ఈ4ఏళ్లలోఈవిషయంతప్పఅన్నిమీకుచెప్పేసాను|కొందరిమనోభావాలు దెబ్బతింటాయనిచెప్పలేదు|Ammamaata Anniversary

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • #ammamaatavlog
    #అమ్మమాట
    #4thanniversary
    #ammamaataanniversary
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

Комментарии • 520

  • @maheswari3720
    @maheswari3720 13 часов назад +34

    Namasthe amma.. I remembered im following since the first day if YT.. Mostly not missed any video.. Learned alot.. U r the firsr only one youtuber who started praying idols as per my knowledge .. Devudu ante bhayam kadu bhakthi ani maku nerparu.. Gold value ni andariki teliselachesaru.. How to fight issues ani.. Ela chala vishayalu maku nerpincharu.. Life ni confident ga lead cheyadam maku me dwara chala baga telisindi.. Lots of love ma❤️
    I dont see any other YT videos regularly.. But only your channel.. Ur unique n best human being.. Brave n inspirational lady..no other words to express ur qualities.. Feeling u like our own mom.. ❤️

    • @bhavanipuligandla3685
      @bhavanipuligandla3685 13 часов назад +1

      @@maheswari3720 chala correct 💯💯💯💯 right andi.....

    • @Rk_Creations333
      @Rk_Creations333 13 часов назад

      S

    • @surathpriya7795
      @surathpriya7795 10 часов назад

      @@maheswari3720 👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰

  • @GayatriChundupali
    @GayatriChundupali 12 часов назад +24

    సూపర్ అక్క హిందువుగా పుట్టు హిందువుగా జీవించు హిందువుగా సాగిపో జై భారత్ మాతా కి జైహింద్ మీకు సహకరించిన వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ వాళ్లయితే ఏమి విశ్వహిందూ పరిషత్ వాళ్ళైతే ఏమి వాళ్ళందరూ కూడా మన భారతదేశం యొక్క మన హిందుత్వం గౌరవాన్ని కాపాడడానికి మీరు చేసిన యజ్ఞం హాట్సాఫ్

  • @ratnakumarivejju5294
    @ratnakumarivejju5294 14 часов назад +48

    నమస్తే అమ్మ దసరా శుభాకాంక్షలు ఎన్నో ఎత్తు పల్లాలు దాటి ఈ రోజున ఎంతో మంది మనసులను గెలిచారు హాట్సాఫ్ అమ్మ మీరే ఆదర్శం

  • @chandu.s.manimala3410
    @chandu.s.manimala3410 14 часов назад +24

    మీరు చాలా మంచి పని చేసారమ్మా ధర్మో రక్షతి రక్షితః 🌹🌹

  • @niranjansriram9448
    @niranjansriram9448 14 часов назад +8

    అమ్మ మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు 💐మీరు చెప్పుతుంటే మనసుకు చాలా ఆనందం అనిపించింది 😊

  • @madhavich14
    @madhavich14 5 часов назад +2

    నాకు కన్నీళ్లు వచ్చేసాయి అమ్మా, మీరు ఇంత గొప్ప పని చేసారు అని తెల్సి.... 🙏

  • @sunnammadhavi3861
    @sunnammadhavi3861 14 часов назад +18

    హాయ్ అమ్మ 🙏 మీకు మీ కుటుంబ సభ్యులకు అలాగే మన youtube సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు 💐💐

  • @madhumugul9680
    @madhumugul9680 13 часов назад +22

    మీరు ధర్మం పోరాటం చేసారు అండి, దసరా శుభాకాంక్షలు మీ కుటుంబ సభ్యులు అందరికి 💐💐😊

  • @saijagadeesh1171
    @saijagadeesh1171 4 часа назад +1

    అమ్మా విజయదశమి శుభాకాంక్షలు మీరు మిమాటలు పూజలు చేతలు అన్ని ఉన్నతము గా ఉంటాయి అమ్మా ఒక్కమాట నాకోసం ఆ స్వామిని అడగండి మా బాబు కి ఉద్యోగం కావాలి❤❤❤

