ఎవరున్నారయ్యా గొటికల జాషువా lattest christian Hosanna 2024 songs

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 264

  • @vijaykambala265
    @vijaykambala265 7 месяцев назад +108

    ..ఎవరున్నారయ్య నను ప్రేమించేవారు ఎవరున్నారయ్య నాతో స్నేహించేవారు
    ఒంటరిగానే వున్నాను నా కంటనీటి తో మిగిలాను
    నీవే యేసయ్య
    చరణం ..కష్టాల కడలిలో కన్నీటి లోయలలో
    కానరాని దారిలో కలత చెందు వేళలో
    నీవే నను చూచినవాడవు నీవే యేసయ్య
    నా కష్టాలన్ని బాపిన వాడవు నీవే యేసయ్య
    చరణం .. నమ్మిన వారే నన్ను విడిచిన
    అయినవారే మోసం చేసిన
    నే చేసిన పాపలే శాపమైన వేళలో
    నా ప్రాణం పోయే వేళ ప్రాణం పోశావే
    భారం తొలగించి నాలో జీవం నింపేవే
    నీవే యేసయ్య నా ప్రాణం నీవయ్య
    నీవే యేసయ్య నా జీవం నీవయ్య

  • @MadhuHimaraka-eh4jo
    @MadhuHimaraka-eh4jo 6 месяцев назад +5

    ఇది అద్భుతమైన పాటను ఇంతా లేటు గా వింటున్నాను...😢😢😢😢😢😢 చాలా చాలా లేటుగా నా మొబైల్ లో వచ్చింది...iam happy full happy happy happy 😊😊 i love you song.... praise the lord

  • @bsteephen4978
    @bsteephen4978 7 месяцев назад +25

    మంచి సాంగ్ మా కోసం అందించిన మీకు చాలా వందనాలు అన్నా... ట్రాక్ ఆప్లోడ్ చేస్తే మాలాంటి వారికి చాలా హెల్ప్ అవుతుంది అన్న.

    • @gotikalajoshua609
      @gotikalajoshua609  7 месяцев назад +3

      Praise the lord

    • @gsrinu3656
      @gsrinu3656 4 месяца назад

      ²​@@gotikalajoshua609

    • @yesurathnam.gubbalagubbala6398
      @yesurathnam.gubbalagubbala6398 3 месяца назад +1

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @babblubintu6864
    @babblubintu6864 14 дней назад

    వెరీ నైస్ సాంగ్ బ్రదర్ గాడ్ బ్లెస్ యు 🙌🙌🙌🙌

  • @jayasudha8238
    @jayasudha8238 7 месяцев назад +13

    ఎవరున్నారయ్యా...
    నను ప్రేమించేవారు
    ఎవరున్నారయ్యా..
    నాతో స్నేహంచేవారు "2"
    "ఒంటరిగానే
    కంట నీటితో మునిగాను
    ఒంటరిగానే ఉన్నాను
    నా కంటనీటితో మునిగాను
    "ఎవరున్నారయ్యా
    నన్ను ప్రేమించేవారు
    ఎవరున్నారుయ్యా
    నాతో స్నేహంచేవారు"
    1.కష్టాల కడలిలో
    కన్నీటి లోయలలో
    కానరాని దారిలో
    కలత చెందువేళలో "2"
    నీవే నన్ను చూచినవాడవు
    నీవే యేసయ్యా
    నా కష్టాలన్నీ
    బాపిన వాడివి
    నీవే యేసయ్యా "2"
    నీవే యేసయ్యా..
    నీవే యేసయ్యా..
    నీవే యేసయ్యా....
    నీవే యేసయ్యా...
    2.నమ్మిన వారే
    నన్ను విడచినా
    అయినవారే
    మోసంచేసిన
    నే చేసిన పాపాలే
    శాపమైన వేళలో "2"
    నా ప్రాణం పోయేవేళ
    ప్రాణం పోసావే
    భారం తొలగించి
    నాలో జీవం నింపావు "2"
    నీవే యేసయ్యా..
    నా ప్రాణం నీవయ్యా
    నీవే యేసయ్యా...
    నా జీవం నీవయ్యా
    ఎవరున్నారయ్యా..
    నను ప్రేమించేవారు
    ఎవరున్నారయ్యా..
    స్నేహంచేవారు
    ఎవరున్నారయ్యా..
    నను ప్రేమించేవారు ఎవరున్నారయ్యా..
    నాతో స్నేహించేవారు
    ఒంటరిగానే ఉన్నాను
    కంటనీటితో మునిగాను
    ఒంటరిగానే ఉన్నాను
    నా కంట నీటితో
    మునిగాను
    ఎవరున్నారయ్యా
    నను ప్రేమించేవారు
    ఎవరున్నారుయ్యా
    నాతో స్నేహంచేవారు
    ఎవరున్నారయ్యా...
    నను ప్రేమించేవారు
    ఎవరున్నారయ్యా..
    నాతో స్నేహంచేవారు
    ఎవరున్నారయ్యా...
    నను ప్రేమించేవారు
    ఎవరున్నారయ్యా..
    నాతో స్నేహంచేవారు
    నీవే యేసయ్యా..
    నా ప్రాణం నీవయ్యా
    నీవే యేసయ్యా..
    నా జీవము నీవయ్యా
    నీవే యేసయ్యా..
    నా ప్రాణం నీవయ్యా
    నీవే యేసయ్యా...
    నా జీవం నీవయ్యా

