RS Praveen Kumar Sensational Interview | 125 Feet Ambedkar Statue in Hyderabad | Reservations | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 13 апр 2023
  • RS Praveen Kumar Sensational Interview | 125 Feet Ambedkar Statue in Hyderabad | Reservations | RTV
  • РазвлеченияРазвлечения

Комментарии • 368

  • @meruvaruandharu5364
    @meruvaruandharu5364 Год назад +8

    అన్న మీరు ఆశించిన స్థానం చేరి ప్రజలకు ఉపయోగం కావాలని కోరుకుంటున్నాము.

  • @gopabalraju2323
    @gopabalraju2323 Год назад +15

    బహుజనులలో ఇలాంటి జ్ఞానులు రావాలి. దేశాన్ని కాపాడాలి.

  • @shanthi4620
    @shanthi4620 Год назад +70

    రిజర్వ్ సన్ లు తీసివేసి కులాలు కూడా తీసివేయడీ సమానత్యాన్ని తీసుకరండి

    • @MYLIFE-fr7ke
      @MYLIFE-fr7ke Год назад +5

      కులం తీసివేస్తే రిజర్వేషన్ easy గా 😂😂😂

    • @shanthi4620
      @shanthi4620 Год назад +7

      @@MYLIFE-fr7ke ఆవును సార్ నాకావలసింది అదే ఎక్కడకు వెళ్లినా కుల వివక్ష ఇప్పటికీ చాలా ఎక్కువగా వుంది చాల మంది పిల్లలు వారి తల్లిదండ్రులను కులం అంటే ఏమిటి అని అడుగుతూ వున్నారు ఎంచెప్పాలి వారికి తక్కువ కులం అని చెప్పాల

    • @pabbarajendraprasad6938
      @pabbarajendraprasad6938 Год назад +2

      Not possible in India.Political leaders play politics.

    • @pabbarajendraprasad6938
      @pabbarajendraprasad6938 Год назад

      Main problem votes

    • @adarlapraveen5095
      @adarlapraveen5095 Год назад

      సూపర్

  • @ganniyyavarasala7396
    @ganniyyavarasala7396 Год назад +7

    మీరు మరో నవ యుగ అంబేద్కర్ లాగా నిస్వార్ధ జాతి కోసం సేవ చేయాలి. జై బీమ్. జై ప్రవీణ్ కుమార్ గారు.

  • @nikoderavindar6401
    @nikoderavindar6401 Год назад +19

    అద్భుతమైన సమాధానలు చెప్పినారు
    ఇంకా చాలామంది బహుజన వాదులు, మేధావులు join కావాలి BSP లో

  • @mallesh326
    @mallesh326 Год назад +13

    Future of telangana RSP, with BSP, జనం మనసులో RSP గారు ఉన్నారు, ప్రతి బహుజన బిడ్డ తెలంగాణకు RSP గారు ముఖ్యమంత్రి అయితే విద్యారంగానికి, వైద్యరంగానికి పెద్ద పీట వేయబోతున్నారు. Good politician in india RSP గారు. ఇలాంటి మంచి ఆలోచన కలిగిన నాయకులు దేశానికి చాలా అవసరం. RTV channel వారు మొట్ట మొదటి సరిగా గొప్ప బహుజన లీడర్ ను ఇంటర్వ్యూ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు, తెలంగాణ బహుజన ప్రజల తరపున తెలుపుకుంటున్నాము.
    కచ్చితంగా రాబోయే ఎలెక్షన్స్లో RSP గారు ఎలక్షన్ campaign లో దూకుడు పెంచబోతున్నారు. మూడు ప్రధాన పార్టీలు కూడా ఉక్కిరి బిక్కిరి అయ్యేవిదంగా, ముప్పుతిప్పలు పెట్టి ప్రజల మనసులు గెలిచి ఓట్ల విప్లవంలో ప్రభంజనం సృష్టించి చాలా నియోజక వర్గాల్లో MLA లను గెలిపించబోతున్నారు. తెలంగాణ ప్రజలు మౌనంగా RSP sir కోసం వేచి ఉన్నారు. ఇలాంటి నాయకుడు మన రాజ్యానికి ముఖ్యమంత్రి అయితే చాలా బాగుంటుంది అని తెలంగాణ అంతటా లోలోపల చర్చలు ప్రతి చదువుకున్న ఆడ, మగ బిడ్డ ఇండ్లలో జరుగుతున్నాయి. కచ్చితంగా RSP sir హవా వచ్చే ఎలక్షన్ లో విజయ శంఖారావం
    మోగించబోతున్నారు. jai bheem, jai rsp, jai bsp🐘🐘🐘

  • @r.naveenkumar630
    @r.naveenkumar630 Год назад +9

    ఏనుగు గుర్తుకే మన ఓటు....

