అన్న నువ్వు చాలా మంచి వ్యక్తి లా వున్నావు అందుకే ఇలా నువ్వు అందరినీ సపొట్ చేస్తున్నావు నువ్వు నీ ఛానల్ సక్సెస్ అవాలని మనసుపుత్రి గా ఆ దేవుని కోరుకుంటున్నాను
ఇప్పటి వరకు నిన్ను తిట్టుకున్నా ఇతనికి పొలం పనులు అన్నీ వదిలేసి ఈ సాంగ్స్ షోస్ అవసరమా అనిపించింది కానీ ఇప్పుడు మీ మాటలు వింటే సపోర్ట్ చెయ్యలనిపిన్స్తుంది 👍👍👍
సోదరుడు, నిన్ను చూస్తే సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి గురుకు వస్తాడు.అతని లాగా మీది గుడ్ హార్ట్. మనసులో ఉన్నది ఓపెన్గా చెప్తున్నారు.మంచి మనసున్నవారు.థాంక్యూ
Just eppude 11:29 am e kshanam nundi neeku pedda fan aypoya anna...u are very honesty person bro...Love you bro ..meeru enka develop kavalani Pai vadiki pray chestunna... 🙏
ఈ వీడియోతో మీపై మంచి అభిప్రాయం ఏర్పడింది.. మీకు అభిమానిగా మారిపోయాను.. పేదరికంలో పుట్టడం తప్పు కాదు అన్నయ్య.. కానీ పేదరికంలో చావడం మాత్రం తప్పే.. మీరు ఎందరికో ఆదర్శం అవుతారు.. చాలా బాగా వివరించారు.. మీరు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటూ.. మీ.. శివ బత్తిని(జర్నలిస్ట్) సూర్యాపేట, తెలంగాణ
అన్న చాలా చాలా మంచి గా మనసు లో మాట ఎంతో వివరంగా నిజాలు చెప్పి ఒక రైతు బిడ్డ అనిపించుకున్నారు గ్రేట్ అన్న మీరు . మంచి వాళ్లకు మహారాజు పెదవాళ్ళకు త్యాగరాజు అభిమానులకు నాగరాజు ఛీ కొట్టిన వాళ్ల కు సింహ రాజు 👌👌👌🌹🌹🌹👏👏👏🌻🌻🌻
నాగరాజు అన్నా చాలా మంచి మాటలు చెప్పారు 🤝🤝🤝 అన్నా ఒక చిన్న రిక్వెస్ట్ మీ వీడియో లో చిన్న బిట్టు నా యుటూబ్ చానెల్ లో అప్లోడ్ చేస్తాను ఫ్లీస్ 🙏 🙏 🙏 జనాలకు యుటూబ్ గురించి వివరించడానికి అంతే అన్నా, ఫ్లీస్ రిప్లే ఇవ్వండి 🙏 🙏 🙏
Ankul meeru inka Baga manchi video lu chestu millions lo subscribers tho Baga dabbulu sampadinchi Mee family tho santoshamga unadalani nenu korukuntunnanu
అన్నా మీరు అయితే చాలా బాగా చెబుతున్నారు నేను అయితే ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూసాను మీ వీడియో నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకైతే యూట్యూబ్ నుంచి ఏమీ తెలియదు నాలెడ్జ్ మీరు అయితే చాలా బాగా చెప్పారు
ఒక రైతు ఇంత చక్కగా చెప్పటం సూపర్ అన్న మీరు 🌹💐
HI
ruclips.net/video/ypMqfuzanto/видео.html
Hi
Hi
Former is very Grateful
సెలబ్రిటీల కి కాదు సపోర్ట్ చేయడం ..ఇలాంటి మధ్యతరగతి వాళ్ళని సపోర్ట్ చేద్దాం
he is real speaker. lets support him
Mee lanti pedda manasu ekkuva mandhiki vuncharu brother ❤️🙏
Andhuku anna ladis use cayadnika
Great
Yes bro ur right
Superb అన్న...
పెద్ద పెద్ద తోపులు కూడా ఇంత క్లారిటీ గా చెప్పలేదు ..
