డాలర్ కు Rs.94 దిశగా... ప్రమాదం ముంచుకొస్తోందా? || Rupee on a historic decline ||

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • డాలర్ కు Rs.94 దిశగా... ప్రమాదం ముంచుకొస్తోందా? || Rupee on a historic decline ||
    The Indian rupee hit a record low against the U.S. dollar on Tuesday as concerns of a wider current account deficit (CAD) came to the forefront after the country's trade deficit hit an all-time high in June.
    Data late on Monday showed India's June trade deficit widened to a record high of $25.63 billion, following a rise in crude oil and coal imports, from $9.61 billion a year earlier.
    Analysts and economists are expecting the country's current account deficit to widen to about 3.2% of the GDP in fiscal year 2023 compared with 1.2% in 2022.
    The partially convertible rupee closed trading at 79.37/38 per dollar, after hitting a life low of 79.3750. It had had closed trading at 78.95 on Monday.
    www.thehindu.c...

Комментарии • 450

  • @VeNu54
    @VeNu54 2 года назад +145

    మా నిర్మలా అంటీ ఇంట్లో పచ్చళ్ళు బాగా పెడతారంటుంటే ఏంటో అనుకున్నా...‌ఇలా దేశ అర్దిక వ్యవస్థ ని పచ్చడి లెక్క చేస్తది అనుకోలే...😢

    • @RohitKumar-eq6dx
      @RohitKumar-eq6dx 2 года назад +2

      😂😂😂😂

    • @satyannarayana1435
      @satyannarayana1435 2 года назад +1

      😄👌

    • @777satyanarayana
      @777satyanarayana 2 года назад +1

      అసలు ఏమి తెలియని ఎర్రి పప్ప నిర్మలమ్మ . ఉల్లి ధరలు పెరుగుతున్నాయంటే , మా ఇంట్లో ఉల్లి వాడమని కాబట్టి దానిగురించి నేనాలోచించనని చెప్పిన ప్రభుద్ధురాలు . పేద మధ్య తరగతి వాళ్లంటే బీజేపీ కి చిన్న చూపు . ఎకసెక్కం ఎక్కువ .

    • @RohitKumar-eq6dx
      @RohitKumar-eq6dx 2 года назад +2

      @@777satyanarayana well said sir

    • @rameshkumartadivada6200
      @rameshkumartadivada6200 2 года назад +1

      almost Indian crypto users also going for foreign exchanges almost 70% users are shifted to foreign exchange
      because of India impose huge taxes (Our finance minister punyam anttha)

  • @RohitKumar-eq6dx
    @RohitKumar-eq6dx 2 года назад +60

    Bjp andbhakt- all is fine for Desham kosam

  • @Rahul-jo3td
    @Rahul-jo3td 2 года назад +70

    శ్రీలంక లాంటి చిన్న దేశంలో జనం తిరగబడితే అద్యక్షుడు పరారు. మనదేశంలో ప్రజలు ఎంత సహనశీలురో....
    1)నోట్ల రద్దు తో ఆర్థిక సంక్షోభం
    2)నిరుద్యోగ సంక్షోభం
    3) గ్యాస్ ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెంపు
    4) పబ్లిక్ సెక్టార్ ప్రైవేటీకరణ
    5)వలస కార్మికుల రక్తంతో నా నేల తడిసి ముద్దదైనా
    7) రూపాయి పతనం
    8) నీరవ్ మోడీ లాంటి బ్యాంకు మోసగాళ్ళు దేశం నుండి పంపివేత.
    9)వంటనూనెల సంక్షోభం
    10)బొగ్గు సంక్షోభం
    11)అంబానీ, ఆదానీల ఆస్తులు దేశ ప్రజల మొత్తం ఆదాయన్ని మించినా...
    ......అయినా భారతలో తిరుగుబాటు రాలేదు ఎందుకని?
    ఎందుకంటే ఇక్కడ మతం అనే మత్తు ని ఆయుధంగా వాడి బానిసత్వానికి మనల్ని అలవాటు చేశారు.. ఇవన్నీ మాములే అనే మానసిక ఆలోచనని మనలో ఎక్కించారు.. ఇప్పుడు అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలు, స్కాములు, అప్పులు అన్ని మనకి సాధారణ విషయాలు.. 😂😂😂😂

  • @_RajuRathod
    @_RajuRathod 2 года назад +54

    మోడీ బప్పేం గాడు 2014 కి ముందు #రూపాయి విలువ క్షిణించడం గురించి మాట్లాడిన మాటలు వినండి. Link👇
    ruclips.net/video/FLVV2x6cF24/видео.html
    జై తుల్జాభవని.... జై భీమ్... జై హిందు.