  • @Bullard297
    @Bullard297 Год назад +4

    Great interview Sir, All the very best about Your honesty contribution for public service politics. GOD BLESS YOU ALL ❤🙏

  • @madgularaju8216
    @madgularaju8216 Год назад +30

    జ్ఞాన యోధుడు ప్రవీణ్ సర్

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 Год назад +7

    జర్నలిస్టు గారు అగ్రకులాల వారే CM PM అవుతున్నారు ఎప్పటికీ ః మరి ఇప్పటి నుంచే BC SC St లు CM PM కావాలి 70 సంవత్సరాల పాటు అందుకు అగ్రకులాల వారు సపోర్ట్ ఇవ్వాలి ఇది న్యాయం కదా ః అలాగే అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఉన్న సంగతి తెలిసిందే ః అగ్రకులాల వారికి వ్యాపార సంస్థలు కంపెనీలు భూములు పెద్ద పెద్ద బంగ్లాలు కోట్లా ఆస్తులు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు ప్రభుత్వం ఆస్తులు డబ్బు అంత వీరి దగ్గరే ఉంది ఇంకా కావాలి ఇంకా కావాలి అంటూ ఉన్నారు ః BC SC St వారు ఎప్పటికీ పేద వారిగానే ఉండాలా ః అగ్రకులాల వారి మనసులో మేమే ధనికులుగా ఉండాలి అని ఉంటుంది ః BC SC St వారు పేద వారిగానే ఉండాలి అని అగ్రకులాల వారి ఉంటుంది

  • @ATHEIST1144.
    @ATHEIST1144. Год назад +15

    నాది ఈ కులం అని వారు వల్ల ఇంటి గడప వద్ద వదిలేసి వేస్తే,valla Peru వెనుక తోకలు కట్ చేస్తే,కులాంతర వివాహాలు ప్రోత్సహిస్తే కుల నిర్మూలనా సులభంగా జరుగుతుంది

  • @rajuapellesjoel
    @rajuapellesjoel Год назад +2

    Super interweave - Best of luck, Sir... thank q for thinking about SC, SC, I support you always, Sir...❤❤❤

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Год назад +34

    ఈ రిజర్వేషన్లు ఉన్నంత కాలం కులం కార్డు వుంటూనే వుంటుంది సార్ !!!! కులం లేకుండా ఈ రాజకీయ నాయకులు క్షణం బతకలేరు !!!!

    • @dailygyan2771
      @dailygyan2771 Год назад +3

      Evaru bro neeku cheppindi. Nenu madiga. Nenu no caste certificate kosam prayatninchanu kani adi teesukovadam kudaraledu. Kani nenu reservation eppudu upayoginchakoledu. But monna nenu maa uri pakkala oka peddayanaki avasaram koddi kontha dabbu appuga icchanu. 1 year aindi dabbu ivvaledu vaddi chellinchaledu. Nenu chala sarlu phone chesi chusanu eroju istha repu istha ani vayida vesadu. Oka roju direct valla intiki vella valla annayya nannu kulam peru tho notiki vacchinattu tittadu aa buthulani ikkada varnichadam sari kadu veelu Kadu. Nenu sahanam kalavadini kabatti chevullo ear phones pettukoni tirigi intiki vacchanu. Kani na sthanam lo meere kadu evarunna sare aa matalaki suicide aina chesukune varu ledanti vanni murder aina chesevaru alanti buthulu avvi.
      Ippudu meeru nannu oka question adaga vacchu andaru ala undaru kada ani. Nijame andaru ala undaru. But manam okari manassu lopaliki duri vadilo unna rakshasa budhini nashanam cheyalemu kada. Ilanti vadu uriki okkadu unte chalu uru mottham chedipovadaniki so ilanti valla naduma dalitulu edugudala atu unchandi mundu vaallanu prani hani nunchi kapadedi evaru. Kabatti dalitulaki reservations undali alage licensed ayudhalu kuda undali.

