చంద్రబాబుపై యుద్ధం మొదలుపెట్టిన జగన్ || Jagan begins war on Chandrababu ||

Поделиться
HTML-код
  • Опубликовано: 4 июл 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #chandrababunaidu
    #jagan
    చంద్రబాబుపై యుద్ధం మొదలుపెట్టిన జగన్ || Jagan begins war on Chandrababu ||
    Jagan accuses Naidu of post-election vendetta
    YSRC president and former chief minister Y.S. Jagan Mohan Reddy has launched a scathing attack on Chief Minister Nara Chandrababu Naidu, accusing him of orchestrating a campaign of fear and retribution against those who did not support the Telugu Desam party in the recent elections. At a press conference after meeting YSRC leader Pinneli Ramakrishna Reddy in Nellore Central Jail on Thursday, Jagan Mohan Reddy alleged that people who refrained from supporting the TD were currently facing asset destruction, physical attacks and false cases state-wide.
    www.deccanchronicle.com/south...

Комментарии • 233

  • @marutinaresh8191
    @marutinaresh8191 7 дней назад +73

    EVM ధ్వంసం చేయడాన్ని... సమర్థిస్తున్న మా సారు 😂😂😂

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 7 дней назад +86

    జగన్,చంద్ర బాబు పై యుద్ధం మొదలెట్టాడు అన్న వార్త నాగేశ్వర్ గారికి మహదానందం గా అనిపిస్తుంది.

    • @MrRajiv256
      @MrRajiv256 7 дней назад +3

      Em maatlaadtunnaav anna. Jagan ne vimarsistunnaadu kadaa. Konchem aalochinchi maatlaadu anna.

    • @madhubabu3365
      @madhubabu3365 7 дней назад

      మీరు ఎర్రి పూకు గాళ్లు … వీడియో లో ఏం ఉందో కూడా తెలీదు 😂😂😂

    • @SkylineOOO7-to5do
      @SkylineOOO7-to5do 7 дней назад

      యుద్దమా బొక్కా...ఇప్పటికే సూసు పోసుకుంటున్నాడు...ముందు వుంది మొసళ్ల పండగ ..జగ్గు భాయికి నేరపూరిత ఆలోచనలు ఈవ్వకు ప్రొఫెసర్..

    • @pushpa-xk3br
      @pushpa-xk3br 6 дней назад +1

      Jagan is mad

    • @canadaft.
      @canadaft. 6 дней назад

      😂😂😂

  • @Kpcr1
    @Kpcr1 7 дней назад +82

    సారు, మీరు గతంలో ఎప్పుడు జగన్ ఇసుక విధానం తప్పు అని ఎప్పుడూ చెప్పలేదు, అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు?

  • @shivarajkumarr1539
    @shivarajkumarr1539 7 дней назад +19

    I am regular follower of you, I see your analysis little against to TDP.

    • @vijaykumar-fm5kl
      @vijaykumar-fm5kl 7 дней назад +4

      Yes he is congress cpi cpm follower so he don’t like people who join bjp
      So he don’t like tdp or jsp or trs

    • @vikramJ-go5lp
      @vikramJ-go5lp 7 дней назад +2

      Sir prof musugu lo unna paytm 🐕

    • @sudheerk82
      @sudheerk82 7 дней назад +4

      Not little, a lot.