  • @sekharreddyraaginti2953
    @sekharreddyraaginti2953 2 года назад +34

    Jai sriram. Don't worry. Maseeds thavvithe manaki dollars dorukuthayi

  • @sanjaypspk8785
    @sanjaypspk8785 2 года назад +37

    మన దగ్గర 77 రూపాయలు ఉంటే అమెరికా వాని దగ్గర ఒక్క రూపాయే ఉన్నట్టు. అంటే మన దగ్గర నే ఎక్కువ పైసలు ఉన్నట్టు. నువ్వు ఇట్లనే కుళ్ళుకుంటు ఉండు మా తాత దాన్ని 100 చేస్తాడు. అప్పుడు మన దగ్గర 100 రూపాయలు ఉంటే, వాడి దగ్గర ఒక్క రూపాయే ఉన్నట్టు అవుతుంది.
    మన హిందువులంతా దీన్ని షేర్ చేసి, మనోళ్లని నిద్రలేపండి.

    • @kondalreddy5965
      @kondalreddy5965 2 года назад +12

      🤣🤣🤣🤣😜😜😜 nijame andhbhakt laki ala chepthe ade correct ani nammi valla grps lo share chesukuntaru... Feku masterstroke on $ ani.... 🤣🤣🤣

    • @sunandhpachipala5374
      @sunandhpachipala5374 2 года назад +2

      😂😂😂😂

    • @stardust7561
      @stardust7561 2 года назад +2

      Haa.. Hindus antha ekamkandi😂

    • @sambs2676
      @sambs2676 2 года назад +1

      LoL

    • @anwarsheik8562
      @anwarsheik8562 2 года назад +4

      Desham kosam darmam kosam.....hindu banduvulara ekam Kandi.........😂😂😂

  • @rampallysaraswathi2245
    @rampallysaraswathi2245 2 года назад +12

    రేపు నీళ్లు తాగిన జి ఎస్ టి వేస్తారు ఉచ్చ పోసిన జి ఎస్ టి వేస్తారు చూడండి

    • @rajeevnayudu418
      @rajeevnayudu418 2 года назад +1

      పిత్తిన కూడా వేస్తారా సార్...😂

  • @sinudmpt
    @sinudmpt 2 года назад +4

    అంద భక్తోస్ ఇవ్వని తెలియవు మాకు జై బీజేపీ అంటాం రూపాయి విలువ ఎవడికి కావాలి మాకు పెట్రోల్ 1000 అయినా ఏమి కదూ jai బీజేపీ jai అంద భక్తోస్ మాకు make in india made in india ఉంది

  • @Anilkumar-ot8ij
    @Anilkumar-ot8ij 2 года назад +55

    రూపాయి పతనం ఆగదు, పేదరికం తగ్గదు, అభివృద్ధి జరగదు, కానీ విద్వేషాలు, అల్లర్లు మాత్రం పెరుగుతాయి... బీజేపీ లాంటి మతతత్వ పార్టీ నుండి మనం అభివృద్ధి, రూపాయ వృద్ది లాంటివి Expect చేయకూడదు,
    హిందూ,ముస్లిం, మసీద్ లు, గుడులు, తాజ్ మహల్, జ్ఞానవాపి, హిజాబ్,హలాల్ ,బుల్డోజర్ లు వరకు Expect చేయొచ్చు....
    అత్యాశ పనికి రాదు... చేతిలో కట్టె తుపాకీ పట్టుకొని వంద మంది టెర్రరిస్ట్ లను చంపాలి అనుకోవటం ఎంత అవివేకమో, బీజేపీ ని కేంద్రం లో పెట్టుకొని అభివృద్ధి జరిగిద్ది అనుకోవటం కూడా అంతే అవివేకం

  • @ravindarkotagiri2469
    @ravindarkotagiri2469 2 года назад +56

    మన పాలకుల అతి తెలివి వల్ల ఒక డాలర్ విలువ 150/- రూ. అఇనా మనం .... ఏమీ లేదు.
    సీతా రామన్ లాంటి మేధావులు వున్నంతవరకూ
    మన గతి ఇంతే.

