నిజంగా.. మనకి మంచి తోడు దొరుకుతారు అనిపిస్తే ఏ వయసులోనే పెళ్లి చేసుకోవచ్చు..... మా తాతయ్య.. 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు అమ్మమ్మ కుక్క 50 ఏఉంటాయి😊..... వాల్ల పెళ్లి యొక్క ఏడేళ్లు 8 సంవత్సరం అవుతుంది... చాలా హ్యాపీగా ఉన్నారు.. నిజానికి తనకు ఎవరూ చూసుకునే వాళ్ళు లేక.. తన భార్య కూడా విడాకులు చేసిందన్నమాట అప్పటికి ఒక 10.... 15 ఏళ్ల ముందే.. పిల్లలేమో ఉన్నది మొత్తం పని చేసుకొని.. ఆయన్ని నీ దగ్గరికి రానివ్వలేదు... ఆయన పని చేసుకునే వాడు... ఎవరు తనలాగే విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్న ఆవిడ ఉంది వాళ్ళ తెలిసిన వాళ్ళు చెప్పారు... ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా తెలియదు మాకు చాలా పెద్ద ఆశ్చర్యం... ఆయన మళ్లీ జీవితం మొదలు పెట్టినప్పుడు ఒక్కడే ఉన్నాడు.... ఇప్పుడు వారి ఆయన పని చేసే షాపు పెద్ద చేసుకున్నాడు... తన కొడుకులిద్దరూ మల్లి అన్ని పోగొట్టుకొని ఆయన దగ్గరే పనికి చేసుకుంటూ బతుకుతున్నారు... ఆయనే వాళ్ళ కొడుకు ఇంకొక షాప్ పెట్టించాడు పక్కనే వేరే ఏరియాలో.... అమ్మమ్మ కూడా తాత ఏం జాగ్రత్త చూసుకుంటుంది అన్ని వండి పెడతది... బయట నుండి ఏమైనా కొనుక్కొని వెళ్తాడు తినడానికి... ఒక స్కూటీ కనుక్కున్నారు... ఇద్దరు సరదాగా బయట తిరుగుతారు అవసరమైనప్పుడు..... కొన్ని ప్రేమలు ఆలస్యంగా దొరుకుతాయేమోనని వాళ్ళని చూసింది తర్వాత అర్థమయింది.... పెళ్లైన సంవత్సరం రెండు సంవత్సరాల వరకు.... సాయంత్రం అయితే చాలా మా తాతయ్య అమ్మమ్మ నీకు ఇష్టమైనది ఏదో ఒకటి... కొనుక్కొని వెళ్లేవాడు.... వాళ్ళిద్దరే గా ఇంకా... ఒక కానీ రెండు కుటుంబాల వాళ్ళు ఒప్పుకున్నారు😅😊😊😊😊😊
షాలిని నిజంగా నువ్వు గ్రేట్. స్పాంటేనియోస్ గా తీసుకున్న ఈ డెసిషన్ చాలా బాగా వుంది. నువ్వే ఆ అంకుల్ నీ కూడా కన్విన్స్ చేసి మీ మీ జీవితాల్ని చక్కగా గదుపుకోండి.
Super Sir and Madam... Aa ammaayi ki dandaalu... Aame thalli ki dandaalu... Ika meeru initiation theesukuni, vaalla relatives ki , also vaalla owner ki and aayana pillalaki kuudaa, explain chesi, vaalla marriage also aa ammaayi marriage kuudaa savyamgaa jarigelaa... help cheyyandi Sir and Madam and Suman TV 🙏
A thalli chala kastapadi kuturuni penchindi appudu raani samajam elanti vatlo velu pettestadi ok valla valla vellaki manchi jarigindi all the best ra shalin docter garu jayagari bhale parishkarincharu🙏i .. amma mi maatalu 🙏🙏🙏🙏 ku 🙏🙏
శాలిని మంచి పని చేసావ్ జయ గారు మాట్లాడుతుంది అంటారుసందర్భానికి తగ్గట్టు మాట్లాడుతుందిచాలా బాగా చెప్పారుడాక్టర్ గారుఎవరికైనా రిలేషన్ అనేది ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడమే కరెక్ట్
మగవాడు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ప్రశ్నించని సమాజం ఆడది అదే పని చేస్తే హర్షించదు. అది మన దౌర్భాగ్యం. చిన్న తనంలోనే భర్తని పోగొట్టుకుని బాధ పడుతున్న తల్లికి మళ్లీ పెళ్లి చేయడం సబబే.
