Jaya Jayahe Telangana Song | Telangana New Song | Telangana Geetham | BIG TV
HTML-код
- Опубликовано: 20 авг 2024
- Jaya Jayahe Telangana | Telangana Anthem | CM Revanth Reddy | Ande sri | MM keeravani | తెలంగాణ కొత్త సాంగ్ తరతరాల కీర్తి పరిఢవిల్లేలా...| BIG TV
#Jayajayatelangana #telanganastateanthem #telanganasong
Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
🔔 Subscribe to our channel
✅ Stay Connected to Us.
👉 Website: www.bigtvlive....
👉 Facebook: / bigtvlive
👉 Twitter: / bigtvtelugu
👉 WhatsApp: whatsapp.com/c...
👉 Instagram: / big_tv_live
BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.
నేను ఆంధ్ర వాణ్ణి,కానీ నాకు ఈ పాట చాలా బాగా నచ్చింది.
But మాకు నచ్చలేదు అన్నా ఈ సాంగ్... Old సాంగ్ చాలా బాగుంది..
నాది సూర్యాపేట ఈ పాట బాగుంది ఈ పాట రాష్ట్ర గీతంల ఉంది.@@sanjuvarmaragamshetty2676
తెలంగాణా గడ్డ పోరాటాలకు అడ్డా,
త్యాగాలకి పుట్టినిల్లు 🙏
తెలంగాణా తల్లికి వందనాలు 🙏
20 సంవత్సరాలనుండి తెలంగాణా గడ్డ మీద (హైదరాబాద్ లో ) పని చేసుకుని బ్రతుకుతున్న నేను.... మేము తినే మెతుకుల సాక్షిగా ధన్యవాదములు చెప్తున్నా 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
(I came from Andhrapradesh)
అందెశ్రీ గారి గళాన్ని,సాహిత్యాన్ని గొప్పగా పరిమళింపజేశారు కీరవాణిగారు.
అందరూ సంగీత దర్శకులే కాని కీరవాణి గారి సంగీతం మధురం అంతే
తెలంగాణ ప్రజలందరికీ మంచి చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం అదేవిధంగా తెలంగాణ దేశంలో నెంబర్ వన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న❤
😂
పక్కా చేస్తాడు అన్నా
చెయ్యడు 😂
Logo marchadam,patalu marchadam , statue marchadam thappa em avvatle ochindhi marpu njy
@@techinfotrends7640 ,🤔
ఈ పాట కన్న పాత పాటనే మంచిగుండి
జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ... నీరాజనం
పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ...... జై జై తెలంగాణ
జై తెలంగాణ...... జై జై తెలంగాణ
ఆ.... ఆ... ఆ.... ఆ....
జానపదా జనజీవన జావళీలు జాలువార
కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర
అనునిత్యము నీ గానం
అమ్మ నీవె మా ప్రాణం
జై తెలంగాణ...... జై జై తెలంగాణ
జై తెలంగాణ...... జై జై తెలంగాణ
గోదావరి క్రిష్ణమ్మలు తల్లీ నిను తడుపంగా
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలే
ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలే
జై తెలంగాణ...... జై జై తెలంగాణ
జై తెలంగాణ...... జై జై తెలంగాణ
జై తెలంగాణ...... జై జై తెలంగాణ
జై తెలంగాణ...... జై జై తెలంగాణ
రచన :- తెలంగాణ ప్రజాకవి
🖊️🖋️ అందెశ్రీ 🖊️🖋️
సంగీతం : - ఆస్కార్ అవార్డు గ్రహీత
🎻🪘 ఎం ఎం. కీరవాణి 🎻🪘
🎉🎉🎉super
Exellent ❤️👌🌹
Old song is excellent 👍👍👍👍 this present song doesn't sounds good, No Telangana Josh in this present song,boring 😢😢😢😢
Ha paatane baagundi
Who is singer
*తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు దాటిన అందె శ్రీ గారికి. ఎప్పుడు, ఎక్కడ, ఎలాటి, సందర్భాలలో కుడా ఆయన రచించిన అటువంటి పాటకి ఏనాడూ ఈ తెలంగాణ లో ఆయన కి గౌరవం దక్కలెదు. కాని ఇప్పుడు మాత్రం ఆయన పాటకి ఆయన కోరుకున్న గౌరవం దక్కింది. Great CM REVANTH Sir దుమ్ములేపుతున్న తెలంగాణ గీతం 🔥🔥🔥🔥🔥*
ఈ గీతం విన్న తర్వాత ఆందేశ్రీ గారు ఆత్మ వంచన చేసుకున్నాడనిపించింది
Nuv Pinki vi kada alaage anipisthadi
నీ బొంద.. పాట చాలా అద్భుతం... పందికి ఏం తెలుసు పరిమళం
పాత పాట చాలబాగుంది
పాత పాటనే బాగుంటది
@@user-no1kw8ts9v ayana anna dantlo thappem undhi andi telangana anedhi oka party ki related kadu andaridhi e patalo telangana lo unna heritage edhi culture edhi poradina veerulu ekkada godavari Krishna nadhi thappa Telangana ki em ledha
Old is gold always...old song is emotion of Telangana not this one.
Old song lo emotion vundi
New song adi missing
Marpu bagaledu
ఎంతో ఊహించా.....
చెడగొట్టారు,
Yem cheda gottaru brother
@@anjikavali5676 Dj song laga expect chesi untaruu andke nachaledu kavachu
రాష్ట్రీయ గీతాన్ని DJ తో పోల్చేంత హీనున్ని కాదు బ్రదర్.... ఉద్యమంలో దెబ్బలు తిని జైల్లో ఉన్నోన్ని,
గొంతెత్తి జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం అని పాడినోన్ని,
Old song is the best emotion of TG
పాత పాట చాలా చాలా బాగుంది
Old Telangana thalli is a realistic Nd song too...❤
Old song lo vunna feel ledhu song lo
Old song Bagundi
10 years nundi meeru em chesaru bro. Edi lenappudu emi analed. Ippudu edaina unte daaniki vonkalu pedathaaru. Old is song best eh but 13 minutes undi daanni school lo padinchali kastam so ee 2 minutes song ni chesaru
Ma Telugu thalliki song kuda duration ekkuve unde brother chinnappudu padaledha old song lu mana culture mana heritage gurinchi clear ga undhi adhi pillalaku chinnapati nundi telisthene baguntadhi Ela ekkuva undani short chesthe aa song value vallaki Ela ardam avthundhi anna
@@p.srinathgoud4323సరే అన్నా ఇప్పడు ఈ పాట రేవంత్ రెడ్డి నీ పాడమానండి
సినిమా సాంగ్ లాగా వుంది, రాష్ట్ర గీతం లా లేదు. పాత పాటనే భాగుంది.
E pata kanna patha pate bagunnadi anukune vallu like kottandi
Listen lyrics it's awesome
@@dasarianitha351 patapadukunela untene rasta githam
Edhe super ga undi
Brother .... Patha pata just padinatlu undhi ... E pata oka emotional ga undhi ❤
Old song e bagundi
రాజన్న మూవీ లో అమ్మ అవని నెల తల్లి ..సాంగ్ లా మ్యూజిక్ ఉంది
Old Song Super
గీతానికి సంగీతం కీరవాణిగారు. చాలా బాగుంది ❤
కాంగ్రెస్ టీవీ Big Tv
New song ❌Old song ✔️
Sad to see ! Where is KCR and Jaya Shankar sir in the video ? Congress can’t erase KCR legacy from telangana. Jai telangana.
andesri singing is very emotional, but now singing is .......la undi
దీనికంటే పాత పాట వందరెట్లు బాగుంది. ఎందుకు మార్చారో అర్థం కావడం లేదు.
