Rasamayi Balakishan Speech at Gaddar Memorial Meeting at Chitrapuri Colony | N Shankar | Telugu 70mm

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • #gaddar #rasamayibalakishan #telugu70mm
    Rasamayi Balakishan Speech at Gaddar Memorial Meeting at Chitrapuri Colony | N Shankar | Telugu 70mm
    Join this channel to get access to perks:
    / @telugu70mment

Комментарии • 155

  • @balaiahgaini3627
    @balaiahgaini3627 8 месяцев назад +7

    Mee లాంటి వారిని గద్దె దించిన ప్రజలకు వందనాలు

  • @budidanawaz2028
    @budidanawaz2028 Год назад +21

    ఈ రసమై బాలకృష్ణ నీవు అవకాశవాదివి

  • @annepakashankar7676
    @annepakashankar7676 Год назад +10

    కెసిఆర్ పరిపాలన ఇంత అరాచకం లో బతకలేము అన్న జై బీమ్ జోహార్ గద్దర్ అన్న

  • @patlollahanumanthreddy1657
    @patlollahanumanthreddy1657 Год назад +36

    గద్దరన్న ఆఖరి కోరిక కెసీఆర్ ను గద్దె దించడం ఆయన కోరిక నేర వేర్చండి

  • @saidulu459
    @saidulu459 Год назад +2

    సార్ మీపిల్లలకోసం కొన్ని ఆస్తులుంచుకొని తెలంగాణలో పేదల రాజ్యం కోసం రాజకీయ ఉద్యమానికి నాయకత్వం వహించే శక్తి మీకు మాత్రమే ఉంది సార్....కేవలం స్వార్దాన్ని వదిలితే సరిపోతుంది సార్.....పేద ప్రజలు తమ పిల్లలకు సరైన పోషకాహారం అందివ్వలేక పోతున్నార్ సార్....రసమయి గారు మీరు పేద ప్రజల కన్నీళ్ళు తూడ్చే ఉద్యమానికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాను సార్.....తెలంగాణ ఉద్యమంలో మీరు పోషించిన పాత్ర ఉన్నతమైనది.పేదరికం లేని తెలంగాణను సాధించుటకు మీరు ముందు నడిస్తే తెలంగాణ సమాజం మీవెంట నడుస్తుంది సార్.....ఎంతోమంది మేధావులు మీకు మద్దతు ఇస్తారు సార్....

  • @PeramShivakumar-fz2dj
    @PeramShivakumar-fz2dj Месяц назад +1

    జోహార్లు గద్దర్ పెద్దలకి 🌹💐🙏

  • @jangamsatya9737
    @jangamsatya9737 11 месяцев назад +8

    నువ్వు అమ్ముడుపోయినవ్ గా కాక... నీకు పాటపాడే అర్హత లేదు 🎉🎉🎉

  • @SheshagiriGiridharam
    @SheshagiriGiridharam Год назад +22

    గద్దర్ బ్రతికుండగా అవమానం..
    చనిపోయిన తర్వాత పాటనా..
    రసమయి గారు. 😂

  • @eshwaraiahs9665
    @eshwaraiahs9665 6 месяцев назад +4

    నీవు మంచి శ్వర్దపరుడి అంట కదా రసమయి గారు.....

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k Год назад +5

    మీరు.. ప్రజల కి మీరు చేసిన.. పనులు .. పాటలు.. ద్వారా.. తెలపండి... గద్దరన్న.. ఆ లోకము.. సంతోషంగా పాడుతారు ... నా ఆశ.... అన్నా.. 👏

    • @rajubollam8230
      @rajubollam8230 Год назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @medchalbspassemblyconstitu8284
    @medchalbspassemblyconstitu8284 Год назад +15

    నీవెన్ని నీతులు చెప్పిన నీకుటిల నీతిని మాకు తెలుసులే

  • @mskarthika871
    @mskarthika871 Год назад +3

    Super actor, need to give Nobel prize

  • @alfredbijjiga6250
    @alfredbijjiga6250 Год назад +26

    రసమయి గారూ ! బడుగు, బలహీన, దళిత వర్గాలపై జరగుతున్న అఘాయిత్యాలపై ముందు కెసిఆర్ మరియు ఆయన ప్రభుత్వాన్ని అడిగితె అదే గడ్డారన్నకు గొప్ప నివాళి ...