  • @jyothichandala4777
    @jyothichandala4777 15 дней назад

    🙏🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్ ఆమెన్🙏🙏🙏

  • @rajesh4775
    @rajesh4775 7 месяцев назад +7

    Mee prathi song naaku ఎంతో ఆదరణ ఇస్తుంది అన్న. మీరు ఇంకా ఇలాంటి సాంగ్స్ దేవుని ప్రేరణతో రాయాలని అనేకులను ఆదరించాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను.

  • @SamuelJinukuuti-o4h
    @SamuelJinukuuti-o4h 7 месяцев назад +5

    దేవుని,కి స్తోత్రం కలుగును గాక 🙏

  • @user-yehoshuva
    @user-yehoshuva 7 месяцев назад +6

    దేవుని నామానికి మహిమ కలుగును గాక బ్రదర్ హార్ట్ టచింగ్ సాంగ్ పాడారు దేవుడు చేసిన మేలులు గుర్తుకు వస్తున్నాయి వినా కొద్దీ ఏడుపు వస్తుంది థాంక్స్ బ్రదర్ దేవుని కృప తో మంచి పాట మాకు ఇచ్చినందుకు 🙌🙌🙌🙌🙌

  • @srinutalari4758
    @srinutalari4758 6 месяцев назад

    చాలా చాలా బాగుంది బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్

  • @sunithasunitha872
    @sunithasunitha872 7 месяцев назад +3

    Super song brother👌👌

  • @Rishitherock
    @Rishitherock 7 месяцев назад +5

    Prise the lord. Accident lo chanipovalsina nannu Devudu kapadinaadu ayana kuchh Em ichina runam thirchalem

  • @chinnainakoti9542
    @chinnainakoti9542 7 месяцев назад +2

    Excellent singing.super lyrics and music 🎶. glory to God 🙌🙌💐💐💐🙏🙏🙏🙏🙏

  • @adeysunny8730
    @adeysunny8730 7 месяцев назад +2

    Glory to ALMIGHTY. Nice song BROTHER

  • @gundetiprabhakar2457
    @gundetiprabhakar2457 7 месяцев назад +1

    Praise the lord 🙏🙏🙏

  • @Angel-br8ks
    @Angel-br8ks 7 месяцев назад +1

    Your all songs heart' touching songs

  • @pastoradamsathakodu
    @pastoradamsathakodu 7 месяцев назад +2

    Wonderful singing annaya 🙏♥️♥️♥️♥️🙌👍 👏👏👏👏👏👌👌👌👌👌👌😭😭😭😭😭

  • @gsujatha7415
    @gsujatha7415 2 месяца назад

    Praise the Lord brother nice song 😭😓🙏🙏👏🙌

  • @adinarayanayelaka9038
    @adinarayanayelaka9038 7 месяцев назад +1

    Prisr the lord అయ్యగారు పాట చాలా బాగుంది

  • @kannuriravindar1914
    @kannuriravindar1914 7 месяцев назад

    Amen lord praise the lord 🌿💐🌹🕎🙏

  • @MorthaRajarao
    @MorthaRajarao 7 месяцев назад +1

    Super brother

  • @himabindu6889
    @himabindu6889 2 месяца назад

    Super song brother mee voice super

  • @voiceofcrucifiedchrist4184
    @voiceofcrucifiedchrist4184 7 месяцев назад +3

    Excellent song anna.&singing.

