నగదే రాజు నేటికీ, నోట్ల రద్దు చేసిందేమిటి? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • నగదే రాజు నేటికీ, నోట్ల రద్దు చేసిందేమిటి?|| Has demonetisation achieved its stated objectives? ||
    On November 8, 2016, Prime Minister Narendra Modi appeared on national television and said that all Rs 500 and Rs 1,000 banknotes would become invalid at the stroke of midnight. The announcement at 8 pm, aimed at flushing out black money-funds hidden from the taxman-led to nearly 86 percent of the currency in circulation becoming invalid four hours later.
    Modi’s decision surprised some economists, who argued that only about 5 percent of back money is stashed in the form of currency. The remainder is in the form of other assets such as real estate and gold, they argued.
    In October this year, a five-judge bench hearing a bunch of petitions regarding the decision said that it would have to examine the 2016 move.
    www.moneycontr...

Комментарии • 434

  • @chinni5899
    @chinni5899 Год назад +38

    సరైన ఫలితాన్ని ఇచ్చింది.... సామాన్యులకు కాదు... ధన వంతులకు....
    నాకు తెలిసినంత వరకు... ATM ముందు Q లో సామాన్యులు గంటలు గంటలు ఉన్నట్టు విన్నాను చదివాను చూసాను.. కానీ. రాజకీయ నాయకులు, హీరో లు, మత బోధకులు, బిజినెస్స్ మ్యాన్ లు, అంబానీలు, అడానిలు ఉన్నట్లు నేను వినలేదు. చూడలేదు, చదవలేదు .

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Год назад

      ఇది 100%కరెక్టు నోట్ల రద్దు అనేది పైకి బాగనే కనపడ్డా అసలు ఇది ఒక పెద్ద కుంభకోణం లాగా కనపడుతుంది

  • @prabhakarnatuva1785
    @prabhakarnatuva1785 Год назад +27

    మంచి విశ్లేషణ. నోట్లరద్దు దేశంలోన పేదలకోసం కాదు. కార్పోరేట్ల కొరకు అని అర్థం అయింది.

  • @pvrao2970
    @pvrao2970 Год назад +91

    మతం మత్తులో ప్రజలు వున్నంత కాలం , మభ్య పెట్టటం తేలిక

    • @syamasundararao3149
      @syamasundararao3149 Год назад +1

      నల్ల ధనం తెల్ల ధనం అయింది, మరోసారి పెద్ద నోట్ల రద్దు చేస్తే మరింత ఎక్కువ నల్ల ధనం తెల్లదైపోయి, ....... మరింత ఎక్కువ నగదు బహిరంగ మార్కెట్లో లభించగలదు. మరి డిజిటల్ ఇండియా ఎప్పుడో?

  • @rakhikgf4522
    @rakhikgf4522 Год назад +116

    ఇలాంటి వాటిని కప్పి పుచ్చడానికి మతం అనే ఆయుధం ఉంది గా బిజేపీ కి ..జై శ్రీరామ్

  • @veerlabapuji6705
    @veerlabapuji6705 Год назад +28

    సామాన్యులు చాలా ఇబ్బందులు పడ్డారు.ప్రాణాపాయ స్థితిలో కూడా డబ్బులు దొరకలేదు.

  • @user-cq8rf7ww1f
    @user-cq8rf7ww1f Год назад +25

    రేయ్ చెడ్డీస్ ఆరు సంవత్సరాల క్రితం నోట్ల రద్దు సమయంలో!రెండు వేల రూపాయలలో చిప్ ఉంటుందని ఎన్ని కట్టు కథలు అల్లినారు రా
    'వాట్సాప్ యూనివర్సిటీ బత్తాయి గాళ్ళు'

  • @comrade5450
    @comrade5450 Год назад +42

    నోట్ల రద్దు వల్ల బాగా నష్టపోయింది మధ్యతరగతి పేదవాళ్లే

  • @kondalrao5714
    @kondalrao5714 Год назад +66

    మోడీ సార్ గ్రేట్ 500,1000 నోట్లు రద్దు చేసి 2000 నోట్లు తీసుకొచ్చారు మహానుభావులు 🙏🙏... Worst గవర్నమెంట్

    • @srinivasgoudkandyanam7895
      @srinivasgoudkandyanam7895 Год назад

      నీ మొకం

    • @srinivasulus2970
      @srinivasulus2970 Год назад +1

      The worst government in India was left government in Bengal and Kerala where they rooted public and the country

    • @QuickScalper789
      @QuickScalper789 Год назад

      2000 notes are temporary.

    • @rexoctalish
      @rexoctalish Год назад +2

      @@QuickScalper789 for when?
      Is it take again 10 years?

