Arunodaya Rama Rao - 99 ADDA - 01-07-2014 - 99tv

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • 99 ADDA a Program which airs from Monday to Friday at 10:30 A.M
    ►Subscribe to 99tv Telugu: / 99tvtelugu
    ►Like us on Facebook: / 99news

Комментарии • 97

  • @deverasettyrajashekar4245
    @deverasettyrajashekar4245 3 года назад +13

    అన్నా నీ జీవితం మొత్తం ఉద్యమం కోసం ధార పోసవ్. సినిమా పాటలు పడినట్లైతే ఏంతో గొప్ప సంపాదన వుండేది.... దానికి ఆశ పడకుండా ఉద్యమం కోసం పొరదినవ్ చాలా గ్రేట్ అన్నా గారు మిమ్మల్ని కోల్పోయాం...

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 11 месяцев назад +3

      ఒరి ఎర్రోడా నాతో నిన్ను అవమానించ మంటుంది .. నీ సిద్ధాంతమే
      రామరావు

  • @kasukurthidivyasri6158
    @kasukurthidivyasri6158 5 лет назад +28

    Kasukurthi malyadri
    పాటకోసమే ఆయనపుట్టాడు
    ఉద్యమం కోసమే జీవించాడు....
    రాగం... తానం... పల్లవి ఆయన
    తోబుట్టువులు....
    చిటికెల తాళం...
    మునివేళ్ళ కదనం ముచ్చటైన
    సంగీత విన్యాసం....
    ఎంతో తన్మయత్వం....
    కళ్యాణి.....
    తోడి....
    బీమ్ ప్లస్....మాల్కాస్
    సింధు భైరవి రాగాలాపన.....
    కమనీయ గానం....
    సంగీత ప్రావీణ్యం...
    సంభ్రమాశ్చర్యం...
    కూటికి గతిలేనివాళ్ళ
    తాటాకుల గుడిసెల్ని తనగానం
    మేల్కొల్పింది....
    అప్పులుచేసి నిత్యం
    తిప్పలు పడే కూలినాలి జనం
    ఊరిడిసి పోయే వారిని ఓదార్చింది ఆ గొంతుక..
    ఉయ్యాలో.... జంపాల...
    ఈ దోపిడి కూలదోయ్యమంది... విప్లవాల డోలలలో ఊగే
    వో కామ్రేడా... నీబారసాల
    జరిపేము చెరసాలలో అని
    పాడింది.... చట్టానికి, సమ ధర్మానికి నిలిచి ప్రాణాలొడ్డిన
    జార్జిరెడ్డిని సైసై అని కీర్తించింది..
    ఎవరివాళ్ళు?..
    ఎవరివాళ్ళు?
    ఎవరికోసం వచ్చినారు?
    సాళ్ళు సాళ్ళుగ నడచినారు
    సరాసరిగటు వెళ్ళినారని
    చెప్పింది....
    కత్తి బల్లెం విల్లు అమ్ము
    గండ్రగొడ్డలి ఈటె రైఫిల్ ను పదునుపెట్టింది....
    అడుగున పడి నలుగుతున్న
    బడుగు జనుల బతుకుల్లో
    నవోదయాన్ని నింపింది....
    గానం చేద్దాం....
    జన గానం చేద్దామని
    యువతను తట్టి లేపింది...
    పీడిత ప్రజల ఆశా జ్యోతి
    రామనరసయ్య పాటతో
    కంటతడి పెట్టించాడు...
    నీలం రామచంద్రయ్య త్యాగం
    బుర్రకథాగానం.....
    శ్రీపాద శ్రీహరి లక్షలాది
    చుక్కల్లో కనిపించే దృశ్యం త్యాగాల చాళ్లను చూపించింది..
    నాట్లేయబోయేటి మాయక్కలారా....
    మీరందరొస్తుండ్రు
    నిర్మలక్కేదని
    పలుమార్లు అడిగారు....
    తెలంగాణ త్యాగం...
    కోస్తా కదనరంగం....
    రాయలసీమ రౌద్రం...
    పాటల్లో ప్రతిధ్వనించాయి.
    నాజర్ బుర్రకథ ప్రక్రియ...
    తెలంగాణ జానపదం...
    కోస్తా పౌరాణికం....
    రామారావు గళంలో
    ప్రోది చేసిన సంగీత గనులు...
    సాదాసీదా జీవితం....
    పామరజనం మెచ్చే నిండుదనం...
    భేషజాలులేని నడవడిక...
    సంగీత ప్రపంచానికి హద్దు లేదిక...
    ఆరున్నర శృతి గానం...
    భయపడుతుంది హార్మోనియం
    కమనీయ కంజీరనాదం...
    సితార లయ....
    గుమ్మెట శబ్దం.....
    జముకుల మ్రోత....
    మద్దెల దరువు....
    మండుతున్న డప్పు....
    సర్వ వాయిద్యాలు
    తనగళానికి దాసోహాలు...
    జయం మనదే అని పల్లెల్లో
    కళాకారులను పోగేసి
    "వెడలె భూస్వామి భూకామందు
    ఈ దేశ ప్రజలు హడలి
    సలాము కొట్ట వలెరా "అని వీధి
    భాగోతం నేర్పాడు....
    ఎందరో కళాకారులను తయారు చేశాడు....
    మూడు దశాబ్దాలకు పైగా
    రామారావు లేని గానసభ
    ఉండేది కాదంటే నమ్మరేమో !..
    ఆయన అరుణోదయ గానం
    తెలుగు కళాకారులకు
    నిత్య శుభోదయం...