  • @surekhachalla8455
    @surekhachalla8455 12 часов назад +3

    Namaste Jaya garu....mee మాట ద్వారా...
    కష్టపడి పనిచేస్తే ఫలితం దేవుడు ఇస్తాడు...అని బాగా రుజువు అవుతుంది...thanks 🙏

  • @patnam.himabindureddyadvoc5894
    @patnam.himabindureddyadvoc5894 11 часов назад +6

    Amma iam every day watching you at the lunch time.
    I could not eat without your voice....love you ma

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 14 часов назад +6

    అమ్మ నమస్తే మీక్కూడా విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము💐💐💐 మీకు నాన్నగారికి ప్రేమ్ బాబు గారికి మన ఫ్యామిలీ అందరి ఐదో సంవత్సరం అడుగుపెడుతున్న అమ్మ మాట ఛానల్ కి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము 🌹💐🌹💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vemulapallirani1488
    @vemulapallirani1488 2 часа назад +1

    Meeru chesina poratam chala goppadhi Jayagaru god bless you ❤

  • @lakshmiy6684
    @lakshmiy6684 12 часов назад +1

    ఆర్థికంగా ఇప్పటికీ ఇబ్బందులు ఏదుర్కుంటునము అమ్మ.🙏

  • @AVRTeluguVlogs
    @AVRTeluguVlogs 14 часов назад +2

    మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు అమ్మ మీ వీడియోలు ఎన్ని షేర్ చేశానో నాకే తెలియదు అమ్మ మా వాళ్ళందరికీ

  • @suneethabadimala4380
    @suneethabadimala4380 12 часов назад +1

    అమ్మా విజయ దశమి శుభాకాంక్షలు. మన చానెల్ ఇంకా చాలా అభివృద్ధి చెందాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏

  • @saralakudikala9686
    @saralakudikala9686 13 часов назад +6

    huge huge huge respect to you amma ...endhukante madhi Telangana..ikkada chalamandhiki idhe feeling andhrapradesh antha convert ipothondhani melli melliga..but meru chesina pani oka yagnam..mana puttukani maname marchukunte ela..chala manchi pani maa

  • @kalyanikatukam8962
    @kalyanikatukam8962 9 часов назад +2

    ఆంటీ ముందు గా మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మన అమ్మ మాట చానల్ వాళ్ళందరికీ దసరా శుభాకాంక్షలు.

  • @hanmaji123
    @hanmaji123 11 часов назад +2

    Thank you to save Dharma...no need to harm any one in the world that is our Dharma..Thank you Amma...

  • @ravichandrikavlogs9982
    @ravichandrikavlogs9982 14 часов назад +11

    విజయదశమి శుభాకాంక్షలు అమ్మ❤నాన్న.... బాబాయి 💐💐💐😍😍😍😍😍🥳🥳🥳🥳

  • @kondapraveenreddy
    @kondapraveenreddy 14 часов назад +3

    Great great great great stand for Hinduism.

  • @surathpriya7795
    @surathpriya7795 10 часов назад +1

    మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు. 🙏🙏🥰🥰👍👍❤.

