ప్రేమ్ గారు ప్రస్తుతం B 12 విటమిన్ లేమి అనేది చాలా ప్రబలంగా ఉంది. కాన్సర్ అంత popularity లేదు అంతే. చాలా మంది doctors కూడా ఈ ఒక్క test వదలి మిగతావి చేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ.. నా మిత్రుడు అతని సమస్య గురించి అన్ని speciality doctors దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళు ఆలక్షణాలకు తగ్గట్లు మందులు రాయడం, వాడడం, తగ్గక పోవడం ఇలా మూడేళ్లు గడిచింది. సమస్య అలాగే ఉంది. అప్పటివరకు అతను దాదాపు 5 లక్షలు ఖర్చు పెట్టాడు..చివరికి ఒక మిత్రుడి ద్వారా తెలిసిన డాక్టర్ వద్దకు వెళితే B 12 test చేయమన్నాడు. ఫలితం చూస్తే ఈ విటమిన్ దాదాపు అడుగంటి పోయింది. ట్రీట్మెంట్ మొదలెట్టాగానే వెంటనే ఈ సమస్యలు అన్నీ మటుమాయం.. మీ మాట వినే వారు నాలాగా చాలా మంది ఉన్నారు కాబట్టి ఓక వీడియో చేస్తే అందరికి ఉపయుక్తంగా ఉంటుంది.. అలాగే విటమిన్ D కూడా అంతే ముఖ్యం.
ఇప్పటి రోజుల్లో డబ్బు సంపాదన కోసం ఉన్న ఆలోచన లు ఆరోగ్యం పై లేదు ఆరోగ్య సూత్రాలను పాటించకుండా ఆరోగ్యాన్నీ ఇచ్చేవి ఆయుస్సు ను పెంచేవి ఉంటే సమాజానికి చెప్పి బాగు చేయండి భారతీయులు. చెడు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి అంటే ఎన్నో సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది డబ్బులు కావాలా జబ్బులు కావాలా. అంటే జబ్బులు ఎన్ని ఉన్నా ఫర్వాలేదు కాని డబ్బు లు కోట్లలో ఉండాలి
ఇంత ఒరిజినల్ ఫ్రూట్ ఆర్గానిక్ ఫుడ్ ఏడ దొరుకుతుంది మొత్తం యూరియా డిఏపి చేసి అన్ని పండిస్తారు అందులో కూడా మనకు ఎఫెక్ట్ మొత్తము ఆర్గానిక్ ఫుడ్ పండియాలని ప్రపంచం డిక్లేర్ చేయాలి ఇది బాగుంటది
నా వద్ద ,నా వద్దా అని కూడా కాదు నేనొక డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ నుంచి హైలీ ఎఫెక్టివ్ న్యూట్రిషన్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మెడిసిన్ విలువ ఉన్నవి ఏదైతే మనం రోజువారి తినే పండ్ల నుంచి తీసుకొచ్చిన న్యూట్రిషన్ వాల్యూస్ తోటి వాళ్ళు అందిస్తున్నారు.. ఎవరికైతే కావాలో అడగండి సహకరిస్తాను. ఇది ప్రమోషన్స్ కాదు.. నేను ఎక్కువగా కామెంట్ చేయను., కాకపోతే ప్రేమ్ గారు అందరు కాల్ చేస్తున్నారని ఇందులో విన్నాను కాబట్టి ఈ మెసేజ్ చేస్తున్నాను
ఈ జనరేషన్ లో ఎప్పుడు పోతాము ఎప్పుడు ఉంటామో మనకే తెలియదు మన ఆహార అలవాట్లు అలా ఉన్నాయి మనం నూనెను మరిగించి మరిగించి ఫ్రై చేసుకొని తింటాము అన్నిటికీ కారణం మన ఆహార అలవాట్లే మన నియమాలు పాటించకపోవడం క్యాన్సర్ కి కారణం
వాస్తవానికి మన వయ్యస్సు పెరగాలి అంటే మనం తినే ఆహారం కన్నా.. టెక్నికల్ గా మన వయస్సు mana జీన్స్ మీద ఆదరపడి ఉంటుంది..మన జీన్స్ స్ట్రక్చర్ లో బయోటెక్నికల్ గా మార్పు చేసినట్లైతే మన ఆయుష్ 300 ఏళ్ల వరకు పెంచుకునే అవకాశం ఉంది .. భవిష్యత్తులో ఇది తప్పక సాధ్యమవుతుంది
WELL SAID SIR... THIS IS 100% TRUE A.Exercise-Daily[Especially Walking] B.Stress Free Life C.Plant Based Food Food List---->1.Whole Grains 2.Dry Fruits 3.Fruits and Vegetables 4.Vitamins-[Especially... VIT-B6,B12,A] & additional...5.Water-[Stay Hydrated]