    • @chandut2610
      @chandut2610 2 года назад

      🤣 వాడో తిక్కలోడు.. దానికి తోడు నువ్వు కూడానా

  • @kondalrao5714
    @kondalrao5714 2 года назад +20

    మనకి చైనా పాకిస్తాన్ తో యుద్ధం చేయడానికే టైమ్ సరిపోవడం లేదు సార్... ఇంక డాలర్ పైన ద్రుష్టి ఎప్పుడు పెట్టాలి... సార్ మీరు ప్రశ్నిస్తే చైనా, పాకిస్తాన్ అంటారు

  • @vijaykumaryanubari6588
    @vijaykumaryanubari6588 2 года назад +6

    దేశం కోసం ధర్మం కోసం అంటుంది, దేశ అభివృద్ధి సున్నా, అన్ని అమ్మేస్తున్నారు, ధరలు విపరీతంగా పెంచేసి రాష్ట్ర ప్రభుత్వాలను దోషిగా చిత్రీకరిస్తున్నారు

  • @chittinaidumaradapu9114
    @chittinaidumaradapu9114 2 года назад +17

    500 rupees=one dollor with two years
    India not making only ప్యాకింగ్
    All auto mobile, Phone, ఈవెన్ టాయ్స్ made in china selling in India
    మోడీ పాలన కు నిదర్శనం...

  • @satya1666
    @satya1666 2 года назад +6

    94 ఐతే మంచిదేగా..రూపాయి బాగా పెరిగినట్టేగా..మాకు తెల్దను కుంతనరా..
    జన ధన మన మోది నాయక జయహే..

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 2 года назад +14

    Mana adrusham we hv great pm. Let the rupee value be down to 94, as we have great hindutwa politics are around us. Nothing happen. Our rupee is stronger than the usd !great

  • @chandrashekarvuppala1010
    @chandrashekarvuppala1010 2 года назад +33

    Adani, Ambani assets value periginakoddi rupee value thaggutundi, ade modi government policy

    • @rafiahmed21
      @rafiahmed21 2 года назад +2

      బాగానే గుర్తించారు.. ఆలస్యంగా నైనా..

  • @karthikkarthik453
    @karthikkarthik453 2 года назад +13

    Tea ammukune vallani prime minister pachallu ammukune vallani finance minister Lani chesthe desham parishtithi elage untadi , and mana South nunchi pv narasimha rao prime minister ayyaka desham ni open market chesi antha Baga development chesadu Naku telusi North Indians telivi undadu antha sepu religion based issues thappa nenu deshaniki edi chesa adi chese Ani cheppedi ledu

  • @rameshyadav6663
    @rameshyadav6663 2 года назад +21

    70ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీయే దీనికి భాద్యత వహించాలి ఎందుకు అంటే మేము గొబార్ దిమ్మక్ గండ్లం కాబట్టీ జై మొరి జై జై బోడి

  • @azmathshaik4585
    @azmathshaik4585 2 года назад +15

    we don't care rupee value. we care only religious fighting beef fighting kaali fighting mandi masjid fighting

  • @ammananna20
    @ammananna20 2 года назад +17

    ఈ దిక్కు మాలిన BJP వల్లే ఇ దంత

  • @nandudhfm1848
    @nandudhfm1848 2 года назад +150

    Bjp విభజించు పాలించు
    నిజాన్ని మతం పేరుతో ప్రజల కళ్ళకు గంతలు కట్టేసి దేశాన్ని దుర్భిక్షం చేయడం ఇదే వీళ్ళ సిద్ధాంత్తం
    మీడియా ని తనవైపు తిప్పుకొని దేశం పురోగమనం వైపు పోతుంది అనే వార్తను మసిపూసి హిందూ ముస్లిం మారేడుకాయ చేసి పబ్బం గడుపుకుంటుంది,,ఇప్పుడు వీళ్ళు నాటే ఈ మత చిచ్చు చివరికి వీళ్ళనే దహించివేస్తుంది అని మరిచి ప్రవర్తిస్తున్నారు ...

    • @mohmedvajid2548
      @mohmedvajid2548 2 года назад +13

      exactly

    • @anjani4097
      @anjani4097 2 года назад +12

      విదేశీ మతాల అకృత్యాలు నుండి మమ్మల్ని కాపాడు కోవడం మత పిచ్చి ఎట్లా అవుతుంది? అంటే ఇతమతల వాళ్ళు ఏం చేసినా మా హిందువులు సహనం చూపించాలి. మీకు మత పిచ్చి వుండచ్చు మా వాళ్ళని నరకచ్చు కానీ మేము ఎదురు తిరగ కూడదు అదే కదా మీరు హిందువుల నుండి ఆశిస్తున్నది. విను ఆ రోజులు poinayyi. ఇంకా మేము సహనం గానే వున్నాం. కన్నయ్యని చంపితే కూడా ఎదురు తిరిగి ఆ మతం వాళ్ళని చంపలా. మా శివుణ్ణి గూర్చి ఒక నెల రోజులు అవమాన పరిస్తే కూడా మేము ఎవరిని చంపాలా అటువంటి మాకు మతాపిచ్చా? ఇక చూపిస్తాం మతపిచ్చి అంటే ఏమిటో? మా సహనం parikahinchaddu. ఖబర్ దార్

    • @anjani4097
      @anjani4097 2 года назад +8

      ఇది హిందువుల దేశం

    • @manunash5417
      @manunash5417 2 года назад +16

      @@anjani4097 bongemkaadu ??? Waste fellow

    • @parmesh1982
      @parmesh1982 2 года назад

      @@anjani4097 నీ భోంధా ...