చాలా చక్కని ముగింపు డాక్టర్ గారికీ జయ గారికి ధన్యవాదాలు అండి 🙏
THANKYOU
నిజంగా.. మనకి మంచి తోడు దొరుకుతారు అనిపిస్తే ఏ వయసులోనే పెళ్లి చేసుకోవచ్చు..... మా తాతయ్య.. 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు అమ్మమ్మ కుక్క 50 ఏఉంటాయి😊..... వాల్ల పెళ్లి యొక్క ఏడేళ్లు 8 సంవత్సరం అవుతుంది... చాలా హ్యాపీగా ఉన్నారు.. నిజానికి తనకు ఎవరూ చూసుకునే వాళ్ళు లేక.. తన భార్య కూడా విడాకులు చేసిందన్నమాట అప్పటికి ఒక 10.... 15 ఏళ్ల ముందే.. పిల్లలేమో ఉన్నది మొత్తం పని చేసుకొని.. ఆయన్ని నీ దగ్గరికి రానివ్వలేదు... ఆయన పని చేసుకునే వాడు... ఎవరు తనలాగే విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్న ఆవిడ ఉంది వాళ్ళ తెలిసిన వాళ్ళు చెప్పారు... ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా తెలియదు మాకు చాలా పెద్ద ఆశ్చర్యం... ఆయన మళ్లీ జీవితం మొదలు పెట్టినప్పుడు ఒక్కడే ఉన్నాడు.... ఇప్పుడు వారి ఆయన పని చేసే షాపు పెద్ద చేసుకున్నాడు... తన కొడుకులిద్దరూ మల్లి అన్ని పోగొట్టుకొని ఆయన దగ్గరే పనికి చేసుకుంటూ బతుకుతున్నారు... ఆయనే వాళ్ళ కొడుకు ఇంకొక షాప్ పెట్టించాడు పక్కనే వేరే ఏరియాలో.... అమ్మమ్మ కూడా తాత ఏం జాగ్రత్త చూసుకుంటుంది అన్ని వండి పెడతది... బయట నుండి ఏమైనా కొనుక్కొని వెళ్తాడు తినడానికి... ఒక స్కూటీ కనుక్కున్నారు... ఇద్దరు సరదాగా బయట తిరుగుతారు అవసరమైనప్పుడు..... కొన్ని ప్రేమలు ఆలస్యంగా దొరుకుతాయేమోనని వాళ్ళని చూసింది తర్వాత అర్థమయింది.... పెళ్లైన సంవత్సరం రెండు సంవత్సరాల వరకు.... సాయంత్రం అయితే చాలా మా తాతయ్య అమ్మమ్మ నీకు ఇష్టమైనది ఏదో ఒకటి... కొనుక్కొని వెళ్లేవాడు.... వాళ్ళిద్దరే గా ఇంకా... ఒక కానీ రెండు కుటుంబాల వాళ్ళు ఒప్పుకున్నారు😅😊😊😊😊😊
THANK YOU
షాలిని నిజంగా నువ్వు గ్రేట్.
స్పాంటేనియోస్ గా తీసుకున్న ఈ డెసిషన్ చాలా బాగా వుంది. నువ్వే ఆ అంకుల్ నీ కూడా కన్విన్స్ చేసి మీ మీ జీవితాల్ని చక్కగా గదుపుకోండి.