Thank you
అవును అన్న
Yes 100% bro
Nijam bro
Yes bro
💖❤💖❤
అన్న నువ్వు చాలా మంచి వ్యక్తి లా వున్నావు అందుకే ఇలా నువ్వు అందరినీ సపొట్ చేస్తున్నావు నువ్వు నీ ఛానల్ సక్సెస్ అవాలని మనసుపుత్రి గా ఆ దేవుని కోరుకుంటున్నాను
ఇప్పటి వరకు నిన్ను తిట్టుకున్నా ఇతనికి పొలం పనులు అన్నీ వదిలేసి ఈ సాంగ్స్ షోస్ అవసరమా అనిపించింది
కానీ ఇప్పుడు మీ మాటలు వింటే సపోర్ట్ చెయ్యలనిపిన్స్తుంది 👍👍👍
ఫస్ట్ టైం యూట్యూబ్ సంపాదన అని వీడియో చూసా ఫస్ట్ టైం like కూడా కొట్టిన చాలా బాగా చెప్పినారు అన్న
Patel garu
@@boinisujatha2332 Ha cheppandi
మొదటిసారి నీకు లైక్ కొట్టాలనిపించింది అల్ డి బెస్ట్
Aunu anna
Naku kuda
రెండో సారి నీకు dislike కొట్టాలనిపించింది సోరి brother 😆😆😆😆
@@naveen-et4gf chetta na koduka
@@naveen-et4gf 🤣🤣🤣
అన్న నా వంతు నీ వీడియో చూస్తాను, ఏందుకటే యూట్యూబ్ లో నువ్వు 💰 money సంపాదించుకున్నవ్ వేరే వలకు కూడా సంపాదించుకోమంటునవ్ చుడు అది సూపర్
Avnu andi
ruclips.net/video/CIBxs5MgbAo/видео.html
S
S
నువ్వు మాట్లాడే మాటలు సన్న పిల్లోళ్ల నుండి పండు ముసలోళ్ల వరకు అర్థం అయితాది.
సూపర్ అన్న
మీరు ఏం దాచుకోకుండా పూర్తిగా నిజాలు చెప్పి ఎందుకు నీకు ధన్యవాదాలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నాకు ఈ వీడియో చూసిన తర్వాత చాలా ఉత్సాహం వచ్చింది
బ్రదర్. మీరు వివరించిన విషయాలు మీయొక్క మంచి మనస్సు మరియు కష్టపడే మనస్తత్వం తెలియచేస్తున్నాయి. మొదటి పేమెంట్ తీసుకున్నందుకు శుభాకాంక్షలు. 💐💐💐👍👍👍.
ruclips.net/video/ypMqfuzanto/видео.html
Sir మీరు చాలా great అండి...ఇంత మంచిగా చెపుతున్నారు...మాకు u tube లో ఇంకా videos నీ చెయ్యాలనిపిస్తుంది🙏
Super గా చెప్పావు సోదరా.... నువ్వు హ్యాపీ గా ఉండాలి.....Best of luck
నేను గార్డెన్ చేస్తున్నా. నాకు రైతులు అంటే చాలా ఇష్టం
సోదరుడు, నిన్ను చూస్తే సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి గురుకు వస్తాడు.అతని లాగా మీది గుడ్ హార్ట్. మనసులో ఉన్నది ఓపెన్గా చెప్తున్నారు.మంచి మనసున్నవారు.థాంక్యూ
Excellent brother avunu
06:42...Amma Nanna....👌👌👌🙏
Yes very good ❤️
Don't worry bro , రోజూ నేను మీ వీడియోలను చూడటానికి కొంత సమయం కేటాయిస్తాను👍
ఒక మధ్య తరగతి వాడే మరో మధ్య తరగతి వాడి గురించి తెలుసుకుంటాడు ఒక రైతు బిడ్డగా నేను కూడ మీకు సపోర్ట్ అన్న 💪💪🌾🌾
congrats uncle...Nijaga manchi Information icharu tq so much Uncle and all the best uncle
Just eppude 11:29 am e kshanam nundi neeku pedda fan aypoya anna...u are very honesty person bro...Love you bro ..meeru enka develop kavalani Pai vadiki pray chestunna... 🙏
ఈ వీడియోతో మీపై మంచి అభిప్రాయం ఏర్పడింది.. మీకు అభిమానిగా మారిపోయాను.. పేదరికంలో పుట్టడం తప్పు కాదు అన్నయ్య.. కానీ పేదరికంలో చావడం మాత్రం తప్పే.. మీరు ఎందరికో ఆదర్శం అవుతారు.. చాలా బాగా వివరించారు.. మీరు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటూ..
