*నేను అహోబిలం గురించి సంవత్సరం నుండి గూగుల్ లొ వెతుకుతున్నాను కాని సరైన వీడియో దొరకలేదు కాని ఈరోజు 100% సరైన సమాచారం అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు .*
వీడియో చాలా డీటెయిల్ గా ఇచ్చారు . చాలా బాగుంది .ఎక్కువ మంది 2,3 నరసింహస్వామి ఆలయాలను మాత్రమే చూస్తున్నారు . మేము కూడా వేళ్ళ లేక 3 ఆలయాలను చూడ గలిగాము . మీ వలన మిగతా వాటిని కూడా దరిసించగలిగాం ,మీకు చాలా కృతజ్ఞతలు ,చాలా ఋణపడతాము . Many many thanks to you for posting this type of wonderful post .
I am from West Bengal. I stayed in Ap 60 days. I was astonished to see the beauty of the temple. In west bengal there is not any sculptured temple like south Indian temple. This memory still haunts me. if any chance come to me definitely I will go south India.
ఓ జ్ఞాన విజ్ఞాన హిందులరా మేల్కొనండి.... ఓం నమో నృసింహ స్వామి యే నమః ఓం నమో వేంటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏 ప్రతి భక్తుడు ఒక చిటి లో రాసి హుండీ లో వెయ్యండి. ఇది హిందూ ధర్మ సంర్షణ మంత్రం.. 🙏🙏🙏 స్వామీ మీకు హృదయ పూర్వకము గా సమర్పించుకునే కానుకలు నా కోర్కెలు తీర్చాలి, హిందూ సంప్రదాయ పరిరక్షణకు మాత్రమే వినియోగించాలని ప్రార్థన. స్వామీ మా కానుకలు పై వేరే సంకల్పం గల వారిని శిక్షించి, తొలగించు...నీ భక్తుడు.🙏🙏🙏
వీడియోలో చక్కగా వివరించారు అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి మా ఇంటి దైవం మాది అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామం గత యాభై అరవై సంవత్సరాల నుండి మా తాతల కాలం నుండి మేము సంవత్సరానికి రెండు మూడు సార్లు అహోబిలం వెళ్లి వస్తాము కొంతమంది ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు వెళ్తుంటారు
Simple ga chala chakkaga chepparu brother, aa Deva Devunu Karuna Kataksham mee meeda ellappudu undalani korukuntunna, alage aa Deva Devudu naku eppudu darshana bhagyam kaligistado ani eduru chustunna
*నేను అహోబిలం గురించి సంవత్సరం నుండి గూగుల్ లొ వెతుకుతున్నాను కాని సరైన వీడియో దొరకలేదు కాని ఈరోజు 100% సరైన సమాచారం అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు .*
MANO VAANCHA FALA SIDDI RASTHU
It is great pleasure to me
to have view this video for which I think good thoughts in my mind about Lord Sri Lakshmi Narasimha swamy
I'm from ahobilam sir 🙏🏻
Vidio bagundi, kastam aina prayanam la undi, danya vadam.
వీడియో చాలా డీటెయిల్ గా ఇచ్చారు . చాలా బాగుంది .ఎక్కువ మంది 2,3 నరసింహస్వామి ఆలయాలను మాత్రమే చూస్తున్నారు . మేము కూడా వేళ్ళ లేక 3 ఆలయాలను చూడ గలిగాము . మీ వలన మిగతా వాటిని కూడా దరిసించగలిగాం ,మీకు చాలా కృతజ్ఞతలు ,చాలా ఋణపడతాము . Many many thanks to you for posting this type of wonderful post .
I am from West Bengal. I stayed in Ap 60 days. I was astonished to see the beauty of the temple. In west bengal there is not any sculptured temple like south Indian temple. This memory still haunts me. if any chance come to me definitely I will go south India.
Sure. Thank you. come in Winter time (from sep to feb)
Your temples were destroyed by islamic invaders... so no one can do anything
చాలా బాగుంది. బాగా విశదీకరించారు. మాలాంటి వయో వ్రుధ్ధులు చూచి తరలించేందుకు మీ ప్రయాసలకు క్రుతగ్్యతాభివందనములు.
Sir, Mee janma dhanyamu ayyimdhi. Mee voice.
Punyashethala varnanaku chalaa baaga paniko vasrumdhi
అహోబిలం క్షేత్రాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు.
ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః.🙏🙏🙏🙏🙏
❤
చాలాబాగా చూపించావునయనా!!!ప్రత్యక్ష్యంగామాలాంటివాళ్ళమువెళ్ళలేనిక్షేత్రాన్ని!!