  • @medikrishnarao4187
    @medikrishnarao4187 Месяц назад

    😢😢😢😢😢super

  • @srinivasarao6623
    @srinivasarao6623 7 месяцев назад +1

    Praise the Lord zachariah🙏🙏🙏🙏🙏🙏

  • @VijjuMoradana-hu2si
    @VijjuMoradana-hu2si Месяц назад

    E pata na heart teaching akka very very nice song loka prama appudhu manalli helana chestune vunthundhi 🙌🙇‍♀️

  • @amenministry1525
    @amenministry1525 7 месяцев назад +3

    🙏🙏🙏🙏 very nice song Golry to God very nice voice very nice music 🎵🎶🎉🎉🎉

  • @rameshchinta3034
    @rameshchinta3034 4 месяца назад

    Glory to God. Very nice song and good lyrics brother

  • @chennakeshavuluare3936
    @chennakeshavuluare3936 7 месяцев назад +1

    Praise the lord Glory to Jesus Amen amen amen.

  • @nirmalachennuru2543
    @nirmalachennuru2543 6 месяцев назад

    Praise the lord brother
    All glory to God

  • @EsnakulaBharathi
    @EsnakulaBharathi 3 месяца назад

    🙏 Vadhanalu pastorgaru,super, song

  • @Pushpamurthy-rm2xj
    @Pushpamurthy-rm2xj 4 месяца назад

    Praise be to God. So true, except Him we got nobody , He is our everything. All He want from us is our unwavering faith in Him. He is always there for us ,if we let Him . He never leave nor forsake us. Beautiful song, music, lyrics and singing. God Bless your ministry abundantly .From Pretoria, South Africa.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @vijayalaxmimangalaram1070
    @vijayalaxmimangalaram1070 6 месяцев назад +1

    Super brother nice song 😥😥

  • @ModiRamesh-ek1hx
    @ModiRamesh-ek1hx Месяц назад

    Suparana

  • @sarvatrikakadabura
    @sarvatrikakadabura 7 месяцев назад +1

    వందనాలు సార్ 🙏👍🙌

  • @YakobuKambampati
    @YakobuKambampati 7 месяцев назад +1

    వందనాలు అన్న ఇలాంటి పాటలు నిన్ను పాడాలి అన్న హృదయాలు కదిలించే పాట❤❤❤

  • @KancharlaAnilKumar-w7v
    @KancharlaAnilKumar-w7v 2 месяца назад

    Amen 🙏🙏🙏🙏

  • @sujeenasujeena9650
    @sujeenasujeena9650 7 месяцев назад +2

    Super song sir 🙏

  • @koletinagaraju9432
    @koletinagaraju9432 7 месяцев назад +1

    Wonder full song sir

  • @allampallikondababu5319
    @allampallikondababu5319 7 месяцев назад

    Nice song paster garu praise the lord may god bless you

  • @rsunkara850
    @rsunkara850 7 месяцев назад +1

    చాలా మంచి పాట పాడిన నందుకు వందనాలు bro 🙏

  • @AbraveniSrikanth
    @AbraveniSrikanth Месяц назад

    Anna super song track petandi

  • @MoodJavaharlal
    @MoodJavaharlal 7 месяцев назад

    Praise the lord br song chala bagundi

  • @VenkataraoKedati
    @VenkataraoKedati 3 месяца назад

    Very nice❤

  • @tprasadreddy994
    @tprasadreddy994 2 месяца назад +2

    Prasadalard. Eepaatani. Roju. 3 tyimudu. Vintaanu. Éetlanti. Paatadu ma rano. Paadalani. Korisunanu