    • @cryvell2109
      @cryvell2109 Год назад +2

      ayana ki annitlo ajnanam baaga vundi

  • @akhil3675
    @akhil3675 Год назад +119

    బీజేపీ కి 20 ప్రశ్నలు ?
    తెలిస్తే జవాబు చెప్పగలరు
    (1) వంద స్మార్ట్ సిటీలు ఏవి?
    (2)నోట్ల రద్దుతో ఎవరికి లాభమైంది?
    (3)15 ₹ లక్షలు ఎవరికి పంచారు?
    (4) కాశ్మీర్ లో ఎంతమంది పండితులకు పునరావాసం కల్పించారు?
    (5) బుల్లెట్ ట్రైన్స్ ఏమైనవి?
    (6) అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల ఉద్యోగాలు కల్పించారు ?
    (7)GDP పెరిగిందా తరిగిందా ?
    (8) బ్లాక్ మనీ ఎప్పటివరకు భారత్ కు తిరిగి తెస్తారు?
    (9) రైతులకు రైతు చట్టాలు వద్దంటే బలవంతంగా ఎందుకు తెచ్చారు
    మళ్ళీ రద్దు చేసుకున్నారు ?
    750 మంది రైతుల ప్రాణాలను ఎందుకు బలి గొన్నారు ?
    వారి ప్రాణాలను తిరిగి తెచ్చిస్తారా ?
    (10) కరోనా ప్యాకేజీ 20₹లక్షలకోట్లు ఎవరికి పంచారు ?
    పీఎం కేర్ ఫండ్స్ కు లెక్కలు ఏవి ?
    (11)2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చెస్తామన్నారు అయ్యిందా ?
    (12) దేశం యొక్క అప్పు ఎందుకు పెరుగుతోంది ? ఆ అప్పు ఎవరి కోసం చేశారు ? ఎవరికి ఇచ్చారు ?
    (13) ఎన్ని AIMS ఆసుపత్రులను కట్టారు ?
    (14) ఎన్ని విమానాశ్రయాలు కట్టారు?
    (15) అమెరికా ప్రెసిడెంట్ బిడేన్ ప్రమాణ స్వీకారానికి మీకు ఎందుకు ఆహ్వానం లేదు ?
    (16) ఎన్నికల టైంలోనే ఎందుకు మత ఘర్శనలు జరుగుతాయి ? దేశ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు?
    (17) గంగా నదిని ఎంతవరకు శుద్ధి చేశారు ?
    (18) గంగానది పై వాటర్ వే ఎంత వరకు వచ్చింది?
    (19) హిందువులైన 70 కోట్ల మంది ఓబీసీ ల కుల గణన ఎందుకు చేయరు ? బీసీ లంటే మీకు ప్రేమనా? ద్వేషామా?
    (20) చివరిది అభివృద్ధే జరిగుంటే ఇన్ని ర్యాలీలు ఇంత ఖర్చు ఎందుకు చేస్తూన్నారు!! ?
    బీజేపీ హటావో దేశ్ బచావో....

    • @jk.4
      @jk.4 Год назад

      ,,((🍊🍊🍊🍊🍊🍊)))మమ్మల్ని ప్రశ్నిస్తావా...
      దేశద్రోహి
      అర్బన్ నక్సల్
      తీవ్రవాది
      ఆటంకు వాది
      టెర్రరిస్ట్ టెర్రరిస్ట్
      నీకు ఇవన్నీ సరిపోవు
      నువ్వు నువ్వు దేశంలో ఉన్న 80 శాతం మంది హిందువులని తిడతావా బిజెపిలో ఉన్న వాళ్ళందరూ హిందువులనే కదా నువ్వు తిట్టింది
      అయితే ఈ దేశంలో ఉండటానికి నీకు ఏ అర్హత లేదు నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో

    • @A9A8A7A
      @A9A8A7A Год назад +8

      Meru desa drohi. Iam blind

    • @manjumanjunath6839
      @manjumanjunath6839 Год назад +15

      మీ కామెంట్ బాక్స్ లో బత్తాయిలు పడతాయి

    • @mallikarjuna1040
      @mallikarjuna1040 Год назад +5

      రాహుల్ ఖాన్ వస్తే పైవన్ని చేస్తాడు

    • @sanand3283
      @sanand3283 Год назад

      You are anti national & a traitor. You cant think reality coz u are under cover to see the truth.

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Год назад +13

    Yes, you're absolutely right sir. Excellent analysis.

  • @ramarajuramaraju8905
    @ramarajuramaraju8905 Год назад +13

    👌👍కర్ట్ సార్ 100%నిజం

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 Год назад +2

    దేశంలో క్యాష్ ఇన్ యూజ్ భారీగా పెంచేందుకు ఈ ప్రభుత్వం చేసిన పెద్ద నోట్ల రద్దు దోహదపడింది.
    ఈ NDA ప్రభుత్వం చెప్పేది గొప్ప చేసింది ఏమీ లేదని తేటతెల్లమైంది ప్రొఫెసర్ గారు. మీ విశ్లేషణ చాలా చాలా బాగుంది సర్.

  • @B.S.Prasanna
    @B.S.Prasanna Год назад +3

    ఇలాంటి వాటి వల్ల దేశం, పరిశ్రమలు ఎంత నాశనమైన పర్వాలేదు, ఎంతమంది చనిపోయినా (100 మంది చనిపోయారు) పర్వాలేదు, ప్రజల సంపదను దోచి కంపెనీలకు దారాదత్తం చేసిన పర్వాలేదు. కానీ మాకు మత విద్వేషాలు ముఖ్యం, మత విద్వేషాలు ప్రోత్సహించే రాజకీయ నాయకులు మాకు దేవుళ్ళు,పెరిగిన పెట్రోలు ధరను ఏదోవిధంగా సమర్ధించుకుంటాం, మోడీని పల్లెత్తు మాట అననివ్వం, చివరికి మా జీవితం నాశనం అయినా మోడీనే ప్రేమిస్తాము. ఎందుకంటే మేము గొర్రెలము. గొర్రెలు కసాయి వాడినే కదా నమ్మేది.

  • @mahigamer6673
    @mahigamer6673 Год назад +15

    Correct ga chepparu sir
    Modi very danger

  • @Rahul-jo3td
    @Rahul-jo3td Год назад +30

    ప్రియతమ ప్రధాని మోడీ గారికి నోట్ల రద్దు చేసినందుకుగాను ఒకటి,
    నల్లధనం వెనక్కి తీసుకొచ్చినందుకుగాను ఇంకొకటి
    మొత్తం రెండు నోబెల్ అవార్డులు ఆర్థిక శాస్త్రం విభాగంలో ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను.

  • @tirumalabalaji9602
    @tirumalabalaji9602 Год назад +11

    👍👍 explanation with proofs

  • @Bklv2915
    @Bklv2915 Год назад +4

    Sir...ur analysis 100% true

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 Год назад +7

    Very very good information, Sir.

