వర్షాధారగా రావా నా యేసయ్య ఎండిపోయిన భూమి నేనయా"2" ఈ నెలలో పంట లేదయ్యా నా మనసులో శాంతి లేదయ్యా"2" 1. పాపములైన పరిహరించుము భయములేల ప్రాలద్రోణులు "2" యేసు నాధుడా నా రక్షక నీదు కృపతో బలపరచుమాయ "2" 2, మనోవ్యాధులను గుణపరుచును తనువుగాయమేల్ల స్వస్థపరచుము "2" పరమ వైద్యుడా నా విమోచక నీదు ప్రేమతో నడిపించుమయ్య "2"
వర్షాధారగా రావా నా యేసయ్య
ఎండిపోయిన భూమి నేనయా"2"
ఈ నెలలో పంట లేదయ్యా
నా మనసులో శాంతి లేదయ్యా"2"
1. పాపములైన పరిహరించుము
భయములేల ప్రాలద్రోణులు "2"
యేసు నాధుడా నా రక్షక
నీదు కృపతో బలపరచుమాయ "2"
2, మనోవ్యాధులను గుణపరుచును
తనువుగాయమేల్ల స్వస్థపరచుము "2"
పరమ వైద్యుడా నా విమోచక
నీదు ప్రేమతో నడిపించుమయ్య "2"
Jesus Please give me one job
Prise the lord glory to god halleluya
ఇలాంటి సాంగ్ ట్రాక్ లు ఉంటే పెట్టండి అన్న