రేపు యేసుప్రభువును కూడా విష్ణుమూర్తి అవతారం అంటారు ? | Rakshana Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 1,2 тыс.

  • @bmsm-gospelworshiptelugu476
    @bmsm-gospelworshiptelugu476 5 лет назад +15

    ప్రవీణ్ అన్న దేవుడు మీకు ఇంకను, జ్ఞానంను శక్తిని ఇచ్చును గాక, అన్న ఉన్నది ఉన్నట్లు, జరిగింది జరిగినట్లు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చాలా అద్భుతంగా మాట్లాడారు......👌 దేవుడు మిమ్మల్ని దీవించును గాక.... ఆమెన్

  • @Manuel_thoughts
    @Manuel_thoughts 4 года назад +24

    ప్రవీణ్ పగడల అన్న థాంక్స్ అన్న మరల చరిత్రని గుర్తు చేసినందుకు..

  • @ranjithbcm
    @ranjithbcm 4 года назад +154

    ప్రవీణ్ గారు, మీ వాదన లో నిజాయితీ ఉంది

    • @ranjithbcm
      @ranjithbcm 4 года назад +2

      అవును

    • @ranjithbcm
      @ranjithbcm 4 года назад +3

      హిందూ ధర్మం సనాతనం. ఎవరైనా మూలాలు ఇక్కడే వెతుక్కోవాలి.

    • @devendarmadipeddi7090
      @devendarmadipeddi7090 4 года назад

      Bochhundi

    • @satyaraotanuku856
      @satyaraotanuku856 4 года назад +1

      Excelnt

    • @raghupathivedati8717
      @raghupathivedati8717 4 года назад +3

      గాడిద గుడ్డు ఒర్ నీ గొర్రి నిజం తెలుసుకో

  • @nanipvn09
    @nanipvn09 4 года назад +19

    Praveen sir meeru superb awesome.... our society need such a personality like u sir
    Thanq very much sir

  • @ritendargolkonda230
    @ritendargolkonda230 3 года назад +4

    పరిశుద్ధ ఆత్మ నీకు ఎప్పుడు తోడుండి ఇలాంటి challenges ఎన్నో చెప్పాలని కోరుకుంటుంన్నాను సమస్త మహిమ యేసుకీ కలుగును గాక ....

  • @BenuguAmosu
    @BenuguAmosu 4 года назад +6

    క్రీ స్తుపేరట వందనాలు ప్రవిన్ అన్నయ్య మీరు చాలా చక్కగా హిందూ వు లతో వా ది స్ తున్నారు దేవుడు మిమ్ములను దివించును గాక చాలామంది మతోన్మాదులకు బుద్ది చెప్పారు CHRIST CHURCH KONARK ODISSA

  • @brobabugoudgs
    @brobabugoudgs Год назад +4

    ప్రవిన్ అన్నయ్య ప్రెజ్దాలాడ్ దేవుడు మిమ్ము దివిచును గాకా

  • @Sbabuk4419
    @Sbabuk4419 4 года назад +6

    సూపర్ సార్ ప్రవీణ్ కుమార్ గారు మీరు చక్కగా వివరించారు .ఇది కూడా అర్థం చేసుకోనీ వాడు . మనిషె కాదు,

  • @sureshbabuullasa8501
    @sureshbabuullasa8501 5 лет назад +30

    అబద్దాలు మాట్లాడే ప్రతివాడు వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వాడే.వీళ్లను ప్రభావితం చేసేవాడు దుష్టుడైన సాతానే, గ్రహించాలి ఆలోచించాలి.

  • @josephinechristina6859
    @josephinechristina6859 3 года назад +4

    Br praise the Lord and thank you for your good msg

  • @prakashsankuri7861
    @prakashsankuri7861 4 года назад +10

    Praveen garu salute sir.. Superb knowledge...

  • @d.ramuvarshith7741
    @d.ramuvarshith7741 4 года назад +20

    Praveen Garu super speech ayya vandanalu.