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 12 часов назад +3

    నేనూ ఏప్పుడూ దేవుణ్ణి ఇలాగే అడుగుతున్నాను చాలా బాధ కామ్గాఉంటాను

  • @santhoshaChinthapally113
    @santhoshaChinthapally113 12 часов назад

    నమస్తే అమ్మ మీరు మీ చెల్లికి చెప్పిన సమాధానం విని నా కళ్ళలో నీళ్లు వచ్చాయి అమ్మ లవ్ యు amma😘🙏

  • @enigalamohana2403
    @enigalamohana2403 13 часов назад +3

    నమస్కారం అమ్మ విజయదశమి శుభాకాంక్షలు అమ్మ❤❤❤🙏🙏🙏💐🌹💐

  • @lotus4276
    @lotus4276 3 часа назад +1

    Jaya god has helped 🙏 you people. Hat's off

  • @pushpayedhoti1549
    @pushpayedhoti1549 2 часа назад

    అక్క నా కొడుకులకి తొందరగా పెళ్ళికావాలని అడుగు అక్క మన స్వామిని please akka

  • @sudharanikandimalla5676
    @sudharanikandimalla5676 13 часов назад +10

    7 మినిట్స్ లో ప్రజెంట్ నేను వున్నాను ఆ లలితా త్రిపుర సుందరీ నా సర్వస్వం అని కానీ ఆ భగవంతుడు పరీక్షలు పెడుతూనే వున్నాడు నేను చేయని పూజ లేదు నా రాత ఎలా వుంటే అలా జరుగుతుంది అని ఆ దేవుని కే వదిలేసాను 🙏

  • @ankamnagamani6333
    @ankamnagamani6333 13 часов назад +1

    డిసెంబర్ 20 నుంచి నేను ఈ వీడియో చూస్తున్నాను నేను మీ వీడియోస్ చూస్తున్నాను❤

  • @vanajakanthavali6765
    @vanajakanthavali6765 13 часов назад +2

    Amma meeku mee family members andariki Vijaya Dashami shubhakankshalu.. Manchi vishayaniki poratam chesinappudu adi tappu kaadu Amma ❤️❤️❤️

  • @PavanKumarNaidu123-o6u
    @PavanKumarNaidu123-o6u 14 часов назад +5

    విజయదశమి శుభాకాంక్షలు అమ్మ 😊😊😊

  • @lakshmiketha3612
    @lakshmiketha3612 7 часов назад

    అమ్మ మీరు చెప్పిన మాటలు నూటికి నూరుశాతం నిజం అమ్మ ఇది అందురు అర్దం చేసుకోవాలి మీ మాటలు ఇప్పుడున్న పిల్లలు చూడాల్సిన విధంగా ఇంకా చెయ్యండి ❤

  • @riyastar7643
    @riyastar7643 11 часов назад +1

    బంగారు తల్లీ మీకు విజయదశమి శుభాకాంక్షలు... 🎉
    విజయదశమి రోజున మీరు సాధించిన విజయాన్ని సందర్భానుసారంగా ప్రస్తావించి చక్కని కంక్లూజన్ ఇచ్చినందుకు అప్రిషియేట్ చేయాలి తల్లీ నిన్ను.
    క్రిస్టియన్ గా వున్నా కుాడా నా ఆలోచనా విధానం కుాడా మీలాగే వుంటుంది. ఎవరి ధర్మం వారు పాటించడమే సబబు.
    చక్కని భావ వ్యక్తీకరణ ఎవరినీ నొప్పించకుాడదు అనే సున్నిత స్వభావం
    నాకు చాలా నచ్చుతుంది మీ వ్యవహారశైలి.
    నేను అంతగా యు ట్యూబ్ చుాడను
    కానీ
    చుాసిన ప్రతీసారీ మీ వీడియో తప్పకుండా చుాస్తాను
    నేను ఫస్ట్ టైం మన దైనందిన జీవనం ఇలా వీడియో రుాపంలో ప్రసెంట్ చేయొచ్చుననీ తెలుసుకున్న ఫస్ట్ వీడియో ఎవరిదో తెలుసా...నేను చెపితే మీరు ఆశ్చర్యపోతారు😅
    సంధ్య మామ్ అండ్ మి టాక్స్ చాలా బాగా అన్పించింది
    ఆ తరువాత క్రమేణా మీ ఫ్యామిలీ పరిచయం... ఓ ఎంత పెద్ద కుటుంబం
    అనుకున్నాను తరువాత సంధ్య వీడియోస్ కంటే మీ వీడియోస్ ఎక్కువగా చుాస్తుంటాను ఎందుకు అంటే మీకు కనెక్ట్ అయ్యాననుకుంటా
    మానవ సంబంధాలు, కుటుంబ విలువలు అంతేకాదు
    మీ పుాజా విధానం నాకు చాలా ఆసక్తికరంగా అన్పిస్తుంటాయి
    ఏదేమైనా మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి గా నా మనసులో ముద్ర వేసుకున్నారు.. అదన్నమాట సంగతి😅😅

