గృహప్రవేశం function|మేకప్ సహా అన్నీ సంపూర్ణం|18రకాల వంటకాలతోభోజనాలు|బంధువుల రాక|వచ్చినవారందరూ happy|

Поделиться
HTML-код
  • Опубликовано: 12 окт 2024
  • Umas Makeup Team
    Hyderabad
    9110545165

Комментарии • 582

  • @dharmavathidevi3405
    @dharmavathidevi3405 Год назад +123

    ఆడ రాజమౌళి లాగా అందంగా హృద్యంగా రమనీయంగా కమనీయంగా కన్నుల పండుగగా మీ యొక్క గృహప్రవేశ వేడుకల వారోత్సవాలు అద్భుతంగా డైరెక్షన్ చేసిన జయమ్మ గారికి మా అభినందనలు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెతని నిజం చేసి చూపించారు మీరు ఎప్పుడూ కూడా ఇలా ఆనందంగా సంతోషంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పదిమందికి మేలు చేస్తూ వైభవోపేతంగా పూజలు కొనసాగిస్తూ మాలాంటి వారిని ఆనందపరుస్తూ ఉండాలని కోరుతూ మీ సబ్స్క్రైబర్ గా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను

    • @dithiaarohi40
      @dithiaarohi40 Год назад +2

      Namaste Amma Meru maaku ente dagarai poyaru me videos ki Baga edit ayyippoyamu ninna night naaku kalaloki vacharu ma intiki vachi Pooja gadilo deepam pettaru Naku dabbulu kuda echaru Naaku acchu Lakshmi Devi Laane kanipicharu mi intiki rammani pilichi velliopyaru Chala Adrustam ga anipinchindi

    • @sampoornamangina5188
      @sampoornamangina5188 Год назад

      🙏🙏😍😍😘😘❤💚❤💚

    • @sampoornamangina5188
      @sampoornamangina5188 Год назад

      👌👌👌👌👌👌

    • @madireddyveeralakshmi1057
      @madireddyveeralakshmi1057 Год назад

      Mi mi

    • @rpurnima8327
      @rpurnima8327 Год назад

      Congratulations amma

  • @srinubabukataris3311
    @srinubabukataris3311 Год назад +22

    గలగలలు
    కిలకిలలు
    మిలమిలలు
    అన్ని కలసి ముత్యాల నవ్వులతో
    సిరి నివాసుని ఆ శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ చిత్తరువు దీవెనలతో జయమ్మ మంచి మనసుకి ఆనంద నిలయం లో ఎప్పుడూ జయ జయ జయ జయ జయ జయ జయ జయ జయ జయ జయ జయమే 🙏🙏

  • @sridevisanga7605
    @sridevisanga7605 Год назад +36

    ఇద్దరు అమ్మాయిలతో మనమలతో సందడి సందడిగా అందరితో ఫంక్షన్ చాలా బాగా జరిగింది అమ్మ చాలా చాలా సంతోషంగా ఉంది 🙂🤗❤️💯🙌

  • @usharanicheekoori2330
    @usharanicheekoori2330 Год назад +28

    పిల్లలు అందంగ ఆనందంగా ఉండటం చూసి మురిసి పోతున్న మిమ్మల్ని చూస్తే అమ్మ ప్రేమ కు నిదర్శనంగ ఉన్నారు. ఆనంద నిలయం లో ఆనంద్ గారితో ఆనందంగ ఉండండి జయగారు🤝💐

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Год назад +31

    అమ్మ ముగ్గురు అమ్మాయిలు అమ్మ నాన్న నమస్తే అమ్మ మావుళ్ళమ్మ దర్శనం చేసుకుని ప్రారంభించినట్టు ఉంది చాలా బాగుంది సూపర్🙏🙏🙏♥️♥️♥️👌👌👍

  • @vijayalakshmichintalapati247
    @vijayalakshmichintalapati247 Год назад +5

    వదిన ఆడపడుచు ల మధ్య ప్రేమ , ఆప్యాయతలు చాలా బావున్నాయి . అహంకారాన్ని అధికారాన్ని చూపించే ఆడపడుచు లే కానీ ఇలా సరదాగా ఉండే వాళ్ళు చాలా అరుదు . మీ గృహప్రవేశ సందడి చాలా బావుంది . మీకు నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు అమ్మ .