  • @shekarchandra594
    @shekarchandra594 Год назад +115

    మీరు ఎంతఅదృష్టవంతుడివి రాజకీయంగా పదవిని పొందావు స్వార్ధం తో ప్రభుత్వాన్నీ ప్రశ్నించే దైర్యం దమ్ము మీకు లేదు మీరు స్వార్థాన్ని చూసుకొని కళాకారులు సమాజ హితం కోసం నిస్వార్థంగా పని చేస్తున్న ప్రతి వ్యక్తి ప్రభుత్వం లో జరుగుతున్న అన్యాయం ను ప్రశ్నిస్తున్న వారందరిపై ప్రభుత్వము తప్పుడు కేసులు పెడితే నోరు విప్పకుండా ప్రభుత్వాన్నీ ప్రశ్నించలేదు మీరు. సారూ.

    • @sureshgoud.s.6357
      @sureshgoud.s.6357 Год назад

      😢

    • @MaheshBabu-to5ph
      @MaheshBabu-to5ph Год назад +6

      సారు పదవీ వచ్చేదాకా పాఠ పాడిండు,ఈయనకు పదవీ చాలు,ప్రజా సమస్యలు అవసరం లేదు.

    • @BojjaSampath-tg9rg
      @BojjaSampath-tg9rg Год назад +4

      లంగా రసమయి బాలకిషన్

    • @RamagallaSwamy-yy6yn
      @RamagallaSwamy-yy6yn 8 месяцев назад +2

      Yenni rojulu prajalakosam kotladutharu valla brathukulu em kavali mari manam em chesthunnam mari

    • @SrinuKumbha-pj5vc
      @SrinuKumbha-pj5vc 8 месяцев назад

      ​@@sureshgoud.s.6357😢

  • @pallgiribabaiiahh9602
    @pallgiribabaiiahh9602 Год назад +2

    Thanks you guyz for organising a great memorial of Gaddaranna.. Johar Gaddaranna Johar Johar

    • @rachagollasrinuyadav3544
      @rachagollasrinuyadav3544 8 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @akuladasharatham2933
    @akuladasharatham2933 Год назад +2

    Excellent speech

  • @fy8xp
    @fy8xp Год назад +25

    చంపినోడే ఏడ్చినట్లు ఉంది ఈ పాట 😢

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k Год назад +4

    మీ మా మాటలు... పాటలుగాగుండా.. పేదలకి.. పనులు.. చెయ్యండి .. అన్నా.... గద్దర్ అన్న.. ఆలోకములో సంతోషం పడుతసారు.... 🌹

  • @jikkulanarendra846
    @jikkulanarendra846 8 месяцев назад +3

    అన్న నాడు గద్దర్ అన్న ప్రగతి భవన్ కి వెళ్ళినపుడు ఎందకు appointntment ఈపించా లేక పోయవ్ .......
    నేడు ఈ మాటలకు అర్థాలే వేరులే........

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k Год назад +7

    మీరు గద్దర్.. అన్న... బాటలో.... నందవండి... అన్న 🙏

  • @nenavathrajesh1980
    @nenavathrajesh1980 8 месяцев назад +1

    Good message

  • @boinpallylaxmaiah1974
    @boinpallylaxmaiah1974 Год назад +5

    నీవు ఒక టీచర్ అయి ఉండి సమాజానికి మేలు చేసే ఒక పనిచేశావా గద్దరన్న గొప్ప ప్రజా నాయకుడు నీవు స్వార్థపరుడు వు

  • @madhumantra3727
    @madhumantra3727 11 месяцев назад +3

    చంపిన వాళ్ళే సంస్కరణ సభలు సమావేశాలు చేస్తున్నారు

  • @rajagopalkonda
    @rajagopalkonda Год назад +4

    చెప్పినవన్నీ అందరి మనోభావాలు స్టేజి పైన మీడియా ముందు అదృష్టం నీకు దక్కింది కానీ తెలంగాణలో పుట్టి న ప్రతి మనిషి గద్దర్ అభిమానులే 30 సంవత్సరాల కిందట సమాంతర ప్రభుత్వాన్ని నడిపే శక్తి కలిగిన ఒకే ఒక వ్యక్తి గద్దర్ అందువల్లనే అంత పవర్ ను తను చూసిన వ్యక్తి గా అని ఏ రాజకీయ పదవిని ఆశించలేదు తనకు ఉన్న శక్తి ముందు ఈ పదవులు ఏవి పెద్దవి కావు

