శిరిడీ సాయి - వివాదాస్పద ప్రశ్నలూ సమాధానాలు | Shiridi Sai Controversial Q & A | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 5 июл 2018
  • Q) There are so many controversies online about Shirdi Sai Baba. Nanduri Srinivas has been getting thousands of mails, seeking answers about the same.
    This video answers 10 such common questions like:
    - ShirdiSaiBaba was a Non-vegetarian, can we follow him?
    - Is there a mention about him in Vedas and Shastras?
    - Is he a Hindu or Muslim? What is his caste?
    - He didn't do Sandhyavandan, How can he be a Guru?
    - Is his soul wandering in Shirdi as a Ghost as there were no rituals performed?
    - Is he a God?
    etc etc
    ----------------------------------------------
    Got almost 30 thousand EMails (Questions) on these topics after posting this video. If I leave out hatred arguments and loose talks, Here are some of those commonly asked questions and Answers by Nanduri garu - Channel Admin
    Q) శిరిడీ సాయి గురించి భవిష్య పురాణంలో ఉందా? కల్కి గురించి ఉంది కదా?
    A) భవిష్య పురాణంలో లేని వాళ్ళు మహనీయులు కాదని ఆ పూరాణంలో ఇంకెక్కడా చెప్పబడలేదు. It doesn't have exhaustive list of all Mahatmas. మీలాగే మొన్నెవరో, శ్రీ వేంకటేశుని గురించి భాగవతంలో చెప్పిన 22 విష్ణు అవతారాల్లో లేదు కనుక, ఆయన విష్ణు అవతారం కాదని వాదన మొదలు పెట్టేరు. ఏం చెప్తాం? భాగవతంలో దత్తాత్రేయ అవతారం గురించి ఉందికదా. అక్కణ్ణుంచి శ్రీపాద వల్లభ చరితామృతం అనె పుస్తకం చదవండి, మీకు ఆ పరంపర అర్ధమౌతుంది.
    Q) శిరిడీ సాయి బాబా అల్లా మాలిక్ అన్నారు ఆయన్ని నేను ఎందుకు పూజించాలి?
    A) అల్లా మాలిక్ తో పాటు "విష్ణు సహస్రనామం-గురుచరిత్ర-శ్రీరామ నవమి-కృష్ణాష్టమి-గురుపూర్ణిమ-తులసి పెంపకం-మసీదుకి ద్వారకామాయి అనే పేరు" ఇంకా ఎన్నిటినో ఆచరించేరు. అవేవీ మీకు కనపడకపోవడం దురదృష్టం
    నన్ను పూజించండి, నాకు క్షీరాభిషేకాలు చేయండి అని ఆయన ఎప్పుడూ అడగలేదు. మహాత్ములని పూజించడం కన్నా, వారు చెప్పినది ఆచరిస్తే వాళ్ళు సంతోషిస్తారు.
    Q) సాయి బాబా గోహత్య చేశారు, గో మాంసం తిన్నారు
    A) అది సాయీ సచ్చరిత్రలో మీరు ఎక్కడ చదివారో చెప్తారా ?
    Q) మాంసం తిన్నవాళ్ళని పూజించకూడదని మొన్న ఒక "పీఠాధిపతి " చెప్పారు
    A) మరి కన్నప్ప పెట్టిన మాంసం తిన్న పరమేశ్వరుణ్ణి, ఆ స్వామీజీ తెల్లారి లేస్తే ఎందుకు పూజిస్తున్నారు? విభూతి రేఖలు ఎందుకు ధరిస్తున్నారు? వెళ్ళి అడగండి.
    Q) శిరిడీ సాయి దత్తావతారం అనడానికి సాక్ష్యం ఏమిటి?
    • Video
    Q) శిరిడీ సాయిని ముస్లిం లు దర్శించరు ఎందుకు?
    A) అది మీ భ్రమ. శిరిడీ వెళ్ళీ, అక్కడ క్యూలో ఉన్నవాళ్లని అడగండి. ఎందరో మహమ్మదీయులు కనిపిస్తారు. అలాగే బెంగుళూర్ లో కూడా సాయిబాబా మందిరాలకి మహమ్మదీయులు రావడం నేను చాలా సార్లు చూశాను
    Q) వేరొక బల్లి ఔరంగాబాద్ లో బయల్దేరితే బాబాగారికి తెల్సింది, మరి శిరిడీలో గోడమీద బల్లికి ఎలా తెల్సి అరవడం మొదలుపెట్టింది?
    A) జరగబోయే సంఘటన ఆయనకి తెల్సు కాబట్టి, ఆ బల్లిలో "సంతోషంతో అరవాలి" అనే స్పందన ఆయనే కలిగించి, "సోదరి రాబోతోంది" అని భక్తులకి చెప్పి ఉండచ్చుగా!
    నేను చెప్పిన సొరకాయల స్వామి వీడియో చూడండి. అందులో దోమల సంఘటన ఉంది , అది చూస్తే ఈ సంఘటన అర్ధమౌతుంది
    --------------------------------------------------------------------------------------------
    About the speaker:
    / @nandurisrinivasspirit...
    --------------------------------------------------------------------------------------------
    English sub-titles courtesy: Sri Narasimharao Damaraju (Guntur). Our sincere thanks for his contributions.
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #saibaba #shirdisaibaba #shirdi #shirdisai #shirdisaibabamessage
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 3,7 тыс.

  • @Salamcr
    @Salamcr 6 лет назад +181

    అద్భుతం . ఇతర దేవతలను గౌరవించిన తీరు చక్కగా ఉంది. మీకు నా నమస్కారాలు .