  • @kondaumareddy6577
    @kondaumareddy6577 Год назад +3

    మీ గృహ ప్రవేశం సంతోషంగా జరగాలి అని లక్ష్మి నారాయణ లును వేడుకొటున్నాను

  • @indrajachandolu157
    @indrajachandolu157 Год назад +3

    చాలా చాలా బాగుంది వీడియో. ఫోటోగ్రాఫర్ లేకపోయిన మన ఫోన్ వుంది గా .అందరూ చాలా బాగున్నారు.అమ్మ,అక్కలు,వదినలు, అత్తలు .... ఇటువంటి ఫ్యామిలీ never before ever after

  • @gasna3264
    @gasna3264 Год назад +1

    Àmma chala chala Baga unda ma video really very very nice video 😊😊👌👌👌

  • @ravulaniraja3168
    @ravulaniraja3168 Год назад +1

    చాల బాగుంది అమ్మ వీడియో గ్రపర్ ఉంటె బాగుండేది మీరు బాగున్నార్ సంధ్య రమ్య సిస్ బుట్ట బొమ్మలా బలే ఉన్నారు గృహ ప్రవేశం శుభాకాంక్షలు అమ్మ చిన్నన్న గారికి

  • @saripellavishnu2008
    @saripellavishnu2008 Год назад +23

    ఫంక్షన్ చాలా బాగా జరిగింది అమ్మ
    చాలా సంతోషం

  • @Pushpalatha-fq7re
    @Pushpalatha-fq7re Год назад +2

    చాలా బాగా రెడీ అయ్యారు సంధ్య పూజ మంచిగా జరిగింది సంతోషంగా వుంది అమ్మ

  • @m.v.ramani5471
    @m.v.ramani5471 Год назад +15

    గృహప్రవేశ అభినందన శుభాకాంక్షలు అమ్మ మీకు 🌹🌹🌹😍😍😍

  • @harikrishna3830
    @harikrishna3830 Год назад +1

    Amma Mee ANANDA Nilayam Bagundhi.
    Meelanti vari valla HINDU Sampradayalu konasagutunayi.
    Meemalni Andaru Adarsanga thisukovali.
    SUBHAM.

  • @nagadurga9555
    @nagadurga9555 Год назад +4

    అమ్మ కన్నుల పండుగగా వుంది చాల సంతోషంగా ఉంది అమ్మ సంధ్య అక్క రమ్య అక్క లు చాలా చాలా అందంగా వున్నారు. Super sebi upper gaaaaaa undi function anthaaaa

  • @bhagyalaxmy9644
    @bhagyalaxmy9644 Год назад +2

    వావ్ సూపర్ కంగ్రాట్యులేషన్స్ అమ్మ మీ వంటకాలు రెండు కొత్త వంటకాలు చూశాను ఒకటి జామకాయ పచ్చడి రెండోది అరటకాయ పులుసు 👌🏼👌🏼

  • @vasukitm9094
    @vasukitm9094 Год назад +1

    Sarada saradaga Rangu Rangula cheeralato manchi makeup...navvutu Aanandam ga Ananda Nilayam Gruhapravesham Pooja yento Mandi Athidulato chala chala chakka ga jarigindi... choostunte memu mee function miss ayyamu ani anipinchindi... soooper 👌👌 Once again Congratulations to All d Ananda Nilayam fmly members 🎉🎉🎉