  • @daravemalafkdyodeofhvictor7850
    @daravemalafkdyodeofhvictor7850 5 часов назад

    ❤ అమ్మా మీరు చెప్పిన మాటలు, దేవుని తో దబ్బలాడటం,,👌👌👌👏👏👏👏 ముమ్మాటికీ నిజం అవి ఎవరైతే ఫేస్ చేసింటారో వారు మీ ,,,మాటలు వింటూనే కచ్చితంగా 😢కన్నీరు తుడుచుకొని తీరింటారు 😢😢 నిజం నీతి, నిజాయితీగా ఉన్నవారు మీలానే కేవలం దేవుని తోనే మాట్లాడుతూ వుంటారు అని నేను మీ,,, విడియో లు చూసి అర్థం చేసుకున్నాను అమ్మా నేను ఫేస్ చేసిన విషయాలు మీ తో మీ ఎదుట ఉండి చెప్పాలని చాలా చాలా ఇష్టం కాని దాన్ని కోరిక,లేదా ఆశ అనుకోవాలో తెలియదు కాని అమ్మ స్థానం తీసుకున్నాను మీమ్మల్ని అందుకు ఆదేవుడు తల్లి ని బిడ్డను ఒక్క సారైనా కలిసే భాగ్యం ఇవ్వాలి అని ఆ,,, అమ్మలుగన్న అమ్మ ని ఈ విజయదశమి నాడు వేడుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏❤ అమ్మా మీకు తెలుసా నేను మీ విడియో లు చూడబట్టి మూడు సంవత్సరాలు అవుతోంది దసరా నవరాత్రులలో నే,,మీ విడియో చూడటం స్టాట్ చేసాను చూసినప్పుడు అరే ఈ,,,, అమ్మ ఎవరో నా మనస్తత్వం కలిగిన వారు అని మా ,,వారికి చూపించాను ఒక్క సారి చూసిన విడియో ఇంకొక సారి వస్తుంది అని కూడా నాకు తెలియదు మీ,,, విడియో లు డౌన్ లోడ్ చేసి పెట్టుకున్నాను నిద నిదానంగా నా కూతుర్లు నేర్పించారు ఇప్పుడు మీతో మాట్లాడగలిగేలా అనందపడుతున్నాను ఇక త్వరలో మీమ్మల్ని కలిసే,,,, భాగ్యం రావాలి 🙏🙏🙏🙏🙏🙏

  • @saradatalluri-e1w
    @saradatalluri-e1w 58 минут назад

    Amma chala village lo ee problems chala ekkuvaga unnayei amma fight chessi cheyppalekha 60 years 70 years peddha vallu undalekha village lu vadhili city lo chala dhachukunttunaroo amma. Thank god. Somedwara sowmy Bhimavaram problem metho solve cheyincharoo.Because you were born strong may month Vishakapatnam madam strong women amma.