  • @ashokyadavcreations
    @ashokyadavcreations 4 года назад +905

    ఎవరికి నమ్మకం ఉన్న లేకున్నా నాకు నా తల్లి తండ్రి. అన్ని సాయి బాబానే ,🙏🙏🙏🙏

    • @boyaraju3335
      @boyaraju3335 3 года назад +14

      Same

    • @ravi-ue6xq
      @ravi-ue6xq 3 года назад +8

      Same

    • @bhagyam80
      @bhagyam80 3 года назад +9

      Same

    • @morlasriharsha2117
      @morlasriharsha2117 3 года назад +8

      Me too

    • @natureandworld2875
      @natureandworld2875 3 года назад +42

      Kaani Atanu turaka pindaari,mana Jhansi Lakshmi Bai ni pattichadu Britishers ki anduke vaallu atanni tappinchadaaniki Baaba ani pilichi atanni vadukoni hinduvulani mabhyapettaru

  • @d.ramakrishna-gv8lt
    @d.ramakrishna-gv8lt 10 дней назад +4

    మీరు చెప్పె దానికి గోవిందాన్సందా స్వామి వారు సాయిబాబా గురించి చెప్పే దానికి చాలా తేడా వుంది

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 2 месяца назад +28

    ఎంతో మంది అజ్ఞానం తో, మూర్ఖత్వం తో, కావాలని ఇబ్బంది పెట్టే అడిగిన ప్రశ్నల కు, సందేహాలకు చాలా చక్కగా, వివరణాత్మకంగా మీరు చెప్పే విధానం చాలా బాగుంది. బాబా గురించి ఇంత చక్కగా ఎన్నో విషయాలు జోడించి, వేదాల లో, పురాణాల లో చెప్పిన విషయాలను సందర్భోచితంగా మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. ఎవరి నైనా, గురువుగా, దైవంగా భావించి కొలిస్తే అన్నిటికీ నమ్మకం ప్రధానం. బాబా నిజంగా దైవస్వరూపమే. నన్నే పూజించు అని బాబా ఎప్పుడూ ఏ భక్తుని కీ చెప్పలేదు. సబ్ కా మాలిక్ ఏక్ హై అని అల్లా అచ్చా కరేగా అని ఎప్పుడూ అనేవారు. హిందువుల పండుగ లను షిరిడీ లో జరి పించేవారు. హిందూ ముస్లింల ఐ క్యతకు ఎంతో కృషి చేశారు. ఆయన సమాధి అయిన తర్వాత కూడా భక్తుల కష్టాలు, సమస్యలను తీర్చేరు. బాబా దైవాంశ సంభూతుడు. సందేహాల కు సరైన వివరణలతో కూడిన జవాబులను😮 ఇచ్చినందుకు నండూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.ఓం సాయిరాం.🙏🏼

  • @sivakrishna222
    @sivakrishna222 6 лет назад +809

    బాబా ఎన్నో సార్లు మా వెంట ఉండి నడిపించారు .....విశ్వాసం అన్నిటికన్నా గొప్పది.... మీకు మేము ఋణపడిపోయాం ధన్యవాదాలు,

  • @thanuganucreations5493
    @thanuganucreations5493 4 года назад +201

    మీ ప్రసంగాలు చాల బాగుంటాయి. నాకు మీ వ్యాఖ్యానం ముచ్చటగా వింటుంటె సమయం కూడ తెలియటం లేదు. చాలా ఙ్ఞానం పొందు తున్నారు. 🙏🙏🙏🙏🙏

  • @immadisettyvlpsanthi1503
    @immadisettyvlpsanthi1503 2 года назад +23

    ఎంత ఓపికగా చెప్పారు అండీ 🙏🙏
    బాగా చిలికి వెన్న తీసి అందించినట్లు చెప్పారు..
    కృతజ్ఞతలు 🙏🙏

  • @vijaykumarmcvyfo5012
    @vijaykumarmcvyfo5012 Год назад +60

    చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు ధన్యవాదాలు అండీ. సాయి బాబా గారితో మాకు ఎన్నో అనుభూతులు, అనుభవాలు కలిగాయి. ఓం సాయిరాం 🙏

  • @sairamprasad8416
    @sairamprasad8416 6 лет назад +169

    Mii laanti vaaru ee samajaaniki
    enthoo avasaram sir....
    Thank you very much.

    • @sunithakongara8010
      @sunithakongara8010 4 года назад +1

      Gurubyonnamaha🙏

    • @user-df5vb9yw4k
      @user-df5vb9yw4k 3 года назад +3

      ఎంతో మంది తెలసి తెలియక అడిగే ప్రశ్నలకు, సందేహాలకు మీరు చేస్తున్న ఈ సేవ నభూతో నభవిష్యతి.
      మీరు చల్లగా ఉండాలి.

  • @rajathegreat387
    @rajathegreat387 6 лет назад +221

    చాలా చక్కటి వీడియో చేశారు..మీ ద్వారా ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సంశయం తీర్చారు.🙏🙏🙏

  • @sarojinibudige6557
    @sarojinibudige6557 Год назад +4

    Baba gari gurinchi naku sondehalu levu .meeru cheppina samadhanalanni baba daya valla naku ardhamainayi mee samadhanalu vinnaka nakento aanandaga vunnadi dhanyavadalu guruvugaru ,

  • @sudhaperi3585
    @sudhaperi3585 Год назад +14

    I bow my head to the clear explanation that you have given to all those who speak ill of lord shiridi sai .i would like add that when sai was in his physical form many worshipped him as god incarnation also there were people who always criticised him but eventually all those who criticised him also became great devotees of him ,but sai the form of love never uttered a word against the people who criticised him . Lets pray lord sai to change all the ones who criticise him into great devotees and spread love. If you surrender to sai with love and affection he will take care of you till your last breath

  • @user-pb3cp4tp1k
    @user-pb3cp4tp1k 3 года назад +221

    ఎంత బాగా చెప్పారు స్వామి . నా మనసు బాధపెడుతూ ఉండేది బాబాని విమర్శలు చేస్తూ ఉంటుంటే నాకు మీరూ చెప్పు తుంటే నాకళ్లవెంట నీరు వచ్చినవి నా బాబా గురించి గొప్పగా చెప్పు తుంటే 🙏🙏ధన్యవాదములు

  • @gayatrisarika3200
    @gayatrisarika3200 4 года назад +24

    Chala bhaga chepparandi.
    Baba garu doesn't need any crown or ornaments. These all we provide. I do have faith on him i have seen miracles through my life. Thank you for sharing much more important messages for all.

