లోకేష్ గారు మీరు ఆగస్థికంగా స్కూలు తనకే చేయటం చాలా సంతోషదాయకం మీరు ఆ స్కూలుకి వెళ్లారు కాబట్టే ఈరోజు మా బూటి వాళ్లకు ఆ స్కూలు పరిస్థితి తెలిసింది కనీసం అక్కడ పిల్లలు కూర్చోవడానికి బెంచీలు కూడా లేవా సార్ మరినాడు బొక్కలు ఇరిగేట్టు నాడు నేడు అంటూ స్కూళ్ళకి మహర్దశ పెట్టించాము స్కూల్ అదర్ హోమా హయాంలో ఏవేవో చెప్పారుగా సార్ ఆ స్కూళ్లలో బెంచిల్లు కనీసం పిల్లలకు కూర్చోవడానికి పిల్లలు వెళ్లే టైల్స్ తలుపులకి కంతలు ఇన్ని ఘోరాలు మీరు ఒక్క స్కూల్ విజిట్ చేస్తే మాకు కనిపించింది అందుకే సార్ ఇంకా ఈ రాష్ట్రంలో బెంచీలు లేని స్కూల్స్ పిల్లలు ఇబ్బందులు పడుతున్న స్కూల్స్ ఎన్నుండయో ఒక్కసారి ఎన్ని ఉన్నాయో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి నేను చెప్పేది రాజకీయంగా కాదు సార్ పిల్లలకు మంచి విద్య అందించాలి మంచి సౌకర్యాలతో వాళ్ళు చదువుకోవాలని ఒక సంకల్పంతోనే మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను నాడు నేడు అంటూ వాళ్ళు ఏదేదో చేశారు ఇంగ్లీష్ మీడియం అన్నారు స్కూళ్లలో కాలేజీ అన్నారు టోపీలు అన్నారు టోపీలని టోపీలతో టోపీలు పెట్టారు సి బి ఎస్ అన్నారు అన్నవరక అన్ని బాగానే ఉన్నాయి కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి అన్న ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు పెట్టి cbs లాభవదించాలి టోటల్ ఇలా బోధించాలి కాలేజీ లెక్చర్స్ గా ఎలా బోధించాలి ఒక్కటైన ఒక్కటైన తరగతి క్లాసులు పెట్టారా సార్ ఏ విధంగా టీచర్ల సన్నిద్యమవుతారు గత ఐదు సంవత్సరాలలో విద్యాశాఖలు జరగరాని ఘోరాలు జరిగింది సార్ ఈ ఘోరాలు విద్యార్థుల పరంగా వాళ్లకు నాణ్యమైన విద్య అందించటమనే అంశంలో మాత్రమే నేను చెబుతున్న మిగతా వాటి జోలికి నేను వెళ్లట్లేదు ప్లీజ్ లోకేష్ గారు విద్యార్థుల భవిష్యత్తును వెలుగులోని విద్యార్థుల ప్రగతి తెలివితేటలతో నింపండి ప్లీజ్ సార్ ప్లీజ్
Yes e rojulo kuda nela meeda kurchovatam enti sir. Last govt peruke Nadu nedu evo nalugu schools ki rangulu vesi natakalu adaru. Atleast in this govt make sure all schools has sufficient infrastructure and provide CBSE syllabus. State syllabus is all outdated.
తండ్రి కి ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా తీర్చి దిద్దాలని తపన.తనయుడు లోకేష్ అన్నకు పేదిరికం లేని ఆంధ్రప్రదేశ్ ని చేయాలని తపన🙏ఇద్దరూ ప్రజా నాయకులు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండటం మన అదృష్టం 🙏🙏🙏
ఉపాధ్యాయులను గౌరవిస్తూ, వారి ఎదుట వేరే కుర్చీలో కూర్చొని,గొప్ప స్పూర్తితో మెలిగారు
ఎన్టీఆర్ కూడా ఇలా చేసావాడు సార్ 👌👍👏🌹👍👌
పాఠశాల... తరగతి గది అంటే పవిత్రత తెలిసిన ఓ యువ విద్యావేత్త... చెప్పులు వొదలి లోనికి వెళ్లడం... అదీ లోకేష్ విజ్ఞత హ్యాట్సాఅప్ లోకేష్ 🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👏👏👏👏👏👏👏👏
బడిని గుడిగా భావించి చెప్పులు లేకుండా తరగతి గదిలోకి వెళ్లిన లోకేష్ గారికి🙏🙏🙏
Jai TDP Jai CBN.verygood.minstear.nara.lokeash🎉🎉🎉🎉
జై లోకేష్ 🎉❤❤🙏🙏🙏🙏✌️✌️💯❤️🥰
👌👌👌లోకేష్ టిడిపి హీరో all the best keep it up లోకేష్
We were happy to seee Pulli PRATHI Anna back in good health
High స్కూల్లో బెంచేస్.లేకుండా.స్టూడెంట్స్.చదువుతున్నారు బాధ గా వుంది లోకేష్ గారు వెంటనే.benches.ఏర్పాటు చేయించగలరని కోరుతున్నాను