మీ.. శివ బత్తిని(జర్నలిస్ట్)
సూర్యాపేట, తెలంగాణ
Nenu same former journalist
Chaala baaga chepyaarandi
Journalist interview unte information ivvandi brother I will face that
@@athelashivakumar9201 sure
ఇ రోజు నుంచి నేను పెద్ద ఫ్యాన్ 💐💐💐💐💐👍👍👍👍
Nijame matladavanna nimanasu nachindi
@@jiashnaviajaishnavia1241 tq so much
అన్నా నేను కూడా నీ వీడియో కి బ్యాడ్ కామెంట్ పెట్టా సారీ అన్న ఈ వీడియో చూసి నీకు పెద్ద ఫ్యాన్ అయ్యా
సూపర్ అన్నయ్య బాగా క్లారటీ గా చెప్పావ్ మీకు మీ కుటుంబ సభ్యులు కు నా శుభాబి వందనాలు 💐💐💐💐👏👏👏
సూపర్ బ్రదర్ మీరు ఎంత చక్కగా చెప్పారు యూ ట్యూబ్ ఇన్కమ్ గురించి...హ్యాట్సాఫ్🙌👍👌👏👏👏
మిమ్మల్ని చూస్తే మాములుగా ఉన్నారు మీ మాటలు వింటే మంచిగా గొప్పగా ఉన్నాయి👌....గొప్పోళ్ళు ఎప్పుడు నార్మల్ గానే ఉంటారు👌👌... చాలా క్లియర్ గా చెప్పారు nice
S
హలో నాగరాజు అన్నా గుర్తు పట్టావా....ur a genueperson అన్నా👌👌
చాల సంతోషంగా ఉందీ అన్నా,నా వల్ల కొందరు డబ్బులు సంపాదించుకుంటున్నారు అని,నేను చూస్తేనే ...😇🙌💓
మెదటి సారి అభిమానము పెరిగింది అన్న
ని ఛానల్ subscribe chesukuntanu... always with you annagaru
అన్న చాలా చాలా మంచి గా మనసు లో మాట ఎంతో వివరంగా నిజాలు చెప్పి ఒక రైతు బిడ్డ అనిపించుకున్నారు గ్రేట్ అన్న మీరు . మంచి వాళ్లకు మహారాజు పెదవాళ్ళకు త్యాగరాజు అభిమానులకు నాగరాజు ఛీ కొట్టిన వాళ్ల కు సింహ రాజు 👌👌👌🌹🌹🌹👏👏👏🌻🌻🌻
చాలా మంచి విషయం చేపవు గుంటి నాగరాజు అన్న...!
Super dear sir... congratulations 💐💐💐God bless you dear.... take care dear sir 🙏🙏🙏 first view... first comment ❤️
Ur The best person to evaluate new things may God bless u
ẞuperb 🎉
Wow anna miru super👌👌👌
Alage antho baga explain chesaru....
అమ్మ నాన్న కీ నీ సంపాదన ఇస్తాను అన్నారు చూడు సూపర్ గుడ్ లక్
సూపర్ అన్న మీ వీడియో మొదటి సారి చూస్తున్న చాలా బాగుంది అన్న మీకోసం ఒక లైక్ మేము ఛానల్ పెట్టీ నెలలు అవుతున్న వ్యూస్ రావడం లేదు మీరు చాలా గ్రేట్ అన్న 🙏👌
చాలా బాగా ఉన్నది వున్నట్లు చెప్పారు superb 👍All the best మీరు ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న tq...... 🙏
ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి
gunti nagaraju అన్న
ruclips.net/channel/UCwbNEQkjbJWyb8Fy4E-v1gw
చాలా బాగా చెప్పినావ్ బ్రో కడుపులో విషయం లేకుండా చెప్పిన నాగరాజు బ్రో చాలా థాంక్యూ
👌👌👏👏 ఇప్పుడు కొచ్చి యూట్యూబ్
డబ్బులు ఎంత వస్తాయి అని వీడియో ఎవరు చేయలేదు మీరు చేశారు సూపర్ అన్న మీరు విశాఖపట్నం వస్తే కన్ఫాం గా మిమ్మల్ని కలుస్తాను 👏
స్వార్థం లేని మనిషివి అన్నయ్య మీరు 🙏🙏🙏🙏
My youtub chanel name
(Dailog king siva talks)
Replay
Qatar papaa kuda alaane antundhi 😂😂
పెద్ద పెద్ద యుట్యూబుర్లు కూడా యూట్యూబ్ లో డబ్బులు రావు,యూట్యూబ్ కి రావద్దు అని అబద్దాలు చెప్పారు.నువ్వు నిజం చెప్పావు. హ్యాట్సాప్ బ్రో.
