దేవున్ని ఆరాధించుట మనకి వచ్చునా? | HOLY GOSPEL CHURCH | Message By Pastor P.A SWAMY GAARU
HTML-код
- Опубликовано: 10 фев 2025
- దేవున్ని ఆరాధించుట మనకి వచ్చునా? | Nijamuga Devunni Aaradhimchuta Manaki vachuna? | HOLY GOSPEL CHURCH | Message By : Pastor Pastor P.A SWAMY GAARU
Pastor P.A SWAMY GAARU | Pastor D N Raju | Holy Gospel Church ||
#holygospelchurch_live
#telugu_serviceq
#teluguchurch
#teluguchristianmessages
#telugujesusmessages
#paswamymessages
1) ప్రార్ధించడం నీకు వచ్చా? Message
/ qelf5jwcq8
Pastor . D N RAJU
Holy Gospel Church
Yapral, Sainikpuri, Secundrabad, 500094.
Pastor D David Krishna
PASTOR RAJU
For Prayer Request Whatsapp : 9912409204
Praise to the god🙇🛐. Amen amen amen 🙌🙌🙌🛐
Thanks to the lord brother. Spirit well worked. Praise the lord. So much clarity I got
Eme చెప్పావు అన్నా దేవుని కి మహిమ కలుగును గాక
ఆరాధించునప్పుడు మనలో ఉండవలసిన 7 లక్షలములు :;
1. దేవుని గురించిన తాజా ప్రత్యక్షతలు పొందుకోవాలి,
2. తక్షణమే విధేయత చూపాలి,
3. మనలను మనమే దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి,
4. మనల్ని మనమే దేవుని కొరకుప్రత్యేక పరచుకోవాలి,
5. దేవుని యెడల మనకు వున్న విశ్వాసమును దేవుని ఎదుట ప్రదర్శించాలి,
6. మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలి,
7 మనలను మనమే దేవునికి అర్పించుకోవాలి/సమర్పించుకోవాలి
మనం ప్రేమించు దేనినైనా దేవుని బలిపీఠం మీద పెట్టడమే నిజమైన ఆరాధన.
ప్రతి మాటకు రిఫరెన్స్ ఉంటే బావుండేది బ్రదర్ 🙏🏻
@@brorajesh8566 తప్పక next నుండి references పెడతాను బ్రదర్
Thank you ayyagaru meku Vadanamulu teliya parustu Nam
Praise the Lord Sir వందనాలు
Vandanaalu annaya garu
⛪🙏🚀
No sound