    • @manichandan4924
      @manichandan4924 Год назад +2

      @@dailygyan2771 katha chaala Baga rasav nuvu chaduvukunnva chaduvukunte poi station lo complaint ivlochu kada me gundalanu adhe me sangam ni teeskapoi valla inti mundu godava chei appudu meeku guns Inka granades Inka army tank lu istaru Sarena yudham veduvu. Meere antar kada ma rajyangam ani Dane use cheyochu kada

    • @pullaiahmaddumala1844
      @pullaiahmaddumala1844 Год назад +5

      కులాలు రిజర్వేషన్ రాక మునుపే ఉంది బ్రో...
      రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగాలు చేస్తున్న వారి పిల్లలకు రిజర్వేషన్ సౌకర్యం లేదు.
      మరి ఇక్కడ డెవలప్ మెంట్ అయినా వారికి రిజర్వేషన్ సౌకర్యం లేదు కదా.
      ఎవరయితే ఇంకా వెనుక బడి ఉన్నారో! అదే ఆర్థికంగా అభివృద్ధి లేక, చదువు అందక.వారి జీవన ప్రమాణం పెరగటం కోసం ఈ రిజర్వేషన్ సౌకర్యం లేక పోతే చదువు అందదు కచ్చితంగా.
      మీరు ఒక్కసారి ఎస్సి ఎస్టీల బ్రతుకులు చూసారా!
      ఇంకా బీసీ లకి అదేపరిస్తి అయినా వారు పెద్ద కులలాతో సమానత్వం ఉంది అని ఊహల్లో ఉన్నారు భాహూసా! వారిలో కూడా పేదలు మరింత మంది ఉన్నారు.
      ఇంకా ఆ మురిక బట్టలు, గొర్రెలు మేకలు పెంపకం బ్రతుకులు చూసారా దుర్భ్రమే. కానీ వీరికి ఎస్టీ ఎస్సీలు అంటే ఎనలేని వివక్షత. మా కన్నా తక్కువ అని.
      కులం కూడా ఒక ప్రధాన కారణం ఈ రిజర్వేషన్ సౌకర్యం.
      రిజర్వేషన్ సౌకర్యం తియ్యాలి అని ఆశించటం అమానుషం సార్.
      సమానత్వం ఇంకా రాలేదు అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి పోయే వరకు అవసరం.
      మరి కులం కార్డు ఎలా టాగ్ చేస్తున్నారు చౌదరి, రెడ్డి నాయుడు ఇలా ఇప్పుడే పుట్టిన పసి పిల్లలకు కూడా ఆ భావజాల ప్రభావం ఎక్కువగా అయ్యింది ఇలాంటి పనులు వలన.
      కుల వివక్షత అది అనుభవిస్తే కదా సార్ తెలిసేది...

    • @ramapullaiahkathigalla8628
      @ramapullaiahkathigalla8628 Год назад +1

      Yes

    • @ramapullaiahkathigalla8628
      @ramapullaiahkathigalla8628 Год назад +1

      Yes

  • @rajendraraj8757
    @rajendraraj8757 Год назад +14

    భూమిని సమానంగా పంచి,గర్బ గుడిలోకి అన్ని కులాలూ వెళ్లగలిగినప్పుడు , అన్ని జంధ్యం లేని కులాలూ పూజారులు కాగలిగినప్పుడు..ఈ దేశంలో రిజర్వేషన్స్ తీసేయ్యోచ్చు.

    • @dailygyan2771
      @dailygyan2771 Год назад +1

      Aa devuni gudiki gurinchi manaku enduku bro mundu mana pranalake gaurantee ledu kanuka manam mana rakshana kai poradali valla gudi manaki enduku. Ee roju edo buildup kosam rammantaru adhikaram chetiki ragaane malli katha modatike vastundi.

  • @shivamani05
    @shivamani05 Год назад +2

    A good leader with wisdom, forecasting, knowledge and with humanity. That s RSP sir . A very good interaction with RSP sir .

  • @ATHEIST1144.
    @ATHEIST1144. Год назад +11

    మంచిగా చెప్పారు cast certificate గురించీ

  • @commonman262
    @commonman262 Год назад +13

    Most intellectual politician. RSP sir.
    Future of Telangana

    • @amahender9508
      @amahender9508 Год назад

      Madhu ane vaadubMr RSP ani pilichadu so vaani balupu ippude ardhamaithandhi , We have to respect honorable person with Sir ...Don't u know R TV n Madhu, adhe very evariana vasthe alane pilusthaara...?

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 Год назад +89

    కులం కులపరమైన భావజాలం ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉండాలి. కులాంతర వివాహాలు నిష్పక్షపాతంగా జరగాలి అలాంటి తరుణం వస్తే రిజర్వేషన్ అవసరం ఉండదు.

