending #viral #bible #verse #short #shortfeed
    #dailybread #dailypromise #godspromise #todayspromise #godsword #bibleverses
    #latest #jesus #christ #wordoftheday #verseoftheday #viralshorts #trendingshorts#yesukrupaministries #telugucristian #christiansongs #christianmusic #yessannasongs#bro.johnweslysongs#jesus #jesus #jesussongs #brotheryesanna #brojohnwesly#hosannanewsong #hosannaministries2023 #newyearsong2023
    #hosanna2023song #hosannalatestsong #latestsong #2023 #2023christiansong #hosannanewyearsong #pasjohnwesley #pasabraham #pasramesh
    #Hosannaministries #Hosannaministries #live
    #HosannaMinistriesOfficial #live #Athiparishududa #harshaharsha#teluguchristianjukebox #teluguchristiansongs​ / #christiantelugusongs​ / #newteluguchristiansongs​ / #ChristianDevotionalSongs​ / #teluguchristiansongs2023 / #2020teluguchristiansongs​ / #latestnewteluguchristiansong2024​ / #2020newteluguchristiansongs2023​ / #teluguchristiansongs2023 / #christiannewtelugusongs2023 / #famousteluguchristiansongs2024​ / #newlatestteluguchristiansongs2023​ / #christiantelugusongs2024​ #hearttouchingteluguchristiansong2024​ #christianbrethernassembly​ / #alllatestteluguchristiansongs2023​ ​ ​ #Ebenezerprayertemplesongs #ebenezerprayertemple #teluguchristiandeviotionalsongs2024​ #teluguchristiannewcalvarytemplesongs​ / #teluguchristiankidsworshipsongs​ / #teluguchristianrajprakashpaulsongs​ / #trendingchristiansongs #trendingbiblesongs​ / #trendingchristmassongs​ / #trendingeastersongs​ #Teluguchristiansongs​ #Teluguchristianmusic​ #akumarthidaniel​ #Teluguchristiantracks​ ​ #Rakshanakumar​ #SharonSisters​ #JKChristopher​ #LatestTeluguChristiansongs2024​ ​ #garikipatisudarshansongs​ #ommijohnphillip​ #LillianChristoper​ #PhilipGariki​ #RamyaBehera​ #Dhanunjay​ #NissiJohn​ #Gunturrajasongs​ #hosannaministriessongs​ #johnweslysongs​ #arstevensonsongs​ #stephenpaulsongs​ #berchmanssongs​ #Jesuscallssongs​ ​ #teluguchristianchristmascharoals​ #rajprakashpaulsongs​ #jonahsamuelsongs​ #ucvcministriesshortfilms​ #NewSharonsisterssongs​ #JkChristopherLatestsongs​ ​ #akumarthydanielsongs​ #Sirivellahanok​ #gutikalajashuasongs​ #anilkumarsongs​ #sujeevkumarsongs​ #nissipaulsongs​ #immanuelpaulsongs​ #blessieweslysongs​ #samuelkarmojisongs​ #anandhaykumarnelloresongs​ #jebathotajageethamulu​ #yesannasongs​ #spbaluteluguchristiansongs​ s​ ​ #shalemrajusongs​ ​ #teluguchristianworshipsongs​ #tamilchristianworshipsongs​ #hindichristianworshipsongs​ #hindieastersongs​ ​ #teluguchristiannewyearsongs​ #hindichristiannewyearsongs​ ​ #teluguliveworshipsongs​ #teluguchristianmessages​ #ezrasastrymessages​ #satishkumarmessages​ #hosannalatestnewyearsong​ #hosannaministriessongs​
    #latestnewyearsongs2024 #latestnewyearsongs2023 #telugunewyearmelodies #SoulfulMelodies #HeavenlyHarmonies #telugunewyearsongsjukebox #goodfridayjukebox #newyearsongsjukebox2024