  • @suryakalayarramilli7944
    @suryakalayarramilli7944 Год назад +1

    Chala baga function chesaru..... Amma sandya ramya looking so beautiful.......... Decoration super..... Events anni topics super super....support baga chesaru. All............. Me attala ki namaste. Me Anna vadina ki namaste. Tq for sharing andi

  • @mamathakaranammamatha3903
    @mamathakaranammamatha3903 Год назад +2

    Super mi side function lu cheyalante astulu ammu kovalandi chinna size peli chesnatte undi function but it's looking gud and nice andarini kalavadam so happy to see u function Chala baga chesukunaru congrats once again andaru kalaladutu bagunaru

  • @prithiraghav1721
    @prithiraghav1721 Год назад +1

    Abha chala saradaaga vundhi ...nannu pilvachu ga function ki...chaa I miss you

  • @Bharathimadhuvlogs
    @Bharathimadhuvlogs Год назад +2

    మీ ఇంటి ఫంక్షన్ వీడియోస్ చూస్తే మా ఇంట్లో కూడా ఒక occassion arrange chesthe బాగుంటుంది అనిపిస్తోంది...
    .

  • @satyaveni1983
    @satyaveni1983 Год назад +1

    కనులు పండగలా ఉందమ్మా గృహప్రవేశం చాలా ధన్యవాదాలు చాలా బాగుంది 🙏🙏🙏

  • @nvskantham6658
    @nvskantham6658 Год назад +3

    అప్పటికప్పుడు చెప్పినా పూవులు డెకరేషన్ అదరహో అదరహో ..జయగారూ . ఫంక్షన్ ఏర్పాట్లు సూపర్ .

  • @mangavydha5741
    @mangavydha5741 Год назад +1

    నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు మీకు.
    చక్కగా ఫంక్షన్ జరిగింది. Always be happy.

  • @sarithareddypagadala5520
    @sarithareddypagadala5520 Год назад +28

    Wow ముగ్గురు cute ga unnaru. అప్పుడు చెప్పిన decoration baga చేసారు అమ్మ. Successfully completed 👍👍

  • @jayac66
    @jayac66 Год назад +1

    Family function chudadaniki chaala happy ga vundi. All the best 😊

  • @jyothibharath6563
    @jyothibharath6563 Год назад

    Vedio chuse vindu bojanam chasena antha santhosham ga undi amma me meeda love and respect Inka pearegendi dadi and meeru happy undali love you so much 💗💓💖💞💞💞💞💞💞💞💞

  • @sudhasuresh5172
    @sudhasuresh5172 Год назад +17

    Chala chala bagundhi AMMA function vedio 👌❤👌

  • @nagachaithanya4832
    @nagachaithanya4832 Год назад +4

    Sandhya always modern,as usual Ramya traditional.anthega anthega 😀

  • @mahalakshmikichen9932
    @mahalakshmikichen9932 Год назад +4

    అమ్మా నాకూ చాలా ఇష్టం మీరు హ్యాపీ గ ఉండండి అమ్మా మీరు సంతోషంగా ఉండాలని కోరూ కోరుకుంటున్నా అమ్మా

  • @savithrigowri489
    @savithrigowri489 Год назад +1

    Meeru pilavakapoyina meeru naa relative anukoni, mimmalni mee santhosham ni chuusi santhoshapaduthu , mee illu chusevaallam.

  • @ushaberu3170
    @ushaberu3170 Год назад

    No words.. maatalaku andani bhayam kalugutundi. Na bhooto na bhavishyathi... konni minus lu unnappatiki, ... aa lotu teliya ledu. Meeru kalalugannatte adhbhutham ga jarigindi

  • @vinodavinu3234
    @vinodavinu3234 Год назад

    Hi Amma function chala bagundi Mam Ananda nililayam lo aa venkateshwara Swamy aashirvadamulu allapudu meeku vundalani korukontunanu Happy ga vundalani korukontunanu 🎉🎉🎉

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq Год назад +2

    👌 మీ ఇద్దరినీ చూడగానే అమ్మా నాన్న నీ చూస్తున్నట్లుంది 🙏. మా నాన్న గారు బాబాయి గారి లానే ఉంటారు.

