పవన్ కళ్యాణ్ తిన్నాక మిగిలింది మేం తినాలి లేకపోతే : Cook Subhadra Emotional Interview | Pawan Kalyan

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • WATCH : Cook Subhadra Emotional Interview | Pawan Kalyan | Chiranjeevi
    #pawankalyan #chiranjeevi #celebritylifestyle
    QubeTV Telugu is First RUclips channel which shows clean News without any controversies . QubeTV Telugu Upload all type of contents Related to Telugu Politics
    Plz Hit Subscribe Button For More Interesting News.

Комментарии • 1 тыс.

  • @venugopalaraochigilipalli8994
    @venugopalaraochigilipalli8994 Месяц назад +32

    అద్భుతమైన కళాకారిణివి తల్లి. ఎవరు నిన్ను ఎన్ని రోజులు పోశించారు తల్లి. నీ ఖర్మ

  • @MounikaP-do4mh
    @MounikaP-do4mh Месяц назад +15

    మీరు తిన్న తరవాత పవన్కళ్యాణ్ గారు తింటారు లే, 😂😂😂😂

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 10 месяцев назад +1022

    ఇదేదో బాగుంది ఇంటి ఓనర్ మిగిలింది కాక మొదట మీరు తింటే తరువాత పవన్ గారు తినాలా. అనేముందు ఆలోచించండి

  • @sidagamvaraprasad2747
    @sidagamvaraprasad2747 10 месяцев назад +549

    మిగిలింది తినడానికి, వాళ్ళు ఇచ్చినవి తీసుకోడానికి కాకపోతే ఇంటికి ఓనర్ అవుదామని పనికి వెళ్తారా తల్లి🙏🏼

    • @kavalibalaji8022
      @kavalibalaji8022 10 месяцев назад +5

      😂😂😂

    • @naziyabegum1705
      @naziyabegum1705 10 месяцев назад

      Nejamee mare eem maatlaadutundee ime chee thoooo

    • @FarooqShaik-op3sr
      @FarooqShaik-op3sr 8 месяцев назад +4

      😂😂😂 pawla package gadi fan kada nuvvu crying 😢 😂😂😂

    • @sidagamvaraprasad2747
      @sidagamvaraprasad2747 8 месяцев назад +6

      @@FarooqShaik-op3sr neeku mogunni kudaa ra jaffarooq 😂🤣

    • @FarooqShaik-op3sr
      @FarooqShaik-op3sr 8 месяцев назад

      @@sidagamvaraprasad2747 pakkaku dengey ra package na kodaka 🤣🤣🤣

  • @Naidugaru20572
    @Naidugaru20572 10 месяцев назад +666

    ఎందుకు మీరు తిని మిగిలితే పవన్ కళ్యాన్ కి ఒక ముద్ద పెట్టండి నెల నెల జీతం మీకు ఇస్తాడు

    • @musiccreat8285
      @musiccreat8285 10 месяцев назад +13

      😅😅😅😅

    • @maheshreddy6609
      @maheshreddy6609 10 месяцев назад +25

      😂😂 aa interview chesthunna pathi gunjanu kottali mundhu

    • @rochellafun771
      @rochellafun771 10 месяцев назад +10

      Baga chepparu veellu yemanukunna ru

    • @tarunilla4801
      @tarunilla4801 10 месяцев назад +6

      😂😂😂😂

    • @empty8045
      @empty8045 10 месяцев назад +4

      😂😂😂

  • @SaanviHyderabadAmmayi
    @SaanviHyderabadAmmayi 7 месяцев назад +317

    పవన్ గారి గురించి అది అందరికీ తెలుసు తల్లి దయచేసి టైటిల్ మార్చు చాలా చండాలంగా ఉంది ఆ టైటిల్ . ఆకలేస్తే పెట్టుకొని తినొచ్చు కదా పవన్ గారు వచ్చి తిను అని చెప్పి పెట్టాలా మీరు మీ ఓవర్ యాక్షన్ ఇదేదో పెద్ద సమస్య లాగా ఇంటర్వ్యూ చేస్తున్నారు బయట జరిగేవి ఇంటర్వ్యూ చేయండి మీరైతే పనిమనిషి తిన్నాక తింటారా తల్లి ఇంటర్వ్యూ చేయటానికి కూడా బుద్ధి ఉండాలి

    • @tulasirakoti
      @tulasirakoti 3 месяца назад +11

      ఏమీ లేదండి తను షూటింగ్లో వర్క్ చేస్తారు మేము కూడా చేస్తాము ఏదో ఇంటర్వ్యూ అంటే తనే తో మాట్లాడుతుంది వీళ్లు టైటిల్ వేరేలా పెట్టారు