    • @lokeshpotnuru7146
      @lokeshpotnuru7146 Год назад +5

      కులాంతర వివాహం యెందుకు కావాలి, నీ దృష్టిలో కులాంతర వివాహం ఎలాంటిదో నా దృష్టిలో జీవాంతర వివాహం అలాంటిదే, కుక్కని పెళ్ళిచేసుకుని సంసారం లాగా

    • @manichandan4924
      @manichandan4924 Год назад +9

      Pelliki reservation ki entra sambandham

    • @captainjacksparrow5220
      @captainjacksparrow5220 Год назад +3

      assalu caste anedhe lekapothe reservations evvariki istharu...???
      intercaste valla Anni castes kalisipothayee, appudu income based reservations vastayee or assalu reservations undavu...
      miku caste undali but reservations undakudadhu😂😂😂

    • @captainjacksparrow5220
      @captainjacksparrow5220 Год назад +2

      ​@@lokeshpotnuru7146 kulam enduku kavali...???

    • @captainjacksparrow5220
      @captainjacksparrow5220 Год назад +4

      ​@@manichandan4924 pelliki caste enduku chusthunnaru..???
      assalu India lo caste enduku...
      first say no to caste, then no to reservations..

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 Год назад +27

    Mr Praveen Hats off to your honesty and integrity and humility.

  • @pullaiahmaddumala1844
    @pullaiahmaddumala1844 Год назад +4

    తెలంగణ కచ్చితంగా భహుజన పార్టీ అధికారం రావాలి!!!
    అప్పుడే బడుగు బలహీనర్గాలకు, మిగిలిన పేదలకు మేలు జరిగేది.
    జై RSP🎉
    కులం ఎంత లోతుగా స్ప్రెడ్ చేస్తున్నారు అందరికీ తెలుసు....ఎవ్వరు చేస్తున్నారు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు.
    ప్రజాస్వామ్య దేశంలో నుంచి మరి డెమోక్రటిక్ దేశంలోకి విదేశీ కరెన్సీ పొందుతూ అక్కడ కూడా కులం వాడుతున్నారు అంటే ఏమిటి అంత అమానుషం. సిగ్గు మాలిన పని అని తెలుసుకోవాలి.

  • @d.rangaswayd.rangasway6473
    @d.rangaswayd.rangasway6473 Год назад +11

    గొప్ప వాడు ఎప్పుడు నిజాయితీగా మాట్లాడుతాడు. దట్ ఈజ్ ప్రవీణ్ సార్.

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 Год назад

    Mr Praveen
    Beautiful answers.
    Thank you.

  • @akinapellysunilgavaskar6877
    @akinapellysunilgavaskar6877 Год назад +1

    Wonderful interview with RSP...Gaaru...👍👍👍✋️✋️✋️

  • @upendarswaero6961
    @upendarswaero6961 Год назад +4

    భావి తెలంగాణా ముఖ్యమంత్రి #RSP 🐘

  • @borrarajkumar2688
    @borrarajkumar2688 Год назад +13

    Jai Bheem 🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🐘
    Jài RSP 🙏🏇🏇🏇🏇🏇

  • @rpnaveen8651
    @rpnaveen8651 Год назад +7

    Jai RSP ✊Jay jayho BSP..

  • @haripurisrinivas4175
    @haripurisrinivas4175 Год назад +5

    సార్ ప్రవీణ్ కుమార్ సార్ గారుపేద బీసీల మీద పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసు ఎత్తివేగలరా మీరుఎత్తివే లేనప్పుడు మీరు మేము ఎట్ల సమానమైతాంమీకు దళిత బంధుమిస్తేనే సీఎం గెలుస్తాడా68% ఉన్న బీసీ బందు ఎందుకు ఇవ్వరునిజంగా ఎప్పుడు సార్ కులం పేరు చెప్పుకొని బతికేది ఎవరునిజంగా చెప్పురా కులం పేరు చెప్పుకొని బతికేది ఎవరు

  • @jagadishkokkula2644
    @jagadishkokkula2644 Год назад +3

    Super speech and good analysis

  • @ameersbluecube
    @ameersbluecube Год назад +2

    Sardaar patel vigraham gurinchi matladananta varaku ambedkar vigraham gurinchi naatlade arhata evari ki ledu

  • @singireddyvramanareddy8722
    @singireddyvramanareddy8722 Год назад +3

    Good interview…I support RSP

  • @donsoori1351
    @donsoori1351 Год назад +4

    Good Answers 👌👌

  • @adparkmediaworksramu1092
    @adparkmediaworksramu1092 Год назад +3

    Exlent answers RSP Sir

  • @sreenivasulu1474
    @sreenivasulu1474 Год назад +2

    రిజర్వేషన్ లు ఇంకా ఎంతకాలం ఉంటాయి .యస్.సి.యస్.టి.లలో కొన్ని కుటుంభాల లో ఇంటిలో ఉన్న వారందరికీ ఉద్యోగాలు ఉన్నాయి .కొన్ని కుటుంబాలలో ఎవరికీ ఉద్యోగము లేదు.ఇదేనా రిజర్వేషన్ పద్దతి .అగ్రవర్ణం అనబడే వారంతా ధనవంతులేనా.వారిలో రోజుకు ఒక పుట కూడా తిండికి నోచుకోని వారు ఎందరో ఉన్నారు.వారు ఎవ్వరు ప్రభుత్వాలకు అవసరం లేదా.సమ సమాజ స్థాపన ఇదేనా గౌరవ అంబేత్కర్ గారు ఆశించిన సమాజం ఇదేనా .