  • @pvr369
    @pvr369 7 дней назад +31

    ఇక్కడ దరిద్రం ఏమిటంటే ఆఫ్ నాలెడ్జ్ గాడు విశ్లేషణ చేయడం

  • @ajayrubber5559
    @ajayrubber5559 7 дней назад +44

    పిన్నెల్లి ఈవీఎం పగలు కొట్టాడు. టిడిపి అభ్యర్థిని చితగా బాధించాడు. అలాంటి వాడిని జైళ్లలో పెడితే అది కక్ష సాధింపు చర్య ఏమవుతుంది. అలాంటి వాడిని బయట వదిలివేస్తే. సమాజానికి ఏమి సందేశం ఇస్తారు. ప్రొఫెసర్ గారు దానిని మీరు సమర్థిస్తారా, కనీసం దానిని మీరు ఖండించలేదు. చట్ట ప్రకారం చర్య తీసుకుంటే దానిని కక్ష సాధింపు చర్య అని ఎందుకు అనుకోవాలి. అలాంటి వాళ్లకు శిక్ష పడకపోతే. ఎవరికి కోపం వస్తే వాడు ఈవీఎంలు పగలగొడతాను అంటాడు.

  • @muralilohith
    @muralilohith 7 дней назад +10

    Mi jivitham lo Pinnelli EVM case gurunchi matladutaro emo ani chustunna

    • @bandamnarasimhamurthy8805
      @bandamnarasimhamurthy8805 7 дней назад +1

      సార్ మీరు పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టిన వివాదం పైన విశ్లేషణ చేయమంటే అసలు issue వదిలేసి గతంలో ఎవరెవరు ఎన్నెన్ని ఈవీఎం లు ధ్వంసం చేసారు అన్న విషయాలే మాట్లాడతాడు ఈ ప్రొఫెసర్ that too Tdp కి వ్యతిరేఖంగా or వైసీపీకి అనుకూలంగా.

  • @Kpcr1
    @Kpcr1 7 дней назад +38

    సారు, నిన్ను విశ్లేషణ అడిగితే వేదాంతం చెబుతారు ఏమిటండీ.

  • @VeNu54
    @VeNu54 7 дней назад +51

    జగన్ మొదలు పెడతాడు... చంద్రబాబు ముగిస్తాడు...

    • @vikramJ-go5lp
      @vikramJ-go5lp 7 дней назад +5

      Ysrcp dead party.. oka chance ante 2019 lo vote vesa. Enka life lo avaru vote veyaru

    • @nimmadagovindarajulu143
      @nimmadagovindarajulu143 5 дней назад +1

      Enduku veyaru vote ammavodi echarani ​aney veyaru@@vikramJ-go5lp

    • @papulugarinageswarreddy9453
      @papulugarinageswarreddy9453 2 дня назад

      ​@@vikramJ-go5lpavaru otubyayakunty mi bolligadi notarization rammanura dammunty yripuka

  • @sriram-zp9yd
    @sriram-zp9yd 7 дней назад +43

    అసలు జగన్ రెడ్డి అనేవాడి మనస్తత్వం కొంచెం క్షుణ్ణంగా విశ్లేషిస్తే , ఒక మనిషి లో ఇన్ని క్రూరమైన గుణాలు ఉంటాయా అనిపిస్తుంది.. ఏదో మానసిక రోగి లా ప్రవర్తిస్తాడు. ఉదాహరణ కి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి కరుడుగట్టిన ఫాక్షనిస్ట్, రౌడీ నీ EVM బద్దలుకొట్టడం, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు , తప్పు కాదంటూ వెనకేసుకుని రావడం.. వీడి పరిపాలన ఎంతో శాంతియుతంగా , అసలు టీడీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టకుండా సాగినట్లు సుద్దపూస లా మాట్లాడటం. నిన్నటి వరకు తన ఓటమి కి EVM లని తప్పుబట్టి , ప్రజల్ని తప్పుబట్టి ఇప్పుడు తనమీద వ్యతిరేకత లేదు అనడం..బాబోయ్ వీడిని అలా వదిలేయకండి రా.. ఎవరికైనా చూపించండి రా😂😂😂

    • @srinivastalatam8607
      @srinivastalatam8607 7 дней назад +7

      100% కరక్ట్ చెప్పారు.