    • @sudharani349
      @sudharani349 2 месяца назад +1

      Ledhu nijamgane alany chustharu intlo salary lu kuda sariga evvaru

    • @SandeepKumar73972
      @SandeepKumar73972 Месяц назад

      ​@@tulasirakotiinterview chesi title wrong fa pettina valladi tappu

    • @user-ge6iv2pe6i
      @user-ge6iv2pe6i Месяц назад

      😂vaduboku

    • @user-jx4ie4ts6z
      @user-jx4ie4ts6z 9 дней назад

      💆‍♀

  • @rkvishala7157
    @rkvishala7157 9 месяцев назад +68

    ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చి ఉంటే నీకు ఈరోజు వాళ్ల మీద ఇలా చెప్పమని ఎన్ని డబ్బులు తీసుకున్నావ్

  • @thimmanavenkataramana2050
    @thimmanavenkataramana2050 7 месяцев назад +122

    తల్లి ఎక్కడ పోయినావు ఎన్ని రోజులు ఏమైనావో చెప్పే దానికన్నా సిగ్గుండాలి వీడియో చేసే దానికి అన్న సిగ్గు ఉండాలి

    • @ramesh7608
      @ramesh7608 3 месяца назад +3

      పవన్ గురించి ఆమె తప్పు ఎం మాట్లాడిందొ కొంచెం చెప్పు సోదరా... కరెక్ట్ గా చెప్పు....

    • @SandeepKumar73972
      @SandeepKumar73972 Месяц назад

      Madyalo nee ebbandi yemity avida problem cheppukundi

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 10 месяцев назад +138

    ఏ చేనల్ అమ్మా ఇదే మొదటిసారి
    లాస్ట్ కూడా ఇదే బోర్ మరి ఎప్పుడు చూడను
    పనుంది వెళ్తా
    జై జనసేన, జై పవర్ స్టార్ 👍

  • @DakaratuPydiraju
    @DakaratuPydiraju 3 месяца назад +11

    Jai pawan super full majert super

  • @manauritravel1169
    @manauritravel1169 9 месяцев назад +93

    పని మనిషి పని మనిషి లాగే ఉండాలి

    • @amareshachari3734
      @amareshachari3734 9 месяцев назад

      who

    • @RaviTeja-gv4cq
      @RaviTeja-gv4cq 8 месяцев назад

      L...........,...n..................j.............ko.........d....................k

  • @jakkulasaritha2135
    @jakkulasaritha2135 9 месяцев назад +36

    Ah thumbnail enti.... Thanu aakalitho undi aina pakka vallaki pette manasu MA pawankalyan dhi ❤

  • @neelamnaidu3608
    @neelamnaidu3608 10 месяцев назад +118

    నీవు పనిలో జాయిన్ అయ్యినప్పుడే డైనింగ్ టేబుల్ వాళ్లతోనే కలిసి తినాలన్న కండీషన్ పెట్టుకోవలసింది

  • @chittibabu9409
    @chittibabu9409 9 месяцев назад +174

    ఎవరైనా ఓనర్ తిన్న తర్వాత తింటారు నీకు జీతం ఇచ్చేది వానరు నువ్వు ఇవ్వవు కదా

    • @nikhilb1368
      @nikhilb1368 9 месяцев назад

      Ayitea pawala gadu evening 4 ki tintea aa taruvatea tinala!

    • @Ragini592
      @Ragini592 9 месяцев назад +5

      Ownerki akalil ledu tinaka pote

    • @amareshachari3734
      @amareshachari3734 9 месяцев назад +1

      wrong decision

    • @amareshachari3734
      @amareshachari3734 9 месяцев назад +1

      @@Ragini592 good

  • @nirmalasalihundam9075
    @nirmalasalihundam9075 4 месяца назад +9

    Ila matladadaniki yenta teesukunnaro. Eevida... Pakka plan.. Soooooperrrr👌👌👌 acting🎉

  • @KiranmayiTalkies
    @KiranmayiTalkies Месяц назад +2

    పుణ్యానికి అని కూడు పెడితే మీ ఆయనతో సమానంగా నాకు పెట్టు అన్నట్టు ఉంది ని యవ్వారం

  • @krishnakanth1705
    @krishnakanth1705 5 месяцев назад +9

    Nenu kuda work chesa..baga chusukuntaduu...edi kavalantey adi tinamantaduu

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 10 месяцев назад +273

    Powen గారి కోసం ఇలాంటి మాటలు చెప్పేస్తే వినేస్తాం మరీ
    నమ్మేస్తాం మరి
    మా పవన్ బంగారం. ఇలాంటి మాటలు నమ్మేస్తామా

    • @sandhyavedhanvlogs
      @sandhyavedhanvlogs 10 месяцев назад +1

      😊😊😊😊

    • @user-ql4se5dr1x
      @user-ql4se5dr1x 10 месяцев назад +11

      Mee pavan pelli meeda pelli chesukoni pandhi kannattu pillalanu kantene maa devudu antaaru, evida matalu nammutaara