    • @godasuvenkateswarlu9972
      @godasuvenkateswarlu9972 3 года назад +4

      రామారావు గారి గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఓ ధృవతార.

    • @krishnachetharasi8740
      @krishnachetharasi8740 3 года назад +2

      అన్న చాలా అద్భుతంగా రాసారు

    • @naturelovers-ol9gv
      @naturelovers-ol9gv 2 года назад

      ధన్యవాదములు మిత్రమా మీకు నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 11 месяцев назад

      ఒరి ఎర్రోడా నాతో నిన్ను అవమానించ మంటుంది .. నీ సిద్ధాంతమే
      రామరావు

  • @narasimhaiahpyla500
    @narasimhaiahpyla500 4 года назад +5

    లాల్ సలాం కామ్రేడ్ .మీకు ఉద్యమాభినందనలు.మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. బ్రతికి ఉండగా మీతో.కలవలేక పోయిన దురదృష్ట వంతుణ్ణి

  • @VipparlaHanuman-dq3vz
    @VipparlaHanuman-dq3vz Год назад +4

    అన్న మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yochana09
    @yochana09 5 лет назад +23

    మహా గాయకుడు ప్రజా గాయకుడు రామారావు గారు 🙏🙏🙏🙏

    • @gprabhakar5518
      @gprabhakar5518 6 месяцев назад

      Arunodaya Rama Rao anna gari ki namastha🎉🎉🎉🎉🎉

  • @ajaykumarduggidevara8189
    @ajaykumarduggidevara8189 5 лет назад +9

    అరుణోదయ రామారావు గారికి రెడ్ సెల్యూట్

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv 2 года назад +9

    అన్న సిద్ధాంతాలు చాలా గొప్పవి మీరు మహానుభావులు. పేద ప్రజల గొంతుక మీకు నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmipathiginka4867
    @lakshmipathiginka4867 7 месяцев назад +2

    Melodious and meaningful

  • @mohanlade6934
    @mohanlade6934 5 лет назад +12

    అరుణోదయ రామారావు గారికి మా జోహార్లు

  • @badabalaswamyyadav8056
    @badabalaswamyyadav8056 4 месяца назад +2

    Super 👌👌👌💐👏

  • @venkatnandigama1263
    @venkatnandigama1263 2 года назад +4

    అరుణోదయ రామారావు గారికి వందనాలు

  • @mtejuashwini8342
    @mtejuashwini8342 5 лет назад +13

    Ramarao sir Mee athmaku Shanti kalagali ani aa Devudini korukuntanu.... We miss you sir

  • @reddymadithati8231
    @reddymadithati8231 2 года назад +4

    No words 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srihariraodannasi9544
    @srihariraodannasi9544 Год назад +2