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 Год назад +7

    Sc st bc minarity vardhillali

    • @anjani4097
      @anjani4097 Год назад

      Vardhillu thunnaarugaa dozens kondi pillalani produce chesi ......Desa sampadani dochukuni thintoo vuchithaalatho vardhillu Thune vunnaaru

  • @pavan5275
    @pavan5275 Год назад +24

    Jai bheem ✊💙... కులాంతర వివాహాలు జరిగితే caste system వదిలేస్తే వెనుక తోకలు లేకుంటే baguntadhi సమాజం

  • @jayakumar4633
    @jayakumar4633 Год назад +1

    Is this a new trend wow very nice discussion

  • @_RajuRathod
    @_RajuRathod Год назад +4

    జై RSP... జై తుల్జాభవాని.

  • @ajayteja3113
    @ajayteja3113 Год назад +9

    My inspiration RSP sir 💯🏅✨

  • @PMADHU-3o
    @PMADHU-3o Год назад

    RS praven Kumar gari alochan vidanam వర్ధిల్లాలి ❤❤❤❤❤❤❤🎉😊

  • @rambabunelapati3757
    @rambabunelapati3757 Год назад

    Thank you sir

  • @myvivatelugu5687
    @myvivatelugu5687 Год назад

    Good సార్ wonderfull 🤝

  • @vaskulanaveenkumar936
    @vaskulanaveenkumar936 Год назад +10

    JAI RSP VOTE FOR BSP ✊🐘🐘

  • @sweetyswethavlogs1536
    @sweetyswethavlogs1536 Год назад +1

    Jaibheem sir jai RSP jai bsp

  • @mangalampaticheeralareddy
    @mangalampaticheeralareddy Год назад +1

    Sir you are right....

  • @parashuramulubashipangu2439
    @parashuramulubashipangu2439 Год назад +7

    Super speech SIR🙏🙏🙏

  • @laxmirajamkasturi7926
    @laxmirajamkasturi7926 Год назад

    👌👍🙏RS ప్రవీణ్ సార్ కు, had
    RTv ఛానల్, వరి కి సెతకోటి వదలను 🙏🙏

  • @krishnantr8096
    @krishnantr8096 Год назад +6

    Jai RSP 🌹

  • @jyoshtnasiddi9466
    @jyoshtnasiddi9466 Год назад

    ఒక సర్టిఫికెట్ పైన క్యాస్ట్ అనే పదం తొలగించి అప్పుడు రిజర్వేషన్ తీసేవేయండి 👍

  • @sureshdyava3370
    @sureshdyava3370 Год назад +1

    Jaibheem sir rsp Jai Bsp

  • @amahender9508
    @amahender9508 Год назад +1

    RSP is the person we are believing bcz he faced and challenged the things wts happened n happening .....

  • @konanagabhushanarao3319
    @konanagabhushanarao3319 Год назад +1

    రిజర్వేషన్లు ఎందుకు పెట్టారు, అది జరిగేవరుకూ ఉండాలి

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 Год назад +1

    ప్రవీణ్ కుమార్ గారూ గొప్ప మహా మేధావి గారు గొప్ప మనసు ఉన్న ప్రజల మనిషిగా ఉంటారు సార్ CM PM కావాలి అపుడే BC SC St ల బ్రతుకులు మారుతాయి అలాగే అగ్రకులాలోని పేదల బ్రతుకులు మారుతాయి ః ఇప్పుడు ఉన్న నాయకులు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు ప్రభుత్వం డబ్బును ః ప్రజల సమస్యలు ఎలా తీరుతాయి అందుకని సార్ గురించి అందరు ఆలోచన చేయాలి

  • @srisailamkavali3404
    @srisailamkavali3404 Год назад

    కులాలు రిజర్వేషన్స్ తీసివేసి అందరూ equal చేయాలి. అప్పుడే BC, OC SC లకు న్యాయం జరుగుతుంది.అదే అంబేద్కర్ కోరుకుండు. జై భీమ్ జై హింద్ జై శ్రీ రామ్. నా అభిప్రాయనీ కి support చేయండి.