Well said Prem sir, 1) Regularly maintain proper diet 2) Maintain proper sleep 3) Maintain plenty of water in a day 4)Stress free life 5) Exercises regularly 6) Eat DIP type of food and avoid MRP type of food
Foreign lo dadapu 90+ years old peoples unnaru,varu daily smoke and drink chestaru,ila anni paddathiga patincharu,emito Morning 6 o clock e beer thage old peoples ni chusanu, smoke chestaru,prathi food lo meat with bread tho tisukuntaru,ekkuva walking chestaru,sea food with wine tisukuntaru,akali vesinappudu tintaru,nidra vachinappudu padukuntaru anthe Main ga vari jobs physical work ga untay like cleaning,chef, construction ala not like software, security guard,no sitting jobs Mind lo tenctions unde jobs cheyaru
Sir Namaste Meeru Health gurinchi Chalabaga Cheparu Thank you, Sir varicose Vains Surgery lekunda thagemargam Chepandi please siralu Arogyanga Healthy unde margam Chepandi sir
My friend never ate non veg not even egg till now. But she is suffering from blood cancer since 6 months and undergoing painful treatment. So what could be the reason in her case and age is just 36 years.
Prem garu your videos are genuinely useful to societies. At same time it wil be useful if u provide us genuinely sold organic foods outlets. It will another mile stone for your efforts.
I am Rtd. HeadMistress very much interest your talks .But extremely want ing your cells nombre because of svierly suffering from joint property problems since 2007year. It is life and death question for us we want some information and sajetions.
Sir, New Delhi Declaration meeda oka video cheyara sir. Especially Russia Ukraine conflict issue gurinchi declaration lo Ela draft chesaru. How did India convince Russia of the said issue?
❤❤❤🙏 Plant based food is crucial for the body. Become VEGAN by leaving dairy milk and their products is very important. Stay healthy and have a healthy mind only possible with VEGAN food.
ప్రేమ్ గారు ప్రస్తుతం B 12 విటమిన్ లేమి అనేది చాలా ప్రబలంగా ఉంది. కాన్సర్ అంత popularity లేదు అంతే. చాలా మంది doctors కూడా ఈ ఒక్క test వదలి మిగతావి చేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ.. నా మిత్రుడు అతని సమస్య గురించి అన్ని speciality doctors దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళు ఆలక్షణాలకు తగ్గట్లు మందులు రాయడం, వాడడం, తగ్గక పోవడం ఇలా మూడేళ్లు గడిచింది. సమస్య అలాగే ఉంది. అప్పటివరకు అతను దాదాపు 5 లక్షలు ఖర్చు పెట్టాడు..చివరికి ఒక మిత్రుడి ద్వారా తెలిసిన డాక్టర్ వద్దకు వెళితే B 12 test చేయమన్నాడు. ఫలితం చూస్తే ఈ విటమిన్ దాదాపు అడుగంటి పోయింది. ట్రీట్మెంట్ మొదలెట్టాగానే వెంటనే ఈ సమస్యలు అన్నీ మటుమాయం..
మీ మాట వినే వారు నాలాగా చాలా మంది ఉన్నారు కాబట్టి ఓక వీడియో చేస్తే అందరికి ఉపయుక్తంగా ఉంటుంది..
అలాగే విటమిన్ D కూడా అంతే ముఖ్యం.
Every one test to nutrition...