  • @nareshgovikari862
    @nareshgovikari862 Месяц назад

    జై రసమై అన్న

  • @praveenpotharaju3366
    @praveenpotharaju3366 7 месяцев назад

    Balakishan anna nice sppech❤

  • @suryachandramaloth3349
    @suryachandramaloth3349 Год назад +2

    గద్దర్ అన్న

  • @vadlakondaravikumar276
    @vadlakondaravikumar276 Год назад

    Rasamayi balakishan Anna gari ki Telangana udyama vandanalu,,, Johar, Praja yuddha Gadar Nagar ki Johar Johar,

  • @shankarboddu8115
    @shankarboddu8115 Год назад +7

    Excellent singing and speech MLA sir 🙏 💯

  • @ravikumarvanga5105
    @ravikumarvanga5105 8 месяцев назад

    Great Gaddar garu..

  • @veerabathinivinod9951
    @veerabathinivinod9951 8 месяцев назад

    ❤❤❤❤❤

  • @thirumalashanthi3760
    @thirumalashanthi3760 Год назад

    సూపర్ సార్ 🎉🎉🎉🎉👍

  • @manojdmanojkumar4633
    @manojdmanojkumar4633 7 месяцев назад +1

    ఏం పొ గి డా రుసిర్ మీ రు స్వార్థ పరులు.పక్కా

  • @satyanaryananammula6046
    @satyanaryananammula6046 Год назад +8

    ఈయనను ఎందుకు పిలుచిండ్రు. కెసిఆర్ భజన చెయ్యి, గద్దర్ నీలా చెయ్యలేదు. ఆయన తెలంగాణ తెచ్చిండు. నువ్వు ఏమి చేసినవు.

  • @GokamVenkataiah
    @GokamVenkataiah Год назад +4

    అన్న సూపర్ చెప్పారు 👌✊✊🚩

  • @yvivekananda
    @yvivekananda 8 месяцев назад +1

    Jai Congress 🎉❤

  • @vijayaraogangavarapu5853
    @vijayaraogangavarapu5853 10 месяцев назад

    🎉

  • @srinivasraosomulapally8367
    @srinivasraosomulapally8367 Год назад +3

    అన్న బతికున్నప్పుడు మీరు ఎప్పుడూ అలా చెప్పలేదు....

  • @UPENDERENDLA
    @UPENDERENDLA 8 месяцев назад

    జోహార్లు గద్దర్ అన్న

  • @anantharamuluperumula
    @anantharamuluperumula Год назад +3

    Super డ్రామా

  • @umakantha2739
    @umakantha2739 Год назад

    Super yakting rasamai

  • @anthatirameshramesh8853
    @anthatirameshramesh8853 Год назад +8

    సిగ్గు ఉండాలి రసమయి నీకు

  • @abhireddy582
    @abhireddy582 Год назад +1

    Nee paatatho,maatatho maaya chesindhi ikaa chaalu rasamai

  • @TG36news
    @TG36news Год назад +2

    సూపర్ రసమయి బాలకిషన్ గారు

  • @bogekumar8287
    @bogekumar8287 Год назад

    Johar Gaddar Anna

  • @gaddamsandeep989
    @gaddamsandeep989 8 дней назад

    Kcr కు గద్దర్ అన్న మీద అంత ప్రేమ ఉంటె kcr ను కలవడానికి 3 గంటల పాటు ఎండల ఉన్నాడు మరిచిపోయారు సర్

  • @aithasailu535
    @aithasailu535 8 месяцев назад +2

    Neekku Antha seenu ledura Bai.

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 7 месяцев назад

    Meeru no 1 avakasavadi kedar mee benifit s koraku adaina chesatharu maatalu tho mayachesataru

  • @ramanchasuman9996
    @ramanchasuman9996 Год назад +6

    నీకు చిత్రసీమ అనే పలకరావడం లేదు.. చిత్రశ్రీమ కాదు అది, చిత్రసీమ..
    నువ్వో ఓ కళాకారుడివి, కళాకారులకు చైర్మన్ వి ఇది మా దౌర్భాగ్యం చి....

