జింకలను, నెమళ్ళను పెంచు కోవడానికి పర్మిషన్ ఇస్తే ప్రతీ ఒక్కరు ఇళ్లలో పెంచుకుంటారు. తద్వారా వీటి సంఖ్య బాగా పెరిగి అంతరించి పోవడం జరగదు... ఒకసారి ఆలోచన చెయ్యండి.
Yes. I don't know why they raise objection when other animals are permitted. They have to give permission even for monkeys also.its allowed in many countries.
కొన్ని సాధు జంతువులను ,, పక్షులను ,,, ఇస్టమున్నావారు అటవీ శాఖ అధకారుల అనుమతి తో పెంచుకోవచ్చు అని G.O. విడుదల చేయాలని కోరుతున్నాము.... అప్పుడు చాలావరకూ అంతరించడం జరగదు....
Problem as per the observation seems like they habituated some junk food like biscuits may be others it should not be.First slowly cut giving that junk food and habituate the normal organic foods that these deers take. Once its habituated for organic food in the forest then slowly it go to the forest exploration…
చక్కటి వీడియో ని పోస్ట్ చేశారు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మీ అందరికీ ధన్యవాదములు.
అలాంటి జింక అడవిలో కంటే ప్రజల్లో ఉండటమే చాలా మంచిది
అలా మనుషుల దగ్గర పెరిగిన జంతువులు మనుషుల మధ్యనే జీవించడం చాలా బాగుంటుంది
వవన్నీ ప్రాణులు కూడా మనం పెంచుకుంటే మన మధ్యనే జీవించటానికి అవి ఎంతో స్నేహంగా మనతో గడుపుతాయి
Ko ui for this
వన్యప్రాణులు అంతరించకుడా ఉండాలి అంటే
జాగ్రత్తగా జనావాసం లో పెంచడం మంచిది ...ఇది
నా అభిప్రాయం
వన్య జీవి మనుషులను వదల లేక
మమతలకును కట్టుబడుచు మసలుటెల్ల
జన్మ జన్మల సంబంధ జ్ఞానమేమొ
వన్య జీవిగాదు నిజము ధన్యజీవి!
జింకలను, నెమళ్ళను పెంచు కోవడానికి పర్మిషన్ ఇస్తే ప్రతీ ఒక్కరు ఇళ్లలో పెంచుకుంటారు. తద్వారా వీటి సంఖ్య బాగా పెరిగి అంతరించి పోవడం జరగదు... ఒకసారి ఆలోచన చెయ్యండి.
Correct bro edhi mathram mamulu suggestion kadhu brilliant 👏👏👏
Naku chala estm
Yes. I don't know why they raise objection when other animals are permitted. They have to give permission even for monkeys also.its allowed in many countries.
Superrrrr cheppinav anna
Nice idea sir
మంచి వీడియో పోస్ట్ చేసారు మాకు చాలా సంతోషం ga ఉంది. Tnq👍🌹సోదర
కొన్ని
సాధు
జంతువులను ,,
పక్షులను ,,,
ఇస్టమున్నావారు
అటవీ శాఖ అధకారుల
అనుమతి తో పెంచుకోవచ్చు
అని G.O. విడుదల చేయాలని కోరుతున్నాము....
అప్పుడు చాలావరకూ అంతరించడం జరగదు....
Apparao garu, Great 👍🏼
You done a good job keep it up God is presence in the form of animals Pl keep him in your house meeku devudu manchi chestadu
జనంలోనే బతకనివ్వండి అడవిలో కృర జీవుల మధ్య బతకడం దానికి తెలువదు
Manushula kanna krura mainavi em vuntai !!!!!
Adapting is very good
తిరుమల కొండ జింక పార్కులో జింకలను వదిలివేయండి, ఆ జంతువు సహోద్యోగులతో కలిసి జీవించడం మరింత సురక్షితం.
Nice vedio
Super
Fantastic job
Very good
Super Anna
Hi good 👍
Best video 👌
మంచి విడియో పెంచిన ప‌్రేమ గొప‌్పదని మూగ జీవికూడ నిరూపించిది
ఎ జివి అయిన.... మనతో కలిసి వుంటే..మన తొ జివించె .హకు దానికి వర్తిస్తుంది...అవి వుండే ప్రదెశలు అని మనమే కబ్జా చెసునాము...