  • @chsrivani2532
    @chsrivani2532 5 лет назад +27

    అన్న, చాలా బాగా వివరించారు. 👏👏

  • @iamchristianjesusmygod4125
    @iamchristianjesusmygod4125 5 лет назад +42

    భాస్కర్ రాజు చాలా చక్కగా వక్రీకరించారు

  • @miriyalakrishna1387
    @miriyalakrishna1387 5 лет назад +76

    good ...mges ప్రవిణ్ అన్న..

  • @Cutie_pie5518
    @Cutie_pie5518 5 лет назад +12

    Superb Explanation Praveen Anna 👌🏻

  • @sekharrathode5156
    @sekharrathode5156 2 года назад +4

    జై భీమ్ అన్నగారు... జ్ఞానం వర్ధిల్లాలి... చరిత్ర తెలియని వారు చరిత్ర సృష్ఠించలేరు...

  • @cyrilcherry1833
    @cyrilcherry1833 4 года назад +8

    God bless u sir .wow wonderful exllent .TQ SIR FOR GIVING GOOD MESSAGE.

  • @nissevuyyal628
    @nissevuyyal628 5 лет назад +15

    Thank God for knowledge of praveen Anna

  • @dhanalakshmi-vl4zs
    @dhanalakshmi-vl4zs 3 года назад +2

    Praveen anna very nice message
    Thank you so much 💓 💗 💛 💖 👏👏
    Chala baga chepparu 💯correct

  • @indiabharat7018
    @indiabharat7018 4 года назад +52

    ప్రవీన్ సర్ మంచిగా బుద్ది చెప్పారు మతోన్మాదులకు

  • @deborahleena2171
    @deborahleena2171 4 года назад +1

    Praveen Brother gd moring, meeru elantti Debit luu chala ahvasam people will come to know what is what, who is God, God bless u brothers and God must bless with God's knowledge, and power,

  • @nallolalaxmaiahlaxmaiah3098
    @nallolalaxmaiahlaxmaiah3098 4 года назад +3

    Super praveen anna

  • @manojvarangal1892
    @manojvarangal1892 4 года назад +1

    Praveen Garu super

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 5 лет назад +3

    సూపర్ ప్రవీణ్ అన్న ఈ మిస్సెజ్ చాలా బాగుంది ,ఈ వీడియో ని హిందువులూ చూస్తే ముక్కుమీద వెళ్లేసుకొవలి ,ఈ క్రైస్తవుల వల్లా ఈ భరతదేశం బాగుపడిందె కానీ ,నష్టం నష్టం జరుగలేదు, అదీ ఆలోచించాలి, ఈ హైంధవులు ,ఈ భరతదేశం లో క్రైస్తవులు ఉండడం ఎంతో పుణ్యం చేసుకుంది ఎందుకంటే, వళ్లు ఈ దేశం కోసం ఈ రాష్టం కోసం ప్రార్ధనలు చేస్తారు

    • @ramakrishnakatam7998
      @ramakrishnakatam7998 5 лет назад

      Pora la la k

    • @guntalarajanna9508
      @guntalarajanna9508 5 лет назад

      @@ramakrishnakatam7998 Niku sagame telusu andhukane nakkalagunnav, buthulu thappa yemi theluvadhu charitra chadhuvu gnanamanna vastadhi ok

  • @pandurangarao7541
    @pandurangarao7541 4 года назад +2

    బ్రిటీష్ వారు మనదేశానికి రాకముందు ఎన్నో వందల సంవత్సరాల క్రితం యేసుప్రభువు శిష్యుల్లో ఒకరైన థామస్ భారత దేశానికి వచ్చి సత్యాన్ని విస్తరింపజేశారు.

  • @cyrilcherry1833
    @cyrilcherry1833 4 года назад +8

    Extra ordinary. Praveen sir.