  • @lalithakumari9840
    @lalithakumari9840 12 часов назад +3

    Jayagaru ivaala mee saree chaala bhagundi mee jeewana prastanam inka inspiring gaa undi

  • @madhavichowdary8129
    @madhavichowdary8129 4 часа назад +1

    Church katta kunda baga fight chesaru God bless you

  • @gowripekala3640
    @gowripekala3640 5 часов назад

    U r role modal to the present generation amma u r an inspiration ❤

  • @umabaih2550
    @umabaih2550 12 часов назад +2

    ಅಮ್ಮ ನಮಸ್ಕಾರ🙏ನಿಮಗೂ ದಸರಾ ಶುಭಾಶಯಗಳು❤🎉

  • @nagavalli7272
    @nagavalli7272 Час назад

    Akka mee jeevitham dhanyamindi, arudina vallalo meeru okaru🙏🥰

  • @laxmigayatri6622
    @laxmigayatri6622 14 часов назад +1

    మీరు భగవంతుని ఇష్టమైన పని చేశారు

  • @saradac6306
    @saradac6306 13 часов назад +7

    చాలా చాలా మంచి పని చేశారు.వాళ్ళ చర్చి దగ్గర మనం గుడి కట్టం కదా.

  • @ankamnagamani6333
    @ankamnagamani6333 13 часов назад +1

    హాయ్ సిస్టర్ విజయదశమి శుభాకాంక్షలు యానివర్సరీ శుభాకాంక్షలు❤❤

  • @akhilaengineer4439
    @akhilaengineer4439 13 часов назад +1

    Amma naku 31 years..ma amma nana garu COVID 2nd wave lo 5 days gap lo chanipoyaru amma ma Nana garu me lage pujalu chesevalu andi mimalani chusthe naku enduko chala happy ga prashatham ga anipisthadi andi roju 1 ki video compulsory chusthanu naku happy ga anipisthadi andi..thank you andi❤

  • @kondaveetivenkataramana589
    @kondaveetivenkataramana589 12 часов назад +2

    హయ్ అమ్మ విజయ దశమీ శుభాకాంక్షలు

  • @padmavathikotharu4103
    @padmavathikotharu4103 11 часов назад

    అమ్మమాట కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 5 часов назад

    Amma విజయ దశమిదసరా శుభాకాంక్షలు

  • @puruhuthikaaddanki6192
    @puruhuthikaaddanki6192 8 часов назад

    Amma mimalni devudu ee dharmam meeda nilabadi andariki dari chupinchela deevinchadu.Samsaram lo undi kooda samajaniki mana dharmaniki ela melu cheyalo chupincharu. Meela andaru unte mana sanatana dharmanni kapadukogalathamu.Jai Hind.

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 11 часов назад +3

    Happy Vijayadashami శుభాకాంక్షలు madam saree chala bhagundi. chala great .

  • @SriAnanthaSarees
    @SriAnanthaSarees 13 часов назад +1

    Hi amma. Meeru prathi vishayam ni elaa edurkunnaaro alaage 99 percent nenu alaantive ippudu edurkuntunnaanu amma. Devudi vishayam, dabbu vishayam, family vishayam Anni inchuminchu same vunnaayi amma. Meelaage manchi sthaayiki nenu cherukovaalani aasheervadhinchandi amma. Naaku konchem dhairyam thakkuva. Mimmalni chusinappudu aa dhairyam vachinattugaa anipisthundhi amma. Thank you so much amma. Happy Dassara amma💐💐

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 6 часов назад +1

    నమస్తే మేడమ్ మీరు మీ ప్రయాణం లో జరిగిన జరుగుతున్న అన్ని కష్ట సుఖాలను చెబుతుంటే చాలా ఇన్స్పిరేషన్ గా వుంది కానీ మేడమ్ మనం ఎంత మంచి గా వున్నా ఎవరు అర్థం చేసుకోవటం లేదు మీల మేము కూడా ధైర్యం గా ఒడి దుడుకులను ఎదుర్కొవాలని బ్లెస్ చేయండి ఎన్నో షేర్ చేయాలని వుంటుంది కాని అందరూ ఏదో ఒక సమస్య వున్న వారే కానీ ముందుకు వెళుతున్నారు మంచి రోజులు వస్తాయని నమ్మకం తో దైవం మీద మన మంచి ఆలోచన మీద నమ్మకం తో కామెంట్ పెద్ద గా వున్నా మీరు చదువుతారు అని మీ వారు అందరికి విజయ దశమి శుభాకాంక్షలు మీకు కంగ్రాట్స్