  • @pammimohanbaabu2408
    @pammimohanbaabu2408 11 месяцев назад +4

    Thank you Sir for your explanation which opened my eyes.🙏🙏🙏

  • @sv2200
    @sv2200 2 года назад +8

    సాయి బాబా పాదముల కింది ఇసుక రేణువు వంటి వారము అయిన మనకి ఇన్ని సందేహాలా,, అసలు మనం నమ్మినపుడు సందేహాలు ఉండవు ,, ఈ దేహమే సందేహం ,, దానికి ఇన్ని సందేహాలా ,, యూ కేజీ లో ఉన్నట్లు అయితే డిగ్రీ , పిజి వరకూ ఉంటూనే ఉంటాయిలెండి సందేహాలు ,, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ,, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏విశ్లేషణ గా చెప్పిందుకు మీకు ధన్య వాదములు 🙏

  • @sreenivaskumarnakkala1846
    @sreenivaskumarnakkala1846 2 года назад +18

    Chala baaga chepparu. Your explanation is very nice. I am strong devotee of shirdi saibaba. He showed me many miracles in my personal and professional life. Om sai ram

  • @angajalarajesh8190
    @angajalarajesh8190 6 лет назад +164

    తాతలా చిన్నపిల్లల
    హృదయములను తడిమే,
    పక్షిపిల్లల భయముకు
    తల్లిపక్షిలా తనరెక్కల
    అభయమును మనపై ఉంచే,
    మతసామరస్యమునకు
    గొప్పజ్యోతిగా
    ప్రకాశించే ,
    త్రిమూర్తుల అంశ
    దత్తాత్రేయమహర్షి
    కరుణ ధునే
    శిరిడీ సాయి బాబా.

  • @murthytata1553
    @murthytata1553 Год назад +4

    So, wonderfully explained. I have never had any doubt about Sri Saibaba, because he himself God.

  • @anithakumari6034
    @anithakumari6034 11 месяцев назад +11

    Namasthe Sir, I am Staunch devotee of Saibaba, but few people have asked the same questions made me feel bad, thanks for your pure explanation, Sir people say the dress of Saibaba is like Afghanistan people dress, so baba came from Afghanistan and converting us.....please if possible make a video on this Sir

  • @mymomandme
    @mymomandme 3 года назад +50

    మీరు చాలా చక్కగా, విపులంగా వివరించారు .ఇంత మంచి సమాచారం అందించినందుకు మీకు ధన్యవాదములు 🙏

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 года назад +99

    పరమాత్మ తత్వం ప్రాప్తం ఉన్నవారికి మాత్రమే అర్థం ఔతుంది చాలా బాగా చెప్పారు స్వామీ మీ శ్రీ చరణములకు నమస్సుమాంజలులు ☺☺💐💐💐💐

  • @sriramkalaga9300
    @sriramkalaga9300 Год назад +31

    I apologize for this rather late comment as I discovered this channel only a few days ago by chance. I am a devotee of Shirdi Saibaba as well as admirer of Dattatreya lineage of Saints. The queries and responses about Shirdi Sai are well researched and made. Here are a few of my own insights to add to the dialogue.
    1. In one of the chapters of SSC, Sai sees Nana struggling with the understanding of Gita 4:34 shloka... "Tatviddhi Praanipatena....". The explanation Sai gives there is further proof that He is Parabrahma himself. More than that, Sai enunciates the manner in which one should serve a Sadguru. The essence is the same as that of Gurucharitra.
    2. The coconut story involving Vasudevananda Saraswati Maharaj further shows that VSM knew that Sai is Datta Himself. Which is why he addressed Sai as "my Big Brother".
    3. Everywhere in SSC, Sai named Himself as "Servant of God" or "Messenger of God" and never ever called Himself as God. However, at every possible instance, He indirectly pointed to the hint that He is Dattatreya Avatar.
    4. Sai's greatest contribution to Indian Spirituality is that He clearly indicated what is necessary for devotees to attain Moksha in Kaliyuga: Complete Surrender to a Sadguru! The practices described in Gurucharitra are impossible to follow in these times. So, Sai distilled all that knowledge into His teachings as a Sadguru.

  • @namanasandhyarani1992
    @namanasandhyarani1992 8 месяцев назад +9

    Today whatever I am.. Whoever I am... Its all because of Shirdi Sai baba... He gave me life... Na jeevitam antam ayipoyina... Ayana epudu na thodu untaru🙏

  • @shivacheruku3500
    @shivacheruku3500 4 года назад +16

    చాల సంతోషంగా ఉంది..బాగా అన్వయించి చెప్పారు .జీవంమ్క్థులు వారు ఏమి చేసిన తిన్న వారికీ దాన్ని రస మాయం చేసే శక్తి ఉంది.

  • @sunya0001
    @sunya0001 4 года назад +178

    I visited a Sai Baba temple in Chennai, Baba statue is decorated with a very valuable golden crown. I got the same question in my mind. Why he needs it. Immediately I saw his shadow next to statue because of focus lights in the temple. Then I realized that shadow is completely in black colour irrespective of gold crown and white Baba statue. Both his crown and statue are in same black colour in that shadow. I realized at that moment we should not see the external appearance, just see inside beauty. He is real Guru

  • @va3279
    @va3279 Год назад +3

    Sai Baba temple ki Nagpur lo Hindu, Muslim, Christians, Sikhs , Buddishists, Jains ..andharu vastharu ...every thrusday andharu vallu thechina prasadhalu andharki istharu ..Prashantham ga untundhi

  • @saigayatri573
    @saigayatri573 Год назад +31

    Wonderful explanation sir...my belief in Sai Baba tripled after watching this video....

  • @hanumanbojjoju3472
    @hanumanbojjoju3472 4 года назад +29

    E questions adiginavarandariki thanks b.coz naku babagurrinchi inka ekkuvaga telsindi and N.S Gariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyakumari5223
    @satyakumari5223 4 года назад +14

    Sai Ram Sai Ram Sai Ram👃
    Thank you very much Srinivasa garu. You have explained and clarified crystal clear about Baba garu and Avadhuthalu.

  • @ushasreeboda5921
    @ushasreeboda5921 2 года назад +2

    Excellent logic and justifications andi.chala chakkaga cheppinanu🙏

  • @ashokvidya9455
    @ashokvidya9455 Год назад +3

    Thanks Guru ji for explanation very patiently uu explanined God bless you too forever, 🙏🙏🌹🌹🌷🌷🌸🌸💐💐🙏🙏

  • @rajathegreat387
    @rajathegreat387 6 лет назад +179

    నెక్స్ట్ వీడియో లో భగవాన్ రమణుల గూర్చి వీడియో చెయ్యండి.. ఆయన గూర్చి చాలా మందికి తెలియదు.