తెలంగాణ జాతీయ గితానికి న వందనల్లు🙏
Earlier tune was v v good and get goosebumps when the song listen or singing ❤
Old beter Old is gold
Ayya CM garu meru marchalsindhi gurthulani kadhu ma unemployment brathukulani
Jai Telangana ✊ Johar Gaddar anna ✊ Johar amara virulaku ✊ Jai KCR 🙏 ✊
ఈ పాట కన్న పాత పాట నే మంచిగుంది
కెసిఆర్ చేసింది ఏదీ ఉండకుండా చేద్దామని ఇవ్వని
Avunu bro edhe nijam
Ni gu....
@@venusurimilla2937 ni gu
Paata pata udyama pata
Kotta pata cinema pata..
Which is your like.. comment below 👇
Andey sri. Tone bagunttadee
My favorite song ❤❤🎉
సూపర్ తెలంగాణ గీతం I Am రీలీ హ్యాపీ
Old tune lone paadukovachu manam , so no worries , we will Maintain the same emotion ❤jai Telangana
Pata padinatlu ledu asalu
👏👏👏👏👏revathanaa
Super song❤
ఇది ఏదో సినిమాకి తీసినట్లు బాహుబలి, 3ఆర్ , కెజిఫ్ మూవి మ్యూజిక్ లా ఉంది బ్యాగ్రౌండ్ , పాత మ్యూజిక్, సింగింగ్ ఏ చాలా బాగుంది.
Without KCR Telangana not a possible jai Telangana jai kcr
This songs is paying in our scl after coming to home I was srchng for thi song 😂😅❤😊 but sprr song❤😊
Telangana Geetham assal bagoledu old chaala baagundedi
Song veru Geetham veru ra saami
I don't know what revanth Reddy was doing at Telangana movement ,but seeing his pics in the song .
Atleast for having his pics in his songs ,he have to work hard in transforming Telangana more
Old song is very very best 🤩
Old is gold old song is better than
Goosebumps ❤
Em bale song.old is gold old songe bagunde
Bahubali song la vundhi...mahismathi samrajyam👍.....andhra vibes vosthunnayi. Em feel ledhu.
Super song
జై తెలంగాణ జై జై తెలంగాణ
పాట చాలా బాగుంది జై తెలంగాణ పాట 10 ఏళ్ల తరువాత అదికార గేయం విడుదల చేసిన అందే శ్రీ గారికి కీరవాణి గారికి ధ్యవాదములు
ఈ గీతం విడుదల చేసిన రేవంత్ రెడ్డి గారికి పాట విడుదల లో సహకరించిన అందరికీ గాయని గాయకులకి తెలంగాణా సాహితీ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా రూప కల్పన చేసిన అందరికీ ధన్యవాదములు 🙏🙏🙏
క్రొత్త పాటలో తెలంగాణా జీవం లేదు.పాత బాణీ నే బాగుంది.అందేశ్రీ గారి సాహిత్యం అద్భుతమ్
నాది ఈస్ట్ గోదావరి జిల్లా ఈ సాంగ్ వింటుంటే పులకరించి పోతుంది ఒళ్ళు
Goosebumps song❤
TO day sang is cool old telangana song was hot
Because that song for fight for telangana
This song was to develop telangana
@@sahithreddy1110 correct broo
Correct bro
Revantha reddy garu anthariki meelu cheyyali ane chusthadu kani evvariki anyaayam cheyali Ani chuudadu anna adhyasri gari thoo chaala chakkaga dhidhincharu
అసలు బాగా లేదు. పాత పాటనే బాగుంది.
చాలా అద్భుతమైన ట్యూన్. కెసిఆర్ గారు కొన్ని పదాలు చేకూర్చారాని పాత పాట రానీయకుండా చేసి కొత్త పాట కావాలి అక్కసుతో చేసారు.
నిజంగా అందెశ్రీ అన్న గారు. మీకు ఈ పాట ట్యూన్ నచ్చిందా? గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి.