  • @RAM-zu2pj
    @RAM-zu2pj 10 часов назад

    Amma ! Ei Vijayadasami nadu mi matalu vini na manasu Santhoshamtho nindipoyindi Amma..
    I am Anasuya from VIZAG, Professiona by Teacher. Every day mi video chustanu Amma. Ma younger daughter ki mi videoes chupistuu vintanu . Ma Ammayi mimmalni Nani antundi .
    Ammamma ani mimmalni annamate ,
    Ammamma ithe only nemmadigaa chebutaaru, kani miru matram yeppudu gattigaa cheppalo , yeppudu nemmadigaa cheppalo ala currectga chebutaarata. Anduke mirante na younger daughter ki chala istham Amma.
    Mi videoes chustnte life yela currect ga lead cheyalo telustundi Amma🎉
    My younger daughter is going to Australia for Studies. Please give your blessings to my daughter 🎉 Amma 🎉

  • @sudharanikandimalla5676
    @sudharanikandimalla5676 13 часов назад +1

    విజయ దశమి శభాకాంక్షలు అమ్మ ❤🎉

  • @kalyanikatukam8962
    @kalyanikatukam8962 9 часов назад

    మీ తిరుపతి ప్రయాణం చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను

  • @Lokasani626
    @Lokasani626 11 часов назад

    శుభాకాంక్షలు అమ్మ 🎉❤ మిమ్మల్ని చూడందే రోజు తెల్లవారదు మా అమ్మాయి శ్రావణి కి మీరంటే చాలా ఇష్టం మీ వీడియోలు చూస్తూ అన్నం తింటాము మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి అని మనసారా కోరుకుంటుంన్నాము ధన్యవాదాలు అమ్మ 🙏🏵️💐🙌👍👏 విజయదశమి శుభాకాంక్షలు అమ్మ 🙏🏵️💐🙌

  • @merugasujatha2218
    @merugasujatha2218 5 часов назад

    ప్రతిరోజూ మీ విడియో చూస్తాను❤❤🎉

  • @ammajisfashionandartworld6128
    @ammajisfashionandartworld6128 11 часов назад

    Correct ga chepparu nenu హిందువునే. అమ్మ

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 9 часов назад +1

    విజయదశమి శుభాకాంక్షలు అమ్మ విడియె చాలా బాగుంది 🎉🎉🎉

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 11 часов назад

    Meeku,mana you tube family members ki vijayadasami subhaakaankhalu ammaa🙏❤️🎉,Lokaa samsthaa sukhino bhavanthu🙏🙏🙏

  • @himabindhu5169
    @himabindhu5169 13 часов назад +1

    Hi Amma❤ me matalu naku chala istam amma ado peaceful ga untudhe mind amma me matalu
    Me blessings maku apudu undale amma ma pillolo mache future lo undali ani blass chaye amma❤

  • @swamisai143
    @swamisai143 8 часов назад

    మీరు నాకు మోటివేషన్ amma🥰 నా ఛానెల్ కూడా sucess కావాలి

  • @lalithasureshsistla8726
    @lalithasureshsistla8726 4 часа назад

    విజయ దశమి శుభాకాంక్షలు అమ్మ🎉🎉

  • @vivekamvivekam6901
    @vivekamvivekam6901 10 часов назад

    దసరా శుభకాంక్షలు జయగారు. మీ అభిమాని కరుణ.