  • @bhanuthej626
    @bhanuthej626 6 лет назад +40

    బాగా చెప్పారు.. బాబా సద్గురువు.. ఎందరో యోగులు పుట్టిన దేశం.. కానీ ఒకప్పుడు ఊరి కో శివాలయం, రామాలయం ఉండేవి.. ఇప్పుడు వాటి స్థానంలో బాబా మందిరం ఉంది.. ఒకసారి ఆయన పాదుకలు తిరుపతి వెంకన్న గర్భాలయం లోకి తీసుకుని వెళ్లారు.. చాలా బాధాకరం..మనం వైదిక ధర్మం మర్చిపోయాం.. నాకు బాబా అంటే ఇష్టం కానీ దకిషనామూర్తి, హయగ్రీవుడు సరస్వతిని మరిచి గురువారం అంటే సాయి బాబా లాగా మెండ్ వాష్ చేస్తున్నారు.. మనస్పూర్తిగా నమస్కరించ లేక పోతున్నాను..

    • @srilakshmi7346
      @srilakshmi7346 6 лет назад +5

      Bhanu thej ప్రజలకి మైండ్ వాష్ చేశేది బాబా కాదు, media tv chanels

    • @issr3095
      @issr3095 6 лет назад +6

      kachitanga , ,idi oka pramadhakara parinama, ee video lo kuda data avatharam ga aadhralu lekapoyina project chestuanru,, aaynaa kaliyugam mottam 9 aavataralu annadu , villu cheptuna prakaram oo 30 amndi pina vunanru inka kaliyugam poorthi kuda kaledu

    • @VijayRaghava-ck3iq
      @VijayRaghava-ck3iq 5 лет назад +3

      Correct ga cheparu...

    • @bharathiyudu7743
      @bharathiyudu7743 4 года назад +1

      Miru mararu inka doubt lu leputhuney untaru

    • @sreesailamallikarjunaraobu4004
      @sreesailamallikarjunaraobu4004 4 года назад

      Bhanu tej garu, I suggest u read books written by Pujya Acharya Ekkirala Bharadwaja available at www saibharadwaja.com.org.books n I hope ur doubts will be cleared

  • @bhavarajusatyanarayana9656
    @bhavarajusatyanarayana9656 7 месяцев назад +1

    Excellent explanation...thankyou sir for your the best presentation about my Sai Baba
    🙏 🙏 🙏

  • @pragnya2005
    @pragnya2005 2 года назад +21

    I Prayed and kept complete hope and trust on baba in my difficult times and he helped me always .

  • @sastrrysurya6889
    @sastrrysurya6889 4 года назад +59

    Aa saiye mee Rupam tho answer icharu. Meelo guru amsa answer ichindi. You understood Dattatreya tatva very well sir. Your also our guru

  • @komaladevi7441
    @komaladevi7441 2 года назад +36

    So wonderfully explained, l never had any doubt about shirdi sai baba because is God himself, he is very kind, simple loving and caring Parent 🙏🕉️

  • @indoobalamalladi9718
    @indoobalamalladi9718 11 месяцев назад +35

    ఎంత బాగా చెప్పారండి. అసలు మనసులో ఏ చిన్న doubt కూడా మిగలకుండా చిన్న పిల్లలకు చెప్పినట్టు 🙏🏻🙏🏻🙏🏻
    అంతటి మహానుభావులని సందేహించడానికి మన స్థాయి ఏంటి.ఓం సాయి రామ్. Sab ka malik ek🙏🏻

  • @poojalakka8681
    @poojalakka8681 2 месяца назад +1

    మీ ఈ వీడియో చాలా మంది సందేహాలకు సమాధానాలు దొరికాయి. గురువు గారికి నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @kondaniranjan4019
    @kondaniranjan4019 4 года назад +21

    By GOD'S GRACE YOU ARE BLESSED WITH A DIVINE & SPIRITUAL VOICE WITH LOT OF ATTRACTION.

  • @suneeltirumalasetty
    @suneeltirumalasetty 6 лет назад +178

    ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై .. 🙏🙏

  • @jayalakshmiboddu3640
    @jayalakshmiboddu3640 6 месяцев назад +13

    Namaste Sir, I am very very happy and fully satisfied with your eloborative and constructive explanation,which
    whole heartedly encourages and supports millions of devotees. Thank u very much
    Sir.

  • @drvsitaram
    @drvsitaram 4 месяца назад

    You explained very clearly to doubtful devotees. You are great. Thank you.👍🙏🙏🙏

  • @n.nallapareddy5502
    @n.nallapareddy5502 4 года назад +47

    రామాయణం లో రాముడు విష్ణు మూర్తి అవతారం అని వున్న ది. స్వయంగా బ్రహ్మ దేవుడే చెప్పాడు.

    • @sureshpaul2579
      @sureshpaul2579 4 года назад

      Last of uttarakaanda

    • @ankammaankamma5901
      @ankammaankamma5901 4 года назад

      Om namo narayanaya

    • @sridevijammu40
      @sridevijammu40 4 года назад

      Superamma super .Sairam à.omsrisaiRam

    • @user-jt7yh4pe3x
      @user-jt7yh4pe3x 4 года назад

      Bro rama is 90./. Of human and 10./. Vishnu consuousness.. vishnu deva epudu full form lo bhumidaki radu.. endukante ikada human feaces, blood, urine untay kabati.. he is purest of fundemnatal creation while shiva is fundemental of existence.. anduke ramudu andarni champestadu kani krishnu epudu mahabratani chamapledu kamsa mamam ni odinchade tappa champaledu... reason he know value of of life energy

    • @Bhadrudu
      @Bhadrudu 3 года назад +9

      @@sridevijammu40 సాయీరాం అనే దేవుడెవరూ లేరు. సీతారాం అనే దేవుడున్నాడు. సాయబాబా అను లేదా సీతారాం అను. సాయీరాం అనకు.

  • @responsibleindian5618
    @responsibleindian5618 4 года назад +49

    దేముడు = పరమాత్మ ను ఎరిగిన ప్రతిఆత్మ ; ఆ ఆత్మ కులమతాలకు అతీతం 🙏

    • @ramcharan9128
      @ramcharan9128 2 года назад

      good

    • @musiclover2274
      @musiclover2274 2 года назад +1

      Elanti varu undi sanatatana dharmam debba tintundi
      Sai vishyam miku emi teliyadu
      Miku saksam dwara teliya jestanu

  • @maheswaric5296
    @maheswaric5296 Год назад +11

    చాలా బాగా క్లియర్ చేశారు sir.మీకు మనఃపూర్వకమైన నమస్కారము లు. మీ వాచాలత కు అనంత కోటి దణ్డం లు.