  • @akhil3675
    @akhil3675 Год назад +75

    నోట్ల రద్దు చేసిన ఆరేళ్ల తర్వాత ఇప్పుడు చెలామణిలో ఉన్న నగదు రూ. 31.81 లక్షల కోట్లు & నోట్ల రద్దు చేసే సమయంలో చెలామణిలో ఉన్న నగదు రూ. 17.74 లక్షల కోట్లు, డిజిటల్ లావాదేవీలు విపరీతంగా వృద్ధి చెందినప్పటికీ నగదు చెలామణి అదనంగా మరో రూ.14.07 లక్షల కోట్లకు పెరిగింది. నొట్ల రద్దు ద్వారా ఏం సాధించామో తెలియాలి? Statistics relied upon RBI report as on today.

    • @karthishyam7131
      @karthishyam7131 Год назад +1

      Hi bro. Bro are you an aspirant of UPSC ?

    • @akhil3675
      @akhil3675 Год назад

      @@karthishyam7131 grp2

    • @karthishyam7131
      @karthishyam7131 Год назад +1

      @@akhil3675 very nice brother. I was an aspirant of Groups. I wish you all the very best. You will succeed in your attempt.

    • @karthishyam7131
      @karthishyam7131 Год назад +1

      @@akhil3675 bro AKS IAS Bharat gaari classes chudu chala useful ga untai and also watch exam 360 academy classes. Chala chaala helpful meeku

    • @akhil3675
      @akhil3675 Год назад +1

      @@karthishyam7131 thank u bro thank u so much... Where are you from??

  • @subashkatukuri6154
    @subashkatukuri6154 Год назад +6

    Superb analysis sir.. covered topic in 360 degrees

  • @ganeshgandham6389
    @ganeshgandham6389 Год назад +46

    నోట్లో రద్దు వాళ్ళ నల్లదనం తో నిండిపోయిన స్విస్ బ్యాంక్ లో డబ్బు తెల్లగా మరి ఇండియ కి వచ్చింది నోట్లో రద్దు వాళ్ళ కొన్ని లక్షల కోట్ల స్కాం జరిగింది నోట్లో రద్దు సమయం లో కొన్ని వందల మంది చనిపోయారు ఉద్యోగం ఉపాధి కోల్పోయి కొన్ని లక్షల మంది ఆకలి కేకలు పెరిగాయి ఇవ్వని మార్పులు కదా సర్. కొందరు వెదవలు నోట్లో రద్దు సమయం లో 2000 నోటుకు చిప్పు పెడుతారు ఎక్కడ దాచిపెట్టిన అది ప్రభుత్వం గుర్తిస్తాది అని ప్రచారం చేసింరు హవాలా మని కూడా ఇండియా కి వెళ్లకుండా జరుగుతాయి అని చెప్పిరు ఇప్పుడు హవాలా మని ప్రతి రోజూ కొన్ని కోట్ల రూపాయలు ఇండియా కి వెళ్తుంది ఇవ్వన్నీ ఎం కనిపియ్యాయు బత్తాయిలకు ఒకటే మోడీ మోసిబ్ వల్ల బట్టలు ఇప్పి బజార్లో నిలబెట్టిన విల్లకు ఇంకా సిగ్గు రాదు

  • @Rahul-jo3td
    @Rahul-jo3td Год назад +65

    నోట్ల రద్దు.. ఒక దద్దమ్మ తెలివి తక్కువ నిర్ణయం..
    నోట్ల రద్దు చేస్తూ ఆ తెలివి తక్కువ దద్దమ్మ చెప్పిన మాటలు..
    నోట్ల రద్దుతో నల్ల ధనం వెనక్కి వస్తుంది..
    నోట్ల రద్దుతో అవినీతి అంతం అవుతుంది..
    నోట్ల రద్దుతో తీవ్రవాదం నాశనం అవుతుంది..
    నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తుంది.
    నోట్ల రద్దు వల్ల ప్రతీ వ్యక్తికి లాభం చేకూరుతుంది..
    నాకు 50 రోజులు సమయం ఇవ్వండి.. ఫలితం రాకపోతే నన్ను తగలెట్టండి అన్నాడు ఆ దద్దమ్మ..
    కట్ చేస్తే... ఇవన్నీ జరగకపోగా...
    ఆర్ధిక వ్యవస్థ నాశనం అయ్యింది..
    నల్లధనం ఒక్క రూపాయి కూడా బయటకు రాలేదు..
    నల్లధనం అంత వైట్ మనీ గా మార్చుకున్నారు..
    నోట్ల రద్దుతో 150 మంది లైన్ లలో నిలబడి చనిపోయారు..
    డబ్బు దొరకక ఎన్నో పెళ్లిళ్లు ఆగిపోయాయి..
    ప్రతీ ఒక్క చిన్న వ్యాపారి ఆర్ధిక ఇబ్బందులు పడ్డారు..
    రోజు కూలి చేసుకునే వాళ్ళు అన్నం లేక ఆకలితో పడుకున్నారు..
    తీవ్రవాదం అంతం కాలేదు..
    అవినీతి ఇంకా పెరిగింది..
    ఆ రోజే ఆ దద్దమ్మ తనకి తాను తగలబెట్టుకుని ఉంటే ఈ రోజు దేశం ఇలా నాశనం అయ్యేది కాదు..Nagu Ramisetti

    • @muralimohan6624
      @muralimohan6624 Год назад +9

      నిజమే బ్రదర్

    • @thetruth7961
      @thetruth7961 Год назад +11

      Absolutely correct... ఈ బత్తాయిలు ఇప్పటికీ కూడా ఈ godi 🍊గడే వాళ్ళకి దేవుడు అని నమ్ముతున్న భక్తులు.. 🤦

    • @sathishnallapula5507
      @sathishnallapula5507 Год назад

      Rohingyas bangla illigal migrants desham lo pettukovada telivaina pani

  • @Raju-gc8th
    @Raju-gc8th Год назад +2

    కుటుంబాన్ని పోషించే సత్తా లేక ఇంటి నుండి పారిపోయిన అసమర్థ మయన ప్రధానిని మనం ఎన్నుకున్నాం ఆయనకు దేశ ప్రజల బాగోగులు ఏమి తెలుసు

  • @venkatgunuru1002
    @venkatgunuru1002 Год назад +16

    ఇంత భయంకరమైన దేశద్రోహం చేసిన వాళ్ళని వురి తీయాలి

    • @hightablehierarchy9427
      @hightablehierarchy9427 Год назад +2

      Modi na? I support you.