  • @vijayaneelam6783
    @vijayaneelam6783 12 часов назад +1

    దేవుడు మీ యందు వున్నాడు ఆమ్మ

  • @gopalreddy4778
    @gopalreddy4778 14 часов назад +4

    చాలా బాగా పోరాటం చేసారు

  • @ManjuGoud143
    @ManjuGoud143 14 часов назад +1

    Machi విషయాo chapari Amma Naku chala Baga nachi విజయదశమి శుభాకాంక్షలు అమ్మ

  • @lekhalakshmi4974
    @lekhalakshmi4974 13 часов назад +1

    Namasthe Amma good afternoon happy Vijayadashami to all our family members congratulations amma

  • @surathpriya7795
    @surathpriya7795 10 часов назад

    మీది చాలా చాలా గొప్ప మనసు . మీకు నా హృదయ పూర్వక నమస్సులు. 🙏🙏🙏🙏🙏🥰🥰🥰👍👍👍👍👍. బాగా ఫైట్ చేశారు.

  • @narayanj7582
    @narayanj7582 13 часов назад +1

    అమ్మ మీ నవ్వు చాలా బాగుంది ❤️

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 11 часов назад

    హ్యాపీ దసరా శుభాకాంక్షలు అమ్మ దేవుని కోసం ఎంతైనా చేయొచ్చమ్మ లాస్ట్ కి విజయం సాధించారమ్మ సూపర్ వీడియో అమ్మ🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @durgavarakshmigoli1058
    @durgavarakshmigoli1058 11 часов назад

    We both are same ,our wavelength matches very near ,in every aspect you looks like mirror image of me even in daughters and so many in match I can’t say in a single word ❤

  • @arekatlalakshmi4538
    @arekatlalakshmi4538 14 часов назад +1

    హ్యాపీ దసరా శుభాకాంక్షలు 🎉❤

  • @Aruna-i6y
    @Aruna-i6y 11 часов назад +1

    Hiamma yes yes

  • @s.v.industries7756
    @s.v.industries7756 9 часов назад

    మీరు చాలా గొప్పవారు మేడం❤❤❤❤🎉

  • @pasupuletisreedevi998
    @pasupuletisreedevi998 8 часов назад

    Congratulations for 4 years anniversary amma. Eppdu videos peduthu meeru mee family members happy ga vundali. Dassera subhakankshalu.

  • @sridevikacharaju
    @sridevikacharaju 10 часов назад

    నమస్కారం అమ్మ విజయ దశమి శుభాకాంక్షలు

  • @ManjuGoud143
    @ManjuGoud143 13 часов назад +1

    అమ్మవారు మాట్లాడుతుంది అనిపించింది అమ్మ నాకు కూడా కళ్ళు చెమ్మగిల్లి నాయి అమ్మ

  • @saivenibusa6224
    @saivenibusa6224 8 часов назад

    Amma HAPPY Vijaya dasami chala happy ga undi amma అమ్మ guruthochindi .

  • @VenkatalaxmiIppili
    @VenkatalaxmiIppili 12 часов назад

    Thank u amma

  • @pasupuletisreedevi998
    @pasupuletisreedevi998 8 часов назад

    Amma my daughter kirti pasupuleti pelli kosam blessings ivvandi. Someswara swamy kooda maa kirti ki manchi sambandham kosam pray cheyandi.

  • @SireeshaPendyala
    @SireeshaPendyala 4 часа назад

    Every vedio naku chala chala easttam ...prasantam ga untai amma... Daily chusttanu .....avvarini meeru bhadapettaruamma......... Uncle chala good person.......mi maridhi garu kuda no. 1 person....sandya.Ramya garu good ...mi relations vari tho chala ante chala bavuntaru Amma...nenu mi vedios dieartfan ni.... Chala ante chala esstammm....no wards amma mi vedios anni .... Wow,wow wow....
    ..