    • @meghanabaygari4980
      @meghanabaygari4980 10 месяцев назад +5

      Pavanu kanna pilalani mire penchuthunara enti

    • @myvillagevideos4833
      @myvillagevideos4833 9 месяцев назад

      @@user-ql4se5dr1xtime manadi kanappudu.nilanti kukkalu kuda matadutai
      Pillalu maku telisi 3 pillale makuteliyakunda mevalla yevaritho kante makuteliyadu.
      3 pillalalani kanimani govt cheputunnaru.
      Nuv pandivi aite cheppu
      Chettha yedavaa

    • @LakshmiNidamanuri-kz7td
      @LakshmiNidamanuri-kz7td 9 месяцев назад

      ​@@user-ql4se5dr1xపోరా కుక్క

  • @harikapamulaparthi
    @harikapamulaparthi 4 месяца назад +15

    ఇలాంటి వాళ్లకు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని తన్నాలి

  • @sridevii6024
    @sridevii6024 9 дней назад

    వీడియో మొత్తం చూశాక మీకు ఏమి అర్ధం అయిందో నాకు లేలియదు గానీ. నాకు మాత్రం ఈవిడకి కొంచం ఆటిట్యూడ్ ఎక్కువ అని అర్థం అయింది 😂 అయినా మా అన్న గురించి ఏమి అంత తప్పు గా మాట్లాడలేదు. అది పవర్ స్టార్ట్ అంటే 😍😍😍😍

  • @purnakumaarijadala9928
    @purnakumaarijadala9928 10 месяцев назад +163

    అంటే జగన్ గారింట్లో పనివాళ్ళు తిన్న తర్వాత మిగిలింది జగన్ తింటాడేమో ?
    మనకు తెలియదుగా ?
    వెళ్ళి జగన్ ఇంట్లో చేరండమ్మా !

    • @tyajarajuraju5410
      @tyajarajuraju5410 9 месяцев назад +11

      😂😂

    • @sreenusreejohnny7094
      @sreenusreejohnny7094 8 месяцев назад +5

      😂😂😂😂

    • @keerthigiridhargoud
      @keerthigiridhargoud 8 месяцев назад +1

      Iyya jagan velli 1st Vala intlo panivalaki tinepichaka megellina food tintaru anta jagan chala manchodu iyya e sari kuda vote vesi gelipichandi iyya me punyam untadi, 😊😊

    • @Bhaskar051Official
      @Bhaskar051Official 8 месяцев назад +1

      😂😂😂

    • @happylife...843
      @happylife...843 8 месяцев назад

      avunu alagey thinataru ..kani eee interview lo jagan anduku vachadu ru ra poramboku vedava

  • @AspiringIndividual7136
    @AspiringIndividual7136 7 месяцев назад +10

    Comment section passed the vibe check ✅️

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 9 месяцев назад +67

    ఆఁహాఁ ఏమి చాడీలు చెప్పినవమ్మా అన్నం తిని తిన లేదు అంటే నీకు భగవంతుడు ఆహారం ఇస్తాడా నీఅపద్దాలు మూల్యం చెల్లించు కుంటావు పెట్టి న వారిని కొట్టిన వారిని మరువరు ఇది శాస్త్రం హరిః ఓం

  • @LagmeNaro
    @LagmeNaro Месяц назад +2

    బాగా చెప్పవమ్మా పవన్ కళ్యాణ్ కోసం ఎందుకంటే ఆయన పేదలకు అందరికి సాయం చేస్తున్నాడు అన్నాడు ఆయన తిన్నాక నువ్వు తిన్నావా అదే మరి ప్రజాసేవ జనసేన అంటే 😮😮😮😁😁

  • @rapuruanilkumar2013
    @rapuruanilkumar2013 9 месяцев назад +261

    ఒరేయ్ దీని యమ్మ జీవితం బయట లక్షా తొంబై సమస్యలతో బాధ పడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి అవి వదిలేసి, వాళ్ళింట్లో పని మనిషి తో వీలింట్లో పనిమనుషులతో ఏం పనో మీ ఛానల్స్ కి ఏదన్న ఉపయోగం ఉండే వీడియోలు పోస్ట్ చేయండి, అసలు మీ అందరికి పనే ఇదా 🔥🔥🔥🔥 చాలా కాలం ముందు న్యూస్ అంటే 👌, ఇప్పుడు న్యూస్ అంటే న్యూసెన్స్ గా తయారయ్యాయి.........

    • @revathigudipati2124
      @revathigudipati2124 9 месяцев назад

      Yes

    • @K.V.R_06
      @K.V.R_06 8 месяцев назад

      Correct

    • @dryash866
      @dryash866 8 месяцев назад +2

      Ante nee drushtilo pani manushulante manushulu kadha?