  • @balaiahdornala8587
    @balaiahdornala8587 Год назад

    Thankyou Rasamai sir mee yokka yadarthamaina athmiy andanni Gaddaranna mahaneeya thanu punarudgatinchinaduku dhanyavaadaalu MLA Rasamaiki vandanalu

  • @mskarthika871
    @mskarthika871 Год назад

    You people sale your fashion to political leaders. 10 years back we love your fashion

  • @saiteja2711
    @saiteja2711 Месяц назад

    Telanganadonga rasamai

  • @ramaraoreddy2959
    @ramaraoreddy2959 Год назад

    Meeku dammunte gadharanna statue Vijaywada n Hyderabad lo pettinchandi

  • @balaiahgaini3627
    @balaiahgaini3627 8 месяцев назад +1

    స్వార్థ పరుడు,గద్దరు పేరు కూడా వాడ్ వద్దు

  • @narendergade5343
    @narendergade5343 Год назад

    Mast Rasamayi

  • @madhukotramadhu6576
    @madhukotramadhu6576 8 месяцев назад +1

    Anduke papam pragathi bavanku raneyleda

  • @kishanbudida
    @kishanbudida 6 месяцев назад

    మాజీ ఎమ్మెల్యే రసమయి గారు ముంబై తెలంగాణ నిరుద్యోగ కళాకారులకు మాట ఇచ్చి తప్పిన కానీ కానీ నువ్వంటే ఒక తెలంగాణ ఉద్యమ కళాకారుడిగా గౌరవం ఈరోజు బొంబాయి తెలంగాణ నిరుద్యోగ కళాకారుడు కళాకారుడు చనిపోవడం జరిగింది మీరు ఒకవేళ నిజంగా నిజాయితీపరులు అయితే నీకు నీకు నివాళులు అర్పించే బతక ఉంటది ముంబై కి ఏ విధంగా వచ్చారు ఈరోజు నిజాయితీగా రండి

  • @srinivasdusari4978
    @srinivasdusari4978 Год назад

    Rasamai garu telangana vudyamamlo me pathra chala vundi me doom dham lu vurruthalu vuginchai telangana prajalani

  • @Venkataswamy7774
    @Venkataswamy7774 Год назад

    Songs Natalie vaddu

  • @Vasavisanthoshnallapuram
    @Vasavisanthoshnallapuram 8 месяцев назад

    Inni rojulu emyndi eeee prema

  • @katukurishankar5865
    @katukurishankar5865 Год назад +2

    Uka

  • @srinivasreddynaregudem6517
    @srinivasreddynaregudem6517 Год назад

    Power vunnodiki edhuru thirigithe vadi life close Edhi anthe rasamayeki kuda antha thelusu

  • @vinodreddysaireddy2313
    @vinodreddysaireddy2313 Год назад +1

    You have no right to sing gaddhar song

  • @VenkatnarayanaJannaram
    @VenkatnarayanaJannaram Месяц назад +1

    Rsdamsyr nouo pedd political swardha parudivi nomber one kd .

  • @RajaiahSalapala
    @RajaiahSalapala 4 месяца назад

    How long will you use his name and others legends? You are so cunning , opportunistic and exploitative.

  • @sangars-nn7cd
    @sangars-nn7cd 7 месяцев назад

    Avasaram vunte kallu mokkutaru doralavi,lekunte kulam patalu samajamlo tappa ekkada adyatmikata kanapadadu lifelo

  • @ppentaiah6988
    @ppentaiah6988 Год назад

    Gaddaru. Prajayuddanaukanu. Pogadtalatho. Munchiethinaru. Kani. Entho. Mandhi. Prajakalakarulu. Kesula. Palak. Jivanopadhi. Leka. Bhayapadi ninnati. Dhogalaku. Jai. Kodthaleru. Lalnilsalam

  • @HimanshuChandhu
    @HimanshuChandhu Год назад

    Anna dalitha nayakulaku nyayam Koraput matladu

  • @Venkataswamy7774
    @Venkataswamy7774 Год назад +1

    Udigam chests nivuu

  • @vennelatunes1091
    @vennelatunes1091 Год назад

    ఇదేనా పాట అంటే...

