Kerala film industry: కేరళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులను ఎదుర్కుంటున్న మహిళల కథ | BBC

Поделиться
HTML-код
  • Опубликовано: 27 сен 2024
  • ఒక దర్యాప్తు నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. దీనికి కారణం నటీమణులపై జరిగిన లైంగిక వేధింపులు బయటపడటం. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జస్టిస్ హేమా కమిటీ వీటిపై ఒక నివేదిక సమర్పించింది. సినీ పరిశ్రమలో పనిచేస్తున్న సమయంలో వేధింపులను ఎదుర్కున్న ఆ మహిళల్లో కొందరిని ఈ కథనం కోసం బీబీసీ ఇంటర్వ్యూ చేసింది.
    #HemaCommitteeReport #KeralaFilmIndustry #Malayalam #Kochi
    #MalayalamFilmIndustry #WomenInCinemaCollective #WCC #HemaCommitteeReportFindings
    #WomenInKerala #Kerala #Women
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Комментарии • 17

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju7623 3 дня назад +1

    govt public toilets kattinchali prati streetlo.cctv cameras instal cheyyali.

  • @paul466
    @paul466 3 дня назад +5

    అంటే మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు శుద్ధపూసల???

    • @-pjtalks
      @-pjtalks 3 дня назад

      Indirect pk ni antunava

  • @naveenkondaparthi2316
    @naveenkondaparthi2316 3 дня назад

    It's common in Film industry

  • @jk.4
    @jk.4 3 дня назад +1

    జల్సా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది
    పడుకున్న అమ్మాయిని రేప్ చేస్తే ఏం మజా వస్తుంది రా.
    వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందేమో
    సి. ని. మా. వాళ్లది

  • @keshavakv4712
    @keshavakv4712 2 дня назад

    దీని ప్రపంచంలోని మొత్తం తిని పరిశ్రమ గురించి చెప్పలేను కానీ యావత్ భారతదేశంలోని యావత్ సినీ పరిశ్రమల్లో ఎక్కడైనా సరే స్త్రీ అనే ఆమె ""ఆ చర్య"కు కొనసాగించుకోవాల్సిందే లేకపోతే ఆ యొక్క హీరోయిన్ని గాని ఇంకెవరైనా గాని ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వారైనా ఆడవాళ్లు మనుగడ సాగించలేరు అందుకనే నోరు మూసుకొని ఉంటారు
    "ఆ చర్యతో" రాజీ పడి పోతుంటారు, అయినా జర్నలిజం మసాలా కోసం తప్ప సినీ పరిశ్రమ లో పనిచేసే చిన్న టీ బాయి లైట్ బాయ్ తో సహా అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఆ యొక్క లైంగిక వేధింపు

  • @sambadsamba2275
    @sambadsamba2275 3 дня назад

    E Desam Lo Mani unnavalu ...........

  • @user-qo5gs9pp6p
    @user-qo5gs9pp6p 3 дня назад

    Fake propaganda

  • @keshavakv4712
    @keshavakv4712 2 дня назад

    ఇది మీ జర్నలిజం అనే పరిశ్రమకి ఒక చిన్న ఉపాధి లాగా కల్పించే చర్య తప్ప ఎవరికి ఏ స్త్రీ అనే మనిషికి ఆ పరిశ్రమలో ఈ విషయంలో ఎప్పుడూ ఏ మంచి జరగకపోగా ఇక ముందు కూడా ఎటువంటి లైంగిక వేధింపులు ఆగవు ఆగవు ఎందుకంటే ఆ పరిశ్రమలోకి ఆడది రావాలి అంటే ఆ యొక్క చర్య కొనసాగాలిసింది "ఆ చర్య " (బయటికి వచ్చిన సంఘటనల శాతం కేవలం 0.1% మాత్రమే)

  • @ptvratan007
    @ptvratan007 3 дня назад

    In Telugu Film Industry there was total control by 2 families in executions and 2 families control on Distributions network...
    It was shame to film industry
    "" If anyone against to theme.. they indirectly give keys 🗝️ to unmatured people and make collapse there films art future""
    😢JUST KIDDING 😢

  • @gururr8814
    @gururr8814 3 дня назад +2

    Idi kevalam kerala mathrame kadu totally bharthiya cinema film industry antha ilage undhi ido bada bhabula Mafia dinni evaru pattinchukoru marchaleru ikkada true talentersni encourage undadu

  • @truthinvigilator8487
    @truthinvigilator8487 3 дня назад

    కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ లో మొత్తం తురక క్రిస్తవ మతోన్మాదులే.