    • @rapuruanilkumar2013
      @rapuruanilkumar2013 8 месяцев назад +7

      @@dryash866 Brother tappuga artham chesukunnaru naa message ni bagaa chadavandi malli inkokasari 🙏

    • @BhagyammaMahadari
      @BhagyammaMahadari 8 месяцев назад

      Yes

  • @user-yq6fm9ws6l
    @user-yq6fm9ws6l 10 месяцев назад +175

    జై జన సేన జై పవన్ కళ్యాణ్ ✊❤

    • @dryash866
      @dryash866 8 месяцев назад +3

      Ante bayata vandha panuluntay avanni choosukoni ocheantha varaku intlo pani vallu pasthulundala?this is very bad from him...oka manishila treat chesi unte thinumanevade kani thakkuva vallante gittadhu mana pk ki bayata media mundhu pose ivvagane pichi janalu nijame ani manchivadanukuntunnaru😢😢

  • @user-qg8uw3zm7t
    @user-qg8uw3zm7t 8 месяцев назад +5

    Nenu inka vanta ame anukunna , antlu tome ame tho interview...me super ra nayana😂

  • @vijirace1
    @vijirace1 9 месяцев назад +83

    ఒక ఇంట్లో పని చేసినప్పుడు ఇంటి ఓనర్ తిన్న తర్వాత తినకపోతే , ఓనర్ కన్నా ముందే తింటారా ఎవరైనా ? సిగ్గు లేకపోతే సరి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి.

  • @user-sv7pw9gc4p
    @user-sv7pw9gc4p 10 месяцев назад +81

    అదేంటి ఇంట్లో వాళ్ళు తిన్నాకేగా పనివాళ్ళకి ఇచ్చేది.

    • @amareshachari3734
      @amareshachari3734 9 месяцев назад +4

      worker ante anta kevalama

    • @saichandchandu8718
      @saichandchandu8718 8 месяцев назад +11

      @@amareshachari3734mi intlo Bhiryani chesi, pani vallu tinna tarvate meru tinandi brother

    • @user-qg8uw3zm7t
      @user-qg8uw3zm7t 8 месяцев назад

      ​@@amareshachari3734nuvu anthyga vanta Candi Pani ame ki pettaka tinava antha scene ledhu le neku 😂😂

    • @user-qg8uw3zm7t
      @user-qg8uw3zm7t 7 месяцев назад

      @@U777_J but cinema shooting lo ala undadhu 1 pm lunch break untundhi sharp ga bcoz catring vallaki food spoil authundi ani 12:30 to 1 madya lo start chestharu nenu cinema field lo work chestha kanukuna chepthunna Pani vallaki mundhu petti vallu time varaku wait chesthy producer ki loss autundhi break time

    • @saichandchandu8718
      @saichandchandu8718 7 месяцев назад

      @@U777_J ante daily Meru mi pani vallu tinna tarvathe tintara….
      Meru nijanga pawankalyan pani vallu Tinna tarvatha naku pedtunnara leda mundu tintunnara ani check chestunnaru anukuntunnaru

  • @ATR007GAMING
    @ATR007GAMING 13 дней назад +1

    లేకపోతే ఫస్ట్ నువ్వు తిన్నాక మిగిలింది ఓనర్ తినాలా ? 😂😂😂😂

  • @user-ex7ux1cr2s
    @user-ex7ux1cr2s 9 месяцев назад +10

    3000rs unde card 95 lo nenu chesina biggest mistake in my life lekunte e patiki Krishna nagar lo flat unde Naku

  • @palakarambabu1617
    @palakarambabu1617 Месяц назад +1

    1978/2014సీనియాక్టార్స్‌కేన్సర్.ఎఈడ్స్ఃకంటేహానికరమైనవాళువీళెదోఉధరించేస్థరనివీళకుకటౌట్లుబ్యానర్లుకటెవాళుమూర్ఖలుతెలుగోళలొఈమూర్ఖత్వంపోవాలి..

  • @Shree..1972
    @Shree..1972 10 месяцев назад +27

    AmmA ఇలాంటి ఇంటర్వ్యూ లు మీకు అవసరమా.......

    • @prakashk1768
      @prakashk1768 10 месяцев назад +2

      నిజాలు బయటికి,రావాలి,కదా😊

    • @v.sugunav.suguna4644
      @v.sugunav.suguna4644 2 месяца назад

      😊😊😊😊 😊😊😊😊😊😊😊​@@prakashk1768

  • @malleswarinune1815
    @malleswarinune1815 6 месяцев назад +1

    Chala heart full ga vuntaru me telamgana vallu pani kuda baga dedicated ga chestharu 2 months chusa nenu oka amenu

  • @user-qj6ol6rd4r
    @user-qj6ol6rd4r 2 месяца назад +2

    Really baga chepparu

  • @jaggukatragadda1680
    @jaggukatragadda1680 10 месяцев назад +78

    ప్రజలకి పనికి వచ్చే ఇంటర్వ్యూలు చేయకుండా ఎందుకు ఈ దరిద్రం మాకు... నీకు అంత దురదగా మీ ఇంట్లో వాళ్ళ మీద ఉన్న బాగోతాలు వీడియో చేస్కో😡😡

