2 కోరింథీయులకు 8:9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధన వంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను. 1కోరింథీయులకు 4:11,13 ఈ గడియవరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము; పిడిగుద్దులు తినుచున్నాము; నిలువరమైన నివాసములేకయున్నాము; దూషింపబడియు బతిమాలుకొను చున్నాము లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము. లోకం దృష్టిలో తెలివితక్కువతనం అవ్వచ్చు కానీ దేవుని ఒక యదార్ధవంతుడు అత్యంత విలువైనవాడు, తెలివైనవాడు. అదే యేసయ్య నేర్పిన మాదిరి...
Praise the Lord 🙏🏻
Praise the Lord Ayya, నేను కూడా యదార్థంగా ఉండటానికి ప్రయత్నిస్తే, నన్ను తెలివి లేని వాడు అంటుంన్నారయ్య.
2 కోరింథీయులకు 8:9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధన వంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.
1కోరింథీయులకు 4:11,13
ఈ గడియవరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము; పిడిగుద్దులు తినుచున్నాము; నిలువరమైన నివాసములేకయున్నాము;
దూషింపబడియు బతిమాలుకొను చున్నాము లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము.
లోకం దృష్టిలో తెలివితక్కువతనం అవ్వచ్చు కానీ దేవుని ఒక యదార్ధవంతుడు అత్యంత విలువైనవాడు, తెలివైనవాడు.
అదే యేసయ్య నేర్పిన మాదిరి...
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 1:25
దేవుని వెఱ్ఱితనము మనుష్య జ్ఞానము కంటె జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.
నిరుత్సాహా పడకండి
Ayyagaru please pray for salvation of our family 🙏
Praise the lord 🙏 ayyagaru
🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤🎉🎉❤❤🌎 hallelujah 🙌 stotram 🌎
Praise the lord ayyagaru
Praise the LORD ayyagaru
Praise tha లార్డ్ అయ్యగారు
ఆమెన్
Hi madam
Thank you so much brother for your inspiring message 🙏
PRAISE THE LORD AYYA GARU AMMA GARU
Praisethe lord ayya garu 🙏
👌👌🙏🏻🙏🏻🤝🤝🙌🏻🙌🏻👏🏻👏🏻👏🏻
Amen
Amen❤