  • @ammapatalu2704
    @ammapatalu2704 Год назад

    Congratulations Amma,me function Devathala aseessulatho baga aanandamgaa choose variki kuda anandanni panchi peduthondi,andaru colourful ga chalabagunnaru,tamarapuvvulu special God gift anipisthondi,ok be Happy always

  • @lakshmipranathipalugula461
    @lakshmipranathipalugula461 Год назад +2

    Amma 🙏🏻.
    Mee kuthullu adrustavanthulu Amma. meeru thalli ga antha gouravam ,Prema panchuthaaru ,andariki dakkadu alaaga

  • @molugurimadhavi8197
    @molugurimadhavi8197 Год назад

    Chala chala baundi mi athidyam make chala happy ga undhe chustunanthasepu ma moham veligi pothundi really 🥰

  • @padmavenkateshd5216
    @padmavenkateshd5216 Год назад +1

    ఫంక్షన్ చాలా కలర్ ఫుల్ గా, కన్నుల పండువగా జరిగిందమ్మ. 👌👌👌🙏🏻🙏🏻

  • @laddupegada3535
    @laddupegada3535 Год назад

    Chala bagunnru amma mugggurunu function baga jargindi mi kastnki. Prathifalm dorkindi ammma sandhadiga vundi ammma

  • @ushasuresh6495
    @ushasuresh6495 Год назад

    chala 👌👌 Amma andaru Sandhya, Ramya garu nd meru chala Baga ready ayaru function kuda Baga arrange chesaru

  • @vizzapuratnamala7075
    @vizzapuratnamala7075 Год назад

    Chala chala bagundi mugguru lakshmi saraswati parvatilaga vunnaru

  • @azra......4322
    @azra......4322 Год назад +2

    Flowers decorations vunte inka baga disti tagiledi ponilendi disti poyindi congratulations🥳

  • @durgapula3106
    @durgapula3106 Год назад +1

    చాలా సంతోషంగా ఉంది అమ్మ మీరు అందరు ఇలాగే ఆనందంగా ఉండాలి మన ఆనంద నిలయం లో 🙏

  • @ratnakarrao7562
    @ratnakarrao7562 Год назад

    Amma me Gruha parvesham veduka chala Baga jarigindi chustunte cchala bavundi 💐💐🙏

  • @Dhanvitha_Rajanala
    @Dhanvitha_Rajanala Год назад +1

    Bardoli principal - Sri Devi Madam, you still the look the same

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 Год назад

    హాయ్ అమ్మ విడియో చాలా చాలా బాగుంది అమ్మ గృహప్రవేశం లో పెళ్ళి లా ఉంది అమ్మ హౌస్ మాత్రం దేవాలయం లా ఉంది అమ్మ చూడటానికి రెండు కళ్ళూ సరిపోలేదు వీడియో ఇంకా కొంచెం ఉంటే బాగుండేది అనిపించింది అమ్మ సంధ్య రమ్య చాలా సూపర్ గా ఉన్నారు నిజంగా మహాలక్ష్మి లా ఉన్నారు❤❤❤

  • @lekhalakshmi4974
    @lekhalakshmi4974 Год назад

    Namasthe Amma good evening
    Very nice & happy amma

  • @parthavnandamemories2998
    @parthavnandamemories2998 Год назад +1

    Congrates amma mimmalni mi family ni chusi chala manchi vishayalu nerchukovachu amma💞💞💞🙏🙏🙏💐💐💐💐

  • @danalaxmi1323
    @danalaxmi1323 Год назад +1

    Ramya entha bagunnado asareelo.chala bagunnadi saree blouse. Sandya kuda bagunnadi.