  • @tprasadreddy994
    @tprasadreddy994 4 месяца назад

    పాట చాలా బాగున్నది నా మనసును కదిలి O చీన ద రో మూడసార్లు వి0 వాను వ౦దనముల

  • @johnbabu1418
    @johnbabu1418 7 месяцев назад +2

    అద్భుతమైన రచన గానo అన్నా

  • @stephenpv3827
    @stephenpv3827 4 месяца назад +1

    Glory to Jesus. Amen Amen

  • @Sailu-1234
    @Sailu-1234 7 месяцев назад +2

    Annaya andaru unna nenu ontaridanne 😢 devunike mahima

    • @gotikalajoshua609
      @gotikalajoshua609  7 месяцев назад

      Praise the lord

    • @Sailu-1234
      @Sailu-1234 7 месяцев назад

      Praise the lord annaya naku devuni pata adalani undi preyar cheyandi na kosam song rasanu tune chesanu but... preyar cheyandi annaya plzzzz mi songs cheppalenatha anadanni adaranani echindi nenu mi chellemma from anantapur

  • @s.s.r.7514
    @s.s.r.7514 7 месяцев назад +3

    Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshpaul8409
    @rajeshpaul8409 7 месяцев назад

    Glory to God
    May God bless you brother

  • @MekalaSamel-r1r
    @MekalaSamel-r1r 7 месяцев назад +1

    Super 👍🎉🎉😂

  • @MallepoguvijayaBhaskar
    @MallepoguvijayaBhaskar 7 месяцев назад +2

    Ameen ❤️❤️ ameen 🍀🎈

  • @mandaanandkeys4654
    @mandaanandkeys4654 6 месяцев назад +1

    Good song anna

  • @JayPecosJaypecos-ut2tz
    @JayPecosJaypecos-ut2tz 7 месяцев назад

    😭😭😭😭😭😭😭 brother God bless you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Amen 😭😔😭😔😭😔😭

  • @DasariswamySwamy-s1n
    @DasariswamySwamy-s1n 6 месяцев назад +1

    Wonderful song annaya ❤❤

  • @paruchurilaxmi2977
    @paruchurilaxmi2977 7 месяцев назад +13

    చాలా బాగుంది అయ్య ఈ పాట వినగానే నా హ్రుదయం వేదనా తొలిగి నా దేవుడు తోడుగా ఉన్నారు దైర్యం వచ్చింది నా ఒంటరి బ్రతుకు అంతా పోయింది థ్యాంక్స్ అన్న