Eat all varieties of food no food restriction it keep u healthy. I m 65 but looks like 50
Thanks brother...niku telisina information andhariki teliyacheppe prayatnam...chesinandhuku
Same experienced
Tqqq for Shering this’ll
గుడ్ మార్నింగ్ సార్ ఏడు సంవత్సరాల నుండి వ్యజిటబు జ్యూస్ తాగుతున్నాను అది తాగిన తర్వాత ఏదో ఒక ఉడక పెట్టిన గింజలు తీసుకుటాను నాకు ఆరోగ్యం బాగుంటుంది
ఆయుర్వేదం కూడా కూరగాయలు పండ్లు తినాలని చెబుతుంది
ఇప్పటి రోజుల్లో డబ్బు సంపాదన కోసం ఉన్న ఆలోచన లు ఆరోగ్యం పై లేదు ఆరోగ్య సూత్రాలను పాటించకుండా ఆరోగ్యాన్నీ ఇచ్చేవి ఆయుస్సు ను పెంచేవి ఉంటే సమాజానికి చెప్పి బాగు చేయండి
భారతీయులు. చెడు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి అంటే ఎన్నో సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది
డబ్బులు కావాలా జబ్బులు కావాలా. అంటే జబ్బులు ఎన్ని ఉన్నా ఫర్వాలేదు కాని డబ్బు లు కోట్లలో ఉండాలి
నిజంగా వాకింగ్ చాలా మంచిది అందరూ కూడా ఫ్రూట్స్ తీసుకోవడం ఇంకా మంచిది చాలా మంచి విషయాలు చెప్పారు 🤝
ఇంత ఒరిజినల్ ఫ్రూట్ ఆర్గానిక్ ఫుడ్ ఏడ దొరుకుతుంది మొత్తం యూరియా డిఏపి చేసి అన్ని పండిస్తారు అందులో కూడా మనకు ఎఫెక్ట్ మొత్తము ఆర్గానిక్ ఫుడ్ పండియాలని ప్రపంచం డిక్లేర్ చేయాలి ఇది బాగుంటది
Ede kada main. Bada kani deeni ki parishkaram naku telusu
Ela ela😊
@@arcotuma2705A GT de CT ft c CT😅 GT, we we we GT we, GT
❤
మా జిల్లాలో ఓ ఆమె 110+ బతికింది, నో వాకింగ్ నో జిమ్, నో ఫుడ్ రూల్స్
Avuna
నా వద్ద ,నా వద్దా అని కూడా కాదు నేనొక డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ నుంచి హైలీ ఎఫెక్టివ్ న్యూట్రిషన్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మెడిసిన్ విలువ ఉన్నవి ఏదైతే మనం రోజువారి తినే పండ్ల నుంచి తీసుకొచ్చిన న్యూట్రిషన్ వాల్యూస్ తోటి వాళ్ళు అందిస్తున్నారు.. ఎవరికైతే కావాలో అడగండి సహకరిస్తాను.
ఇది ప్రమోషన్స్ కాదు.. నేను ఎక్కువగా కామెంట్ చేయను., కాకపోతే ప్రేమ్ గారు అందరు కాల్ చేస్తున్నారని ఇందులో విన్నాను కాబట్టి ఈ మెసేజ్ చేస్తున్నాను
Number send me
ఈ జనరేషన్ లో ఎప్పుడు పోతాము ఎప్పుడు ఉంటామో మనకే తెలియదు మన ఆహార అలవాట్లు అలా ఉన్నాయి మనం నూనెను మరిగించి మరిగించి ఫ్రై చేసుకొని తింటాము అన్నిటికీ కారణం మన ఆహార అలవాట్లే మన నియమాలు పాటించకపోవడం క్యాన్సర్ కి కారణం
వాస్తవానికి మన వయ్యస్సు పెరగాలి అంటే మనం తినే ఆహారం కన్నా.. టెక్నికల్ గా మన వయస్సు mana జీన్స్ మీద ఆదరపడి ఉంటుంది..మన జీన్స్ స్ట్రక్చర్ లో బయోటెక్నికల్ గా మార్పు చేసినట్లైతే మన ఆయుష్ 300 ఏళ్ల వరకు పెంచుకునే అవకాశం ఉంది .. భవిష్యత్తులో ఇది తప్పక సాధ్యమవుతుంది
Exactly
ప్లాంట్ బేస్డ్ ఫుడ్... కూరలు పండించటానికి వేసే ఎరువులు కూడా ముఖ్య కారణం అని రైతు లే చెప్పారు
అద్భుతం గా విశ్లేషణ మరియు ఉదాహరణల తో వివరించారు ప్రేమ్ గారు
చేనేత వస్త్రాలు గురించి వీడియో చేసి నేతన్న లకు ఉపయోగ పడుతుంది
Correct sir vegetarian food is good for health
God bless you and Thanks to your Parents
హజిల్ నట్, బ్రెజిల్ నట్ , బాదం లో ఉండే మంచి నూనె లు గుండె కు , మెదడు కి మంచివి.
Good morning Prem garu.. first comment..🥰
super
WELL SAID SIR...