    • @arunroyal3764
      @arunroyal3764 6 месяцев назад +1

      ని అడ్రెస్ చెప్పు వచ్చి చెస్తరు

  • @m.yerrababumurukurthi7638
    @m.yerrababumurukurthi7638 8 месяцев назад +5

    Pawan chala mandki helf chesadu

  • @lets5716
    @lets5716 9 месяцев назад +26

    వద్దు lemma.. మీరు తిన్న తర్వాత.. ఏమైన మిగిలితే అతనికి ఇవ్వండి... ఎంత comedy title?

    • @ramesh7608
      @ramesh7608 3 месяца назад +1

      పవన్ గురించి ఎం తప్పు గా. మాట్లాడింది.

  • @purnakumaarijadala9928
    @purnakumaarijadala9928 10 месяцев назад +70

    నా ఒక్కడికే వంట చేయండి మిగలకుండా అని ఆర్డర్ పాస్ చేస్తే సరిపోతుంది.
    వీళ్ళు ఇంటికిపోయి వండుకుతింటారు.
    ఆయనొకడు, తనతో పాటు అందరికీ వండుకోనిస్తాడు.
    మిగిలిపోయేంత వండి గ్రోసరీస్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారని ప్రశ్నించండి కళ్యాన్ గారు.

  • @NagaMahesh-yi6pb
    @NagaMahesh-yi6pb Месяц назад +5

    దేశానికి చాలా use full అయ్యే programm చేశారు good good qube tv... International news 🤦‍♀️🤦‍♀️

  • @rudraakkuluru170
    @rudraakkuluru170 10 месяцев назад +139

    జై జై జై జనసేన 🙏🏻✊✊✊✊✊

  • @Priyadassiashoka
    @Priyadassiashoka 7 месяцев назад +2

    ఈ న్యూసెన్స్ ఏందిరా
    ప్రతీది యూట్యూబ్ లో అప్లోడ్ చేసేయడమే

  • @gopijatavathu6760
    @gopijatavathu6760 Месяц назад +4

    పవన్ కల్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లో వున్నారని అతనిమీద ఇలాంటి చీపుగా అబద్దాలు చెప్పమని ఎవరైనా డబ్బులు ఇచ్చారా ఇంకా
    నయ్యమ్ నువ్వు అన్నంతో ఆపెసావ్ ఇంకేమైనా చెప్పినా జనం నమ్మరు ఇలాంటి సాహసాలు చెయ్యొద్దు

    • @vramaraju8343
      @vramaraju8343 Месяц назад

      పేటియం బ్యాచ్...... ఇన్ని సంహాత్సరాలుగా లేంది ఇప్పుడే చెబుతున్నావ్ అంటే అప్పోజిషన్ వారు ఓడిపోయిన ప్రెస్టేషన్లో నీకు డబ్బులిచ్చి చెప్పిస్తున్నారు..

  • @user-if1hq8mv2g
    @user-if1hq8mv2g 26 дней назад +2

    ఈ సోషల్ మీడియా వాళ్ళు చిరంజీవి గురించి పవన్ కళ్యాణ్ గురించి అడగడం తప్ప వీలు పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని పైకి వస్తున్నారు

  • @kottishankar8118
    @kottishankar8118 10 месяцев назад +10

    మీ ఛానల్ కి సిగ్గు సెరమ్ లేదా

  • @kadariramanamurthy1184
    @kadariramanamurthy1184 Месяц назад +2

    టైటిల్ పెట్టింది పనిమనిషి కాదు ముందు యాంకర్ కి బుద్ధి వుండాలి టైటిల్ పెట్టేముందు ఆలోచించాలి

  • @srilatha9203
    @srilatha9203 2 месяца назад +3

    టైటిల్ మార్చాలి. ఆమె అలా చెప్పలేదు అసలు..

  • @sachin6078
    @sachin6078 Месяц назад

    ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్

  • @Jyoshnachakri
    @Jyoshnachakri 2 месяца назад +6

    అసలు ఆ టైటిల్ ఏంటమ్మా మీ వ్యూస్ కోసం మీ ఇష్టం వచ్చినట్టు రాస్తారా ఫస్ట్ టైటిల్ మార్చండి 😡😡😡😡😡

    • @Neelimaakkapelli
      @Neelimaakkapelli 7 дней назад

      కదా వీళ్ళు వీళ్ళ సోది 😏😏

  • @yasinshahid179
    @yasinshahid179 Месяц назад +1

    అదృష్టం వుడాలి ఆయన దగ్గర వుండాలంటే

  • @nakkamanjula7730
    @nakkamanjula7730 9 месяцев назад +13

    పవన్ కళ్యాణ్ గ్రేట్ పర్సన్

  • @kumarparvathala9851
    @kumarparvathala9851 2 месяца назад +2

    Amma మీకు వందనం 1st E Bhumi మీద Brathiki నా అన్ని రోజులు మీరు ఇద్దరు అబద్ధo adatam maneyandi 🙏