లోకేష్ గారు మీరు ఆగస్థికంగా స్కూలు తనకే చేయటం చాలా సంతోషదాయకం మీరు ఆ స్కూలుకి వెళ్లారు కాబట్టే ఈరోజు మా బూటి వాళ్లకు ఆ స్కూలు పరిస్థితి తెలిసింది కనీసం అక్కడ పిల్లలు కూర్చోవడానికి బెంచీలు కూడా లేవా సార్ మరినాడు బొక్కలు ఇరిగేట్టు నాడు నేడు అంటూ స్కూళ్ళకి మహర్దశ పెట్టించాము స్కూల్ అదర్ హోమా హయాంలో ఏవేవో చెప్పారుగా సార్ ఆ స్కూళ్లలో బెంచిల్లు కనీసం పిల్లలకు కూర్చోవడానికి పిల్లలు వెళ్లే టైల్స్ తలుపులకి కంతలు ఇన్ని ఘోరాలు మీరు ఒక్క స్కూల్ విజిట్ చేస్తే మాకు కనిపించింది అందుకే సార్ ఇంకా ఈ రాష్ట్రంలో బెంచీలు లేని స్కూల్స్ పిల్లలు ఇబ్బందులు పడుతున్న స్కూల్స్ ఎన్నుండయో ఒక్కసారి ఎన్ని ఉన్నాయో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి నేను చెప్పేది రాజకీయంగా కాదు సార్ పిల్లలకు మంచి విద్య అందించాలి మంచి సౌకర్యాలతో వాళ్ళు చదువుకోవాలని ఒక సంకల్పంతోనే మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను నాడు నేడు అంటూ వాళ్ళు ఏదేదో చేశారు ఇంగ్లీష్ మీడియం అన్నారు స్కూళ్లలో కాలేజీ అన్నారు టోపీలు అన్నారు టోపీలని టోపీలతో టోపీలు పెట్టారు సి బి ఎస్ అన్నారు అన్నవరక అన్ని బాగానే ఉన్నాయి కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి అన్న ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు పెట్టి cbs లాభవదించాలి టోటల్ ఇలా బోధించాలి కాలేజీ లెక్చర్స్ గా ఎలా బోధించాలి ఒక్కటైన ఒక్కటైన తరగతి క్లాసులు పెట్టారా సార్ ఏ విధంగా టీచర్ల సన్నిద్యమవుతారు గత ఐదు సంవత్సరాలలో విద్యాశాఖలు జరగరాని ఘోరాలు జరిగింది సార్ ఈ ఘోరాలు విద్యార్థుల పరంగా వాళ్లకు నాణ్యమైన విద్య అందించటమనే అంశంలో మాత్రమే నేను చెబుతున్న మిగతా వాటి జోలికి నేను వెళ్లట్లేదు ప్లీజ్ లోకేష్ గారు విద్యార్థుల భవిష్యత్తును వెలుగులోని విద్యార్థుల ప్రగతి తెలివితేటలతో నింపండి ప్లీజ్ సార్ ప్లీజ్
Sir school ki benches provide chayandi mari kinda kurchunnaru students
జై లోకేష్
Sir, aa school kosam tables eppimchandi sir, gatamlo naadu naydu ani mekkinaaru. Meeru vaallaku help chesedi.
Jai lokesh garu
నాడు నేడు నిధులు బొక్కేసినట్టున్నారు గత ప్రభుత్వ పాలకులు...లోకేష్ అన్న మీరు ఏదైనా చెయ్యాలి desk ల విషయంలో... జై తెలుగుదేశం.. జై చంద్రబాబు నాయుడు
Yes e rojulo kuda nela meeda kurchovatam enti sir. Last govt peruke Nadu nedu evo nalugu schools ki rangulu vesi natakalu adaru. Atleast in this govt make sure all schools has sufficient infrastructure and provide CBSE syllabus. State syllabus is all outdated.
తండ్రి కి ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా తీర్చి దిద్దాలని తపన.తనయుడు లోకేష్ అన్నకు పేదిరికం లేని ఆంధ్రప్రదేశ్ ని చేయాలని తపన🙏ఇద్దరూ ప్రజా నాయకులు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండటం మన అదృష్టం 🙏🙏🙏
Lokesh garu You are exemplery leader. Jai Lokesh
That' is lokesh garu
PERFECT. IT MINISTER
God's gift,naara.lokesh garu
Good Job Dobe Sir
Jai CBN Jai TDP Jai Lokesh Babu 🌹🙏🌹🙏🌹🙏🌹
Ntr sir do also like this jai Lokesh babu
Super lokesh anna jai tdp
Jai TDP
Lokesh Sir Bhesh.
Pl provide table and benches for them .
No need background songs at the time of checking
Please lokesh anna provide them the benches
లోకేష్ గారు ప్రతి నెల రెండు స్పూన్లు సెట్ చేయాలి
నాడు నేడు నిదులేమాయే?
It’s very unfortunate to see the children onthe floor
No benches for sitting, it is very sad to see
Where is digital boards, tables and chairs???
ఈ కాలంలో కూడా స్కూల్ లో బెంచీలు లేవా
Your question is great
🙏 get some furniture too
Thatis loksh
Prathi manthri, sesana sabhyudu jilla colector tarachu prabhutwa schools sandarsinchali. Maulika vasathulu labhisthunnayo leda thelusukovali. Aspatrulu, hostels kuda sandarsinchali. Apude vati sthithi merugupaduthundi.
Lokesh is good future
తిరుమల లో విమానాశ్రయం ఎప్పుడు కట్టారు 😂
ఎప్పటినుంచో ఉంది
Balaji Airport at Renigunta is known as Tirumala airport
కుర్చీలులేవు,బిల్లులు లేవు,,ఏమార్పలేదుజగనన్నచెప్పినడిజీటల్ స్క్రీన్ లేవి,,విధ్యార్ధులటాబ్ లేవి,గోవిందా. నీ పరిధిలో. ఇలాఃటిచదువులా,,,🛕⛳🕉️🙏🙏🙏🙏
వీడియో చూసే వాళ్ళు కళ్ళు దొబ్బినాయేమో వాడు చెప్పులు బయట పొదిలి పోతున్నాడు
Jai TDP