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 Год назад

    Amma 🙏 gruhapravesam entha bagaa jarigindhi memu akkadiki vachina feeling vachindi chala antee chala happy ga undhi meru , sandhya, ramya acham lakshmi devi la unnaruu 🙏🙏👌👌❤️❤️❤️

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 Год назад +1

    Hi jayanand garu. Chala baga chesaru function, sandhya ramya mudduga unnaru.🙏

  • @gowthamichintirla7622
    @gowthamichintirla7622 Год назад +1

    Super amma

  • @deepikakotmirkar5806
    @deepikakotmirkar5806 Год назад +1

    Namaskaram Amma mom and daughter's are so beautiful and so cute r super say b oopar

  • @nithishkumarhandloomsilkss9535

    నమస్తే అమ్మ గృహప్రవేశం చాలా బాగా జరిగింది ఫంక్షన్ చాలా బాగా ఉంది గృహప్రవేశం శుభాకాంక్షలు అమ్మ మీరు నిర్వర్తించిన ఈ ఫంక్షన్ అన్ని మీకేగాక చూసినందుకు మాకు కూడా చాలా గుర్తుండిపోతాయమ్మ ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారు బాగుంది నమస్తే అమ్మ

  • @anupamakatta5606
    @anupamakatta5606 Год назад +1

    Ee roju kosam chaala days eduru chushaam kadha maa...chaalaa anandam ga undi

  • @ramad8886
    @ramad8886 Год назад

    Mee intilo pandaga, ma intilo laga anipichindi, so happy that a lady like me in this world could achieve so much of happiness understanding and relations in her life, congratulations on your new house, it's really so good with a big varanda, maybe every woman's desire, very colourful

  • @saraswathivennapusa7494
    @saraswathivennapusa7494 Год назад +1

    Chala bagundi Jaya garu mee inti function ....ma inti function la anipistundhi ...ye roju chesaru satya Narayana swami Pooja

  • @ManiMani-qb6qx
    @ManiMani-qb6qx Год назад

    అమ్మ మీరు సంధ్యక్క రమ్య అక్క చాలా బాగున్నారు
    అమ్మ ఆడపిల్లలు ఇద్దరు ఇంటికి మహాలక్ష్మిలా పుత్తడి బొమ్మల్లా ఉన్నారు
    అమ్మ ఆడపిల్ల వుంటే ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది
    అమ్మ మిమ్మల్ని అలా చూస్తూ ఉంటే ఆ మొహంలో చిరునవ్వు ఆ మాటల్లో ఆప్యాయత మధురం చాలా బాగుందమ్మా ♥️♥️♥️
    అమ్మ మీరు ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఆనందంగా నవ్వుతూ నాన్నగారు మీరు బాగా ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను ♥️

  • @sujathakudulla2491
    @sujathakudulla2491 Год назад

    Mee aalochanalu... Mee pilla patla mee prema ADBHUTHAM... 👌👌👌chalaa chalaa happy amma.. Memu🙏

  • @NAVATHA57
    @NAVATHA57 Год назад +3

    Prathee thalli mee laga undali... Prathi intaa mee lanti thalli undali..!!! You are super n awsome amma..

  • @nagarlaxmi466
    @nagarlaxmi466 Год назад

    Chala chala bagunnadi
    Gruhapravasam subhakankashalu super

  • @vasantalatav1818
    @vasantalatav1818 Год назад

    Amma nice video. Function super ga jarigindi.👌🌹💐 andaritho ananda nilyam kalakaladutundi. No words to say. Sandhya sandadi photos tho supwr se be upar undi. Bojanalu items ,decoration challa challa bavunnavi..inka adapaduchula allari tho anandanilyaum anandamu ga vundi. God bless you all.🌹👌💐🌼🌺🎊💕💓💗💖🙌🙌🙌🙏🌹🙏

