అష్టైశ్వర్యాలను,సిరి సంపదలను ప్రసాదించే క్షీరదీపం! శుక్రవారం సాయంత్రం తప్పకుండా ఇలా వెలిగించండి!!
HTML-код
- Опубликовано: 10 июл 2024
- శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపదా
శత్రుబుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమోస్తుతే
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్ధన
దీపం హరతు మే పాపం సంధ్యా దీపం నమోస్తుతే!
--------------------------------------------------------------------------
లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ద విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరామ్ త్వాం త్రైలోక్య కుటుంనినీం సరసిజం
వందే ముకుందప్రియం!!
శ్రీ లక్ష్మీ అష్టకమ్...
1.నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీర్నమోస్తుతే
2. నమస్తే గరుఢారూఢ డోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే
3. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే
4. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే
5. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి
యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీర్నమోస్తుతే
6.స్థూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే
7. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి
పరమేశి జగన్మాతః మహాలక్ష్మీర్నమోస్తుతే
8. శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే
జగత్స్థితే జగన్మాతః మహాలక్ష్మీర్నమోస్తుతే
9. మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యఃపఠేత్ భక్తిమాన్నరః
సర్వసిద్ధి మావాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా .
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనమ్
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః
11.త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం మహలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా
Tq గురువుగారు🙏🙏🙏💐💐
Om namah shivay shivay shivay 🙏🙏🙏
Sai Shiva Hari Om 🙏
నమస్కారం గురువుగారు 🙏 చాలా సింపుల్గా లక్ష్మిఅమ్మవారికి పూజ ఎలా చేయాలో వివరించారు ధన్యవాదాలు స్వామి 🙏
అయ్యా... చాల చక్కగా వివరిస్తున్నారు 🙏🙏🙏🙏
Shobhadayam guruvu garu
Thank you Guruvu Garu
కృతజ్ఞతలు గురువు గారు
Chala thanks Swami meku padabhivandanam🙏🙏🙏🙏
గురువుగారు ధన్యవాదాలు శతకోటి వందనాలు
OM namo venkateshaya 🙏🙏🙏🙏
Om namo venkatesaya 🙏
Guvugaru namaste chalabaga teliyajesaru dhanyavadamulu
శ్రీ మాత్రే నమః 🙏
Guruvugaru me padhalaku shathakoti vandhanllu swamy🙏🙏
Om Namo Venkateshaya 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🚩
danya vadhalu guruvu garu meeku padhabi vandhanalu
Namashkaram guruvu Garu
Ome sre matra namaha 🙏🙏💐 Danya vadamulu guruvugaru.
Om namo Venkateshya
ఓం నమో వెంకటేశాయ నమస్కారం గురువుగారు
నమస్కారం గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻
ఓం నమో వెం
కటేశాయ నమస్కారం గురువుగారు🙏🏻😇💐💐
జై శ్రీ కృష్ణ చాలా బాగా చెప్పారు గురువు గారు
Sree mathre namaha
🙏🙏🙏🙏🙏🙏namaskaaram guruvugaaaru... Chaaaalaaa cleargaaa exaplain chestunnaaaru.. Thank u
Gurugariki padabhi vandanalu
Chala chakkaga chupincharu.