  • @Parvathi-zp6vw
    @Parvathi-zp6vw 13 часов назад

    అమ్మ విజయదశమి శుభాకాంక్షలు 🙏

  • @sahithipadala9209
    @sahithipadala9209 10 часов назад

    నమస్తే అమ్మ దసరా శుభాకాంక్షలు❤❤🎉🎉❤❤

  • @kolluriramya7625
    @kolluriramya7625 13 часов назад +3

    అమ్మ మాకు సంతానం కలగాలనిఆ భగవంతుడినిఅడగండి అమ్మమీ వాకు ఫలిస్తుందని నానమ్మకం

    • @Ammamaataofficial
      @Ammamaataofficial  13 часов назад +1

      త్వరలోనే మీకు చక్కని బిడ్డ కలుగుతుంది మా

  • @spriya3215
    @spriya3215 4 часа назад

    Happy Duserha to you 🙏
    Your saree is very beautiful. Unique colour combination.

  • @Haneefabi-dq6pe
    @Haneefabi-dq6pe 13 часов назад +1

    Congratulations andi 5th year Loki enter avuthunnanduku.lost ki win ayyarandi. ma ammayiki pelli kudaralani korukondi.mee pattudala goppadandi hat's off.

  • @VangalaEshwaramma
    @VangalaEshwaramma 12 часов назад

    Thanks amma

  • @kumaripadma3713
    @kumaripadma3713 11 часов назад

    అమ్మ మీలాంటి అమ్మ మాకు కూడా ఉంటే ఎంత బాగుంటుందో అమ్మ

  • @pallavibolla2283
    @pallavibolla2283 5 часов назад

    నాకు అలాంటి అమ్మ ను ఇవ్వలేదు ఆదేవుడు

  • @nagapapakalaga-tr8ze
    @nagapapakalaga-tr8ze 12 часов назад

    Thank you amma

  • @ramanaganjaa1495
    @ramanaganjaa1495 10 часов назад

    Evari ishtanu saram varu bratike swecha mana bharata desam lo undi. Kani sadviniyogam chesukunte baguntundi. Mana chuttupakkala unnavari ni ibbandi pettadam anedi vari vari vijnata ke vadileyali

  • @saishanmukha7422
    @saishanmukha7422 14 часов назад

    Meeku mee kutumba sabhyu aki vijayadasami subhakankshslamma🙏🙏

  • @ramyakapa7072
    @ramyakapa7072 7 часов назад +1

    Love you maa😊

  • @surathpriya7795
    @surathpriya7795 10 часов назад

    మీరు చెప్తుంటే మా అమ్మ చెప్పినట్టే ఉంది. నా కళ్ల లో నీళ్లు ఆగ లేదు అమ్మ. 🤨🤨😮‍💨😮‍💨😭😭😭.

  • @premaraju8833
    @premaraju8833 10 часов назад

    Jaya amma super maa meeru i have learnt a lot from you to bee nice and gentle to everyone and smile and to be strong in life ❤

  • @GANESHREDDYMGR
    @GANESHREDDYMGR 14 часов назад

    Amma well said we are proud of you amma happy vejaya Dasami may God bless you good health wealth and prosperity to you and your family amma

  • @bsiddeshwari9232
    @bsiddeshwari9232 13 часов назад +1

    మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను ఈ రోజు నుండి ప్రతి నెల 500/- సహాయం చేయాలని నిర్ణయించుకొని పంపించాను.. నేను ఇంకా చాలా చాలా మందికి సహాయం చేసే విధంగా ఆ భగవంతుడు నన్ను కరుణించాలి అని కోరుకుంటున్నాను

  • @premalathadevi5524
    @premalathadevi5524 13 часов назад +2

    Jaya garu meeku mee family ki Dasara subhakanshalu. 😊

  • @pavankantipudi3529
    @pavankantipudi3529 6 часов назад

    Hai amma congratulations mee vedios chala peacefulga untayi

  • @Than2030
    @Than2030 5 часов назад +1

    అమ్మ మా కోసం bagavabthuniki adagara memu hos katukuntunamu నాకు chinna papa 1.1/2year papa ki plz