    • @reddyprakash92625
      @reddyprakash92625 7 дней назад +5

      correct brother

    • @Ram11q1
      @Ram11q1 7 дней назад

      Arey Mari paritala ravi emi ayina goppa manisha TDP lo unnadu ga.cbn support chesadu ga

    • @nimmadagovindarajulu143
      @nimmadagovindarajulu143 5 дней назад

      ​@@srinivastalatam8607meekuvunadira gathiya ga vundi eppudu bjp ki majority ledu bro central government pikka nokki thechukovali special status

  • @Kpcr1
    @Kpcr1 7 дней назад +11

    సారు, సమాజంలో కలుపు తీసి వేయకుండా మంచి పరిపాలన సాధ్యం కాదు అని మీరు గతంలో అన్నారు అని అంటున్నారు నిజమా?

    • @maharajbvk8836
      @maharajbvk8836 7 дней назад +1

      కలుపు 100 కి 10,20 శాతం వుంటే పరవాలేదు కానీ 100 కి 80 శాతం మంది ప్రజలు కలుపు మొక్కలు ఏమి చేయాలి

  • @vinaykatthi2305
    @vinaykatthi2305 7 дней назад +5

    Pedda comedy 😂😂

  • @Kpcr1
    @Kpcr1 7 дней назад +30

    సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?

  • @praksY
    @praksY 7 дней назад +9

    ఆ సమాజంలో చీలిక తెచ్చిన గనుడు ఎవరు.. అది మీలాంటి గొప్పవారు చెపితే సంతోషం..

  • @jagannadhasahu485
    @jagannadhasahu485 7 дней назад +2

    నీ మొహంలా ఉంది థంబ్ నైల్

  • @jayadavala
    @jayadavala 7 дней назад +2

    All actions of YCP are criminal and anti social. You are siding with Jagan. So your analysis in AP is not required.

  • @RajaSheikar
    @RajaSheikar 6 дней назад +1

    సిద్ధమా.... సిద్ధమా.... 😂😂😂😂

  • @bvrsharma
    @bvrsharma 7 дней назад +20

    యుద్దమా బొక్కా

  • @mpvraju4463
    @mpvraju4463 7 дней назад +1

    Tdp వైఖరి ఎలా ఉందంటే మాకు వ్యతిరేకం గా ఎవరున్నా అరెస్ట్ చేస్తాం అన్నట్టు ఉంది
    అలాగే అందర్నీ భయపెడ్తున్నారు

  • @jyothsnak6438
    @jyothsnak6438 7 дней назад +7

    నేరస్తుల్ని అరెస్ట్చేస్తే జగన్ కి సింపతీ పెరుగుతుందా. ఎంత గొప్ప విశ్లేషణ.

  • @danamruben1219
    @danamruben1219 7 дней назад +1

    99. టీవీ కూడా యెల్లో లో కలిసింది

  • @vikramJ-go5lp
    @vikramJ-go5lp 7 дней назад +2

    Ee Sir prof musugu lo unna paytm 🐕

  • @lagadapativenkateswararao248
    @lagadapativenkateswararao248 7 дней назад +13

    YCP , TDP ఇరు పక్షాలను ఒకేలా ఎలా విశ్లేషిస్తారు ? జగన్ పాలనంతా అరాచకమే రాజ్యమేలింది కదా ?

  • @sdsameer-zm2il
    @sdsameer-zm2il 7 дней назад +1

    Super Rahul Gandhi .Jai Rahul Gandhi ,Rahul Gandhi Jindabaad ,
    Rahual Gandhi is Indias leader ,Rahul sir you are super ,
    Rahul Gandhi is Fire not Flower like BJP ,You are in support of poor,But govt in support of Billinionires,Dont stop your fight,Protect
    this country

  • @menanna9932
    @menanna9932 14 часов назад +1

    Jagen definately a strong leader

  • @123kirru
    @123kirru 6 дней назад

    Sir, one quick question.. that MLA spotted clearly in cctv footage breaking EVM, and that MLA tried to beat that booth party agent... I am not sure where GOVT is part of that.... 😂