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 9 месяцев назад +28

    మీరు వారి ఇంటికి పనికి పోయారా అధికారం గా పోయారా వారు తిన కుండా మీకు ముందు ఎలా పెట్ట గలరు ఒకవేళ మీకు ఆకలి గా ఉంటే భోజనం కావాలని అడిగి తీసుకో వచ్చు అంటే కాని ఇలా బయట వచ్చి చాడీలు చెప్పడం తప్పు దోషం అని తెలుసు కోండి జీతం అడిగి తీసుకోండి ఇలా వారి అగౌ రవ పరచడం పద్దతి కాదు హరిః ఓం

  • @msanyasirao5523
    @msanyasirao5523 4 месяца назад +2

    పవన్ కళ్యాణ్ గారు దేవుడు అలోచించి మాట్లాడు

    • @chandunbk1450
      @chandunbk1450 4 месяца назад +1

      Tollywood industry lo pedda donga na kodukulu evaru ante one and only mega family bro, niku theliyadhu

  • @bhimmmm
    @bhimmmm 8 месяцев назад +5

    Interview lo unnadhi veru.... title veru

  • @ravishankareslavath6092
    @ravishankareslavath6092 Месяц назад +1

    First nuvvu tinu tarvatha migilindi Pavan sir ku pettu

  • @ashwinisuryanirushreddy4559
    @ashwinisuryanirushreddy4559 8 месяцев назад +3

    We are all know about pspk

  • @grkr7842
    @grkr7842 5 месяцев назад +1

    The thumbnail is very childish.🤦‍♂️🙆‍♂️🇮🇳
    (With all due respects to that lady worker).

  • @user-qs4mw3ps6p
    @user-qs4mw3ps6p 9 месяцев назад +201

    నువ్వు ఇంటి పనే చేస్తున్నావు వంట పని చేస్తున్నావు నువ్వు ఏం వండుతున్నావ్ ఏం తింటున్నావు అని చూస్తూ కూర్చోవడమే కళ్యాణ బాబు పని షూటింగులో బయట మీటింగులు అన్నీ వదులుకుని నువ్వేదో తినేస్తా ఏమో అని నీకు కాపలాగా ఉంటున్నారు అనుకుంటా సిద్దయ్య ఉందో లేదో నీకు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు ఏమైనా అర్థమవుతుందా కోట్ల మంది ఆకలి తీర్చే చెయ్య అది నువ్వు తినే మొద్దకు ఆయన తిడతారా నీకైతే ఎలాగో బుద్ధి లేదని అర్థం అయిపోతుంది ఇంకా ఆ యాంకర్ మాట ఏమిటి బయట చాలా విషయాలు ఉన్నాయి తిండికి గతిలేక ఎంతమంది ఉన్నారు కనేసి అక్కడక్కడ పడేస్తున్న పసిపిల్లలు ఎంతమంది ఉన్నారు బయటకు వస్తే అన్యాయంగా మోసపోతున్న ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు కని పెంచి చదివించాడు లను రోడ్డు మీద వదిలేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇలాంటివి చూసుకుంటే బాగుంటుంది అంతేగానీ ఎవరో పడేసిన బిస్కెట్లకు ఇలా పిచ్చపిచ్చగా మాట్లాడే వాళ్లను ఇంటర్వ్యూ చేసి మీరు దిగజారి పోకండి

    • @FfBapp
      @FfBapp 9 месяцев назад +1

      ❤❤❤❤

    • @FarooqShaik-op3sr
      @FarooqShaik-op3sr 8 месяцев назад +3

      😂😂😂pawla package gadi fan kada crying 😢 😂😂😂

    • @jyotsnadeepthi5603
      @jyotsnadeepthi5603 Месяц назад

      @FarooqShaik-op3sr ​Avida kalyan kosam bad ga cheppaledu. Title ki video ki sambandam assalu ledu​

  • @user-ng4qq4hg4c
    @user-ng4qq4hg4c 8 месяцев назад +43

    ఒక పనిచేస్తున్న మనిషి ఇంటర్వ్యూ చేస్తున్నారు సిగ్గులేకుండా

    • @user-ll3tm7bv9s
      @user-ll3tm7bv9s 7 месяцев назад +9

      పనిచేస్తున్న మనిషి.., మనిషి కాదా ఏంటి?