    • @venkatgunuru1002
      @venkatgunuru1002 Год назад +1

      @@hightablehierarchy9427 కాదు దీనికి బాధ్యత అంతా RSS , BJP భావజాలం

    • @hightablehierarchy9427
      @hightablehierarchy9427 Год назад

      @@venkatgunuru1002 true. Ee desa drohulni ennukunna prajalu kuda doshule.

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 Год назад

    మీరు చెప్పే వాన్ని సత్యానికి చాలా దూరంగా వున్నాయి మీకు అసలు విషయం తెలియ క పోవడం చాలా విచారకరం

  • @suryabhai5512
    @suryabhai5512 Год назад +8

    ఏం చేశారో/సాధించారో చేసిన వాళ్ళకే తెలియదు ముందు

  • @shaikgousejani1425
    @shaikgousejani1425 Год назад

    బీజేపీ కీ మీడియా ఫుల్ సపోర్ట్

  • @asrini4u
    @asrini4u Год назад +1

    నోట్ల రద్దు ఒక BMW స్కీం. Black Money into White.

  • @gopalcpm3116
    @gopalcpm3116 Год назад +1

    దేశంలో బిజెపి అసమర్థ పరిపాలన వచ్చినప్పుడు నుండి చాలా అనర్థాలు జరుగుతున్నాయి దేశం అన్ని రంగాలలో దివాలా తీస్తున్నది ఇప్పటికీ కొంతమంది తెలివి లేని మూర్ఖులు మోడీని పొగుడుతూ భజనలు చేయడం చాలా బాధాకరం నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు కేవలం బడా కార్పొరేట్ కంపెనీల దగ్గర పోగుపడిన నల్ల ధనాన్ని వైట్ మనీ గా మార్చుకునేందుకు పన్నిన పెద్ద కుట్ర అందుకే ధనవంతులు మరీ ధనవంతులు అవుతున్నారు పేదలు మరీ పేదలవుతున్నారు ఇది బిజెపి ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ పరిపాలన అసమర్థత ఇంకా అంద భక్తులు నిజాలు చెప్పే వాళ్ళను దేశానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలిగేత్తి చూపుతున్న వారిని బూతులతో విమర్శించడం చేస్తూ గుడ్డి వెధవలుగా మారిపోతున్నారు ఐటి సెల్లో బిజెపి ప్రభుత్వాన్ని మోడీని విమర్శించిన వారిపై బండ బూతులతో ట్రోలింగ్ చేస్తూ చేయడానికి డబ్బులు తీసుకుంటున్న కొంతమంది కిరాయి వెధవలు ఉన్నారు కా బట్టి బిజెపి దుర్మార్గ పరిపాలన కొనసాగిస్తున్నది ఇలాంటి వెధవలకు దేశానికి ప్రజలకు ఎంత నష్టం జరుగుతున్నా తెలివి రావడం లేదు ఇది చాలా బాధాకరం

  • @nrseethala
    @nrseethala Год назад +1

    నోట్లరద్దు అయి నేటికి ఆరేళ్లు నిండాయి. నోట్లరద్దు తో ప్రభావం తో జరిగిన పరిణామాలు
    నకిలీ కరెన్సీ నాశనం అయిపొయింది.
    నక్షలైట్లు టెర్రరిస్ట్ ల దగ్గర ఉన్న డంప్ లు నాశనం అయిపోయాయి.
    చంద్రబాబు లాంటి అవినీతి నాయకులు ఎన్నికలలో పంచుతానికి దాచిన డబ్బులు పనికి రాకుండా పోయాయి.
    బ్లాక్ మనీ అంతా బాంక్ లకు తిరిగి వచ్చాయి. దాని మీద 35% IT వసూలు అయ్యింది
    పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ కుదెలయ్యింది
    షెల్ కంపెనీ లు మూతబడ్డాయి.
    ఇలాంటి వెన్నెన్నో లాభాలు దేశానికి ఒనగూరినవి.
    మీలాంటి చైనా కుక్కలకు అర్ధం కాదు.
    దేశం ఏమైపోయినా పెట్రోల్ ధర అర్ధరూపాయ తగ్గలేదని గోలపెట్టే వాళ్ళకు అసలు అర్ధం కాదు. అందుకే అవినీతిపరులు గద్దె ఎక్కి పాలించగలుగుతున్నారుఆ

  • @pulimatibuchaiah4829
    @pulimatibuchaiah4829 Год назад +1

    2000 ల నోటు తయరుచేయడానికి కారణం బ్లాక్ మని ఇజీగా దాచిపెట్టడానికి అనువైన మార్గం అని అతి తెలివిగా చాకచక్యమైన ప్రజల మతి పోగొట్టే చాణక్య అవినీతి BJP పార్టీది
    యువత మేల్కొనపోతే దారునంగా నష్టపోయేది యువతనే
    ప్రజలు మత్తువదలాలి అంతవరదాకా నిజాన్ని
    నిజాన్ని తెలుసుకోలేరు

  • @darbababan7706
    @darbababan7706 Год назад +4

    I find no change before demonetisation and after

  • @bkalyani9177
    @bkalyani9177 Год назад

    చాలా మంచి విశ్లేషణ, మోడీ పేదల కు యముడు... కార్పొరేట్ల కు దేవుడు.

  • @rajapinnamaneni875
    @rajapinnamaneni875 Год назад +1

    Super. nageswar gaaru explained well

  • @asrini4u
    @asrini4u Год назад +1

    ఆదాని కోసమే 2000 నోట్లు తెచ్చాడు మోడీ.