  • @phanindrakumar9202
    @phanindrakumar9202 7 дней назад

    People are watching everything...Do not underestimate AP voters 🎉

  • @sai-yd7pg
    @sai-yd7pg 5 дней назад

    Ore Nages. You can ask Button Reddy " 11 seats emiti Button Reddy"😂😂😂😂

  • @smfdchennai1606
    @smfdchennai1606 7 дней назад +1

    What is this yuddam bleadyfools... till 1 month also not completed sworn in as cm....... again jagan will come definitely Ap will be soldout by their party persons...keep it mind nageswra Rao sir

  • @mdevathi
    @mdevathi 7 дней назад

    I am observing emptiness in your arguments in the recent days.

  • @Peddintip-
    @Peddintip- 7 дней назад +3

    Pakka state issues..
    Modi Vs Rahul thappa
    Miku Local lo Nirudyogulu chese dharnalu nirahara diskshalu Kanapadavaa sir??

  • @SuBo550
    @SuBo550 7 дней назад +1

    Cheppavlegani inka po TG medhavi. Andhrolluu dongalu annapudu emina TG ki nithulu cheppava?

  • @satyakode
    @satyakode 6 дней назад

    Sir, please talk about YSRCP party finance management.. are you saying, they did good or scammed people money? Please comment for us to understand if you are inclined with any party or with common people

  • @giribabubodugu4935
    @giribabubodugu4935 7 дней назад

    తెలుగు భాష లెక్క మా ప్రొఫెసర్!

  • @madhubabu3365
    @madhubabu3365 7 дней назад

    మీ లా నిజయతీ గా మాట్లాడేవారు లేకపోతే ఈ రాజకీయ పార్టీ లు వాళ్లు చెప్పిందే నిజం అని జనం నమ్మేలా చేస్తారు 🙏🙏❤️❤️❤️🤝🤝🤝

  • @ravi96maddala27
    @ravi96maddala27 7 дней назад

    Demolitions&attacks kuutami (tdp n jan sen) is also doing what makes differrnce😢

  • @srinivaskanchugatla53
    @srinivaskanchugatla53 6 дней назад

    Good analysis

  • @dhanudhanu5958
    @dhanudhanu5958 7 дней назад +2

    నువ్వు చేసిన పనులే గా

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 7 дней назад +1

    మీరు marandi sir. లేదు అంటె మ రాష్ట్రం vadileyandi sir

  • @saikumarsaripalli
    @saikumarsaripalli 7 дней назад +3

    Jagan's attitude completely changed once he lost elections, When he was in power acted like soft spoken, kind hearted ... Back to his original attitude - criminal minded politician

  • @manisanni
    @manisanni 7 дней назад

    TDP వాళ్ళు అయినా YSRCP వాళ్ళు అయినా.... అలా call చేసి బెదిరించారు అనెప్పుడు ప్రొఫెసర్ గారు కాల్ log పెట్టి audio recording తో ఒక video చేస్తే చాలా views వస్తాయి .... 😊

  • @KK-ee7to
    @KK-ee7to 7 дней назад

    Jagan should learn how to explain, should use other media houses to take his point to people.

  • @vijaykumar-fm5kl
    @vijaykumar-fm5kl 7 дней назад +1

    1months lone ravanakasta ienda 😂😂😂inka old files ni kuda chusi undaeu anni apude adbhutalu jarugutaia ?

  • @babuvenu1
    @babuvenu1 7 дней назад +1

    Paytm professor! Problem endante, meeru Jagan ni tamala paku ko kodataru, CBN ni metal to kodataru!!