    ❤ love you అన్నా

  • @uppulabhaskar1593
    @uppulabhaskar1593 5 лет назад +6

    అన్న సూపర్ అన్న నువ్వు పాడిన పాటలు గద్దర్ నువ్వు ఒకటే

  • @sathyasai6895
    @sathyasai6895 2 года назад +3

    Super ramarao anna

  • @govardhaneluru45
    @govardhaneluru45 5 лет назад +5

    Ramaravu Garu maa voori vaadu inanduku Chala anandhanga vundi

  • @nnellore1120
    @nnellore1120 2 года назад +2

    ప్రజా గాయకుడు కామ్రేడ్ అరుణోదయ రామారావు నివాళి జోహార్ కామ్రేడ్ అరుణోదయ రామారావు కొనసాగిస్తాం అరుణోదయ రామారావు ఆశయాలను ప్రజా కళలు వర్ధిల్లాలి

  • @rammohansariyam2808
    @rammohansariyam2808 2 года назад +2

    అన్నా నీకు రెడ్ సెల్యూట్

  • @polamahesh5927
    @polamahesh5927 5 лет назад +7

    సూపర్ అన్న , , , , జోహార్ అన్న

  • @shaiksaidulu2297
    @shaiksaidulu2297 5 лет назад +3

    మీరు తగ్గినారు అరాచకశక్తులు రెచ్చిపోతున్నారు మల్లి మీ లాంటి వాళ్ళు రావాలి ..నేనుసైతం రెడీ

  • @rajswaero1737
    @rajswaero1737 2 года назад +2

    🔥🔥🔥🔥 జై భీమ్ సార్ 🔥🔥🔥

  • @yuva...7697
    @yuva...7697 3 года назад +3

    Jahar ramarao anna

  • @drrapolusatyanarayana2486
    @drrapolusatyanarayana2486 5 лет назад +15

    అమరుడు రామా రావు కు అరుణ వందనాలు!

    • @ramakrishnareddygurram8506
      @ramakrishnareddygurram8506 3 года назад

      Johar comrade Rama Rao.

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 11 месяцев назад

      ఒరి ఎర్రోడా నాతో నిన్ను అవమానించ మంటుంది .. నీ సిద్ధాంతమే
      రామరావు

  • @drrapolusatyanarayana2486
    @drrapolusatyanarayana2486 5 лет назад +10

    Salute!

  • @akurayi.....7131
    @akurayi.....7131 2 года назад +2

    అన్నా నీకు దండము

  • @hanumantharaokomarneni3829
    @hanumantharaokomarneni3829 Год назад +2

    Johar anna padabi vandanalu mee bata lo yuvatha nadavali mee asayalu mundhuku teesukellali

  • @girip3797
    @girip3797 3 года назад +2

    సూపర్ సార్

  • @vempativasu6896
    @vempativasu6896 5 лет назад +4

    Super songs anna

  • @bathularajalingu4785
    @bathularajalingu4785 Год назад +2

    🙏🙏🙏🙏🙏

  • @upenderreddy8533
    @upenderreddy8533 3 года назад +4

    Anna🙏🙏🙏

  • @purinachandracudamalla2613
    @purinachandracudamalla2613 6 месяцев назад +2

    🙏

  • @nethaji105
    @nethaji105 2 года назад +2

    రామన్న కు నివాళి

  • @vijayjournalist6421
    @vijayjournalist6421 4 года назад +3

    Great people singer

  • @muralidharmuralidhar2970
    @muralidharmuralidhar2970 3 года назад +2

    Lal sa laam comrade

  • @botyt2168
    @botyt2168 Год назад +3

    We miss u sir😢

  • @user-lc6cw5xb6u
    @user-lc6cw5xb6u 5 лет назад +3

    Super song

  • @dayakaranmauryamaharaj9215
    @dayakaranmauryamaharaj9215 5 лет назад +4

    Anchor... Good attitude 🌹🌹🌹

  • @kniranjan2711
    @kniranjan2711 Месяц назад

    Johar ramarao anna

  • @khajavali4062
    @khajavali4062 5 лет назад +3

    Very Nice.

  • @NarishmaGolkonda
    @NarishmaGolkonda 14 дней назад

    Supar

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 6 лет назад +4

    superrrr song..anaa

  • @srinivasmallula2416
    @srinivasmallula2416 5 лет назад +6

    Multi talented person

  • @yochana09
    @yochana09 5 лет назад +3

    love u anna johar ramarao kamred satyamanna

  • @laxminarasaiah6860
    @laxminarasaiah6860 8 лет назад +3

    SUPER ANNA .. MAY GOD GIVES YOU GOOD LIFE

  • @rajumasapuram5148
    @rajumasapuram5148 Год назад +1

    😊😊

  • @RajuRaju-dw6sg
    @RajuRaju-dw6sg 6 лет назад +4

    Very nice song Bro God bless you

  • @srileelapolymers4902
    @srileelapolymers4902 5 лет назад +3

    Ramarao anna patalu Please.