🙏🙏manandhariki sri mahalakshmi kataksham undalani korukutunnanu.🙏🙏
💐🪔🪔🌿🌿🪔🪔🍀🍀🪔🪔💐
Om sree matre namaha
Om shreem
Om namo venkatesaya 🌺🌺🌺🙏🙏🙏
Sri,mathre,namaha,super
🙏🙏 chala baga chepparu pooja vidanam
Namasthe guruvu garu
Dhanyavaadalu guruvu garu
Namaskarm Guruvugaru 🙏🙏🙏🙏
Om namo venkatesaya
Namaskaram guruvugaru🙏🙏
నమస్కారము గురువు గారు 🎉
Thank you guruvgaaru
First time vinna
Dhanyavadalu guruvu garu🙏thappakunda veligustha
ధన్యవాదము లు
🙏🙏🙏Namaskaram guruvugaru
ఓం నమో వెంకటేశాయ గురువుగారు 🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువు గారు 😮😮😮😮😮😮
Thank you so much gurujigaru 🙏🙏🙏
Namaskaram guruvugaru
GURUVU GARU NAMASKARAM🙏 CHALA CHALA BAGA teliyajesaru MEMU YELA CHEYALO NERCHUKUNNAM Guruvu garu CHALA CHALA DHANYAVADHAMULU GURUVU GARI padhapadmulaku shirasu vanchi Namaskaristhunna🙏 SRI MATHRENA MAHA OM NAMO LAKSHMI NARAYANAYA
Guruvu Gari Ki Shatha Koti Padhabhi
Vandhanalu
Guruvu garu chala sonthosham meeru ee ksheera dheepam Pooja vidhanam chesi maku chupincchi nadhuku meeku dhanya vadhamulu .meeru ilanti Pooja lu maku thelianivi chesi chupinccha Lani vedu kunttunamu.🌹💐🙏🙏🙏🌹💐
Niyamalu yenti guruvu garu
Thank you guruji 🙏🙏
నమస్కారం గురువు గారు 🙏🙏🙏
🙏నమస్కారం గురువుగారు ఓం నమో వెంకటేశాయ క్షీర దీపం గురించి చాలా వివరంగా చెప్పినారు గురువుగారు సాయంత్రం వెలిగించుకోవాలి అని చెప్పినారు గురువుగారు ఉదయం పూట వెలిగించి కోవచ్చా గురువుగారు కొంచెం తెలియజేయండి గురువుగారు ధన్యవాదాలు గురువుగారు
Guruvugaru ki namaskaram
JAI GURU DEVA
Enni manchi visayalni maku theliya chesinandhuku dhanyavadhalu guruvugaru naku chinna sandheham guruvugaru entlo dhevudi mandhiram entha ethulo vundali dhevudini manam entha ethulo pujinchali guruvugaru dhinikosam video chesipettara guruvugaru
గురువు గారికి నమస్కారాలు అయ్యా ఈరోజు చీర జ్యోతి దీపం ఏ విధంగా చేసుకోవాలనేది చాలా మాకు నేర్పించారు పూజ ఫలితం విశేషాలు కూడా తెలియపరిచారు మీరు మాకు గొప్ప మహానుభావులు అని మేము భావిస్తున్నాము గురూజీ ఇటువంటి వీడియోలు చాలా తెలియపరచాలని ఈ పాదాలకు నమస్కారాలు తెలియ పరుస్తున్న జై శ్రీ లక్ష్మీ ప్రసన్న🙏🙏🙏
Chalabaga chepperu
Cheera kadu ksheera
Ksheera dweepam
Guruvugaru vudhayam cheyavacha evening shoplo vuntamu theliyacheyagalaru
Guruvu gari padalaku shathakoti vandanalu 🙏🙏 Swami Venkeshwara swami gurinchi oka video cheyandi a swami baryalu avaru kontha mandi antaru Sridevi bhudevi ani kontha mandi antaru alivelimanggamma padmavathi and Laxmi devi asalu Sathi pathi samethanga yevidanga pilavali and yevidanga pooja cheste swami karunistadu a Swami mahathayam gurinchi cheppandi endhukante a Swami miku prasannamayyadu maku a Swami divenalu kavali naku yemi telidadu Saravana masam lo pooja chesukuntanu please 🙏🙏
Om shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem
Sri matre namah
Sri Lakshmi Narayanobhyonamaha🙏🏻
Morning velgincha vaccha guruvugaru
నమో వేకటేశాయ యా నమః 💯🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷
Namasakaram gurvu garu bagunara andi
🙏🙏🙏🙏 swamy
🙏🙏
🙏🏻🙏🏻
నమస్కారం గురువుగారు శుభోదయం
🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏
Sri Lakshmi Prasanna Venkateswara Swamy Namah thank you Guruv Garu🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Guruv garu
Normal packet palato kshiradeeparadhana cheyocha
🌹🙏🙏🙏🌹
Guruvu gaaru ! Aa rashi vaaru aa rudraksha darinchaalo kasta detailed video cheystaara plz ?
