Pakistan: Balochistanలో ప్రయాణికులను వాహనాల నుంచి దింపి సాయుధుల కాల్పులు, 39 మంది మృతి | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024

Комментарии • 18

  • @prasadch2905
    @prasadch2905 17 дней назад +19

    ఈ వీడియో చూసిన తర్వాత నాకు bbc నిబద్ధత మీద అనుమానం కలుగుతుంది.
    నిజంగా జరిగిన కథ - బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ మీద యుద్ధం చేసి 102 మంది పాకిస్తాన్ సైనికులు చంపేసింది.
    మిగిలిన పాకిస్తాన్ సైనికులు సామాన్య పౌరులు వేషంలో పారిపోతుంటే బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళని పట్టుకుని కేవలం పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని మాత్రమే చంపింది.
    ఎందుకంటే ఈరోజు బలుచిస్తాన్ ఆర్మీ వ్యవస్థాపకుడుని పాకిస్తాన్ ఆర్మీ చంపిన రోజు.
    కావాలి అంటే మీరు google లోకి వెళ్లి చూడవచ్చు.
    12 బస్సులను ఆపి కేవలం 24 మందిని చంపారు. మరి మిగతా వాళ్ళని ఎందుకు చంపలేదు. ఆ బస్సులను కూడా పంజాబ్ ప్రావిన్స్ కి దగ్గర్లో ఆపారు. సహజంగా పంజాబ్ కి దగ్గరలో బస్సులు అంటే పంజాబ్ జనాలు ఎక్కువగానే ఉంటారు మరి 12 బస్సులలో 24 మంది మాత్రమే పంజాబ్ వాళ్ళు ఉన్నారా?
    bbc కథనాలు మిగతా చానల్స్ ని చూసి కాపీ కొట్టినట్లు ఉన్నాయి తప్పితే పరిశోధనాత్మక కథనాలు అయితే కాదు.
    బహుశా bbc ఛానల్ పాకిస్తాన్ ఛానల్ అయ్యుండొచ్చు

  • @Prashu-D
    @Prashu-D 17 дней назад +10

    పాకిస్తాన్, బాంగ్లాదేశ్,ఇరాక్ , ఇరాన్ ,లెబనాన్, అజర్బైజాన్, ఆర్మనియా,ఆఫ్గనిస్తాన్ ,సిరియా,యెమెన్,పాలస్తీనా,జోర్డాన్
    ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు,చివరకు బలి అయ్యేది కూడా వారే..

  • @Hramz
    @Hramz 18 дней назад +9

    బ్రిటన్, యూరోపియన్ దేశాలు అమెరికా లలో కూడా ఇలాంటి దాడులే జరుగుతాయి కంగారు పడకు బీబీసీ

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 18 дней назад +5

    సేమ్ టు సేమ్ పాకిస్తాన్ కౌంట్రేరీ ఎంట్రీ ఇచ్చిన భారత్ మిలటిరీ షూట్ చేసి చూడండి అని నా అభిప్రాయం

  • @ramakrishna2823
    @ramakrishna2823 17 дней назад +1

    పాకిస్తాన్ గడ్డపైనే ఇలాంటి కాల్పులు జరుగుతాయని మా దేశప్రజలు కోరుకున్నారు

  • @HowThingsWork-k8t
    @HowThingsWork-k8t 16 дней назад

    They are blochistan Freedom Fighters,fighting for his land.

  • @achyuthmadhavapeddi2703
    @achyuthmadhavapeddi2703 18 дней назад +5

    Islam in danger.

  • @RanganathSura
    @RanganathSura 17 дней назад +2

    Balochistan. Sindhustan poxthan freedom

  • @creativevj872
    @creativevj872 17 дней назад +3

    E bbc ni thisukupoi cherla parey

  • @arvapallimanikanta336
    @arvapallimanikanta336 17 дней назад +3

    Matam matam Ani edcharu. Ippudu okallanu okallu champkuntunnaru. Chavandi.

  • @kartheekprince1500
    @kartheekprince1500 18 дней назад +2

    What kind of morality in their bloody revolution?

    • @achyuthmadhavapeddi2703
      @achyuthmadhavapeddi2703 18 дней назад +2

      What kind of morality in kashmir separatism. They killed innocent pilgrims in amarnath.

    • @prasadch2905
      @prasadch2905 17 дней назад

      What kind of morality when Pakistan army killed baluch leader (freedom fighter) in this day.

  • @user-ti1pp6ud7u
    @user-ti1pp6ud7u 15 дней назад

    భారతదేశం లో కూడా ఇదే rule apply చేస్తే చాలా బావుండేమో

  • @TFKSML12
    @TFKSML12 17 дней назад +6

    Hello Gauthami Khan...why can't changed your name Fatima 😅