Комментарии • 18

  • @devideva9508
    @devideva9508 16 дней назад +2

    Ilikesong

  • @BalaMani-tg9dq
    @BalaMani-tg9dq 26 дней назад +2

    వందనాలండి అన్నయ్యగారు మీరు పాడిన పాటలు చాలా బాగా పాడారండి శ్రమలో ఉన్నవారికి ఓదార్పు మీరు🙏🙏🙏🙏🙏💒💒💐💐💐🙏🙏🙏🙏🙏

  • @NavyafintasKwtnew5566
    @NavyafintasKwtnew5566 2 месяца назад +7

    🙌⛪🙏🙏😭🙌⛪🙏🙏

  • @SunithaNukapogu
    @SunithaNukapogu Месяц назад +2

    ⛪️⛪️⛪️🙏🙏🙏

  • @indira3493
    @indira3493 Месяц назад +3

    Song is super helpful to people

  • @tuluguprakasamma3614
    @tuluguprakasamma3614 Месяц назад +4

    Esong i like it❤️❤️❤️

  • @SalappaPerusomula
    @SalappaPerusomula 2 месяца назад +5

    NagalaTaHaAmen Jesus Christ Jesus🙏🙏🙏😢😢😢love you Jesus🙏🙏🙏 NagalaTaHaAmen GodhalleljanYessayaMeekasthotramAmen praise the😢😢❤amen🙏🙌🙏🙌🙏🙏🙏🙏🙏🙌🙏🙌🙏🙌🙏 Thank you Jesus Christ Jesus😢😢

  • @SaveenaKusauma
    @SaveenaKusauma Месяц назад +2

    Amen 🙏🙌🙌

  • @nagarajuvemuri1905
    @nagarajuvemuri1905 Месяц назад +2

    Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 2 месяца назад +26

    నివుంటే నావెంట అదిహె చాలయ్య యేసయ్య మీరు తీర్చని బాధే లేదయ్య మీరు లేకుండా నేను బ్రతకలేనయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

    • @ambitraju5861
      @ambitraju5861 Месяц назад +6

      😅😅😅😊 0:50 0:58 0:58 1:04

  • @sravanthisravanthi4768
    @sravanthisravanthi4768 2 месяца назад +14

    నీవు లేని చోటేది యేసయ్యా
    నీదాగి క్షణముండాలేనయ్య
    నీవు చూడని స్థలమీద యేసయ్యా
    కనుమరుగయి నేనుండలేనయ్య
    నీవు వినని మనవేది యేసయ్యా
    నీవు తీర్చని బాధేది యేసయ్యా (2)
    నీవుంటే నా వెంట అధియే చాలయ్య (4)(నీవు)
    కయిను క్రూరపగకు బలి అయినా హేబేలు
    రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు
    అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయినా యేసేపు
    మరణాగోస గోతనుండి విన్న దేవుడవు (2)
    చెవియోగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకేలేనయ్య (2)(నీవు)
    సౌలు హీటె దాటికి గురిఅయినా దావీదు
    ప్రాణము కాపాడి రక్షంచిన దేవుడవు
    సైతాను పనిన కీడుకు మొత్తబడిన యోబును
    గెలిపించి దీవేనేలు కూరిపించిన దేవుడవు (2)
    నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్య(2)(నీవు)

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t 2 месяца назад +3

    ✝️✝️✝️✝️🙏🙏🙏🙏

  • @Sudheer-kq8cp
    @Sudheer-kq8cp Месяц назад +5

    Amen 🙏🏻🙏🏻🙏🏻

  • @lourdureddy9191
    @lourdureddy9191 19 дней назад +1

    Praise the Lord Jesus, good morning father garu. Father please pray for my family&pray for A. P.

  • @mansoormabjan6772
    @mansoormabjan6772 Месяц назад +5

    Chevi akki na moranu vinakunte yussuya ne jevenchalenaya naku job vachela chai job ku select ayela chai yusayya ameen

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t 2 месяца назад +3

    ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