మీలాంటి వాళ్ళందరూ మాకు ఇన్స్పిరేషన్ అంకుల్ మీరు మంచి పోసిషన్ కి వెళ్తారు ఆల్ the best👍👍👍👌
Great sir రైతు అంటే మీరు సర్
చాలా నిజాయితీగా మాట్లాడారు మీరు
Nuvu super anna
అన్న చాలా మంచిగా చేపినవువ్ నీకు మేం ఫుల్ సపోట అన్న ఇంకా మంచి మంచి వీడియో పెటు అన్నకు అందరూ ఒక లైక్ subscribe chesukondi🙏
Super మంచి గ explain chyaisavu
Great మీరు manchi స్థాహి కి yadhagali anna continue this job all the best
Great bro 70000 thousands.... Always I support u
మంచి వీడియోస్ పెట్టు కచ్చితంగా ఆ దేవుడు సపోర్ట్, ప్రేక్షక దేవుళ్ళ సపోర్ట్ ఉంటాయండి కచ్చితంగా మీరు మీలాగే ఉండండి
బాబాయ్ నువ్వు చాలా గ్రేట్ నువ్వు తోపు బాబాయ్ అసలు నీ వీడియో చూశాక నాకు ఒక ఆలోచన వచ్చింది బాబాయ్
అన్నా సూపర్ చెప్పావ్ అన్న నేను న్యూ youtuber నీ చాలా క్లారిటీ గా అర్ధం అయ్యేలా బాగచెప్పవు ❤️❤️❤️❤️❤️❤️
సో స్వీట్ ❤️ నాగరాజు ❤️ నీకేంటి 👍🙏నువ్వు సూపర్
First time like cheyaliani positive Thoth vachindi all best guru😍
Hi Bhanu garu ..meku oka channel undhi kadha
@@krishnagoldeneye8769 no
Channel chupisthundhi ....
Ok...Nagaraju garu cheppinatlu oka u tube channel petti konni videos promot cheyyochuga
Love you bro mi ammanannalu nindu nurellu santhoshanga undali ....🥰....alage e video chusina prathi okari family lu kuda santhoshanga undali 🥰
Nenu 1st time me video chusanu annayya super nenu e madya videos చేయటానికి try చేస్తున్నాను me advice use చేసుకుంటాను
నాగరాజు గారు మీరు చెప్పినది అక్షర సత్యం
చాలా బాగా చెప్పారు 🎉👌👌👌👌👌🌹🌹🌹🌹🌹
నాగరాజు అన్నా చాలా మంచి మాటలు చెప్పారు 🤝🤝🤝
అన్నా ఒక చిన్న రిక్వెస్ట్ మీ వీడియో లో చిన్న బిట్టు నా యుటూబ్ చానెల్ లో అప్లోడ్ చేస్తాను ఫ్లీస్ 🙏 🙏 🙏 జనాలకు యుటూబ్ గురించి వివరించడానికి అంతే అన్నా, ఫ్లీస్ రిప్లే ఇవ్వండి 🙏 🙏 🙏
చక్కటి ఇళ్లు నిర్మించి కొంటావు బ్రో.. నీవు చక్కటి మనిషి
ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నాడు
Such a sweet video uncle!!😍❤
I am First like kottadam anna subscribe kuda chestunna
Neenu first time Allu arjun gaari hometour chusi mimmalni subscribe chesanu Bagundi mee channel, All the best
6:11 thumbnail
Nee lanti legend comment kosam waiting
Tq bro "save time
ఇది అసలైన motivation ☹️
Your the best motivation uncle 👏👏👏👏👏 hands of you ♥️♥️♥️
అన్నా మాకు తెలియని విషయాలు చాలాబాగా చెప్పారు.నీకు నా ధన్యవాదాలు
అందరికి అర్థమైఎలా చాల బాగా చెప్పారు 👌👌👍👏👏👏💐
Chaala baaga chepyaarandi 😊 🙏🙏🙏🙏
All the best for your journey ❤️
Thank you so much annayya 🙏🙏🙏
Hi
Thanx nduku?🤣
వర్షం కాలం ఆకాశంలో మెరుపులు మాత్రమే చూడచ్చు అనుకున్న కానీ పరెంట్స్ కళ్ళలో కూడా మెరుపులు చూడచ్చు అన్నమాట .. అలాగే
మంచిగా వివరించారు.🙏thnku..