V
1
Very good now anina
Yes
మీ దగ్గరే ఉండనివ్వండి..... క్రూర మృగాల నుండి తప్పించుకుపోవడం తెలియదు.లేకుంటే దాన్ని ఎవడైనా చంపే ప్రమాదం ఉంటుంది......
Great Andhra and Alluri
Rare n greate vedio
May take to Vizag zoo for crossing with the help of Forest staff
Super.anna
adivilo vadilthe safe kadu daniki epdaina edaina attack cheyochu
ప్రేమ ❤🦌🦌
Jinkaku, Gramastulaku leni badha adhikarulaku enduku???? Daniki janalatho badha ledu gani adhikarulatho badha ekkuvaga vundi, danni pranalaku muppu.
Daani life important if it's feeling secured with Guna , forest department certificate esthe saripotundi gunaki
👍👍👍👍👍
అధికారులు ఏదో పెద్ద నిజాయితీ లా ఉన్నట్టు..ఆ జీవి ఎక్కడ సంతోషంగా జీవిస్తున్నా దానికి స్వేచ్చ ఉంటుంది...పనికి మాలిన అధికారులు పెద్ద వెధవలు
😘😘😘
❤️👍
Mavooru pakka na voorlo kooda some jinka Elane thirugutundi janalallo 1st time choosi shocke aina enti choosi kooda paripovatam ledani taravata andaru cheppaka gaddi pedite thinindi nijanga entha money pettina kooda aa happiness feel radu
But what about its crossing n kids? Ask the Forest authorities
Adi machala jinka
Asalawmalikum 👨👈👍👌👌👌💪👏👏👏👏
Adaviki pampi dhanni pululaku bali cheyyodhu please
అలా అంటే ఎలా అవికూడా బ్రతకాలికదా 🤣😂
Chakkati video pettaru super 👌
ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రకారం ఈ జింకను అడవిలో వదలండి అయితే దానంతట అదే వస్తే తప్పులేదు చానా ఆనందం
It is spoted deer ( duppi), not black buck( krishna jinka).
❤️👍💋
ఈ కోతులు కూడా అడవిలో ఉండాలి కదా జనావాసాల్లో ఎందుకు తిరుగుతున్నాయి .
Zoo park ku pampinchli bro
😍😍😍🤗🤗🤗🤗💕💕💋💋
Akkada vundedhi akkada vuntene daniki viluva vuntundi
Vaatini manam premaga penchinatrvata vadileste avi tindi tinavu. Digulu pettukoni chanipotayi. Kaabatti danni janam Flow daggara vundanivvamdame
This is not Krishna Jinka. It is spotted deer.
మీదగ్గర ఉంటే మంచిది సార్ ఉంచండి ప్లీజ్
Spotted deer
But it's with heat time . So better to keep in zoo.
Kani Jinka Ni intlone Vunchadi Endhukante Bayata Kukkalu Vuntai
Not krishana jinka it is duppe
దానిని వేటగాడు చంపీ తింటడు మీకడనే బాగుంటుంది
Nduku penchi chivaraki Puli la vetadi thinadanikey kada papam dinney nammnchi gonthu koyadam antaru
Salman Khan ki teliyakunda chudandi 😁
Problem as per the observation seems like they habituated some junk food like biscuits may be others it should not be.First slowly cut giving that junk food and habituate the normal organic foods that these deers take.
Once its habituated for organic food in the forest then slowly it go to the forest exploration…
దాన్ని అడివి లో కాకుండా పెద్ద ZOO లొ పే oచ్చాలి
Prema unte adaina sadinchavach
మేము కుందేలును పెంచినాం.బాగా మాతో అలవాటు పడింది.night నిద్ర పోయేటప్పుడు పిల్లి కొరికి చంపేసింది.
Very sad.. night puda Dani bone lo veyaleda..
@@KrishnaKumar-mv8jl అంత ఐడియా మాకు రాలేదు .కుందేలు మాతోనే ఉంటే దానికి బోను అవసరమా అనుకున్నాం
కృష్ణ జింక కాదు.. చుక్కల దుప్పి..
Avunu
Kukkalunnai jagratta.
F
Mee kandariki abhimandanalu
Adi jinka ante krishna jinka kadu...koncham research cheyandi
Andhra Pradesh rastra mrugam krishna jimka 😂😂😂
Arey unchukondraa bai.. Yenduku psmpudu
Fake news
Chetta
Karry super ga test unttadhi
tinu ra rey
Nenu ade chepthuna ra rey