  • @somireddypallimahesh6801
    @somireddypallimahesh6801 Год назад +2

    Became a very great CM in India RSP SIR

  • @nakkapadma2848
    @nakkapadma2848 Год назад

    Super speech sir thank you sir

  • @guddelgulalalu3560
    @guddelgulalalu3560 Год назад +3

    Next CM RSP kavali Bahujanulaku nyayamjaragali JaiRSP jaiBSP

    • @jyoshnad1405
      @jyoshnad1405 Год назад

      Bhahujana anty ander samaname anderiki nayam jargali anty telivaina vakty ravali.

    • @jyoshnad1405
      @jyoshnad1405 Год назад

      Jai Praveen sir SC St any em mention cheyadu ala cheyadam vala enka koncham aduti person ki chinna chupu chudadaniki maname avkasham estunam any na abiprayam

  • @masanirajitha8830
    @masanirajitha8830 Год назад +2

    Super speech sir ips Praveen Kumar sir cast feeling povali ante melanti nayakudu janam loniki ravali jai bheem ✊

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 Год назад

    *🇮🇳✅️💯 దేశంలో ఇప్పటికి వివక్షత పేట్రేగిపోతోంది, అటు మహిళలకు ఏళ్లయినా ఎన్ని చట్టాలు వచ్చిన కంటి తుడుపు చర్యలే, ఇటు BC SC ST లకు అడుగడుగునా అవమానాలు ఎందుకు, నిజంగా వాళ్లకు హిందూ మతమంటే అంత అభిమానమా? అంటే కాదు. అసలు కథ రాజకీయమే. మరి పరిపాలన కథలు దేశనాశనానికే ఎందుకు? అంటే ముఖ్యంగా బ్రాహ్మణ బనియాలు ఈ దేశస్తులు కారని, ఇంకా వలస వాదుల పాలనలోనే దేశం మగ్గుతోందని క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీ గారికి అప్పుడున్న వైస్రాయ్ కి మధ్య జరిగిన సంభాషణ, ఈ దేశానికి ముందు మీరు వలస వచ్చారు కనుక మీరు ముందు వెళ్లండని చెప్పడం జరిగింది. కనుక ఐక్యరాజ్య సమితి రాజ్యాంగం ప్రకారం వలస దారులను పారద్రోలితేనే భారత దేశంలో ఉన్న వివక్షతతో పాటు మూలవాసుల మరియు మహిళల హక్కులు సాధించబడి దేశం సస్యశామలం అవుతుంది కావున పూర్తి స్వాతంత్ర్యం కొరకు మరో స్వాతంత్ర్య సంగ్రామం అవసరమే అప్పుడే మనం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, అప్పుడే రాజ్యాధికారం కూడా దానంతట అదే వస్తుంది. వలస దారుల పాలనను పారద్రోలటానికే పోరాటం చేద్దాం. జైభీమ్ జైఫూలే జైభారత్ 🇮🇳✅️🙏*

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 Год назад +7

    Jai bheem sir

  • @amarthimahi1825
    @amarthimahi1825 Год назад +2

    భూమి ఉన్నంత వరకు మన దేశం లో ఈ కులం పిచ్చి ఈమీడియా ఈరాజకీయా నాయకులు దళితులు దళితులో అంటూ ఉంటానే ఉంటారు ఇది పోదు మన దేశం దరిద్రం లోనే ఉంటుంది

  • @srikantharra3095
    @srikantharra3095 Год назад +6

    మహానుభావుల ఆదర్శాలను అనుసరించి అమలు చేయనప్పుడు విగ్రహాలను ప్రతిష్టించడం వల్ల ప్రయోజనం ఏమిటి

  • @nikoderavindar6401
    @nikoderavindar6401 Год назад +2

    WOnderfull ఇంటర్వ్యూ

  • @dasariashok3990
    @dasariashok3990 Год назад +4

    జై RSP జై BSP

  • @gangaramvaile2615
    @gangaramvaile2615 Год назад

    Sir regervetion vaddu Danika bida 2 sistem pettandi ST,SC, Ani mari OBC ,FC mynati lera sir

  • @shivajikalamoori9920
    @shivajikalamoori9920 Год назад +4

    Jai beem Jai RSP

  • @rajamouli9395
    @rajamouli9395 8 месяцев назад

    చిరు నవ్వు ముఖ తేజస్సు మిమ్మల్ని చూస్తే గర్వం అనిపిస్తుంది. కాని బాధ ఏంటిది అంటే మీరు ఎన్నుకున్న దారి ఎన్నటికీ గమ్యం చేరదు.