  • @bhavanibhavani5483
    @bhavanibhavani5483 10 месяцев назад +171

    బుద్ధిలేనివాడు బుద్ధిలేని మాటలు..... జీతాలు ఇచ్చి సినిమా హీరోయిన్ దగ్గర పనుకుంటే నీకు పంచ పరమాన్నాలు పెట్టి హారతులుమిస్టర్ నీకు ఇచ్చే జీవితానికి నువ్వు వండుకుని తినొచ్చు మిగిలిన అన్నం పెట్టడానికి ఎవడో కంచాలు మిగిలిపోయిన నన్ను పెడితే బుద్ధి ఉన్నోడు ఎవడు చేయడం కానీ పనికిమాలిన మాటలు పనికిమాలిన మాటలు మాట్లాడడం మానేస్తే బాగుంటుంది

    • @manoharadapa84
      @manoharadapa84 10 месяцев назад +17

      ముందే నువ్వు తిని మిగిలింది పవన్ కి పెట్టాలి కదా

    • @sandhyavedhanvlogs
      @sandhyavedhanvlogs 10 месяцев назад

      😂😂😂

    • @bhavanibhavani5483
      @bhavanibhavani5483 9 месяцев назад

      @@manoharadapa84 🤣🤣🤣🤣👌

    • @diversityvlogs
      @diversityvlogs 8 месяцев назад +6

      Anna nijam chepputunna... Nv ami cheppavo Naku nijam ga aardam kaledu...

    • @FarooqShaik-op3sr
      @FarooqShaik-op3sr 8 месяцев назад

      Pawla package gadi fan s crying 😢 😂😂😂

  • @user-md9pd7gr3o
    @user-md9pd7gr3o 2 месяца назад

    అన్న య్య ఈమె మాట లు వింటూ వుంటే నా కు మఅన్నకినేనె వండిపెట్టలని వుంది

  • @swarnalalithakala332
    @swarnalalithakala332 9 месяцев назад +25

    Jai Pavan anna❤

  • @naganani3239
    @naganani3239 28 дней назад

    దిక్కుమాలిన యూట్యూబ్ వచ్చాక.... ప్రతివాళ్ళు.... You tube పెట్టటం..... ఏది పడితే... అది మాట్లాడటం.... సిగ్గు శరం ఉండాలి.... నీ జీవితం తగలెయ్య.... పవన్ దేవుడి మీద negative రాస్తే..... తాట తీస్తాం.

  • @Cosmicboyz95
    @Cosmicboyz95 10 месяцев назад +15

    మరి ఇంటి యజమని తిన్నాక తినాలి,లేకపోతె,నువు తిని పెట్టనికే యజమనివా

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 6 месяцев назад +1

    Good day, love watching your channel, very interesting channel, love hyderabad telangana india

  • @jaggaraju1996
    @jaggaraju1996 9 месяцев назад +9

    Jai Pavunkalyan Garu, plz vote for Glass

  • @durgak4818
    @durgak4818 4 месяца назад

    నా.మనసుకి నచ్చింది అన్నాను

  • @madhurama6401
    @madhurama6401 9 месяцев назад +7

    Ji jenasena ji pspk god

  • @avalabhadrambabu7820
    @avalabhadrambabu7820 4 месяца назад

    ఇలా ఇంటర్వయూ ఇవ్వటం వల్ల లోకానికి లోక జ్ఞానం కొంత........!!

  • @MagapuGanesh-fm1xo
    @MagapuGanesh-fm1xo 10 месяцев назад +24

    మాకైతే పని చేసినందుకు జీతమే ఇస్తారు.ఎప్పుడు భోజన పెట్టరు

  • @srinivasaraopesaramelli734
    @srinivasaraopesaramelli734 3 месяца назад +2

    ఎవరైనా ఇంట్లో వాళ్ళు తిన్నాకె తింటారు.. ఇంకా అయన మంచివాడు కాబట్టి నీకు అన్న పెట్టాడు

  • @alladasankarrao7433
    @alladasankarrao7433 8 месяцев назад +11

    మీరు మీ ఇంటర్వ్యూలు సమాజానికి పని కొచ్చే ప్రోగ్రామ్స్ వీడియోస్ చేయండి ప్లీజ్...

  • @Kavyasworld-kk9vd
    @Kavyasworld-kk9vd Месяц назад

    Report kottandi ee interview ni... Jai pavan

  • @prudhvilifts3951
    @prudhvilifts3951 10 месяцев назад +4

    ఓసీ నీ క్యూబ్ ఛానల్..... ఎందుకు పెట్టవో thumbnail ఆ మాత్రం తెలీదా!!!! బేవర్స్ ఛానల్....
    ఛానల్ నడుపుతున్నవా ... వేశ్య గృహాలు నడుపుతున్నవా.....