🙏🙏🙏🙏🙏
🎉🎉
🌹🌹🙏🙏🌹🌹
Annaprasana chesina vendi ginnelo veliginchocha guruvugaru
❤
Jala deepam gurinchi
Gurujigaru ma devudi mandiramlo devudi pataala pina balli tirugutundy manchidena
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami
గురువుగారు చీరదీపం గురించి చెప్పారు చాలా బాగా చెప్పారండి శుక్ల పక్షం ఎప్పుడు కృష్ణ పక్షం ఎప్పుడండీ క్యాలెండర్లో తెలియటం లేదు మాకు తెలియటం లేదు కొద్దిగా చెప్పండి 🙏🙏🙏
అమావాస్య పోయాక శుక్ల పక్షం
పౌర్ణమి పోయాక కృష్ణ పక్షం స్టార్ట్ అవుతుంది
🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
Guru garu ashvarya depam . Kshira depam ok sari veliginchavachuna ....
🙏🙏🙏🙏👣👣👣👣👣🙏
Namaskaram guruvu garu nenu me anni videos chusthanu ,kani phone 📱 kdu, tv loo, Wi-Fi connection petukunam andulo chusthanu, meru chala Baga cheptharu 🙏🙏🙏 . Meru Neyi ( butter 🧈) chupettaru kada, adi okasari clear ga chupetara nakosam , memu thisukochikutam, markite loo pure butter 🧈 dorukuthaledu kda, please dayachesi chupettagalaru .🙏🙏🙏🤝
Guru garu tholi ekadhasi rojina edu shanivaram B artham cheyavcha
గురువుగారు మీరు చెప్పిన పరిహారం చాలా బాగుంది నా భర్త ఎన్నో అప్పుల బాధల్లో ఉన్నాడు మీరు చెప్పిన పరిహారం చేస్తానండి గురువుగారు మీకు ఎన్నో ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️
bhagundha andi miku...
శుభోదయం గురువుగారు🙏🙏🙏 జూలై మాసంలో నేను ఈ పూజ 🙏 మొదలు పెట్టాలనుకుంటున్న వచ్చే శుక్రవారం మొదలు పెట్టొచ్చా ఆపై వచ్చే శుక్రవారం మొదలు పెట్టవచ్చా 🙏🙏🙏
మొదలు పెట్టవచ్చు తల్లి
emiti vaiparityam
🚩🚩🔯🕉Om Shree Maatre Namaha 🕉🔯🚩🚩
Guruvu gari padalaku shathakoti vandanalu 🙏🙏 Swami Venkeshwara swami gurinchi oka video cheyand a Swami ki baryalu avaru kontha mandi antaru Sridevi bhudevi ani kontha mandi antaru alivelimanggamma padmavathi and Laxmi devi asalu Sathi pathi samethanga yevidanga pilavali and yevidanga pooja cheste swami karunistadu a Swami mahathayam gurinchi oka video cheyand a Swami miku prasannamayyadu maku a Swami divenalu kavali naku yemi telidadu Saravana masam lo pooja chesukuntanu please 🙏🙏
Jala deepam and kubera deepam gurinchi cheppandi guruvu gaaru alaage nuvvula Nune intlo pooja ki vaadakidadha
Guruvu garu kalalo neyiee kanipuste alage thinnattu vaste ardham anti guruvu garu please please please cheppandi
Guruvugaru vudhayam cheyavacha kudharanivallu evening shoplo vuntamu reply please
Ani vathulu vesi veliginchali Guruvu garu
మూడు వత్తులు తల్లి
❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏.......