  • @ktimmarusu5667
    @ktimmarusu5667 Год назад

    RS praveen kumar sir.దేశంలో ఈవీఎం trap జరుగుతుంది అని వినికిడి కాబట్టి ఈవీఎం ద్వారా ఎలక్షన్స్ జరుపకూడదు.బ్యాలెట్ ద్వారానే జరగాలి.

  • @vijayprince708
    @vijayprince708 Год назад

    Very nice interweave

  • @donsoori1351
    @donsoori1351 Год назад +5

    Jai BSP 🐘 🐘🐘🐘🐘

  • @shanthi4620
    @shanthi4620 Год назад +14

    మీ ముందు కూర్చుని మీ మాటలు వినేవారే క్యాష్టు పీలిగ్ ఇంటర్ క్యాష్టు మడర్ చేస్తూవుంటారు

  • @amarthimahi1825
    @amarthimahi1825 Год назад +2

    రిజర్వేషన్ తీసేయండి అప్పుడే సమానత్వం వస్తుంది

    • @krishanareddy8781
      @krishanareddy8781 Год назад +2

      మీకు తోకలు ఉండొచ్చు కానీ వేరేవారికి తోకలు ఉందొద్దా

  • @erramramesh8858
    @erramramesh8858 Год назад

    Hellow rsp, the statues in UP at Mayavathi period what position of these statues now.

  • @dschanel5544
    @dschanel5544 Год назад +1

    రిజర్వేషన్ oc లకి 10% రిజర్వేషన్ వుంది ఇది తెలియదా...?

  • @rajannaseedarla2827
    @rajannaseedarla2827 Год назад +1

    ఉచిత చదువు , వైద్యం కావాలంటే బహుజన రాజ్యం రావాలి. చదువుకు , వైద్య విధానం లో బడ్జెట్లో ఎన్ని డబ్బులు కేటాయించినారో గమనించండి .ఆలోసించండి .

  • @akashmanda2098
    @akashmanda2098 Год назад +1

    Rsp great humanity and great leader So please support rsp

  • @Bsp372
    @Bsp372 Год назад

    Rs praveen kumar gaaru, best leader our people

  • @srinivaskampati5715
    @srinivaskampati5715 Год назад

    Good Interview...

  • @krishnaerra1600
    @krishnaerra1600 Год назад

    Jai Bheem RTV.. Jai Bheem RSP Sir Jai BSP Jai Hind

  • @johnkishan-cw2oq
    @johnkishan-cw2oq Год назад +1

    Katharnak IPS Praveen sir

  • @vijaykmr4759
    @vijaykmr4759 Год назад +3

    The great human rsp sir

  • @rmu8864
    @rmu8864 Год назад

    సూపర్ ఇంటర్వ్యూ.... ఇదే విధంగా మన రాష్ట్ర పాలిస్తున్న దొర కుటుంబాన్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి. వాటినుండి వచ్చే దోపిడీ మాటలు చూడండి...

  • @praveendasari1041
    @praveendasari1041 Год назад +4

    true rsp sir

  • @anjareddy4366
    @anjareddy4366 Год назад

    వృత్తి నుంచి, వృత్తి సమాజం, సామాజిక వర్గం ఆవిర్భావం జరిగింది కానీ ఇప్పుడు కులవృత్తులు దాదాపుగా అదృశ్యం అవుతున్నాయి అయినా సామాజిక వర్గం వాదనబ

  • @franklintelugamalla2777
    @franklintelugamalla2777 Год назад

    🙏

  • @raziuddinmd2515
    @raziuddinmd2515 Год назад

    రిజర్వేషన్లు కావాలి అప్పటి పరిస్థితి. కానీ ippudu రిజర్వేషన్లులలో మార్పు అవసరం ledantara? యెందుకు ఈ మాట chebuthunnanu అంటే 100 లో 75%కుల paramaina రిజర్వేషన్లు పొందిన తరువాత administration లో వెనుక badi మళ్లీ అదే పెద్ద కులం వాళ్ల దగ్గర నిలబడి nerpandi అని thirugu thunnaru. మార్గా నిర్ణయం తీసుకొ lekapothunaru.

  • @lalithagopu4433
    @lalithagopu4433 Год назад +2

    Univarsityki velthegani dalithuni sthanam arthamkaledu enthamandi univarsity varaku vachinru

  • @deekondamanikyam7007
    @deekondamanikyam7007 Год назад +2

    👌👌👌👌👌👌👌👍

  • @trueindian611
    @trueindian611 Год назад +3

    True leader

  • @spvasairam2673
    @spvasairam2673 Год назад

    Every section of the society has the right to have their say in the making of government. This is a fundamental principle of participatory democracy. Reservations are an extension of this principle. Reservation is not a charity, it is the fundamental principle that governs the functioning of Social Democracy.