  • @SanKiranKReddy
    @SanKiranKReddy Год назад +2

    They introduced ₹2000 note to increase blackest money 😂😂😂😂

  • @sivakumark520
    @sivakumark520 Год назад +2

    Genuine and open explanation
    An eyeopener to the present central govt and a lesson for future govrrnments

  • @chinthalanarasimhuluatoz84
    @chinthalanarasimhuluatoz84 Год назад +1

    నొట్ల రద్దు తప్పు అయితే 2019 లో బీజేపీ వొడిపోయేది నాగేశ్వర రావు సార్.
    ఎప్పుడో జరిగిందని ఇప్పుడు మీరు చెపుతున్నారు చూడు అది చాలా జోక్ వేస్తుంది.

  • @2003bosco
    @2003bosco Год назад

    Great Info Sir.. ..Thanks

  • @krishnareddy9895
    @krishnareddy9895 Год назад +9

    మీరు ఇంకొక విషయం గమనించాలి. మన ప్రభుత్వాలు కట్టే ప్రాజెక్టుల్లో నాయకులకు అధికారులకు విపరీతమైన కమీషన్లు ముడుతాయానేది బహిరంగ రహస్యం కదా. ఆలా ఇచ్చే కమీషన్లు బ్యాంక్ అకౌంట్ లో వేయారు. నగదు ఇస్తారు. ఉదాహరణకు కేవలం మన తెలంగాణ నే తీసుకుంటే వేల కోట్ల ప్రాజెక్టులు కట్టారు. అందులో కొన్ని వేలకోట్లు నగదు అక్రమంగా బయటికి వచ్చింది. ఇదంతా నల్ల డబ్బు గద సార్.

  • @k.avinash2760
    @k.avinash2760 Год назад +1

    బత్తాయి గల్లకు ఇది అర్థం చేసుకొనే తెలివి లేదు,ఎందుకంటే వాళ్ళు ఒకచదువులేని నాయకుడిని దేవుడిలాగ పూజిస్తున్నారు కాబట్టి. మిరు ఏమి చెప్పినా చేవులుంది వినలేని,కళ్ళు ఉంది చూడలేని,నోరుంది మాట్లాడలేని వారి కి అర్ధం కాదు.నోట్లు రద్దు వల్ల కార్పొరేట్,బీజేపీ,rss ముందే నోట్లు మార్చుకొని బాగుపద్దరు.మిగతావారు,దేశం దివాలా తీసింది.

  • @oldmonk7339
    @oldmonk7339 Год назад +3

    Nijame అనిపిస్తుంది.sir. కాని ఇప్పుడు వాలెట్ మర్చిపోయి బయటకి వెళ్ళినా phonepe గూగుల్ పే కాపుడుతాయి. ఇదైతే వొప్పుకోవచ్చు. చిన్న transactions ki kooda ఒక సాక్ష్యం ఉంటోంది. ఇంతకు మించి ఏమీ లేదు

    • @muralimohan6624
      @muralimohan6624 Год назад

      Phone pay గూగుల్ పే పనిచేయక క్యాష్ లేక చాలా ఇబ్బంది పడినా రోజులు చాలా ఉన్నాయి

    • @familydemocracy9567
      @familydemocracy9567 Год назад

      ప్రజల ఆర్థిక లావ్దేవీల మీద వుండే పారదర్శకత బిజేపి వంటి రాజకీయ పార్టికి వుండరాదనే పరిస్థితి తెచ్చిన బిజేపి ద్వంద్వ విధానం బిజేపి ఆర్థికనేరాలకు పాలపడానికి తెచ్చింది కాదా? బిజేపి ప్రపంచంలో ఏకైక ధనవంత పార్టిగా మారడం వెనుక ఆర్థిక నేరసామ్రాజ్యం చేయూత కూడా వుండే అవకాశం కాదనలేము.

  • @shaik.inthiazinthiaz5168
    @shaik.inthiazinthiaz5168 Год назад +6

    Good analysis sir, so many innocent people died. Demonetization totally flop. Our GDP loss. Finally nothing ...

  • @brahmadevar2076
    @brahmadevar2076 Год назад

    ధరలు విపరీతంగా పెరిగినా ప్రజలలో ఏ మాత్రం ఆందోళన లేదు.దీని అర్థం ప్రజలు సంపాదన కోల్పో లేదు.

  • @publicvoice9826
    @publicvoice9826 Год назад +23

    ఫేక్ యూనివర్సిటీ లో చదువుకున్న వారి తెలివి ఇలాగానే ఉంటుంది sir.

    • @sreeshanth123sreeshanth5
      @sreeshanth123sreeshanth5 Год назад +2

      Rey WhatsApp university ga?

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 Год назад +2

      Picchi gorre...nenu ATM ko velli money draw cheyaka 2 years avuthundi ra

    • @publicvoice9826
      @publicvoice9826 Год назад

      @@sreeshanth123sreeshanth5 ఇలాంటి అప్పుడే అక్కడ బుర్నల్ వ్రాసుకోవాలి . బాగా రాసుకో. హహహ

    • @publicvoice9826
      @publicvoice9826 Год назад

      @@rakeshcopper3671 కుర్ర పు....కా ఇలాంటి అప్పుడే అక్కడ బుర్నల్ వ్రాసుకోవాలి . బాగా రాసుకో.

    • @indianajones65
      @indianajones65 Год назад +4

      @@rakeshcopper3671 penda thini, uccha thagi bathike vallaku ATM, cash endukra.....

  • @brahmadevar2076
    @brahmadevar2076 Год назад

    నాగేశ్వరరావు ఎంత బీజేపీ మీద చెప్పినా ప్రజలు బీజేపీనే కోరుతున్నారు.ప్రతిపక్షం డొల్ల అయింది.

  • @skbandari
    @skbandari Год назад +1

    Only for political purposes. Not for public

  • @srinivastalari4204
    @srinivastalari4204 Год назад

    U r right sir 👍

  • @ramakanthreddy3589
    @ramakanthreddy3589 Год назад

    వెనకటి తుగ్లక్ ని మన ప్రస్తుత పాలకులు మర్పిస్తున్నారు....

