భారత్ లోకి పెరిగిన NRI నిధులు, ఏ దేశాలు ఎక్కువ || India tops the world in remittances ||
HTML-код
- Опубликовано: 3 ноя 2024
- భారత్ లోకి పెరిగిన NRI నిధులు, ఏ దేశాలు ఎక్కువ || India tops the world in remittances ||
Migrant workers from India are on track to send home a record amount of money this year, boosting the finances of Asia’s third largest economy poised to retain its spot as the world’s top recipient of remittances.
Remittance flows to India will rise 12% to reach $100 billion this year, according to a World Bank report published Wednesday. That puts its inflows far ahead of countries including Mexico, China and the Philippines.
Highly-skilled Indian migrants living in wealthy nations such as the US, UK, and Singapore were sending more money home, according to the report. Over the years, Indians have moved away from doing lower paid work in places like the Gulf. Wage hikes, record-high employment and a weakening rupee also supported growth.
Cash transfers to India from high-income countries climbed to more than 36% in 2020-21, up from 26% in 2016-17. The share from five Gulf countries, including Saudi Arabia and the United Arab Emirates, declined to 28% from 54% in the same period, the World Bank said, citing Reserve Bank of India data.
Read more at:
economictimes....
Valuable information sir thank you somuch
వీరు నిధులు పంపడం ఏమో కానీ జీక్కడ బ్రథ్గుకుతున్న సామాన్య ప్రజలకు భూములు ,ప్లోట్స్,ఇండ్లు భారంగా తయారై వ్యవసాయం చేసుకుందాం అనుకున్న బక్క రైతులు కలగానే మిగిలి పోతున్నది . ప్రభుత్వం ఈ నిధులను కట్టుదిట్టంగా మౌలిక అభివృద్ది లలో పెట్టుభడి పెట్టి సామాన్యున్ని కాపాడాలని మనవి .
Kani yentamandi sir vyvasaym chiyyadaniki esthapadutunnaru
ma kcr unnadu raithula kosam😂😂
I went to Cochin what a city it's one of the best city in India with best infrastructure should thank to Kerala NRIs and Kerala people for investing in State/city.
Good information Sir 🙏🙏
The credit goes to Gulf countries and Indians who gave supreme sacrifice by leaving the near and dear ones went to these overseas countries, worked hard, coulnot see or meet their near and dear ones and send their hard earned money back home. They are the real patriots & whose remittances are our saving grace now.
Sir
Municipal corporation is collecting
( AP ) vacant Land tax, what action
we can take
మీ అబ్బాయి US లో వున్నందుకు justification కాదు కదా..?!? 🙂🙂
Just kidding అండీ.. మీ విశ్లేషణ నూరు శాతం సబబుగా వుంది..
🤭
Sir,
We indian Residents also send money to swiss bank.
సార్ పాజిటివ్ విశ్లేషణ చేసారు. ఇంకో విషయం ఇపుడు గత 20 సంవత్సరాలుగా భారత్ లో స్థిర ప్రభుత్వాలు ఉన్నాయి. అది కూడ ఒక కారణమన
రూపాయి విలువ తగ్గింది. ఇదే ఆఖరి అవకాశం..ఇప్పుడు పంపింది.. తెలియకుండానే చాలా ఆదా చేసినట్టు అవ్వుడ్డి
I’m proud to be an NRI
NRI's are asset for India's development.
నెను కనీసం నెలకు 80,000 పంపుతాను........... ఇండియా కి (ఫ్యామిలీ కి) గత కొన్ని సంవత్సరాలుగా నుండి
Sir, you said Chandra Sekhar as chief minister by mistake
Sir Nenu NRI Telangana. Dist mncl Saudi Arabia lo unnanu. 8.years aithundi.
Gulf నుండి కుటుంబ పాలన కోసం.....
మిగతా దేశాల నుంచి వచ్చే ది జమ చేసుకోవడానికి.....
With Rupee devaluation dollar has more bang , one of the main reason for the inflow, rate of bank interest higher compared to any other country.
Dear Sir 100 billion dollars is not Rs 10,000 crores but it’s Rs.800,000 crores approximately
800000 cr
10000 CR Dollars = 8Lakh Crores around
Missed Zero, old school boy
Hi Sir it is not 100billion rs 810000
1billion equal rs 8100crore it is total 8lackh 10Thousands Rupee's
Subject to correction... 1991 లో chandrashekar ప్రధాన మంత్రి (not CM)
Mmrusuper.sir
ప్రపంచ దేశాలకి భారత్ ఆశా ద్వీపముగా ఉన్నది ఇప్పటిదాకా ఏదో పథకం బాగా సంపాదించాం ఆ సంపాదన భారతదేశంలో పెట్టుకుంటే అదే బెటర్ అనుకుంటున్నారు NRI లు
it is due to the higher inflation and Rupee devaluation.. othing else.
It is because of NRI positive & big faith in India economy. Foreign remittance this year 100 BN dollar, is ever best and great record. Pak, China, Srilanka not even near to India foreign remittance, because they have no faith in their country economy , political stability.
Sir you forgot about African Countries most of the Indians especially Gujjus , even Rayalaseema Reddys they are doing lot Business in African countries
Especially Telugu people are Expertise in Borewell and JCB business there
Skilled labour vellipothinaru
But rates at increased in India, and common man life is becoming difficult.