  • @vusreevatsakumar7713
    @vusreevatsakumar7713 Год назад +17

    Thank you sir. You relieved me from pain. After reading several articles in WhatsApp, i was confused and very disturbed, As I believe Sri Sai Baba. He solved many of my problems too. Once again thank you sir.

  • @gurudattb
    @gurudattb 5 лет назад +103

    Sir ... I salute u ... What a explanation for each question..... Thank you for giving answer to those questions... At least now people stop spreading wrong thing about almighty saibaba.....

    • @manoharimani6550
      @manoharimani6550 2 года назад +3

      ఎంత చక్కగా వివరించారు గురువు గారూ ధన్యవాదాలు

  • @guruswamyguruswamy1669
    @guruswamyguruswamy1669 3 года назад +12

    Swamy ur explanation is so great nd u r more knowledge than mattadipathis like upeople the reality of sanathan Dharma exploring so automic bright this is well knowledge to the people who are frog in the well thankful to u namaskaram swami

  • @ramakrishnajaldu9077
    @ramakrishnajaldu9077 Год назад +4

    శ్రీనివాస్ గారికి, నమస్కారాలు. దుర్లభమైన మానవజన్మ పొందిన జీవుడికి అంటే ఆత్మకు చేరుకోవలసిన గమ్యం లేదా పొందవలసిన, కోరుకోదగినది యేమిటి అంటే, మోక్షం అని మన సనాతన వాంగ్మయం ఎరిగిన వారికి అర్ధమౌతుంది. అంత జ్ఞానం లేనివారు అయిన కోరుకునేది పునరావృత్తి రహిత మోక్షం. అందుకే పురుషార్ధాలలో నాలుగవది అయిన మోక్షం అందరు సాధించవలసినది అని అక్షరజ్ఞానం లేని వారికైనా సులువుగా తెలియచేసినది మన సనాతన ధర్మ వాంగ్మయం. ఇప్పుడు చెప్పండి, మరి సాయిబాబాని పూజించేవారికి మోక్షం లభిస్తుందా, అలా అని గురు చరిత్రలో ఎక్కడైనా ఉందా. దీనికీ సమాధానం సూటిగా చెప్పండి, అతికి అతకని, పొంతనలేని అయోమయమైన అన్వయలను వల్లించకండి. సాయిబాబా కూడా ఆతని భక్తులకు షిరిడీ ప్రవేశమే సర్వపాపహారం అని, అతని భక్తులను సమాధినుండే కాపాడతానని చెప్పినట్లు ప్రచారం. మరి బాబా శక్తి షిరిడికే పరిమితమా. ఆదికూడా నమ్మిన వారి కష్టాలు తీర్చడానికే పరిమితమైనదా. మోక్షం మాటేమిటి? సమాధానం చెప్పగలరు. మోక్షాన్ని అనుగ్రహించగలిగింది భగవంతుడు లేధా దైవం మాత్రమే కదా. మరి సాయిబాబా దైవమే అయితే ఆయన మోక్షం ఇస్తాడా. లేక మోక్షమార్గాన్ని చూపేది గురువే కాబట్టి సాయిబాబా గురువే అంటారా. మరి సద్గురువుని అనంతకోటి బ్రహ్మాండ నాయకుడని ప్రచారం చేయటం దైవనింద కదా. అలా చేస్తే ప్రచారాన్ని సమర్థిస్తూ మీ వంటి వారు భాష్యం చెప్పడం భావ్యమే. మరో విషయం, మీరు శ్రీరామచంద్రుడు మాంసాహారం తిన్నాడు అని తేల్చేశారు. సర్వ జీవులకు తండ్రి అయిన శ్రీమన్నారాయణుడు యే అవతారం దాల్చినా ఆకలి తీర్చుకోవటంకోసం సామాన్య మానవుడిలా ప్రాణిహింస చేసి మాంస భక్షణం చేస్తాడా. Meeru cheppinade satyam site, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి తదాహం భక్త్యుపహృతం అస్నామి ప్రియతాత్మనః అని చెప్పాడే కానీ మాంసం అని చెప్పలేదు. రామో విగ్రహవాన్ ధర్మహా అని కదా శ్రీరామచంద్రుడు నేను వర్ణించినది. అటువంటి శ్రీరాముడు నిరంతరము ధర్మమే ఆచరించాడు కదా. వనవాసం చేసేవారు బ్రతికేది కందమూలాలు, పండ్లు తిని కదా. మరి మాంసం తిన్నాడు అని చెప్పటం వెర్రి కుదిరింది రోకలి తలకు చుట్టమని చెప్పినట్లుగా లేదూ. దీనినే వక్ర భాష్యం అని అంటారు. సాయిబాబా దేవుడని చెప్పే ప్రయత్నంలో శ్రీరామచంద్రుడిని ముగ్గులోకి లాగటం దైవాపచారం మాత్రమే కాదు, ధర్మం ద్రోహం కూడా. ఇది రంధ్రాన్వేషణ అంటే. మీరు నమ్మిన బాబాను దేవుడని నిరూపించడానికీ సకల సనాతనధర్మానువర్తకులకూ ఆరాధ్యుడైన శ్రీరామచంద్ర ప్రభువుని మాంసాహారిని నిర్ధారించి ఆస్వామి భక్తులందరికి బాధ కలిగించడమే కాదు, మీ వక్రభాష్యం విని శ్రీరాముడికి మాంసం కూడా నైవేద్యం పెట్టడం మొదలుపెడతారేమో ఆలోచించండి.

  • @user-rj4we5td9u
    @user-rj4we5td9u 8 месяцев назад +1

    ఓం సాయిరాం నండూరి శ్రీనివాసరావు గారికి పాదాభివందనం నిజంగా మీరు చేసిన ఎక్స్ప్లెయిన్ చాలా చాలా బాగుంది

  • @Venugopal98500
    @Venugopal98500 5 лет назад +30

    Very well explained .. I watched till 25:50 and became a Saibaba bhakta.
    Om sai Ram
    Sri Gurudev Dutta

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 4 года назад +55

    Baba.is with our family members always I cant explain how many times he saved us from problems he is sadguru god guide everything om sai ram🙏

