Arunodaya Ramarao song || Saichand songs || telangana songs || telangana singer
HTML-код
- Опубликовано: 5 сен 2024
- A Song dedicated to My guru Ramarao anna
Arunodaya Ramarao song || Saichand songs || telangana songs || telangana singer
#saichand #singersaichand #saichandsongs #arunodayaramarao
ధృవతార అరుణోదయ రామారావు గారిని స్మరించుకుంటూ, మీరు పాడిన ఈ పాట మా హృదయాలను ద్రవింపజేసింది. కళ కళ కోసం కాదు, ప్రజల కోసం అంటూ, జీవితాంతం తన పాటలు, బుర్రకథల ద్వారా ప్రజలను చైతన్య పరిచి, అమరులైన కామ్రేడ్ రామారావు గారిని మరొక్కసారి స్మరించుకునేలా చేసిన మీకు ధన్యవాదాలు.🙏
నల్ల చంద్రుడు సాయి చందు అన్నా....
నీ గొంతులో ఏమున్నది తెలియని మహత్యం...
Ur poet bro❤
అన్న మీరు సూపర్.....మీ గొంతు అమృతం
Saichand బ్రదర్ మీరు వెళ్లి పోవడం మాకు చాలా బాధాకరం 😭😭😭😭
Super song anna
Anna nuvu super
సూపర్ సాంగ్ అన్నయ్య నువ్వు సూపర్ 🙏🙏🙏
Sai anna superb
మీకు గద్దర్ గోరేటి వెంకన్న లు స్ఫూర్తి ఐతే ఈ తరం కళాకారులకు మీరే స్ఫూర్తి అన్న............అన్నా మీ గొంతులో ఆ గంభీరం మీ రాగం లో ఆ రమణీయం నిజంగా అద్భుతం .......... మీకన్న గొప్పగా పాడాలి అనుకుంటున్న అన్న నేను జై భీం..
సూపర్ సాంగ్ అన్న మీరు సూపర్
Super anna.....
Super brother .
మీ గానం అద్భుతంగా ఉంది సాయీ గారు..........
Sai bro good song
Exallent song anna super
Anna nee gonthu kareedu Enni janmala punyo Anna nee pataku padabivandanalu anna
Saichand Anna very nice Vai's 😢
🙏🙏🙏🙏👌👌
2022 December 27 ki vinna
Excellent song
We miss you so much Anna
Super....Anna
సూపర్
Spr
Exalent song anna
Nice
Adios song kavalli anna 🙏🙏🙏
ఎన్ని సార్లు విన్న vinaalanipisthundi
Good
I MISS YOU ANNA
Anna super
Super song 👌 👌👌 👌 Anna ....me banoth devendar Naik writer come Singer manukota
హ్యాట్సాప్
super anna nalanti sugar evaru lerana
Please compose a song on Dalit Legend Sri Battula Punnaiah garu who passed away on 15th January 2021
Anna miru endhuku prajala pakshana patalu patadam ledu...
Nadu....prabuthvala..arachakalanu anyayalanu chusi...padina gonthulu...nedu
1thariku....Ku ragane....bank account details chusi..moogabothanayo...😁😁😂😂☹️☹️😖😖leka bedhirimpulaku bayapadi..... character Ni champikoni...paranamaina..pata gonthuka thanaku Thane enni rojulu pisukutadhooo..chudham....
ఎందుకు పాడాలి ఎవరికోసం పాడాలి స్వార్థం తలకెత్తు కున్న వారికోసమా కులాన్ని మతాన్ని చంకలో పెట్టుకొని సంతలో ఓటు హక్కును అమ్ముకునే వారైనారు ప్రజలు ఎవరు పల్లవి అందుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ జీవితాలు త్యాగం చేయాలని కోరుతూ మేము మాత్రం అందలాలు అందుకోవాలి అని తలచిన వారికోసమా తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడినది ఎవరూ ఇపుడు పాలకులు ఎవరు
Exalent
🙏🙏🙏🙏🙏🙏
Anna mi nambar kavali please comment lo panpu
Yalagaina ni nambar panpu anna
Anna. Mi nambar kavalana
Nice