  • @akhilkumargali9392
    @akhilkumargali9392 4 года назад +2

    All time charistanity is grate super Praveen Anna bhaga chayparu thanku

  • @valibasha6300
    @valibasha6300 4 года назад +4

    ప్రవీణ్ గారు మీరు సూపర్ సర్

  • @amurthy762
    @amurthy762 4 года назад +2

    Excellent praveenji

  • @న్యాయపోరాటం
    @న్యాయపోరాటం 5 лет назад +11

    Super Praveen sir andariki share cheyandi

  • @ravikanthero9217
    @ravikanthero9217 4 года назад +3

    Pravin bro very very nice 👌 speech.

  • @devagumal8718
    @devagumal8718 4 года назад +7

    Praveen gaaru god bless you

  • @antony6660
    @antony6660 4 года назад +3

    God bless you brother Pravin

  • @timothybabu9921
    @timothybabu9921 4 года назад +10

    చాలా చక్కగా చెప్పారు సోదర

  • @mudavathbikna7547
    @mudavathbikna7547 4 года назад +2

    What a wonderful explanation sir and super clarification yar everyone should know this

  • @samsujeev1263
    @samsujeev1263 4 года назад +3

    Praveen Anna very nice msg Anna thank you so much for ur nice words

  • @ramanaengk9201
    @ramanaengk9201 4 года назад +4

    Praveen Sir good message 👍👍 👍

  • @s.jeevana975
    @s.jeevana975 4 года назад +7

    Super praveen Anna
    God bless you

  • @angelcreativeworld
    @angelcreativeworld 4 года назад

    Bhaskar rao gariki suddha pappu sir nduku ilanti vallatho vadanalu bt ee dedate valla manchi avagahana vastundi thank you so much

  • @myfavouritesongs3653
    @myfavouritesongs3653 5 лет назад +33

    అద్భుతంగా చెప్పారు ప్రవీణ్ కుమార్ గారు,

  • @Johnson-ug7ln
    @Johnson-ug7ln 4 года назад +2

    Ben her jakkula గారు వేసిన dialogu # వాళ్ళకి మాకు చుట్టరికం లేదు# అని doctor గారికి వేసిన dialogu చాలా super

  • @tejan1160
    @tejan1160 4 года назад +6

    God bless you praveen brother

  • @bhaskaravula7242
    @bhaskaravula7242 4 года назад

    Praveen Kumar garu meru super sir ... chala manchiga adigaru...

  • @KSR_Oney
    @KSR_Oney 5 лет назад +52

    ప్రవీణ్ అన్న ఈ సబ్జెక్ట్ ను ప్రతీ తళితుడు తెలుసుకోవాలి. దీనిని అందరికి షేర్ చేయండి.

    • @prasadpalaparthi3463
      @prasadpalaparthi3463 5 лет назад +3

      దళితులు క్రైస్తవంలోకి మారితే వారు sc reservation కి అనర్హులు. వారు bc లు గా చలామణి అవుతారు.

    • @imojivsmadhaviimojivsmadha7561
      @imojivsmadhaviimojivsmadha7561 5 лет назад +3

      Bible is true

    • @umamaheshvn
      @umamaheshvn 5 лет назад +2

      @@imojivsmadhaviimojivsmadha7561 bokkem kadhu

  • @God_isgood_allthe
    @God_isgood_allthe 4 года назад +6

    ప్రవీణ్ అన్నయ్య మీరు క్రీస్తు సైనికుడు🙏🙏🙏

  • @sureshdattam1601
    @sureshdattam1601 Год назад

    Wonderful video thank you

  • @premsagarist
    @premsagarist 5 лет назад +13

    Super ga matladavu Anna.......excellent...appreciated.....

  • @MVSVaraPrasad
    @MVSVaraPrasad Год назад

    Very good praveen garu so much truth

  • @nindrasudhakar5243
    @nindrasudhakar5243 4 года назад +8

    Praveen Sir thank you sir
    Jesus bless you 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chantivijay9585
    @chantivijay9585 5 лет назад +1

    అన్న గుడ్ ఇన్ఫర్మేషన్ చాలా నేర్చుకున్న చరిత్రలో....