  • @parusharamkotakonda5545
    @parusharamkotakonda5545 Год назад +3

    Gurugaru meeru inta goppa sandesham ichhinaduku meeku Danyavadalu

  • @ramadevichaganti2796
    @ramadevichaganti2796 10 месяцев назад +3

    Excellent explanation sir baba garu gurinchi padabhivandanaalu

  • @miraclemarketing5137
    @miraclemarketing5137 5 лет назад +48

    I had lot miracles. Siridi Saibaba

  • @srujanthalla6380
    @srujanthalla6380 6 лет назад +35

    Chala chala chala chala chala. Bhagachepparu👌👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @sailajattavva5325
    @sailajattavva5325 8 месяцев назад +2

    గురువుగారికి నమస్తే🙏 ఈ 2023 లో కూడా బాబా గారి గురించి పిచ్చి పిచ్చి msg లు వాట్సాప్ లో వస్తున్నాయి అలాంటి వారికి మీ వీడియో సరైన అవగాహన వస్తుంది

  • @annapurnap6895
    @annapurnap6895 2 года назад

    Nice explanation sir thank you so much sir om sai ram 🙏 maa lanti vallaku saralamuga arthamai vidamga vivarincharu mee ku padabivandanallu

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 года назад +33

    శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతమ్ పారాయణ చేసినట్లైతే శిరిడీ సాయి నాథులు ఎవరో చక్కగా అర్థం ఔతుంది నమస్సుమాంజలులు స్వామి మీ శ్రీ చరణములకు☺☺💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    • @sriprasad8936
      @sriprasad8936 2 года назад +4

      Andulo sai baba gurinchi okka maata koodaa ledu

    • @kanyagudipati8605
      @kanyagudipati8605 Год назад +1

      @@sriprasad8936 మీరు పిఠాపురం వారి book చదవండి

  • @meenamalyala7871
    @meenamalyala7871 6 лет назад +58

    మనసు చాలా ప్రసాంతంగా ఉంది

  • @eshwarguru2668
    @eshwarguru2668 Год назад +2

    Sir mi matalu vini chala bag unnai andari doutlu cllear chesaru namste sir

  • @vasanthapunya3666
    @vasanthapunya3666 2 месяца назад +1

    Om Sai ram 🙏🙏🙏🙏🙏🙏❤❤

  • @raghavendraakkiraju4539
    @raghavendraakkiraju4539 6 лет назад +9

    Super..Chala manchi video chesaru.. excellent answers.. i believe in sai as avaduta.. నమ్మలంటే కూడా కొంచెం జ్ఞానం కావాలి.. కొన్ని అనుభవాలు ఉండాలి.. ఇవి వాదనలన్నిటిని పక్కకు తోసేట్టు చేస్తుంది.. మౌనంగా మనసులో నవ్వుకునేట్టు చేస్తుంది.. మీరు చేసే యజ్ఞం చాలా మంచిది.. ఇలాంటి సమాజ సేవ చేసేవాళ్ళు చాలా అరుదు.. మీ వెంట మేము ఉన్నాము.. నమస్తే..

  • @adigangarapu2848
    @adigangarapu2848 6 лет назад +64

    విలువైన సమాచారం తెలిపినందుకు ధన్యవాదములు

  • @vallamdasusirvally946
    @vallamdasusirvally946 8 месяцев назад +7

    చాలా బాగా వివరణ ఇచ్చారు,మనసుకి హాయిగా ఉంది,
    ఈ మధ్య బాబాని విమర్శించడం ఫాషన్ అయింది చాలా మందికి, బాధగా అనిపించింది నాకు

  • @chayavlogs3869
    @chayavlogs3869 Год назад

    Chala chala baga chepparu Kalle teripincharu meeku paripoornamina parigna nam vundi kabatti chepparu konni doubts Alegent vundadanikanna thelusukovadame manchidi mariu bathing peruguthundi thank verymuch

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 5 лет назад +19

    Moorkhuliki kanuvippu kaligela chala Baga chepparu Om Sri Sai Ram

  • @radhikasuri2032
    @radhikasuri2032 4 года назад +26

    నమస్కారం
    నిజంగా మీరు చాలా బాగా చిబుతున్నారు. మీ లాంటి వారు ఊరికి ఒక్క రుంటే చాలు మన హిందూ ధర్మం తప్పక నిలబడుతుంది. మీ వీడియోల ద్వారా నాకు చాలా సమాధానాలు విషయాలు దొరికాయి ధన్యవాదములు . మీరు చెప్పేది అక్షర సత్యము

  • @SadguruSai-fe8bf
    @SadguruSai-fe8bf Год назад +3

    సాయి బాబా సాక్షాత్తు దత్త స్వామి అవతారము. ఇవిగో ఆధారాలు
    శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం (రచయిత : శంకర్ భట్ , ఈయన తొలి దత్త స్వామి అవతారాము అయిన శ్రీపాద శ్రీవల్లభ స్వామి contemporary) పుస్తకంలో 9వ అధ్యాయంలో సాయిబాబా అవతారం గురించి స్వామి తిరుమల దాస్ అనే భక్తునితో చెప్తారు. 45 వ అధ్యాయంలో స్వామి తన తర్వాతి అవతారాలు అయిన నృసింహ సరస్వతి , మానిక్ ప్రభు , స్వామి సమర్ధ (అక్కల్ కోట మహరాజ్) , సాయి బాబా అవతారాలు గురించి హనుమంతునితో వివరంగా చెబుతారు.
    పరమ పవిత్ర పుస్తకం శ్రీగురుచరిత్రలో దత్త స్వామి రెండు అవతారాలు అయిన శ్రీపాద శ్రీవల్లభ స్వామి , నృసింహ సరస్వతి అవతారాలు గురించి ఉన్నాయి.
    ఇంకా దత్త స్వామి అవతారాలు గురించి అనుమానాలు ఉంటే ఆ అమ్మవారే మీ అజ్ఞానమును పోగొట్టుగాక!
    ఓం శ్రీ మాత్రే నమః
    ఓం శ్రీ దత్తాయ గురువే నమః
    ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః
    దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా
    ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః
    ఓం శ్రీ సాయినాథాయా నమః

  • @kalpanan2235
    @kalpanan2235 7 месяцев назад

    Tq very much for ur kind information of
    Baba🎉❤🎉life history cleared the doubt s.u
    Explanation. Very honest. Great full
    Namaskaralu. 😊🙏🙏