  • @srinivasakumarmeegada6724
    @srinivasakumarmeegada6724 Год назад

    ఒకే కులంలోని వివాహాలను నిషేధించాలి. దాని వలన జన్యు పరంగా బలమైన జాతి ఏర్పడును. అప్పుడు రిజర్వేషన్ల అవసరం ఈ సమాజానికి ఉండదు. ప్రతి కుటుంబానికి ఆదాయ పరిమితి నిర్ణ యించి మిగతా ధనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొవాలి. ఎన్నికల్లో 2 దఫాలు మాత్రమే పోటీ చేసే విధంగా ఉంటే చాలా మందికి అధికారం దక్కే అవకాశం లభిస్తుంది. రాజకీయ అధికారం శాస్వతంగా ఉండరాదు. అది అధికార కేంద్రీ కృతానికి దారి తీస్తుంది.

  • @shivakumar.k382
    @shivakumar.k382 Год назад +4

    MLA, MP, IAS, IPS, officers పిల్లల కు రిజర్వేషన్ అవసరమా

    • @captainjacksparrow5220
      @captainjacksparrow5220 Год назад +1

      MLA,MP,IAS,IPS, officers ki Castes enduku...????
      If Caste exists then Reservations always exists....

    • @manichandan4924
      @manichandan4924 Год назад

      @@captainjacksparrow5220 nuvu caste midhe bathuku ra

    • @captainjacksparrow5220
      @captainjacksparrow5220 Год назад +2

      @@manichandan4924 mandutunnattundi🤣🤣
      caste pai bathikedhi miru... reservations tiskuntu malla edchedhi miru 😅😅😅

    • @manichandan4924
      @manichandan4924 Год назад

      @@captainjacksparrow5220 arey lunch vodka evadra pina reservation vadu annaduku edchedi malli vachav reservation teeskuntunnaru ani cheppadaniki

    • @captainjacksparrow5220
      @captainjacksparrow5220 Год назад

      @@manichandan4924 nakkuda boothulu vacchu... but ni Ammababulu niku lunch lo vodka posi penchara..🤣🤣
      nidhi ye caste and reservations ledha niku...???

  • @kotturgangadhar913
    @kotturgangadhar913 Год назад

    మిషనరీ అంటే. క్రైస్తవ మతం కావాలి ఆ నటార. మీ కోరిక. ఏ ది. కావాలి

  • @b.v.6137
    @b.v.6137 Год назад +1

    If the S.C,S.T,B.C are used as vote bank sofar by B.R.S and other parties,Will they vote to your party enmass in the next elections ?

  • @shivajikalamoori9920
    @shivajikalamoori9920 Год назад +3

    Jai beem sir

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 Год назад

    పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ ఆఫ్ కీ🔑. రాజకీయాలు అనేది ప్రజలు సొమ్ము దోచితినడం, వేల కోట్లు సంపాదించడం కాదు. నిస్వార్థంగా పనిచేయాలి. దోపిడీ దారుల నుండి, సామాన్య జనులకు రక్షణ కల్పించడానికి వచ్చారు. ఆర్ ఎస్. ప్రవీణ్ కుమార్ సార్. జై భీమ్, జై బి యస్ పి. దొంగలు అందరు రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకులు దొంగలు కాదు. నిజాయితీగా పనిచేసే వారికి అవకాశం కల్పించండి. బహుజనులు పార్టీ బి యస్ పి.

  • @_RajuRathod
    @_RajuRathod Год назад +5

    CM ల కన్న గొప్ప పనులు చేశాను🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @chandrashekaruppalancha5211
    @chandrashekaruppalancha5211 Год назад +1

    రిజర్వేషన్ లు దేశానికి వినాశకరం

    • @vikram6721
      @vikram6721 Год назад +1

      Then, గుడిలో sc పూజరులను పెట్టండి. ఒక్క బ్రాహ్మిన్ కూడా వుండకూడదు

  • @gannarapuaravind1005
    @gannarapuaravind1005 Год назад

    Super sir

  • @sathireddychilumula908
    @sathireddychilumula908 Год назад

    Crimylayer should be brought in SC & ST Reservations

  • @urajkumar2727
    @urajkumar2727 Год назад +7

    మన దేశం లో, అంబేద్కర్ గారు విగ్రహం తో పాటు, ఆయన ఆశయాలు దేశానికీ చాలా అవసరం, రాజ్యాంగం వర్ధిల్లాలి, jai భీమ్ సార్