  • @bsnbs72
    @bsnbs72 Год назад +3

    According to Chidabaram 80Lakhs crore is circulation in India. 62 Lakhs crores is missing and it is the biggest scam in world?

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 Год назад

    ఢీ మానిటైజేశన్ అద్భుతంగా పని చేసింది. చిదంబరం సహకారంతో పాకిస్తాన్ మన నోట్లు ముద్రిస్తూ విదేశాల నుండి బంగారం, డాలర్లు , ఆయిల్ అన్ని వస్తువులు తెచ్చుకుంటు దేశ ఆర్ధిక వ్యవస్థ బాగుచేసుకుంటూ తీవ్ర వాదులకు funding ఇచ్చేది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్తితి చూసి తెలుసుకొన గలరు. 2004 నుండి 2014 వరకూ కాంగ్రెస్ ని అధికారంలో వుంచినందుకు దేశానికి తీవ్రమైన దెబ్బ తగిలింది. చిదంబరం పాకిస్తాన్ కి మన ఒక నోటుకి రెండు నంబర్స్ దొంగ పర్మిట్ ఇచ్చి మన దేశాన్ని ముంచినాడు

  • @A9A8A7A
    @A9A8A7A Год назад +3

    Where is 2000 note

  • @renuvu9033
    @renuvu9033 Год назад +2

    GUJARATH JATIYA PARTY KOSAM

  • @surigimallaramesh5532
    @surigimallaramesh5532 Год назад

    One of the best analysis sir

  • @raymondsantas2765
    @raymondsantas2765 Год назад

    👌

  • @user-cq8rf7ww1f
    @user-cq8rf7ww1f Год назад +9

    మోడీ నిజాయితీ పరుడు అంటే నమ్మలేం
    తన రాజకీయ ఎదుగుదల మొత్తం అబద్ధాల పుట్ట
    అధికారం కోసం ఎన్ని అబద్ధాలు ఐనా ఈజీగా చెప్పగలిగే వ్యక్తి మోడీ
    అలాంటి వ్యక్తి నోట్లరద్దు విషయంలో నిజాయితీగా ఉన్నాడు అంటే నమ్మే సమస్యే లేదు
    నోట్లరద్దు నిర్ణయం అంబానీ ఆదానీ లతో పాటు తమ పార్టీ లీడర్లకూ,ఈ దేశంలో ఉన్న బడా బడా కార్పొరేట్లకందరికీ ముందే తెలుసు
    స్విస్ బ్యాంక్ లో ఉన్న మన నల్ల డబ్బు కంటే కొన్ని వేల రెట్ల నల్లడబ్బు అధిజారికంగా తెల్లగా మారిపోయింది
    నోట్లరద్దు అనేది ప్రపంచ చరిత్రలో కనీ వినీ ఎరుగని
    అత్యంత భయంకరమైన
    అత్యంత తెలివైన
    అత్యంత దారుణమైన
    కుంభకోణం
    కొన్ని వందల లక్షల కోట్ల స్కాం
    జియో అనేది ఆ అవినీతి కి పుట్టిన ఒక చిన్న గడ్డి పరక
    ఇప్పుడు కాకపోతే రేపు
    ఏదో ఒకరోజు ఇది కచ్చితంగా బయటికొస్తుంది
    ఆ రోజు ఈ దేశానికే కాదు మొత్తం ప్రపంచానికే దిమ్మ తిరిగిపోయే షాక్ తగులుతుంది

  • @srinivasknaga
    @srinivasknaga Год назад +1

    Pl kept expiry date on notes

  • @NareshKumar-ld1ni
    @NareshKumar-ld1ni Год назад +3

    tea stalls lo kuda phone pay lu nadustunnai kada sir mari

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 Год назад

    No jobs, No money, No factory, No business

  • @rambonthu1686
    @rambonthu1686 Год назад +1

    but one thing we have to agree with sir.
    cashless transactions in India are growing at a higher rate than in a lot of developed Western countries due to the upi initiative by Indian government

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 Год назад

    నొట్ల రద్దు ప్రజలు బలి అయ్యారు

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 Год назад

    అసలు నల్లధనం వెనక్కి తెచ్చి అందరికీ పంచుతాము జీరో account open చేయించింది బీజేపీ govt

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 Год назад

    You are correct demonetization helped black money holders to convert into white money

  • @hightablehierarchy9427
    @hightablehierarchy9427 Год назад +1

    This shows the iq of modi and his advisers. Troubled entire nation.

  • @rajusiramdas1748
    @rajusiramdas1748 Год назад

    ఓట్ల కోసం నోట్ల రద్దు

  • @syedsamdani6129
    @syedsamdani6129 Год назад +2

    2000 rupee note is not in public pocket. Not in bank.
    Where is 2000 rupee note ?

  • @SanKiranKReddy
    @SanKiranKReddy Год назад +5

    I’ve still ₹2000 of old 500 notes 😃😃😃😃

    • @Srinu657
      @Srinu657 Год назад

      Great naku okati evvu bro new di niku estha

    • @SanKiranKReddy
      @SanKiranKReddy Год назад

      @@Srinu657 ☺we are law abiding people so exchanging is not allowed !!!☺

    • @Srinu657
      @Srinu657 Год назад

      @@SanKiranKReddy then give me free of cost

    • @CRVgarage
      @CRVgarage Год назад

      Give it to poor people bro

  • @VM15
    @VM15 Год назад

    ఓ సారు ఒక్కసారి పెట్రోల్ బంక్,కూరకాయలు,దుకన్లకు పోయి చూడండి అందరూ upi ఎలా వాడుతునారో 😀...