  • @kalyanchakravarthi9617
    @kalyanchakravarthi9617 2 года назад +23

    Modi : let's rename rupee to halfrupee
    Now dollar value is 94 halfrupee
    Andh bhakt : wah modi wah

  • @siva61166
    @siva61166 2 года назад +2

    చిన్నప్పుడు కట్టెల పొయ్యిలో పిడకలు వేసి... దాని మీద చేసిన వంటలు తిన్నారా? అలా చేసిన దోశలు, చేపల పులుసు, నాటు కోడి కూర తిన్నవాళ్లకి తెలుస్తుంది ఆ టేస్ట్.
    మెల్లగా గ్యాస్ ధరలు పెంచి... ప్రజలను కట్టె పుల్లలకు, పిడకలకూ దగ్గర చేస్తారు. తద్వారా మనం, మన సంప్రదాయానికి దగ్గర అవుతాం. ఇంతకంటే ఒక భారతీయుడికి కావలసింది ఏముంది?
    దేశం కోసం... ధర్మం కోసం 💪

  • @nageswararaovadde3433
    @nageswararaovadde3433 2 года назад +4

    ఉద్యోగాలు ఇవ్వకుండా ఉత్పత్తి చేయకుండా అన్ని కొనుక్కుని తినమంనండీ లోకల్ లో పని లేకుండా తిరుగుతున్నారు వయస్సులోఉన్నా పిల్లలు

  • @kjc78936
    @kjc78936 2 года назад +1

    200 వందలు అయితే పాకిస్థానీ పరిస్థితి అవుతుంది మనం కూడా సగం దూరం వచ్చేశాము ఎలక్షన్ గోల మనకు చాలా ముఖ్యం సార్.............

  • @Kumar-xn2jb
    @Kumar-xn2jb 2 года назад +9

    Modi should answer now. He was shouting on top of his voice in year 2013 on dollar vs rupee and criticized Manmohan. Now we have worst situation. But Modi is silent. Did not review the situation in national executive. KCR also asked for a response on this.
    #ModiMustResign #ByeByeModi

  • @akhil3675
    @akhil3675 2 года назад +34

    నువ్వు ఎంత చెప్పినా మోడీ గారు వచ్చిన
    తర్వాతనే అందరు బట్టలు
    వేసుకుంటున్నారు. అంతకు ముందు ఆకులు
    కట్టుకునే వాళ్ళు. మోడీ గారు వచ్చాక నే
    అందరు పాఠశాలలకు కాలేజ్ లకి
    వెళ్ళేవాళ్ళు. అంతకముందు అందరికీ ఇవి
    ఎలా ఉంటాయో కూడా తెలియవు. మోడీ
    గారు వచ్చాక నే నేను బండి నడుపుతున్న
    అంతకుముందు నడుచుకుంటూ వెళ్లే వాడిని
    మోడీ లేకపోతే ఈ దేశం లేదు ప్రపంచం లేదు
    అసలు ఈ మానవులే లేరు.
    జై మోడీ జై బీజేపీ.
    ఈ మెసేజ్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ 15
    నిమిషాలలో శుభ వార్త వింటారు

    • @Srpallavlogs
      @Srpallavlogs 2 года назад +9

      Modi garu vachake hindu bayataku vacharu...sri ramudu 2014 lone puttadu...modi vachaka ne

    • @parmesh1982
      @parmesh1982 2 года назад +5

      100%..... correct 👏👏👏👏

    • @hell2464
      @hell2464 2 года назад +4

      Akhil u nailed it bro...superb comment

    • @Anilkumar-ot8ij
      @Anilkumar-ot8ij 2 года назад +5

      @@Srpallavlogs మోడీ పుట్టాక శ్రీ రాముడు పుట్టడం ఏందీ.. మోడీ నే విష్ణు అవతారం అయితే

    • @shaikali800
      @shaikali800 2 года назад +6

      @@Anilkumar-ot8ij అంథ భక్త కి జై😅

  • @ramavarmak6453
    @ramavarmak6453 2 года назад +7

    మన గ్రామీణ రంగంలో కొనుగోలుశక్తి గణనీయంగా పెరిగింది, బంగారం కొనుగోళ్లు పెరగడానికి ఇదొక కారణం.