చాలా ఆనందంగా ఉంది. వీలైతే... ruclips.net/p/PLT16YoaJN_GGe2C18M090BlvV6qyNdGTY ఇవి కూడా చూడండి. అన్నీ ఇలాగే వివరంగా ఉంటాయి.
Thanks for sharing om namo narsimha ya namah
ఓ జ్ఞాన విజ్ఞాన హిందులరా మేల్కొనండి....
ఓం నమో నృసింహ స్వామి యే నమః
ఓం నమో వేంటేశాయ నమః
🙏🙏🙏🙏🙏🙏
ప్రతి భక్తుడు ఒక చిటి లో రాసి హుండీ లో వెయ్యండి. ఇది హిందూ ధర్మ సంర్షణ మంత్రం..
🙏🙏🙏 స్వామీ మీకు హృదయ పూర్వకము గా సమర్పించుకునే కానుకలు నా కోర్కెలు తీర్చాలి, హిందూ సంప్రదాయ పరిరక్షణకు మాత్రమే వినియోగించాలని ప్రార్థన. స్వామీ మా కానుకలు పై వేరే సంకల్పం గల వారిని
శిక్షించి, తొలగించు...నీ భక్తుడు.🙏🙏🙏
Super video and I'm namo laskami narasima🙂🙂🙂🙂🙂🌸🌸🌸🌸🌸🌻🌻🌻🌻🌻🌻🙏🙏🙏🙏🙏
శిల్ప సంపద ఆలయం యొక్క కట్టడాలు చాలా బాగున్నాయి
Excellent naration. Thanks a lot.
వామ్మో ఇంత డీటెయిల్ గా వీడియోస్ ఎవరు చేయరు అన్న సూపర్ అన్న
MANO VAANCHA FALA SIDDI RASTHU
Super bro మేము వెళ్ళాలి అనుకుటున్నం అప్పుడు నీ వీడియో మాకు గైడ్ గా మారింది
Excellent brother. You are the only person showing a powerful video like this without too many Ads or your promotions.
Wonderful. Pranams to you
Nice temple
Very informative vedio andhi.
Thank you for posting.
All the best. Good luck. 👍
Very useful upload thanks for sharing Anna. Memu velladam anukuntunam
One of the best travel vlog. Expecting more places to explorer in telegana and Andhra. Efforts are highly appreciable
The voice is so soothing crystal clear and excellent..very useful and devotional video..God bless you
చాలా బాగా వివరించారు
Nijamuga chala chakkaga vivarincharu thank you and wish you all the best
జనవరి 1 2022 న వెళ్ళాము చాలా బాగుంది టెంపుల్ నలమల్ల ఫారెస్ట్ సూపర్
Intha clearga cleanga ahobila narasimha seamy gurinchi video chesi maku present chesinanduki meku danyavaadaalu🙏🙏
కళ్ళకు కట్టినట్లు చూపించారు 🙏 ధన్యవాదాలు 🙏👍
నేను సేవ చేసే భాగ్యం కలిగిన దేవుడు బ్రహ్మోత్సవాలు లో భాగంగా రథోత్సవము లో భాగంగా రథం(తెడ్డు)నడిపే వాళ్లు మేము 🙏🙏🙏🙏🙏
అహోబిలం గురించి బాగా వివరించారు. కానీ 2 రోజుల సమయం కేటాయించి వుంటే బాగుండేది. సూపర్
super vedio very clear
MANO VAANCHA FALA SIDDI RASTHU
ధన్యవాదాలు అహోబిలం గురించి చక్కగా వివరించారు
Thank you bro. Video chasenduku.... Ur voice super.. full clarity ga undhi ur video. Tqs
Very detail information and video quality is also awesome. Keep up good work.
Your play back voice is Excellent . more over good for Devotional documentary.will huge success in future.
Good explanation really feel Adyathmica chinthana.
థాంక్స్ మిత్రమా చాలా వివరాలు చేపినందుకు ఆపుణ్య క్షేత్రం చూడాలని నాకు ఉంది.
వీడియో చాల మంచిగ ఉంది
ఓం శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి
నఃమహ
om lakximi narasimhaya namaha A.yellaiah amekatha
Thank you very much for giving a divine glimpse of Ahobilam.May Lord Narasimha bless us.
MANO VAANCHA FALA SIDDI RASTHU
ఓం నమో లక్ష్మీ నరసింహాయనమః 🙏🙏🙏🙏🙏🙏
Simple ga andariki ardham ayyela undi...very good
Liked your video within couple of min. and commenting. great start with details, maps , distance and route. Thank you.
J
Meelanti Varivalle Mana Hindu God's Greatness World wise Telustunnadi. You are so Great. Great journey . Sweet Experience.
