నిజంగా దేవుడిని నమ్మితే ఎలా ఉంటుందో నేను చెపుతా! | Actor Sathiya Prakash about Believe in God | iD

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 11

  • @BhupthidevSvpkh
    @BhupthidevSvpkh 2 дня назад +8

    సత్య ప్రకాష్ గారికి నమస్కారం.మీ యాక్తింగ్కి ,మీ ప్రవర్తనకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నది. మీరు వివరించింది అంత పూర్తి మన భారతీయ సంప్రదాయం. ఐతే ఇక్కడ మీరు సినిమా పరంగా ఒక విలన్.కాబట్టి మీ వీడియో ను ఎవ్వరూ పట్టించుకోక పోవచ్చు. కానీ మీరు చెప్పినది మాత్రం నూటికి వేయి శాతం నిజం. ఇదే వీడియో ఒక పాపుల హీరో చేసి ఉంటె ఇప్పటికీ చాలా లైకులు వచ్చేవి. ఐతే ఎవ్వరూ మెచ్చుకున్నా,మెచ్చుకోక పోయినా మీరు చెప్పి నది అక్షర సత్యం.దానిలో భారతీయత పరి పూర్ణ గా ఉన్నది .జై హింద్,జై శ్రీరామ్.

  • @dramakrishna6787
    @dramakrishna6787 21 час назад

    సత్య ప్రకాష్ గారు, నటన అంటే మీదే నిజంగా మిమ్మల్ని సినిమాల్లో చూసినట్టు బయట చూడలేకపోతున్నాం. మీ వృత్తికి మీ ప్రవృత్తికి తూర్పు పడమటకి ఉన్నంత వ్యత్యాసం కనిపిస్తుంది నమ్మలేకపోతున్నాం అద్భుతమైన నటన అంటే మీది శహభాష్ సత్య ప్రకాష్ శహభాష్.

  • @VsvlsraoAyithy
    @VsvlsraoAyithy 2 дня назад +2

    సర్ మీరు ఆధ్యాత్మిక ప్లాట్ ఫామ్ పై కొన్ని ప్రవచనాలు చెప్పం డి.. సనాత్నం సజావుగ సాగుతుం డి . జై హింద్

  • @pinjavikram4119
    @pinjavikram4119 День назад

    Great Satyaprakash garu ❤

  • @giribabubadada9046
    @giribabubadada9046 2 дня назад +1

    Jai shree Ram ❤❤❤❤❤

  • @Geethavani-h1j
    @Geethavani-h1j 13 часов назад

    Arunachala Shiva arunachala Shiva arunachala Shiva 🙏 arunachala 🙏

  • @Anishpuranam
    @Anishpuranam День назад

    నటన వాస్తవానికి. పూర్తి విరుద్ధం.

  • @Geethavani-h1j
    @Geethavani-h1j 13 часов назад

    Jai shree ram Jai shree ram

  • @VankaVanka-xv4nj
    @VankaVanka-xv4nj День назад

    Jay Shree ram 🚩🐅

  • @AppanaBagadi
    @AppanaBagadi 2 дня назад

    Namaskaramsir

  • @Raman786-f6e
    @Raman786-f6e 2 дня назад

    Very very useful experience words it's true..i have been experienced sir..ur True..just movie mixing kissing bro.. it's not true..ayyana nuvu poyavu ga