  • @ramaraokanchuganti612
    @ramaraokanchuganti612 2 года назад +2

    మాకు వీటితో ఏం పని లేదండి మాకు మా మతం ముఖ్యం మతం పేరుతో విభజన చేస్తున్న మా పార్టీ మాకు ముఖ్యం

  • @edukondalup.a2824
    @edukondalup.a2824 2 года назад +9

    Modi super ga develop chestunnadu ani chebutunnaru mari edhi ento😃😃😃

  • @venkateswarlukota3027
    @venkateswarlukota3027 2 года назад +7

    మంచి విశ్లేషణ

    • @venkateswarlukota3027
      @venkateswarlukota3027 2 года назад

      ruclips.net/video/IP4f68f-IZg/видео.html
      Mr nagi మీరు ఇలా ఇండియా ఉన్న స్థితిలో ప్రపంచం మొత్తం ఉన్నదని చెబితే బాగుండేది.

  • @99853742
    @99853742 2 года назад +5

    Meeku teliadu sir deeniki karanam 70 years kritham Nehru teesukunna nirnayalu antaru whatsapp university batch vallu

  • @asrini4u
    @asrini4u 2 года назад +139

    Modi is great. He achieved what congress didn't in 70 years in just 7 years.

    • @akshayKumar-xw1cy
      @akshayKumar-xw1cy 2 года назад +16

      😂 Sarcasm

    • @chandrashekarvuppala1010
      @chandrashekarvuppala1010 2 года назад +37

      Congress government create chesina assets ammadam tappa okka asset create cheyaledu,,,, kani Ambani, aadani assets pegutunnai

    • @publicvoice9826
      @publicvoice9826 2 года назад +2

      @@akshayKumar-xw1cy Any proof ?

    • @user-vw4hc6il2o
      @user-vw4hc6il2o 2 года назад +14

      @@publicvoice9826 న్యూస్ చూడవర any proof అంటున్నవ్

    • @babarebal8145
      @babarebal8145 2 года назад +5

      ​@@user-vw4hc6il2o ఎంత మందికి శిక్ష పడింది

  • @narasimhareddy1468
    @narasimhareddy1468 2 года назад +6

    Desham kosam Dharmam kosam ilaantivi thappavu - India anthey

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 2 года назад +1

    Excellent analysis sir.

  • @malikshaik2870
    @malikshaik2870 2 года назад +2

    Modi is correct for indians

  • @prasadvarad1330
    @prasadvarad1330 2 года назад +4

    ఇలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్యుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆర్ధిక క్రమశిక్షణ లాంటివి కూడా వివరించండి.

  • @asaikumar2002
    @asaikumar2002 2 года назад +3

    Let's rename Rupee to Dollar, it will start appreciating.. perlu marchatam lo mana bhattayi govt ditta

  • @Raju-gc8th
    @Raju-gc8th 2 года назад +8

    1 doller కు 100 rs అంటే బీజేపీ గొప్ప పార్టీ అని అర్థం ఎవ్వరూ చెయ్యని పని బీజేపీ చేసి చూపించింది స్ట్రాంగ్ లీడర్ మోదీ స్ట్రాంగ్ country India ఈమధ్య కుష్బూ చెప్పింది

  • @moneytalks2012
    @moneytalks2012 2 года назад +5

    December ends one dollar equal to 100 vasthundi

  • @kameswararao6872
    @kameswararao6872 2 года назад +1

    ఇంకెక్కడ డాలర్.....రష్యా..రూబీ...వస్తోంది...అయినా.....నీకెందుకరా బాబాయి.పొప్పుచారు తాగి పిత్తులు వేసుకో...జై భీమ్

  • @anveshkumar23
    @anveshkumar23 2 года назад +2

    Vella valla desham Anni vidhala nashanam avthundi

  • @Kumar-xp8oy
    @Kumar-xp8oy 2 года назад +1

    Hai sir nice good subject may be explain this type of news I like it🙂🙂🌹🌹

  • @mahaboobbashashaik4395
    @mahaboobbashashaik4395 2 года назад +2

    Good Analysis Sir mana vallaki eppudu telustundu ye news channel lo kuda deni gurinchi cheppe dare okkariki kuda ledu

  • @buchibabub1189
    @buchibabub1189 2 года назад +2

    When Modi took the office, the value is 55 INR

  • @kasireddykeesari6751
    @kasireddykeesari6751 2 года назад +11

    In case India encourages export of fruits, vegetables and agri products, it can get a lot of foreign currency
    Example custard apple in India Rs 150, in Riyadh Rs 1200, I have farming of 50 ton each year

    • @syedsamdani6129
      @syedsamdani6129 2 года назад +1

      Your rupee value is all time low. If you export xyz. What ever you getting from that it is going in your import xyz.