    • @dollasailu9604
      @dollasailu9604 Год назад +1

      ఇదేనా పాట సారూ ఇగ ఆపు

  • @Venkataswamy7774
    @Venkataswamy7774 Год назад +2

    Dongalu meeru

  • @VIVOPROKABADDI-ps4ou
    @VIVOPROKABADDI-ps4ou Год назад

    Gaddhar sir mi laaga kadhu ante aipothunde sir edantha nduku

  • @KrantiKumbham
    @KrantiKumbham Год назад

    Anna unnappudu meeru adaa pekuthuru mla garu

  • @kirangaming5139
    @kirangaming5139 8 месяцев назад

    అందుకేనా ప్రగతి భవన్ ముందు 3 గంటలు ఎర్రటి ఎండలో నిలబెట్టారా

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 8 месяцев назад +1

    వద్దు అన్న నమ్మం 😅😅😅

  • @venkannagoud7565
    @venkannagoud7565 8 месяцев назад +1

    పక్క నున్నోల్లు గతం మరిచిపోయి మాట్లాడు తున్నారు కొంత మంది

  • @ppentaiah6988
    @ppentaiah6988 Год назад

    Nerchukunnadi. Ekkada. Jaikottedi. Ekkada. Kalakarulara. Alochinchandhi

  • @maramshyamreddy474
    @maramshyamreddy474 26 дней назад

    Yamicapitivi gaddarannagurinichi 😅😅😅😅

  • @puttaailaiah2454
    @puttaailaiah2454 Месяц назад

    ఎందుకు వాని గురించి అంతా అవసరమా

  • @ppentaiah6988
    @ppentaiah6988 Год назад

    Gaddaranna. Ante. Viplawam. Kadha. Jananatyamandali. Para kadha. Neti. Kalakarulaku. Bhurjuvapartilaku. Jekottadama. Prajakalakaruka. Okkasari. Alochinchndi

  • @bonagirichanel6306
    @bonagirichanel6306 7 месяцев назад

    😂😢😢Nizam matladanna

  • @narinaniyadav9278
    @narinaniyadav9278 Год назад

    Thagivachinavara ayya em matladuthunnav neekanna ardham ayithundha

  • @nageshwarraodirisala4980
    @nageshwarraodirisala4980 7 месяцев назад

    DORAGARINI KALAPALE

  • @ravibesta1207
    @ravibesta1207 Месяц назад

    Orey, rasamy, langamatalu, andukura

  • @vinodreddysaireddy2313
    @vinodreddysaireddy2313 Год назад +1

    Very shame

  • @nagavalli9683
    @nagavalli9683 Год назад +1

    Nuv malli ravalira balakishan gosi gongaditho

  • @sudheermedhara2107
    @sudheermedhara2107 11 месяцев назад

    Anna meru okasari asmdlelo anna pata pabanbi

  • @raghothamreddykethireddy6571
    @raghothamreddykethireddy6571 Месяц назад

    Donga vedu

  • @satyanarayanareddy4480
    @satyanarayanareddy4480 Год назад +1

    😂😂

  • @sunkisalasaikiran9453
    @sunkisalasaikiran9453 Год назад

    Chacchipora nuvvu endhuku ra Bali nv batiki

  • @ChoppadandiRajkumar
    @ChoppadandiRajkumar 7 месяцев назад

    Bochugaa

  • @puttaailaiah2454
    @puttaailaiah2454 Месяц назад +1

    రసమయి గద్దర్ అన్నకు అపాయింట్మెంట్ ఇయ్యని గురించి మాట్లాడే అర్వత మీకు ఉండదు మీకు ఉండకూడదు ఎందుకంటే అసెంబ్లీ ముందు కూర్చోబెట్టిన మీ ప్రభుత్వం

  • @mudavathshanker5172
    @mudavathshanker5172 Год назад

    nee,drama,bhaggundiy,rasamay

  • @KundojuEswari
    @KundojuEswari 7 месяцев назад

    😅😅😅😅😅😅😅😅

  • @vaddaganimahesh1342
    @vaddaganimahesh1342 9 месяцев назад

    సొళ్లు

  • @Venkataswamy7774
    @Venkataswamy7774 Год назад

    Government dog

  • @anantharamuluperumula
    @anantharamuluperumula Год назад +1

    KCR ము

  • @raviboddula3587
    @raviboddula3587 8 месяцев назад

    Pichakuntlodu rasamayi

  • @raviboddula3587
    @raviboddula3587 8 месяцев назад

    Veeedoka houlagaadu

  • @UgendarK
    @UgendarK 8 месяцев назад

    ఎవరికి అందని బిరుదు కూడా గద్దర్ అన్న క్యాంటీన్ ఎందుకని అంటే ఆయన అంత మేధావి అయినందుకే అది మేధావిని టాలెంట్ ని చూసి