  • @surendrareddy1065
    @surendrareddy1065 4 года назад +40

    మీకు ధన్యవాదాలు, మీ vedios మంచిగా వున్నాయి జ్ఞానం తెలుసుకునే విధంగా వున్నాయి,

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 года назад +87

    గాణ్గాపూర్ వెళ్ళి 10 నిద్ర లు చేస్తే వీళ్ళంధరికీ పరమాత్మ శిరిడీ సాయి నాథులు అంతా అర్థం ఔతుంది మీరు ఎంత చెప్పినా అర్థం కాదు వీరందరికీ నమస్సుమాంజలులు☺☺💐💐💐💐💐💐💐💐💐💐

  • @sailajabehara9868
    @sailajabehara9868 7 месяцев назад

    Baba gari gurinchi chall baga chepparu .naku evala two questions ki answers telisimage dhanyavadalu🙏🙏

  • @shaikkhirun3334
    @shaikkhirun3334 8 месяцев назад +19

    I believe baba is my father whenever struggles come in my life I just chant baba name he always surprised me with his miracles I just love baba until my death I chant his name untill my death ❤❤❤ baba devotes only know how kind he is nd his miracles

  • @praveenahomelytalks40
    @praveenahomelytalks40 3 года назад +10

    Me padalaku vandanluu gurvu garu🌹🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanalakshmivelaga8665
    @dhanalakshmivelaga8665 2 года назад +17

    షిరిడీ సాయి బాబావరి గురించిన వివరణ ,ఎంతో విపులంగా వివరించారు .ధన్యవాదములు గురువుగారు

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy 4 месяца назад +3

    అద్భుతం,చక్కని విశ్లేషణ

  • @muthyaladevaki7667
    @muthyaladevaki7667 Год назад

    Chala baga chepparandi. Chakkaga artham ayyettatlu cgeppinanduku dhanyavadhamulu sir

  • @leeladharv.v2315
    @leeladharv.v2315 6 лет назад +6

    Excellent, Thanks for giving clarifications which will clear the doubts of many devotees.

  • @pavankumark2424
    @pavankumark2424 6 лет назад +47

    Your explanation is ultimate... No on can rise any more questions.. I became your fan, student. Miru oka topic lo yenno visayalu in depth n different angles lo cheptharu.. Your are like my Guru.. I am wating for a day to meet you..

  • @eswarjujjuri2285
    @eswarjujjuri2285 7 месяцев назад +2

    ధన్యవాదములు గురుజి సాయిబాబా మీద ఉన్న అపోహ లు పోయాయి నాకు మనశ్శాంతి గా ఉంది మీలాంటి వాళ్ళు చెప్పక పోతే మా బోటివాల్లు అదే బ్రమలో ఉండే వాళ్ళం

  • @abbagonejagadhishwargoud5866
    @abbagonejagadhishwargoud5866 10 месяцев назад +3

    సాయి అవతారం అవతారం దత్తావతారం సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై

  • @palanin1444
    @palanin1444 4 года назад +33

    చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు...సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై

  • @subbalakshmi6182
    @subbalakshmi6182 3 года назад +11

    ♥️ really I like this vedio. Baba gurinchi nenu cheppali anukunnavi, mi dwara vachesayi. Live you baba

  • @virtuosoinstituteofdesign2648
    @virtuosoinstituteofdesign2648 21 день назад +2

    Baba ni negative ga matladina valaki me answer chalu omsairam ❤️

  • @munupathrulanageswararao8240
    @munupathrulanageswararao8240 5 месяцев назад +7

    చాలా బాగా వివరణ ఇచ్చారు సార్.
    ఓం శ్రీ సాయి రామ్ ,🙏🙏🙏

  • @SadanandkG
    @SadanandkG 4 года назад +8

    శ్రీ నివాస్ గారికి ధన్యవాదాలు మరియు నమస్కారములు. సర్ చెప్పిన దానిలో ముల్లా లు గాని ఇమామ్ లు గాని క్రీస్టయన్లు ముస్లిం లు షిరిడీ కి రావడం లేదు. రారు కూడా. వాళ్ళు ఒకే మాట చెపుతారు. మా కురాన్ లో లేదు. మాకు అల్లాహ్ దేవుడు. ఇంకెవరు దేవుడు కాదు. అలాగే క్రీస్తు వాళ్ళు కూడా మా ఏసే దేవుడు.
    మీరు సాయిబాబా చెపుతుంది అంతా తప్పు. మిగతా మహానుభావులు గురించి అంతా అంతా నిజం చెప్పారు. కాని సాయి బాబా వి‌షయం లో నేను మీతో ఏకీభవించను. ఈ రెండు మతాలు ఎడారి ద్వారా వచ్చిన వి. ఈ రెండు మతాలు కలిసి హిందువులపైనే చాలా మారణహోమం చేసారు. ఇప్పటి కి చేస్తునేఉన్నారు. మీరు అతి మంచి తనం లో అంటున్నారు. అతి మంచి తనం వలనే మనం మన సంపద సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్నాయి. ప్రపంచంలో నే మొట్టమొదటి విశ్వవిద్యాలయం మన నలందా విశ్వ విద్యాలయం. అలాంటి విద్యాలయాలు ను వీళ్ళు కాల్చి బూడిద చేసారు. మన గ్రంధాలను ఆలయాలను మన స్త్రీ లను సంపదను దోచుకున్నారు. మన ధర్మాన్ని సర్వ నాశనం చేసారు. ఇంకా దాడి జరిగుతునే ఉంది. మన నలందా గ్రంథాలయం మూడు నెలలు పాటు కాలింది. మన గ్రంధాలు మొత్తం తగలబడి పోయాయి. ధర్మో రక్షతి రక్షితః అన్నారు. జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ పరమాత్మ జైహింద్