    • @ramavarmak6453
      @ramavarmak6453 2 года назад +2

      Most of India's financial issues can be effectively mitigated if agricultural income gets taxed. Several rich landlords and farmers are getting income tax exemption and at the same time enjoying several benefits like subsidies, freebies, loan waivers etc

    • @777satyanarayana
      @777satyanarayana 2 года назад +1

      great endeavour by you brother . keep it up

    • @syedsamdani6129
      @syedsamdani6129 2 года назад +2

      farmers is giving product to country. If they take any subsidy there is no problem.
      But many gujrati toke loan from bank. And run away from India. Who will collect that money.
      Today banks are suffering.

    • @ramavarmak6453
      @ramavarmak6453 2 года назад

      @@syedsamdani6129i can understand your pain, but what the former RBI guv said "Former RBI Governor Raghuram Rajan told "the highest number of non-performing assets were given between 2006 and 2008, when the UPA was in power. Did you get the facts right?

  • @karthee2459
    @karthee2459 2 года назад +4

    Immediate ga US ki vellipovali ...

  • @sankarallu248
    @sankarallu248 2 года назад +2

    Modiji working for Adani development and least bother about rupee value!

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 2 года назад +34

    BJP Government brought Rs 2,000/-, Rs.500/- and Rs.200/- Notes as stop gap arrangement, while revoking Rs.1000/- and Rs.500/- Notes under guise of Demonitization! But as to why the new Notes, particularly Rs.2000/- Notes continued in circulation! Common Man says that with Rs.1000/- Notes, Congress benifited and with Rs.2,000/- Notes, BJP is benifiting! Reason?

    • @racturl
      @racturl 2 года назад +21

      matham ane pichi lo unnatha varaku edhi perigina evadiki avasram ledu antha samma gane untadi

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 2 года назад +3

      You should know one thing RBI stoped printing of 2000/- and slowly disappearing. During demonitisation to sirculate fastly two thousand note introduced.

    • @chathrapathiparankusham724
      @chathrapathiparankusham724 2 года назад +10

      @@radhakishanrap9690 Asalu demonitization utter flop..But Modi noru vippadu..

    • @rafiahmed21
      @rafiahmed21 2 года назад +4

      Counterfeit Currency in circulation as per NCRB, RBI annual Report, But Modi Govt is Silent.. మౌనం పాటించారు.. ఎందుకు... మోది ప్రభుత్వం వైఫల్యం చెందింది

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 2 года назад +2

      @@chathrapathiparankusham724 because of demonitisation taxpayers more than doubled under income tax net. GST taxes also doubled. After demo. and GST BJP wone all the election.

  • @mallepogucharan9342
    @mallepogucharan9342 2 года назад +3

    Bjp అంటే మాటలా

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 2 года назад +1

    Super

  • @chandrashekarvuppala1010
    @chandrashekarvuppala1010 2 года назад +5

    Avasaram leni boggu Adaani profit koraku import cheyalani Modi government decession

  • @ramsg9988
    @ramsg9988 2 года назад +4

    Arun jaitley bathikunnappudu strong rupee gurinchi edchi chachaadu.

  • @p.sarathyippili5629
    @p.sarathyippili5629 2 года назад +4

    It's totally Modi failure👎👎👎

  • @lokeshwarsomaram1868
    @lokeshwarsomaram1868 2 года назад +1

    Decrease coal and gold imports.

  • @freedomfighter888
    @freedomfighter888 2 года назад +3

    Acche din

  • @ravindhargoud1232
    @ravindhargoud1232 2 года назад +1

    డాలర్ తో మనకేం పనీ

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 2 года назад

    Super information and analysis

  • @hell2464
    @hell2464 2 года назад +11

    Jai shree Ram అని కేక వేస్తే పెరిగిద్దిలెండి

    • @sureshch1383
      @sureshch1383 2 года назад

      mari Amani keka veyali
      adi kuda cheppu

    • @hell2464
      @hell2464 2 года назад

      @@sureshch1383 కేకలు వేస్తే కాదు....ప్రణాళిక, నాలెడ్జ్ కావాలి..అది మీ బత్తాయి ఫ్యామిలీ కి తెలీదు...ఎందుకంటే దానికి బుర్ర కావాలి

  • @pedapangaelisha2346
    @pedapangaelisha2346 2 года назад +5

    Modi mahathyam 🤭🤭🤭

  • @Ravikumar-iq1qi
    @Ravikumar-iq1qi 2 года назад +2

    Final ga Modi Deshanni Mod...kudipindannamata...