  • @inthiyazinthiyaz2123
    @inthiyazinthiyaz2123 5 лет назад +8

    Red selute

  • @jayarajuduggirala7404
    @jayarajuduggirala7404 5 лет назад +2

    Super Anna

  • @user-yx8bv9xc3p
    @user-yx8bv9xc3p 5 часов назад

    Anna me patalu enni sarlu vinna malli malli vinalanipisthundi

  • @svthalabajanas6965
    @svthalabajanas6965 5 лет назад +2

    Johar ramarao Anna.

  • @raovenkat32yan10
    @raovenkat32yan10 9 месяцев назад +1

    Jai bheem

  • @ravikumarkurno8283
    @ravikumarkurno8283 6 лет назад +4

    God bless you with good health and happiness Brother.

  • @chiranjeeviroyal5762
    @chiranjeeviroyal5762 5 лет назад +4

    🌻🌻🌻🌻🌻🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍

  • @kannakanna728
    @kannakanna728 6 лет назад +13

    Anchor super... undhi

  • @ashokgalipuram7326
    @ashokgalipuram7326 6 лет назад +2

    Super

  • @yaraganiramesh2716
    @yaraganiramesh2716 4 года назад +3

    Redsellutt

  • @vamshikrishna2188
    @vamshikrishna2188 3 года назад +1

    Anna neto kalasi panichesanu nenu najivetamdanyam Anna my name pinnapureddy sreenivasareddy warangal

  • @rnrenterprises9778
    @rnrenterprises9778 6 лет назад +9

    సీమా బిడ్డ...

  • @boyaprabhakar3448
    @boyaprabhakar3448 5 лет назад +3

    The greet man

  • @su2000
    @su2000 5 лет назад +2

    👌

  • @nirmalkumarmorampudi5273
    @nirmalkumarmorampudi5273 5 лет назад +4

    Red salute comred

  • @chandrashekar9042
    @chandrashekar9042 5 лет назад +2

    Anna super anna hat saf

  • @yakoobreddy
    @yakoobreddy 5 лет назад +1

    Anchoring bagundi

  • @manchalasaraiah7775
    @manchalasaraiah7775 2 года назад +1

    M

  • @inthiyazinthiyaz2123
    @inthiyazinthiyaz2123 5 лет назад +2

    Miss you sir

  • @mattipallidevendar2895
    @mattipallidevendar2895 5 лет назад +2

    Johar lu anna

  • @pushpala.ramarao727
    @pushpala.ramarao727 5 лет назад +2

    Johar annaku

  • @ravikumaraleti5347
    @ravikumaraleti5347 4 года назад +1

    Redseluts kamred

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 4 года назад +2

    గొంతెత్తి.పడితే.రామారావు........అన్న....

  • @dodasrinu9623
    @dodasrinu9623 6 лет назад +2

    su

  • @kasukurthyniranjan8322
    @kasukurthyniranjan8322 5 лет назад +3

    nijamgaane mattibomme sir manade ham eeroju meeru leru ante memujeerninchukoleka potunnanu maa srinagarcolony tarupuna santhapam teliyajesthunnaam