  • @narendarvarma7817
    @narendarvarma7817 7 дней назад +12

    ఒక లంగా ఇoకొక లంగాని పరామర్శ oచ్చటనికి వచ్చింది దాంట్లో డెబిట్ ఏముంది

  • @telugudigi7274
    @telugudigi7274 7 дней назад

    నెంబర్ ప్లేట్లకు ఇప్పుడు trend నడుస్తున్నది,
    1, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ,
    2, 175 కీ సింగల్ గా పోటీ చేసిన మగాడు తాలూకా,

  • @harshahatsvarshabats7852
    @harshahatsvarshabats7852 7 дней назад +1

    Evm ని baddalakottadanni మీరు samardistunnara??????

  • @ravibarla1272
    @ravibarla1272 7 дней назад +1

    Sir meeru jagan ni samaridinchi me value ni taggincjukuntunnaru

  • @Joshirao-jp5pl
    @Joshirao-jp5pl 7 дней назад +1

    Now a days u have become a supporter of YCP in AP U are no more independent journalist now

  • @amaresh.p8050
    @amaresh.p8050 7 дней назад +1

    Evm pagalakottadam samarthisthunnav ayithe kopam vasthe EC ki complaint cheyakunda pagalakottadam samarthisthunnavaaa chi chi nuv nee analysis lu 🙏🙏🙏🙏

  • @rakhictr8478
    @rakhictr8478 7 дней назад

    I am always thinking
    Meeku call chese vallu
    Meeku msg vallu 100% ade party ani meeru ela decide avutunnaru
    In the name that party meeku mislead cheyochu ga🤔

  • @Gopiseeli
    @Gopiseeli 7 дней назад +1

    Evm pagala gottam video kanipistundi ayna sare support ga matladuthunnaru miru kuda....

  • @user-wk2gm2pu4h
    @user-wk2gm2pu4h 7 дней назад +8

    చంద్రబాబు పై జగన్ యుద్ధం అంటే నవ్వు వస్తుంది. ఎప్పటికీ బుద్దిరాని పిచ్చి ప్రేలాపన అంటే బాగుండేది

  • @dharmaiahdaneil5709
    @dharmaiahdaneil5709 7 дней назад

    You have to understand that volteers not only for pensions they worked for all kinds of documents

  • @kumarswamy5640
    @kumarswamy5640 6 дней назад

    Prof . Sir comment on EVM destroy and jagan comment at nellore zail

  • @abhirampspk6197
    @abhirampspk6197 7 дней назад +2

    Evm pagala kottadanni samarthisthunnaru idhi correct kadhu

  • @RavindraCh-tj6oz
    @RavindraCh-tj6oz 7 дней назад

    Em matldauthunnaru professor garu…pinnelli chesinadanini support chesthunnara…ayananu arrest cheyadam kaksha sadimpa…konchem vignatha undali

  • @umasuresh5320
    @umasuresh5320 6 дней назад

    Jagan uddham criminal activity chesina valla kosam, public kosam, jagan own cases chesthe baguntadi, nageswara rao garu kuda jagan vesina biscuits kosam kakunda jagan chesina demage ki TDP ela solve cheyalo telishthe salaha ivvali

  • @rahulr5469
    @rahulr5469 7 дней назад

    సార్ ఇప్పుడు అశ్వమేథ జర్నలిజం నడుస్తోంది.

  • @rkg3902
    @rkg3902 7 дней назад +2

    sontha babai ne champesina criminal supporting other criminals

  • @SastryPammi-qg4bv
    @SastryPammi-qg4bv 7 дней назад +1

    Prajalaku uchitam avasarama?

  • @SastryPammi-qg4bv
    @SastryPammi-qg4bv 7 дней назад +1

    Adm. Anta taliyani vallu unnaru a. P lo

  • @venkataramanaiahdalavai1659
    @venkataramanaiahdalavai1659 7 дней назад +1

    ఈడు selfish profiser

  • @rameshkotagiri993
    @rameshkotagiri993 7 дней назад +6

    30 years annadu

  • @venkat665
    @venkat665 7 дней назад +1

    self sthuthi taggisthe manchidi...ee madhya maree ekkuva ayyindi..