మీకు ఇగో ఎక్కువ
మీరు పాత అందెశ్రీ కాదు.
హవాయి చెప్పులు
భుజానా సంచి.
అందులో తాపి గుండు దారం పెట్టుకున్న ఆ అందెశ్రీ అన్న ఏమై పోయాడు.
పాటల పూదొట... అందెశ్రీ పాట
పాట రాజకీయ స్వార్థంకు బలి అయిపోయింది. 😭🤦♀️
Super sir
Dhinikanna podusthuna podhu midha gaddar song 100 % better.Telangana Prajala gundelo naatukundhi. If it's correct like kontandi
Bahubali music evadanta evadant song music ni tisukoni motham song ni karabu chesaru old is gold
This is anthem and full song vinu bane vundi
కెసిఆర్ దొర బానిసత్వం నుంచి బయటికి వచ్చిన తెలంగాణ గీతం...
Ni guddha
Telangana ❤
Wonderful tune
😍 super composing by mm keeravani sir
Super composing by Oscar awardee Keerawaani gaaru
Old is good
Good song
జాతీయ గీతాన్ని మూవీ టైటిల్ సాంగ్ లాగా చేసారు 🫨
New song best రేవంత్
Old is gold
Supar songs
Old song super
Old song is best song e pata em baga ledu
రాజన్న మూవీ సాంగ్ లాగా ఉంది
జై తెలంగాణ
Old song super new song nomal
good song
I love the song.
🙏🙏🙏🙏 Jai congress party Bhumi leni Garibolla ku 5 acres bhumi konichi rytu bhandu hivvali, bhumi leni garibollu adukku tintunru sir vaallnu congress party help cheyyali
Old song is good
పాట ఏ మాత్రం బాగాలేదు
పాత పాట బాగుందే
Always MM Keeravani garu too high wonderful song 🧨🧨
Madi rayalaseema aina naku ea geyam chala gowravam
Namasthe
Old song is good, no feel in this song
ఈ పాటలో పౌరుషం, భావోద్వేగం లేదు....
పాత పాట బాగుంది పాటను చెడ కొట్టారు
Jaikcr Jaikcr jaikavitaka
ఇంకో విషయం ఈపాట వింటుంటే బాహుబలి టైటిల్ సాంగ్ విన్నట్లుంది
C M సారు మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు రాష్ట్రన్ని అభివృద్ధి పథంలో నడుపుతారని గెలిపించారు మీరు తెలంగాణ రాష్ట్ర గీతం చేసినంత మాత్రన అభివృద్ధి కాదు ప్రజలకు నీళ్ళు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు 10 తరువాత నీళ్ల ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు ఉచిత కరెంటు గోవిందా మహాలక్ష్మీ పథకం గోవిందా కరెంటు గోవిందా దయచేసి ఇచ్చిన హామీలు నేరవేర్చి ప్రజల మనసు గెలవండి
Exlent mm sir
Old song bagundhi .
Super
Wonderful super song ❤❤ jai Telangana
Superb.....❤❤❤❤❤
తెలంగాణ ప్రజల బ్రతుకులు మార్చుతావ్ అనుకుని నిను గిలిపిస్త్ నువు నువు అమో తెలంగాణా పాటలు,గుర్తులు,మార్చునవ్ అందన్నా ఇది
తెలంగాణ ఫ్యూచర్ అమవుతిది అని బయమతుంది
Old song good
Supper song
Jai revanth anna🎉🎉🎉
పాత అస్సల్ బాగా లేదు పాత పాటనే బాగా ఉంది.గతంలో పాలన చేసిన వారి ఆనవాళ్లు లేకుండా చేయడంలో ఒక భాగమే తప్ప.పాత మార్చడం వలన ప్రజలకు ఏమి ఉపయోగం సార్..ఆంధ్రోళ్లు పాడితే ఇలానే ఉంటుంది సర్ పాత పాటనే పునరుద్ధరించండి సార్