Thanks doctor Garu for good salutations
Super Sir and Madam... Aa ammaayi ki dandaalu... Aame thalli ki dandaalu... Ika meeru initiation theesukuni, vaalla relatives ki , also vaalla owner ki and aayana pillalaki kuudaa, explain chesi, vaalla marriage also aa ammaayi marriage kuudaa savyamgaa jarigelaa... help cheyyandi Sir and Madam and Suman TV
🙏
THANKYOU
Super sir chala manchiga chepparu🎉
Very good solution
Good episode
Happy ending
A thalli chala kastapadi kuturuni penchindi appudu raani samajam elanti vatlo velu pettestadi ok valla valla vellaki manchi jarigindi all the best ra shalin docter garu jayagari bhale parishkarincharu🙏i .. amma mi maatalu 🙏🙏🙏🙏 ku 🙏🙏
You are very good sir
Good decision
Doctor garu your tackling is very good 🎉🎉🎉
🎉🎉🎉🎉🎉🎉
Thanks for watching
Sir very good
షాలిని నువ్వు గ్రేట్
Nice😊
శాలిని మంచి పని చేసావ్ జయ గారు మాట్లాడుతుంది అంటారుసందర్భానికి తగ్గట్టు మాట్లాడుతుందిచాలా బాగా చెప్పారుడాక్టర్ గారుఎవరికైనా రిలేషన్ అనేది ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడమే కరెక్ట్
Good decision thalli
Shalinii u have done a Gud job
Super ga chepparu sir 22:02
Thanks for watching
Hai doctor, jayamam
Episode chala bagundi Elante SummerSlam Chala Mandi ethiruntunnaru chivari Ga doctor Garu Jaya Garu Ammayi Shalini Andhra Kalsi Chala manchi rainayam tsunaru 🙏🙏
Thanks for watching
shalni ni daraswtini pone lo matladinchite .bhagundedi sir .madam
అధ్భుతం అంతే😮😮😮😮😮
Thanks for watching
యాంకర్ గారు doctor gaarini పంపించి మీరే చూసుకొండి. ప్రతి దానికి అడ్దు వస్తున్నారు.
U r message will be deleted by Suman tv after two days and new messages will be posted praising ms.jaya
@@BSPRABHU 🤣🤣
chala manchi episode.
Thanks for watching
Sir please mimmalni okkasari kalisi na manasulo భాధ చే😢ప్పలి
Nice sir meeru thalli kuthuru ni kaliparu good sir
Ame talliki hatsup sir ame maatalaki hats sir 53years loputti kooda ame meetino chala bagaaru matladud sir ame spelling mistake matlandi sit
Thanks for watching
Ayana pillalaki kooda cheppaliga?
Gentle end tq
Thanks for watching
kalyan garu miru short ga matladandi avathala valani maatladaivandi e number 1 2 anni vodhu . oka prasna adigi samadanam vochaka 2 prasna adagandi
Thanks for watching
Good episode andi
Good evening sir
Thanks for watching
Kanakuthuriii kanteee vaduuuavado akuvaa iyaduu elatiiivalakiii andhukuu devuduu esthaado pillalini
Let uncle marry officially arrange step daughter’s marriage
Thokkolo samajam
Daughter not selfish finally
జయగారు అవసర మై నం త వరకు మాట్లాడతారు. లేకపోతే షో రక్తిక ట్ట దు.
Uncle valla pillala ki ok naaa
First ayana oppukuntada
First adhi chudandi
ఈపిసోడ్ సమాధానం సరిగ్గా లేదు
Thanks for watching
మగవాడు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ప్రశ్నించని సమాజం ఆడది అదే పని చేస్తే హర్షించదు. అది మన దౌర్భాగ్యం. చిన్న తనంలోనే భర్తని పోగొట్టుకుని బాధ పడుతున్న తల్లికి మళ్లీ పెళ్లి చేయడం సబబే.
Sir🙏 nen peda problem lo una sir plz call me meku mail pettadam radu chave kanipistundi naku vere dari ledu plz sir plz