  • @mrcreddy4011
    @mrcreddy4011 7 дней назад

    99 gaaru Telugu Desam Janda kappukoni Debate lu conduct cheyyara swamy

  • @laksmiharinichopperla2709
    @laksmiharinichopperla2709 5 дней назад

    tuglak ap ni sarvanansanam chesadu. capital polavaram aiims lanti projects sarvanasanam chesi rushi konda lo pedda pedda bathroom kattadu.

  • @vp2097
    @vp2097 7 дней назад

    ఏపీ రాష్ట్రం లో షర్మిళ ఎందుకు సార్...

  • @purnamotamarri1201
    @purnamotamarri1201 6 дней назад

    sir pension gurunchi meeru election mundu jagan ki vyatirekam ga analasis cheyaledu

  • @mavaraprasad8269
    @mavaraprasad8269 7 дней назад +5

    Sir meeru prajalaku upayogapade vati meedha Analysis cheiahndi
    Yentha sepu jagan chendhrababu yemi thittukuntaru ane dhani meedha kadhu

  • @rameshkorlakunta1190
    @rameshkorlakunta1190 7 дней назад

    మీరు అసలు ఆ బేవకూఫ్ గాడిని ఎలా సమర్థిస్తారు నాగేశ్వరరావు గారు మీ మీద గౌరవం పోతుంది

  • @guruprasad1624
    @guruprasad1624 5 дней назад

    Andhrapradesh loo yuddhalu nadavavu. .public ventapadi thantharu..

  • @laxmireddy1967
    @laxmireddy1967 7 дней назад

    సార్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ సమర్తించారు మళ్ళీ సిగ్గులేదా మీకు

  • @amaresh.p8050
    @amaresh.p8050 6 дней назад

    Jagan modalu pettindhi yudham anukovatla janalu veedu Inka maraledhu ani AP prajalu anukuntunnaru swamy

  • @RaviKumar-cm1qo
    @RaviKumar-cm1qo 7 дней назад

    Sir you are completely biased, you covered this topic, good. Why not covering white paper on Amaravati done by Babu. People are calling u paytm professor, how should we trust you are not?

  • @crnarayanareddy4086
    @crnarayanareddy4086 5 дней назад

    Chandrababu delhi poyi aggipettala factory, abaddalu teesukochaadu AP ni tagalbettadaaniki?

  • @drsanks
    @drsanks 7 дней назад

    Akasam nunchi pathalam loki jaripoyina professor garu

  • @Jaya-ls2nq
    @Jaya-ls2nq 7 дней назад

    CBN shall be given 3 months time.. All the schemes shall be implemented. AP has to become Lanka immediately.. Jai cbn

  • @rajuvysya2653
    @rajuvysya2653 7 дней назад +3

    మా ప్రొఫెసర్ గారు జగన్ ని జాకీ లు పెట్టి లేపడానికి ఏంటో కష్ట పడతారు...

  • @mrcreddy4011
    @mrcreddy4011 7 дней назад

    Ayya 99 gaaru 11 EVM lanu pagalakottinaru vatini bayata pettichandi TDP Bandaram bayspadutundi

  • @srinivasdupati2138
    @srinivasdupati2138 7 дней назад

    అసలు ఎం అనాలసిస్ ర బాబు.

  • @mvvnarasimharao3094
    @mvvnarasimharao3094 7 дней назад +1

    Ekalu peekutaraa sir

  • @bharathutb
    @bharathutb 7 дней назад

    మరీ జనాలని ఎర్రోళ్లని చేయమాకు ప్రో!! నువ్వు జగన్ పక్షపాతి..