THIS IS 100% TRUE
A.Exercise-Daily[Especially Walking]
B.Stress Free Life
C.Plant Based Food
Food List---->1.Whole Grains
2.Dry Fruits
3.Fruits and Vegetables
4.Vitamins-[Especially...
VIT-B6,B12,A]
& additional...5.Water-[Stay Hydrated]
Do Meditation everyday
Good morning. Prem. Garu. Europe USA🇺🇸. Bharath. Ado. Belt. &.road . Kattuduthunaru. Ata. Dani. Explain chiyandi..
Well said Prem sir,
1) Regularly maintain proper diet
2) Maintain proper sleep
3) Maintain plenty of water in a day
4)Stress free life
5) Exercises regularly
6) Eat DIP type of food and avoid MRP type of food
Tq
I believe in 'you are what you eat' and to eat suitable, eat in moderation and according to season, to do some physical exercise for digestion.
Prem Anna your great job 👍 👏 🙌
Foreign lo dadapu 90+ years old peoples unnaru,varu daily smoke and drink chestaru,ila anni paddathiga patincharu,emito
Morning 6 o clock e beer thage old peoples ni chusanu, smoke chestaru,prathi food lo meat with bread tho tisukuntaru,ekkuva walking chestaru,sea food with wine tisukuntaru,akali vesinappudu tintaru,nidra vachinappudu padukuntaru anthe
Main ga vari jobs physical work ga untay like cleaning,chef, construction ala not like software, security guard,no sitting jobs
Mind lo tenctions unde jobs cheyaru
ఇదంతా సుత్తి బాబ్బు 😅😊 మనం ఎంత కాలం బ్రతుకు తాము అనేది. పకృతి పైన ఆధార పడి ఉంటుంది
100 % correct Sir
Prem garu Telugu the best analysist
B12 veg foods list cheppara
Mushrooms and mangoes jeedi powder.
Good explanation i am using all three items i have no bp no sugar iam vegetarian purely my age is seventy six
ఎన్ని years బతికాం అన్నది కాదు విషయం, అసలు రోగం అనేదే రాకుండా ఎలా జీవించాలి అనుకుంటే బాగుంటుంది కదా.
ఇప్పట్లో మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మీరు అడిగే ప్రశ్న సరైనది కానే కాదు
Chala Baga cheparu
Avunusir
కెమికల్ ఫుడ్
Hepatitis b gurinchi video cheyandi sir
True, mantena satyanarayan Raju garu kuda ade cheptaru "aharame arogyam"
చాలా బాగా చెప్పారు నమస్కారం
Dr. ఖాదర్ వలి diet best
Sir Namaste Meeru Health gurinchi Chalabaga Cheparu Thank you, Sir varicose Vains Surgery lekunda thagemargam Chepandi please siralu Arogyanga Healthy unde margam Chepandi sir
Superb Prem Garu
AP లో అసలు ఏమీ జరుగుతుంది ఒక వీడియో చేయ్యండి
B12 విటమిన్ గురించి చెప్పండి.. దేనిలో దొరుకుతుంది
Sprouts lo dorukutundi
Ratri brown rice udiinchi andulo ulli payalu palu perugu vesi tella vari uppu vesi tinandi.
Prem garu stress free ga ele undali.... Tips ivvandi...
Prem Garu nenu 3 kms daily doing.,but My son is suffering from Cancer since 4 years
Thanks for this Information Prem gaaru...🙏🙏
దుంపలు లేకుండా తినాలి , ఆయన విధానం లో.
శాఖాహారం అంటే .
My friend never ate non veg not even egg till now. But she is suffering from blood cancer since 6 months and undergoing painful treatment. So what could be the reason in her case and age is just 36 years.
THANKS FOR THIS NICE INFORMATION SIR 👍
Most welcome
@@PremTalksOfficial THANK Q SIR.
చాలా బాగా చెప్పారు sir❤
Pream garu mng nuchi padukune daaka anni camical yega manam vaadedhi (peast,ginnilu thome vim sopu, battalaki vade ditarjent sopu, veetini vadilesthe sagam helth improve ayyidhi andi
Best food chat chepandi sir for children's please
Jai Modiji - Aditya, Chandrayan, Kashmir, Ethical Education important in BHARATH, change is urgent. Jai Hind Jai Bharat Jai Modi
Good morning sir Super thanks
Good morning
ప్రేమ్ గారు మీ ఆశ్రమం గురించిన updates చాలా రోజుల నుండి ఇవ్వటం లేదు ఎందుకో అర్థం కావటం లేదు.