Anna super Anna meru excellent.....No one in the history of RUclips did not speak like this.....Wow really you are a good man I have seen ever
Tqqq annaya mi laga avadu chapaleruu ela youTube gurinchi tqqq so much
బాగా వివరించారు అన్న 👍
Arey cheppu kani buildup enduku ra neeku
S
Baga chepav anna
The way you are talking is very good..
Impressed with this video..
All the best నాగరాజు garu.... బాగా చెప్పారు
ఇప్పుడు వరకు ఎవడు కూడ యూట్యూబ్ లో ఎంత వస్తోంది అనీ చెప్పలేదు కాని నువ్వు చెప్పావు అందుకే నీకు subscribe చేశాను అన్న 🙏🙏🙏🙏 బాగా సంపందించు అన్న 🙏🙏
అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నారు 👌
Chala Chakkaga Chepparu...Nice❤️🙏 Okka na Koduku (Tech channel) Kuda Me laga Sarigga Cheppaledu.👏👏👏👏
😘😂😂👍
Number evu Nenu Baga cheputhanu Anu Baby
@@nareshrajukshatriya3463 nen Abbayi ni Sir...Intha Karuvulo Unnaventi Bro🤣😂🙄
@@onlybeatz3607 😂 okay I think Girl'
@@onlybeatz3607 🙈🙊🙉😂😂😂😂
Well explained Brother. All the best 🙏
Baga cheppinav NAGARAJU Anna super
Chala baga matladavu nagaraju vunadi vunatu garvamu leakunda cheapavu super nagulu enka baga kastapadi sampadinch kovalani korukuntuna 👌👌👌👌
మీ మంచి మాటలతో మా మనసు దోసుకున్నారు sir Thank you for the impremetion.....
Honest ga chepparu..❤️
Super anna thank you for support Anna🙏🙏❤️❤️❤️🙏🙏
Chala chakkaga nagaraj anna neelanti valla vallaku malanti small youtubers ki teliyani vishayalu telustai chala thanks anna 😍
క్రింద మీద ఊపు gunti నాగ్ తోపు ఇట్లు gunti ఫ్యాన్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా మి ప్రతి వీడియో superb
What an explanation 🙏🙏🙏
100% true words anna ❤
1lakh kottali anna 👍
meeru Cheppina Matalu Chala nachhai Sir....Meelanti Vare Maaku MARGADARSULU.......
Best wishes for u bro love you Mom and Dad🙏🙏🙏🌺🌺🌺
Nekula genuine ga ila evaru cheppaledu.. I'm subscribing you Now
Anna nuvvu chese videos lo edo crazy undanna❤️
Ankul meeru inka Baga manchi video lu chestu millions lo subscribers tho Baga dabbulu sampadinchi Mee family tho santoshamga unadalani nenu korukuntunnanu
నిన్ను తక్కువ అంచనా వేసం అన్న నూవ్ చాలా గ్రేట్ ఇంకా చాలా ఎదుగుతావ్ sure కోట్ల రూపాయల లు సంపాధిస్తావ్ తప్పకుండా
Ok congrats💐💐💐💐ఇది నిజమని నమ్మబుద్ధి అయితలేదు...ఒక్కసారి నీ చానల్ రెవెన్యూ డాష్ బోర్డు పంపు...
Ads getting know bro
Naku కూడా monna పడ్డాయి నాకంటె ఎక్కువ subs unnaru నమ్మండి
నా పేరు గుంటి శివ కుమార్😀😂
Enni rojulu mimmalni jokes anukunna sorry anna..
Eppude subscribe chesthanu
Ne video 1st time chusa bro very nice meru chepe mata chala bagauni ok thanks bro
అన్నా మీరు అయితే చాలా బాగా చెబుతున్నారు నేను అయితే ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూసాను మీ వీడియో నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకైతే యూట్యూబ్ నుంచి ఏమీ తెలియదు నాలెడ్జ్ మీరు అయితే చాలా బాగా చెప్పారు