  • @jyothineeluri6278
    @jyothineeluri6278 9 месяцев назад +11

    Niki enta amount ichharu akka Ela మాట్లాడమని........pls don't blem akka

  • @johnwebmoviesofficial2975
    @johnwebmoviesofficial2975 Месяц назад

    Miku sigu undali ika title 😊

  • @DRGBP-qx2yh
    @DRGBP-qx2yh 8 месяцев назад +71

    పనికిమాలిన ఇంటర్వ్యూ. యాంకర్ కి, చానల్ కి బుద్ది లేదు. Atleast title నిజాయితీ గా పెట్టండి. Views కోసం గడ్డి తినే విధంగా ప్రవర్తించ వద్దు. ఒక మంచి వ్యక్తి పరువు తీసే పనికి పర్యవసానం అనుభవించకతప్పదు.

    • @haripindi4481
      @haripindi4481 6 месяцев назад

      Anchor pani gurinchi intala interview chestondi
      Anchor inti paniki poddhaa?

    • @haripindi4481
      @haripindi4481 6 месяцев назад

      😢

  • @ashoks7113
    @ashoks7113 10 месяцев назад +3

    Response

  • @yehovababukota7273
    @yehovababukota7273 10 месяцев назад +39

    వెడ్డింగ్ ఏం పెట్టావ్ అమ్మ ఇంటర్వ్యూ ఏం చేస్తున్నావ్ నువ్వు నీ ఛానల్ ఇంకోసారి చూడాలంటే ఇట్లాంటి తెలివి తక్కువ పనులు చేయమాకు

  • @samudayatv
    @samudayatv 29 дней назад +1

    Best Salary Theesukokandi.. mundu meere thini Migilindi Pawan Kalyan ku pattandi.. every where Sympathy Card🤦🏻‍♂️

  • @gummalavinaykumar1031
    @gummalavinaykumar1031 2 месяца назад

    ఇది కేవలం కావాలని చేస్తున్నారు

  • @user-uy7bj2fs7l
    @user-uy7bj2fs7l 9 месяцев назад +3

    Ilant programs petakudadu socieatylo chala probleams unatai ... avi.pettandi

  • @msuguna8999
    @msuguna8999 5 месяцев назад +2

    ఎవరు చెప్ప మన్నరమ్మా ఇలాగ.?

  • @sailajareddy72
    @sailajareddy72 10 месяцев назад +5

    Ame bagane cheppindi channel vakrikarinchindi

  • @user-fj9wg6oz7v
    @user-fj9wg6oz7v 7 дней назад

    ఇంటి ఓనర్ ముందు తినాలా.... లేక ముందు నువ్వు తినాలా

  • @user-hb3wu9yc2s
    @user-hb3wu9yc2s 3 месяца назад +1

    వా యబ్బ ఓ నాయనా ఓ దేవుడా ఎంత వగలాడి నాయనా

  • @psreenavasaraorao24
    @psreenavasaraorao24 10 месяцев назад +3

    E Chanel nu chudakandi

  • @vinnu_n25
    @vinnu_n25 Месяц назад

    Thumbnail marchandi madam ..endhuku okari gurinchi negative thumbnail pedaathavu

  • @akellavenkatasrinivas494
    @akellavenkatasrinivas494 10 месяцев назад +7

    True

  • @narayanmurthy6934
    @narayanmurthy6934 29 дней назад

    మీరు టైటిల్ మార్చకపోతే మీ చానల్ తీరలో అద్ధపాతాళానికి తోక్కేస్తాము

  • @sureshraina9558
    @sureshraina9558 10 месяцев назад +14

    Jai janasena ❤🎉
    Jai power star 🌟🤩

  • @padmas8613
    @padmas8613 Месяц назад

    ఇటువంటి తప్పుడు టైటిల్పై పెట్టే వాళ్ళమీద కేసు పెట్టాలి😂😂

  • @dattuukattula586
    @dattuukattula586 10 месяцев назад +4

    Chiranjeeve garu 6 months
    Help sesaru Ade matladalevaaa

  • @sunithakamalesh5937
    @sunithakamalesh5937 7 месяцев назад +1

    Prati okkadu pavan kalyan peru tesukuravadam, interviews cheyadam...evadu em cheppina PK range taggadu..PK is everest anthe

  • @KondaRajamouli
    @KondaRajamouli Месяц назад +3

    ఈ intrewo కి ఈ చెనల్ పెట్టిన టైటిల్ కి ఏ మన్న సంబంధం ఉందా?

  • @KeerthiAnish-zz7nq
    @KeerthiAnish-zz7nq 26 дней назад

    Amma elanti panemeina vunte naku cheppandamma pillalini penchadam kastamga vundhi

  • @Pspk9190
    @Pspk9190 2 месяца назад +6

    ఆ టైటిల్ ఏంటి మీరు చేసే ఇంటర్వూ ఏంటి బుద్ది లేదు

  • @venkatapathivenkatapathi6043
    @venkatapathivenkatapathi6043 8 дней назад

    👌👌👌👌👌

  • @Nareshlalli
    @Nareshlalli 10 месяцев назад +3

    Manchiga ne cheppindi ga pspk garu kosam...e chanel chetta tagline vesindi. 19:00 20:00 madyalo