    • @kasukurthidivyasri6158
      @kasukurthidivyasri6158 5 лет назад

      పాటకోసమే ఆయనపుట్టాడు
      ఉద్యమం కోసమే జీవించాడు....
      రాగం... తానం... పల్లవి ఆయన
      తోబుట్టువులు....
      చిటికెల తాళం...
      మునివేళ్ళ కదనం ముచ్చటైన
      సంగీత విన్యాసం....
      ఎంతో తన్మయత్వం....
      కళ్యాణి.....
      తోడి....
      బీమ్ ప్లస్....మాల్కాస్
      సింధు భైరవి రాగాలాపన.....
      కమనీయ గానం....
      సంగీత ప్రావీణ్యం...
      సంభ్రమాశ్చర్యం...
      కూటికి గతిలేనివాళ్ళ
      తాటాకుల గుడిసెల్ని తనగానం
      మేల్కొల్పింది....
      అప్పులుచేసి నిత్యం
      తిప్పలు పడే కూలినాలి జనం
      ఊరిడిసి పోయే వారిని ఓదార్చింది ఆ గొంతుక..
      ఉయ్యాలో.... జంపాల...
      ఈ దోపిడి కూలదోయ్యమంది... విప్లవాల డోలలలో ఊగే
      వో కామ్రేడా... నీబారసాల
      జరిపేము చెరసాలలో అని
      పాడింది.... చట్టానికి, సమ ధర్మానికి నిలిచి ప్రాణాలొడ్డిన
      జార్జిరెడ్డిని సైసై అని కీర్తించింది..
      ఎవరివాళ్ళు?..
      ఎవరివాళ్ళు?
      ఎవరికోసం వచ్చినారు?
      సాళ్ళు సాళ్ళుగ నడచినారు
      సరాసరిగటు వెళ్ళినారని
      చెప్పింది....
      కత్తి బల్లెం విల్లు అమ్ము
      గండ్రగొడ్డలి ఈటె రైఫిల్ ను పదునుపెట్టింది....
      అడుగున పడి నలుగుతున్న
      బడుగు జనుల బతుకుల్లో
      నవోదయాన్ని నింపింది....
      గానం చేద్దాం....
      జన గానం చేద్దామని
      యువతను తట్టి లేపింది...
      పీడిత ప్రజల ఆశా జ్యోతి
      రామనరసయ్య పాటతో
      కంటతడి పెట్టించాడు...
      నీలం రామచంద్రయ్య త్యాగం
      బుర్రకథాగానం.....
      శ్రీపాద శ్రీహరి లక్షలాది
      చుక్కల్లో కనిపించే దృశ్యం త్యాగాల చాళ్లను చూపించింది..
      నాట్లేయబోయేటి మాయక్కలారా....
      మీరందరొస్తుండ్రు
      నిర్మలక్కేదని
      పలుమార్లు అడిగారు....
      తెలంగాణ త్యాగం...
      కోస్తా కదనరంగం....
      రాయలసీమ రౌద్రం...
      పాటల్లో ప్రతిధ్వనించాయి.
      నాజర్ బుర్రకథ ప్రక్రియ...
      తెలంగాణ జానపదం...
      కోస్తా పౌరాణికం....
      రామారావు గళంలో
      ప్రోది చేసిన సంగీత గనులు...
      సాదాసీదా జీవితం....
      పామరజనం మెచ్చే నిండుదనం...
      భేషజాలులేని నడవడిక...
      సంగీత ప్రపంచానికి హద్దు లేదిక...
      ఆరున్నర శృతి గానం...
      భయపడుతుంది హార్మోనియం
      కమనీయ కంజీరనాదం...
      సితార లయ....
      గుమ్మెట శబ్దం.....
      జముకుల మ్రోత....
      మద్దెల దరువు....
      మండుతున్న డప్పు....
      సర్వ వాయిద్యాలు
      తనగళానికి దాసోహాలు...
      జయం మనదే అని పల్లెల్లో
      కళాకారులను పోగేసి
      "వెడలె భూస్వామి భూకామందు
      ఈ దేశ ప్రజలు హడలి
      సలాము కొట్ట వలెరా "అని వీధి
      భాగోతం నేర్పాడు....
      ఎందరో కళాకారులను తయారు చేశాడు....
      మూడు దశాబ్దాలకు పైగా
      రామారావు లేని గానసభ
      ఉండేది కాదంటే నమ్మరేమో !..
      ఆయన అరుణోదయ గానం
      తెలుగు కళాకారులకు
      నిత్య శుభోదయం... kasukurthi malyadri

  • @saiduluarra3251
    @saiduluarra3251 5 лет назад +1

    P

    • @vankalamadhavarao5590
      @vankalamadhavarao5590 2 года назад

      Comred రామారావు అన్న కి జోహార్లు

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 11 месяцев назад

    ఒరి ఎర్రోడా నాతో నిన్ను అవమానించ మంటుంది .. నీ సిద్ధాంతమే
    రామరావు

  • @yochana09
    @yochana09 5 лет назад +4

    మహా గాయకుడు ప్రజా గాయకుడు రామారావు గారు 🙏🙏🙏🙏

  • @vijaygouni7267
    @vijaygouni7267 4 года назад +1

    Johar comrade ramarao anna