Chala chakkaga mindful eating ante emito chepparu.mana heart entha important anthakante ekkuva importance mana Gut ki evvali.thank u.
Pl make a special video on Sugar patients DIET.
ధన్యవాదములు అండీ 🙏
ధన్యవాదాలు సార్
Well said sir good
Manamu ma life kadu,Bavishyath lo marpu ravalani prardisthanu,marpu kosam nenu denikina siddam
TRUE I WILL FOLLOW, THANK YOU
Sir, Namaskaram 🙏 mee video 's lo edi the best video , Thank you very much sir.🙏
Thank you so much sir
Excellent information
Mantena satyanaarayana raju... prathi roju . Mothukuntunee untaru.. nenu ayena diet fallow avthunnanu . chala weight loss ayeanu..
Dayachesi ayena meeda ooka video cheyandi Prem garu..
Same ఒపీనియన్
sir meeru explain chesey vidhanam adbutham, Hatsoff sir
Very good information Sir 🙏
Thanks and welcome
Hi Prem Sir, My name is SIVA SANKAR -US Possible can you make one video on Chandra babu naidu garu arrest issue. Hope you will give right information.
Your mind is your health
ప్రత్తుం నిక్ నా మనసు మాట sir please కలిత్తి ఉన్న వి వేజిట్ బుల్ గూడ ప్రతిదీ ఈ రోజు లో sir
Correct andi
Walking is good exersise
No1 fasting 2runing 3healthy daite 4yoga avoid milk dry fruits peanuts 🥜 sugar midha avoid outside foods
మనిషి అయూషు. 60.70.అధిక బలముంటే 80.సంవత్సరాలు. ఎక్కడో అరుదుగా 90.95.కనిపిస్తాయి
Best suggestion sir thanks
మన ఇండియా మీటమీన్స్ లు మన ఇండియా జీన్స్ వుండి వుంటుంది సార్
Prem garu your videos are genuinely useful to societies.
At same time it wil be useful if u provide us genuinely sold organic foods outlets. It will another mile stone for your efforts.
Main oxygen baga vundali. Bread maida but but valu chala rojulu bratukutunaru
ఆయన గారు చెప్పిన విషయం కనీసం 60% పాటించాలి మిత్రులు
Thanks for valuable health information 🙏🙏🙏🙏
Soo oo oo oper విశ్లేషణ ❤🎉
Mantina diet correct
MARANANNI EVARU JAYINCHALERU EVARU EPUDU POTHAMO VIDHAATHA NIRNAYAM
Prema G20 gurinchi miku telsina information share cheyandi aslu G20 lanti meetings enduku pettali ani counties kalisi kuncham cheptara
nice vedio
X lent taapik sir
I am Rtd. HeadMistress very much interest your talks .But extremely want ing your cells nombre because of svierly suffering from joint property problems since 2007year. It is life and death question for us we want some information and sajetions.
Oka sari rumathoid doctor ni consult avandi or ,ANA test cheyinchukondi
TQ sir
Sir Village Malkapur, mandal Hathnoor, distic Sangareddy ,Name Moglaiya 104years pragent Health super ga unnaru sir
సీబీన్ గురించి మాట్లాడండి
Super sir
Mr.PREM JI GARU 🙏 GOOD NEWS THANKS U SO MUCH
Very useful video.
Sir diet plan ivvandi sir
వీరందరికి తినడమే పని, ఎందుకంటే వీరందరికి కావలసిన అన్ని డబ్బులు వున్నవి. మరి మనమెట్ల బ్రతకాలి......
G20 సమయంలో AP లో జరుగుతున్నవి కరెక్టేనా Sir.
Good Informative Video
Nice 👍 info sir
Sir nenyte okate nammutha vala ayush antha ekuvga raayadam valla inni years barathikaru not diet i think
Enduk sirr 24years ke chanipowali anukuntnmm 40years ye danduga em chestaruu anni years bratiki
Sir maa jeaji ki 109 monnea chanipoyindhi
Meeru Manchivaaru sir🙏
Yes
Sir, New Delhi Declaration meeda oka video cheyara sir. Especially Russia Ukraine conflict issue gurinchi declaration lo Ela draft chesaru. How did India convince Russia of the said issue?
❤❤❤🙏
Plant based food is crucial for the body.
Become VEGAN by leaving dairy milk and their products is very important. Stay healthy and have a healthy mind only possible with VEGAN food.