  • @Kkrao035
    @Kkrao035 5 лет назад +4

    Brother..
    Excellent statement with True conclusion...

  • @jayasuryakatikala948
    @jayasuryakatikala948 2 года назад

    Praveen gaaru thank you so much for lot of information

  • @alladisamuel
    @alladisamuel 5 лет назад +7

    Nice brother ,god bless you

  • @sureshdattam1601
    @sureshdattam1601 Год назад

    You massage 💯 correct Praveen garu thank you

  • @rip6011
    @rip6011 5 лет назад +5

    జవాబులు చెప్పలేకే , రాకూడదని ఈ తిక్కపనులన్ని చేస్తున్నారు ధర్మరాజు. నీళ్ళు లేని భావి చూస్కో నయనా.ప్రవీణ్ గారు మీరు కేక... తిరుగులేదు 👌

    • @srinivasudayagiri554
      @srinivasudayagiri554 5 лет назад

      Mee vaallu appudu emi chesaru? Modda gudustunnara? Ennallu brahmanulni adiposukuntaru? Ippudu meerantha medhavulu and meediallo matladutaru. Meekenduku reservations? Mee bahujanula buddhi emindi? Meerantha kalisi Kulam lekunda cheyyandi

  • @ravikumar-vg2kl
    @ravikumar-vg2kl 3 года назад

    Sir thank you so much for your wonderful analyzing the true facts and fluent speach.
    Really your knowledge and research are wonderful. God bless you more and more.
    I'm so much thankful and by

  • @l.b.sundararao1986
    @l.b.sundararao1986 5 лет назад +5

    Wonderful message Ana

  • @anilsikurthi
    @anilsikurthi 13 дней назад

    Praise the lord anna 👌👌👌

  • @kuppilisateesh5495
    @kuppilisateesh5495 4 года назад +4

    God bless you sir

  • @eswarballari4866
    @eswarballari4866 3 года назад

    Extra ordinary speech praveen sir

  • @navathadasari3301
    @navathadasari3301 5 лет назад +7

    Excellent Praveen Garu. We require a person's like you.

    • @farmerfomIndia
      @farmerfomIndia 5 лет назад

      Arey kojja

    • @AmarendraMortha
      @AmarendraMortha 5 лет назад +1

      @@farmerfomIndia - Hmm, Brother.. This is the difference between Christians & us.
      By scolding others, Our Hindu Dharma can't be respected. Explain greatness of Gods.

    • @farmerfomIndia
      @farmerfomIndia 5 лет назад

      @@AmarendraMortha he doesn't even know how to write proper English he is commenting in youtube and praising a non Hindu by keeping hindus name and as you are saying we should explain in the soft manner , my perspective is start become offensive not defensive only then other religions stop their wrong publicity

  • @enarsimulu4478
    @enarsimulu4478 4 года назад

    Your explanation is good

  • @slingam4189
    @slingam4189 5 лет назад +3

    Great knowledge

  • @TheCommonManVoice94
    @TheCommonManVoice94 3 года назад

    Praise the Lord Brother. tq for ur clarity.

  • @GG-rc8us
    @GG-rc8us 5 лет назад +39

    Su....................per 👏👏👏👌👌👌👍👍👍👊👊👊 Thankyou praveen garu mi matalaku bhaskar raju mokam yela vadipoindo..😁😁😁

  • @kpjhansi0056
    @kpjhansi0056 4 года назад

    Parveen garu... Chala baga matladuthunnaru....

  • @jeremiahpastor4372
    @jeremiahpastor4372 5 лет назад +18

    అన్న చాలా బాగా చెప్పారండి దేవుడు నిన్ను దీవించును గాక

  • @brownraj1289
    @brownraj1289 5 лет назад

    Well answered praveen garu hats off. You are the voice of truthfulness.