ఇంట్లో NRI లు లేని మిడిల్ క్లాస్ కుటుంబాలు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసి నష్టపోవటం కంటే కాళీ స్థలాలు కొని ఉంచుకుంటే చాలు..... NRI లు డబ్బులు సంపాదించి చివరికి కొనాల్సింది మన భూమినే, ఆ డబ్బులు ఇవ్వాల్సింది మనకే🙂 🙂..... ఈ పని చేయకుండా వ్యాపారం చేద్దాము, దేశభివృద్ధికి ఉపయోగపడదాము అని ఆదర్శ్తానికి పొతే సంకనాకి పోతారు జాగ్రత్త 🙂
Caraktu🌹
కాబట్టి ఆడాని అంబానీ వ్యాపారాలు చేసి దేశాభివృద్ధికి కి తోడ్పడు థున్నారంటావ్. నెను దేశాభివృద్ధికి థొడ్పడను అంటావు..కాబటి దేశాభివృద్ధికి తోడ్పడే వాళ్లకే ప్రభుత్వం సాయ పడాలి గా ..నీ లాంటి దేశ విద్వేషకులకు కాడు కదా? Bjp అడే చేస్తోంది. శెభాష్ ఒప్పుకున్నావ్
@@Mahath333 🙂 నాకర్ధం కాలేదు, కనీసం నువ్వేమి మాట్లాడావో నీకైనా అర్ధం అయింద 🙂
Prof.Sir, with this flow of NRI money it's very difficult to live in India with Indian earnings and savings.
We have to live here as second class citizens. For any purchase or investment, priority is for those . We can't compete with that money.
30 years back ,Kerala gone to such situation.
The items which are for bargaining, if they don't purchase or left by them are for us. Because we can't afford.
PROFESSOR GARU, LIQUOR SCAM MEEDA VIDEO CHEYYANDI, YESTERDAY KAVITHA PRESS MEET MEEDA CHEYYANDI...
Foreign remittances are big finial sources and undoubtedly enhances the foreign exchange .It's important information
గతంలో మీరే ఎన్ ఆర్ ఐ లు ఇక్కడ డిపాజిట్లు చేయటం లేదని చెప్పారు.
అందరూ ఒక్కటి గుర్తుంచుకోవాలి.
దేశంలో కానీ,ప్రపంచంలో కానీ,విశ్వం లో కానీ, ఇతర గ్రహాలలో కానీ,జరుగ రానిది జరిగితే దానికి మోడీ,యోగి,RSS,VHP, బాజ్రాంగ్ డల్,అజిత్ దొవల్
అమిత్ షా ,హిందుత్వమే కారణం.
మంచి జరిగితే,సెక్యులర్,కమ్యూనిస్ట్,లిబరల్,రాడికల్,సోషలిస్ట్, రివిషనిస్ట్,మావోయిస్ట్, ఓవైసీ,మమత, మేహబూ బా ముఫ్తీ, అఖిలేష్, లలు యాదవ్, KCR,రాహుల్ గాంధీ,సోనియా గాంధీ ల కష్ట ఫలితం.
కాదా మరి.మా ఇంట్లో డొంగలు పద్దారు. మోదీ నే కారణం సర్ . దేశం లొ bjp వచ్చిన తర్వాతే దొంగ థనాలు జరుగుతున్నాయి. బంగారం rate బాగా పెరిగినది నెను పేదరికం లొ నానా అవస్థలు పడుథున్నాబంగారం కొనుక్కోలెక.....కాని రోజుకి 500 వందలు పెట్టి మందు తాగుతాను. 70 వే ల బండి కొనుక్కునా 15 వేల మొబైల్ కొనుక్కున్న కాని మోదీ వచ్చాక పేదరికం లొ నానా కష్టాలు పడిథున్నా. మా ఇంట్లో డ్రైనేజీ పాడవ టానికి మోదీ మోదీ మోదీ నే కారణం.
చంద్రశేఖర్ ప్రధాని,ముఖ్యమంత్రి కాదు.ఎక్కడనుంచి అయినా విదేశి నిధుల ప్రవాహము యొక్క అంకెలు ముఖ్యము అంతేకాని share కాదు
Dear Professor, your analysis is good, few suggestions. you can bring the narration to less than 4 minutes, still convey the message. Also you can show few graphs, it makes your presentation more effective, You do have copper vocal cords, it is not bearable after 3-4 minutes. Hope that you take constructive criticism well.
Ante non residents valu other country s lo peruguthunnaru annamata 🤘🏽
గల్ఫ్ దేశాలు మరియు సన్నిహితులను విడిచిపెట్టి అత్యున్నత త్యాగం చేసిన భారతీయులకు మరియు ఈ విదేశీ దేశాలకు వెళ్లి, కష్టపడి పనిచేసి, తమ దగ్గరి వారిని చూడలేక లేదా కలవకుండా, కష్టపడి సంపాదించిన డబ్బును స్వదేశానికి పంపిన ఘనత గల్ఫ్ దేశాలకు చెందుతుంది. వారే నిజమైన దేశభక్తులు & వారి రెమిటెన్స్‌లు ఇప్పుడు మా పొదుపు దయ.
Total credit goes to Modi ji
During 1990s mostly uneducated people like electrician,plumber....they desired and used to work abroad and educated people didn't show any show any interest working abroad
Now a days No handy people like electrician are going to abroad like Gulf where they have more opportunities where as now all the educated people are willing to work abroad rather than working in India.
Conclusion : less handy work people are going to abroad especially gulf where as most of educated people are going to advanced countries like USA,uk and hence the difference we can see,
what in turn Indian govt is doing for the NRI's?
when people invest they will get profits also right?? why govt will do anything to NRIs?? govt past or present gave good education.antha kante em kavali?
MOTTHAM GUJARATH KI VELTHAYI
Badha paduthunnava