  • @KrishnaVeni-od7sw
    @KrishnaVeni-od7sw 4 месяца назад

    Praise the lord brother 🙏 nice song

  • @gresunagubamu3547
    @gresunagubamu3547 7 месяцев назад +1

    Good song bro

  • @hollyjesus7218
    @hollyjesus7218 7 месяцев назад +2

    Super lyrics praise the lord

  • @snehalatha2376
    @snehalatha2376 7 месяцев назад +2

    Nice song Annaya ❤❤❤❤❤

  • @m.chandraleela9552
    @m.chandraleela9552 7 месяцев назад

    Praise God 🙏🙏🙏👌👌

  • @sumalathamuthyala2963
    @sumalathamuthyala2963 7 месяцев назад

    Praise the lord 🙏 bro devuniki mahimakaram ga chala bhaga padaru

  • @GSaipalavi
    @GSaipalavi 7 месяцев назад +1

    అన్నయ్య అనేక మందికి ఆదరించే పాట

  • @galirajuu3743
    @galirajuu3743 6 месяцев назад +1

    Super Anna ❤❤❤❤❤

  • @babubabubabababu5234
    @babubabubabababu5234 7 месяцев назад +2

    వందనాలు పాస్టర్ గారు పాట చాల బాగుంది లిరిక్స్ పెటండి

  • @Angel-br8ks
    @Angel-br8ks 7 месяцев назад

    2024 exllent song suuuuuuper

  • @venugopalbandaru1599
    @venugopalbandaru1599 7 месяцев назад

    😭😭😭vinte spr all glory to God bro🙏🙏

  • @deepthiduggirala8740
    @deepthiduggirala8740 7 месяцев назад +1

    సాంగ్ ట్రాక్ పెట్టండి బ్రదర్ చాలా బాగుంది

  • @MoodJavaharlal
    @MoodJavaharlal 7 месяцев назад

    Glory to the lord

  • @hollyjesus7218
    @hollyjesus7218 7 месяцев назад +2

    Wow great song & music

  • @chilumulakiran925
    @chilumulakiran925 6 месяцев назад

    Ye pata chala bagundhi pastor garu

  • @pentecostchurch5094
    @pentecostchurch5094 7 месяцев назад

    Nice Christian song 👏

  • @timothykaki4245
    @timothykaki4245 7 месяцев назад

    మరో ఆణిముత్యం లాంటి పాట

  • @nagabushana8983
    @nagabushana8983 7 месяцев назад +1

    👍👌🙏

  • @BdhanaBdhanalakshmi
    @BdhanaBdhanalakshmi 7 месяцев назад +1

    Exlet

  • @GanguluMadala
    @GanguluMadala 7 месяцев назад

    Good song ❤❤❤,

  • @perikalavijay9924
    @perikalavijay9924 7 месяцев назад +2

    ❤❤❤❤❤❤ super sog

  • @lakshmannajenne1459
    @lakshmannajenne1459 5 месяцев назад +1

    ఆమెన్ బ్రదర్ బాధలో ఉన్నాను పాట కొందరు నను మోసమో సేశాను

  • @Chappidirani-rj6ch
    @Chappidirani-rj6ch 7 месяцев назад +2

    Nice

  • @kadavakalluprasad6235
    @kadavakalluprasad6235 5 месяцев назад

    నన్ను చూసిన, దేవా

  • @rayanipochaiah6898
    @rayanipochaiah6898 7 месяцев назад

    చాలా బాగుందయ్యా పాట వందనాలు

  • @JessikalaGudavalli
    @JessikalaGudavalli 6 месяцев назад

    ❤❤❤
    Thank you Jesus ❤❤❤

  • @RaghupathiK-g2f
    @RaghupathiK-g2f 7 месяцев назад +2

    🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @davidratna3209
    @davidratna3209 4 месяца назад

    😢 Excellent song Ayyagaru 🙏🙏😂 Jesus save me Ayya

  • @lakshmannajenne1459
    @lakshmannajenne1459 5 месяцев назад

    ఆమెన్ చాలా మంచి పాట

  • @gudellimahesh7925
    @gudellimahesh7925 7 месяцев назад +2

    Superu sog🙏

  • @sujanaruthu238
    @sujanaruthu238 7 месяцев назад

    Exelant song anna😭🙏

  • @Praveenvanamula
    @Praveenvanamula 6 месяцев назад

    ❤.annayya ee paata devudu natho matladinattuga bundhi.chala baga padavu annayya.😥😥😥😥😥😥😥

  • @pasulanavakesh2280
    @pasulanavakesh2280 7 месяцев назад

    heart touching song thank u lord

  • @ezekieljohn9899
    @ezekieljohn9899 7 месяцев назад

    Good song praise God

  • @Bhanupriya-pd7uh
    @Bhanupriya-pd7uh 5 месяцев назад

    Love you Jesus ❤️ Amen

  • @velpulanirmala2855
    @velpulanirmala2855 7 месяцев назад +2

    Nice 🎉

  • @vakaswathi-r9s
    @vakaswathi-r9s 7 месяцев назад

    Super anna

  • @gollaaruna1541
    @gollaaruna1541 5 месяцев назад

    Love you to god❤

  • @divyajilagam1289
    @divyajilagam1289 7 месяцев назад

    Me songs na chinpatinchi vetuna brother super singer😂

  • @anusha9495
    @anusha9495 5 месяцев назад

    Supar song

  • @banothruthu6377
    @banothruthu6377 7 месяцев назад

    my life song annaya Praise the lord chala badaga undi nakusamo prayer cheydi Plzz brother and sister

  • @danielchennuri5008
    @danielchennuri5008 5 месяцев назад

    Glory to God 🙏🙏🙏👌👌

  • @MahaLakshmi-xg1xh
    @MahaLakshmi-xg1xh 4 месяца назад

    🙏👏🙏🏾🤝👍