  • @shadrakmake3028
    @shadrakmake3028 5 лет назад +6

    ప్రవీణ్ గారు మీరు గ్రేట్

  • @aparnaindian7527
    @aparnaindian7527 4 года назад +1

    Praveen brother.. Chakkaga vivrana echharu... God bless you brother

  • @as.murthyas.murthy6087
    @as.murthyas.murthy6087 4 года назад +4

    🌴🥀🕌🌹🙏 సర్వ మతాలు ఒక్కటే! అందరి దేవుళ్లు ఒక్కడే! అందరి రక్తం ఎరుపే! కొందరు పని కట్టుకొని , మతాలను, కులాలను ఎత్తి చూపుతు, చిచ్చు పెడుతున్నారు,అన్ని మతాలది ఒకే సారాంశం! అది తెలియని నీచులే రెచ్చ కొడుతున్నారు,!!

    • @kks348
      @kks348 4 года назад

      Shaik Shahi -- anniti saaramsham okkate na!!! Prove it...

  • @RAHUL-zg2yo
    @RAHUL-zg2yo 4 года назад +1

    Praveen Anna tholutheesaav God bless you anna

  • @pavanregonda1997
    @pavanregonda1997 5 лет назад +5

    సింహం జింక మీద పడ్డట్టు మాటలతో వాళ్ళ పైన ప్రవీణ్ గారు వాళ్ళ పైన పడుతున్నారు....

    • @harikrishna-uw2ij
      @harikrishna-uw2ij 5 лет назад

      Pavan Rock omkaranni meeru prayarlo omenga palukutunnaru prayar =prartan

  • @VijayKumar-mf3si
    @VijayKumar-mf3si 5 лет назад

    Chala bagundi Sir vishlashana Chala paddatiga undi

  • @factualproof
    @factualproof 4 года назад +3

    Praveen gari proofla debbaki opposition navarandrallu block 🤣🤣🤣🤣👌👌👌👌👌💥💥💥

  • @saveenneeradi6399
    @saveenneeradi6399 4 года назад

    Meeru superga chepparu sir

  • @md.hafeezshaik5217
    @md.hafeezshaik5217 4 года назад +5

    23: dochinde veruu....superb

  • @asha2371
    @asha2371 4 года назад

    Praveen sir chala chala baga matladthunaru.. Politics Loki osthe baguntundi..

  • @nandi.shekarauto290
    @nandi.shekarauto290 5 лет назад +4

    Super brother 🙏 praise the lord 🙏

  • @meeshoshopping2875
    @meeshoshopping2875 4 года назад +2

    ఒకవేళ యేసయ్యది విష్ణుమూర్తి అవతారం అని హిందువులు అంటే మరి వాళ్ళందరూ ప్రతి హిందువు చర్చికి వచ్చి యేసు ప్రభువుని ఆరాధించాలి.యేసు(యెహోవా) తప్ప వేరే దేవుడు లేడు, యేసే రక్షకుడని ఒప్పుకోవాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి,బాప్తీస్మం తీసుకోవాలి.

  • @arakandlasrinivas7342
    @arakandlasrinivas7342 4 года назад +3

    Excellent explanations praveen sir

  • @ravikanthero9217
    @ravikanthero9217 4 года назад +1

    Very nice 👌 bro ..
    Exhalent speech..
    Very very good knowledge..

  • @harikrishna3845
    @harikrishna3845 5 лет назад +12

    In the name jesus kidney lo ralu karugutai

    • @srilaxminenavath9176
      @srilaxminenavath9176 4 года назад +2

      Mr.Rajashekar Varma miru nijamyina devudu ani nammandi devuni chittam kachithanga jaruguthadi

  • @errasujatha6051
    @errasujatha6051 3 года назад

    Good msg Praveen anna

  • @aditidev7341
    @aditidev7341 5 лет назад +3

    meeru matram dashama bhaagaalu andinchadam chaalaa manchidi

  • @tejan1160
    @tejan1160 4 года назад

    Super praveen brother praise the lord

  • @Sudheerkumar-fd1nw
    @Sudheerkumar-fd1nw 5 лет назад +8

    Praveen anna love u🤣🤣🤣🤣

  • @solamanraju2912
    @solamanraju2912 5 лет назад +1

    Superb Praveen garu

    • @prasadyarra1056
      @prasadyarra1056 5 лет назад

      Doctor garu Thelu kuttina dongala matladutunnaru....