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  4 года назад +8

      శ్రీ మాత్రే నమః
      మీరు ఈ కామెంట్లని వాదించడానికి పెడుతున్నరా, లేక తెల్సుకోవాలనే జిజ్ఞాసతోనా?
      మొదటిదైతే, అందులో నాకు ఆసక్తీ తీరికా రెండూ లేవు. వాదనకి కాలం వ్యర్ధం చేసేకన్నా, ఇంకొక పుస్తకం చదువుకోవడానికి నేను ఇష్టపడతాను.
      ఒకవేళ జిజ్ఞాసతో అడుగుతూంటే, మీకు కొన్ని pointers ఇస్తాను.
      1) ఎవరో X వెళ్లలేదు, Y వెళ్లలేదు మనకెందుకు, అది మంచి ప్రదేశమైతే మీరు వెళ్లండి. కోట్ల మంది ఊరికే వెళ్ళరుగా...
      2) మీకన్నా నాకన్నా గొప్పాయన, వేదవేదాంగాలూ, సైన్సూ చిన్న తనంలోనే అవపోశన పట్టిన మహనీయులూ ఎక్కిరాల భరద్వాజ గారు. వారు ఈ విషయంలో ఎన్నో ఏళ్ళు, ఇటువంటి points అన్నీ ఆలోచించి తరువాత సాయీ లీలామృతం అని అద్భుతమైన గ్రంధం రాశారు - చాలా ఏళ్ల క్రితం నేనూ మీలాగే ఆలోచించేవాణ్ణి, అది చదివాకా చాలా ప్రశ్నలకి సమాధానం దొరికింది, జిజ్ఞాస ఉంటే మీరూ చదవండి.
      3) ఆయన ఏ మతంలో పుట్టారు అనేది మీదగ్గరా నాదగ్గరా birth certificate లేదు, ఏదో వేషం చూసి భ్రమ పడటం తప్ప - ఒకవేళ వేరే మతంలో పుట్టి ఉన్నా మహాత్ముడైతే మనకన్నా గొప్పావారే, వారు చెప్పిన మంచిని అనుసరించడంలో తప్ఫేముంది? అలాగే ఒక మతం లో కొంతమంది ఉన్మాదులు మన దేవాలయల్నో, విద్యాలయాలనో నాశనం చేస్తే, ఆ మతం మొత్తాన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు.

  • @harishkumar-xx2hk
    @harishkumar-xx2hk 5 лет назад +11

    Chala Baga cheparuuu sir.... Thankuuuu
    Om sai ram....Jai Sri ram

  • @kandiraju9803
    @kandiraju9803 Год назад

    గురువు గారికి నమస్కాములు
    చాల చక్కగా అర్థం పరమార్థం తో సహ వివరించారు నిజంగా హృదయ పూర్వక అభినందనలు కృతజ్ఞతలు................ జై సాయి రామ్ శ్రీ మాత్రే నమః.....

  • @h2o1111
    @h2o1111 8 месяцев назад +30

    చాలా చక్కగా వివరించారు 👌👌👌 సాయి బాబా మీద నిందలు వేస్తూ వచ్చిన వీడియోలు చూసి బాధేసింది కానీ మీ వీడియో వల్ల చాలా సంతోషం కలిగింది.
    సనాతన ధర్మం గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి 🙏

  • @vijayabharatim373
    @vijayabharatim373 3 года назад +11

    Excellent Srinivas garu. Namaskarams. In my life so many miracles happen. Today I am living with peace and happy because of Shiridi Sai baba. He saves me every where. He gives me strength to face any situation. You are great Srinivas garu.

    • @sriluramana562
      @sriluramana562 2 года назад +1

      ఓం శ్రీ సాయి రామ్

  • @vijayalakshmibandaru6026
    @vijayalakshmibandaru6026 3 года назад +8

    Me interpretations chala baguntay, me vanti varu undatam thelugu varu cheskunna adrustam

  • @nadimpalliraju5778
    @nadimpalliraju5778 2 года назад +2

    చాలా చక్కగా వివరించారు శతకోటి వందనాలు 🙏🙏🙏
    సాయినాధ్ మహారాజ్ కి జై 🙏🙏🙏

  • @chennik9991
    @chennik9991 2 года назад +7

    ముస్లింలు ఎంత మంది సాయిబాబాను పూజిస్తారు?

  • @narasimhadevmallubhotla4812
    @narasimhadevmallubhotla4812 3 года назад +5

    Srinivas garu . Saprema Namaskaramulu. Your speech is simply great and it is a guiding path to those ill-informed atheists and enemies of Hindu Dharma . Kindly contribute more and more enlightening videos like this. I have watched many of your videos and you are doing great service to Sanatana Dharma. Paramatma bless you always.

  • @nagolunagaraju1328
    @nagolunagaraju1328 3 года назад +7

    నమస్కారం గురువుగారు మీ వ్యాఖ్యానం విన్న తర్వాత నాకు భక్తితో కూడిన తన్మయత్వం కలిగింది మనలో చాలా మంది రాముడు దేవుడా బాబా దేవుడా అని అంటారు కానీ వారి మార్గాలు అనుసరిస్తే అందరిలో దేవుని చూడగలుగుతాము

  • @kamakshiaparna5997
    @kamakshiaparna5997 Год назад +4

    గురువు గారికి పాదాభివందనం
    సర్..నాకు బాబా గారంటే విపరీతమైన ఇష్టం..
    నాకు 13 ఏళ్ల వయసులో వారు రెడ్ డ్రెస్ లో వుండే ఫోటో చూసి ముగ్ధురాలైపోయాను సర్ అప్పటినుంచి నన్ను వేలు పట్టి నడిపించేవాడు govt job ..పెళ్లి ...ఇద్దరు బిడ్డలు కలిగితే వారి ప్రసాదమే అనుకుని..వారి ఇద్దరి పేర్లముందు సాయి అని చేర్చుకున్నాను🙏🙏 కానీ ఈమధ్య ఈ కువిమర్శలు విని చాలా కలత చెంది దిగులు పెట్టుకున్నాను అయోమయ స్థితిలో ఉండిపోయాను..అపుడు అనుకున్నాను ..సాయి ఈ కువిమర్శలు కు మీరే సమాధానం చెప్పాలి సాయి..అది కూడా పది మందికి తెలియాలి నాకు మాత్రమే కాదు అనుకున్నాను..మళ్ళీ ఇపుడే ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే..ఎవరో ..యూ ట్యూబ్ చూడు యూ ట్యూబ్ చూడు అని చెప్పినట్లు అనిపించింది ఆఫీసులో కూడా నా సీట్ ఎదురుగా సాయి ఫోటో ఉంటుంది అపుడు ఎదురుగా ఉన్న సాయి ఫోటో చూసి ..యూ ట్యూబ్ చూశాను.. మీరు అప్లోడ్ చేసిన వీడియో చూసి ఏడుపొచ్చేసింది..సర్..నాకు మాత్రమే కాదు లోకానికి అంతటికీ మిద్వారా చక్కటి సమాధానం చెప్పించారు..సర్..మీకు ..మీ తల్లిదండ్రులు కి నా పాదాభివందనములు సర్..శతకోటి నమస్కారములు సర్..

  • @vignanavedika940
    @vignanavedika940 Год назад +6

    వివాదిత విషయాలకు దూరంగా ఉండడం మంచిది.