  • @srinivasprasad5880
    @srinivasprasad5880 Год назад

    కాష్ లెస్ హార్డ్ కాష్ రెండూ పెరిగాయి కదా సార్. వ్యాపారాలు huge గా పెరిగాయి.దొంగ నోట్లు విదేశాలనుంచి అగాయి. కాశ్మీర్ అల్లర్లకు పాత కరెన్సీ దోహద పడింది.ఇప్పుడు తగ్గింది కదా
    కార్పొరేట్ లాభాలు దేశానికి ప్రజలకు ఆ దామాషాలో... షేర్ హోల్డర్స్ కి లాభాలు వచ్చాయననే కదా....ప్రజలకు లాభం ఉందిగా

  • @reddymallas1793
    @reddymallas1793 Год назад +1

    BJP unfit for ruling 😭😭😭😭

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 Год назад

    నోట్లో రద్దు పెద్ద గుండు సున్న

  • @mocherlavkp6360
    @mocherlavkp6360 Год назад +3

    MILLIONS TIMES...
    EXCELLENT ANALYSIS
    AND GREAT ENLIGHTENING BY
    PROFESSOR NAGESWRA
    RAO GARU .
    BY

  • @praveenviplavreddy
    @praveenviplavreddy Год назад +2

    E video ki counter evvaleka bathayilu, andhabakthulu , pichi puvvulu silent ga unnattunaru e roju. Comment section motham prof sir ki support ga comments unnayi.

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 Год назад

    మోడీ గారు చేసింది ఏమీ లేదు. ప్రజలు బాధలు పడటం make in India

  • @jyothiraj7185
    @jyothiraj7185 Год назад +8

    🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️😄🤣🤣🤣 కనిపించడం లేదా సార్ పక్కన వున్నా పాకిస్తాన్ పరిస్థితి మీకు ఎందుకు కనిపించడం లేదా మిగతావి చాలా వున్న ఈ ఒక్క కారణం చాలదా

    • @pvnarsimha
      @pvnarsimha Год назад

      China mana kante merugga undi

    • @prashanthpathepuram
      @prashanthpathepuram Год назад +3

      Manam pakistan tho compare yenti? America lanti pedha country tho ndhuk compare cheyodhu ? Bcz mana mind pakistan dhagare agindhi

    • @praveenviplavreddy
      @praveenviplavreddy Год назад +1

      Orey andha bakth adhi yeppatinumdo anthe danitho polika yentira pichi puvvu.

  • @muneerpashamdmuneer4569
    @muneerpashamdmuneer4569 Год назад +1

    కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు తెలుస్తోంది

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 Год назад

    Demonetization is a major mistake done by govt most of assets are in gold real estate - on land and many people invested on real estate gold & new house construction & agriculture lands

  • @narayanarao8868
    @narayanarao8868 Год назад

    Yes sir

  • @krishnareddy9895
    @krishnareddy9895 Год назад +12

    బ్లాక్ మనీ కేవలం నోట్ల రూపంలో ఉంటుంది అనుకోవడం నీ భ్రమ. మీరు అనుకోనేది పెద్ద నోట్లు కేవలం ఇంటి పరుపుల్లో బాత్ రూం గోడలలో ఉంటది అనుకోవడం 90 వ దశాబ్దం వరకు ఉండేది.
    ఇపుడు నల్ల ధనం అంతా భూముల పై ఉంది. 5 కోట్ల విలువైన భూమి లేదా ఆస్తీ కూడ కేవలం ఆఫీసియల్ గా 20 లేదా 30 లక్షలు. కేవలం ఆఫీసియల్ రేటు బ్యాంక్ ద్వారా కట్టి మిగతాది అన్ అఫీసియల్ గా ఇస్తారు. అంటే మిగతా డబ్బు బ్లాక్ మనీ కదా! ఇది పోవాలంటే చాలా చట్టాలు మార్చాలి. అది ఇప్పట్లో సాధ్యం కాదేమో.

    • @oremsrinivas1829
      @oremsrinivas1829 Год назад +4

      Sir for purchasing of land money came from this black money... Only.

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt Год назад

      @@oremsrinivas1829 గారు... కరెక్ట్....
      నల్లధనం దాచుకునే పద్దతుల్లో రియల్ ఎస్టేట్ ఒక మార్గం.
      నొట్ల రద్దు అనాలోచిత చర్య. No use.

    • @bharathkumar19
      @bharathkumar19 Год назад +1

      Correct bro,,veelaki present situation theylidhu,real estate ban chesthy ,ledha limited chesthy ,,pedda pedda dabbu unnavallu okkadebbaki pedavallu avutharu,

    • @bharathkumar19
      @bharathkumar19 Год назад

      @@oremsrinivas1829 black money Alla avvuthundi

    • @openthinkersnobias3208
      @openthinkersnobias3208 Год назад

      demonitization అనేది గౌరవ మోడీ హయం లో జరిగిన failure program సర్,
      కానీ దేశంలో cash less economy వైపు వెళ్లేందుకు ఒక్క పెద్ద step సర్, march 2022 ప్రకారం 3.8 లక్షల కోట్లు ఇండియా లో digital payment జరిగింది, అంటే చైనా కంటే 3.5 times, USA కంటే 6.5 times ఎక్కువగా india లో digital payment జరిగింది, అలాగే centre for economics and business research నివేదిక ప్రకారం దాదాపు 12.6 బిలియన్ dollars
      estimated cost savings indian బిజినెస్ లో మరియు consumers జరిగింది అని చెప్పారు, అలాగే 16.4 billion dollars economic output unlock చేసింది అని చెప్పారు, 2027 వరకు పెద్ద digital విప్లవo తో GDP కి o.5% పెంచడనికి ఈ digital payment ద్వారా అవుతుంది అని చెప్పారు, అలాగే ఈ Diwali week లో 20 years లో first టైమ్ తక్కువ గా జరిగిన cash payment, digital payment ఒక్క October 2022 లో 12.11 trillion rupees జరిగిన విషయం కూడా చెప్పండి సర్, 2016 లో cash payment (cci)88% ఉంటే ఇప్పుడు 22%అని SBI ecowrap నివేదిక చెప్పారు అని కూడా చెప్పండి సర్, GDP పెరిగినా
      విధముగా cash ఎక్కువగా కావడం లేదని కూడా చెప్పండి సర్ please, మీరు నిజాలు కూడా చెప్పి neutral గా విశ్లేషణ చేయాలని కోరుతూ
      మీ అభిమాని నమస్కారం సర్..........
      నమస్కారం sir

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 Год назад

    Need to consider 1) how many new people were into workforce since November 2016 , 2) How much of our workforce is into unorganized sector 3) what is the increase in consumer price index and 4) what is the increase in inflation. Also why RBI and Govt is not able to release legitimate information and why any people representatives are not able to request for this on behalf of people.