  • @sujanaduddilla9056
    @sujanaduddilla9056 Год назад

    Nutana gruha pravesha shubakankshalu💐 meeku mee kutumba sabyulandariki

  • @krithichanammolu3816
    @krithichanammolu3816 Год назад +1

    Chala Santosh am Jaya garu anta baga jarigindi andi family andaraki good wishes andi

  • @sarmilapuranam1374
    @sarmilapuranam1374 Год назад

    Meru pellalu chala baga tayaru ieyyaru chala baga jaregindi gruhapravesam

  • @surendranani4323
    @surendranani4323 Год назад +2

    Congratulations amma meru epudu ela navutu santhosham ga undali

  • @poojithareddy5099
    @poojithareddy5099 Год назад +1

    Super super super amma

  • @vasuamma8438
    @vasuamma8438 Год назад

    హాయ్ అమ్మ గృ ప్రవేశ శుభా కాంక్షలు ఫంక్షన్ మాఇంట్లో జరుతున్నట్టు చాలా ఆనందంగా ఉంది

  • @saijagadeesh1171
    @saijagadeesh1171 Год назад +5

    అమ్మ చాలా చాలా సంతోషం గా ఉంది

  • @saigameing.com1234
    @saigameing.com1234 Год назад +2

    ఇలా,తయారవటం, తప్పుకాదు, అని,నా,అభిపృయం👌🙏🏻సూపర్,వూపర్

  • @venkataramani2741
    @venkataramani2741 Год назад

    Chala sandhadhiga vundhi mam aanamdha nilayam

  • @MomstalkwithLakshmi
    @MomstalkwithLakshmi Год назад +1

    Amma.adapillalu nijanga.mahalakshmi le.kada sandya ramya.baga.ready ayyaru.adapillalu aa kaley.veru.sandhadi.sandhadiga function hadavidiga janalato.anandanilayam.chala baundi.

  • @sumalatha5999
    @sumalatha5999 Год назад

    Amma chalabhaga jargindhandi grihapravesh am and bhojanalu

  • @indirapapola144
    @indirapapola144 Год назад

    Exlent super, super chala, chala bagundi video

  • @panugantisuma4361
    @panugantisuma4361 Год назад

    Amma congratulations 💐💐, ma intlo jaruguthondi anela undi amma function. Chala happy Amma. Yantho opikatho ma andariki function antha chupisthunaru. Akade unnama ane feel vachindi amma naku. Tq so much and my best wishes bangaru thalulaki ♥️♥️

  • @jayasrimaradana3055
    @jayasrimaradana3055 Год назад +4

    గృహ ప్రవేశ శుభా కాంక్షలు అమ్మ మీకు💐💐👏👏

  • @katuriprabhavathi2946
    @katuriprabhavathi2946 Год назад

    అమ్మ చాల సంతోషంగావుందిచాలచాలబాగుందిమనబంగారుకొండలుసూపర్

  • @mamatharaj6909
    @mamatharaj6909 Год назад +3

    Amma mana family lo valandaru adhuru chusedhi ee moment kosame kadha chala happy ga undhi amma. Any way congratulations 💐💐💐

  • @lotus4276
    @lotus4276 Год назад +1

    Enjoyed the video jaya stay blessed and nice gift to prem kumar (plant)

  • @sathyaboppudi5753
    @sathyaboppudi5753 Год назад

    నమస్కారం అమ్మ ముందుగా గృహప్రవేశ శుభాకాంక్షలు తెలుపుకుంటూ లేటుగా పెడుతున్నాను కామెంట్ చాలా బాగుందమ్మా ఏర్పాట్లు త్వరలో మా ఇంట్లో కూడా మా పాప పెళ్లి ఇవన్నీ చూస్తుంటే మీలాగా మేము చేయగలమా అనిపిస్తుంది దేవుడి మీద భారం వేస్తూ🙏🙏🌷🌷