  • @yousufuddinmohd7286
    @yousufuddinmohd7286 2 года назад +3

    చివరికి భారతీయుల గమ్యం--------???

  • @A2Znews786
    @A2Znews786 2 года назад +1

    మోదీ కల సాకారం అవుతోంది

  • @haridasmachukuri8761
    @haridasmachukuri8761 2 года назад +1

    Sir labour new rules video cheyndi sir

  • @kondalreddy5965
    @kondalreddy5965 2 года назад +8

    Don't worry our feku will make new currency (by that time $1=100₹) and rename the rupee symbol🔣 and tell andhbhakt now 1$=1(new named currency)

  • @s.s3209
    @s.s3209 2 года назад

    75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా రూపాయి విలువ పతనాన్ని ఆపలేక పోయారు.పరిపాలన చేతకాక,లేక ఆర్థిక వ్యవస్థ లో రాజకీయ నాయకుల జోక్యం వలనా?
    ఏదిఏమైనా రూపాయి విలువ పతనం వలన నష్టపోయేది దేశం లోని 65శాతం ఉన్న మధ్యతరగతి దిగువ మధ్యతరగతి మరియు పేదలు, నిరుపేదలు.
    ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతవర్గాల వారు, కార్పొరేట్ స్తాయి వ్యాపారస్తులు వీరికి మాత్రం తీసుకున్న అప్పులు ఎగవేతకు ప్రభుత్వం సహకరించడం అవసరమైతే వారి అప్పులు రద్దు చేయడం దాని వలన ప్రభుత్వబ్యాంకులు ఆర్థిక సంక్షోభంలో ఉంటున్నాయి.
    నోట్లో రద్దు తరువాత ప్రభుత్వం చేసిన విధివిధానాలవలన ప్రజలకు బ్యాంకు లో డబ్బు విలువ ఉంచాలంటే అభద్రతా భావం ఏర్పడి ఎవరూ బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే వెనుకాడుతున్నారు.

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 2 года назад +1

    Russia nunchi cheap ga petrol vacchina manaki oka rupayi taggadu

  • @nageswararaovadde3433
    @nageswararaovadde3433 2 года назад +4

    అభివృద్ధి కాకుండా మతాన్ని నమ్మ కుంటే అశోక్ పరిపాలనా...మౌర్యులుకాలం మోడి తో ఆంతం

  • @jayashankar3233
    @jayashankar3233 2 года назад +2

    Atleast Modi and BJP takes the responsibility of this...

  • @renuvu9033
    @renuvu9033 2 года назад +10

    GUJARATH EAST INDIA COMPANY WEALTH INCREASED . NOW GUJARATHI PETS SILENT 🐕‍🦺🐕‍🦺🐕‍🦺. PANODU PANDIRI VESTHEY PICAKALU PADESAYANTA .

  • @sk.jakeerhussain1845
    @sk.jakeerhussain1845 2 года назад +4

    Ante future lo 1rupee ni cancel chestara enti 😏😏😏😏

  • @javvadijyothiprasad5479
    @javvadijyothiprasad5479 2 года назад +1

    Nation is busy with religious battles... People don't bother this....

  • @venkatanaiduchalla4789
    @venkatanaiduchalla4789 2 года назад

    Howto reduce imports shd be main agenda by encouraging indigenous items in place of importing goods

  • @jaishrimahatma9643
    @jaishrimahatma9643 2 года назад +2

    Modinomics destroyed Indian economy. Next Sri Lanka

  • @Lokesh-lm8uc
    @Lokesh-lm8uc 2 года назад +8

    Ok sir, japan currency is cheaper than Indian currency kada but valla manakanna so power full country in World and developed advanced than India in technology

    • @baleshwarmadgula9561
      @baleshwarmadgula9561 2 года назад +4

      But valla debts chudu overall world lo ekuva debts undi japan ke and japan ki repay capacity undi india ki ledu adi kuda think cheyali nuv

    • @sambs2676
      @sambs2676 2 года назад

      It was deliberately set by Japanese Government

  • @hi-ii3hp
    @hi-ii3hp 2 года назад +2

    Modaalooo modi gaduuu valaaa all rets are hike

  • @saradakotagiri4808
    @saradakotagiri4808 2 года назад

    Sir,
    Dont worry this will come down
    Up to Rs.150/- for dollar, with the blessings of our honourable
    rulers .