  • @ravikirannyathani8460
    @ravikirannyathani8460 Год назад +2

    Elections appudu money panchadaniki 2000 rs notes ni theesuku vacharu.

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 Год назад

    మోడి గారి పాలన లో ప్రజలు అధిక దోపిడి ధరలు బలి అయ్యారు

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 Год назад +1

    Sir
    The result of
    Autocratic decision of Modi is big -0.

  • @chandramouliss7311
    @chandramouliss7311 Год назад

    👏🏻👏🏻👏🏻👏🏻

  • @cnsswany4114
    @cnsswany4114 Год назад +5

    Analysis is correct. We don't have a definite Economic system, whether it's Capitalism or Socialism or Socialistic Economy. But we have the political economy and ruining the economic system and the political democracy is full of corruption. FM and RBI Governor must be replaced by the professional Economists to save this Country.

    • @rafiahmed21
      @rafiahmed21 Год назад

      మోది పూర్తిగా క్యాపిటలిస్ట్ మనిషి.. కావాలనే, అసమర్థ ఆర్థిక మంత్రి నియమించారు. RBI, గవర్నర్, నామమాత్రంగా ఉన్నారు...

  • @priyatamsai5151
    @priyatamsai5151 Год назад +1

    Cash in circulation include cash hold in bank accnts as well, so we should actually look at cash not hold with banking accnts, the percentage of that to total cash would tell effectiveness of demonitisation

  • @Naresh1953
    @Naresh1953 Год назад

    మీ frustration ఏమిటంటే మీరు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా మీ కమ్యూనిస్టులని కాపాడలేకపోతున్నారు

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt Год назад +3

    అందరికీ తెలుసు సార్...
    నోట్ల రద్దు ఒక పనికి రాని చర్య.
    కానీ ఓట్లు మాత్రం మోడీకే...😂

  • @krishnaiahkrishnsiah243
    @krishnaiahkrishnsiah243 Год назад

    Is it not a wonder rs.1000 canceled but introduced rs.2000 note. Great idea.

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 Год назад

    ఉత్తుత్తి మాటలు పరి పాలన ఏమి లేదు

  • @kiranpidugu1949
    @kiranpidugu1949 Год назад +1

    Sir, because your given facts
    All the bjp Bajan batch is chupchap
    They can't digest this truth 😂😂😂
    Now they can't blame on Congress or trs or ...

  • @venkateswarlukota3027
    @venkateswarlukota3027 Год назад +3

    అందరి ఆస్తుల కు ఆధార్ కు attach చేసి, వారు వారికి ఉన్న ఆస్తులు యెప్పుడు కొన్నారు, యెలాగు కొన్నారు enquiry చేసి వివరాలు చెప్పలేని ఆస్తులను ప్రభుత్వం handover చేసుకోవాలి. ఆధార్ కు అనుసంధానం చేయని ఆస్తులను కూడా ప్రభుత్వమే handover చేసుకోవాలి. ప్రభుత్వరంగ ఉద్యోగాలు మొత్తం తీసేయాల ఉన్న ఫలాన,నీతో సహా.
    అప్పుడు అన్నీ set అయిపోతున్నది

  • @srinivase7490
    @srinivase7490 Год назад +3

    నోట్లరద్దు తప్పు ఐ తే, మళ్ళీ బీజేపీ ఎలా గెలుస్తుంది. ప్రజాస్వామ్యం లో ప్రజాతీర్పు altimetam సార్.

  • @hanumantharaoganji8496
    @hanumantharaoganji8496 Год назад

    తమరు ఈ మధ్య బీజేపీ మీద పడ్డారు అనిపిస్తుంది.

    • @familydemocracy9567
      @familydemocracy9567 Год назад

      ప్రజావంచక బిజేపి, దక్షణాది భాషా కంటక బిజేపి కాటు తిన్న కొందరు తప్ప అందరూ బిజేపి వెనక పడతారు; తప్పులెన్నుతారు. వీరి సాధనా పలితాల్జు బొక్కడానికి మాత్రమే కరవడానికొచ్చే జీవాలూ కలిసొస్తాయి.

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 Год назад

    దోపిడి రాజ్యం లో ఉన్నాం

  • @prabhakare1489
    @prabhakare1489 Год назад +5

    Dear Professor, Not sure why you are discussing same topic again and again but I clearly see people switching from cash to digital transactions that itself a big achievement. Please also discuss positive things some time so that people can trust you. 🤔

    • @vikramaraveni
      @vikramaraveni Год назад

      Recent ga RBI icchindi report bro. 2017 cash lante ippudu double aindi.

    • @praveenviplavreddy
      @praveenviplavreddy Год назад +1

      Latest datanu analysis chesadu mr andha bakth. Online transaction vipu janalu vellindi notla raddu valla kadu technology, internet, smartphone usage valla.

  • @Templebells9099
    @Templebells9099 Год назад +1

    Sir. Very recent revelations of RBI says that around Rs.9 lakh crore is not in circulation. Its heavily stacked by few people. ED / IT must act on this aggressively.

  • @darbeverygreatdicisionprem7043

    Digital currency kills black money

  • @prasadb5985
    @prasadb5985 Год назад

    2000/- note tesukuni ravatam foolish thing.

  • @srinivasgoudkandyanam7895
    @srinivasgoudkandyanam7895 Год назад

    నీ మొకం ఇప్పుడు నగదు కంటే online transfer ఎక్కువ