  • @mk18121975
    @mk18121975 7 дней назад

    Howwle

  • @raj1464
    @raj1464 7 дней назад

    Ycp unofficial paytm star campaigner payment nageswar reddy

  • @nagarajbigalla4809
    @nagarajbigalla4809 День назад

    6500 ఇచ్చా రు 500 కట్

  • @shankaryalla446
    @shankaryalla446 7 дней назад

    Yedi right vunte adi nuv analysis cheste maa ap prajalu mimmalanu yemi comment cheyyaru.meeru cheppedantha Wrong ani meeku baga telusu.

  • @laxmigovind4791
    @laxmigovind4791 7 дней назад +1

    Today tgpsc muttadi meeda matladandi

  • @mrcreddy4011
    @mrcreddy4011 7 дней назад

    99 gaaru Ravanakastam
    Meekukanapadadu yellow rangu teeyyandi 99

  • @varaboyinaprasad3042
    @varaboyinaprasad3042 6 дней назад

    Em peekutadu, Andhra youth feature tho Adukunna vadiki support chesina meeru anyachesaru, ippatikayinamarandi

  • @rajasekhar8868
    @rajasekhar8868 7 дней назад

    Meeru telangana girunchi matrame comment cheyamdi meeku andhra situation teliyadu

  • @mktrn4343
    @mktrn4343 7 дней назад

    Jagan jabardash comedy ni minchi chestunnadu

  • @RamaPandita
    @RamaPandita 2 дня назад

    Jagan baagupadadu, AP ni baagupadanivvadu

  • @user-id4eg9sz1j
    @user-id4eg9sz1j 7 дней назад

    Pleasure palasa Neeraj Verma Kalla Kanha Rao Ghar ke MLA ticket yah wala pressure milegi Telugu serial

  • @ismailbabushaik750
    @ismailbabushaik750 6 дней назад

    Veediki enka buddi raledu

  • @immella
    @immella 7 дней назад

    నీ అంత నీచుడు ఎక్కడా ఉండడు.

  • @user-vt7wz8xx9v
    @user-vt7wz8xx9v 6 дней назад

    A.P ni nasanam chesinanduku yuddam cheyala

  • @user-ni6he5sb1x
    @user-ni6he5sb1x 7 дней назад

    I have been watching your videos ....your are biased in your recent videos......You lost the trust

  • @chandrasekharsurapaneni1665
    @chandrasekharsurapaneni1665 7 дней назад +1

    అయ్యా నాగేశ్వరావు గారు, మీ విశ్లేషణలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అక్కర్లేదు సార్. దయచేసి ఈ రాష్ట్రాన్ని బతికి బట్ట కట్టనివ్వండి. మీరు కావాలంటే ప్రత్యక్షంగా ఒక పార్టీలో చేరి చక్కగా పార్టీ తరఫున పని చేయండి. అంతేకానీ న్యూట్రల్ గా ఉంటున్నట్టు నటిస్తా నెలకు ఎంతని కమిషన్ తీసుకుంటా అనవసరమైన విశ్లేషణలు బురద జలటాలు మానుకోండి. ఈ రాష్ట్రానికి పట్టిన కష్టాలు పోవాలంటే సరైన పరిపాలన జరుగుతేనే ఈ రాష్ట్రం మళ్ళీ బ్రతికి బట్ట కట్టుతుంది. ఇంతవరకు ఒక అసెంబ్లీ సెషన్ కూడా జరగలేదు. మీరు ప్రతిపక్ష హోదా తీసుకుని విశ్లేషణ ద్వారా న్యూట్రల్ గా ఉంటున్నట్లు నటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు సార్. ఏమాత్రం బాగాలేదు. మీకు మీరు హుందాతనం ఆపాదించుకోవచ్చు కానీ ఈ రోజున మీ క్రెడిబిలిటీ పడిపోయింది సార్. దయచేసి ఈ రాష్ట్రం మీద బురద చల్లవద్దు

  • @sudhakarvaka7764
    @sudhakarvaka7764 6 дней назад

    Papam Nageswarao studio analysis , ne putina kadanundu vedi