  • @khc8011
    @khc8011 2 года назад +2

    Vow...డాలర్ విలువ మోదీ అమ్మ ఏజ్ 100 yrs కి దగ్గరికి వచ్చింది.,💐💐💐💐💐💐

  • @gowrishankarraochukka5148
    @gowrishankarraochukka5148 2 года назад +2

    Bjp cheppukodaaniki ee rocords

  • @ganeshkumar282
    @ganeshkumar282 2 года назад +1

    *inka make In india and made in india ekkada sir ???*

  • @inthiyazbasha8954
    @inthiyazbasha8954 2 года назад +1

    అచ్చేదిన్ ఆయేగా సార్ జీ 🤣🤣

  • @VamsiKrishna-gw8pu
    @VamsiKrishna-gw8pu 2 года назад +2

    # Bye Bye Modi

  • @silveruvenkatesh5772
    @silveruvenkatesh5772 2 года назад +1

    సార్ కొథికి కొభరికయ దొరికింది

  • @rajendraprasad.876
    @rajendraprasad.876 2 года назад +2

    సరే సార్! రూపాయిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి

    • @RohitKumar-eq6dx
      @RohitKumar-eq6dx 2 года назад +3

      Increase demand by giving money in hands of people like removing or decrease income tax etc

    • @kishorethimmapuram6392
      @kishorethimmapuram6392 2 года назад +3

      Nirmalan nu adugu world lo no.1 economist kada. Thu.., ne.....

  • @nandagopalgajapaka1587
    @nandagopalgajapaka1587 2 года назад +1

    Karma principle applies to Indians ....... We r elected inefficient people den bear dis all..
    😀😀😀😀

  • @asheervadparadisegardenavp1567
    @asheervadparadisegardenavp1567 2 года назад

    రూపాయి విలువ పడిపోవడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణం. రూపాయి విలువ పెంచడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించకూడదు? రూపాయి విలువ ఎప్పుడు పడిపోవడమేనా? మన దేశము కోసము పని చేస్తే రూపాయి విలువ పెరుగుతుంది.

  • @tadepalliprasad
    @tadepalliprasad 2 года назад

    Sure, Srilanka way down the line !

  • @chamarthirajasekhar792
    @chamarthirajasekhar792 2 года назад

    Modi hain toh mumkin hain..😊

    • @gupteswararao5365
      @gupteswararao5365 2 года назад

      Bharat lo chala desalakante.vanaralu vunnay. Adikala దాదాపు ,70 నుండి 80 . Percent .jansbha .lo.panicheyaksla yuva ssksti.వుంది. కానీ ఎవరికి పని లేదు panicheyaru..తిండం పడుకుంటున్నారు..కాబట్టి.ఎది ప్రధాన మైన .కారణం.

  • @chatwithsunny5096
    @chatwithsunny5096 2 года назад +2

    BJP failure sir

  • @9885857918
    @9885857918 2 года назад

    Jai Modi ...Jai jai Modi

  • @jaganveena3678
    @jaganveena3678 2 года назад

    dontworry.modi setright. capable pm we hve lucky. cngress cmunist close doors.

  • @iamvishal5258
    @iamvishal5258 2 года назад +1

    In 1947 1 rupee= 1 dollar

  • @rajputramakrishnasingh7017
    @rajputramakrishnasingh7017 2 года назад +2

    BYE BYE MODI

  • @SanKiranKReddy
    @SanKiranKReddy 2 года назад +1

    We are not exporting as desired but importing lavishly!!! We are spending more $ than earning $ !!! This increased a lot during current Bhakt Jhumla Period times 😆😆👍👍

  • @bhoomisairaj4110
    @bhoomisairaj4110 2 года назад

    thise is not only our country..all over world craises.

  • @jayarajug2977
    @jayarajug2977 2 года назад

    Sir, if India decreases imports, encourage edible oil crops and incentives to farmers, who are growing edible oil seeds to improve foreign exchange.

  • @jakkautube
    @jakkautube 2 года назад

    Government not focusing manufacturing sector. Need to give more loans and rebates for small industries. They have potential to export more goods. When you export goods revenue USD automatically increases. Government thinks small scale industries loans are dept but NOT. It is investment for future.

  • @thadhagathramaitha2245
    @thadhagathramaitha2245 2 года назад

    A small request Sir
    Pls wish viewers is every video.
    Its minimum courtesy
    I think

  • @mohammedemranbaig2370
    @mohammedemranbaig2370 2 года назад +2

    Crocodile 🐊 festival, Achhe din

  • @jagadishuppuluri9713
    @jagadishuppuluri9713 2 года назад

    FDIs increasing, it's a wrong old estimate. It seems to be very happy that our rupee value decreasing, be a patriot.