  • @గాడిదఅడ్డగాడిద

    ఆర్య ద్రవిడ సిద్ధతమ్ తప్పు అన్న అంబేత్కర్ ని అవమానిస్తున్న క్రై స్తవ గ్రద్దలు

  • @deeplaln8714
    @deeplaln8714 5 лет назад +1

    హిందూ అనే పదం దౌర్భాగ్యుడు అని అర్థం ఈ మాట చెప్పింది చిన్న జీయర్ స్వామి ఇప్పటికైనా మీది మనో నేత్రములు తెరవబడును గాక

  • @prometheusrebel5809
    @prometheusrebel5809 5 лет назад +3

    Dear brothers & sisters in Christ, please don't abuse/curse Mr. Bhaskar or his inability to answer the questions raised by Mr. Praveen. Please remember that while "we were yet sinners, Christ through His love and mercy saved us, he didn't abuse us for walking in darkness. Now, we need to follow Christ in bringing light to the world while being respectful like bro. Praveen. By all means, criticise and point out the injustices in Hindu culture which discriminate against certain sections, but remember that we, as children of God are of royal bloodline, we ought to speak with dignity and wisdom. Anyone who accepts Christ is no more an SC/ST/BC, but a child of the King of kings and Lord of lords, please always keep that truth in mind. God bless India.

  • @gardenernag3803
    @gardenernag3803 4 года назад

    భాస్కర్ రాజు గారికి సబ్జెక్ట్ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.... ఈ దేశానికి కొలంబస్ రానే లేదు..రావాలని ప్రయత్నించి ..రాంగ్ రూటు లో అమెరికా వెళ్లి కొత్త ఖండం కనుకొన్నాడు .ఈయనకి బుద్ది రావాలని యేసయ్య ను ప్రార్దిద్దాం...

  • @pedapetlaravikumar8022
    @pedapetlaravikumar8022 4 года назад +6

    ప్రవీణ్ పగడాల గారు రెండో అంబేద్కర్ గారు 🙏

  • @mispakrupasannidhi777
    @mispakrupasannidhi777 4 года назад

    good praveen garu

  • @maharshi3630
    @maharshi3630 5 лет назад +15

    Are kulapathi ante telvada niku child unnav university peddalanu kuda kulapathi,upa kulapathi antaru navvaleka pothana ra baabu telugu nerchuko banti ni sabbu chaala slow ga undi oka samganiki peddanu kulapathi antaru anthe kani palana kulam ani kaadu

  • @krishnakumari-ie3ew
    @krishnakumari-ie3ew 4 года назад

    Super Praveen Anna

  • @narreshkummar7664
    @narreshkummar7664 4 года назад +5

    Praveen u r smart........ How much you earned with the name of religion

  • @sunnyhunny3245
    @sunnyhunny3245 2 года назад

    Praveen anna good massage

  • @తెలుసుకుందాంమనం

    మీరు హిందు సంస్కృతి లో భాగమై అప్పుడు హిందువు మతం లో కి వచ్చి పోరాడండి...రాకుండా ఎందుకు ఈ వాఁగుడు...ఇక సమాజం లో ఉండే కుల జోగిని వ్యవస్థలు కచ్చితం గా హిందు సమాజం లో లోపాలు..మతం లో కాదు...మత గ్రంధాలు ప్రభోదించింది కాకుండా ఫాలో అయినవి చాలా ఉన్నాయి..అవే మీరు చెప్పారు...ఇక మీరు పెట్టిన హెడ్డింగ్ తథాగత బుద్ధుడు వేరు విష్ణు అవతారం వేరు...భాగవతం లో ఉన్న బుద్ధుడు ని తథా గత బుద్ధుని కి లింక్ పెట్టారు...ఇలా ఇది ఎడిట్ చేసి పెట్టారు....బ్రహ్మణులకి సులభ కాంప్లెక్స్ రిజర్వేషన్లు అన్నారు....మీ లాగే అన్య మతస్థులు కొందరు కశ్మీర్ పండితులని తరిమితే వాళ్ళు అదే పని ఢిల్లీ లో చేస్తూ ఆస్తులు వదిలి బతుకుతున్నారు....100 కి 70 మంది పేద వారే ...