Excellent picturization
Excellent video
Good voice and explation
SWAMY blesses you
Chala baga chepparandi ..naku okkasari temple ki vellalani umdi ..velthanu Kuda
వీడియోలో చక్కగా వివరించారు అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి మా ఇంటి దైవం మాది అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామం గత యాభై అరవై సంవత్సరాల నుండి మా తాతల కాలం నుండి మేము సంవత్సరానికి రెండు మూడు సార్లు అహోబిలం వెళ్లి వస్తాము కొంతమంది ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు వెళ్తుంటారు
Thanks for your great support.
వీడియో చాలా ఓపికిగా చేశారు...
చాలా ఉపయోగకరం....
చాలా ఎక్కువ గా షేర్ చేస్తాను...
ఇలాంటివి ఇంకా వీడియోస్ చేయండి బ్రదర్
MANO VAANCHA FALA SIDDI RASTHU
Excellent.
Good video..
I am personally conveying congratulations to the person who is expressing feelings
Super video clear ga vundiee ur voice nice
Jai jwala narsimha swamy ki jai🙏
Nannu chusannu very powerful
Video chala baga chesaru Thank you very much
Peaceful ga life long akkade vundichha
nice bro... super video...
Superb sir
Simple super 👌
Very nice that you have enlightenedAhobila Yatra .thankyou.
My favourite god thanks Aana
Thank u brother video chala bagundi om namo Narasimha Swamy
చాలా బాగా చెప్పారు బ్రదర్
👌👌👌👌👌
Ma enti devudu.ugra stambam superga untundi.nenu 2times chusanu
I Visited Recently .. Really Super& also visited ugra stambam which is located from 3000feets of Earth
Om.. Namoooo.... Lakshmi Narasimha swami.... Pahimam rakshamam swami..... 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏✌🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏.....
Excellent temple information please make more videos sir
Very fine video and exallent comentary
Divya desam chupincharu. Thankyou. Video chalabagundhi. Once again thankyou for lord Narasihma dharsan. Svayanga dharshinchalanna bhavana kaligindhi.
Very nice 👌 explanation
Brother chala detailed ga Baga chesav ... interesting ga undi ...thanks
Super video sir... Chala bagundi
Jai narashimha swami.but vukusthambmo video petali kani super Anna machi video maa eti god Jai nashta shimha
*అలాగే శ్రీశైలం ,. యాగంటి ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుపగలరు*
Thank you ,use Full ,we visiting purpose help Full video
Thank you sir God bless you Om namha narasimhaya🙏🙏🙏
Simple ga chala chakkaga chepparu brother, aa Deva Devunu Karuna Kataksham mee meeda ellappudu undalani korukuntunna, alage aa Deva Devudu naku eppudu darshana bhagyam kaligistado ani eduru chustunna
Adbhutam
Well presented video, not less than any documentry. Keep it up and upload more such.
Chala baga cheparu bro
Thanks anna,,,🙏🙏🙏🙏🙏🙏🙏jai Narasimha🙏
My favorite spiritual place ahobilam
Thank you very much,to share good information to
ఓం నమో లష్మినారాయణ
ఓం నమో లక్ష్మీనరసింహ స్వామియే నమః😍🙏
Dilip Teja R
MANO VAANCHA FALA SIDDI RASTHU
Very nice video brother. Thanks for sharing
వీడియో చాల బాగా చేసారు ధన్యోస్మి సోదర.
ఇలాంటి.పూన్యక్షేత్రాలుఇంకన్నోచూపించండి.మీకుధన్యావాదములు.🌹🙏
Nice vedio annayya.....Mi voice chala bagundi... super vedio
chala baga chepparu , tappakunda memu plan cheyali velladaniki. thank you very much
Very good. Nice video
Your programe good all the best
Thanks for your excellent information
Nice, Sri lakshmi narasimha parabrahmmane namaha, jai srimannarayana
Very nice video sir
Nice video bro... Keep going on all the best... Bro
వీడియో చాల బాగుంది చాల చక్కగా వివరించారు
Good information
Very useful
God bless you
Nice video keep it up
Good..Keep doing more videos bro
Chalabaga vivarichau babu, god bless you
the way of your explaining is super ,beautiful
I'm from AHOBILAM ❤️🙏🏻
singavel kundram❤️
👌
Anna elanti videos enkaa cheyanna. Superb
NICE VIDEO KEEPIT UP BRO AND DO SO MANY VIDEOS WITH OTHER TEMPLES
Very good blogging with good information
Nice video..keep it up. I will visit ahobilam soon.
Very nice bro
Awesome..... Nice video...