  • @UmaDevi-nn5kb
    @UmaDevi-nn5kb Год назад

    Super amma chala baaga chesaaru function 👏👏👏🙏🙏🙏💐💐💐❤❤❤❤❤

  • @musthyalamounika2394
    @musthyalamounika2394 Год назад

    Gruhapravesha shobhakankshalu Amma Meru ammayilu Amma chala baaga unnaru

  • @kavithareddychalla5521
    @kavithareddychalla5521 Год назад

    🙏 amma super ga ounnadi amma function,naku chala happy ga anipinchidi amma ma intolo function laga

  • @srinawaaz826
    @srinawaaz826 Год назад +2

    Videographer tho house motham video tipinchi youtube lo post cheyandi😇

  • @ramakrishnarao3853
    @ramakrishnarao3853 Год назад

    Thank you mam in your function i had seen Raj RNGLISH Faculty and my colleague also TQ mam my native place also bhimavaram

  • @bhargavichary7346
    @bhargavichary7346 Год назад +1

    అధ్బుతంగా చేసారు జయగారు

  • @adeshpande2174
    @adeshpande2174 Год назад +3

    Ramya is very beautiful looking like a Diva

  • @sujathakanike402
    @sujathakanike402 Год назад +3

    Congratulations అమ్మ నమస్తే

  • @madhumathibommisetty4567
    @madhumathibommisetty4567 Год назад +1

    Meru chala andamga vunsru

  • @chitti.141
    @chitti.141 Год назад +1

    Hi Amma really super 👌💐 Sandya and Ramya miru Chala adrustum chesaru 🤗😍mi family ki na sastanga🙏🙏🙏

  • @dhanuthanu7670
    @dhanuthanu7670 Год назад

    chala bagundi mee andari makeup baga kanipistunnaru 3 ru amma

  • @anitamanne6095
    @anitamanne6095 Год назад

    Amma function Baga jargindhi mi manchi manuse dhaniki karanam Amma be happy 😊

  • @subhashinijakka8420
    @subhashinijakka8420 Год назад

    Ammaaaa chaala chaala santhoshnga vundhi Ammmaaaa

  • @dhanunjaysetty9188
    @dhanunjaysetty9188 Год назад

    Congratulations amma. Mi kalala ananda nilayam kala niraverindi

  • @padmaskitchen8306
    @padmaskitchen8306 Год назад

    Bagunnara Jaya garu..
    Mi vedios anni chushanu chala bagutayi..
    Mi gruha pravesham chala bagundi..

  • @nagalakshmiboyapati8588
    @nagalakshmiboyapati8588 Год назад +2

    Photographer bhimavaram lo lera
    mugguru sisters la unnaru beautiful ga unnaru

  • @vanajashetty2204
    @vanajashetty2204 Год назад

    జయ గారు మీకు గృహప్రవేశం చాలా బాగా జరిగింది ప్రతి ఒక్క వీడియో సూపర్ సూపర్ గా ఉంది మీరు కూడా కొప్పు వేసుకొని అంటే చాలా బాగుంటుంది కొప్పు వేసుకుని ఉంటే చాలా బాగా ఉండేది నీ గృహప్రవేశం జరిగినందుకు మీ దంపతులకు మీ ఇద్దరు కూతుళ్లకు పేరుపేరునా ధన్యవాదాలు🌷🌷🌷💐💐😘

  • @sarojar9276
    @sarojar9276 Год назад +1

    Super Grand celebration,happy house warming and Gruhapravesham

  • @madurikrishna3419
    @madurikrishna3419 Год назад

    Wow చాలా అందంగా తయారయి రు
    చుడ ముచ్చటగా వూన్నరు

  • @premalathadevi5524
    @premalathadevi5524 Год назад +2

    Chala chala ready iyyaru, nijame traditional and modern ga ready chesaru ,function kooda chala bhaga chesavu andi congratulations 🎊 andi,buttabommallane unnaru chala lucky mee family meelanti kodalu, wife, mother, vadhina vundatam, dishes anni yummy food. Very nice andi. 👌