    • @revolutionworld4408
      @revolutionworld4408 5 лет назад +1

      చరిత్రలో బుద్ధుడు ఒకడే ఉన్నాడు. ఆ బుద్ధుడి గురించే గ్రంధాల్లో రాసారు.

    • @తెలుసుకుందాంమనం
      @తెలుసుకుందాంమనం 5 лет назад

      @@revolutionworld4408 భాగవతం లో బుద్ధుడు వేరే ..... అది విష్ణు అవతారం...తదాగాథ బుద్ధుడు వేరే...చరిత్ర లో కనిపించేది తదాగాథ బుద్ధుడు....

    • @revolutionworld4408
      @revolutionworld4408 5 лет назад +1

      @@తెలుసుకుందాంమనం చరిత్రలో కనిపించే బుద్ధుడి వల్ల హిందూయిజం నశిస్తుందని అప్పటి వాళ్ళు గ్రంధాల్లో బుద్ధుడిని విష్ణు అవతారంగా రాసారు. నువ్ అనుకున్నట్లు వేరు కాదు.

    • @తెలుసుకుందాంమనం
      @తెలుసుకుందాంమనం 5 лет назад

      @@revolutionworld4408 మీరు అన్నది 100 శాతం తప్పు...భాగవత రచన బుద్ధుడు రావడానికి దగ్గర దగ్గర 3 వేల ఏళ్ల క్రితం జరిగింది... విష్ణు అవతారం అయిన బుద్ధుడు వేరు...మీరు భాగవతం రెఫెర్ చేయకుండా మీకు తోచింది చెబుతే...దాన్ని హిందు మతం గొప్పతనం ఓర్వలేక బురద జల్లడం అవుతుంది...మీకు ఓపిక ఉంటే భాగవతం రెఫెర్ చేసి తిరిగి కామెంట్ పెట్టండి....తదాగాథ బుద్ధుడు ని బౌద్ధాన్ని, వేదాలు అనుసరించే వారు వ్యతిరేకిస్తారు...అది అవైదిక మతం....

    • @revolutionworld4408
      @revolutionworld4408 5 лет назад +1

      @@తెలుసుకుందాంమనం అందుకే మీకు చరిత్ర తెలియదు అని చెప్పేది. భాగవత మతం ఏర్పడింది పుష్యమిత్రుని కాలంలో క్రీస్తుపూర్వం 187 నుండి 151 మధ్యలో. అప్పటికి బుద్ధుడు పుట్టి 400 ఏళ్ళు అవుతుంది. దాని తర్వాత గుప్తుల కాలంలో పురాణాలు సంకలనం చేయబడ్డాయి. అందుకే బుద్ధుడి గురించి ఉంది. ప్రపంచ చరిత్రలో బుద్ధుడు ఒక్కడే ఉన్నాడు.విష్ణువే బుద్ధుడి లాగా అవతారం ఎత్తి ధర్మాన్ని అపమార్గం పట్టించాడని మీ గ్రంధాల్లోనే రాసుకున్నారు. నేను చెప్పేది నిజం. కావాలంటే రీసెర్చ్ చెయి గ్రంధాల మీద. మీకు ఒక అపోహ ఉంది, అది ఏంటంటే మీ గ్రంధాలన్నీ వేల సంవత్సరాల క్రితమే రాయబడ్డాయి అని. వేదాలు రాయబడ్డాయి అంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఇతిహాసాలు పురాణాలు అనేవి వేద కాలం అయిపోయిన తర్వాత సందర్భాన్ని బట్టి రాసారు. ఇది తెలుసుకో